Urike Chilaka Video Song | Bombay Telugu Movie Songs | Arvind Swamy | Manisha Koirala | TeluguOne

  Рет қаралды 32,070,005

TeluguOne

TeluguOne

Күн бұрын

Bombay Telugu Movie Urike Chilaka HD Video Melody Song Starring Arvind Swamy,Manisha Koirala.Movie Directed by Mani Ratnam and Produced by S. Sriram, Mani Ratnam.Music composed by A.R Rahman.
Music: AR Rahman
Singers: Hariharan, KS Chitra
Lyrics: Veturi
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 4 300
@SaiDigitalPrinters
@SaiDigitalPrinters 8 ай бұрын
2024 వీంటున్న వాళ్ళు లైక్ చేయండి , నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది
@heronaveenjagarla
@heronaveenjagarla 7 ай бұрын
Same 🙋‍♂️
@SrinivasGoppu-tg5pi
@SrinivasGoppu-tg5pi 6 ай бұрын
Same
@HappyBobsleigh-mx2ti
@HappyBobsleigh-mx2ti 5 ай бұрын
​@@SrinivasGoppu-tg5pii88o 8ì❤
@SakuruSailaxmi
@SakuruSailaxmi 4 ай бұрын
Chinna bit vini full song vintunn
@TriveniGurana
@TriveniGurana 4 ай бұрын
S
@venkatk9296
@venkatk9296 4 жыл бұрын
నిజమైన ప్రేమికులు ఒక లైక్ ఇవ్వగలరు,,,అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు..
@fantasticmusic4u
@fantasticmusic4u 3 жыл бұрын
plz once visit our channel for best songs
@gurramveeraveniveeraveni9397
@gurramveeraveniveeraveni9397 3 жыл бұрын
❣️
@MammidisettidurgAprasadMdurgap
@MammidisettidurgAprasadMdurgap 3 жыл бұрын
I heat love song is good
@aliminetinarmadaaliminetin1826
@aliminetinarmadaaliminetin1826 3 жыл бұрын
Super
@venkatk9296
@venkatk9296 3 жыл бұрын
@Loser The Gamer పైన 595 మంది కి లేని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది రా...
@sridhar7015
@sridhar7015 4 жыл бұрын
ఇంకో వంద సంవత్సరాలు దాటినా ఇటువంటి అద్భుతమైన గీతాలు రావు చాలా మంచి పాట
@raahilsyed5394
@raahilsyed5394 4 жыл бұрын
Avunu anna really it is a heart touching song
@vishnuvs8291
@vishnuvs8291 4 жыл бұрын
Avunu brother elati songs inka ravu
@gangabhavani9519
@gangabhavani9519 4 жыл бұрын
S
@lavanyatalari7632
@lavanyatalari7632 4 жыл бұрын
Ss
@ashokprasad6696
@ashokprasad6696 4 жыл бұрын
Superb cheppav
@MaaAbhiruchi
@MaaAbhiruchi Жыл бұрын
వేటూరి‌గారి‌ పాట, రెహ్మాన్ గారి సంగీతం, అరవిందస్వామి ఒకరేమిటి అందరూ మహామహులే..ఎన్నిసార్లు విన్నా, ఇంకా వినాలనిపించే పాటలు 🙏
@KSR_Oney
@KSR_Oney 5 жыл бұрын
ఈ పాటలొ కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. 1. ప్రేమించిన అమ్మాయి ప్రేమను సాదించుకోవడానికి ప్లేడ్ తొ తన చేతిని కోసుకుంటాడు, ఆ రోజులలో అబ్బాయిలు తన ప్రేమను సాదించుకోవడం కొరకు ఇలాగే చేసేవారు. (కాని ఈ రోజులలో అమ్మాయిలు ప్రేమించలేదని గొంతులు కోస్తున్నారు. ) 2. తను అబ్బాయి కోసం పరుగెత్తుకొని వస్తుంటె తన బురఖా త్రిసూలానికి చిక్కుకుంటుంది, ఆ అమ్మాయి బురఖా ను వదలి అబ్బాయి దగ్గరకు పరుగెత్తుకొని వెళుతుంది. ఈ సినిమా కధ అంతా ఈ ఒక్క సీన్ లోనే కనబడుతుంది, నిజంగా ఆలోచిస్తే ఇది చాలా గొప్ప సీన్ దర్శకుని గొప్పతనం ఇక్కడ కనబడుతుంది. 3. ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరకు వస్తుంది అబ్బాయి అమ్మాయిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని చేతులు ఆమె చెంపల దగ్గరకు చాచుతాడు కాని ఆమెను తాకడు, ఆ అమ్మాయి తన చేతులతొ అబ్బాయి చేతులను అభిమానంగా తాకుతుంది.. ఇది కూడ చాలా గొప్పగా వుంటుంది. ఇదే సీన్ ను ఈ రోజులలో అయితె అబ్బాయి అమ్మాయి కౌగిలించుకొని ముద్దులతొ తీసేవారు, కాని దర్శకుడు చాల గొప్పగా హుందాగా ఈ పాటను తీశాడు అందుకే ఈ పాట మన అందరి మనసులను దోచుకోగలిగింది.
@chouhanshiva6976
@chouhanshiva6976 4 жыл бұрын
Yes bro
@yedarisonyyedarisony6020
@yedarisonyyedarisony6020 4 жыл бұрын
U r correct
@thirupathikanoori9566
@thirupathikanoori9566 4 жыл бұрын
That Is Mani sir
@praveenv4248
@praveenv4248 4 жыл бұрын
సూపర్ బ్రో
@chinnisonu8697
@chinnisonu8697 4 жыл бұрын
Chala correct ga cheppav...real lovers ki mathrame adhi ardham avuthundi👌👌👌
@mamidipellysrikanth3549
@mamidipellysrikanth3549 3 жыл бұрын
అద్భుతాలు అప్పట్లో నే.......ఏ రంగం లో ఐన...........1980 నుండి 1990 ల మద్యలో పుట్టిన వారు చిట్ట చివరి అదృష్ట వంతులు......
@rishitavenkat4681
@rishitavenkat4681 2 жыл бұрын
Yes it's true
@madhutellabati9968
@madhutellabati9968 2 жыл бұрын
నమ్మలేని నిజం.....
@Genuinepridecton
@Genuinepridecton 2 жыл бұрын
91 kuda bro
@syedgemini
@syedgemini Жыл бұрын
Ss
@Rajesh-lz1uj
@Rajesh-lz1uj Жыл бұрын
Yes
@funkychannel3047
@funkychannel3047 3 жыл бұрын
నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేను లే❤️😭
@dasaradhasathish8702
@dasaradhasathish8702 3 жыл бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@srinupadala976
@srinupadala976 3 жыл бұрын
Super
@riyaanshyadav5858
@riyaanshyadav5858 3 жыл бұрын
😭😭😭😭
@raghuram1292
@raghuram1292 2 жыл бұрын
S
@jaya5390
@jaya5390 2 жыл бұрын
Super
@AJAYBABU-yv8ug
@AJAYBABU-yv8ug 2 жыл бұрын
1990s సాంగ్స్ లాంటి సాంగ్స మళ్ళీ రావు మనం వినలేం రాసినవాళ్లు లెజెండ్స్ 🙏🙏🙏
@MH-pp3pg
@MH-pp3pg 11 ай бұрын
ప్రకృతిలో కొన్ని సహజసిద్ధంగా కొండలు పర్వతాలు ఏర్పడతాయి కొన్నేళ్లకు అవి ఎంతో అందంగా తయారవుతాయి. ఈ పాట కూడా అలానే అనిపిస్తుంది. తెలుగు భాషలో పుట్టడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
@gorleramakrishna3340
@gorleramakrishna3340 2 жыл бұрын
ఒక కంటి గీతం జలపాతం అయితే / మరు కన్ను నవ్వధమ్మ ,,, she also had same feelings,,, what a lyrics 🙌👌
@uppariraju1487
@uppariraju1487 3 жыл бұрын
నిజమైన ప్రేమికుడు ఏ పూడు ఒడిపొడు ఈలాంటి పాటలను వినుకుంటు తన గ్యపకలతో ఉంటాడు Tq
@bannorazia177
@bannorazia177 3 жыл бұрын
Ssssssssssssssssssssssssss ur right
@Srinivasoo-M-o
@Srinivasoo-M-o Жыл бұрын
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… కాటుకా కళ్ళతో…కాటు వేశావు నన్నెపుడో.. కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!! నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే… మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె… నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన.. విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె.. మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…! ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి… నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి… కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో.. కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!! తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా.. ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా… నా పరువాల పరదాలు తొలగించి వస్తే…కన్నీటి ముడుపాయనె..!! నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే.. అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె.... ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… మోహమో మైకమో…రెండు మనసుల్లొ విరిసినదీ.. పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది.. ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి.. నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ..!!
@unknown___klaude
@unknown___klaude Жыл бұрын
Waaw
@shivaprasad5209
@shivaprasad5209 Жыл бұрын
🎉
@ganjayeramuduramudu3625
@ganjayeramuduramudu3625 Ай бұрын
Super 😮
@rajeshraju9015
@rajeshraju9015 4 жыл бұрын
అద్భుతమైన పాట ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు
@godasumahesh8957
@godasumahesh8957 3 жыл бұрын
Vinu
@naniratnakuncha3514
@naniratnakuncha3514 6 жыл бұрын
Mana life lo marchipoleni konni madhuramaina anubutulu untayi...andulo ilanti manasu dochea songs kuda.....nijama ga superrrrrrrrrrr ennisarlu vinna kuda vinna pratisari Edo kotha anubooti😍😍😍😍😍😍
@sureshraju.s9536
@sureshraju.s9536 4 жыл бұрын
Nijam guru
@koyyadasrikanth833
@koyyadasrikanth833 3 жыл бұрын
2021 లో విన్న వాళ్లు ఒక లైక్ చెయ్యండి
@agastya3583
@agastya3583 3 жыл бұрын
Maku e like lu torcher enti bro
@manojbammidi4009
@manojbammidi4009 3 жыл бұрын
@@agastya3583 😂😂😂
@sureshyadav2105
@sureshyadav2105 3 жыл бұрын
D.suresh.yadav
@saiprasanna5676
@saiprasanna5676 3 жыл бұрын
Jun 18
@yashwanthkumar631
@yashwanthkumar631 3 жыл бұрын
WwW sai wWe
@fitersinallativites3534
@fitersinallativites3534 2 жыл бұрын
ఇలాంటి పాటలు విననాపుడు మనసుకి చాలా బాగుంటది . ఎనీ సరులు వినిన ఇంకా ఇంకా వినాలి అని పిస్తాడి🖤❤️
@maheshgoud3636
@maheshgoud3636 3 жыл бұрын
ప్రేమ లో లేని వాలకు దీన్ని అర్థం తెలియదు
@giribabu8949
@giribabu8949 3 жыл бұрын
👍Vasu 👍
@bannorazia177
@bannorazia177 3 жыл бұрын
Love thalisina valuu kuuda moosaum chasthunaruu boss
@noorhassan733
@noorhassan733 8 жыл бұрын
NA BHUTO: NA BHAVISHYAT: never again we can listen these kind of songs Where is this AR RAHMAN?? we want this rahman back missing you Rahman ji.... Plzz do recreate ur magic with this kind of compositions
@ibrahimsheek2167
@ibrahimsheek2167 6 жыл бұрын
Hiii
@kaladar5377
@kaladar5377 6 жыл бұрын
Yes he should be recreat his music with live instruments.
@vijaykanaparthy
@vijaykanaparthy 4 жыл бұрын
Noor hassan u r absolutely correct... 31/12/2019
@sandycool6622
@sandycool6622 3 жыл бұрын
Ippudu ilanti songs n music e levu.. antha langa music n songs. Legends are always legends. 🙏🙏🙏
@madone3073
@madone3073 3 жыл бұрын
😂😂😂 avunu bhaiya
@mravikumarnaik.ravikumar9447
@mravikumarnaik.ravikumar9447 2 жыл бұрын
హృదయం వుండే ప్రతి అమ్మాయి అబ్బాయి ఒక ప్రేమ అనే పదం తో ఇప్పడు అంత ప్రేరేపరణ విలువలు ఇవ్వట్లేదు కానీ అప్పట్లో ముంబై సినిమా వచ్చిన నప్పుడు ప్రేమ అనేది ఒక విలువైనది ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో కానీ ప్రేమించు ఒకరికి అన్యాయం చేయకు నమ్మి వచ్చిన అమ్మాయికి అన్యాయం చేయకు అందరి కోసం నా వ్యాసం
@SANKAR3216
@SANKAR3216 3 жыл бұрын
ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకై ఇలకై ఊయలూగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు ఆ ఆ ఆ… తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 2021.... .........2022 ..................2023 ..........................2024....ect like this song
@gopigopi1844
@gopigopi1844 Жыл бұрын
సూపర్ సాంగ్స్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@hemalathamarella2022
@hemalathamarella2022 11 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@sanjaybejjaram
@sanjaybejjaram 10 ай бұрын
Forever' lives on
@GaliDemudu
@GaliDemudu 8 ай бұрын
@MrBujjikutti
@MrBujjikutti 7 ай бұрын
😢
@varalakshmichitta4054
@varalakshmichitta4054 2 жыл бұрын
ప్రేమ కి రూపం లేదు.వయస్సు లేదు.ప్రేమ ని ప్రేమ ప్రేమిస్తుంది.
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
1995 , 6 అప్పటి కాలమే వేరబ్బా. ఆ వాతావరణము, అప్పటి జీవనము అందముగా ఉండేది . ఎలాంటి బాధార బంధీలు లేవు .
@LakshmiAddepalli
@LakshmiAddepalli 3 жыл бұрын
Only 90's kids feel this song and love story movies like sakhi, bombay, roja...
@ashoksanivada3774
@ashoksanivada3774 3 жыл бұрын
Yessss
@sailaja3350
@sailaja3350 3 жыл бұрын
Not only 90's kids now a days kids like me are also listening this song's
@purshidasari6892
@purshidasari6892 3 жыл бұрын
90's kids ❤️☺️
@solomond5488
@solomond5488 2 жыл бұрын
Same feeling
@nareshkumarkatam8173
@nareshkumarkatam8173 Жыл бұрын
Still listening in 2023 is so refreshing
@americalotelugupilla628
@americalotelugupilla628 Жыл бұрын
Ok 💀
@vanapallikrishna8449
@vanapallikrishna8449 Жыл бұрын
Love u dear now only i understand. When ever i see ur image i used to cry. Thank u.
@pradeepkumarjntu476
@pradeepkumarjntu476 Жыл бұрын
Rahman's mesmerizing
@BunnyKrishnaGouni
@BunnyKrishnaGouni Жыл бұрын
Listening still 2023
@kalyansurya1215
@kalyansurya1215 Жыл бұрын
That's the beauty of ar rehaman
@nelloresuryaa6698
@nelloresuryaa6698 3 жыл бұрын
My husband favourite song ,I am Muslim he is Hindu,I miss him in Covid second wave love u and miss u 😭😭😭
@srinumuktha4119
@srinumuktha4119 2 жыл бұрын
Sory mdm
@IqbaltuhamaMohammad
@IqbaltuhamaMohammad 9 ай бұрын
Don't sad
@moolasrinivas8809
@moolasrinivas8809 Жыл бұрын
రాత్రి పడుకునే ముందు ఈ పాట వింటే 💖💜💞💘💕❤️💗❣️
@propertiesinnandyalrealest5133
@propertiesinnandyalrealest5133 8 жыл бұрын
chitra garu your voice very very nice, 20 years over film bombay, still we are hearing your voice ....thank q chitra garu....
@sandepogupurushotham5152
@sandepogupurushotham5152 5 жыл бұрын
Super sir
@vendragangabhavani8215
@vendragangabhavani8215 2 жыл бұрын
ఒక అందమైన ప్రేమ కావ్యం ఇది 🌹
@pavankmr100
@pavankmr100 4 жыл бұрын
Mani Rathnam, A.R Rahman, Hariharan, Chitra all deserves appreciation for this master piece, అద్భుతం..!!!
@gurusaigurram2471
@gurusaigurram2471 3 жыл бұрын
Veturi bro main....lyrics
@pavankmr100
@pavankmr100 3 жыл бұрын
@@gurusaigurram2471 yeah I forgot
@jagankumarjagan3997
@jagankumarjagan3997 3 жыл бұрын
Mana telugu kavi Veturi gariki inka pedda appreciation...
@gothirajuborgisardarthanda7163
@gothirajuborgisardarthanda7163 Жыл бұрын
Spb
@nagarajuponaganti904
@nagarajuponaganti904 5 ай бұрын
2024 lo antha mandhi vintunaro like cheyandi❤
@sarpanchravindra4584
@sarpanchravindra4584 5 жыл бұрын
ఎటువంటి హృదయాన్ని కూడా కదిలించే song అద్భుతమైన పాట It's my one of the favorite song
@ramakrishnavemulapally9234
@ramakrishnavemulapally9234 5 жыл бұрын
Kurisee chinukaa elluvainave edha varakuuu 😍😍😍 wt a lyrics , wt a tempoooo I think we are the last generation to enjoy this Telugu lyrics
@prabhupetrisha357
@prabhupetrisha357 4 жыл бұрын
2019 lo vinna vallu oka like vaskondi
@baswanthnyansi1546
@baswanthnyansi1546 4 жыл бұрын
John Petrisha roju okka saryena vunta
@sabithanune1697
@sabithanune1697 4 жыл бұрын
super song
@gamingwithcrazy236
@gamingwithcrazy236 4 жыл бұрын
Nice song.bro
@mandasharath7582
@mandasharath7582 4 жыл бұрын
2019 kadhu brother 2007 nunchi vintuna
@Forhindhudharma
@Forhindhudharma 3 жыл бұрын
2020 nov 2nd
@rajkumar-zm8te
@rajkumar-zm8te 2 жыл бұрын
ఇలాంటి పాటలు మల్ల మన లైఫ్ లో వినడం కష్టం అనేంత బాగా ఉన్నది సాంగ్ నచ్చినవాళ్ళు లైక్ చేయండి ఎం సాంగ్ అబ్బా ఆ మ్యూజిక్ అమోఘం ఇంకో 1000 సంవత్సరాలలో కూడా ఇలాంటి పాట రాదు ఓల్డ్ ఈస్ గోల్డ్ 12 dec 2021 lo vintunna vallu like cheyyandi ilanti songs ni inka uplode cheyyandi
@bhavaniyedla713
@bhavaniyedla713 3 жыл бұрын
There won't be a one who doesn't like AR Rehman 's music. Iam a big fan of him.
@SangeetaRanipadhiAG
@SangeetaRanipadhiAG 3 жыл бұрын
I too
@nikhilareddy9246
@nikhilareddy9246 4 жыл бұрын
కాలం chellithe ఇంత మన్నేసి పో wow what a liric ,😥😥😥😥
@nikhilareddy9246
@nikhilareddy9246 4 жыл бұрын
D pavan haa avnu same situation in my life
@dpavan5031
@dpavan5031 4 жыл бұрын
@@nikhilareddy9246 antha problem emochindhi miku
@nikhilareddy9246
@nikhilareddy9246 4 жыл бұрын
D pavan na Deepak ravatle na dhaggara ki
@dpavan5031
@dpavan5031 4 жыл бұрын
@@nikhilareddy9246 deepak ni boyfriend aaa
@nikhilareddy9246
@nikhilareddy9246 4 жыл бұрын
D pavan avnu
@AjayKumar-nh9vy
@AjayKumar-nh9vy 6 жыл бұрын
listening in 2018.True lovers can't get away from addicting to this song....
@praveenk2639
@praveenk2639 5 жыл бұрын
Hi
@chinnalucky2884
@chinnalucky2884 2 жыл бұрын
Hari haran sir మీరు ఒక అద్భుతమైన వ్యక్తి మీకు సాటి ఎవరూ రారు
@gavaskarmargam560
@gavaskarmargam560 4 жыл бұрын
This used to be a boring song when I was a kid.. But after knowing the feel of this song. I did listen to it more than 100 times...
@Teja-yz5fs
@Teja-yz5fs 4 жыл бұрын
Naku koda same feeling undi
@ramakrishnatamala8837
@ramakrishnatamala8837 Жыл бұрын
Yes i also same feeling
@puresoul8014
@puresoul8014 6 жыл бұрын
Handsome hero Arvind Garu.. My mom loves u...she sings this full song...lots of love to this wonderful song..
@vkoribilli
@vkoribilli 4 жыл бұрын
Best Lyrics, Best Feel, Best Music, Best singing,Best place, Best Direction........keep listening till Last breathe 😍😍
@aryanmandhan6460
@aryanmandhan6460 4 жыл бұрын
best for you this song always
@ArvindKumar-tn8ol
@ArvindKumar-tn8ol 2 жыл бұрын
ma.famil.sang
@mokilasuresh8768
@mokilasuresh8768 2 жыл бұрын
Hi
@mokilasuresh8768
@mokilasuresh8768 2 жыл бұрын
Ninnu eppati nunchi love chestunna
@bevaralakshmana440
@bevaralakshmana440 2 жыл бұрын
ఆపిన ఆగదది నిప్పు లా రేగుతూనే ఉంటుంది బదులు గా ఈ ఒక్క ప్రాణం కూడా సరిరాదు ద్యానించుటకు ఏన్ని రాత్రి లు సరిపోవు పగలు మరళ ప్రాణం మిగిలి ఉంది అంటే అది నీ కోరకే...! ఈ నిరంతర తపస్సు లో నీరాక కై నా దగ్గర మిగిలున్నది ఇంకా చెదిరిపోని నా మది మాత్రమే...!
@ambatilahari7486
@ambatilahari7486 3 жыл бұрын
This song was sang by legends with legend musician so obviously song is just a icon❤❤❤
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 3 жыл бұрын
Ee..song ❤️ vinapudu edo teliyani pain ❤️
@sandeepthummanapelly7243
@sandeepthummanapelly7243 8 ай бұрын
entha quality ga entha badhaga entha neet ga paadam ante hari haran chithra gariki chala chala thank you so much 🙏😊❤️
@user-MalgasMallesh
@user-MalgasMallesh Жыл бұрын
2023 లో వీంటున్న వాళ్ళు లైక్ చేయండి.....😍
@harigaming5539
@harigaming5539 3 жыл бұрын
In this Song Every sentence is significant with meaning and touches every heart 💖
@GuruSai7
@GuruSai7 2 жыл бұрын
No words 🙂 Simply superb 👌👌 one of the best songs in 90s which is all time favourite to many. Rahman sir and Mani sir 🙏🙏🙏
@VijayKumar-tk2uo
@VijayKumar-tk2uo 8 ай бұрын
Malli ielanti songs yepudu ravuu,song lo Love Emotions chalaa bagundhi❤
@devkumarguttala8937
@devkumarguttala8937 Ай бұрын
ఒక కంటికి జలపాతం అయ్యితే మరు కన్ను ఏడవడమ్మ అనేది సూపర్ లైన్
@nitish4512
@nitish4512 7 жыл бұрын
It's 2k17 still can't forget the song one of the masterpiece and take us into different world 😍😍😍
@nagendrapenubadi6172
@nagendrapenubadi6172 3 жыл бұрын
Life long chustham ane vallu like kottandii 😍😍😚😚😚😚
@yaani12345
@yaani12345 8 ай бұрын
2024 listerners like here❤❤❤
@tejasreesulam668
@tejasreesulam668 4 жыл бұрын
Super actors Awesome director Wonderful songs 💙💙💙
@lokeshreddy3146
@lokeshreddy3146 3 жыл бұрын
Ee song vintunte.. preminchalani undi .. Heart full song.. Prema entha goppado ardam avutundi.. Aravind swamy ..Heroine vachinappudu tana prema ni kalla llo chupinchadu..Tana pranam tirigochinattu.. Expression awesome extraordinary ♥🙏
@anuradhachanti6185
@anuradhachanti6185 10 жыл бұрын
Anuradha nellore Jeevitham lo nejanga preminchi unte ee song meaning telustundii and ee song valakosame
@abdulraheem-ns2qg
@abdulraheem-ns2qg 10 жыл бұрын
S......
@madhugoud6175
@madhugoud6175 7 жыл бұрын
anuradha chanti nadi true love 10 years nuchi chestuna okkarine 4 years ago ok cheppindi. love ante enjoy cheyadam kadhu dhoranni kuda anandamga enjoy cheyali love ok cheppina nundi okka roju kuda kalusukoledu ayna Nenu ante ameku pichi ame ante naku pichi 😭😥😥🤓
@therock488
@therock488 7 жыл бұрын
s
@nikeshkumar1514
@nikeshkumar1514 6 жыл бұрын
Super
@chantikklr3556
@chantikklr3556 6 жыл бұрын
anuradha chanti yas
@sravankumarthunga1256
@sravankumarthunga1256 5 жыл бұрын
This is the magic of Music...Shooting Melody...Hariharan Sir Vocal made it Magic.
@gorthinaidu5006
@gorthinaidu5006 Жыл бұрын
5:02 Oka Kanti geetam jalapaatamaite 5:08 Maru kannu navvadamma super lyrics 😔
@snehapalvai2700
@snehapalvai2700 9 жыл бұрын
AWESOME SONG BY RAHMAN
@rajumadoori4251
@rajumadoori4251 6 жыл бұрын
nice song
@rajeshsrimisetty1624
@rajeshsrimisetty1624 6 жыл бұрын
Nice song
@aknewcollections6946
@aknewcollections6946 6 жыл бұрын
I love this song
@ibrahimsheek2167
@ibrahimsheek2167 6 жыл бұрын
Hiii
@satishmallipudi639
@satishmallipudi639 5 жыл бұрын
@@rajeshsrimisetty1624 CX ZX c,వం వెళ్ళటం శబ్దం వస్తుంది హంస హంస సమ హంస హంస హంస హంస హవ్వ హంస మహేష్
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR 2 жыл бұрын
అలా చల్లగాలికి హమ్ చేస్తూ వచ్చాను...❤️❤️❤️❣️❣️
@mujahidsyed4425
@mujahidsyed4425 5 жыл бұрын
2019 anyone..!!??
@Hari_om..........535
@Hari_om..........535 5 жыл бұрын
Yes me
@reshichowdary9715
@reshichowdary9715 5 жыл бұрын
Ya
@ramcreations9624
@ramcreations9624 5 жыл бұрын
Yaaa
@dasariraj6488
@dasariraj6488 5 жыл бұрын
Evergreen song of the world
@sriivasm6666
@sriivasm6666 5 жыл бұрын
Yes I also
@RajeshYadav-ki1qi
@RajeshYadav-ki1qi 5 жыл бұрын
My favourite&evergreen song 💖 Superb lyrics and music 🎤🎹🎵 👌💋🖒
@pavanisunkara2315
@pavanisunkara2315 4 жыл бұрын
Iam not get back into this type of pain my life...I think it is more than it is....naa vedhana neku eppudu ardamavthundiiiiiii
@anjireddy6353
@anjireddy6353 3 жыл бұрын
😍😍😍😘😘😍😍😘😘🥰🥰🥰
@vijaybandi3090
@vijaybandi3090 3 жыл бұрын
Love u
@Jcka16
@Jcka16 2 жыл бұрын
Bangaaram neekosam ee song vinna
@upendergudipudi1439
@upendergudipudi1439 5 жыл бұрын
Naku o Muslim ammai tho ilanti experience aindi.. Kani society patina religion restrictions valla naku aa ammai duramaindi..epatki tanu natho vundadani Na gunde pagilipotundi..
@nidikondanagakalyani177
@nidikondanagakalyani177 4 жыл бұрын
Naku koda
@srinivasv5015
@srinivasv5015 4 жыл бұрын
Same here
@hussainbasha7619
@hussainbasha7619 4 жыл бұрын
So sad....prema ki matham tho sambandham ledu adi evari meeda epudu ela kalugutundo teledu..success ayithe ok...failure ayithe narakame
@jyothiprakash3502
@jyothiprakash3502 4 жыл бұрын
Same na life lo kuda idhe situation bro 😭😭😭😭😭
@vinaykumarparakota8653
@vinaykumarparakota8653 3 жыл бұрын
Thats fine bro....there is life after love....
@devikavijaya836
@devikavijaya836 2 жыл бұрын
I am addicted for this song 🥰🥰🥰🥰🥰😭😭😭😭😭😭😭
@harinathreddy6075
@harinathreddy6075 2 жыл бұрын
Iam also addicted this SONG🎵ఒక విదంగా చెప్పాలంటే నాకు ఇటువంటి అనుభవం కలిగింది... ఏది ఏమైనా మరిచి పోలేక ఇప్పటికీ "మూడ్" వున్నప్పుడు వింట్టున్నా...
@manumanu-zc5tf
@manumanu-zc5tf 2 жыл бұрын
తులసి న ప్రాణం నా జీవితం తనకే అంకితం చివరికి
@saikalyan3
@saikalyan3 7 жыл бұрын
i love this song so much...aravind swamy ur the best
@gunakalaswapna4753
@gunakalaswapna4753 6 жыл бұрын
bbbnbno
@jahnavidevi4808
@jahnavidevi4808 4 жыл бұрын
2019 last lo viney vallu oka like asukondi
@chintuchinthapally2497
@chintuchinthapally2497 3 жыл бұрын
పాట వింటూ అనుభూతి పొందిన ఈ పాట ఏంటో అర్థమవుతుంది
@mohammedrafi8822
@mohammedrafi8822 4 жыл бұрын
Ar Rahman sir the best composer musical magic
@y.rajeswariraji6701
@y.rajeswariraji6701 3 жыл бұрын
I like you why means steel your keeping old song in this trend no old songs that why i like 😃😃😃😃😊😊
@skavithas1509
@skavithas1509 2 жыл бұрын
ఇలాంటి సంఘటనలు మన చుట్టూ కోకొల్లలు
@ravulakrishna8800
@ravulakrishna8800 5 жыл бұрын
In 2040 also better song in Telugu
@anuu7976
@anuu7976 2 жыл бұрын
Evergreen song ❤️ .......Kaatuka kallatho kaatu vesavo nannu epudo........ ,👌lyric....,
@allarao927
@allarao927 4 жыл бұрын
I love this song 😍😍😍😍😍😍😍😍😍
@boddudinesh1806
@boddudinesh1806 6 жыл бұрын
maniratnam is a most powerful n dinamic director in the India......I love the director.....
@anjibabu2907
@anjibabu2907 5 жыл бұрын
Hii
@maheshparakala7507
@maheshparakala7507 Жыл бұрын
2023 still watching❤
@fathimai.t.icollege4502
@fathimai.t.icollege4502 11 ай бұрын
2023 lo kuda inka vintuna valu oka like cheyandi
@simplemanindian6885
@simplemanindian6885 7 ай бұрын
Mani Rathnam was a very different director. No one is close to him. 😊
@charlespaul6059
@charlespaul6059 7 жыл бұрын
ప్రేమ ఫీల్ గుడ్ సాంగ్
@srija8031
@srija8031 7 жыл бұрын
yes u r right my dear
@durgaprasadbollam9859
@durgaprasadbollam9859 6 жыл бұрын
Durga Prasad bellam M Phil my song
@BALUBAYYA1986
@BALUBAYYA1986 5 жыл бұрын
Kala
@sandhyarani4736
@sandhyarani4736 5 жыл бұрын
Super song
@janaswamyraghava2877
@janaswamyraghava2877 7 ай бұрын
పాట జరిగిపోయిన కాలాన్ని చూపిస్తుంది అంటే నమ్మాల్సిందే
@vijayashekar4068
@vijayashekar4068 3 жыл бұрын
2021 lo kuda e song vinivalu oka like visukod
@shaikyaseen2304
@shaikyaseen2304 2 жыл бұрын
Hum Guntur East wale, Lajawab Song Hamesha a song Evergreen,Lajawab Music, A Gaana Se kuch Yaadein Taaza Hogaya.
@KiranKumar-mt3of
@KiranKumar-mt3of 4 жыл бұрын
Amazing singing from hariharan sir....🙏
@venkateshgulipalli409
@venkateshgulipalli409 2 жыл бұрын
ఈ పాట వింటూ ఈ లోకాన్నే మర్చిపోవచ్చు
@akhilsanjay2556
@akhilsanjay2556 4 жыл бұрын
Urike chilaka, vechi untanu kada varaku Kurise chinuka, elluvainave yeda varaku Chelivai sakhivai, rendu hrudayala kadha lu vinu Bratuke baruvai, nindu virahala kaburu vinu Kaatuka kalla tho, kaatu vesavu nannepudo Kaalam chellithe, intha mannesi po ippudu… Urike chilaka, vechi untanu kada varaku Kurise chinuka, elluvainave yeda varaku… Nee raka kosam tholi pranam aina, dachindi na valape Manasanti maguva ye jaamu raka, chithi mantale repe Na kada pranam ponivvu kadha masipodu Adi kadu na vedana Vidhi vipareetam ni meeda apavaadam veste Yeda kungipoyenu le Modalo tudalo, vadilesanu neeke priya… Urike chilake, ochi valindi kalata vidi Cheli ga sakhi la, taanu cherindi cheluni vodi Nelave telipe, ninnu cherindi gatamu vidi Kala ki ila ki, ooyaloogindi kanta padi… Kaatuka kalla tho, kaatu vesavu nannepudo Kaalam chellithe, intha mannesi po ippudu… Urike chilaka, vechi untanu kada varaku Kurise chinuka, elluvainave yeda varaku… Tholi pranam aina okanaati prema, masedi kaadu suma Oka kanti geetam jalapaatam aithe, maru kannu navvadamma Na paruvala paradalu toliginchi vasthe, kanneeti mudupayene Ney puri vippi parugetti galalle vacha, nee venu gaananike Arey re arey re, nedu kanneta tene kalise… Urike chilaka, vechi untanu kada varaku Kurise chinuka, elluvainave yeda varaku Chelivai sakhivai, rendu hrudayala kadha lu vinu Bratuke baruvai, nindu virahala kaburu vinu Kaatuka kalla tho, kaatu vesavu nannepudo Kaalam chellithe, intha mannesi po ippudu… Mohamo maikamo, rendu manasullo virisinadi Paasamo bandhamo, unna dooralu cheripinadi… Urike chilake, ochi valindi kalata vidi Nelave telipe, ninnu cherindi gatamu vidi.
@kruparaju5875
@kruparaju5875 4 жыл бұрын
ధన్యవాదాలు
@rajusotala9525
@rajusotala9525 2 жыл бұрын
Excellent Song.. Muslim-Hindu Love Story.. Will Be Remembered For Many Years..
@srujananandala4884
@srujananandala4884 7 жыл бұрын
2017 still in love wid it
@bhadrav1061
@bhadrav1061 6 жыл бұрын
srujana nandala hiii
@rajumadoori4251
@rajumadoori4251 6 жыл бұрын
srujana nandala
@lavarajugiduturi2441
@lavarajugiduturi2441 6 жыл бұрын
2018 still loved it
@karthikkarthik9525
@karthikkarthik9525 6 жыл бұрын
srujana nandala love you
@narisingyadav7118
@narisingyadav7118 5 жыл бұрын
+Karthik Karthik nice song
@yohankuncham1248
@yohankuncham1248 2 жыл бұрын
సంగీతం బ్రతికున్నంత కాలం ఈ పాట ఉంటుంది 😍😍😍
@sekharpoliboina9398
@sekharpoliboina9398 5 жыл бұрын
Unexpressebile feelings by listening this song
@naveenbabu3695
@naveenbabu3695 2 жыл бұрын
ఈ పాట వింటుంటే ప్రాణం పోయినా పర్లేదు సూపర్ సాంగ్👌
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 4 жыл бұрын
2020 August lo vintunn vallu okka like vesukondi 👍👍❤️. Sup
@HuaweiY-dn4xh
@HuaweiY-dn4xh 3 жыл бұрын
Super
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 3 жыл бұрын
@@HuaweiY-dn4xh hi
@lakmipriya4069
@lakmipriya4069 5 жыл бұрын
Evergreen song👌👌
@jetlashankar4861
@jetlashankar4861 5 жыл бұрын
Avunu.....nenu every year songs and movies chustune untanu....sakhi is my fav movie, and priyuralu pilichindi also madam garu.
@dineshkumar-mg5il
@dineshkumar-mg5il 10 жыл бұрын
excellent feeling song.
@sivaramakrishnapolina6573
@sivaramakrishnapolina6573 4 ай бұрын
నాకు ఎ. ఆర్. రహమాన్ గారి పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి
@NaveenKumar-to6mw
@NaveenKumar-to6mw 4 жыл бұрын
Still in 2019 like here
@SanjeevaEdigaExplorer
@SanjeevaEdigaExplorer 5 жыл бұрын
one of the Evergreen song
@yalalaradha9387
@yalalaradha9387 3 жыл бұрын
Hii
@yalalaradha9387
@yalalaradha9387 3 жыл бұрын
Hii
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 3,7 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН