మనుషులు చేసిన తప్పుల వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడ కష్టం 🙏🙏
@nareshkumar-zn6nq3 жыл бұрын
భూమి లో నాలుగో వంతు కోసం జరిగే ఈ యుద్ధం లో సముద్రమే గెలుస్తుంది 😥
@sivasankar-bd6gc3 жыл бұрын
Alerdy ocean had 3/4th land under it
@nareshkumar-zn6nq3 жыл бұрын
@@sivasankar-bd6gc 3/4th water a undi remaining kosam sea fight chestundi aa fight lo sea a gelustundi
@nareshkumar-zn6nq3 жыл бұрын
3/4th water undi migilina bagam a 4 va vanthu ante 1/4th kosam ala cheppanu
@jagapathikakarlapudi36663 жыл бұрын
ఇది గెలుపు ఓటముల సమస్య కాదు సెంటిమెంట్ అసలే కాదు.. పర్యావరణం కాపాడుకోకపోతే సముద్ర మట్టం పెరుగుతుంది..
@ravichaitu18763 жыл бұрын
రాబోవు రోజుల్లో కచ్చితంగా ఆ ఊరు సముద్రం లో కలిసిపోతుంది ఈ లోపు అధికారులు బాధ్యత తీసుకుని వారికి వేరే ప్రాంతం లో నివాసం ఏర్పాటు ముందు ఆలోచనతో చేస్తే బాగుంటుంది
@merabharathmahan39143 жыл бұрын
అంత అద్భుతమైన, అందమైన ప్రకృతి సిద్ధమైన ఆ ప్రాంతాలు అలా ముప్పుకు గురి అవ్వడం బాధ కల్గించే విషయమే....ఆ ప్రాంతాన్ని ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. Tq BBC....
@rishibalusu183 жыл бұрын
దుబాయ్ లాంటి దేశాల్లో సముద్రంలో ఇల్లు కడుతున్నారు మన భారతదేశంలో ఉన్న ఊరుని సముద్రంలో కలుపుతున్నారు ఇదే మన కున్నటువంటి గొప్ప ఘనత
@KrisDivaRealtor3 жыл бұрын
Pl go to Dubai
@whatashotitsamaximum3 жыл бұрын
Super
@safeness33183 жыл бұрын
Sir, what you said is 100 percent correct, we far away from the technology when compared with Dubai...
@safeness33183 жыл бұрын
Sir, I kindly request to see the concept of climate changes by BBC also...Due to over air pollution the temperature of earth has been increased and melting of ice has been occuring, sea level increased and costal areas will be submerged even Dubai in future...no one can stop nature...
@KrisDivaRealtor3 жыл бұрын
Can you do anything better than blaming country Dubai is 1/10 of india with no democracy decidions easy to implement not like india if I were you go start planting trees on beech shore to stop erosion
@lantherpagdi3 жыл бұрын
మన కళ్ళముందే సముద్రంలో కలవడం చూస్తున్నాం. ద్వారక, మహాబలిపురం అట్లాంటిస్ ఇలా ఎన్నో ఉండేవి సముద్రంలో కలిసిపోయాయి అంటే కొందరు సన్నాసులు కొట్టిపారేసారు. మానవుడు నిన్న మొన్న రెండుమూడు విషయాలు కనిపెట్టి "సైన్స్" అనే పేరు చెప్పి గొప్పలుపోతున్నాడు. అసలు మనకి తెలియనిది ఎంతో ఉంది.
మనిషి అత్యాస ఫలితమిది సముద్రం ఒడ్డున సరుకు తోటలు, పేపర్ తయారు చేసే తోటలు,మడ అడవులు ఇంతకుముందు విస్తారంగా ఉండేవి.అందువల్ల సముద్రం కోతకు గురైయేది కాదు.డబ్బుకోసం సముద్రం సహజ అందాలను నాశనం చేశారు.ఇదంతా ప్రభుత్వాల చలవే.
@ఆంధ్రుడిమాట3 жыл бұрын
ఒకప్పుడు సముద్రం పక్క సరుగుడు తోటలు ఉండేవి అవి గాలి అలాగే నీటి కోతలను అడ్డుకొనేవి. కానీ ఎక్కడా సరుగుడుతోటలు లేదా మడ అడవులు ఉంటే మంచిది. ప్రభుత్వం ఈదిశగా ఆలోచించాలి లేకుంటే ఆ గ్రామస్తులు అయినా పూనుకోవాలి.
@bsnprasad89973 жыл бұрын
ఉన్న మడ అడవుల ను కూడా కబ్జా చేసేస్తున్నారు. ఇప్పుడు బాగు చేసే విధానం లేదు. అంతా నరకటం కూల్చడంఅనే కాన్సెప్ట్ అమలు లో ఉంది.
@BitcoinBabu3693 жыл бұрын
సమస్య విశ్లేషణ బాధితుల వివరణ ప్రభుత్వ ప్రస్తుత దీర్ఘకాలిక వ్యూహం పర్యావరణ వేత్త సలహాలు/సూచనలు.. సమగ్రంగా 360 covered by BBC తెలుగు. 🙏
@dandunarasimharaju26273 жыл бұрын
50సంవత్సరాలక్రితం సుమారు 1km దూరంగా ఒక ఆశ్రమం ఉండేది
@srinivaspalateti43463 жыл бұрын
Mangrove forest is the only solution which can be stopped these waves attack that too naturally 🌴🌴🌴
@sudhevpowar46143 жыл бұрын
It can’t be helpful..! They only act as a barrier .but doesn’t stop the flow ..!
@MrPoornakumar3 жыл бұрын
Srinivas palateti Only solution is to raise Mangrove forests for 500m width over the high water mark, all along Indian coast. That way habitat & building activity (house construction) will be discouraged first.
@srikanthsrikanth27353 жыл бұрын
It takes some time ...but need to think alternative solution for this severe prbm for now
@lakshmisrainbow28963 жыл бұрын
not only uppada, vizag kaakinaada also face this problem in near future. it's unbelievable truth
@MadhuMultiMedia3 жыл бұрын
రెండు మార్గాలు ఉన్నాయి మడ అడవులు పెంచడం 2 సముద్ర కెరటాల చీల్చడం అంటే సముద్రం సముద్ర తీరాన్ని కి కాంక్రీట్ దిమ్మల ఏర్పాటుచేసి నక్షత్ర ఆకారం ఆకారం ముద్రలు ఏర్పాటు చేయడం వలన సముద్రపు కోత జరగకుండా ఉంటుంది ఈ లింక్ పంపిస్తాను ఒకసారి చూడండి
@cocomanthra3 жыл бұрын
Nenu Uppada lo 2years job chesa. Chala andamaina sthalam. Mada adavulanu penchadam okkate induku parishkaram. Save Uppada.
@prasadyanamala73573 жыл бұрын
ఏదయినా చిన్న తూఫాన్ కానీ, వర్షం కానీ వచ్చిన సరే...maa ఉప్పాడ Area danger లో ఉంటుంది Always
@Rkvillegevip3 жыл бұрын
చాల బాధాకరం
@prasadyanamala73573 жыл бұрын
@Mr. kumar Baga చెప్పావ్ bro.. గడ్డి పెట్టు యదవకి.. minimum mind లేకుండా ఒకటే బొక్క వుంటాది అన్నట్టు వాగుతున్నాడు కుక్కలాగా
@prasadyanamala73573 жыл бұрын
@@Rkvillegevip Really its Danger spot bro.. అప్పుడైనా ఉపద్రవం ముంచే Chances చాలా వున్నాయి దగ్గర నుంచి చుస్తునాం bro.. మడ అడవులు లేకపోతే తీరప్రాంతం నాశనం అయ్యేది..
@prasadyanamala73573 жыл бұрын
@@shivakishore9284 yeee Utube channel లో చూసి comment చేసావ్ babu.. Un minded fellow😂
@prasadyanamala73573 жыл бұрын
@@shivakishore9284 Globanization అని చిన్న పిల్లడు కూడా చెప్తాడు.. అక్కడ logic వుంది అర్ధం చేసుకో
@uppatichantibabu76503 жыл бұрын
ఇంకో 30 సoవత్సరాలు లో విశాఖపట్నం తీరప్రాంతం కొద్ద్ధికొద్దిగా సముద్రంలో కలిసిపోభోతోంది..... దీనికి కారణం విశాఖ పట్టనికరణ పేరుతో ఇస్టానుసారంగా భవననిర్మాణం, ద్వానీకాలుస్యo, వాయుకాలుష్యం ఇక్కడ పెరిగిపోవడం.....
@chakra.g3 жыл бұрын
The main reason gas tiyadam valla ,. Akkada bhoomi gulla ayipotundi
@nandinirishiii50383 жыл бұрын
నాకు నచ్చే ఏకైక news channel ఇది
@kalyansravanam88023 жыл бұрын
అక్కడి ప్రజల్లో ఎక్కువ శాతం మతం మారతారు కదా.. ఆ కొత్త దేవుడు వచ్చి రక్షిస్తాడు లే
@UsingAppsInRealLife3 жыл бұрын
Matham kulam emi ledhu bro, mana state lo konni kulalalo pudithe easy ga paiki ravachu, gani no one can do anything about this, know Plate tectonics Theory.
@dhanalakshmiduvvu43893 жыл бұрын
Yes
@sivamvandhejagathgurum26963 жыл бұрын
నువ్వూ చెప్పింది నిజమే సోదర.
@yvsidhardachowdaryyvschowd75933 жыл бұрын
పాత దేవుడు ఏం చేస్తున్నాడు మరి?
@sai2vai3743 жыл бұрын
@@yvsidhardachowdaryyvschowd7593 patha devudi namminantavaruku e pramadam ledu mee moddaka kottga devudu vachaka meeru chese papaku prakruti mellega samadanam cheputadi.old is gold.mee moddala jesus gadu tananu tanu kaoadaleka piyindu inka mimalni em kapadutadu.dwaraka nagarame muniginaka manamenta nature mundu anni tala vanchalsindey
@gopichand33783 жыл бұрын
0:02 - 0:04 Excellent 👏 So creative 🔥🔥
@prasad2833 жыл бұрын
తెలుగు best న్యూస్ చెనెల్
@jagapathikakarlapudi36663 жыл бұрын
యాంకర్ వి.వి.శంకర్ తన ఉచ్ఛారణ మెరుగు పరుచుకోవాలి
@pppsss56533 жыл бұрын
I agree on many accounts.. I find this anchor is 'aping' TV9 anchors.. It is bad taste.. Using high pitch voice as if 'end of the world' is around the corner. And using similar words for 'ప్రాస' is abhorrent. BBC is giving news in a refreshing manner, we thought, till now. So don't go and fall in trap of Third rate TV9 example. BBC should stand on their trade mark presentation. Hope they learn the lesson or else BBC also become one of third rate channels. Take care.
@nerellakrishna52933 жыл бұрын
వృక్షో రక్షతి రక్షితః తీరం వెంబడి కృత్రిమ అడవిని తయారు చేసుకోండి..... తాటి చెట్లు మర్రి చెట్లు రావి చెట్లు..... సముద్రపు అలల కోతను ఆపగల శక్తి ఒక చెట్లకి ఉంది.. దీర్ఘకాలం జీవించగల చెట్లను ఎంచుకోవాలి.
@jamesjyothi2063 жыл бұрын
అవును......Sir............ మాది ఉప్పాడ.....గ్రామం నా చిన్నప్పుడు.....కి....ఇప్పటికీ....2 కిమి......సముద్రం.... ఊరు మీదకు వచ్చి నది గ్రామస్తులు చాలా నష్టపోతున్నారు....🙏🙏🙏
@myworldyt17953 жыл бұрын
Uupada beach 🏖️ becomes very Famous After Uppena Movie ..
@balugolakoti77933 жыл бұрын
ఈ సముద్రం చేనేత వృత్ని తన సముద్ర గర్భం లో కలిపేస్తుంది అని తెలుసుకోవడంలేదు.
@naveenreddy79502 жыл бұрын
మనుషులు చేసే కాలుష్యం వల్ల..భూమిలో ఉష్ణోగ్రతలు పెరికి వాటి ప్రభావం వల్ల..హిమాలయాలు కరిగి సముద్రంలో కలవటం జరిగి సముద్ర మట్టాలు పెరిగి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి...
@csk64903 жыл бұрын
చెట్లను పెంచడం మంచి నిర్ణయం
@Sairam0042 жыл бұрын
పశ్చిమ దేశాల నాయకులు:- అబ్బే.... మాకు ఇలాంటివి కనబడవు..... (ఇలాంటివాటికి కారణం వారి పర్యావరణ కాలుష్య చర్యలు)
@srinivaspalateti43463 жыл бұрын
BBC telugu is true news channel in Telugu news channels despite having dedicated satelite 👍
@kiransirra64793 жыл бұрын
V.శంకర్ టీవీ9 న్యూస్ రీడర్లా మాట్లాడుతున్నారు. అర్జెంటుగా ఆయన్ని బీబీసీ న్యూస్ రీడర్లా మార్చండి.
@FullMooN93 жыл бұрын
BBC is excellent...
@studythreads3 жыл бұрын
Bay of Bengal is shrinking. And Arabian sea is expanding ...as part of Continental drift.
@Saradasamayam993 жыл бұрын
Most of the countries dumping waste in sea ⛵.. that was the main problem causing the current situation
@murali31233 жыл бұрын
ఇక మాటలు వద్దు.చేసి చూపిద్దాం.🌲🌳🌴🌿🌱🌲🌴🌳🌱🌲🌴🌳🌱🌳🌲🌴🌱🌴🌲🌳🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌴🌲🌳🌱🌴🌲🌳🪴మొక్కలు,చెట్లు.మొక్కలు,చెట్లు.🌱🌴🌳🌲🌱🌴🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱🌳🌲🌴🌱
@manikanta-gc7tj3 жыл бұрын
Super bro..Love trees
@vasudev87663 жыл бұрын
Super👍👍
@makireddysarveswararao61152 жыл бұрын
సముద్రం కంటే, ఈ ఈ రిపోర్టర్ చెప్పే విధానం చాలా భయంకరం గా అన్పిస్తుంది, BBC reporters, please don't make us scare 🙏
@suryakishore83163 жыл бұрын
ఎంతో ప్రసిద్ధి చెందిన కొన్ని వేల సంవత్సరాలు క్రితమే ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఉప్పాడ ఎంత, ద్వారకా నగరంతో పోలిస్తే.
@koteswararaogy24993 жыл бұрын
సూపర్ సార్,బాగుంది.
@baiu34963 жыл бұрын
కొన్ని వందల ఎకరాలు సముద్రపు అంచులు నీ పూడ్చి ఇల్లులు భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు అందుకని అలా అవుతుంది
@christgalilaya65513 жыл бұрын
Good report may God bless you all BBC
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Some concrete steps as suggested by some scientists must be taken by the government to protect the lives & livelihoods of the people living in Uppada.....
@sailakshmifashions6813 жыл бұрын
Migata TV channels la kakunda...manchi information provide cheptunnaru...nic to see
@sailakshmifashions6813 жыл бұрын
Tanq
@gollangianand63783 жыл бұрын
Please grow trees at every house outside surroundings
@marymatiki68883 жыл бұрын
East godavari District, raazolu taluka, mamidikuduru mandalam, B Doddavaram also off of the village is gone in to the river godavare.please pray for my child hood village.anyone here from B doddavaram. Mary
@SantaSree3 жыл бұрын
మరీ, ముంబయ్ లొ ,సముద్రపు ఒడ్డున slum area లాంటి దానిలొఎ లా ఉంటున్నారు
@ndaman3333 жыл бұрын
Excellently presented
@pppsss56533 жыл бұрын
I disagree.. Many reasons and as below.. I find this anchor is 'aping' TV9 anchors.. It is bad taste.. Using high pitch voice as if 'end of the world' is around the corner. And using similar words for 'ప్రాస' is abhorrent. BBC is giving news in a refreshing manner, we thought, till now. So don't go and fall in trap of Third rate TV9 example. BBC should stand on their trade mark presentation. Hope they learn the lesson or else BBC also become one of third rate channels. Take care.
@SureshBabu-ym9kv3 жыл бұрын
సముద్రపు తీర ప్రాంతాన్ని కోత కి గురి కాకుండా కాపాడడం మనుష్యుల వల్ల కానే కాదు. ఎటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించినా మనిషి ప్రకృతి మీద విజయo సాడించలేడు.
@ganeshburri77363 жыл бұрын
Mi sulleluya tho avuthundhi kadha
@SureshBabu-ym9kv3 жыл бұрын
@@ganeshburri7736 Rey Waste fellow ga....Meee Family motham Next Corona wave lo chanipotaru. Ee comment gurthu pettuko 1 year lo exact ga... screenshot teesko.
@shaikreshu99803 жыл бұрын
BBC best news channel 👌👍👌👌👌
@siva19912 жыл бұрын
I have been to that place as per of my official visit...they are most vulnerable people.. Heard that govt wants to support them but the community not ready move
@ramakumar32323 жыл бұрын
Government need to build a rock 🪨 stone wall to safeguard this village. Stop people building any facilities 100 meters from sea 🌊: this is to save land for future generations.
Haaahaaa 😀😀😀 నెహ్రూ అక్కడ ఉచ్చపోసుంటే ఇలా జరిగేది కాదు.
@frenchracqlett53683 жыл бұрын
Avunu anniya 😆
@116sivaramakrishnasai23 жыл бұрын
😂😂Tv9 experience unna reporter la unnadu
@SonGojit4563 жыл бұрын
😂😂
@pppsss56533 жыл бұрын
Yes. First time on BBC I am seeing that the anchor is acting like TV9 fellow.. Using high pitched voice and using similar words to get attention.. This is no good for BBC.. We like BBC in its own way. Let BBC be acting in their own character and don't copy and that too a Third Rate TV9 fellows. Hope BBC understand this... May be this anchor got job after TV 9 fired him and his habits die hard.
@Chappa.Ramesh3 жыл бұрын
Same feeling 😁😁
@kite75863 жыл бұрын
,ha ha
@prabhakarkmv41353 жыл бұрын
Very sad to note this.May god 🙏bless my people there. Government shd take adequate steps to relocate them.I wish all of them well🌹🙏
@udaybhaskarsappa46643 жыл бұрын
Take action immediately,if it leave like that entire nearby villages will vanish
@Nagagopi_Vinnakota3 жыл бұрын
State lo inni jarugutunna migatha channels sai dharam Tej accident gurinchi chupistunnaru ivvani endhuku telecast cheyyadam ledhu🤔
@shivarkr71273 жыл бұрын
ద్వారక లాంటి నగరము సముద్రంలో కలిసిపోయింది
@xplorebeforeyouexpire68233 жыл бұрын
BBC 👏
@chiruvolts30652 жыл бұрын
best news channel
@shoppingwithaish99293 жыл бұрын
Mada forest is the one and only solution. But already vunna కోరంగి నే destroy చేసేస్తున్నారు. So future is very dangerous
@mpkrushnakishore73723 жыл бұрын
Anyone pls tell me ,how to get BBC telugu in dish tv?
@ramaraovenkatamallela73603 жыл бұрын
Opinion of reclamation specialist should be consulted. In the past specialists from Andhra helped Netherlands.
@v.srikanth193 жыл бұрын
సముద్రం ముందుకు వస్తుంది. గోవిందా గోవింద
@narasimhasimha58463 жыл бұрын
భుమిలొ వున్న అయిల్ లాగెస్తుంటె ఇలాగే క్రుంగిపొతాయి మి మిడియాలొ ప్రచారం చెయ్యండి,
@sriharikapavarapu96403 жыл бұрын
@6:08 This is true
@avvariramu3 жыл бұрын
నేను రాము, నేను వీవర్ (పట్టు చీరల తయారీ), మేము కరోనా కారణంగా మా యజమానులు చీరలు తీసుకోవట్లేడు అందువల్ల మేము ఆన్‌లైన్ అమ్మకం మొదలుపెట్టము ఎవరికి కావాలి అంటే మొగ్గం రేట్లకే ఈస్తము
@DhanaLakshmi-lf9zh3 жыл бұрын
అలాగే అంటారు కానీ అది నిజం కాదని మా నమ్మకం
@avvariramu3 жыл бұрын
@@DhanaLakshmi-lf9zh me nammakam thappu madam ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది
@NatureTruthallthaway3 жыл бұрын
Ee Samasyaki parishkaram "Rameswaram" daggira "Danushkoti" lo road vesinattu vasthay sasvithamga parishkaaram dorukuthundhi
@krishnamacharyuluch33702 жыл бұрын
గతంలో జిల్లాపరిషత్ గెస్టు హౌ సులు మూడు సముద్రం పాలైనవి. రాజరాజేశ్వరస్వామి గుడి సముద్రం పాలైనవి. నావయసు 73 సంవత్సరాలు ప్రకృతిని ఆపడం ఎవరితరం కాదు.
@sreenivasarao19442 жыл бұрын
Chennai లో సముద్ర తీర ప్రాంత చూస్తే ఎలా ఉందో తెలుసుకో వచ్చు.
@mssharma15103 жыл бұрын
కాలానుగుణంగా ప్రకృతిలో మార్పు సహజం. ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం. భౌగోళిక మార్పుల కారణంగా కొన్ని తీరప్రాంతాలు సముద్రం లో కలిసి పోతాయి. కొన్ని కొత్తవి ఏర్పడతాయి. ప్రకృతిలో నిరంతరం చలనశీల చర్యలు జరుగుతుంటాయి. మానవ తప్పిదాలనుకోవడం భ్రమ.
@sarahmoses38602 жыл бұрын
Change immediately living place ఎందుకు అంటే ప్రకృతి తో పోరాడగల వారెవరు?
@Dheerudr3 жыл бұрын
Ivvani global warming vallane.... First try to reduce greenhouse gases , ice bergs in Antarctica chaala rapid ga karigipothunnai , thus rising sea water level . Year. By year. 2012 movie lo laaga
@gramprasad582 жыл бұрын
Bay of Bengal coming forward while Arabian Sea going back .. It is a known information for almost 50 yrs. Everest is also rising up
@KathaViharam--NavarasalaKathal2 жыл бұрын
Beach ఇసుక కూడా తవ్వి metals దోచుకోవాలనే ఆశ పోతు నాయకులు ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇంకా మడ అడవులు ఎలా develop అవుతాయి. ఇంక అంతా నాశనమే
@KattamanchiRajesh4 ай бұрын
సముద్రం ముందుకువస్తే ఇల్లు కాళీ చేయాలి... డానికి ప్రభుత్వం ఏమి చేయదు.
@MrPoornakumar3 жыл бұрын
Excellent coverage that shows what is the problem. Onslaught of Sea can not be stopped - may be because of Global warming.
@nageshmohiddin22853 жыл бұрын
పొన్నాడ అని పిలువబడే మూల పేట లో మా బంధువులు ఉన్నారు, నేను మూలపేట లో శాశ్వతంగా నివశించాలనుకుంటున్నాను.
@X-boy-friend3 жыл бұрын
Electric making cheyyavachu... Uppada location lo...
@bharathjaisreeram5083 жыл бұрын
మనిషి అత్యాస వలన సముద్రం అలల నుండి కాపాడు సహజమైన మడ అడవులను నాశనం చేసినారు. ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు
@naninani-qc9yi3 жыл бұрын
Drone shots Vera leval🙏
@subhashiniabbu26203 жыл бұрын
Anna ponnada bashir bee temple kosam oka video cheyandi
@sindhuugandhar3 жыл бұрын
Very good background work, and so sad, if mangrove forests were there, this kind of problems may not occur
@mylapallichandrasekhararao40252 жыл бұрын
నెదర్లాండ్స్‌కు కూడా ఇలాంటి సమస్యే. కానీ వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాశ్రయం రోటర్‌డాంలో నిర్మించుకున్నారు.
@Navi_Damu3 жыл бұрын
BBC new presentation is professional and unlike other filthy channels
@rameez4333 жыл бұрын
ఉప్పాడ ఒక్కటే కాదు. కోస్తా ప్రాంతం లో అంతర్వేది, ఓడలరేవు, ఇలా అనేక తీర ప్రాంతాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన కోతకు గురి అవుతూ ఉన్నాయి
@prashanthreddyprashanth28653 жыл бұрын
Manushulu chese tappule diniki karanam
@gpurushotham96042 жыл бұрын
సముద్రము లోని ఇసక ను తోడుకొని ఉప్పాడ కాపాడు కోవచ్చు
@skfoto39422 жыл бұрын
Technical assessment should be done and safety measures and supporting walls should be considered. Relocation of people should also be done. Hope they act soon rather than regretting after washing off
@sweetcute21093 жыл бұрын
Amma cheeralu 😭😭😭 uppada cheera karmikulu papam
@shivas48313 жыл бұрын
In the coming years most of the coastal area in India will Vanish...
Chinna glass lo kinchen water vesam tarwatha konchem sand vesam appudu appudu water level peruguthundhi mari alantidhi samudram lo houses kadite water bayatiki radha
@kopparthisureshnaidu28993 жыл бұрын
ఐరన్ లెగ్🦶🦶మహిమ 2024 వరకు జాగ్రతగా ఉండంది
@kumarp65573 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@HCSC20222 жыл бұрын
Thappu sea dhi kaadhu ..sea lo ki velli houses kattu kovadam thappu...man made mistakes..not nature mistakes ...so spectacular to see natural full moon & off moon tidel sea waves @sea shores
@arepallisatyamurthy46313 жыл бұрын
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గత 20 సంవత్సరాల ముందుకి ఇప్పటికి మధ్య కాకినాడ సీ పోర్ట్స్ వాళ్ళు వందల ఎకరాల సముద్రాన్ని డ్రెడ్జింజ్ తో కపెట్టేసి పోర్ట్ ల్యాండ్ గా మార్చేశారు. కాకినాడకు తూర్పు భాగంలో హోప్ ఐలాండ్ ఉండటం వలన ఇంతకు ముందువరకు సముద్రపు అలలు అలా కోరంగి వరకు సర్దుకొనేవి. ఎప్పుడైతే అలా సముద్రపు భాగం కప్పివేయబడిందో అప్పటినుండి ఆ సముద్రపు అలలు డైరెక్షన్ కరెక్ట్ గా స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ ఏరియా నుండి ఉప్పాడ ఊరి వరకు తగులు తున్నాయి. ఒక 20 years back నుండి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మీకు అర్ధం అవుతుంది. ఇది నాకు అనిపించిన అవగాహన మాత్రమే.
@MentaSubramanyam3 жыл бұрын
సముద్ర మాతఇకనైనశాంతించుఉండేవారినైనబతనియి
@vjbhanuvlogs97673 жыл бұрын
I miss my Kakinada 😔
@kotisrinivas9763 жыл бұрын
ఇప్పటికే 4 km సముద్రం లో కలిసిన ఉప్పాడ గ్రామం
@Nagamohan19943 жыл бұрын
Manishi jivutham 100 lope kani 1000 yellallo chela marpulu jaruguthaye adhi avaru chudaleru kevalam vinagalaru anthe samudra theeealu avayena konnellaki samudram lo kalavalsindhe ante water levals peruguthaye anedhi Nijam edhe prakruthi
@goruganthuveerabhadrarao40163 жыл бұрын
Every man and woundshould plant 4 trees on the shore to control the above problem And the government should give financial support to the Cultivators