Naku block, white and yellow colour rojeses istam... But Block roje plant దొరకడం లేదు Bro.... వెతుకుతున్న... చామంతి గురించి మీరు చెప్పిన రెమిడీ follow avutunna Bro...
@Yathranext5 күн бұрын
Black rose veella daggara unnay andi. Veellaki call cheyandi number discription lo undhi. Veellu send chestharu
@koppusriramulu62794 күн бұрын
Hoo... Really okay
@Triveni-d8t6 күн бұрын
ఏ ఊరు 😱
@Usharanikorada6 күн бұрын
Tammudu naku mandaram mokkalu pampinchandi please
@deepikachinnaiahgari77306 күн бұрын
Anna nice veedio, apple tree verity hr 99 anna, pindi apple rakama anna
@saripalliradha60206 күн бұрын
నైస్ వీడియో 😍😍 బ్రోకెన్ హార్ట్ నా గార్డెన్ లో ఉంది Apple మొక్కలు కూడా ఉన్నాయ్ కానీ పెద్దగా గ్రోత్ లేదు ఏమి ఎరువులు ఇవ్వాలో చెప్పగలరు అలాగే చామంతి అన్ని కలర్స్ నారు అంటే చిన్న చిన్న saplings పాజిబుల్ అయితే సప్లై చెయ్యగలరా మని పంపుతాము 👍 మీరు జెన్యూన్ పర్సన్ అనిపించారు 👏🏻👏🏻👏🏻🤝
@mangakaliga12346 күн бұрын
లక్నో రోజ మెక్ దొరుకుతుందా అండి అలాగే గ్రీన్ చామంతి కూడ
Join aina vaallaki chaala benifits untay andi. Okasari choodandi. Yevariki theliyani chaala tips join aina vaallaki maathrame vasthay. And aa money malli meeke giveaway lo plants isthaanu. Yedaina first priority vaallaki untundhi