మొదట్లో కలర్ మూవీస్ లో ఎక్కువగా నటించే హీరో శోభన్ ఈ విషయం మీరు తెలుసుకోవాలి 🙏
@RaviKumar-pq9dm Жыл бұрын
Shobhan babu sampoorna ramayanam no1 hit movie in year
@tvenkataraju95092 ай бұрын
మొత్తం అందరు హీరోలకు సంభందించిన మూవీస్ గురించి శుద్ధ తప్పుడు సమాచారం ఇచ్చారు.. పూర్తి గా తెలియకుండానే సమాచారంఇచ్చారు.నేను చిన్నప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని అయినప్పటికీ కొడుకు -కోడలు సినిమా పోయిందిఅన్నారు అంటేనే మీ పరిజ్ఞానం ఏమిటో తెలిసింది... ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణగారి చిత్రాలు అన్నీ 5-6లక్షలు బడ్జెట్ తో తీసినవే..కత్తుల రత్తయ్య మొన గాడొస్తున్నాడు జాగ్రత్త నిజం నిరుపిస్తా గూడుపు టాని అన్నీ కమర్షియల్ సక్సెస్ అయినచిత్రాలు.. కృష్ణ గారు అప్పటికేమంచి ఓపెనింగ్ కలెక్షన్ కెపాసిటీ ఉన్న మాస్ హీరో పైగా 18సినిమాలు.. ఆయన సినిమాలు ఆయనకే పొటీ ఈ విషయం మర్చిపోతే ఎలా అప్పటి రోజుల్లోనే అంటే 10-12సంవత్సరాలవయసు లోనే ఆ సినిమాలు చూసి ఇంకా బతికేఉన్న అభిమానులం మేము.. ఇక నుంచి వీడియోస్ చేసేటప్పుడు అన్ని వివరాలు తెలుసు కుని చేయండి..తోట వెంకట రాజు. Ma bed rtd టీచర్. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని...
@abdulaleem31823 жыл бұрын
కొడుకు కోడలు,విచిత్ర బంధం సూపర్ హిట్స్..రైతు కుటుంబం,దత్తపుత్రుడు, భార్య బిడ్డలు కూడా హిట్స్ , నాయనా...మరీ ఎయన్ఆర్ శత్రువులా ఉన్నావు
@AnemChandraRao-yj5vb Жыл бұрын
ఔను
@abdulaleem3182 Жыл бұрын
@@AnemChandraRao-yj5vb 🤠
@AnemChandraRao-yj5vb Жыл бұрын
@@abdulaleem3182 🙏
@udaykumar-jo4qj7 ай бұрын
Actor ante okkarenaa????
@udaykumar-jo4qj7 ай бұрын
Ithara actors cheyaleni paathralu only ANR swantham.❤❤
@prasadbabu19773 жыл бұрын
సూపర్ శోభన్ బాగా చెప్పారండి
@sankarrekapalli61083 жыл бұрын
72 star of the year HEMAN SOBHAN RIGHT
@kirayikotigadu46613 жыл бұрын
Heroines Sarada and Vanusri ki ekkuva peru vachindi Sobhan babu cinemallo
@sureshpentakota6669Ай бұрын
సినిమా ఆఫ్ ది ఇయర్ పండంటి కాపురం ఈ సినిమా విజయాన్ని ఏ ఒక్క నటుడుకొ ఆపాదించలేం ఈ విజయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు భాగమవడం సంతోషం కలిగించే అంశం ముఖ్య పాత్రధారులు అందురూ అధ్భుతమైన అభినయంతో కట్టిపడేసే కధా కధనాలతొ ఈ సినిమా ఘనవిజయం సాధించింది
@abdulaleem31823 жыл бұрын
మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, గూడుపుఠాణి, మావూరి మొనగాళ్ళు, కత్తుల రత్తయ్య , భలే మోసగాడు మాత్రం యావరేజ్ మరియు లాభాలు తెచ్చిన సినిమాలే... ఫ్లాప్స్ కాదు...పండంటి కాపురం,ఇల్లు ఇల్లాలు సూపర్ హిట్స్..మరీ తప్పులు చెపితే ఎలా? నాయనా!
@raveendranathkakani41818 күн бұрын
Ee na sobhanbabu fans record collections tho pandanti kapuram ellu ellalu caste eyana sobhanbabu bajanachestadu
@abdulaleem318218 күн бұрын
@@raveendranathkakani418😊
@krishnaprasadvavilikolanu8733 жыл бұрын
It seems Pandanti Kapuram ran for 100days in 23 centres in all. It was the movie of the year.
@gopimohan68163 жыл бұрын
Industry hit film idi
@vmr36243 жыл бұрын
Pandanti kapuram 100 days in 17 centres. No industry hits for Hero krishna in his career. In 1971, Dasara bullodu was I H and ADAVIRAMUDU in 1977 beat and IH. PREMABHISHEKAM in 1981 beat AR and IH.
@gopimohan68163 жыл бұрын
@@vmr3624 Pitchoda .. Superstar Krishna ki ' Pandanti Kaapuram 21 centers lo 100 days .. naa deggara Paper Ad vundi. Centers lo Dasara Bullodu ni beat chesindi Alluri Seetharamaraju first Telugu film to gross 2 crores (1st week 19 lacs) and Industry Hit Inko Industry hit Simhasanam - first film to gross 5 crores in Telugu
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
It ran for 100 days at Nizamabad also in a single theatre directly without shift. It was 22 nd centre. It also ran for 100 days in one more centre in late release making the total number of centres 23 in all. Only Nellore and Secunderabad were shifting centres. All the remaining 21 are direct centres without shift.
@ckkumar65133 жыл бұрын
A.N.R.Ever GreenHero silver jubilee, golden jubilee, platinum jubilee Hero ANR only one Hero .south India Great Hero
@tejarsha46552 жыл бұрын
ON 1 HERO SUPER STAR KRISHNA GARU 🌟🌟👑👑💪💪🙏🙏👏👏👌👌✨✨🌟🌟
పండంటి కాపురం దసరాబుల్లోడు కలెక్షన్లను క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..
@kirayikotigadu46613 жыл бұрын
Superstar Krishna star of the year with Industry hit Pandanti Kaapuram and total 11 hit films in 1972
@jaijawanjaikisan62083 жыл бұрын
Class & Mass Year of the Shobhanbabu
@abdulaleem31823 жыл бұрын
శోభన్ సినిమాలు..మానవుడు దానవుడు సూపర్ హిట్ ..సంపూర్ణ రామాయణం,కాలం మారింది హిట్స్..అమ్మ మాట కూడా హిట్ మిగతావి పెద్దగా ఆడలేదు ..
@sankarrao6949 Жыл бұрын
సంపూర్ణ మూవీస్ 10 డైరెక్ట్ 100స్ సార్ సూపర్ హిట్
@abdulaleem3182 Жыл бұрын
@@sankarrao6949 👍
@gopimohan68163 жыл бұрын
Superstar Krishna star of the year with 11 hit films in 1972 (including Industry hit Pandanti Kaapuram & Superhit Illu Illalu)
@pavankumarparuchuri15403 жыл бұрын
SIDE HERO Krishna కి 1 సూపర్ హిట్, 1 హిట్, 5 ఎబొవ్ ఆవరేజ్, 4 ఫ్లోప్స్, 7 UTTER FLOPS - DISASTERS వచాయి. అయిన పండంటి కాపురం లో SVR హీరో, జమున (రాణి మాలిని దేవి) గుమ్మడి, ప్రభాకర రెడ్డి గారివి కీలక పాత్రలు, KRISHNA ఆ సినిమాలొ SIDEHEROనె. ఒక సారి ఆ సినిమా చూస్తె తెలుస్తుంది. STAR OF THE YEAR - శోభన్ బాబు
@pavankumarparuchuri15403 жыл бұрын
అసలు నీకు INDUSTRY HIT అంటే అర్దం తెలుసా 🤣🤣🤣 350 సినిమాల్లో ఒక్క INDUSTRY HIT కూడలెని ఏకైక హీరో కృష్ణ అందూకే KRISHNA SIDE HERO
