Рет қаралды 20,802
మాంచి లాభావకాశాలు ఉన్న వ్యాపారాలలో "లాండ్రీ బిజినెస్ " ఒకటని మీరు ఎప్పుడైనా ఊహించారా ? అస్సలు సరైన పోటీయే లేని వ్యాపారం, రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్ "లాండ్రీ బిజినెస్ " లో ఉంది అంటే నమ్ముతారా ?? చిన్న పెద్ద అవరోధాలున్నా ఈ లాండ్రీ రంగం లో నిలదొక్కుకొని , అడ్డంకులను సమర్ధవంతం గా దాటుకుంటూ , వాటిని తమకు అవకాశాలుగా మలచుకుంటూ తమకంటూ ఒక బాట వేసుకుని మంచి లాభాలను ఆర్జిస్తూ , ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ , తమ స్టార్ట్ అప్ కంపెనీని ఒక బ్రాండ్ గ మలచుకున్న ఒక యువ ఇంజనీరు , P K C లాండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు , CEO అయిన ప్రేమంత్ కుందుర్తి అనుభవాలు ఈ రోజు Strux Digital Founder & CEO వివేక్ కందుల చేసిన ఈ ఇంటర్వ్యూ లో వెల్లడి పంచుకున్నారు .
చేయవలసిన వ్యాపారం ఎంచుకోవటం దగ్గరనుండి , B2B , B2C క్లయింట్ లను సమకూర్చు కోవటం లోని కష్టాలు, సాధించిన విజయాలు ప్రేమంత్ నుండి చక్కని సంభాషణ ద్వారా రాబట్టి మీకు వివేక్ సమర్పిస్తున్న ఈ పోడ్ కాస్ట్ , ఔత్సాహికులయిన యువ పారిశ్రామిక వేత్తలకు , వ్యాపారవేత్తలకు ఒక సజీవ ఉదాహరణ . ఆసాంతం విని మీ అభిప్రాయం తెలియజేయండి . అలాగే సబ్స్క్రయిబ్ కూడా చేయండి. మీరు ప్రేమంత్ లానే మీ విలువైన అభిప్రాయాలు పంచుకొని వేరేవారికి మార్గదర్శకులు కావాలనుకుంటే మీకు మా Strux Digital & Skill Nerchuko "Backbenching with Vivek" స్వాగతం పలుకుతుంది.
ఇప్పుడు ఈ వీడియో లో కలుసుకుందాం రండి, ఆలస్యం లేకుండా... మీ వివేక్ కందుల .
In this episode, we'll explore.
1. His Journey as a Mechanical Engineer to Laundry Startup.
2. How B2B and B2C market is
3. Challenges he faced and how he overcame them.
Timestamps:
00:00:00 - Intro
00:01:26 - Start of Podcast
00:06:51 - How he started a Laundry business
00:11:56 - Shifting from B2B to B2C
00:16:59 - Why do most companies fail in this industry.
00:23:58 - Turning Point of PKC Laundries
00:30:30 - Starting a Laundry Factory and challenges
00:32:19 - Laundry Machines
00:33:20 - Revenue generated in his 8 years journey
00:36:00 - How Covid affected
00:38:45 - Why they started PKC Realtors.
00:41:05 - How they regained their business
00:43:33 - How PKC treat their employees and clients
00:45:18 - How B2B and B2C market looks like
00:54:20 - How stain removing works
00:58:20 - End of Podcast
--------------------------------------------------------------------------------------------------------------------------------
Connect with Premanth Kundurthi on his socials:
Website: www.pkclaundries.com/
Instagram: premanth_kundurthi
Facebook: pandu.kundurthi/
LinkedIn: www.linkedin.com/in/premanth-kundurthi/
Twitter: Premanth_PK
Threads: www.threads.net/@premanth_kundurthi
Don't forget to like, share, and subscribe for more insightful content.
Stay tuned for our next video, which is the continuation of this episode, dropping on 7 March 2024 @7:00 PM!
--------------------------------------------------------------------------------------------------------------------------------
Connect with me on my socials:
Website: www.backbenchingwithvivek.com
Instagram: backbenchingwithvivek | appopener.co.in/ig/lhwy08shq
Facebook: backbenchingwithvivek | appopener.co.in/web/yer7lgx8w
Linkedin: www.linkedin.com/in/byvivekkandula/ | appopener.co.in/lk/0d43cl510
Spotify: open.spotify.com/show/2YzRVIzZUtFt0FzH4K8JlG
WhatsApp Community: whatsapp.com/channel/0029VaJQYBBCMY0Hzz8gZn47
‘Backbenching with Vivek’ తెలుగు యొక్క మొట్టమొదటి బిజినెస్ Podcast, ఇక్కడ మేము కూర్చుని తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారంలో సాధించిన వారితో మాట్లాడుతాము. వారి Ups and downs, వారు నేర్చుకున్న అన్ని ముఖ్యమైన పాఠాలను పంచుకుంటూ మేము నేరుగా విషయానికి వస్తాము. మీరు ఇప్పటికే వ్యాపారం లో ఉన్నా లేదా ప్రారంభించడం గురించి ఆలోచిస్తున్నా, ఈ పోడ్కాస్ట్ నిజాయితీ సలహాలు మరియు మీ కలను అనుసరించడానికి అవసరమైన ప్రోత్సాహంతో నిండి ఉంది. మన లక్ష్యం? మీ Entrepreneurship ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఎందుకంటే ప్రపంచానికి మీలాంటి మరింత మంది గో-గెటర్లు అవసరం.
Subscribe now and be a part of our community.
Vote of Special Thanks ( Here are some people, I am eternally grateful for realising my dream)
Naresh Annam, Vamsi Gidthuri, Swarup Rao, Leela Shankar, Vamshi Kurapati, and my Strux Team.
#Laundry #laundryindustry #business #telugupodcast #moreentrepreneur #PK #PKC #PKCLaundries #Businessman #Entrepreneurs #Entrepreneurship #EntrepreneurialJourney #BBVW #Backbenchingwithvivek #newpodcast