వీళ్ళ అక్రమ సంబంధాల గురించి తరువాత - వీళ్ళు చేసిన అక్రమాల గురించి ఆలోచించండి🤔 |Shanti Vijaysai Reddy

  Рет қаралды 938,049

Advocate Ramya

Advocate Ramya

Күн бұрын

Пікірлер: 1 400
@vnratnaprasanna.pallelasir3892
@vnratnaprasanna.pallelasir3892 Ай бұрын
మేడమ్.మీ లాంటి వారి సలహాలు ప్రభుత్వానికి చాలా అవసరం .❤
@d.chandrakala9841
@d.chandrakala9841 Ай бұрын
రమ్య madam, ఏ case గురించి అయినా చాలా హుందాగానూ, నిక్కచ్చి గానూ మాట్లాడతారు. మన దేశానికి మీ లాంటి వారి సేవలు చాలా అవసరం.
@mrsazamschoice3129
@mrsazamschoice3129 Ай бұрын
@@d.chandrakala9841 అంతేనా!?ప్రపంచానికి వద్దా?
@satyapriya9493
@satyapriya9493 Ай бұрын
చాలాచాలా బాగాచెప్పేరు మాడమ్... అదేవిటి అంత చదువుకున్నామె కులాచారం అనడం పైగా లాచదివినావిడ! ఆశ్చర్యం.. ఆకులూ,పోకలూ ఇచ్చి విడాకులనడం హాస్యాస్పదం. 🙏
@bharathym6934
@bharathym6934 Ай бұрын
Aavida knowledge atla undi
@Sravanthi.2022
@Sravanthi.2022 Ай бұрын
గిరిజన తెగల్లో అట్లనే వుంటాయి ఎంత చదువుకున్నా గిరిజన ఆచారాలనే పాటిస్తారు.
@socialnetwork4018
@socialnetwork4018 Ай бұрын
అది ఆవిడ జ్ఞానం కాదు.. చట్టం.. ఒక లాయర్ గా చెప్తున్నా... చట్టంలో "if the custom permits ' ( ఒక తెగ/కులం అనుమతిస్తే) అని అర్థం....
@shwethasweta333
@shwethasweta333 Ай бұрын
Supreme Court Custom divorce allow chesindhi.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 Ай бұрын
విషయం బయటకు వచ్చి మదన్ తో నాకు సంబంధం లేదు మా తెగల పెద్దలతో డైవర్స్ ఇచ్చేశాను అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది ఆవిడ ఇంత దాకా వెళుతుంది అని అనుకోలా ఆమె కంగారు భయంతో ఉంది
@ramana1089
@ramana1089 Ай бұрын
అందరూ ఎవరు తండ్రి అనే విషయం మాత్రమే ఆలోచిస్తున్నారు ... ఆ విషయం కంటే ముఖ్యం ... వాళ్ళు చేసిన వందల ఎకరాల దేవాదాయ భూముల అక్రమాల గురించి బయటకు తీయాలని బాగా చెప్పారు.
@Jayapadala05
@Jayapadala05 Ай бұрын
బాగా చెప్పారు madam . govt. సీరియస్ గా తీసుకోవాలి.
@kethavathvallika2572
@kethavathvallika2572 Ай бұрын
Medm shanthi thana budhi gurinch.. Gadhe Patti sodhi cheparu janla deula sommu nu muncharu eskalo posaru
@tejavathmansingh-ye8mm
@tejavathmansingh-ye8mm Ай бұрын
ళఫ.. ఢభడసభేఏ 1:35 ఏఏ😅
@nagarajakumarjangala2398
@nagarajakumarjangala2398 Ай бұрын
⁷l😅😅​@@tejavathmansingh-ye8mm
@vadlamudihema3007
@vadlamudihema3007 Ай бұрын
Madam chala Baga చెప్తారు మదన్ శాంతి ఇద్దరు దొంగలు అండి ఇద్దరినీ తన్ని తగలేయ్యాలి
@lakshmanaswamysuperaushtro2348
@lakshmanaswamysuperaushtro2348 Ай бұрын
చక్కగా విభజించి వన్ బై వన్ చెప్పినందుకు ఈ నలుగురు సినిమా ప్రజలకు అర్థమయింది
@Desitalk-tm9vy
@Desitalk-tm9vy Ай бұрын
గొప్ప వివరణ! 👏👏 ఆ మహిళ కులం కార్డును ఉపయోగిస్తోంది, అవినీతిపరుడైన రాజకీయవేత్త, మరొక న్యాయవాది ప్రేమ, మనీ లాండరింగ్, కోపంగా ఉన్న భర్త, తండ్రి లేని బిడ్డ. ఈ కథలో ఎక్కువగా ఓడిపోయినవారు హాస్టల్‌లోని ఇద్దరు అమ్మాయిలు. అలాంటి తల్లితో వారు ఎలా పెరుగుతారు?
@santhakumari2231
@santhakumari2231 Ай бұрын
Money Landering gurinchi matladandi, kani antha kante ekkuva tinna IAS, IPS, politicians andharini adagandi, Varastaa sampada lyna Erramatti dibbalu tavvesaru kada monna evvaru adagalede, SC, ST lu ante andaru matladutharu, alla ani ankudadu cheppala du gogallo tintunnamu ventrukulu eradamu enduku
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 Ай бұрын
​@@santhakumari2231 పూర్తిగా టైప్ చెయ్యటం నేర్చుకుని కామెంటు పెట్టు గుగ్గులు ఏమిట్రా నాయన గొంగలి అని టైప్ చెయ్యి
@potlapuvvunagaraju4882
@potlapuvvunagaraju4882 Ай бұрын
రమ్య గారి లాంటి మేధావులు అవసరం దేశానికీ చాలా అవసరం ఉంది..!🌼🌸❤️
@Anjiderangula602
@Anjiderangula602 Ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం మీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం థ్యాంక్యూ మేడం
@user-yp8ow8dh5x
@user-yp8ow8dh5x Ай бұрын
అవును అక్క మీరు చెప్పింది 100% నిజం ..వాళ్ళను శిక్షించాలి
@ravieluri9392
@ravieluri9392 Ай бұрын
మేడం మీ వీడియో కోసం వెయిటింగ్ మేము అందరం.. థాంక్యూ ఫర్ కంక్లూజన్... అన్ని వీడియోలు చూసి చూసి బోర్ కొట్టింది... మీరు వీడియో పెట్టడం చాలా థాంక్యూ
@telasulachathurakumar4168
@telasulachathurakumar4168 Ай бұрын
మేడం బాగా చెప్పారు very క్లియర్ గా క్లారిటీగా ఇప్పుడు common man కి అర్ధం ఆయింది... 👌
@kasajhansi5873
@kasajhansi5873 Ай бұрын
అమ్మ ఎంత చక్కగా వివరంగా చెప్పారు 🙏🙏🙏
@venugopal-zr1uo
@venugopal-zr1uo Ай бұрын
Very nice madam Well said
@yagateelavenkatramana9341
@yagateelavenkatramana9341 Ай бұрын
Super mam correct ga chepparu
@m.d.srinivasarao4680
@m.d.srinivasarao4680 Ай бұрын
రమ్య గారు నీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు ప్రజలందరూ తరపున ధన్యవాదాలు ఎందుకంటే అక్రమ సంబంధాలు వలన కూడా దేవాలయ ఆస్తులను కూడా అమ్మవచ్చు అని కొత్త సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం అలాగే ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు బాగా శిక్షించి ఇతర నాయకులకు మార్గదర్శకం కావలసిందిగా ఒక హిందువును గర్విస్తున్నా❤❤🎉
@saripallimeenakshi9830
@saripallimeenakshi9830 Ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పావు. నీ జడ్జిమెంట్స్ అన్నీ వింటాను.
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq Ай бұрын
మేడం మీరు ఈ కెస్ తీసుకొని వాదించాలి అభూములు మలి దేవాదాయ శాఖకు అప్పగించాలి అని కోరుకుంటున్నాను ,🙏🙏✊✊👍👍
@AshokKommu-tl8ms
@AshokKommu-tl8ms Ай бұрын
మంచిగా గడ్డి పెట్టారు మేడమ్ గారు 🎉
@nsns6167
@nsns6167 Ай бұрын
మేడమ్ మీ వివరణ కోసమే ఎదురు చూస్తున్నాను ఈ విషయం పై చాలా బాగా చెప్పారు సూపర్ మేడమ్ 🙏🙏🥰
@lakshmidabbiru4040
@lakshmidabbiru4040 Ай бұрын
మీ program చూస్తుంటాను. చాలాబాగా analysis చేస్తారు. మీలాంటి వాళ్ళు.. ఉంటే దేశం బాగుపడుతుంది. కనీసం ఇప్పుడు మన రాష్ట్రం బాగుంటుందాని ఆ దేవుడికి మొక్కుకుంటున్నాము మీ రూపం లో. మన CM garu ఈ విషయం గురించి action తీసుకోవాలి.
@kishoresagar4331
@kishoresagar4331 Ай бұрын
క్యారెక్టర్ గురించి మీరు తప్ప ఎవరు అడగలేదు మీరు మాత్రమే గుర్తించి నారు వెరీ గుడ్ మేడం
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
శాంతి అక్రమ సంబంధం ఆమె వ్యక్తిగతం, కానీ ఆమె చేసిన అక్రమ భూదందా బయటకు రావాలి.
@mysweetkids2609
@mysweetkids2609 Ай бұрын
How what about kid future
@kjagadeeshwari2240
@kjagadeeshwari2240 Ай бұрын
@@mysweetkids2609We shouldn’t bother about it. It’s their personal. They will clarify by DNA test.
@EswariVilluri
@EswariVilluri Ай бұрын
Wa pp​@@mysweetkids2609
@luckysamv
@luckysamv Ай бұрын
aame personal kadhu bruh Epdu personal avvuddi ante after Divorce personal avvuddi prajala sommu thini Baaga balupu tho kottukuntundi ame
@Akkiredddy
@Akkiredddy Ай бұрын
వీసా తాత గారు ఉన్నారు​@@mysweetkids2609
@karrivariruchulu7835
@karrivariruchulu7835 Ай бұрын
శాంతి గారి... గురించి చాలా విషయాలు క్లీయర్ గా చాలా బాగా చెప్పారు మేడం...మీ లాంటి వాళ్ళే బాగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము.
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు వాళ్ళు అక్రమ సంబంధం గురించి కన్నా ముందు అవినీతి సొమ్ము గురించి కేసు ఫైల్ చేసి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను జై హింద్ ✊✊✊
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Ай бұрын
అసలు విషయం కరెక్ట్ గా చెప్పారు. అక్రమాలు బయటికి రావాలి.
@sreenubabukalla364
@sreenubabukalla364 Ай бұрын
Madam You Are The One Of The Most Professionally Advocate 🎉🎉🎉
@user-kq1sv1bh8v
@user-kq1sv1bh8v Ай бұрын
రమ్య మేడం ఎంత చక్కగా వివరంగా చెప్పారు, 👌🙏
@happyhomeguntupalli9768
@happyhomeguntupalli9768 Ай бұрын
Ramya Garu Meru super ఆవిడ మాట్లాడితే చైల్డ్ abuse antadhi అసలు చేసిందే ఆవిడ ఇద్దరు చక్కటి ఆడపిల్లల్ని పెట్టుకొని
@venkatalakshmikaruturi6540
@venkatalakshmikaruturi6540 Ай бұрын
🎉🎉🎉🎉
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 Ай бұрын
Aa chakkati aadapillalni ippudu vodhu antundhi thanaki aa babu okkade ata ippudu aa adapillalu avasaram ledata idhi daarunam
@Ssv778
@Ssv778 Ай бұрын
Aame already adapillalni dhuram petesindhi ,vallanu asalu chuskodhu anta, sambhandham ledhu ani simple ga chepesindhi.
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 Ай бұрын
@@Ssv778 adhe kadha andi vaalla sukham kosam kani ippudu ila ee society lo aadapillalaki thalli lekapothe chala kastam penchatam vallem papam chesaru
@happyhomeguntupalli9768
@happyhomeguntupalli9768 Ай бұрын
@@jyothirmaisuryadevara6382 అవునండీ మళ్ళీ వచ్చి ఆవిడ చెప్పేది ఏవిటి అంటే నేను గిరిజన మహిళను ఒక ఆడపిల్లల్ని ఇలా నా కొడుకుని నన్ను మీడియా abuse చేస్తుంది అని ఇప్పుడు న్యూస్ లో వచ్చేవి అన్నీ ఇలానే వున్నాయి ఎవడితోనో లివింగ్ రిలేషన్ లో వుండటం వాళ్ళతో పిల్లల్ని కనటం ఏదన్నా తేడా రాగానే ఆడపిల్ల కి అన్యాయం జరిగింది అని రోడ్డు ఎక్కటం వార్తలు చూడాలంటేనే అసహ్యం గా వుంది
@venkateswarlugude5275
@venkateswarlugude5275 Ай бұрын
గౌరవనీయులైన మేడమ్ మీరు చాలా స్పష్టంగా చెబుతున్నారు
@happyhomeguntupalli9768
@happyhomeguntupalli9768 Ай бұрын
Exactly No cast card No women card Only correption
@pchittemma2822
@pchittemma2822 Ай бұрын
👍
@akkapellibhasker8073
@akkapellibhasker8073 Ай бұрын
గవర్నమెంట్ ప్రజలకు ఏమి పని చేస్తుందో ఇప్పుడు జరుగుచున్న పరిణామాలు చూస్తున్నాం మేడం.....
@vijaynani339
@vijaynani339 Ай бұрын
అక్రమాల ఎవరు చేసినా అరెస్టు చేయాలి.....
@dhakshayanik1312
@dhakshayanik1312 Ай бұрын
భూ ఆక్రమణలు గురించి బైటకు రాకుండా కోసం ఈ రచ్చ మీడియా గవర్నమెంట్ మీద నిందలు రావడం మంచిది అయింది తాత గురించి
@Biddikasayamma
@Biddikasayamma Ай бұрын
,😮
@Hitha-hq8qz
@Hitha-hq8qz Ай бұрын
Andaru. Dongale. Yevaru. Nejaaetheega vunnaru.
@ayyagariprasad6083
@ayyagariprasad6083 Ай бұрын
లాయర్ రమగారు, నమస్తే. మీ మాటతీరు, విషయాన్ని అనలైస్ చేసిన తీరు సూపర్ మేడం. మీ సెల్ నెంబర్ డిస్ప్లే చేస్తే, అవసరార్ధం మిమ్ములను కాంటాక్ట్ చేయటానికి ఉపయోగిస్తుంది. దయచేసి మీ సెల్ నెంబర్ డిస్ప్లే చేయ గొర్తాను.
@k.satyaushasuseelausha448
@k.satyaushasuseelausha448 Ай бұрын
మేడమ్ మీ వీడియో చూడకుండా కూడా మీ వీడియో కి like చేసే యచ్చు
@Kowsalyadevi-pt1od
@Kowsalyadevi-pt1od Ай бұрын
GOOD🦚BETTER🇳🇪BEST🇳🇪లాయర్ డాటర్. 🇳🇪❤TRUTH🇳🇪REAL🦚SATYAMU🇳🇪నా వందనములు రమ్య గారు TALLI🇳🇪🦜🦚🕉️
@gangadharthumma4455
@gangadharthumma4455 Ай бұрын
మీ లాంటి వాళ్ళు కొంత మంది ఈ లాంటి విషయాలు అందరికి తెలిసేలా తెలుపలి ధన్యవాదములు అమ్మ గారు 🙏
@natureandtravel.ratnakar7468
@natureandtravel.ratnakar7468 Ай бұрын
సరైన పాయింట్లు మరియు దృష్టి. నలుగురూ ఒకరకంగా నేరస్తులే. ప్రభుత్వ ఆస్తులతో ఆడుకున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
@srinivasaraoyeramasetty8460
@srinivasaraoyeramasetty8460 Ай бұрын
రమ్యగారు, మీ విశ్లషన చాలా బాగుంటుంది ఆ నలుగురికి తప్పకుండా శిక్ష పడుతుంది, కాని ఆ పిల్లలు ఏమి పాపం చేసారని వారికి ఈ శిక్ష!!
@saradapedapenki6241
@saradapedapenki6241 Ай бұрын
చాలా బాగుంది &. అద్భుతమైన వివరణ మేడమ్.
@venkateshhg2564
@venkateshhg2564 Ай бұрын
ఈ విషయంలో మీరు 100% కరెక్ట్ గా చెప్పారు
@vvvsnmurthyyadav9733
@vvvsnmurthyyadav9733 Ай бұрын
రమ్య మేడమ్ గారు. గుడ్ మార్నింగ్ andi. మీ ఎనాలిసిస్ baguntundhi andi. చాలా వివరంగా unnadni ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు. మీ vedios అన్నీ చూశాను. Meelanti వారు సమాజానికి ఎంతో అవసరం. ధన్యవాదములు సిస్టర్.
@rukmandhara3
@rukmandhara3 Ай бұрын
మీరు చెప్పింది ప్రతీది చాలా వివరణతో చెప్పారు మేడమ్. శాంతికి కావాలనే ఒక కీలకమైన అంటే అతనికి ఉపయోగపడే ఉద్యోగంలో వేయించి. ఆమె ద్వారా ఉద్యోగపరంగా Files check చేయించి ఆ భూములు అన్నీ కూడా ఆయనకి అనుకూలంగా లబ్ధిచేకూరేటట్లు చేసుకోవటం జరిగింది. అసలు ఆమె Previous గ deal చేసిన Files అన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం recheck చేపిస్తే మెుత్తం బయటికి వస్తుంది. ఇటువంటివి భూముల విషయాలు ఆంధ్రాలో చాలా జరిగాయి మేడమ్.
@vijaya7448
@vijaya7448 Ай бұрын
మేడం చాల క్లారిటీగా చెప్పారు.
@user-vd3ih1gt7w
@user-vd3ih1gt7w Ай бұрын
చాలా perfect మాట్లాడారు, real analysis , keep it up madam.
@prasadbc2934
@prasadbc2934 Ай бұрын
నమస్తే మేడమ్. కరెక్ట్ అనాలసిస్ 🙏
@someshchukka6045
@someshchukka6045 Ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు.మేడం గారు...అందరూ చూడాల్సిన విడియో 🙏🙏🙏
@SpyScorpion7
@SpyScorpion7 Ай бұрын
This is called the 💯% perfect analysis madam!👌🙏
@bankurukrishna7954
@bankurukrishna7954 Ай бұрын
మేడమ్ గారు మీరు ఒక్కరే చాలా మంచిగ చెప్పినారు వాస్తవం చెప్పారు
@bhaskarkurucheti3215
@bhaskarkurucheti3215 Ай бұрын
Very logical explanation..this is the way to be explained by media
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 Ай бұрын
మేడమ్ ఈ కేసులో ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చూశాను గాని మీరు చేసిన విశ్లేషణ చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్నాయి. పెండ్లి అయిన తర్వాత భార్యని చదివించి ప్రాక్టీస్ చేయించి ఉద్యోగానికి ప్రోత్సహించిన మొగుడికి ద్రోహం చేస్తూ డబ్బు మీద వ్యామోహంతో సమాజ విలువలను గాలికి వదిలేసి అక్రమ సంబంధంతో పిల్లల్ని కనడం ఎంత సిగ్గుచేటు.
@neworissatptvzm1057
@neworissatptvzm1057 Ай бұрын
Nice analysis madam. E santhi valla chala jivithalo asanthi vundi.
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 Ай бұрын
మేడం గారు బాగా చెప్పారు,కాబట్టి ఏపీ ప్రభుత్వం వెంటనే విచారణ చెబట్టాలి.
@pasupuletigsvn3221
@pasupuletigsvn3221 Ай бұрын
Excellent akka .... Pawan gariki, CBN gariki , Home minister ki forward cheyandi mawa eee video...!!! Akka full clarity eccharu viewers ki. 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@d.ch.e
@d.ch.e Ай бұрын
Yes this has to be forwarded to CM n D CM
@dr.davidrajum3167
@dr.davidrajum3167 Ай бұрын
Ramya madam is a great thinker and legal adviser. Her clinical observations, unbiased arguments, analysis, legal approach, extraction of truth and legality is highly appreciated. Madam, I am your ardent fan madam , ....keep going 🎉
@venkatasiromani3597
@venkatasiromani3597 Ай бұрын
Yes correct ga chepparu madam.
@gunasyamaladevi9134
@gunasyamaladevi9134 Ай бұрын
Miru cheppina all points correcte mam law theliyanivallu kuda clear gaa thelusthundi
@krr23
@krr23 Ай бұрын
Exactly andi, nenu idhe concern raise chestu vachanu. Valla internal matters kanna, vallu chesina manipulation, illegalities, fraud cases gurunchi focus cheyatam ikkada important Ani. Mam, Prema Samajam anedi chala manchi seva sanstha. Naku personal ga oka manchi anubandham vundi. Nenu prathi nela konchem ga contribution chestu vunde vanni. Please valla properties vishayam lo focus cheyatam ikkada important andi 🙏
@kesinenimohanrao8924
@kesinenimohanrao8924 Ай бұрын
నాలుగుళ్ళకి ఒక ఇల్లు అంతే అనే మాట వెనక్కు తిసుకోవాలండి ఎక్కడో ఓకే చోట మాత్రమే ఆలా మిగత అంట చాలా బాగా మాట్లాడారు నేను మీ అభి మానిని kuda
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq Ай бұрын
సూపర్ గా చెప్పారు అమ్మ మీరు ఇది చూసిన కొంతమంది ఆడవాళ్లు నేర్చుకో బుద్ధి తెచ్చుకోవాలి 🙏🙏🙏అమ్మ 🙏 🙏 13:16
@Thanmmai363
@Thanmmai363 Ай бұрын
Madam chala clearga chepparu meelantivallu untene nyayam telustundi
@bhaskarkurucheti3215
@bhaskarkurucheti3215 Ай бұрын
Agreed as explained, Government is to take action on all illegalities
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 Ай бұрын
Excellent analysis madam. Please help Madhan Mohan who is being trapped. We need the people like you. Our government should enquire and take proper action. Thank you madam 🎉
@chandraharikagummadala5575
@chandraharikagummadala5575 Ай бұрын
Meeru excellent ga matladataru advocate madam , legal matters chala clarity ga explain chestaru
@manoharbompella418
@manoharbompella418 Ай бұрын
Great analysis andi👏👏, a pilladu evariki putado adi valla prrsonal but ame corruption’s ki actions ki teesukovaali. వీళ్ళ వలన ప్రజలు నష్ట పోతున్నారు
@rafikavlogs8039
@rafikavlogs8039 Ай бұрын
సూపర్ చాలా మంచిగా చెప్పారు మేడం
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Ай бұрын
కాదన్నా నాకొక అనుమానం ఏంటంటే రాజ్ తరుణ్+లావణ్య,ఆల్ రౌండర్ రవి+పూజా,మదన్+ శాంతి ఈ సంబంధభాంధవ్యాలు చాలా వరకు వ్యక్తిగత కదండి వెళ్లి పోలీస్ కేస్ పెట్టి చావచ్చు లేదా కోర్టుకు వెళ్లిన ఛావచ్చు కదా ఇలా సోషల్ మీడియా కీ ఎక్కి రచ్చరచ్చ చేసుకుని ఏడుపులు పెడబొబ్బ ఛీఛీ దరిద్రం అనిపించదు లేదా అమ్మా.
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Ай бұрын
Bagachepparu Andi
@RaviRavi-in4tv
@RaviRavi-in4tv Ай бұрын
Hy yy66yy6y66yy
@bhagyaraj9753
@bhagyaraj9753 Ай бұрын
She said about government land issue.sir
@punnamallikarjun6514
@punnamallikarjun6514 Ай бұрын
Adi polis steshan Lo setil kaadu paddhavaallu unnaru
@rajukk2618
@rajukk2618 Ай бұрын
ప్రజల సంపద దోచుకున్నారు
@thegeneralvoice6799
@thegeneralvoice6799 Ай бұрын
చాలా చక్కగా వివరించారు అన్ని విషయాలు
@lakshmidevipillalamarri54
@lakshmidevipillalamarri54 Ай бұрын
మేడమ్, మీలాంటి బాధ్యత గల అడ్వకేట్స్ అందరూ కలిసి, సంబంధిత అధికారులు గాని, మంత్రులకు గాని ఒక సీరియస్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే , ఇలాంటి వాటి మీద మిసెరబుల్ పనిష్మెంట్ వచ్చేలా చర్యలు తీసుకొన్నట్లైతే చాలా బావుంటుంది
@uritivenkataramanamurty8370
@uritivenkataramanamurty8370 Ай бұрын
మీ అనాలసిస్ 100% కరక్ట్...
@prasannareddyedla8130
@prasannareddyedla8130 Ай бұрын
Well said Ramya madam. You are a genius. God bless you.
@dvenkatalakshmi3479
@dvenkatalakshmi3479 Ай бұрын
మేడం గారు మీరు చెప్పినది ప్రతి విషయం ప్రభుత్వానికి చాలా అవసరం
@Powerkalyan-Varahi
@Powerkalyan-Varahi Ай бұрын
కుటుంబం గొడవ తర్వాత.... దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కబ్జా చేసేసారు.... వీళ్ళందరూ... ముందూ అదీ చూడండి.......??? అయ్యా !!!!!!!
@kishorebabugudipudi3057
@kishorebabugudipudi3057 Ай бұрын
నిర్మొహమాటంగా,సూటిగా అందరినీ ఉతికి,ఆరేసారు....మీకు హాట్స్ ఆఫ్.
@gangaslalli7522
@gangaslalli7522 Ай бұрын
Legal points chepparu madam. Ippudu clarity ga vundi Case ki
@kiranuradasu8858
@kiranuradasu8858 Ай бұрын
I respected u madam. Good judgement unadhi unnattu chala clarity tho chepparu.
@kirankumargattu8745
@kirankumargattu8745 Ай бұрын
Great analysis Madam
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 Ай бұрын
👍ఓరి నాయనో లోతు గా వెళ్తే చాలా విషయం ఉంది, పూర్తిగా ఎంక్వయిరీ చేయాలి
@Mohan.G-2011
@Mohan.G-2011 Ай бұрын
మీరు చెప్పేవన్నీ.. సూపర్...
@dcraorao4290
@dcraorao4290 Ай бұрын
Ramay madam correct cheppu 100℅
@CrisK-ou8si
@CrisK-ou8si Ай бұрын
Super ga chepparu madam 🫡
@nalemelavenkatreddy4218
@nalemelavenkatreddy4218 Ай бұрын
Well said medam good information about present society we can't Guess what happens in future
@bommanalakshmi6568
@bommanalakshmi6568 Ай бұрын
మంచిగా చెప్పారు ఎవరు వాళ్ళు అవినీతి గురించి ఎవరూ మాట్లాడటం ముందె లు చేసినప్పుడు క్యాస్ట్ గుర్తు కు తప్పు చేసిన ంపుడు
@dbrahmaiah1970
@dbrahmaiah1970 Ай бұрын
నిజం మాట్లాడారు మేడం గారు..
@user-dr4sj9jz4v
@user-dr4sj9jz4v Ай бұрын
అమ్మ ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను మా ఇద్దరి మధ్య పెద్ద మనుషుల్లో పంచాయతీ జరిగింది మేము అగ్రిమెంట్ రాసుకున్న మాకు సంబంధం లేదు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్లకే పుట్టాడు పిల్లోడు అని చెప్తుంది ఇంకా సిగ్గు లేకుండా వాడు వాడి తర్వాత సపోర్ట్ చేస్తే మీరు దేనికి ఇదంతా ఒక ఆడది నువ్వు కాదు రా బాబు అన్నప్పుడు ఇంకా సిగ్గు లేకుండా జరగాలా ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇది పొలిటికల్ బాయ్ ఓకే గుడ్ నైట్
@VijayaBethamcherla
@VijayaBethamcherla Ай бұрын
ఇప్పుడు మేడం కూడా అదే అంటుంది వాళ్ళ పర్సనల్ విషయాలు మనకి ఎందుకు వాళ్ళు చేసిన అక్రమాలు గురించే అవసరం అని అవి వేరే వాళ్ళకి పిల్లాడిని కంటే మరి అమెరికా లో వున్న భర్తకి కాల్ చేసి నికు కొడుకు పుడతాడు అని ఎందుకు చెప్పింది 1 yer పాటు భర్తను ఎందుకు మోసం చేయాలి నీ కొడుకే అని వీడియో కాల్ లో చూపిస్తూ ఎందుకు మాట్లాడాలి ఆమె చేసింది ఏదో చేసింది కానీ సైలెంట్ గా వుంటే పోయేది భర్తకి చెప్పటం తప్పు ఫస్ట్ ఆమె ఎం చెప్తే అది నమ్మాడు గా భర్త ఆమె మీద వున్న నమ్మకం తో అలాగే వుంటే పోయేది విషయం బయట పెట్టుకొని ఆమె గొయ్యి ఆమె తవ్వుకుది పాపం పండింది పాపం పండింది అంటే ప్రజల సొమ్ము ఎంత తిన్నరో ఈమె విజయసాయి రెడ్డి దేవుడు చూస్తాడు ఊరుకుంటాడా అందుకే ఆమె నోటి నుంచి నిజం బయటికి వచ్చేలా చేసాడు దేవుడు ఈ రకంగా అయినా ఈమె చేసిన అక్రమాలు బయటికి వస్తాయి అని
@ravisankar9004
@ravisankar9004 Ай бұрын
Great speech Madam🎉❤
@muralidhararaojampala5760
@muralidhararaojampala5760 Ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు తల్లీ 🙏🙏
@vasistharambhatla7322
@vasistharambhatla7322 Ай бұрын
Ramya garu chala baga chepperu vijayasai reddy gari properties ammsyi proporaties governament teesukovali
@veeraraghavaraobheema6236
@veeraraghavaraobheema6236 Ай бұрын
Very good తల్లి ధర్మం మాట్లారు వీళ్ళని ఉరితీసినా తప్పులేదు 🙏
@seetalarao3768
@seetalarao3768 Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు .🙏🙏🙏
@ramadevidukkipaty8321
@ramadevidukkipaty8321 Ай бұрын
Very good analysis madam 👏
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL Ай бұрын
Well Educated PERSONS LIFE STYLES..... inspiration to NORMAL PUBLIC
@vijaykumary9435
@vijaykumary9435 Ай бұрын
బాగా చెప్పారు మేడం 🎉🎉
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 Ай бұрын
Anni vishayalu chaala bhaga chebuthaaru Great meeru 👌
@AAa-lp1xr
@AAa-lp1xr Ай бұрын
మేడం మొగిన్ని పెట్టు కొని 10 మంది మగాళ్ళ సరసం చయచ్చ కోర్టు చేయచ్చు అని రోజ శాంతి
@singamalaramana8254
@singamalaramana8254 Ай бұрын
Madam very good mela GA untay deshaym appatike bbagnnntunndi alanti avinethi jargakkunnnda challa bbbaga matllldaru amma tq
@user-ym3dj7fb4q
@user-ym3dj7fb4q Ай бұрын
Correct GA chepparu Ramya garu
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
ఈవిధంగా సంపాదిం చె నాయకులు అధికారులు ఆస్తుల ను వెనక్కి తీసుకొనే విధానాన్ని ( వెనువెంటనే) చట్టం తీసుకు వస్తె ఇటు వంటి వి తాగొచ్చు
@krishnamohanraop3294
@krishnamohanraop3294 Ай бұрын
Madam Thanks you have rightly said. The media and public should realise and concentrate on the issues related past issues
@kollinalini3810
@kollinalini3810 Ай бұрын
Super ga chepparu madam
@SpyScorpion7
@SpyScorpion7 Ай бұрын
🇮🇳🕵️🕵️🕵️జగన్ హయాంలో శాంతి గారి అపాయింట్మెంట్ "ఏ విధంగా స్పెషల్ గా" జరిగిందో అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా ఇదే విధంగా గవర్నమెంట్ జాబ్స్ లో ఎంప్లాయిమెంట్ సాధించారో వాళ్ళ అందరి పైన నిగా పెట్టాలి.
@svramana3230
@svramana3230 Ай бұрын
శాంతి అక్రమ సంబంధాలు, అక్రమాలు అన్ని వెలిగులోకి వస్తాయి. భారతీయ వివాహ వ్యవస్థ కు శాంతి లాంటి వారి వలనే కుప్పకూలుతుంది. శాంతి ఇంకా ఎంత మంది తో సంబంధం పెట్టుకొందో తెలుసుకోవాలి
@RamDas-bw2tl
@RamDas-bw2tl Ай бұрын
❤❤❤🎉🎉🎉 అమ్మ మీ విశ్లేషణ అద్భుతంగా ఉన్నది తల్లి చాలా చక్కటి విశ్లేషణ
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН