టీవీ5 మూర్తి, వేణు స్వామి గొడవేంటి.? Sr Journalist Satya Murthy on TV5 Murthy Venu Swamy Controversy

  Рет қаралды 98,314

The Leo News

The Leo News

Күн бұрын

Пікірлер: 231
@sreerani6968
@sreerani6968 2 ай бұрын
మూర్తిగారి వంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం... సార్ మూర్తి గారు మీకు మా హాట్సోఫ్ 🙏😊
@anandarao595
@anandarao595 2 ай бұрын
సార్ మీ విశ్లేషణ చెప్పే విధానం ప్రతి మాట నూటికి నూరుశాతం అక్షరాలా నిజం సార్ 🙏🙏🙏❤
@SambaiahSir-q6o
@SambaiahSir-q6o 2 ай бұрын
మూర్తి గారు వేణు అనే వ్యక్తి హిందుత్వ ముసుగులో వాళ్ళ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని అనవసరమైన పూజలు పునస్కారాలు చేస్తాడు. వీడు ఒక రకంగా మతమార్పిడి ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే మా బంధువులు ఆ పూజా ఈ పూజ చేయాలి అంటే మొక్కలు చెల్లించుకో లేకపొతే జరుగుతున్నారు . అంటే వేణు గారిని చట్టపరంగా శిక్షించాలి.
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Venu Swamy pothe maroka Swamy vastaadu. Prajalu thmanu thaamu kaappadukonduku avasaramaina vidya, vijnanam, vijnata pondaali. Appudu ey Swamy emee cheyyaledu
@ramanujamatmakuri3608
@ramanujamatmakuri3608 2 ай бұрын
ఏ బ్రాహ్మణుడు కూడా ఈ వేణు కి తోడు రారు.
@madirajuvasudevarao5300
@madirajuvasudevarao5300 2 ай бұрын
Correct, nenu ade kulam, vadu vedava
@gopalakrishna1327
@gopalakrishna1327 2 ай бұрын
నేను సైతం ఈ వెధవకి ఇలాంటి వెధవలకి సపోర్ట్ ఉండను...ప్రశ్నించే మగాడు మూర్తి గారి రూపంలో ఉన్నారు.. నువ్వు మగాడివైతే ఎదురు నిలబడి తేల్చుకో.. అంతే కానీ అందర్నీ నీ రొంపి లోకి లాగాలని చూడకు...
@sreekanthb3855
@sreekanthb3855 2 ай бұрын
అవును బాగా చెప్పారు. ఇన్నాళ్లు చేసే నీచమైన పనులన్నీ చేసి, తినకూడనివన్నీ పందికొక్కు లా తినేసి ఇన్నాళ్లకి బ్రాహ్మణ సంఘాలు గుర్తొచ్చాయి పంది గాడికి. ఇలాంటి నీచుల్ని వదలకూడదు.
@vijaykumar-kg2bn
@vijaykumar-kg2bn 2 ай бұрын
నేనూ బ్రాహ్మణ కులస్థుడనే. వీడు బ్రాహ్మణుడు గా కాదు అసలు మనిషే కాదు. పరమ లుచ్ఛాగాడు.
@savitri7311
@savitri7311 2 ай бұрын
ఇనుముకి తుప్పు పడుతుంది... నిప్పుకి.. బంగారానికి తుప్పు పట్టదు 👍👍👍వాళ్ళకి నాశనం దగ్గరకి వచ్చి మూర్తి గారితో పెట్టుకున్నారు 👍
@ramarao-wq8yj
@ramarao-wq8yj 2 ай бұрын
సార్ వీడు పవిత్రమైన బ్రాహ్మణ కులంలోచె డబుట్టాడు
@andallammananduri6445
@andallammananduri6445 2 ай бұрын
వీడు బ్రాహ్మణుడు కాదు.. హరిదాసు కులం
@SambaiahSir-q6o
@SambaiahSir-q6o 2 ай бұрын
సార్ మీరు అద్భుతమైన ఇట్టి విషయాన్ని మాకు తెలిపినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
Hats off Murthy garu 🙏🏼☘️💐🌷
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
జాతకం చెప్పడం తప్పు కాదు కాని అడగకుండానే వాళ్ళ జాతకం చెప్పడం అది కూడా పొరపాటుగా అందరిలో చెప్పడం తప్పు.
@venkateswararao2219
@venkateswararao2219 2 ай бұрын
You are right.Venu Swamy is worst and. dangerous to society.He must be punished.
@kasularaju2110
@kasularaju2110 2 ай бұрын
ఎవరి జాతకులు ఎవరు చెప్పారు అండీ అది మన తలరాత వాడిదగారికి వెళ్ళనిదే వాడికి ఎలా తెలుస్తుంది జాతకం వెళ్ళకుండానే అలా తెలిస్తే ఈ ప్రపంచంలో ఇన్ని అనర్ధాలు జరగవు కాదండి ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు అందరూ జాతకాలు నమ్మో అంత గోపాలయరా గారిబోలు జాతకం చేపించుకుని గోపాళ్లు కవచ్చుగా అండి సరే ఎవరి నమ్మకం వేలాది కానీ ఇంతలా మోసాల అండి
@kasularaju2110
@kasularaju2110 2 ай бұрын
హెల్త్ బాలేదు అని మంత్రి కుడి దెగ్గరికి పోతే చేతబడి అంటాడు బ్రమాన్ స్ కాడికి పోతే శని ఉంది అంటాడు డాక్టర్ ధగరకు పోతే హెల్త్ ప్రాబ్లమ్ అంటాడు అంత బాగుంది అంటే మని రావుగా ఏదో 1 చూపి డబ్బులు గుంజాడమే అండి మన తల రతలో ఉన్నదే జరుగుది అండి అని నా అభిప్రాయం అండి సారి
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
@@kasularaju2110 అలా వాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు, వారు చెప్పేవి వారు చెబుతారు. దాంట్లో నిజం ఎంత, ఎవ్వరిని నమ్మాలి అని వీళ్ళు ఆలోచించుకోవాలి. నమ్మడం, నమ్మకపోవడం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నమ్మినా, పూర్తిగా జాతకం మీద ఆధార పడకుండా, మన కష్టం కూడా ఉండాలి. మనం కష్టపడితే, ఫలితాలు బాగుంటాయి, అలాగే జాతకం కూడా మనకు తెలియకుండానే మంచిగా ఉంటుంది. ముందు మనల్ని మనం నమ్మాలి.
@kasularaju2110
@kasularaju2110 2 ай бұрын
సూపర్బ్ గా చెప్పారు అండి 100% నిజం అండి కష్టపడకూడా ఇజి మణి కి ఆశ పడితే అలానే ఉంటది ఎంత అదృష్టము ఉన్న మనం కష్టపడనిది ఫలితం ఎలా ఉంటుంది 70%కష్టపడితే 30% అదృష్టం అనేది వుంటాదా కానీ ఇపుడు అలా లేదు దేవుడా ఇజి మని కావాలి ఎటు పోతుందో సమాజం ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో అండి చూడటానికి స్టాoగ్ ఉండాలి అండి
@bhavanichekuru8131
@bhavanichekuru8131 2 ай бұрын
Murthy sir is right
@ChinnaDarling-v1s
@ChinnaDarling-v1s 2 ай бұрын
జర్నలిస్టు మూర్తి గారు జెన్యూన్ ❤❤❤❤❤❤1000000000000000000%
@krishnapriya9977
@krishnapriya9977 2 ай бұрын
100% correct Well said sir👏👏👏👌👌
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 ай бұрын
Murthy garu excellent super. Journalist Good Analysis Sir🙏🏻 you are 100℅ correct Sir 🙏
@ramanujamatmakuri3608
@ramanujamatmakuri3608 2 ай бұрын
ఈయన ఎప్పుడూ బ్రాహ్మణుడు గా ప్రవర్తించ లేదు.
@inguvavenkatalaxmi8851
@inguvavenkatalaxmi8851 2 ай бұрын
Brahmadu evaraina mamsam chaypslu tintsraa..wife oka interview lo ma servant made padma intlo Anni chesthundi annadi...mamsam Machilipatnam mandu tho poojalu emiti
@venkateswararao7795
@venkateswararao7795 2 ай бұрын
మూర్తి గారు వెరీ జెంటిల్ మాన్🎉🎉🎉
@valliy1621
@valliy1621 2 ай бұрын
I am a brahmin myself. Ashamed to say that these type of people are in our community. Absolute shameless GOON. Played and cheated with innocent people lives and claimed crores and living lavish life. He should be in Jail. He should return all that money back to people. All their accounts should be ceased
@geethalakshmi5672
@geethalakshmi5672 2 ай бұрын
జాతకం చూపించు కొనక్కర లేదు సమాజానికి మంచి జరిగే పనులు చేస్తే అదే మంచి జరుగుతుంది
@mupender8593
@mupender8593 2 ай бұрын
Murthy correct
@sunitharajashekar8658
@sunitharajashekar8658 2 ай бұрын
Wow..well said sir👍
@rajanigummadi9339
@rajanigummadi9339 2 ай бұрын
Murthy garu is a honest and daring journalist.
@SREERAMACHANDRAMURTHYTATA
@SREERAMACHANDRAMURTHYTATA 2 ай бұрын
మూర్తి గారు మీరు చెప్పినది 100% నిజం సార్ అసలే బాధలో ఉన్నవాళ్ళని ఈ వెధవ ఇంకా వాళ్ళ తో ఆడుకుంటాడు , ఎన్ని జీవి తాలు సర్వ నాశనం ఐపోయాయి సార్ బయట కొస్తే వీడు ఏమి చేస్తాడో అని భయపడి రాని వాళ్ళు కోకొల్లలు, కాపాడండి సార్... ఈ దుర్మార్గుడు నుచ్చి ప్రజలిని కాపాడండి సార్ 🙏🙏🙏ప్లీజ్
@yennichinnababu9781
@yennichinnababu9781 2 ай бұрын
Sir I am a soldier with you. E venugadi bharatam pattandi. Vadu samajaniki cheeda purugu. I also request to bramhin samajam to oppose venu gadu.
@madirajuvasudevarao5300
@madirajuvasudevarao5300 2 ай бұрын
T5murthy garu gentle mam
@annajiraogarimella2767
@annajiraogarimella2767 Ай бұрын
You said correct Satyamurty garu.
@NarasimhaRaoindlamuri
@NarasimhaRaoindlamuri 2 ай бұрын
You are 💯% correct Sir. Venu gaadi asathya prachaaraalu pellaam natanalu aapakapothe urgent ga arrest cheyali.
@pamireddykesavareddy7007
@pamireddykesavareddy7007 2 ай бұрын
మూర్తి గొప్ప మనిషి
@harivishweshwara2254
@harivishweshwara2254 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
Good analysis Journalist Murthy garu 🙏🏼🌷🌼👍
@boppanajamunarani4631
@boppanajamunarani4631 2 ай бұрын
Well said sir
@VijayaPatlola
@VijayaPatlola 2 ай бұрын
Murthy garu meru chalaa genuine sir 🎉 celute Murthy garu me lanti honest journalist lu chalaa important e society lo
@learndivinewithacharya1591
@learndivinewithacharya1591 2 ай бұрын
బాగా చెప్పారు
@Multifire910
@Multifire910 2 ай бұрын
Good interview madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏make some useful interviews like this for the society
@VijayKumar-hi6ke
@VijayKumar-hi6ke 2 ай бұрын
Chala correct ga chepparandi thank you
@PadmaLatha-w3t
@PadmaLatha-w3t 2 ай бұрын
Mee visleshana chala bagundhi sir
@OMKARAJYOTHISHYALAYAM
@OMKARAJYOTHISHYALAYAM 2 ай бұрын
Super sir
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 ай бұрын
సూపర్ సర్ .. చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏
@pallaviuppukonduripallavi7798
@pallaviuppukonduripallavi7798 2 ай бұрын
U r right sir
@adilahmedmohammed5065
@adilahmedmohammed5065 2 ай бұрын
Super Baga chepparu
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 ай бұрын
Satya moorthy garu vishayanni kluptamga chakkati bhasalo chepparu baagundi...ssrao....
@OMKARAJYOTHISHYALAYAM
@OMKARAJYOTHISHYALAYAM 2 ай бұрын
1000% correct
@geethapujitha4933
@geethapujitha4933 2 ай бұрын
100% రైట్ sir
@niveditakasturi3914
@niveditakasturi3914 2 ай бұрын
Baaga chepparu....
@raghav625
@raghav625 2 ай бұрын
Super sir bhaga arthamayyela chepparu. Bengal present issue kanna daarunamaina vadu venu.please take an immediate action and save the public.
@kbnaidu8792
@kbnaidu8792 2 ай бұрын
యోని స్వామి ?
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 ай бұрын
😂😂😂😂
@rajarajesh9062
@rajarajesh9062 2 ай бұрын
😂
@itsmevenu-ex6ty
@itsmevenu-ex6ty 2 ай бұрын
వాడు వేణు స్వామి కాదూ... యోని స్వామి..
@arisemrameshbabu-os8xp
@arisemrameshbabu-os8xp 2 ай бұрын
We support murthi gariki
@raghuramdamarla
@raghuramdamarla 2 ай бұрын
You spoke very well
@lakshmimalineni4638
@lakshmimalineni4638 2 ай бұрын
Murthy garu 👍
@pragathi9846
@pragathi9846 2 ай бұрын
Ur correct sir
@prpullareddy5526
@prpullareddy5526 2 ай бұрын
మూర్తి గారు వెరీ నైస్ పర్సన్
@bhavanimandalapu9107
@bhavanimandalapu9107 2 ай бұрын
Murthy sir very good parson
@srinivasaraocherukuri3163
@srinivasaraocherukuri3163 2 ай бұрын
Super sir 🎉🎉
@SnRaoputtaburayyaPutta
@SnRaoputtaburayyaPutta 2 ай бұрын
మూర్తి గారు వేణు వలన సనాతన ధరమ్మం దెబ్బతింటుంది కాపాడండి
@jupiterpolyclinic3953
@jupiterpolyclinic3953 2 ай бұрын
Murthy sir correct ,perfect journalist
@srinivasaraoduddu9492
@srinivasaraoduddu9492 2 ай бұрын
Sir, కరెక్ట్ గా చెప్పారు
@amithachennamaneni3448
@amithachennamaneni3448 2 ай бұрын
Murthi Very good persen
@tadikondasitakalyani7191
@tadikondasitakalyani7191 2 ай бұрын
చక్కగా చెప్పారు.👌🙏
@Truth-ln8qm
@Truth-ln8qm 2 ай бұрын
SALUTE MURTHY / TV5 SIR...
@vanis1789
@vanis1789 2 ай бұрын
Meru chepindi right sir👍
@krenterprises1810
@krenterprises1810 2 ай бұрын
MURTY GARU IS GREAT FOR EXPOSING THE BAD DEEDS OF VENU , HATS OFF
@kondraguntavenu4308
@kondraguntavenu4308 2 ай бұрын
Chala chakkagaa cheppaaru sir 👌👍🙏
@flpaloeveraworld6289
@flpaloeveraworld6289 2 ай бұрын
I support Murthy
@lankaadhipathi406
@lankaadhipathi406 2 ай бұрын
వేణు స్వామిది తప్పయితే వెంటనే పాస్టర్లు స్వస్థతసభల్లో రోగాల్ని నయం చేస్తున్నారు కదా టచ్ అంటూ..వారిమీద కూడా మూర్తి గారు డిబేట్ పెట్టాలి.
@krishnamohan3174
@krishnamohan3174 2 ай бұрын
Yes... murty Garu valid point ... please do with donga pasters
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
"ayithe" ani sandehaspadamga enduku adugutunnaru? Venu cheppina danilo tappoppulu pastors meeda aadhaarapadi ledu. Pastors ayina, marokaru auina tappu chebithe expose cheyali
@nagrotte
@nagrotte 2 ай бұрын
బాగా చెప్పారు సార్
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 2 ай бұрын
super sir
@sureshakella4263
@sureshakella4263 2 ай бұрын
🙏
@MadhaviPottupothu
@MadhaviPottupothu 2 ай бұрын
👌👌👌👌👌👌
@mrfunny5607
@mrfunny5607 2 ай бұрын
❤❤❤❤❤
@shantikothuru9736
@shantikothuru9736 2 ай бұрын
We support murthy Anna. Venu Swamy Should Be Thrown Out Of Society.
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 ай бұрын
Moorthy గారి chalenge ki వేణు Answer చెయ్యమనండి. Blackmail పద్ధతి నీచంగా ఉంది. దీనికి తోడు వాళ్ళావిడ ఒకత్తే
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 ай бұрын
తల్లీ యాంకరమ్మా.. మీకు ముందుగా ఒకమాట.. టీవీ 5 మూర్తిగారు అని సంబోధించండి..ఆయన నీతి నిజాయితీ గల జర్నలిస్టు ... అలాంటి వారు ఈ రోజుల్లో కాగడా పెట్టి వెదికినా దొరికే ప్రసక్తే లేదు..కనుక గౌరవంగా పిలవడం నేర్చుకోండి, పెద్దవారికి, వారు చేసే వృత్తి కే కాదు , మూర్తి గారి లాంటి నిజాయితీ పరుల్ని గౌరవంగా పిలవండి
@krishna1110100
@krishna1110100 2 ай бұрын
Murti sir very good person
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 ай бұрын
ఇక్కడ అతను చెప్పింది కరక్ట్ గా చెప్పారు కాని ఇవి అన్ని అబద్ధము అని ఫ్రూ చేయడానికి చేశారు రూల్ గా జగన్ మోహన్ రెడ్డి గారు గెలవాలి
@maddivenkataratnam85
@maddivenkataratnam85 2 ай бұрын
Mee explain supar sir
@kalanandakumararcot1188
@kalanandakumararcot1188 2 ай бұрын
Vadalakandi Murthy Garu
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 ай бұрын
Moorthy garu వేణు మీద defamation case వెయ్యాలి
@babuyeminedi9101
@babuyeminedi9101 2 ай бұрын
Super Sir satyamurrhy Gaaru venu gurunshi baaga sepparu jarna list Murthy gaari gurunshi sakkagaa vivarinsaaru thank you so much 🙏
@nandurislkameswari2694
@nandurislkameswari2694 2 ай бұрын
జాతకం అడగకుండా చెప్పడం మాత్రం తప్పు అందరూ వేణు స్వామి లా వుండరు
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 ай бұрын
I remember TV5 Moorthy from 2017 has been talking against Hindu religion which the support of Gogineni Babu.
@prabhakarrao2854
@prabhakarrao2854 2 ай бұрын
వేణు పరిహారాలకోసం డిమాండ్ చేసేది కూడా లక్షల్లో (మినిమమ్ 5లక్షలుతో ప్రారంభం ఔతుంది.
@vsrmurthy6702
@vsrmurthy6702 2 ай бұрын
Avunu sir jatakalu chepe vallu evaina ibbandulunte devudiki prarthana chesukondi ani cheptaru gani miku chedi jarilugutundani cheparu sir
@mupender8593
@mupender8593 2 ай бұрын
Murray correct
@mupender8593
@mupender8593 2 ай бұрын
Murthy correct
@venkateswararao7795
@venkateswararao7795 2 ай бұрын
సత్యమూర్తి గారు విశ్లేషణ చాలా బాగుంది సార్🎉🎉🎉
@dhananjayatabala9538
@dhananjayatabala9538 2 ай бұрын
AP lo vunna 5kotla Janam murti Garante pranamistaru iroju AP kudutapadindate murtigare karanam I love you sir❤🙏🏻
@Radhe-n1s
@Radhe-n1s 2 ай бұрын
చాగంటి సామవేదం లాంటి వారు వేణు స్వామి లాంటి వారి విషయం లో స్పందించాలి హిందూ మతాన్ని వారి నమ్మకాలను కాపాడాలి. మూర్తి గారు is a Legend. వేణు స్వామి గాడు మూర్తి గారి ఉడిన వెంట్రుక తో కూడా సమానం కాదు.
@RadhaKrishna-ki8lj
@RadhaKrishna-ki8lj 2 ай бұрын
Bad luck is, after someday everyone will start going to venu again he will start his work.
@sunithach6118
@sunithach6118 2 ай бұрын
అమ్మ 1స్ట్ వేణు ని స్వామి అనడం మాని వేయండి
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Alavatulo porapatu
@hemalathanadella
@hemalathanadella 2 ай бұрын
Yes 100% ysrcp play againist TY5 and murthy garu.
@oreminex1
@oreminex1 2 ай бұрын
Super murthi garu Venu Swamy waste fello
@RAJURMPDOCTOR
@RAJURMPDOCTOR 2 ай бұрын
యోని స్వామి.పని.ఐపోయింది యోనికి.మొక్కు మని చెప్పుతాడు దరిద్రుడు
@atchuthdimili1950
@atchuthdimili1950 2 ай бұрын
బ్రాహ్మణ సమాజాలు కూడా వేను గుర్తించడం లేదు
@MadhaviPottupothu
@MadhaviPottupothu 2 ай бұрын
♥️
@rajendraprasadganji-tu9dp
@rajendraprasadganji-tu9dp 2 ай бұрын
ముందుగా మూర్తి గారి కి నా ధన్యవాదాలు.. ..... వేణు గాడికి వాడి జాతకం వాడికే తెలియదు....ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసి పబ్బం ng గడుపు కుంటున్నాడు. ఎల్లకాలం వాడి ఆటలు సాగవు... ఇలాంటి వాళ్లను బట్టలూడదీసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించి దేశ బహిష్కరణ చెయ్యాలి..... మూర్తి గారి లాంటి వారు జర్నలిజానికి వన్నె తెచ్చారు.... అలాంటి మూర్తి గారి మీద అపనిందలు వేసిన దొంగ జాతకాలు చెప్పే వేణు గాడిని అస్సలు వదలకూడదు..... మరొక సారి మూర్తి గారి నిజాయితీకి నా ధన్యవాదాలు......
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Vani is wrong and I oppose her claims. But I will continue to enjoy and like her beautiful veena songs.
@priyankavarmadantuluri110
@priyankavarmadantuluri110 2 ай бұрын
🎉
@saradakanchibotla5423
@saradakanchibotla5423 2 ай бұрын
Brahmins support వుండరు...రారు sir....వాడికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు.... ఛస్తే చావనివ్వండి...దరిద్రం వదిలిపోతుంది
@chrajkumarchrajkumar4579
@chrajkumarchrajkumar4579 2 ай бұрын
Sir మీకు అర్థం ఆథలేదు వాణి గారికి వేణు అంటే ఇష్టం లేక అతన్ని తప్పించుకోవలని చూస్తుంది
@brvanamala2632
@brvanamala2632 2 ай бұрын
Tamuduur Right
@brvanamala2632
@brvanamala2632 2 ай бұрын
Murtyilikeunana
@ramakrishna-kp6km
@ramakrishna-kp6km Ай бұрын
Murthy is a great janrlist
@nandurislkameswari2694
@nandurislkameswari2694 2 ай бұрын
ఒక డాక్టర్ ,ఒకl లాయర్ ఫీ అడిగి తీసుకోవచ్చు కానీ ఒక జ్యోతిష్కుడు ఫీ అడక కూడని చెబుతున్నారు మీరు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జాతక భాగం నేర్చుకునే వ్యక్తులకి ఏదో ఒక రూపాయి దేవివిగ్ర హం దగ్గర పెట్టించడం హాస్యాస్పదం.
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 3,7 МЛН