Uttarakhand Brings Into Force Uniform Civil Code | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 22,115

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 164
@udayagiriganesan5696
@udayagiriganesan5696 9 күн бұрын
ఉత్తరఖాండ్ సీఎం ను అభినందించాలి. రైట్ యాక్షన్.
@pydichittibabu954
@pydichittibabu954 9 күн бұрын
ముస్లిం లు, అయిన హిందువులు, క్రిస్టియన్ లు అయిన ఒకే చట్టం ను గౌరవించాలి, ఆచరించాలి
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 8 күн бұрын
ఉన్నొడి లేనో డి కి అందరికి ఒకటే shcool లో చదివించాలి. ఒకటే స్మమా శనం. అ న్నీ పార్టీలు ఉండ కూడదు ఒకటే పార్టీ ఉండాలి. అందరికీ ఒకటే లేనొడికి ఉన్నోడికి హాస్పిటల్ ఉండాలి.. అందరూ బస్సులోనే ప్రయాణించాలి. అందరూ రైలు లోనే ప్రయాణించాలి.
@kalagonikashaiah7758
@kalagonikashaiah7758 8 күн бұрын
​@@DeshPremi-zn2qmఅవునవును మీరు చెప్పిందే కాకా పొట్టివాడు ఉండకూడదు, మరి పొడుగు ఉండకూడదు. పొట్టివాడు ఉంటే పొడుగు వాడి కాళ్ళు నరికి పొట్టి వాడికి పెట్టాలి. నలుపు ఉండకూడదు, తెలుపు ఉండకూడదు. లావు ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, సన్నగా ఉంటే లావు వాడి పొట్ట కోసి సన్న వాడికి పెట్టాలి. సమానత్వం అంటే ఇలా ఉండాలి.
@venkatramnaik5184
@venkatramnaik5184 9 күн бұрын
రాకా సర్ నమస్కారం, పుష్కర్ సింగ్ ధామి గారి కి సెల్యూట్, UCC అమలు పై , యంత్రాంగం ద్వారా ఇంతటి టాప్ to బాటమ్ తయారీ దేశం అంతటికీ స్ఫూర్తిదాయకం . చక్కని వివరణ కు మీకు ధన్యవాదాలు.జైహింద్.
@mtrinadarao2642
@mtrinadarao2642 8 күн бұрын
సూపర్ సార్
@syedsamdani6129
@syedsamdani6129 8 күн бұрын
This UCC topic insert because to divert people from America's problem.
@anuradhadevarakonda9690
@anuradhadevarakonda9690 9 күн бұрын
ఇది దేశానికే మార్గదర్శి
@kanchivenkateswarlu7328
@kanchivenkateswarlu7328 9 күн бұрын
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆంధ్రాలో వస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది
@SGR2
@SGR2 9 күн бұрын
దేశం మొత్తం అమలు కావాలి స్వార్థం వదిలి లేదా హిందూ సమాజం క్షమించదు హిందువులకి వున్నది ఈ ఒక్క దేశం మాత్రమే
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 9 күн бұрын
Jai modi, thanks to BJP-CMs in bharat.
@manishvallabha
@manishvallabha 9 күн бұрын
దేశం మొత్తం చేయాలి ఇది ఇది మంచి నిర్ణయం 👍 జై శ్రీ రామ్ 🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 9 күн бұрын
నమస్కారం అండి రాకా గారు, జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్ జై హింద్
@goumatha1
@goumatha1 9 күн бұрын
అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వెంటనే అమలుకావాలి .
@UppulaPrabhakar
@UppulaPrabhakar 9 күн бұрын
జై జై మాతా భారత్ మాతా దేశ మంతా పెట్టాలి.
@arivu2533
@arivu2533 9 күн бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ Sir UK may be small state but it is being ruled by Great Pushkar Singh Dhami..... Like Yogi ji....he too makes lot of difference
@manaswinidatla3460
@manaswinidatla3460 9 күн бұрын
Great
@kariggitrinath5586
@kariggitrinath5586 9 күн бұрын
Bhale bhale
@umeshkl4202
@umeshkl4202 9 күн бұрын
Super, Begining ❤❤❤
@kummarianjaneyulu3322
@kummarianjaneyulu3322 9 күн бұрын
జైశ్రీరామ్
@Xaviermahee700
@Xaviermahee700 9 күн бұрын
We should start changing with this
@sreenivasulureddy2694
@sreenivasulureddy2694 9 күн бұрын
💐💐💐💐జైమోదీజీ 💐💐💐
@srinivasaraop8874
@srinivasaraop8874 9 күн бұрын
Great step in the right direction.
@sujathammay107
@sujathammay107 9 күн бұрын
Thank u for giving confirmative & useful information.
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 9 күн бұрын
జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏
@badavathgangaram1302
@badavathgangaram1302 9 күн бұрын
Jai Sri ram 🚩🕉️🚩
@Rajarao-f3e
@Rajarao-f3e 9 күн бұрын
NAMASTE ( KASTURI VARU) RAKAJI. THANK YOU, BHARAT MAATHA KI JAI. JAI HIND
@srinivasrao2422
@srinivasrao2422 9 күн бұрын
Great job 🚩🚩🚩🎉
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 9 күн бұрын
Good vipla matmaka Maina charya.... Good Raka garu Manchi vishayam teliparu thanks viswa samrakxana lo kxemam bhadram padilam Mana somtam somtam somtam ippati key somtam somtam somtam somtam somtam Bharat somtam somtam
@Ujffyied
@Ujffyied 9 күн бұрын
రాక గారు మీకు చాలా చాలా ధన్యవాదములు దేశంలో ఏ మూలనైనా నేషనల్ న్యూస్ చూడాలంటే మీరు చెప్పేదాకా నాకు తెలియదు నేను ఆజ్ తక్ ఇండియా టీవీ జీ న్యూస్ లాలో చూస్తాను కానీ నాకు హిందీ అంతగా రాదు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది
@pallasrinivasulu5104
@pallasrinivasulu5104 9 күн бұрын
Bharath Matha Ki Jai
@muralidharmaddali5275
@muralidharmaddali5275 9 күн бұрын
దంపతులు ఎంతమంది పిల్లల్ని కనాలో, అట్టి పరిమితి కూడా చట్టం చెయ్యాలి. ఒక పురుషుడికి ఇద్దరు పిల్లలకు మాత్రమే తండ్రి అయ్యే అవకాశం, అలాగే స్త్రీల విషయంలో కూడా ఉండాలి... వివాహాలు ఎన్ని చేసుకున్నాను, అలాగే వ్యక్తి తన జీవితంలో చేసుకునే వివాహాల విషయంలో కూడా పరిమితి విధించాలి చట్టం. సంతానానికి సరైన జీవనోపాది చూడలేని వారు , బాధ్యత తో మెలగని వారు తమ కామంతో గంపెడు పిల్లల్ని కని సమాజంలో వదలడం ద్వారా సమాజానికి భారం అవ్వటమే గాక సంఘవిద్రోహక నేరాలకు పాల్పడటం కూడా జరుగుతున్నది. జై హింద్ !
@MuralimohanVedala
@MuralimohanVedala 8 күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@kolipakaashok4369
@kolipakaashok4369 9 күн бұрын
Dammunna cm gaaru....
@HariBiswal-r7m
@HariBiswal-r7m 8 күн бұрын
Very good decision of uttarakhand CM sir.
@koyetishivakumar1224
@koyetishivakumar1224 5 күн бұрын
పుష్కర్ సింగ్. గారికి శతకోటి పాదాభివందనాలు..
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 9 күн бұрын
జై శ్రీ రామ్
@Suribabu56
@Suribabu56 9 күн бұрын
A daring and dynamic step towards progressive state!
@mohanrao5632
@mohanrao5632 9 күн бұрын
Very good 👍 decision to taken by uttarakhand govt same startergy will follow by central govt
@ramakumar6295
@ramakumar6295 8 күн бұрын
రాకాగారూ నమస్కారం. పుష్కర్ సింగ్ ధామి మరియు ఈ విషయం అమలులోకి తెచ్చేందుకు సహకరించిన వారి జట్టుకు నా తరపున అభినందనలు/ధన్యవాదాలు మరియు నమస్కారాలు
@Gopinadhkundala
@Gopinadhkundala 8 күн бұрын
చాలా సంతోషంగా ఉంది. దేశం అంతా రావాలి సార్.
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 9 күн бұрын
Raka lokam sir namastey Good information
@srigowri992
@srigowri992 8 күн бұрын
దేశమంతా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷🕉️🙏🌹🚩🙏🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷
@rajashekhar2212
@rajashekhar2212 9 күн бұрын
గుడ్ ఎనాలిసిస్ సార్ 👍
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 8 күн бұрын
దేశం మొత్తం అమలు కావాలని ఆశిస్తున్నాం
@suryapavankumar6268
@suryapavankumar6268 9 күн бұрын
Super. All over India this should be implemented.
@annajiraogarimella2767
@annajiraogarimella2767 9 күн бұрын
Excellent work done by Uttarakhand CM Pushkar Singh Thamiji. Jaiho!Pushkar Singh Thamiji. Jaiho!UCC. Jaiho!Bharat. Jai hind.
@poreddykrishna3070
@poreddykrishna3070 9 күн бұрын
Raka garu super news chepparu Sir,UCC should be implemented through out the country.
@shankargouri7854
@shankargouri7854 9 күн бұрын
Jai Hind ! Jai ho UTTARAKHAND !
@M.S.B.VENKAT
@M.S.B.VENKAT 9 күн бұрын
మనకెప్పుడు సార్ 🙏🙏🙏
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 8 күн бұрын
దేశం మొత్తం ఈచట్టం ను కఠినంగా అమలు చేసి తీరాలి జై హింద్
@GurumurthyChittimalla
@GurumurthyChittimalla 9 күн бұрын
The Government of Uttarakhand is appreciatable for bringing the uniform civil code in to action from 27.1.2025 onwards.
@ravindermankali3671
@ravindermankali3671 8 күн бұрын
సార్ ఉత్తరకాండ్ సీఎం కి అభినందనలు ఇలానే దేశం మొత్తం అమలు చేయాలి
@bhojireddygopireddy1470
@bhojireddygopireddy1470 9 күн бұрын
Thanks Greate for implementing uniform civil code in uttarakand government after studying in details and implementing.
@Ranganath12345
@Ranganath12345 9 күн бұрын
Super Thami sir 👍👍👍
@omeshankarjanni4898
@omeshankarjanni4898 9 күн бұрын
Good decision ❤🔱
@shivamurthyj3507
@shivamurthyj3507 9 күн бұрын
Jai Modi ji, Jai Bharath. Jai Raka Lokam . Happy Good News. Thank you sir. Hara Hara Mahadev. 🇮🇳 🇮🇳 7:44 🇮🇳🇮🇳
@srinivasbpos1993
@srinivasbpos1993 9 күн бұрын
Jai Shree Ram...😍😍🙏🙏
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 9 күн бұрын
Prati rashtram lonu amalu jarapali poorti Satam minahaimpu tho virajillali Full support ni prakatiddam sreyaskaram Sri Rama rakxa jayaho saakxat Moola chaitanyam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram Sri Rama rakxa
@vaidehigarimella6475
@vaidehigarimella6475 8 күн бұрын
Good news. Desam motham ravali .🙏
@varalakshmitatikonda7993
@varalakshmitatikonda7993 9 күн бұрын
Jai Ho uttrakhand
@santhigopimadana304
@santhigopimadana304 9 күн бұрын
Great news sir 👏 🙏 Deenitho desam lo vunde mottam Muslim mahilalu alochinchalani korukuntunna...bahiramgaa kakapoyinaa vallu BJP ki support cheyyalani ...ade jarigite enno adbhutalu jarugutayi🙏
@SanathanaSupporter
@SanathanaSupporter 9 күн бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@kakumanuvittalprasad7613
@kakumanuvittalprasad7613 9 күн бұрын
Excellent Move
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 9 күн бұрын
Super Correct chepparu Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
@anandthota1681
@anandthota1681 9 күн бұрын
Excellent decision
@upparasrinivas9941
@upparasrinivas9941 8 күн бұрын
👍👍👍👍👍👍👍
@Giribabukondameedhi
@Giribabukondameedhi 8 күн бұрын
మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతుంది ఇలు
@PKarri
@PKarri 8 күн бұрын
Hats off to Utterakhand Govt. You are a role model to the rest of other indian states.
@aaradhyaankaiah1015
@aaradhyaankaiah1015 8 күн бұрын
Thanks guruvu garu... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu....
@sirikondasreenivas3912
@sirikondasreenivas3912 8 күн бұрын
Good
@RavichandraAdiga-wz1qq
@RavichandraAdiga-wz1qq 8 күн бұрын
Jai ho dhami
@neelampurshotham3038
@neelampurshotham3038 8 күн бұрын
ఇది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి
@shashankreddy3384
@shashankreddy3384 9 күн бұрын
Jai hind ❤❤❤jai shree ram 🎉🎉🎉
@madhusudhanchekurthi2497
@madhusudhanchekurthi2497 8 күн бұрын
Jai sreeram Jai bharat
@Shine-jz3px
@Shine-jz3px 8 күн бұрын
జైహో పుస్కర్ సింగ్ ధామి 🙏🙏🙏🙏🙏
@malleshkatala5794
@malleshkatala5794 9 күн бұрын
Jia sre ram🚩🚩🚩
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 8 күн бұрын
జై హింద్ 🙏🏼
@praweenreddy4033
@praweenreddy4033 9 күн бұрын
మంచి సమాచారం
@ramachary9690
@ramachary9690 9 күн бұрын
దేశం మొత్తం ఇలాగే ఉంటే బాగుండు.
@RamuKanna-q9x
@RamuKanna-q9x 8 күн бұрын
Jai Pushkar Singh Dhami ji. Jai Bharat
@satyanarayanayvv4979
@satyanarayanayvv4979 8 күн бұрын
Sir, it' is good news for all indians ❤
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 9 күн бұрын
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE SHYAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 9 күн бұрын
🙏🙏🙏🙏🙏
@RAMBHAI-ko7gr
@RAMBHAI-ko7gr 8 күн бұрын
Congratulations dhamlji Sir💐
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 9 күн бұрын
Jai shree Raam
@rajurajuGN-p5p
@rajurajuGN-p5p 8 күн бұрын
Super 🎉
@narasimhulunarasimhulu75
@narasimhulunarasimhulu75 8 күн бұрын
Jai sreeram .
@balreddy7720
@balreddy7720 9 күн бұрын
BJP means its భారత్ and passion....🎉
@muvvagopal
@muvvagopal 8 күн бұрын
A significant progressive step
@KnreddyKnr
@KnreddyKnr 8 күн бұрын
కాంగ్రెస్ మిగతా సెక్యులర్ పార్టీలు ఏడ్వ లేక నవ్వుతాయా లేక నవ్వలేక ఏడుస్తాయో చూడాలి.ముస్లిమ్ మహిళలకి లోపల లోపల సంతోషపడుతుంటారు.పైకి మోడీని విమర్శిస్తుంటారు.ప్రవక్త స్త్రీలకు ప్రేమతో తగిలించిన ఈ సంకెళ్లను తీసేవేయ రాదు అని మొత్తుకుంటారు.
@RavindranathVeluru
@RavindranathVeluru 9 күн бұрын
Please bring POPULATION CONTROL ACT 🙏🚩🇮🇳
@mohankumarmulabagal8009
@mohankumarmulabagal8009 9 күн бұрын
🙏🙏👏👏👏👏
@madadisampathrao3221
@madadisampathrao3221 9 күн бұрын
Jai shree ram Jai hind jai bharath jai modiji
@kishorrajarapu7492
@kishorrajarapu7492 9 күн бұрын
❤❤
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 8 күн бұрын
జై శ్రీరామ్ 🙏🏼
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 9 күн бұрын
Bharat Matha Ki Jai 🎉🎉🎉🎉Best wishes to Uttaranchal 😎🤓🎉💛😂🤣😎🤓🎉💛😂🤣 Love from AP 👍👍👍
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 9 күн бұрын
Sir not only UCC, but CAA also should be implemented 🙏🙏🙏
@bagvanth1
@bagvanth1 8 күн бұрын
Jai shree ram
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 9 күн бұрын
మంచి పని చేసారు
@umathota8862
@umathota8862 8 күн бұрын
👍🏼👌👏🏼
@ksridevi8148
@ksridevi8148 8 күн бұрын
🎉🎉🎉🎉❤
@pokurijagadeesh6110
@pokurijagadeesh6110 8 күн бұрын
🙏
@suryanaryanabompada
@suryanaryanabompada 9 күн бұрын
అన్ని దేశాలలో ఒకే చట్టం ఉన్నప్పుడు, మన దేశంలో ఎందుకు కామన్ సివిల్ కోడ్ ఉండకూడదు?
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Where did the Aryans come from? | Episode 3: Aryan Migration & Assimilation Pattern
5:58
Prav Yav Nav - History Mythology Fiction
Рет қаралды 16 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН