Upcoming CNG Stations In Telangana - MCGDPL

  Рет қаралды 254

Megha City Gas Distribution Private Limited

Megha City Gas Distribution Private Limited

19 күн бұрын

#meghagas #cngstations #telangana
Find Out Upcoming CNG Stations In Telangana - MCGDPL
తెలంగాణాలో కొత్త సిఎన్‌జి స్టేషన్లు ఎక్కడో తెలుసా?.
తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న నేచురల్ గ్యాస్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే 18 జిల్లాల్లో 70 సిఎన్‌జి స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది మేఘా గ్యాస్.
ఈ స్టేషన్లతో పాటు మరో ఏడు సిఎన్‌జి స్టేషన్లు అందబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.వీటిలో సూర్యాపేటలో ఒక సిఎన్‌జి స్టేషన్,ఖమ్మం జిల్లా ఎల్లందులో మరొకటి,మహాబూబ్ నగర్ షోరాపూర్ దగ్గర ఒక సిఎన్‌జి స్టేషన్,ఇదే జిల్లాలోని ఆలంపూర్ కు సమీపంలోని పుల్లూరు గ్రామం దగ్గర మరొకటి,శంకలమద్ది దగ్గర ఒకటి,నారాయణ్ పేట్ జిల్లా మరికల్ గ్రామం దగ్గర ఒక సిఎన్‌జి స్టేషన్ ను వినియోగంలోకి తీసుకువచ్చేలా అన్ని పనులూ పూర్తి చేసారు.
వీటితో పాటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో సైతం సిఎన్‌జి స్టేషన్ ను వినియోగంలోకి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లోని వాహానదారులకు నిరంతరం కాలుష్య రహితమైన గ్రీన్ ఇంధనాన్ని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
#cng #naturalgas #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #greenenergy
About Megha Gas:
Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.
Visit 🡺 meghagas.com/
Toll-Free Number: 1800 123 1803
Call Center Number: 040 46565555/ 040 69085555
For general information mail us at: info@meghagas.com
Follow Us..🡻
Twitter: / meghacitygas
Instagram: / meghacitygas
FaceBook: / meghacitygas
Linkedin: / meghacitygas
KZbin: / @meghacitygas
Mobile App
IOS: apps.apple.com/in/app/meghaga...
Android: play.google.com/store/apps/de...

Пікірлер: 1
@PulendraV
@PulendraV 17 күн бұрын
Great
Robbery in Shirdi Train, Victims Face To Face | Ntv
3:32
NTV Telugu
Рет қаралды 37 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Advantages Of Using CNG As Fuel In Automobiles - MCGDPL
2:34
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 3,2 М.
CNG Stations On Key Highway Routes In Telugu States - MCGDPL
5:21
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 921
Do You Know How Many CNG Stations Are There In Telangana? - MCGDPL
2:01
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 603
DODO CNG Station Fuelling Vijayawada Vehicles - MCGDPL
1:51
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 840
Explore Our CNG Stations Along the Hyderabad - Vijayawada Route - MCGDPL
1:28
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 580
Megha CNG Services Around Vijayawada City! - MCGDPL
1:55
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 381