మంచి విషయం తెలియ చేసిన గురువు గారికి మా ధన్యవాదములు.
@satyapydi81093 жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏
@swarnalatha2119 Жыл бұрын
మీరు చాలా బాగ చెపుతున్నారు ధన్యవాదములు 🙏🙏
@sharadn34858 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@giridharpavan1592Ай бұрын
very informative
@praveenkanakadandila51452 жыл бұрын
Right time lo chosa, yee video.
@madhurakavigayathri59422 жыл бұрын
Chala baga chepparu🙏🏻
@srinivasvajjala32732 жыл бұрын
నిజము గురువు గారు చాలా బాగా చెప్పారు
@shopsiv60153 жыл бұрын
🙏🙏🙏
@kishorekumardas56629 ай бұрын
Yepudo oka appudu cheyaa ayya 🤔🤔🤔🙏
@rajateja8594 Жыл бұрын
Mari viswabharanalu a age lo vadugu chesukovali
@srinivasvajjala32732 жыл бұрын
👏👏👏
@ramghatviswaratnam96332 жыл бұрын
Sir ma babuku 12 year jaruguthodi iepudu chayavacha
@PandaGamingTELUGUTM2 жыл бұрын
Sure cheyandi Chala success avuthadu
@dharshavardhan6b3304 ай бұрын
Edharu pillalu unte Anna tamulu edharili okesari cheyacha
@PEDAGADIJejibabu4 ай бұрын
విశ్వబ్రాహ్మణ ,అంటే కంసాలి
@ERROR-bs9li Жыл бұрын
Ma tammudiki 17 years vadiki cheyocha please cheppandi
@sonanaidu12419 ай бұрын
Ma nanna garu Brahmanudu ma amma garu OC non brahmin edo Karanala valla Naku teliayadu ma nanna garu brahmanulu ani teliyaka Pelli cheskunnanu ippudu ma nanna gari family mottam telisindi vallani kalisanu nenu upanayanam cheskovaccha na pelli ayyi 2 years aindi. Emaina tappu matladithe kshaminchandi please ardam ayettatu Naku cheppandi
@vnagaraj52258 ай бұрын
Pelli aina tarvatha upanayananiki arthame ledu.
@kavurinagini41916 ай бұрын
Brahmins maatrame upanayam cheskovala? Any caste cheskovacha
@subbukunavarapu28267 ай бұрын
Viswabrahmins 16th lopu cheyali
@upscmotivationerbymadhu4886 Жыл бұрын
Mari viswabrahmin ki
@voiceforever8267 Жыл бұрын
Yaa I have this doubt
@chvimalarani1296 Жыл бұрын
Namaskar am guruvugaru Ma abbaiki 25 age vachindi eipudu upanayan cheyocha sir Ei pududu chedhamanukontunnamu sir Dayachesi teluagalaru
@lakkis21762 жыл бұрын
Eddaru kodukulaku okeasari upanayam cheyachha
@yesh92252 жыл бұрын
Antha baganavundhi kani samajam lo ni manushulani brahmana vargam, kshetriya vargam, mariyu vyshnava vargam ganu vibajinchi acharathmaka samachacharam chepparu Mari migilina varu cheyyadaniki samacharam evvaledhu guruvu garu Aadhi shankara charyulu garu Advaita vedantam girinchi chepparu srusti lo vunna Brahma padartham antha okata Ani mariyu ramanuja charyulu somajam antana andharu manushulani evaraina okata samana mani e vargam anadi ledhu adhi manam chusa drusthi medha adharapadi vuntundani chala Baga chepparu Mana chaganti guruvu garu ee vidamga chepthunnaru endhuku ee vivaksha tho niyamalani srutincharu Eedantha vini ae guruvu garini anusarinchalo teliyaka ayomayam gandharagolam lo manushulu vunnaru kontha mandiki emi aacharinchalo teliyaka asalu ee visyala patla asakthini vadilasi bethukuthunnaru
@gunnups2 жыл бұрын
నాకు తెలిసినంత చెప్తున్నాను. అందరూ సంధ్యావందనం చెయ్యాలి. భగవంతుడు అందరి వాడు, ఒక్కరికో చెందడు. అయితే పూజించే పద్దతులు అందరికీ ఒకటె చెప్పలెదు శాస్త్రంలో. బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులకి ఉపనయన సంస్కారం పెట్టారు. పైన చాగంటి వారు చెప్పినట్టు అలంకారానికీ, సమాజ గౌరవానికీ కాదు, అది ఒక బాద్యత. వుపనయనం అయిన వటువు, కట్టే కాలే వరకు త్రికాల సంధ్యవందనం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వలి అని. అది చెయ్యకపోతే ఫలితం లేదు. మంత్ర సాధన కి ఒక జీవన విధానం, ఆహర నియమాలు కావాలి. ఒక్కప్పుడు ఈ వర్ణలు, కుల వ్రుత్తులోనే వుండేటప్పుడు ఈ వర్ణాల వల్లకి, కుదిరిది. బ్రహ్మణులకి సంధ్యవందనం తర్వత సమిధాదానం/ అగ్నికార్యం, బ్రహ్మయగ్నం, వెదాధ్యాయ్ణం తదితర నిత్య కర్మలు నిర్దేషించ బడ్డాయి. ఇవి మిగతా వర్ణలని తక్కువ చెయ్య్టం కాదు. కష్టె పడె కార్మికులు, ఇతర వ్రుత్తులు చేసే అందరినీ శూద్రులు అనే వర్ణం లో చూసే వారు. రాను రాను అదేదొ తక్కువ కులం అనే అభిప్రాయం యేర్పడింది. ఆ వ్రుత్తుల్లో వల్లకి రోజూ త్రికాల సంధ్యవందనం, శాత్విక భోజనం ఇవ్వన్ని కుదరవు. అందుకనే లేవు. అయిట్టె సంధ్యవందనమే లాఎదా అంటె, సూర్యుడు యే ఒక్క కులానికో చెందడు. అందరు సంధ్యా సమయంలో సూర్యుడ్ని తల్చుకొంటె అదే ఆయనకు చెసే పూజ. బ్రాహ్మణులకి ( ఈ రోజుల్లో పేరుకె చెప్పుకోటానికే) బాద్యత. ఆ నిత్యకర్మ, మంత్ర యోగ్య్త లేని జనులు, చక్కగా ఆదిత్య హ్రుద్యం, స్తొత్రాలు, సహస్రనామాలు చదువుకోవచ్చు. చదవాల్సినవి వదిలెసి, మంత్రాలు మేమెందుకు చదవకూడదు అని వాదులాడుకోవటం లో అర్థం లేదని నా అభిప్రాయం. ఇంకా జిగ్న్యాస వున్న వల్లు, ఎదన్న గురువు దగ్గర సాధన చెయ్యొచ్చు. సన్యాసులకి అసలు కులమే వుండదు, మెడలో జంధ్యము వుండదు.