Unknown Facts About Anjali Devi

  Рет қаралды 41,692

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Пікірлер: 36
@munigalavenkataramana628
@munigalavenkataramana628 2 жыл бұрын
వీడియో నచ్చడం ఏమిటి అద్భుతంగా ఉంది అంజలీదేవి ఏఎన్ఆర్ జంట ప్రేక్షకుల కన్నుల పంట అదేవిధంగా రాణి రత్నప్రభ లవకుశ బట్టి సినిమాలలో ఎన్టీఆర్ సరసన అద్భుతంగా నటించి మెప్పించింది నిర్మాతగా అనేకమైన ఆణిముత్యాల వంటి చిత్రాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించింది మీరు చెప్పినట్టుగా కాలానుగుణంగా ఎవరికైతే హీరోయిన్ గా నటించిందో వారికి వదినగా తల్లిగా వివిధ రకాల పాత్రలను పోషించి ఇప్పించింది ఎటువంటి భేష జాలకు తలగని మనిషి అంజలి దేవి గారు ఇంకా ఏమైనా కామెంట్లు చేద్దామంటే వాటిని కూడా మీరే చక్కగా చెప్పారు మీ వీడియో విశ్లేషణ చాలా బాగుంది థాంక్యూ వెండి వెన్నెల గారు
@sunandag3733
@sunandag3733 2 жыл бұрын
అంజలి దేవి అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం 💐🙏 మిస్ యు అమ్మ
@gopikrishna5131
@gopikrishna5131 2 жыл бұрын
Lava kusa it's not only a movie but an emotion followed by devotion which happened only through dedictation of these great actors anjali devi garu and NTR garu.
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 2 жыл бұрын
నందమూరి తారకరాముడి సరసన సీతాదేవి , జయసింహ , రాణీ రత్న ప్రభ , బాలనాగమ్మ , భట్టి విక్రమార్క , డాక్టర్ ఆనంద్ , రేచుక్క , చరణదాసి , శోభ , స్వర్ణమంజరి , భలేమాస్టర్ , పాండురంగమహత్యం , పల్నాటి యుద్ధం , చిత్రలాలలో మెరసి తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలచిపోయిన అంజలీ దేవి , 👈🤔💐🌹💐💐💐💐💐 నటసామ్రాట్ అక్కినేనిని భక్తతుకారం చేసిన అంజలీదేవి కీలుగుర్రం , సువర్ణ సుందరి , అనార్కలిగా కధనాయిక స్ధానంనుండి , మహాకవి క్షేత్రయ్య , కన్నకోడుకుల చిత్రాల సమయానికి తాను నాయికగా నటించిన నటులకే తల్లిగా నటించడమే విషేశం 👈🌹💐💐💐
@vemulasrinivas6186
@vemulasrinivas6186 2 жыл бұрын
Enduku rong vidio peduthunnavu Ntr tho 10 movies vunnavi Neeku telusa
@vemulasrinivas6186
@vemulasrinivas6186 2 жыл бұрын
Elasnti vidiolu pettaku
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
నా కెంతో ఇష్టమైన నటి అంజలీదేవి గారు మంచి సంప్రదాయం అయిన నటి ఆమె.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 2 жыл бұрын
స్వంత సంస్థలో రామారావు తో ఒక సినిమా మాత్రమే తీసినా బయట సినిమాలు ఆయనతో చాలా చేసారు
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 2 жыл бұрын
అద్భుతమైన నటీనటులు
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
NTR & Anjali garu dampathulugaa natinchina Badipanthulu naaku nachina chitram……. “ Nee nagumomu naa kanulara kadadaaka kana nindu” paatalo vaaru jeevinchaaru…….