@gopimohan68163 жыл бұрын
@@pavankumarparuchuri1540 Erroda .. Pandanti kaapuram appatiki 21 centers lo 100 days aadindi and Hyderabad lo 1st 175 days telugu film. 1972 ki idee Industry hit. Illu Illalu 175 days aadindi hyderabad lo. Migathavi 9 hits / commercially successful (pettina dabbula meeda slight profits) movies. Aina Mee Doddi kalla, oeraction FLop star NTR ki bochedu cinemalu Heroine exposure & Veturi masala lyrics tho hiot kottinodu .. Highest number of flops unna Dramarao gaani fans inko hero flops gurinchi commentgs .. ha ha
@sureshpentakota66692 жыл бұрын
@@pavankumarparuchuri1540 సోదరా నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానినె కాని మీ కామెంట్ తొ ఏకీభవిస్తున్నాను పండంటి కాపురం విజయం ఏ ఒక్కరికొ ఆపాదించలేం ఆ సినిమాలో నటించిన నటీనటులు అందరు కీలక భూమిక పోషించారు ముఖ్యంగా కధాబలం ఈ సినిమా విజయానికి దోహద పడీంది
@pavankumarparuchuri15402 жыл бұрын
@@sureshpentakota6669 correct గా చెప్పారు సొదరా
@abeorameo28463 жыл бұрын
Okkasari ANR track record chudandi
@kinggames65953 жыл бұрын
సంపూర్ణ రామాయణం Movie 1971 విడుదల
@krishnamohan67363 жыл бұрын
కాదు 1972 సరిగా 100 వరోజు నాడే మానవుడు దానవుడు విడుదల అయిన్ది
@annamdevulaannavaram37683 жыл бұрын
HemanShobhanbabu allrounder Jai shobhan
@vmr36243 жыл бұрын
This person appears to be NTR fan and against ANR. Vichitrabandham, koduku kodalu and Rythu kutumbam movies were hit films. But he said they were FLOP. WRONG INFORMATION. Please don’t mislead public like this.
@AnemChandraRao-yj5vb Жыл бұрын
Correct
@chinthashivaji56023 жыл бұрын
1972 Movie of the year - pandanti kaapuram Hero of the year - heman shoban babu
@gopimohan68163 жыл бұрын
He man emiti .. Heroines dominate chese vallu Sobhan ni most of the films
@chinthashivaji56023 жыл бұрын
@@gopimohan6816 shoban movies ki varangal laanti main centers lo modhati 3 rojulu aadavaariki maathrame ani boards pettevaru 3days lady fans tho dheaters house full ayyevi anthati lady fan fallowing mare Hero ki ledhu andhuke aayana heman Shoban story ki important ichhevadu adhi heroine domination kaadhu katha bhalam
@gopimohan68163 жыл бұрын
@@chinthashivaji5602 Ladies vachedi heroines kosam aa time lo. Vanisri, Sarada laanti vallu top heroines ayyindi Sobhan cinemala thone main ga.
@chinthashivaji56023 жыл бұрын
@@gopimohan6816 ma mother and aunty inka ma family lo ladies andharu shoban fans 2008 lo shoban dead ainappudu TV Lo vachhina programs chudandi heman craze ento thelusthundhi ayana genaration lo ayanakunna awards Lo sagam kuda vere a hero ki levu
@SekharKotta3 ай бұрын
బాలాభారతం లో సత్యనారాయణ గారు లేరు. దూళిపాలా గారు నటి ఇంచారు.
@yalamareddyharinathreddy24513 жыл бұрын
Hero Krishna gaaru Hero of the year in 1972.
@akkineni2akkineni3 жыл бұрын
1972 లో అక్కినేని గారు నటించిన "విచిత్ర బంధం" "కొడుకూ కోడలు " చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . "రైతుకుటుంబం " హిట్ చిత్రంగా నిలిచింది. "భార్యా బిడ్డలు " "దత్తపుత్రుడు" చిత్రాలు యావరేజ్ గా ప్రదర్శింపబడ్డాయి . "మంచి రోజులు వచ్చాయి" బిలో యావరేజ్ గా ప్రదర్శింపబడింది . "బీదల పాట్లు " చిత్రం ఒకటే ప్లాపుగా నిలిచింది. అక్కినేని గారు అన్ని చిత్రాలు ఫ్లాప్ గా చెపుతున్నారు మీకు ఎవడో తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. ఎవడో ఇచ్చే తప్పుడు సమాచారం పెడితే అక్కినేని గారికి పోయేది ఏమీ లేదు . ఈ విషయం గమనించిండి.
@vijayraj-js7wp3 жыл бұрын
Mee vivarana purtigaa vinnanu. Pakshapaata dhorani purti gaa kanipistondi.okka anr nu tappithe migatha heroes andarni successful heroes gaa perkontu vaari cinemalanu vijayavantamaina cinemalu gaa chepparu. Anr cinemalalo meeru cheppindi vaastavaaniki viruddhangaa undi.krishna gaari illuillalu cinema shifting lo 175rojulu aadindi ani cheppinappudu anr natinchina navala cinema vichitrabandhamu modati roju nunche hit talk techhukuni 5kendralalo 100rojulu aadi.shifting meeda 175rojulu aadina cinema nu flop ani cheppadamu enthavaraku sababu.meere aalochinchandi. Anr vanisri natinchina vichitrabandhamu appatlo mahila prekshakulaku baagaa nachhina cinema. Ee cinema ku enno pratyekatalu unnayi. Prakhyata rachayitri yaddanapudi sulochanaraani gaari vijetha navala aadharangaa teesina cinema.gayakudu ramakrishna paadina paatala tho vidudalaina ee cinemalo ramakrishna paadina paatalu same ghantasalapaadinatlu gaane unnayi ani janulu mechhukunna cinema. Prati cinema lo maadiri kaakunda ee cinema lo anr dharinchina paatra negative dhorani lo unna kudaa thana natana tho andarni aakattukunna paatra. Adurthi subbarao gaaru telugu lo chala rojula taruvatha darsakatwamu vahinchina paatra.aa year lo anr ku silverjubilee cinema. Meeru marokkasaari anni pariseelinchi chebithe baaguntundi ani naa abhiprayamu. Vichitrabandhamu superhit film.
@pavankumarparuchuri15403 жыл бұрын
@@suhasinisuhasini4638 NTR is LEGEND, ANR also Great, Sobhan babu garu koodaa Great. NTR గారి ఎ సినిమా గురించి తప్పుగా చెప్పారో చెప్పండి.
@pavankumarparuchuri15403 жыл бұрын
@@suhasinisuhasini4638 NTR ఎ FLOP సినిమా ని HIT అన్నారో ముందు చెప్పండి. మిగతా హీరో ల అందరి గురించి కూడ మంచి గానే చెబుతున్నారు కదా. ఇక HITS - FLOPS అంటారా, అభిమాని HIT అంటే, ANTI FAN FLOP అంటాడు. BUT TRUTH PREVAILS, NTR IS LEGEND.
@vijayraj-js7wp3 жыл бұрын
@@pavankumarparuchuri1540 gaaru,meeru migata heroes andari gurinchi manchi gaane chebutunnaru kadaa ani vrasaru.ekkadandi sir. Anr gaari cinemala tappudu samacharamu iste andari heroes la gurinchimanchi gaane vrasaru ani mammalni anukomantara? Ee video Krindi abhimanula abhiprayalu meeru chudandi.entha mandi kodukukodalu vichitrabandhamu dattaputrudu hit films ani vrasaro meeru gamaninchandi sir.. legend anr gaari cinemala gurinchi sarigga vraste anr abhimanulu react aiyyi tappulu diddavalasina avsaramu ledu kadandi.anaati andhrapatrikalu andhraprabhalu tiragaveyyamanadi.srikrishnajaneyayuddhamu manchirojuluvachhayi rendu cinemala 100days prakatanalu kanipistayi. Ee video loLegend anr gaari records tappulu chepparu anadamulo ae matramu doubt ledu.
@pavankumarparuchuri15403 жыл бұрын
@@suhasinisuhasini4638గారు,ఒకటి రెండు సినిమాలు గురించి తప్పు గా చెప్పినంత మాత్రాన, వారికి అలాంటి intensions ఉంటాయని అనుకోవడం correct కాదు, అదీ ఆ legends పోయిన తరువాత. ఇదే చానెల్ లోANR గారి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలు ఎన్నో ... 1971 year రివ్యూ చూడండి
@pavankumarparuchuri15403 жыл бұрын
@@vijayraj-js7wp గారు, మీ ఆవేదన అర్దం చేసుకోగలను. దత్త పుత్రుడు ఎమొకాని విచిత్ర బంధం, కొడుకు కోడలు మాత్రం మంచి హిట్స్. ఇప్పటికి విచిత్ర కుటుంబం లో ని పాటలు ఎక్కడో అక్కడ వినబడుథూనె ఉంటాయి. మా ఇంట్లో ఈ రెండు సినిమా ల CD కూడా ఉన్నాయి. కానీ ఈ చానెల్ వారు కావాలని తప్పు చెప్పారని మాత్రం అనుకోవడం లేదు. అధి ఎదొ పొరబాటు అయి ఉంటాది.మీరు వ్రాసినట్టు శ్రీక్రిష్ణ ఆంజనేయ యుద్దం అంత success కాదేమో, కానీ ఈ చానెల్ వారు దానిని ఆవరేజ్ అనే చెప్పారు, 100 డేస్ సినిమా గా చెప్పలేదు కదా. 1971, 72 ల లో ANR బాగా హిట్స్ లో ఉన్నారు, NTR గారికి ఇధి కొంచెం Bad Phase. NTR - ANR తెలుగు సినిమాకి రెండు కళ్లు, ఎవరికీ వారే సాటి.
@bashag88033 жыл бұрын
⭐Super Star⭐ KRISHNA Garu ⭐
@am-ob6xz3 жыл бұрын
Telugu industry Legend superstar Krishna
@kirayikotigadu46613 жыл бұрын
Heroines Sarada and Vanusri ki ekkuva peru vachindi Sobhan babu cinemallo as usual
@Jampana_shorts3 жыл бұрын
1972 hero of the year ANR matrame. 1972 lo ANR ku vunna hits evariki Levu. Meeru chala tappudu samacharam isthunnaru. Nijalu telusukoni videos chesthe manchidi. Aa rojullo ANR ku vunna kreju NTR ku kuda ledu. Meeru chala jealousy ga chepthunnaru. 1971 to 1974 ANR nu minchina hero ledu. Okasari ANR track record telusukoni matladu.
@rameshchitteti74616 ай бұрын
ఇలాంటి చదివి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పక్షపాత వైఖరితో విశ్లేషణ చేయకూడదు
@Jampana_shorts3 жыл бұрын
Bangaru Babu ku vachina popularity Desoddarakulu ku raledu. Bangaru Babu lo ANR helicopter fight dupe lekunda chesaru. Adi dering ante. Kani NTR fights anni dupe matrame.
@nadimintibhaskar83923 жыл бұрын
Except beedhalapaatlu.. ANR all movies hit on that year..
@mallikilari85973 жыл бұрын
Koduku kodalu vichitra bhandham hit movies if you don't know the facts about hit or flop better to consult senior citizens
Heroines Sarada and Vanusri ki ekkuva peru vachindi Sobhan babu cinemallo
@krishnaprasadvavilikolanu8733 жыл бұрын
As per this video, the Super Star had one golden Jubilee hit and one silver jubilee hit. Another 8 were either hits or commercially viable projects. In that year, no other picture ever came any closer to Pandanti Kapuram which was s smash hit. Thus, the hero tasted more success than others during that year.Further,he acted in 5 colour films which is the highest number for any hero in that year.
@raveendranathkakani4183 жыл бұрын
STAR OF THE YEAR SUPERSTAR KRISHNA OUT OF 18 MOVIES 12 HIT PANDANTIKAPURAM BIGGEST HIT OF THE YEAR 17 CENTERS DIRECT 100 DAYS +4 CENTERS SHIFT PAI 100 DAYS TOT 21 CENTERS ILLU ILLALU 3 CENTERS DIRECT 100 DAYS KATTHULARATTAIAH MONAGADUSTUNADU JAGRATHA HITS NOT FLOPS NUVVU YANTHA SOBHANBABU GARI FANS IANA PRATHI MOVIE HIT ANI CHAPPAKU TELUSUKONI CHEPPANDI SIR SUPERSTAR KRISHNA GARANTE MEEKU CHA PAGA
@pavankumarparuchuri15403 жыл бұрын
HERO Krishna కి 1 సూపర్ హిట్, 1 హిట్, 5 ఎబొవ్ ఆవరేజ్, 4 ఫ్లోప్స్, 7 UTTER FLOPS వచాయి. SUCCESS లు 30 % కూడా లేకుండా STAR OF THE YEAR అని ఎలా అంటారు. అయినా ఆ ఒక్క సూపర్ హిట్ పండంటి కాపురం లో SVR, GUMMADI, JAMUNA, PRABHAKAR reddi గారివి పెద్ద నిడివి గల పాత్రలు. ఒక సారి ఆ సినిమా చూడండి తెలుస్తుంది. STAR OF THE YEAR - శోభన్ బాబు
@Jampana_shorts3 жыл бұрын
Vichitrabandham, Kodukukodalu, rytukutumbam super hit films. Bharya biddalu, manchirojulu vachayi hits. Dattaputrudu average. Bidalapatlu flop. Amatram gyanam kuda lekunda videos chesthunnaru. Vichitrabandham lo ANR garu last fight bridge meeda risk tisukuni original ga chesaru. Adi heroism ante. Meeru kommu kasthunna NTR anta risky fights cheyyaleru andukante atani Vuba sariramu fights ku gani dances ku gani sahakarinchadu.
@udaykumar-jo4qj7 ай бұрын
Alaage, Adrushtavanthulu movie lo koodaaa a ANR dupe lekunda chesaaru.
@gunanidhi1233 жыл бұрын
Good information
@laxmiprasadk39253 жыл бұрын
VICHITRA BANDHAM HIT AYINDI.MANCHI ROJULU VACHAYI, ,DATTA PUTHRUDU...70 DAYS,SRI KRISHNANJANEYA YUDHAM KUDA 100 DAYS ADINDI.MEERU CHEPPE VAATO 100 DAYS CENTRES CORRECT GAA LEVANDI...
@pandaraghu69853 жыл бұрын
🙏🙏🙏. "PAPAM PASIVADU MOVIE PAI OKA PRATYEKA VIDEO CHEYANDI PLEASE PLEASE PLEASE*
@krishnamohan67363 жыл бұрын
నట భూషణ విజృంభణ
@gonthinaramarao26273 жыл бұрын
SEEN FULL ON 2-9-2021.
@alukuchanarayana3621 Жыл бұрын
Koduku kodalu, vichitrabhandam ,Rytukutumbam 3 movies are superhit picturs meeku teliakapote telusukoni correction cheyyandi tappemi ludu
record stayi lo superstar own enni others nirminchinavi e nni
@ponugupativenkatavasudevar83033 жыл бұрын
Etadu cinema gurinchi telenattu ledu etadu anr vyatirekilagunnadu etaniki teledemo 100 days pictures andarikante anr ke ekkuvani hit pictures ni flop ani floop nu hit ani notiki vachhinatlu chepputunnadu