Рет қаралды 287,243
సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా నాలుగు సార్లు ప్రయత్నించి, ఐదోసారి యూపీఎస్సీ 3వ ర్యాంక్ సాధించారు నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి. సివిల్స్ ర్యాంక్ సాధించాలనుకునేవారి ప్రిపరేషన్ ఎలా ఉండాలో, ఎలా ముందుకెళ్తే ర్యాంక్ సాధించవచ్చో వివరంగా చెప్పారు.
#UPSC #CivilServices #Telangana #Narayanpet
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu