Correct ga chepparu sir, seni dhanu rasilo, 12 th lord kujudu bhagyadhi pathi ayyi bhagyam lone own house mesham lo unnaru
@pavankumarpathakamuri33617 ай бұрын
Guruvugariki Namassulu excellent Subject and Analysis guruvugaru. Thank you.
@boby33b16 ай бұрын
వృశ్చిక లగ్నం _ 12 వ భావం లో శని , 2 వ భావం లో గురువు ( పంచమ భావాదిపతి) , 10 వా భావం లో రవి + బుధుదు + శుక్రుడు ఈ చార్ట్ కి వర్తిస్తుందా గురువుగారు ( శని కి 12 వ భావాదిపతి కన్య_బుధుడు )
@dhurgaravch63687 ай бұрын
గురువు గారికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.. 🌹🌹🌹 గురువు గారు మీరు ఈ వీడియో లో చెప్పిన కాంబినేషన్ నా జాతకం లో వుంది.. ప్రస్తుతం నాకు లగ్న బాధాక & పాప గ్రహ దశ నడుస్తూ ఇబ్బంది కరం గా ఉన్న జీవనానికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా సాఫిగానే సాగిపోతుంది.
@sudhavelamuri86647 ай бұрын
🙏🙏🙏nadi meshalagnam with shani 12 place. I think this vedio is applicable to me
@janjiralashreedhar39057 ай бұрын
గురువుగారికి నమస్కారాలు నాది మీన లగ్నం ఐదో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు.శనికి 12వ స్థానాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు. నాకు చాలా కష్టాలు వచ్చాయి,అన్ని కష్టాల నుండి బయటపడుతూ వస్తున్నాను. మీరు చెప్పింది చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@kunkulaguntaindudar54847 ай бұрын
Sir Mee birth details istara practice kosam
@thriviramthrivikram93817 ай бұрын
Ok Namadkaaram sir, Saturn 12th lord is 9th house, 9 th lord is neecha at that time applicable this video
@vangetimadhusudhanreddy89687 ай бұрын
గురువు గారికి నమస్కారం 🙏 శనికి 12వ అధిపతి గురించి సూపర్ వీడియో, బాగుంది. అద్భుతంగా చెప్పారు. థాంక్స్ గురువు గారు. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏👍
@karunasreeram5328Ай бұрын
12 th house lo shani ki 12 th lord unnadu
@bandaruswapna87717 ай бұрын
Mari 5 malo ravi, bhu, rahuvu vunte
@siddivinayaka72897 ай бұрын
Namaste guruji🎉
@narsimharaomote51597 ай бұрын
Yes it is prove in my experience
@magisettysudarshan78397 ай бұрын
Namaskaram Guruji. Meena lagna. Saturn is conj. With Mars at 10th house. 12th Lord from saturn is Mars. It's having 9th Lord ship from lagna. Does this conj. Is good at 10th house dhanasu. Pls tell me.
@hymavathigali19877 ай бұрын
Thank you sir
@venkatlankalapalli19587 ай бұрын
Guruvugaru ki namaskaramulu 🙏🙏🙏 🙏🙏.mahashivarathri SUBHAKAMKSHALU
@muralikrishna-ne7pu7 ай бұрын
Guruvugaari padalaku namaskaram🙏, naadi meenalagnam naku sani dhanasulo undi, sani ki 12th lord mars vachi lagnam lo undi...naku applicable avuthunda guriji.....tell me?? Guruvu gaaru.....
@user-wc2ek6oc2s7 ай бұрын
Namaste sir Video lo cheppina dani prakaram sani 2nd, 6th and 10 house lo unte ee video vartistindi anthena sir. Nadi meena lagna sani in 10 th hosue and 9th house lord kuja conjuct with lagnadipathi.(I know you told only aspects ). Thankyou.
@venturisatyarajagopal46037 ай бұрын
Namaste sir, Nadi karkata ka lagnam, laganam lo guruvu, meenam lo sani,naa 12 th lord sani, guruvu 9 va drusti to chustunnaru, mariya kanya lo kujudu vakram,kujudu 7 va drusti to sani ni chustunnaru, ee rule applicable avvutunda guruvu garu.
@prasanthk44557 ай бұрын
🙏mesha lagnam saturn in 4th house mercury is 12th lord from saturn mercury in Virgo 6th house with sun aspected by jupiter from 2nd house Taurus is this rule applicable to me kindly 🙏 answer
@hmasha86817 ай бұрын
Thank you sir new concept Namaste *Makara lagna* *Sa* in mesha *Ju* is 12th lord,,,,, placed in kumbha rashi sir 5th lord *ve* 9th lord *me* aspects from Leo sir Is it ok na sir
@Adinarayana737 ай бұрын
Guruvugaru namaskaram
@ramaswami67 ай бұрын
Sani ki 12th lord tho bhagyadhipathi kalisi vunnaru 12th place lo appudu koda ok na guruvu garu
@saradadevigarimella50937 ай бұрын
నమస్కారం గురువుగారు 👏👏👏👏👏
@pottinvdadityakumar7 ай бұрын
Hello sir saturn 12th house adipathi lord 5th lord tho kalisi una idi vartistunda
@karunasreeram53287 ай бұрын
Sir Shani ki 12 th place shane ayyi lagna bhagya panchamadhipathalu raaledu. Lagna dhipathi shani ni chusthunnadu. Meeru cheppindi varthisthundaa..
@akkipallieswar96357 ай бұрын
నమస్కారము గురు గారు... నాది సింహ లగ్నం... లగ్నంలో రవి, గురు, బుద ఉన్నారు. కన్యా రాశిలో శని ఉన్నారు.. శనికి 12 లో లగ్నాధిపతి, పంచమధిపతి... ఉన్నారు... విజయం కోసం నిరీక్షణ చేస్తున్నా.... జీవితంలో downfall చూసా... భవిష్యత్తులో వునతమైన స్థానానికి వెళ్లగల శక్తి ఉందా....
@SunilkumarBanka-j3y7 ай бұрын
Sir వృషభ లగ్నం కుంభ రాశి గురు శని 12వ ఇంట్లో ఉన్నారు
@balasubrahmanyamgedela7137 ай бұрын
Namaskaram guruvu garu
@rrnewschannel467 ай бұрын
Good evening sir 🙏 🙏🙏🙏🙏
@byrampavankumar19597 ай бұрын
1st 2 points unayi chart lo ...alage ahani ki 12th lord is in conjunction with shani at 6th
నమస్కారం గురువుగారు...నాది సింహ లగ్నం...మిధునంలో శని...శనికి 12 వ అధిపతి శుక్రుడు...లగ్న,పంచమ, భాగ్యాధిపతి అవలేదు..అయితే శుక్రుడు లగ్నానికి 12 వ ఇంట ఉన్నారు. పంచమాధిపతి అయిన గురువు అష్టమములో ఉండి పంచమ దృష్టితో శుక్రుడిని చూస్తున్నారు..మీ వీడియో నాకు అప్లయ్ అయ్యింది...కానీ మీరు చెప్పిన ఫలితాలు ఏమీ కనిపించట్లేదు..నా వయస్సు 49.. ఇక ముందైనా జీవితం బాగుంటుందా ..దయచేసి తెలుపండి