❤️ Cruise Ship Tour ❤️ Family Vacation Journey ❤️ USA Telugu Vlogs ❤️

  Рет қаралды 3,362,625

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

Пікірлер: 2 100
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
❤️ అమెరికాలో వంట గ్యాస్ ❤️★★★★ ► kzbin.info/www/bejne/jpnUnqOif6ibms0
@srihari2944
@srihari2944 2 жыл бұрын
Please Increase Video Lenth
@swethasingh1474
@swethasingh1474 2 жыл бұрын
Where did you go sir? Can you give me details
@sureshkolagani769
@sureshkolagani769 2 жыл бұрын
@@kthanooj1488 2y
@rakeshkusuma5811
@rakeshkusuma5811 2 жыл бұрын
Mi videos super uncle
@mandhalohith9674
@mandhalohith9674 2 жыл бұрын
Christmas 🌲 tree anna
@gowthamveerasiddula9517
@gowthamveerasiddula9517 2 жыл бұрын
ఇవన్నీ ఈ జీవితంలో పొంది అనుభవించగలమ అనిపిస్తుంది బ్రో...ఎదీ ఎమైనప్పటికి ఈ ప్రపంచం చాల అందమైనది అంతులేనిది
@napalleandalu1975
@napalleandalu1975 2 жыл бұрын
Avunu
@madhuvlogger714
@madhuvlogger714 2 жыл бұрын
సినిమాల్లో అప్పుడు టైటానిక్ షిప్ చూసా ఇప్పుడు ఈ షిప్ చూస్తున్న చాలా బాగుంది Happy journey రాజు గారు.. అండ్ ఫ్యామిలీ
@vemulagouri105
@vemulagouri105 2 жыл бұрын
Chala bhagundi bro
@DABAALIMANJU
@DABAALIMANJU 2 жыл бұрын
మా కోసం మీ ఆనందాన్ని వదిలేసి మాకు ఆనందాన్ని ఇస్తూన్నావు చూడు అది బాగుంది రాజు బాయ్😊😊😊
@nithinkandukuri1445
@nithinkandukuri1445 2 жыл бұрын
Tana anandani emi vadileyyaledu.. Tanu anandamto paatu dabbulu sampadisthunnadu
@manojchowdary8324
@manojchowdary8324 2 жыл бұрын
😂😂😂😂😂😂😂🤮
@raghufinch1656
@raghufinch1656 2 жыл бұрын
Ni bildap
@nagendrakathula
@nagendrakathula 2 жыл бұрын
😂😂😂
@avengers3273
@avengers3273 2 жыл бұрын
Mari over ga ledhu
@mr3sss860
@mr3sss860 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది.. అన్న.. ఇలాంటివి మేము చూడలేము.. మీరు చూపిస్తున్నారు.. మేము ధన్యులము..
@envyone7
@envyone7 2 жыл бұрын
నాకు ఈ షిప్లో ఏమి నచ్చిందంటే మీరు మాట్లాడే భాష .అచ్చమైన పచ్చి పదహారణాల తెలుగు భాష .ఇటువంటి ఆత్మీయ పల్లెటూరి భాష విని చాలా చాలా సంవత్సరాలౌతుంది .ధన్యవాదాలు
@saahobabujaswanth102
@saahobabujaswanth102 2 жыл бұрын
నమస్తే సార్ మీ వల్ల విదేశా ఇండియా నుంచి చూస్తున్నా మేము మీకు చాలా థాంక్స్ నీలాగా ఇప్పుడు వరకు ఎవరూ ఇంత వివరంగా అమెరికా గురించి వేరే విదేశాల గురించి ఎవ్వరూ చెప్పలేరు ఫస్ట్ టైం మీరే బాగా చెబుతున్నారు 🤝🙏👌👌👌👌👏👏🙂
@munnisingh9866
@munnisingh9866 2 жыл бұрын
Tamudunakallsaripbu
@shankarmonacoshankar5615
@shankarmonacoshankar5615 2 жыл бұрын
బయ్య మా...వూళ్ళో మొత్తం జనాభా కంటే మూడింతలు జనాభా ఉంది ఆ. సిప్పులో నాయన.... ఇదేందన్నా. ఈ ఓడ ఇంత పెద్దగుంది 🤩
@katariramakrishna889
@katariramakrishna889 2 жыл бұрын
అన్నా గారు , మేము ఒక జిల్లా దాటి వెళ్లి ఏదైనా దృశ్యాలు చూడలేని మధ్యతరగతి మా లాంటి వాళ్లకు ఇంత విలువైన దృశ్యాలు చూపించినందుకు ధన్యవాదములు.
@gnarayanareddy9499
@gnarayanareddy9499 2 жыл бұрын
అన్నిటికన్నా మీరు వివరించే విధానం బాగుంది. మీ సహజ సిద్ధమైన నవ్వు బాగుంది. మీతో పాటూ వున్నట్లుంది.
@karunasriganesh1093
@karunasriganesh1093 2 жыл бұрын
సూపర్ అండి.... నిజ్జంగా గా షిప్ లో వున్నట్టే వుంది అండి.అది మీరు చెప్పే కామెంటరీ వల్లనో మీరు తీసిన వీడియో వల్లనో... మీ ఛానల్ subscribe చేసినందుకు చాలా హ్యాపీగా వుంది. మంచి విషయం వున్న వీడియోలు చేస్తున్నారు. Feeling proud of you 🙏.
@muralithamiri3944
@muralithamiri3944 2 жыл бұрын
చాలా మంచి ఆలోచన బ్రదర్....ఇలాంటి అందాలు...చూడటానికి స్తోమత లేని వారికి..మంచి కనువిందు చేసారు...🙏🙏🙏🙏
@chinnaofficial8378
@chinnaofficial8378 2 жыл бұрын
మా సంతోషాలకు నువ్వే కారణం అన్నయ్య😍😍😍im so Happy live lo chusi natu vundi 💓🙏🙏
@michaelc4266
@michaelc4266 2 жыл бұрын
సరిగ్గా చెప్పావు భయ్యా ...అసలు మనలాంటి చాలా మంది జీవితాల్లో వెలుగును నింపి సంతోషాలకు కారణం మన అన్నయ్య ...అసలు అన్నయ్య గొంతు వింటుంటే నవ రంధ్రాల్లో అమృతం పోసినంత ఆనందం గా ఉంటుంది
@Kalanarsi-memories
@Kalanarsi-memories 2 жыл бұрын
This is Narsi from UK. I recently, accidentally saw your video in KZbin and now Myself and all my family members are addicted your videos, believe me, we are fan of your explanation about each place, food, culture with your own native words. Some people do videos but they hesitate to talk on their local language, but you are doing amazing voiceover without any sensor cut from your heart. My kudos and all the very best to your future videos. Thanks for providing entertainment and informative about everything.
@upendherbalem6439
@upendherbalem6439 2 жыл бұрын
""
@srilekha.....7811
@srilekha.....7811 2 жыл бұрын
Thank you ANNAYYA మీరు మాకు ఎప్పుడూ ఓ.... క్రొత్త ప్రపంచం చూపించి మమ్మ లును ఎంతో ఆనందపరుస్తూ ఉంటారు మేము చూడలేనివి మాకు చూపించే మీ కనులు పదికాలాలు పదిలంగా ఉండాలని ఆశిస్తూ మీ సోదరుడు
@srinugedela330
@srinugedela330 Жыл бұрын
రాజు గారు చాలా థాంక్స్..... మాలాంటి మధ్య తరగతి ఫ్యామిలీస్ బస్సు, ట్రైన్ తప్ప ఇంకేం చూడలేని పరిస్థితి.... మీ ఆనందాన్ని వదిలేసి..... మాలాంటి వారికీ వీడియోస్ చేసి అన్నీ చూపిస్తన్నందుకు... మరియు అన్నీ డీటెయిల్స్ గా వివరాలు చెప్తున్నందుకు మీకు,.... మీ ఫ్యామిలీ మెంబెర్స్ కు పేరు పేరున ధన్యవాదములు 🙏🙏🙏🙏
@mdvali503
@mdvali503 Жыл бұрын
రాజు భాయి సూపర్ వీడియోస్ పెడుతున్నారు..మేము ఎప్పుడు అమెరికా కు వెళ్ళలేము చూడలేము..మీ ద్యారా అన్ని చూస్తున్నాము..మీకు థాంక్స్...
@muralithamiri3944
@muralithamiri3944 2 жыл бұрын
ఇలా...మంచి..ఆలోచన లతో...అందరినీ ఆనందపరుస్తున్నారు...god bless you..brother..👍
@saiprabhasai1313
@saiprabhasai1313 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది రాజు బాబాయ్ ... మేము తెలుగు ప్రజలు అయినందుకు
@srinivastechtelugu8557
@srinivastechtelugu8557 2 жыл бұрын
వీడియో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ...వీడియో తీయడం చాలా సులువు కాకపోతే చెప్పడం చాలా కష్టం ఈ విషయంలో మీకు 100 కు 1000 మార్కులు వేస్తున్న... Your explanation is super... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shamshukattubadi
@shamshukattubadi 2 жыл бұрын
ఈ జన్మలో అమెరికా చూస్తానో లేదో కానీ మీరు ఇప్పటికే నాకు సగం అమెరికా చూపించినట్లు ఉంది సార్ మీరు చేస్తున్న వీడియోల వలన. 😍😍😍 super
@vallurusathish886
@vallurusathish886 2 жыл бұрын
అన్న అమేరికాలో ఉన్న ఇంగ్లీష్ word's ఎక్కువగా లేకుండా తెలుగులోనే explain చేస్తున్నారు ఆన్న 👍👍👌👌
@sree8526
@sree8526 2 жыл бұрын
Cruise seems like Heaven on Earth👌🏻Enjoyed watching every frame. Thank you Anna🙂
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sree
@prasadbunnyofficials7278
@prasadbunnyofficials7278 2 жыл бұрын
ఇంగ్లీష్ రాజ్యం లో తెలుగోడు హీరో లా ఉంది.... మీ ప్రతి వీడియో 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 నువు తోపు రాజు అన్న.... 🥰 from పులివెందుల 😊
@m.ramanathareddy3873
@m.ramanathareddy3873 2 жыл бұрын
Ok
@kollipararamasundhar
@kollipararamasundhar 2 жыл бұрын
అమెరికా ఎలా ఉంటుందో మాకు తెలీదు కానీ మీరు చూపిస్తుంది అక్కడ ఉండి చూస్తున్నట్టే ఫీలవుతున్నా మండి కానీ అమెరికా నుంచి వచ్చి కొంత మంది ప్రజలు వారే పెద్ద అమెరికా వెళ్లాలని ఎన్నో రోజులు కొడుతుంటారు కానీ మీరు చూపిస్తున్న వాటిని చూసి వారు చెబుతుంటే మేము కూడా ఇంకా ఎక్కువగానే వాటి గురించి మాట్లాడుతుంటే వారు బిత్తరపోయి చూస్తున్నారు రండి ఇదంతా నీ చలవ మిర్చి పిచ్చి ప్రేమ దీనివల్ల మాకెన్నో మీకు మాకు తెలియని విషయాలు మీరు చెబుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండీ మీకు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము వీడియోస్
@D.VENKAT7897
@D.VENKAT7897 2 жыл бұрын
ఈ షిప్ ను సుమారు కొన్ని వారాలపాటు చాలా దగ్గరగా చూశాను. ఒక్కసారి దీనిలో కి కూడా వెళ్ళాను. Ship crew కూడా చాలా ఫ్రెండ్లీగా వుండేవాళ్ళు.
@rajkumarnevuri228
@rajkumarnevuri228 2 жыл бұрын
50% USA chusanuu mi valla 😁😁😁. Enjoying the videos 😊
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@sureshvavilla9521
@sureshvavilla9521 2 жыл бұрын
Rajjanna super anna ni explanation,way of talking,neat presentation,kani maku shown cheyadanaki miru chala kastha paduthunaru....👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@chaitanyakrishnach7745
@chaitanyakrishnach7745 2 жыл бұрын
10years struggle tarwata, mee success 🏆💪 amogham. Ippudu daka meru experiment chesinavanni ippudu anni vidhala upayogapadutunnai. Thanks for showing all your vlogs.
@nageshnagesh5451
@nageshnagesh5451 2 жыл бұрын
ఈ షిప్ చూస్తుంటే టైటానిక్ సినిమా గుర్తుకొచ్చిందండి. Thankyou for this video.
@gnarayanareddy9499
@gnarayanareddy9499 2 жыл бұрын
రాజశేఖర్ రెడ్డిగారు స్వచ్ఛమైన రాయలసీమ వ్యవహారిక తెలుగు భాష యూట్యూబ్ లో వింటూ మిమ్ము చూడటం చాలా బాగా వుంటుంది.మీ మాటలలో హాస్యం చాలా బాగుంటుంది.
@Win2prh385
@Win2prh385 2 жыл бұрын
Raju sir type of teacher we need in education it helps our children . He explains topic very neatly , recreate fun & comedy ....really really fascinating vlog love from Karnataka 🔥👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Rocky
@ranielizabeth6297
@ranielizabeth6297 2 жыл бұрын
Yes....we got a chance to tell our kids& students to watch this type of knowledge gaining videos.....it's really Amazing.....Awesome.💖💖
@livilissi9966
@livilissi9966 2 жыл бұрын
Yes sir it's true👍
@saivenkateshsaivenkatesh5966
@saivenkateshsaivenkatesh5966 2 жыл бұрын
@@USARAJATeluguvlogs brother costs price entha?
@Tarak_1234
@Tarak_1234 2 жыл бұрын
Karnataka lo ekkadaa sir
@subbu7tyghjgytfgh213
@subbu7tyghjgytfgh213 2 жыл бұрын
nuv chala great anna exact ga 6IST time prakaram baga upload chestav😍
@RK-MSD
@RK-MSD 2 жыл бұрын
Naku ye ship chusina Titanic end ye gurthosthadhi 😂, ship looks like a mini world and life on wheels
@yeddushalem8206
@yeddushalem8206 2 жыл бұрын
గొప్ప విషయం ఏంటి అంటే అందరికీ అర్ధము అయ్యేతట్లు,,, చక్కటి రాయలసీమ యాస సూపర్బ్ సార్
@rakeshmittapally7241
@rakeshmittapally7241 2 жыл бұрын
ఇంత వేగంగా subscribers nu పెరగడం e ఛానెల్లో చూళ్ళేదు great anna
@chikatinaresh9463
@chikatinaresh9463 2 жыл бұрын
Woww...Super thrilling.... Tour....lying on deck watching starts at night, and sunrise, sunset
@TeluguRealtor
@TeluguRealtor 2 жыл бұрын
You are the best youtuber uncle❤❤
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Kamal. 😊🙏🏾
@sumasree5178
@sumasree5178 2 жыл бұрын
I loved that ship sir actually it was amazing 🤩 but we r not so lucky to travel in that ship 🚢 but feeling very happy by seeing ur videos sir tqq for doing this wonderful job
@bakacompetitivebits
@bakacompetitivebits 2 жыл бұрын
అమెరికా మొత్తం చుపిస్సునారు. చాలా థాంక్స్. అమలాపురం కూడ పోలేను నేను. అలాంటిది మీ వీడియో ద్వారా అమెరికాలో ఉన్నట్టు ఉంధి. రాజు sir 🙏
@neelumaturi5077
@neelumaturi5077 2 жыл бұрын
రాజుగారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్, మాకు చూస్తున్నట్టుగా లేదు మేము షిప్ లో ఉన్నట్టుగా వుంది సూపర్ వీడియో
@bharath.reddy745
@bharath.reddy745 2 жыл бұрын
Hi anna my morning start with your video😀😀😀
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@p.mahammedrafi9860
@p.mahammedrafi9860 2 жыл бұрын
Pakka within 1 month lo 2million subscribers avthaaru!! What a explaination!! Nice sir!! 🙏👌
@sivajisiva5866
@sivajisiva5866 2 жыл бұрын
🤝🙏👌👌🤔💐😀
@rajkumarkarre8148
@rajkumarkarre8148 2 жыл бұрын
Annayya mee voice lo edho magic 🪄 undhi 😘😘
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@LifeAnteMasti
@LifeAnteMasti 2 жыл бұрын
*Titanic movie taruvata malli mee ee video lo malli ship ekkinattu feeling vachindi...simply superb feel* ❤️👌👌👌 tqu
@srinivaskalyani3772
@srinivaskalyani3772 2 жыл бұрын
లైఫ్ అంటే నీదే అన్న నిజజీవితంలో చూడలేనివి కూడా మాకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నావు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@nuruddinshaik8181
@nuruddinshaik8181 2 жыл бұрын
All are beautiful. Good information Mr Raja.
@ranga475
@ranga475 2 жыл бұрын
American raani vallaki meeru mee video la dwara America motham chupistunnaru that's really good super well-done
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
🙏🏾
@sumasree5178
@sumasree5178 2 жыл бұрын
I loved that ship sir actually it was amazing 🤩 but we r not so l ucky to travel in that ship 🚢 but feeling very happy by seeing ur videos sir tqq for doing this wonderful job
@davidharrydavid5954
@davidharrydavid5954 2 жыл бұрын
Meeku Intha Manchi manasu unnamdhuku Lot of Thanks to You Annayya.Endhukante eerojullo swardham perigipoyimdhi.Ituvanti rojullo kuda meerakkadiki velli Anni chala baga Chupisthu&explain chestunnmdhuku really Thankyou so much.Hats off Annayyaa.
@Ammulu_dancer
@Ammulu_dancer 2 жыл бұрын
అన్న మీరు డబ్బులు పెట్టి నీ సంతోషాన్ని మొత్తం మాకు మా కోసం ఎంతో కష్టపడి వీడియోలు తీసి మాకు పంపిస్తున్నావు చూడు అన్నా ఇంక నీలాగ ఓపిక తో చూపిస్తూ చెపుతున్నావు అన్నా నీకు మనస్పూర్తిగా ధవ్యవాదాలు
@kavitha7501
@kavitha7501 2 жыл бұрын
nice video Raju garu👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Kavitha
@yeletidavid3280
@yeletidavid3280 2 жыл бұрын
Raja looking gorgeous in glasses 😎😎
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you keerthan
@revathi94
@revathi94 2 жыл бұрын
I am a big fan of you Sir, for your Originality & Smartness.
@ansiartsvlogs6103
@ansiartsvlogs6103 2 жыл бұрын
Wooow రాజు చాలా చాలా బాగుంది సూపర్ నిజంగా మాకందరికి ఈ షిప్ గురించి చాలా అందంగా అన్ని చూపించారు
@ujurugurunadharao1047
@ujurugurunadharao1047 2 жыл бұрын
Mee maatalu chalabaguntai opikaku chalamechucovachu annivivarinchi cheputaru thank you very much May God bless you .USA Raja garu
@karthikyadavjanapati3777
@karthikyadavjanapati3777 2 жыл бұрын
I am happy to your growth anna I wish to become 2 million subscribers soon😎
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Karthik
@inaparthigopalkrishna4731
@inaparthigopalkrishna4731 2 жыл бұрын
We are all watching complete U S A thanks bro
@sadguruphotography9
@sadguruphotography9 2 жыл бұрын
@@USARAJATeluguvlogs hii anna
@nandinivijay983
@nandinivijay983 2 жыл бұрын
@@USARAJATeluguvlogs hi
@PeetaGeethaKrishna
@PeetaGeethaKrishna 2 жыл бұрын
Cruise ship lo traveling prathi okkari dream 🥳🥳. Ty for showing us Raja anna ... Love from Guntur, Andhra Pradesh.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you krishna. 🙏🏾
@gandhamanand6991
@gandhamanand6991 2 жыл бұрын
అక్కడ మనుషులు మనుషులు గా చూస్తారు కాబట్టి మనుషులు అక్కడ సంతోషంగ జీవిస్తారు రాజుగారు మీరు ఇండియాలోఉండి ఉంటేడే సంతోషంగా ఉండక ఉండేది
@kameswararao2813
@kameswararao2813 2 жыл бұрын
రాజా గారు క్రూయిజ్ షిప్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం సామాన్యమైన మాలాంటి వాళ్ళకి అది పగటి కల అదొక అద్భుత ప్రపంచం నిడివి ఎక్కువైనా అన్ని వివరంగా చూపించండి ముఖ్యంగా రూమ్ లాంజ్ లో కూర్చుని సముద్రపు అలల ప్రయాణాన్ని ఎక్కువసేపు చూపించండి (కనీసం 15 రోజులపాటు క్రూయిజ్ లో ప్రయాణించాలని నా పగటి కల అంతదాకా ఇలా వీడియోలు చూస్తూ ఆనందిస్తాను)
@ImNaveenkumarYadav
@ImNaveenkumarYadav 2 жыл бұрын
Thanks Anna e video dhora maku chala information and elanti video povali ani asha adhi me dora porthi ayindhi Anna 😍😍😍😍
@nagendrareddy210
@nagendrareddy210 2 жыл бұрын
Hi raja bro , I worked with royal Caribbean cruise line and carnival cruise line for 5 years , I am from rly kodur , kadapa . Now I am in Canada, making good videos bro
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Wow Nagendra. Love to interview you so that it will be helpful. Please email me.
@itsmesashank7581
@itsmesashank7581 2 жыл бұрын
Your videos are so super 😍😍😍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@sureshputti99
@sureshputti99 2 жыл бұрын
I can't afford coming to USA, but I can view USA by seeing your posts, superb sir
@srinivasarao1966
@srinivasarao1966 2 жыл бұрын
మాకు ticket లేకుండా అన్ని చూపించేస్తున్నారు sir... చాలా బాగున్నాయి sir... మీ ఆలోచన చాలా బాగుంది... మా విద్యార్థులకు మీ videos చూపిస్తున్నాను...
@bekaarlolli2231
@bekaarlolli2231 2 жыл бұрын
Heaven on earth😍. Maaku velle stomatha lekuna meeru velli ma andariki chupistunaru. Idhi chalaa maaku. Asal ahh view chustunte matalu ravatledu. Meme velli chustunatu undi. THANK YOU SIR 😍😍.
@GODFATHER12364
@GODFATHER12364 2 жыл бұрын
Waiting for 2million subscribers raju sir all the best
@gunasekhar7457
@gunasekhar7457 2 жыл бұрын
Cruise ship is owsome bro... Thank you for sharing it.... 😃😃😃☺☺☺
@chinnaramoshna8677
@chinnaramoshna8677 2 жыл бұрын
🙏🙏🙏🙏 Mee valla America life style chushunnamu
@sharanyak6767
@sharanyak6767 2 жыл бұрын
Suparb
@LokeshKumar-oy2go
@LokeshKumar-oy2go 2 жыл бұрын
హైయి రాజు గారు చాల కొంత కొంత ప్రదెశాలలో తిరుగుతూరు మీ లఫ్ బాగుంది 🙏🙏🙏
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 жыл бұрын
అమెరికా ని మీ చేతిలో చూపిస్తున్నారు రాజుగారు..., ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా అనేవిదంగా చక్కగా వివరిస్తున్నారు.అసలు అమెరికా లో ఉన్నవారికి కూడా తెలియని విషయాలు మన తెలుగువారికోసం మీ వీడియో ఎంతో ఉపయోగంగా ఉంది
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Ravi Garu for writing this. Its my passion to show, what I see. 🙏🏾
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 жыл бұрын
@@USARAJATeluguvlogs థాంక్యూ రాజు గారు మీ రిప్లై కి. మీ వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను(చూశాను)నేను బిట్స్, పిలాని-దుబాయ్ క్యాంపస్ నుండి
@FishCuttingIndia
@FishCuttingIndia 2 жыл бұрын
Love from anantapur ❤️❤️🐓
@vara2083
@vara2083 2 жыл бұрын
Love you anna From Florida ❤️
@lankacuniversal5393
@lankacuniversal5393 2 жыл бұрын
through your videos, your saying how to enjoy life. how to settle in life. how to get knowledge. and your saying about studies. rayalaseema bidda your really great.👏👏👏👏👏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@rakeshkanchi-y6m
@rakeshkanchi-y6m 18 күн бұрын
సార్ స్విమ్మింగ్ పూల్ బాగుంది సూపర్ ఉంది సార్ మీరు ఈ వీడియో తీసిన ధన్యవాదములు
@rakeshkanchi-y6m
@rakeshkanchi-y6m 18 күн бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@sanavullasomethingdifferen6631
@sanavullasomethingdifferen6631 2 жыл бұрын
Mee voice so good 👍 USA ki velli 20years Aina rayaseema yasa assalu mararchukoledu .. it too good and explain every think in very funny way
@gowtham_chandolu
@gowtham_chandolu 2 жыл бұрын
Uncle America lo love stories gurinchi cheppandi 😁😁😁😋
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@gowtham_chandolu
@gowtham_chandolu 2 жыл бұрын
@@USARAJATeluguvlogs cheppu uncle chesthara?
@repallyayyanna7849
@repallyayyanna7849 2 жыл бұрын
Thank you Anna for exploring USA
@MR_BoTU
@MR_BoTU 2 жыл бұрын
Superb ❤❤❤❤
@amarsiddarthaamarnath2756
@amarsiddarthaamarnath2756 2 жыл бұрын
Anna usa lo enni stats unnaiye bro
@bhagavanbhagavan5641
@bhagavanbhagavan5641 2 жыл бұрын
Ship amazing 👍 chala bagundi sar tq andi chala baga chupincharu memu life lo chustamo ledo kani chala chala bagundi sar
@krishnareddy5629
@krishnareddy5629 2 жыл бұрын
ముఖ్యంగా మీ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. Thank you very much sir.
@charlesking2574
@charlesking2574 2 жыл бұрын
Super video raju anna 😍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you king.
@vganjaneyulu287
@vganjaneyulu287 2 жыл бұрын
Super Raju sir! Really enjoying the life!👌
@dineshkancherla8552
@dineshkancherla8552 2 жыл бұрын
Hi anna fan of your slang 😄 Love from Philippines
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Dinesh.
@guntisudharshan7286
@guntisudharshan7286 2 жыл бұрын
E video chusinantha sepu nenu kuda shiplo vunaatluga vundi anaa superrrrrrrrrrrrrr
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 жыл бұрын
👌👌మాకు కూడా cruise లో ప్రయాణించిన అనుభూతి కలిగించినందులకు thank you very much 🙏🙏🙏
@akhil_.21._
@akhil_.21._ 2 жыл бұрын
Ela unnaru videos fast ga upload cheyanddi me videos chudaali anpistundhi
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Sure. Did you see all these? --> ❤️ kzbin.info ❤️
@akhil_.21._
@akhil_.21._ 2 жыл бұрын
@@USARAJATeluguvlogs s chusa
@siddharthapparels8427
@siddharthapparels8427 2 жыл бұрын
Hi USA Raju Garu .. very good morning bro 😎
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Morning siddharha
@dharmay9768
@dharmay9768 2 жыл бұрын
It's very exciting bro. Very beautiful nature.
@venkataiahparemalla2179
@venkataiahparemalla2179 2 жыл бұрын
మీతో పాటు కలిసి పడవలో ప్రయాణిస్తూ మాట్లాడుతూ థాంక్స్ చెప్పాలని ఉంది బ్రదర్
@balajiaalla2235
@balajiaalla2235 2 жыл бұрын
Mee speech and comments superooo super bro 🤣🤣🤣👌👌
@s2vlogs330
@s2vlogs330 2 жыл бұрын
Beautiful sir.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you shruthi
@krishsidhi
@krishsidhi 2 жыл бұрын
Hai
@s2vlogs330
@s2vlogs330 2 жыл бұрын
Sir, no one will explain things such a way. Meeru chesthunna pani meedha meeku entho dedication unte thappa. Meeru chupisthunna videos kantiki nachithe Mee dedication matram maalo chala motivation theesukosthundhi. Great andi.
@saipawanism4400
@saipawanism4400 2 жыл бұрын
Your dedication was outstanding 👌☺️
@Anand99977
@Anand99977 2 жыл бұрын
Titanic Ship మాదిరి ఉంది అన్నో
@sandeepreddy.s6783
@sandeepreddy.s6783 2 жыл бұрын
అన్నా చాలా బాగా చూపించావు నిజంగా మేము ప్రయాణం చేసిన అనుభూతిని అందించావు చాలా సంతోషం గా వుంది
@pravaktharoy
@pravaktharoy 2 жыл бұрын
All is well ship inside and outside beautiful. enjoy usa raja...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@ericuttamkumar1672
@ericuttamkumar1672 2 жыл бұрын
You are a great great person enjoying life with your family and friends and very patiently showing us all the great American life once I had also visited America Florida I went on a ship at Florida along with my son I also enjoyed a lot there I wish I liked to settle at America with my son he is also at Florida since 21 years he married a American woman and had 3 children I liked America very very much very developed beautiful nation very liberal I am now a 69 years woman and retired Govt employee now a pensioner my husband is not willing to shift to America hence I am not able to shift permanently there but I always very much liked America its beauty and everything I love America and liberal open mind set and also individual individuality
@venkatasubbaiah9881
@venkatasubbaiah9881 2 жыл бұрын
vedios chala bagunnay sir..very good explanation and showing all USA trips and places..feels to be proud of Kadapa bidda who came from normal background and studied in kottambadi..(me also studied in MH school Nagaraju pet, Kadapa)
@satheeshparvatham
@satheeshparvatham 2 жыл бұрын
I have been following your videos from few days. Subscribes ki kotha places chuyinchaali, kotha vishayaalu cheppaali ane aaraatam meelo chaala clear ga kanipistundi sir 😍 Fida ayipoyaanu 🙏
@adinarayanadarla9867
@adinarayanadarla9867 2 жыл бұрын
అమెరికా లో విశేషాలు అన్ని మాకు చూపిస్తున్న మీకు తెలుగు వారి అందరి తరపున ధన్యవాదములు 🙏
USA Telugu Vlogs 🔥 Exploring North Carolina’s Top Tourist Spots 🔥
44:00
❤️  How Cruise Ship Look? ❤️
10:32
USA RAJA Telugu vlogs
Рет қаралды 3,5 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
😍 ఎంత అద్భుతమైన కట్టడాలు
15:12
USA RAJA Telugu vlogs
Рет қаралды 174 М.
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
Naa Anveshana
Рет қаралды 4,1 МЛН
❤️ USA to Mexico ❤️ Cruise Ship ❤️ Beach & Port Telugu Vlogs ❤️
12:14
USA RAJA Telugu vlogs
Рет қаралды 1,5 МЛН