Untold Secrets of Puri Jagannath Temple Exposed | Radha Manohar Das with Ravi Sastry

  Рет қаралды 145,061

Sree Niravi Tv

Sree Niravi Tv

Күн бұрын

#niravitv #niraviastro #ravisastry
Untold Secrets of Puri Jagannath Temple Exposed | Radha Manohar Das with Ravi Sastry @niravitv
In this episode of Niravitv, we're joined by Radha Manohar Das and Ravi Sastry to explore the Untold Secrets of Puri Jagannath Temple. Radha Manohar Das is an expert on Jagannath and is well-known for his lectures on the temple. Ravi Sastry is an expert on Hindu religious iconography and is known for his work on Aghori paintings.
They share with us some surprising insights about the temple that you won't find in any guidebook or scripture. Tune in to hear about the hidden histories and secrets of Puri Jagannath Temple, and learn what you can do to experience the shrine in a more enriching way!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,ravi sastry,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,dhyanam,niravi,niravi channel,niravitv ​,kriya,kriya yog,kundalini,kundalini meditation,kmc channel,shiva shakthi,morning meditation,art of living,bam bam bhole,karma

Пікірлер: 215
@rajthoutinmt
@rajthoutinmt Жыл бұрын
మీరు పాడిన ప్రతి కీర్తనలో నేను దైవ అనుభూతిని పొందాను.... ధన్యవాదాలు....
@vasundrapothapi6177
@vasundrapothapi6177 Жыл бұрын
Radha manohar swamiji ki భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వెడుకుందాము హిందూ సోదరులు అందరము!! 🙏🙏🙏🙏🙏
@krishnaji6093
@krishnaji6093 Жыл бұрын
చాల చక్కటి సందేశం ఇచ్చినారు. మీ పాదములకు వందములు స్వామి.
@evadugoppa5510
@evadugoppa5510 Жыл бұрын
🙏ఇట్లాంటి రియల్ హీరోలని అభిమానిద్దాం. ఆయన ఆవేశాన్ని చూడకుండా ఆవేదనని అర్ధం చేసుకుందాం. 🙏
@00ramakrishna
@00ramakrishna Жыл бұрын
మీరన్నది నిజాము
@AjayDupuguntla_43
@AjayDupuguntla_43 Жыл бұрын
నిజమే మరి. ANP లో ISCON వాళ్ళు గోచి ఉడదీసి కొట్టి మరి సన్మానం 😄చేశారు కావాలంటే డిచికి దగ్గర వీడియో ఉంది.👶👶
@shinchan_fansai7671
@shinchan_fansai7671 Жыл бұрын
​@@AjayDupuguntla_43ఎట్లా?? మన పీసు బాబుని... రోమన్లు... గోచీ ఊడదీసి కొట్టి... మీద ఉసి... వేలాడదీసి చంపారు... అట్లనే అంటావా bro .. 😂😂
@raghunathsinghtcb9376
@raghunathsinghtcb9376 Жыл бұрын
స్వామీ రాధా మనోహర్ దాస్ గారి ద్వారా భజగోవిందం తెలుగు లో కార్యక్రమం చేస్తే చాలా మంది ఆనoదిస్తాము.🙏
@మాదవరపుmohan
@మాదవరపుmohan Жыл бұрын
రాధా మనోహర్ దాస్... గురువు గారి కి అభినందనలు... ఇంకా ఇంకా ఇతర మతాల వారిని మట్టుబెట్టి హిందూ ధర్మం యొక్క గొప్పతనం మీ ద్వారా జరగాలని నా కోరిక గురువు గారు... మోహన్.. నెల్లూరు జిల్లా
@umamaheshwarraopolavarapu9897
@umamaheshwarraopolavarapu9897 11 ай бұрын
❤❤❤🎉🎉🎉❤❤❤
@మాదవరపుmohan
@మాదవరపుmohan Жыл бұрын
రాధా మనోహర్ దాస్... భారత దేశపు బ్రహ్మాస్త్రం... గురువు గారి దెబ్బ కి ఇతర మతాల వారు కూడా హిందూ ధర్మం మీద ఆసక్తి చూపడం జరుగుతోంది అని చెబుతున్నారు...జై గురువు గారు
@gowribommakanti3028
@gowribommakanti3028 Жыл бұрын
We can't compare both of them. Each one is unique and have their own style of doing things .Both have the same goal _propagating Sanatana Dharma.There is a certain dynamism in shree Radha manohar Das which draws people towards him!!
@ncs9810
@ncs9810 Жыл бұрын
Hari Hari bol Hare Krishna prabu 🙏
@Ravishastry63
@Ravishastry63 Жыл бұрын
​@@gowribommakanti3028 నేనూ ఇదేఅభిప్రాయాన్ని తెలుగులో చెప్పదలచియుంటిని.🙏🏻🙏🏻
@sireeshareddy7214
@sireeshareddy7214 Жыл бұрын
Every one has unique sense respect to all
@krishnagaanamrutam34
@krishnagaanamrutam34 Жыл бұрын
​@@ypreddy1251 Radha manohar das gaariki jai Jai jai
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Жыл бұрын
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
@ameersaheb833
@ameersaheb833 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పినారు స్వామి, ధన్య వాదాలు 🙏
@narasimhamtirumalakanduri4817
@narasimhamtirumalakanduri4817 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ 🙏🙏
@gurunadhashastrydevulapall3308
@gurunadhashastrydevulapall3308 Жыл бұрын
స్వామీజీ మీకు చాలా చాలా ధన్యవాదములు... నీతి నిజాయితీ లేకుండా బతికే వాళ్లకు మీ ప్రసంగం ఒక గుణపాఠం..
@MrVinodcute2000
@MrVinodcute2000 Жыл бұрын
Ravisastry garu very extremely much needed questions you are asking . excellent work sir. very connected and moved and enlightened. people like RADHA MANOHAR DAS are required in every colony to bring awareness and ultimate realisation .
@kamalapavankumarchepuri9122
@kamalapavankumarchepuri9122 Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!🙏
@kamathamlakshminarasaiah1046
@kamathamlakshminarasaiah1046 Жыл бұрын
జైశ్రీరామ్ సనాతన ధర్మాన్ని ఈ భారతదేశాన్ని రక్షించుకుందాం కులాలకు మతాలకు అతీతంగా అందరము సుభిక్షంగా ఉందాం ఇతర ఎడారి దేశాలు మాదిరి యుద్ధాలు మనకు వద్దు మన సంస్కృతి సంప్రదాయాలు మన పిల్లలు ముద్దు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
❤ జై రాధా మనోహర్ జీ
@psuryachanddrarav2967
@psuryachanddrarav2967 Жыл бұрын
గురువుగారు! ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించారు. నిజమే గురువుగారు! మనం ఎందుకు పుట్టాం? అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అలాగే శాస్త్రి గారడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానమిచ్చిన తీరు, చాలా సంభ్రమం కలిగించిందిం.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 10 ай бұрын
🙏🙏హరేకృష్ణ
@akaymgowtham8968
@akaymgowtham8968 Жыл бұрын
Hare Krishna Prabhu Ji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivaleelakurva537
@shivaleelakurva537 11 ай бұрын
🙏🙏🙏🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
@narayanibuddaraju
@narayanibuddaraju Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు గురువుగారు
@kamathamlakshminarasaiah1046
@kamathamlakshminarasaiah1046 Жыл бұрын
జైశ్రీరామ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారము ఆ మహానుభావుడు చెప్పేటి ఎన్ని మనసులో పెట్టుకొని ఆస్తులు అంతస్తులు పిల్లలు ఉద్యోగాలు అని గిరి గీసుకుని హిందువులు ఉండకుండా ఈ సనాతన ధర్మం కోసం ఈ దేశం కోసం కొన్ని లక్షల మహానుభావులు ప్రాణ త్యాగము ఆధ్యాత్మిక త్యాగాలు మనకు అందించినారు వాటి కోసం మనం ఒకటే ఒకటి చేయాల్సింది వాళ్ళ మాదిరి పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు ఈ కలియుగంలో రాజకీయ నాయకులైతే మే ఓట్ల కోసం సీట్ల కోసం రాక్షసులుగా మారి హిందువులే నాయకులుగా ఉండి ఆ హిందువులే ఈ సనాతన ధర్మము ఈ దేశం కోసము పాట పాడకుండా ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్లు సంపాదించుకునే డబ్బులు సెక్యూరిటీ కోసం రాజకీయము సీట్లు ఓట్లు అనే పదం నమ్ముకున్నారు కానీ ఈ సనాతన ధర్మము ఈ హిందూ ధర్మము ఈ భారతదేశం ఉంటే వాళ్ల తరాలు వాళ్ళ ఆస్తులు అన్ని నిలబడతాయని ఆలోచన లేదు ఉన్న సీట్ల కోసం ఓట్ల కోసం ఎడారి మతాల వలన సంకన ఎక్కించుకొని ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు భారతదేశాన్ని ఈ సనాతన ధర్మాన్ని దేశాన్ని నాశనం చేసే ఎడారి మతాల వాళ్లను సంక ఎక్కించుకొని నాకు తున్నారు ఇందు అనేవాడు వానికి వద్దు వాడు గీత గీసుకొని బతుకుతున్నారు ఈ ధర్మం కోసం దేశం కోసం ఏదో ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఈ దేశానికి ఈ ధర్మానికి ఎవరు పనికొస్తారు ఓటు అన్న చూసి వేయవలెను అది కూడా నీ చేత కాకపోతే నీ ముందు తారాలు కాశ్మీరు ఫైల్స్ కేరళ ఫైల్స్ హైదరాబాద్ ఫైల్స్ అన్నీ చూడవలసి ఉంటుంది నీ తరాలు నీవు ఒక 20 ఏళ్ల తర్వాత మన హిందూ అనేవాడు చేయాల్సిన పని ఎంత ఓటింగ్ బూతులు లేకపోయినా తర్వాత ఒక హిందువుగా నిజాయితీగా మొలతాడు కట్టిన వాడిగా నోటుకు ఓటుకు ముందుకు లేకుండా ఈ సమాజానికి విదేశానికి ధర్మానికి ఓటు వేయాలి కాపాడే పార్టీలకు దానికి మద్దతు ఇచ్చే పార్టీలకు అప్పుడే నీవు నీ ధర్మము అందరూ సుఖంగా ఉంటారు ఏ రోజు ఈ సనాతన ధర్మము ఈ భారతదేశం మైనార్టీలో పడిపోతే ఏ రాజ్యాంగము ఏ భారత రాజ్యాంగము ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఏది పనికిరాదు ఎడారి మతాలు పెరిగితే వాళ్ల రాజ్యాంగం వస్తుంది దోచుకోవడం లవ్ జిహాద్ కొయ్యడ ఎవర్ని భయపడితే దానికి కాదు ఈ సనాతన ధర్మం ఈ భారతదేశం ఉన్నంతవరకే వారు గాని మనం గాని సుఖంగా ఉండేది లేకపోతే ప్రపంచ యుద్ధాలు ఎడారి మతాల వల్ల గుండెనే వచ్చేది ఎడారి మతాలకు సంబంధించిన దేవుడు ఉన్నాడో లేదో గాని నా బుక్కు నా మతము అనే అనేక ని ప్రాబ్లం ఎంత సనాతన ధర్మం ఉన్నచోట అందరూ సుఖసంతోషాలతో ఉంటారు ఎవరిని దాడులు చేయమని చెప్పదు అది నమ్మినా నమ్మకపోయినా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం దానికోసం అందరూ కలిసికట్టుగా ఓటు అనే ఆయుధంతో దమ్మున్న మగాడు గా మొలతాడు కట్టిన మగాడు మాది ఓటు వేయండి ఇలాంటి మహానుభావులు ప్రసంగాలకు అర్థం ఉంటుంది ఉంటుంది
@banothmurali1597
@banothmurali1597 10 ай бұрын
స్వామిజీ మీ ఈ sath sangh interview video చూశాక మీకు పాదాభివందనం. గురువు గరు,మీ అపార జ్ఞాన సంపద సమాజానికి అవసరం గురువుగారు.
@billakavitha839
@billakavitha839 10 ай бұрын
KRISHNAM VANDE JAGATHGURUM 🙏
@rajapm5430
@rajapm5430 5 ай бұрын
jai sri ram jaya jaya ram ❤🇮🇳🇮🇳🇮🇳❤🌹🙏🙏🙏🌹
@billakavitha839
@billakavitha839 10 ай бұрын
KRISHNAM VANDE JAGATHGURUM 🙏 KRISHNAM VANDE JAGATHGURUM 🙏 KRISHNAM VANDE JAGATHGURUM 🙏 😊
@santakumarireddy
@santakumarireddy Жыл бұрын
Great soul Swamiji blessed to have such great people in our country 🙏🇮🇳🙏
@vijayabharathi5556
@vijayabharathi5556 Жыл бұрын
రాధ మనోహర్ గురువు గారి jai
@ramadevimittapalli9855
@ramadevimittapalli9855 Жыл бұрын
Mi voice to songs chala bagunnaaie guruvu gaaru.mu songs ni episodes laga cheyandi.mi voice to hari Narayan songs super syper....
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
జై శ్రీమాన్ నారాయణ🙏 ఇంతజ్ఞానం నాకు ప్రసాదించు స్వామి, ఓం శ్రీ గురుభ్యోనమః 🦶🦶💐
@lalithaprabhakarsitra4397
@lalithaprabhakarsitra4397 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 Жыл бұрын
తధాస్తు
@msmreddy2878
@msmreddy2878 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
Radha Manohar garu Dhanyosmi adn Ravi garu 🙏🙏🙏
@sangeethaatmakuri6868
@sangeethaatmakuri6868 11 ай бұрын
Aaham vaishwa......... pacham annam chaturvidham Ane geeta slokam chaduvutam thanks you for the remaining information
@shrikrishna3017
@shrikrishna3017 Жыл бұрын
🙏👆🕉️🚩🌹 రాధా మనోహర్ దాస్ గారి ...ఆవేశమైన మాటల కన్నా... కొంత లోతుగా పరిశీలిస్తే... నిజాయితీపరుడైన మధ్యతరగతి తండ్రి! టీనేజ్ లో ఉన్న తన బిడ్డలు ఎక్కడ తప్పుడు మార్గంలోకి పోతారో? అని ... ఆక్రోశం, ఆవేదన ,తపన చెందే హృదయం అర్థమవుతాయి. వీరిలో సనాతన ధర్మ విలువలు కలిగిన ఒక వివేకానందుడు కనిపిస్తాడు!! భరతమాత బిడ్డల బాగు కోసం... నిరంతరం ఆయన చేసే కృషికి❤️ వారికి 🪷శ్రీరామరక్ష🙌🪷 🙏🙏🙏🕉️🚩🪷
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 Жыл бұрын
Om namasivaya 🙏🕉Yes na avedana adenandi darmam leni manava manugadaku manavataviluvalaku manichi alanadavali adi tappu adi oppu asalu parabramham ante amiti adhi nilonevunadi surusti mula padrdame aparabramham athane ethree murtulu ane santanadhamani kapadalani ayana yokha patudala satyameva jayate ani sarvajanalu manchigavundalani chedu nasinchalani ayanayokha patudala havesham gurubyo namaha❤🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🚩🇮🇳🙋‍♂️
@commonman-20
@commonman-20 11 ай бұрын
నిజమే
@satyaupen
@satyaupen Жыл бұрын
Super guruvu garu👏🏻👏🏻
@saishyamnallamilli3096
@saishyamnallamilli3096 Жыл бұрын
Enni sarulu chusina malli chudali anipincheyla Radha Manohar das gari matalu patalo tho baga chepparu…mee iddariki padalaki naa vandanalu
@gouthamkrishna663
@gouthamkrishna663 Жыл бұрын
హరే కృష్ణ🙏
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 Жыл бұрын
Thanks. Jai Sriram
@pushpanarayanam9860
@pushpanarayanam9860 Жыл бұрын
Very inspirational speech. Hari bol
@vijayalakshmimarripatti3368
@vijayalakshmimarripatti3368 Жыл бұрын
శ్రీకృష్ణ,దుర్గా నృసింహ సమ్మేళణం. ఈ స్వామి....అందరూ నడవండి స్వామి వెంట...
@commonman-20
@commonman-20 11 ай бұрын
స్వామీజీ ఎంత చక్కగా పడుతారో. తన్మా్యత్వం. మేము త్యాగరాజు గారే పాడు తున్నారా అని అనిపిస్తుంది స్వామి. ధన్యులం మేము.
@kishorek9155
@kishorek9155 Жыл бұрын
Excellent!! All your interviews are awesome. We are really thankful for your hardwork.
@rajeshwairirajeshwairi7042
@rajeshwairirajeshwairi7042 Жыл бұрын
Adbuthamina satstangam tq guru ji s🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajudharmasanam856
@rajudharmasanam856 11 ай бұрын
నమో నమః నమో నమః.🙏🙏🙏🙏🙏🙏
@gokavarapupadma5915
@gokavarapupadma5915 Жыл бұрын
Chala chala Baga chepparu 👏 dhanyawadamulu 🙏
@venkatpatnam5632
@venkatpatnam5632 Жыл бұрын
Greatest message
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
Hare Krishna ❤
@satyanadarao9993
@satyanadarao9993 Жыл бұрын
Most interesting satsang by Maha ghnani . Padabhi vandanams to this great holy swamiji
@kishanbattunaik2352
@kishanbattunaik2352 Жыл бұрын
Adhbhuthamana gnana pravachanam jai sri krishna
@indiravatsav7495
@indiravatsav7495 Жыл бұрын
Thanks!
@gojesatish7663
@gojesatish7663 Жыл бұрын
hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏
@sudheerreddy2824
@sudheerreddy2824 Жыл бұрын
🙏 హరే కృష్ణ గురువు గారు.
@VVLSharma
@VVLSharma Жыл бұрын
Adbhutham Guruji. Sathakoti pranaamaalu.
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 Hare Krishna Prabhuji
@geethareddy4442
@geethareddy4442 Жыл бұрын
Jai shree krishna guru ji dandavat pranamam
@vmsz1546
@vmsz1546 Жыл бұрын
Jai Shree Ram, Jai Shree Krishna
@mukalachinaramana5882
@mukalachinaramana5882 Жыл бұрын
🎉🌹💐👌very excellent sri manohar das garu 👌👌💐💐💐💐
@ammaamruthamKVS
@ammaamruthamKVS 11 ай бұрын
అన్నీ నిజాలు, జీవితం ధన్యమ్ 🙏
@kataruramadevi5063
@kataruramadevi5063 Жыл бұрын
Guruvugarikipadabhivandanalu
@vijayalakshmi1677
@vijayalakshmi1677 Жыл бұрын
Chala santhosham Swami Jai sree ram
@lakshminarayanadonthu2049
@lakshminarayanadonthu2049 Жыл бұрын
మీ మాటలు వింటుంటే స్వామి నేను హిందూ మతంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. జై శ్రీరామ్,,,
@manimalas4234
@manimalas4234 Жыл бұрын
🙏🙏Harekrishna Prabhuji
@ayyagarisivasankaram6947
@ayyagarisivasankaram6947 10 ай бұрын
ఎన్నో మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@tthummala2806
@tthummala2806 Жыл бұрын
రాధే రాధే గోవిందా హరి 🚩🙏
@CommonManVoice
@CommonManVoice Жыл бұрын
విషయం ఉన్న వారికి వినయం ఉండదు .. వినయం ఉన్న వారికి విషయం ఉండదు..! వారి వినయాన్ని పక్కన బెట్టి వారి విషయాన్ని గ్రహించుట విజ్ణుల (మన) పని..!
@lakshmichitturi8598
@lakshmichitturi8598 Жыл бұрын
Super speech
@amarnatha1614
@amarnatha1614 Жыл бұрын
Excellent sir,
@radhaneelimar2902
@radhaneelimar2902 10 ай бұрын
Great spiritual brave GURUVU GARU 🙏🙏🙏
@manojv2255
@manojv2255 Жыл бұрын
Excellent answers, simha garjana
@mohan-1-1-1
@mohan-1-1-1 Жыл бұрын
Very good discussion and excellent explanations by swami Radha Manohar Das garu. But the concepts and understandings of soul and supreme soul are to be known further. Moksha, birth and death etc are to be understood from a different perspective and in true sense . Brahmakumaris spiritual university provides the right knowledge and understandings about these topics.
@illendulahome
@illendulahome 11 ай бұрын
🙏🏼🙏🏼😊
@varmaramgopal8837
@varmaramgopal8837 Жыл бұрын
ధర్మం ఉన్నది కాబట్టి లైఫ్ ఉన్నది లేక పోతే ముందు తరాలు ఉండవు
@klakshmi9236
@klakshmi9236 11 ай бұрын
Padabi vandanam
@kataruramadevi5063
@kataruramadevi5063 Жыл бұрын
Chalabagavivaramgachapparu
@kmlakshmi7168
@kmlakshmi7168 Жыл бұрын
Athma namaste (parmathma)👍👌
@Nature1.0
@Nature1.0 9 ай бұрын
Hare Rama Hare Rama Hare Krishna Hare Krishna
@yeenumulabalabajirao9159
@yeenumulabalabajirao9159 11 ай бұрын
Hai Bro commedy is super sir
@raoba4109
@raoba4109 Жыл бұрын
ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో రవిశాస్త్రి గారి దగ్గర నేర్చుకోవాలి....
@sambasivaraokamisetty7992
@sambasivaraokamisetty7992 Жыл бұрын
Sri GurubhyomNamahaa....
@lalithamakineni921
@lalithamakineni921 10 ай бұрын
Swami miku padhabi vandanalu mivalla hinduthvam brathiki battakattalani korukuntu marosari namaskaralu miru nidunurelu challaga undali
@raghuramdamarla
@raghuramdamarla 10 ай бұрын
Gurugaru mee sashaashtanga pranamamulu 🙏🏻
@nagarjunakotta6685
@nagarjunakotta6685 Жыл бұрын
Jai sree ram ❤❤❤
@sitajoshi9863
@sitajoshi9863 Жыл бұрын
Excellent Programme. Sir, please do a programme on Bhavishya Mallika written in Oriya, now translated into Telugu as well.
@VinodNakka-k5e
@VinodNakka-k5e Жыл бұрын
Guruvu garu ayuraarogyalatho undali
@ramakrishna-lf9xu
@ramakrishna-lf9xu Жыл бұрын
Swamy meru singar avandi kannaya patalatho ragam mahoram swamy🙏☺️😌
@ssivabs
@ssivabs 8 ай бұрын
Guru garu. Me memory great andi
@theallagaddapmc2560
@theallagaddapmc2560 Жыл бұрын
Excellent speech sir
@venkatanarasimharaothota3933
@venkatanarasimharaothota3933 Жыл бұрын
గంగా నది నీళ్ళు 4సంవత్సరాలక్రితం కాశీనుంచి తెచ్చాము.అవి ఒక ప్లాస్టిక్ bottle లో ఉంచాము కానీ ఇంతవరకు పాచి కూడా పట్టలేదు.
@kotakondaharisenkara5328
@kotakondaharisenkara5328 Жыл бұрын
guruvu garu gathram bo inasopuga unnadhi.🙏🙏
@rameshneelarapu6819
@rameshneelarapu6819 Жыл бұрын
Sir hero
@someshgunda5111
@someshgunda5111 Жыл бұрын
Namaskaram swamiji
@sharadn3485
@sharadn3485 8 ай бұрын
Om namah shivaya Guruvugariki padabivandanalu
@nimaluramesh
@nimaluramesh 10 ай бұрын
Jai Jagannath
@janakiinturi7364
@janakiinturi7364 Жыл бұрын
Om namo bhgavate vasudevaya 🙏🙏🙏
@chalapathitk8972
@chalapathitk8972 Жыл бұрын
Haribol, harekrishna.
@kpadma7522
@kpadma7522 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sallyli4025
@sallyli4025 Жыл бұрын
Hare Krishna,
@SriniKiva-si1vf
@SriniKiva-si1vf Жыл бұрын
🙏🏾
@hheh146
@hheh146 Жыл бұрын
👌👌
@nagarjunakotta6685
@nagarjunakotta6685 Жыл бұрын
😊😊
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 10 ай бұрын
అద్భుతం గురువుగారు. మీకు పాదాభివందనములు. జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ.
@MrKiran206
@MrKiran206 Жыл бұрын
Correct sir
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
Dr Raghupathi Panthulu EXPOSES the Best Diet for Humans
59:31
Sree Niravi Tv
Рет қаралды 17 М.
Why Are Vedas and Vedangas the KEY to Spiritual Growth?
45:53
Sree Niravi Tv
Рет қаралды 11 М.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18