@shivasankar7545
@shivasankar7545 2 жыл бұрын
LEGENDARY MOVIE ACTRESS 🙏🙏🙏🙏
@nageswararaoboyinapalli3299
@nageswararaoboyinapalli3299 2 жыл бұрын
ANR 100%Producer’s Hero
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
Before become actress , Savitri used to go cinima hall to watch Anjali movies . ( from the USA)
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 2 жыл бұрын
Mahajjathakuraalu legendary actres
@bvrrao8876
@bvrrao8876 2 жыл бұрын
ఆ రోజుల్లో అక్కినేని వారితో ఒక్క సినిమా చేస్తే చాలు అని హీరోయిన్స్, ఒక్క సినిమా తీస్తే చాలు అని నిర్మాతలు, ఒక్క సినిమా డైరెక్ట్ చేస్తే చాలు, పని చేస్తే చాలు అని అనుకున్న సాంకేతిక నిపుణులు...వారి కాంబినేషన్ లో వచ్చిన సువర్ణ సుందరి మాయా బజార్తో పోటీ పడి అఖండ విజయం సాధించింది.
@BhaskarRaoVeeraganta
@BhaskarRaoVeeraganta 2 жыл бұрын
Cent percent right.ఈ మద్య రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారు కంటే గొప్ప గా చెప్పడం తప్పు. సినీ రంగ ప్రవేశం రామారావు గారి కంటే అక్కినేని నాగేశ్వరావు గారు ముందు చేశారు స్టార్డం కూడా ఏఎన్ఆర్ గారి తర్వాత శోభన్ బాబు గారు,తర్వాత రామారావు గారు కేవలం ఎనిమిది సినిమాల వల్ల దర్శకరత్న దాసరి నారాయణరావు ,కె. రాఘవేంద్రరావు గారి వల్ల రామారావు గారు ఆ చివరి స్టార్డం తో ముఖ్యమంత్రి అయ్యారు అనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు
@bvrrao8876
@bvrrao8876 2 жыл бұрын
@@BhaskarRaoVeeraganta 💯 sir.
@vijayraj-js7wp
@vijayraj-js7wp 2 жыл бұрын
Sir anr gaaru cinerangamulo 1941 lo entry ichharu.ntr gaaru 1949 lo vachharu.iddari lo anr gaaru 8 years senior.ainaa aeppudu andaru ntr anr antaare tappithe anr ntr anaru.anr lo ni natananu Panditulu paamarulu aanaati v.v.giri laanti vaare kaaka bapu gaaru mullapudi venkataramanagaaru aatreya gaaru ashesha prajaaneekamu mukhyangaa mahilaa lokamu mechhimaaru.anr gaari records Evvaru padagottalenivi anekamu unnayi..vaatini telusukuni cheppithe andaru aanandistaru. Ithara hero la records cheppemundu ae hero records top lo unnayi anedi polchi chusi cheppadamu manchidi. Anr gaari devadasu hyderabad lo repeat run lo one year aadindi. ani devadasu cinemanu book gaa prachurinchina navala lo(oka book vachhindi.)chadivaanu. Bengaluru lo premabhishekam 4 centers lo pallavi lo roju 3 aatalu Savitha lo roju 4 aatalu movieland lo (50 rojulu rendu aatalu)madhyanhapu aatalu Adarsa lo udayamu aatalu tho 100 days aadindi. 2 theaters lo 25 vaaralu movieland lo noon shows aadarsa lo udayamu aatalu 182 daya aadindi.movieland lo 75 vaaraalu Noon shows direct gaa aadindi. Telugu lo athi ekkuva run unna ee Record ippatiki alaage undi. Karnataka lo anrrecord idi. Ilaanti records chala unnayi anr gaariki.
@bvrrao8876
@bvrrao8876 2 жыл бұрын
@@vijayraj-js7wp ....avunu bro....meeru annadi axara satyam....ntr politics lo ki vacchaaka ee voravadi start ayindhi....anthe kaani bharateeya cinemaa ramgam gurinchi cheppalannaa ANR gari thone start cheyyaali....Devadas tho ituvanti tragedy king desam lone ledu anipinchukunna appex legend ANR garu.
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 2 жыл бұрын
Great heroine
@sridevipalanki5233
@sridevipalanki5233 2 жыл бұрын
Performance heroine Anjali garu 🙏🙏🙏
@lakshmiyarllagadda6283
@lakshmiyarllagadda6283 2 жыл бұрын
Good very nice 👍
@raviprakashraorayasan2978
@raviprakashraorayasan2978 2 жыл бұрын
Ilanti vedio lu andariki ishtam.Anjali devi garu andam, abhinayam vunna nati.ye patralo nayina aavida jeevincharu natin charu. Vendi vennala garu meeku oka request emitante comment lu gouravanga vrayamani cheppandi. Vekkirinthaga , vyangyanga kadu.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 2 жыл бұрын
🙏🙏🙏
@SUNILKumar-bo2qe
@SUNILKumar-bo2qe Жыл бұрын
Savukaru janaki, banumathi, anjalidevilu pellayyaka industry lo sthirapadina valle
@anandkambhampati3269
@anandkambhampati3269 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.alekhya5121
@k.alekhya5121 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rayalchinnu2671
@rayalchinnu2671 Жыл бұрын
అంజలీదేవి. ఏఎన్నార్ తో ఎన్ని సినిమాలు.chesinaa. ఆమెకు అంత గుర్తింపు లేదు. అదే రామారావు పరువు లవకుశ. పరువు ప్రతిష్ట.
@jogikishorelal8200
@jogikishorelal8200 2 жыл бұрын
Vedhva garu anianali
@nrajarao5962
@nrajarao5962 2 жыл бұрын
ANR AND NTR IDDARU RENDU KALLU SVR SATYANARAYANA RAJANALA NAGABHOOSHANAM CHARECTOR ARTISTS RELANGI RAMANAREDDY RAJABABU COMEDY ARTISTS SAVITHRI JAMUNA B SAROJA KRISHNA KUMARI VEELLU LADY HEROINE S SANTHA KUMARI ANJALI DEVI HEMALATHA CHARECTOR LADY ARTISTS SPECIAL SURYAKANTHAM AND CHHAYADEVI TELUGU CINE INDUSTRY KI 1977 BEFORE THARUVATHA TELUGU INDUSTRY GURINCHI MAATLADATAM THAPPU ENDHUKANTE KULALATHO MUDIPADI NASANAM CHESARU (KRISHNA AND SOBAN BABU SECOND HEROES INTELUGU INDUSTRY)
@shoukathshoukath8485
@shoukathshoukath8485 2 жыл бұрын
Asalu Ee Torry Muthi Heroine ante Estame ledu NTR tho heroin ga chesina Cenima lu nenu chuda ledu NTR Cenima lo Ee Torry Muthi undi ante asalu cenimake velle Vanni kadu
@muralikrishnarajupusapati194
@muralikrishnarajupusapati194 2 жыл бұрын
Ha ha ha
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
What is the meaning of Ee Torry Murthi Heroine ?
@shoukathshoukath8485
@shoukathshoukath8485 2 жыл бұрын
Torry Murthi kadu Torry Muthi Notlo pallu leni vari muthi la untadi and young age lone old age face undedi Bhumiki Janedu untadi NTR gari tho Act cheyanu ani Cheppindi anta Aa kaalam lo yevaru gathi leka Ee Torry mokhanni Top heroin chesaru
@manoharnayani6292
@manoharnayani6292 2 жыл бұрын
🙏🙏🙏
untold facts about actress Ganga Ratnam #gangaratnam #vendivennela
7:16
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
M.S.సుబ్బలక్ష్మీ గారి జీవిత చరిత్ర
18:00
Neelam Madhavi MY COOKING MY HAPPYNESS vlogs
Рет қаралды 7 М.
Actress Jamuna Shocking Comments On ANR | Exclusive Video | NewsQube
4:01
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН