ఇలాంటి రైడింగ్స్ అన్ని గౌర్నమెంట్ ఆఫీసులో చేస్తే బాగుంటుంది
@sainarayanaswamy2493 жыл бұрын
దిమ్మ తిరిగి బొమ్మ బ్లాక్ అయింది అక్కడ రైటింగ్ జరిగినప్పుడు స్పాట్లో నేను నా కళ్ళారా చూశాను ఏసీబీ అధికారులు పంచ కట్టులో ఒక సామాన్య రైతు గా వచ్చి రైటింగ్ చేయడం నిజంగా హ్యాట్సాఫ్ సార్
@SR.shankargoud28063 жыл бұрын
Super sir 🙏🏻🙏🏻
@premkumar-nt1pl3 жыл бұрын
Superrr great job 👏 👍
@sanjaykumarneelam87283 жыл бұрын
లైటింగ్ కాదు రైడింగ్ 👍
@bkvrao__advocate333 жыл бұрын
అవినీతి, లంచం లేని ప్రభుత్వ ఆఫీస్ దేశంలో ఎక్కడా లేదు.
@JVS-wp9pg3 жыл бұрын
నిజమైన అధికారులకు స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు అభిమానిస్తారు 🙏🙏🙏🙏🙏
@Prince275193 жыл бұрын
ఇలాంటి ఆపరేషన్స్ అన్ని ఏరియా మార్కెట్లలో ఏక కాలంలో చేస్తే బాగుంటుంది 🙏🙏
@raginaboyenagopi69402 жыл бұрын
Gopi
@pdamarnath39422 жыл бұрын
Those places which don't pay share properly will be raided. Not others
@thotarajannau40652 жыл бұрын
Sirpur t komaram bem destik chekpostlo rojuku lacksavaraku dopidi chesthunru
Superb action ACB, sack all fellows by recommending for dismissal from service, no suspension, again these fellows will manage to join in same service with political influence.
@maahisundaywebcrime74653 жыл бұрын
ఇలాంటివి చూసి నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనిపిస్తుంది..
@venkateshsolar74313 жыл бұрын
సూపర్ సర్ తెలంగాణ మొత్తం ఇలాంటి రైడ్స్ జరిగితే బాగుంటుంది
@muppedanagaraju50883 жыл бұрын
ఇలాగే తెలంగాణ లో జరిగితే తెలంగాణ మొత్తం బయటకి వస్తాయి
@chinnip1172 жыл бұрын
మంచి నిర్ణయం తీసుకున్నరు అధికారులు 👏👏👏
@gpurushotham96042 жыл бұрын
మంచి ఆలోచన చేసిన ACB అధికారులకు సెల్యూట్
@venkateshwarlu.s1233 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gopalakrishnamurthy27123 жыл бұрын
ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి
@mudigondanageswararao5468 Жыл бұрын
Just like earthquake
@maheshannepaka37843 жыл бұрын
సూపర్ సార్ ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నీ డిపార్ట్మెంట్స్ అన్నిటి మీద రైడ్ చెయ్యండి సార్ అన్నిటిలో అవినీతి చేస్తున్నారు సామాన్యుడు బ్రతకలేక పోతున్నాడు ఐయామ్ హార్ట్ ఫుల్లీ సెల్యూట్ సార్.
@malleshyadav56653 жыл бұрын
హైదరాబాదులోని మల్లారెడ్డి హాస్పిటల్ లో కూడా ఈ విధంగా తనిఖీలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా
@sadikplmber7648 Жыл бұрын
Daniki bose
@praveeng20592 жыл бұрын
దేశానికి ఇలాంటి అధికారులే కావాలి
@GiriNaidu3 жыл бұрын
లంచం భారతీయ 🧬 లో ఉంది.. ప్రభుత్వం ఏమించెయ్యధు.. అందినట దోచుకోవడమే !! దొరికితే వేరే వాడిని చూపించి ముందుగా వాడిని పట్టుకోమని అడగడం.. లేదా 20 ఎండ్లు నడిచే కోర్టు కేసులు గురించి చూడడం .!! అయిన govt job కదా.. పని చెయ్యక పోయిన జీతం వస్తుంది. !! లంచం తీసుకుంటే సస్పెండ్ కదా.. డిస్మిస్ కాదు..!! కాబట్టి ఏమి పర్వాలేదు !! మళ్ళా ఇదే పని చేస్తారు .!! అందురు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం !! అని అనుకునే/చెప్పే వాళ్ళు ఉన్నంత వరకు. తమ పని కావడానికి ఎంత డబ్బులు ఈచెంత వాళ్ళు ఉన్నత వరకు .. 2/3 వెలు తీసుకొని ఓటు నీ అమ్ముకునెంత వాళ్ళు . బిర్యానీ/క్వేటర్ బాటిళ్లకు ఓట్లు వేసేవల్లు ఉన్నత వరకు .. లంచం/అవినీతి మారదు.. ముందుగా లంచం ఇచ్చే వాడిని తన్నితే అప్పుడు వీళ్ళు మరేది!! తప్పు మనలో ఉంది !!
Ante thamaru kuda dongenanna maata. Thamaru kuda Indian 🧬 dna kadha. Think before speak anything. Only few people's are there
@kkumaar90293 жыл бұрын
Any Power breeds corruption ...default ....corruption free society is myth and it is made norm at some places ..both public and executive accepts and one gives and other expects..supply demand economics.....value system,integrity can only help society .....for corruption less society..
@sonudileep9243 жыл бұрын
Sigu lekapoty sari Sapotu chesthunava oka samanudi la alochinchura aa baada telusthundi Nilati vallu cheyabati dysham ela thayar avuthundi waht falo
@parasamutyam3 жыл бұрын
మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఇలాగే జరుగుతుంది... మొత్తం అవినీతి అవినీతి అవినీతి
@veereshprakash97943 жыл бұрын
Super
@raja198313 жыл бұрын
Pavala ga.. meku
@parasamutyam3 жыл бұрын
@@raja19831 హాయ్ రెడ్డి గారు పావలా అంటే బలే ఉంటాడీ సార్ మాకు, ఎందుకు అంటే రూపాయి లో ఒక భాగంగా ఉంటుంది పావలా.. మీరు చిన్నప్పుడు మీ తాత గారు దగ్గర మీరు పావలా తీసుకునే ఉండు ఉంటారు హ విలువ తెలుసు గా మీకు.. బ్రదర్ ఎంత మంది ఎన్ని చేసిన, ఎంత కెలికిన పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతునే ఉంటారు.. ఓడిపోతే పోరాటం చేస్తాం. గెలిస్తే న్యాయం చేస్తాం. కానీ అవినీతి మాత్రం చేయo. దొంగ ఓట్లు వెయ్యం, ప్రజలు ని డబ్బులు పెట్టి కొనం. మాకు అధికారం లేకపోయిన అధికారం లో ఉన్న వాళ్ళ కి మాత్రం చుక్కలు చూపించే సత్తా జనసేన పార్టీ కి ఉంది రెడ్డి గారు...
@jyothibandi17663 жыл бұрын
Yes
@kaverich56633 жыл бұрын
Superb ACB team 🙏 keep it up sir🙏
@bspkumarreddy64393 жыл бұрын
Hatsoff to ACB Officers and Staff
@ismailkhan-yb5fs3 жыл бұрын
సంతలో పశువుల అమ్మకాలు, కొనుగోలు నిర్వహణకు అనుమతించిందగ్గర నుండి వాటి యజమానులు కొండెక్కి కూర్చుంటున్నారు. వీళ్ళ అత్యాశకు వాటి ధరలు అమాంతం పెరిగి సామాన్యుల నడ్డి విరుగుతుంది...అందుకే పశువుల అమ్మకాలు, కొనుగోలు యార్డుల్లో అనుమతించకూడదు. అవినీతి కి కూడా ఆస్కారమేర్పడుతుంది.
@anjankumarkadali41453 жыл бұрын
Wonderful మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💪💪💪💪ఏసీబీ సార్💐🙏🙏🙏🙏🙏💐
@mrklazarus44253 жыл бұрын
ఇలాగే mro ఆఫీస్ లలో,mdo ఆఫీస్ లలో కూడా చెక్ చేయండి
@sivakoteswararaob59663 жыл бұрын
Excellent guys👏👏
@vinodhimaraka41263 жыл бұрын
ప్రతి కార్యాలయం ఇలా చేస్తే వేల మంది అవినీతి అధికారులు దొరుకుతారు
@chakradharbhasuru63653 жыл бұрын
Very good ACB Dept.
@muraligattupalli6607 Жыл бұрын
ఇదే తరహాలో ప్రతి డిపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహిస్తే అన్ని లొసుగులు బయట పడతాయి.
@sreenivasuludirsavancha26513 жыл бұрын
Hatsoff to the ACB🙏. Please take it must and should all other Departments like the great ACB instead of obtaining Thier Salary's.
@suryadivyanu63123 жыл бұрын
సేల్యూట్ సార్...
@omkart41213 жыл бұрын
మన దేశంలో అవినీతి లంచాలు స్కామ్ లు కామన్. వీటిని ఆపడం ఎవ్వడి తరం కాదు
@venkatvutukuru73 жыл бұрын
Super very very good and wounderful oparation that is AP acb good
@venkyvenkat36523 жыл бұрын
Great job sir ACB ❤🙏
@sunil74673 жыл бұрын
Really Superb.Hatts off.
@vanigayu72233 жыл бұрын
Superb sirs
@kurnisankar2733 жыл бұрын
రాష్ట్ర సచివాలయం లో కూడా అలాగే మంత్రుల పేషీలలో కూడ తనికీలు చేయాలి... తమరు స్టంగ్ ఆపరేషన్ చేస్తే చాలా బాగుంటుంది..... జై శ్రీరామ్ జై భారత్
@USandhya-tm5de Жыл бұрын
ప్రతీ MRO ఆఫీసు లలో ACB అధికారులు మారు వేశంలో తనికీలు నిర్వహించాలి.
@tharud95782 жыл бұрын
ఇలాంటి అధికారులు కోసమే ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు సినిమాల్లో చిన్న సంఘటన పెడతారు రియల్ లైఫ్ లో అధికారులు ఇలా డ్యూటీ చేయడం చాలా సంతోషం గా ఉన్నది
@bhagyasrirambokka18653 жыл бұрын
2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే,, సోదాలు,, చేయాలి,,,
@santoshmaragada43343 жыл бұрын
Very good Job సార్ 🙏సార్ ఇలా మారు వేషం లో వచ్చి మంచి పని చేసారు... అలాగే సచివాలయం లో కూడా ఇలానే వచ్చి తనిఖీ చేస్తే బాగుటుంది సార్ ✍️🙏🙏🙏
@pandreramesh80553 жыл бұрын
That's super jobs sirs🔥🔥🔥
@mallikharjunarao38642 жыл бұрын
Guntur municipal corporation also sanitary division drainage& tap sections
@anils4103 жыл бұрын
సూపర్ ఆఫీసర్స్ అభినందనలు ధన్యవాదాలు 👌👍🙏🙏🙏🕉️🌹🇮🇳🇮🇳🇮🇳⭐⭐⭐⭐⭐
@mattasrinu19483 жыл бұрын
Thank you A C B👏👏👏🇮🇳🇮🇳🇮🇳
@komarajubalrajubalaraju60863 жыл бұрын
Super Sir ...ACB ,,💐💐
@yedidavenubabu94613 жыл бұрын
అవి నీతి విసయం లో పనిచేసిన వారికి నా వందనాలు.kukkatavelathoperikiveyandi
@madammadam21663 жыл бұрын
Excellent plan Super rejats Very very good job 👏👏👏👏👏👏👏👏👏
@mahipalreddy96273 жыл бұрын
సూపర్
@kadapa13763 жыл бұрын
Super
@mvtejavarun47943 жыл бұрын
వారిని మర్చి పోతామని గుర్తుచేసారు అంతే సారో.. 🤣🤣🤣
@chandrasekhararaopobba4893 жыл бұрын
Good job, acb officials you're welcome and search everywhere, and help people always. Thank you
@deej32332 жыл бұрын
Sir kulasekhar garu great,I salutes to you and your team.🙏
@prashicom3 жыл бұрын
Great sir 👏👍👌🙏🙌😀
@tankalanareshkumar4159 Жыл бұрын
విధి నిర్వహణలో మీ అంకిత భావం కు ధన్యవాదాలు. మీరు ఇలా ఉంటేనే ప్రభుత్వం ఉద్యోగులు భయపడేది.
@chanagavinaye27423 жыл бұрын
Good job sir 🙏🙏🙏🙏🙏🙏👍
@nareshkattumuri13573 жыл бұрын
Pls check in all departments like this ..
@publicuser36323 жыл бұрын
Sir great miru
@sunnambheemaiah2183 Жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకియనాయకులు అధికారులు కలిసి ఇట్లనే దోసుకుంటున్నారు
@thiruchinna50193 жыл бұрын
Super all over India maintain this type secret 👍🏻👍🏻
@q9crimenews9623 жыл бұрын
హ్యాట్సఫ్ సార్
@Ramu30news Жыл бұрын
ఏసీబీ అధికారులకు సెల్యూట్ 👍సార్ good జాబ్
@chybiotech49573 жыл бұрын
Elanti vaare government jobs ki inspiration
@madanmohan35413 жыл бұрын
🤣
@devrajbardhaval44563 жыл бұрын
Good job sir 👌👌👌👌👌
@bluediamond67703 жыл бұрын
Very good ACB 🙏
@mekalanarsihma3654 Жыл бұрын
సూపర్ సార్
@AJAYKUMAR-bd2yb3 жыл бұрын
Super sir 👍
@unicorn7619 Жыл бұрын
acb అధికారులకు ధన్యవాదాలు
@balajipala36553 жыл бұрын
Excellent sir
@Ayanrudra07033 жыл бұрын
తెలంగాణ ప్రభుత్వ ఆపిసులో కూడా చేయండి సర్
@srinvask83533 жыл бұрын
They need to increase raids every day . Especially Revenue source departments. Eg: state Excise & Revenue.
@pendyalakiran89222 жыл бұрын
గ్రేట్ జాబ్ 🙏
@cvrvishuals20783 жыл бұрын
చదువులో నీతి, ధర్మం, న్యాయం, సత్యం, మంచి తనం , మానవత్వం గురించి ఉంటే కదా?
@shaikhusainpeera5110 Жыл бұрын
VERY GOOD ACTION KUDOS TO ACB TEAM
@k.somlalnaik1413 жыл бұрын
Exleat sir👌
@mdzaheer7863 Жыл бұрын
❤🎉 jaijagan
@laxmanthanda53373 жыл бұрын
Markets అన్ని కూడా చెక్ చేయండి 💐💐💐
@pranupraveen10813 жыл бұрын
Well gone ..Good job guys..
@mrgoldgold92763 жыл бұрын
Great idea
@vishnuvardhanudari77503 жыл бұрын
Salute sir
@aakitiramakrishna60483 жыл бұрын
Good job bro
@bhumireddy77693 жыл бұрын
It's a good 👍
@srinub9492 Жыл бұрын
Jai ACB 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 congratulations 👏👏👏👏👏👏
@pjana37723 жыл бұрын
అన్ని కార్యాలయాల్లో చెయ్యండి....
@sambasivarao88893 жыл бұрын
అన్ని ఆఫీసులలో ACB check చేసి ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించాలి.
@srinivaschevula3633 жыл бұрын
Good job 👍👌👍👌
@sambaiahp98983 жыл бұрын
A c b should do like this in all even on r t o offices