వీళ్ళకి ఈరోజు రుణమాఫీ రాదు | Rythu Runa Mafi 3rd Phase | CM Revanth Reddy | Crop Loan Waiver |

  Рет қаралды 216,102

SumanTV Kothagudem

SumanTV Kothagudem

Күн бұрын

Пікірлер: 157
@amaraganikrishna3342
@amaraganikrishna3342 2 ай бұрын
మంచి సమాచారం ఇచ్చినారు సార్
@rajugopu7441
@rajugopu7441 2 ай бұрын
2లక్షల పైన ఉన్న పైన ఉన్న వాటికి లిస్ట్ రిలీజ్ చేయండి
@shashikancharla4914
@shashikancharla4914 2 ай бұрын
అన్న గారు కుటుంబం పరంగా రుణమాపీ చేసారు మా కుటంబం మేము ముగ్గురం ఉన్నాము నాకు 182000 మా అమ్మ కి 92000 మా నాన్నకి 186000 ఉంది tota 460000 ఉంది అని రుణమాపీ ఆపేసారు మేము ముగ్గురం అల్ రెడీ రెన్యువల్ చేసాం బ్యాంకు వాళ్ళని అడుగుతే కటావలిసిన పని లేదు అంటుంది బ్యాంకు వల్లే వద్దన్నపుడు గవర్నమెంట్ ఎలా కటావంటది వాళ్ళు 2 లాక్స్ వరకు మాపి చేస్తే సరిపోతాది వీళ్ళు ఎవరు పై అమౌంట్ కాటమని చెప్పటానికి గవర్నమెంట్ ఏమైనియా రికవరీ ఏజెంట ఇది టూ మచ్
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
పాసుబుక్ మీద ఐదు ఎకరాలు 10 ఎకరాలు ఉన్నది ప్రతి ఒక్కరికి చేయాలి ఉమ్మడి కుటుంబం అయితే అన్ని పాసుబుక్కులు లెక్క తీసి అందరిలో మీద రెండు లక్షలు ఇవ్వాలి ఈ రేషన్ కార్డు లింక్ ఆ లింకు పెడితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం ధర్నాలు అవ్వడం ఖాయం ఉద్యమాలు అవ్వడం కాయం
@javvajimahipal
@javvajimahipal 2 ай бұрын
నువ్వు చెప్పే లెక్కలు 2:56 నిమిషాల వద్ద మొత్తం రుణ మాపి అయింది 23 లక్షల 74 వేయిల మంది అని చెప్పినవు. 6:01నిమిషాల వద్ద 30 లక్షల పిర్యాదులు ఎలా వస్తాయి. నువ్వు నీ లెక్కలు😂
@myvillage7123
@myvillage7123 2 ай бұрын
ఇది కూడా నిజాయితీగా చెప్పేవాడు లేడు
@gangareddygangareddy9669
@gangareddygangareddy9669 2 ай бұрын
అన్న గల్ఫ్ కార్మికుల ది రేషన్ కార్డుల మీద పేరు లేనందుకు రుణమాఫీ అవ్వట్లేదు గల్ఫ్ కార్మికులను కూడా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము
@durgamjangaiah
@durgamjangaiah 2 ай бұрын
రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు మాఫీ అవ్వట్లేదు రా బాబు అది చెప్పు. ఆ 6000 మందిలో రేషన్ కార్డు ఉండి కూడా కావట్లేదు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే
@msahara9215
@msahara9215 2 ай бұрын
Good sir
@satty6872
@satty6872 2 ай бұрын
Velmaguda village, Peddavoora mandal, Nalgonda district ...Not even 30% of the people in my relatives and acquaintances in my village, received loan waivers as of August 16.......can someone please give clarity on this situation
@Gnanabadi
@Gnanabadi 2 ай бұрын
Tq
@anumalasanthosh9435
@anumalasanthosh9435 2 ай бұрын
ఓకే రేషన్ కార్డు లో 4సభ్యులు కి 455000 ఉంది అలాంటి వారు ఏం చేయాలి వారికీ ఐతదా కాదా చెప్పాలి
@kuthadirajkumar4914
@kuthadirajkumar4914 2 ай бұрын
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ సార్ 20 వేల నుంచి 50 వేల మధ్యలో శాలరీస్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్, ఫోర్త్ క్లాస్ లేదా, నాన్ గెజిటెడ్ పోస్టులో ఉన్నవాళ్లే సార్, వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం చాలా దారుణం సార్ 10 ఎకరాల భూస్వాములు ఆసాములక కంటే మేము చాలా బీద వాళ్ళము సార్.. మాకు రుణమాఫీ చేయకపోవడం దారుణం సార్..
@sampathkumarbejadi842
@sampathkumarbejadi842 2 ай бұрын
Brother 1.20.000 and 1.52.000 vunnavi kaledhu please maintain the clarity meeku full confirmation vuntey ne videos cheyandi
@narasimharaopulamala3802
@narasimharaopulamala3802 2 ай бұрын
కుటుంబం యూనిట్ గా తీసుకోవాలి
@gireddyvenkataramanareddy1382
@gireddyvenkataramanareddy1382 2 ай бұрын
ఓ తిక్క శంకరయ్య డబ్బులు లెకనే అప్పులు తీసుకున్నది, మిగతాది ఎప్పుడు కట్టాలంటే ఎక్కడ తెచ్చి కట్టేది, నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇస్తే ఐపోతాది కదా
@anandraj7593
@anandraj7593 2 ай бұрын
Hi sir naaku 120000 undi ...kaani maa mother father one ration card lo unnam ..3 kalipi 330000 undi ..kaani evvariki kaaledu ...
@BTechBOYS100
@BTechBOYS100 2 ай бұрын
2012 nundi prathi year renval chestunammm mari ? Not received?
@RaghuPunati-r6q
@RaghuPunati-r6q 2 ай бұрын
2 లక్షలు కూడ మాఫీ కాలేదు 150000 కూడా కాలేదు 80000 కూడా కాలేదు
@-de8zk
@-de8zk 2 ай бұрын
We took only 1,60,000 with interest 2,31,000 what is the process for this
@durgamjangaiah
@durgamjangaiah 2 ай бұрын
రేషన్ కార్డు ఉన్న ముగ్గురు అన్నదమ్ములు తీసుకున్నారు దాని గురించి చెప్పండి అవి కావట్లేదు
@kinneragangaiahkinneragang4259
@kinneragangaiahkinneragang4259 2 ай бұрын
Group 4th below Govt Employees ki runamafi jaruguthundha sir.request
@dineshdevulapalli8147
@dineshdevulapalli8147 2 ай бұрын
Nenu correct ga 200000 loan tisukunna , ippudu koddiga intrest add ayindi nenu tisukundi 200000 le kada mari naaku mafi kavali kada
@PittalaBalraju
@PittalaBalraju 2 ай бұрын
Ana 128000 appu ma mananna garu chanipoyaru runamapi raledu pass book ledu Ani cheputunaru
@Billaramesh1989
@Billaramesh1989 2 ай бұрын
నేను లోన్ 2022 సం 30000 రూపాయలు తీసుకున్న వడ్డీ తో మొత్తం 43000 అయినది కానీ రుణమాఫీ కాలేదు సార్
@myakalarajababu6464
@myakalarajababu6464 2 ай бұрын
It return pay chese vallaki avuthunda..?
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
మీరు కూడా ఇలాంటి రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చెప్పడం మామూలు మధ్యరకం రైతులందరికీ చేయవలసింది 20 ఎకరాలు ఉన్న చేయవలసిందే ఎవరు బ్యాంకులో రెండు లక్షల రూపాయలు ఉన్న వారు ఎవరు మల్ల బ్యాంకు కట్టారు అది పెద్ద ఉద్యమం తయారు అయితది ఇది ప్రజలను మోసం చేసినట్టే అయితది మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించ మాలాంటి వారిని కూడా ఇయ్యాల తెలుగు పెట్టి రుణమాఫీ లేకుంటే చేస్తే ప్రభుత్వం పడిపోతుంది చిన్న ఉద్యోగస్తులకు మధ్యరకం కుటుంబాలకు ఐదు పది ఎకరాల మాగాణి భూములు ఉన్నట్లు కూడా ఏదో తిరకాసు పెట్టి చేద్దామని ఆలోచనలో ఉన్నది ప్రభుత్వము ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యకుంటే మానసికంగా చాలా బాధపడతారు రైతులు ఇది మాత్రం చాలా శాపంగా తయారైతే ప్రభుత్వానికి ఆలోచన చేయాలి
@kundurureddy6196
@kundurureddy6196 2 ай бұрын
Ration card Lene wali paristhiti
@Sandeepreddy0102
@Sandeepreddy0102 2 ай бұрын
4 phase date kavali, please respond
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 2 ай бұрын
ప్రభుత్వ నికి మీరూ గైడ్ cheyyandi రిటైర్డ్ ఉద్యోగ లకూ కూడా పరిగణనలోకి తీసుకోవాలి
@anandl950
@anandl950 2 ай бұрын
Sir మా father కి 1,00,000/ ఉంది నాకు క్రాప లోన్ 1,10,000/- ఉంది But రేషన్ కార్డు ఒకటే Total లోన్ amount =2,10,000/- ఉంది కానీ 3rd phase లో name రాలేదు
@bunnyshoban8896
@bunnyshoban8896 2 ай бұрын
Next phase lo vastadi
@swathireddychilipireddy9244
@swathireddychilipireddy9244 2 ай бұрын
పాస్ బుక్ మీద తెచ్చిన గోల్డ్ లోన్ మాఫీ అవుతుందా. ఏ బ్యాంక్ ల్లో అవుతుంది. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకు అయితే అవుతుందా
@marthivenkatreddy7330
@marthivenkatreddy7330 2 ай бұрын
Ration card leni situation??? ¿?????????
@regallaramana4334
@regallaramana4334 2 ай бұрын
నో జరగదు ఇదంతా సీఎం డ్రామా
@bojjamyadaiah2279
@bojjamyadaiah2279 2 ай бұрын
M M Congress party 😍😍😍😍😍
@nagunooriprashanth8997
@nagunooriprashanth8997 2 ай бұрын
అన్నా మేము లక్షల 50 వేలు తీసుకున్నాం 2 లక్షలు లోపు వడ్డీ తోటి అయింది 2 లక్షల రుణమాఫీ ఏడ చేసినట్టు మేము తీసుకునే లక్ష యాభై వేలు
@narsimhamandala3285
@narsimhamandala3285 2 ай бұрын
ఇప్పుడు ఫ్యామిలీ తో సంబంధం పెట్టుకొని రుణమాఫీ చేయలేకపోతున్నాడు భార్యకు లక్ష 50,000 రుణమాఫీ కాలేదు దీని పరిస్థితి ఏంటి
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 2 ай бұрын
ఎక్కడ స్పష్టం గా ఉంది అందరికీ రుణ మాఫీ చెయ్యాలి
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 2 ай бұрын
చెప్పేది ఒకటి చేస్తోంది ఇంకోటి ప్రజల ను తప్పు తోవ పట్టించు chunnaru
@SwamiNeela-v6j
@SwamiNeela-v6j 2 ай бұрын
Revanthrreddy. Annayya. Maku. Kuda. Runamafi. Kaledu. Ma. Amont. 60000.asalu....vaddy..7000.kani.maku.runa.mafi.kaledu.pleas.annaya.maku.runa.mafi.cheyyandi
@gainiswapna2222
@gainiswapna2222 2 ай бұрын
Endhuku vallaku cheyali sir edhi chala అన్యాయం ఈయని గెలిపించింది😢
@narsimhamandala3285
@narsimhamandala3285 2 ай бұрын
రేషన్ కార్డ్ తో సంబంధం లేదు అని చెప్పాడు మల్ల రేషన్ కార్డు సంబంధం పెట్టి భార్య భర్తకు ఎంత ఉందో చెక్ చేసి మల్ల వేయలేకపోతున్నారు
@ArunkumarParigi
@ArunkumarParigi 2 ай бұрын
2024 jun varaku kuda chei sir
@sampathchelpuri4238
@sampathchelpuri4238 2 ай бұрын
ఇప్పుడు రెండుబ్యాంకులో కలపి 253000ఉంది రుణమాఫీ వస్తుందా రెండు కూడా క్రాప్ లోనే అది గ్రామీణ బ్యాంక్ మరియు సహకార బ్యాంక్ అవుతుందా లేదా రెండు లక్షల పైన అమౌంట్ ఏమైనా కట్టాలా
@vangurikrish9851
@vangurikrish9851 2 ай бұрын
Ration card Leni variki chestara Leda clarity ga cheppandi
@yashodagurram3490
@yashodagurram3490 2 ай бұрын
2018.nundi.vundisir
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 2 ай бұрын
సర్ నన్ను ఇంటర్వ్యూ చేసారా సార్ ప్లీజ్ నాకు రుణమాఫీ కాల్ చేస్తా 44,374 ఉంది సార్ నేను తెలుసుకున్నాను సార్ గత టూ ఇయర్స్ నుంచి చేసుకోలేదు సార్ అందుకు నాకు మాఫీ కాదంట సర్, బ్యాంకు వాళ్ళు చెప్పారు సార్ ఈ విషయం ముందే చెప్పాలి కదా సర్ కానీ నేను ఏమంటున్న అంటే సర్ నేను 2018 లో తీసుకున్నాను సార్
@Sandeepreddy0102
@Sandeepreddy0102 2 ай бұрын
4 vidtha apudu date evali
@karnakarreddydevara8581
@karnakarreddydevara8581 2 ай бұрын
ఎక్కడ జెరిగింది రుణమాఫీ మాకు అయితే కాలేదు రేషన్ కార్డు లేని వాళ్లకు చెయ్యట్లేదు వెస్టు గవర్నమెంట్ వెస్టు cm ప్రతి రైతు కుటుంబం కి రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్స్ కి ముందు చెప్పాడు ఇప్పుడేమో రేషన్ కార్డు అని అంటున్నారు
@sanrioluvermocha
@sanrioluvermocha 2 ай бұрын
Confusion kadu sir, govt correct ga ledu. Ration card kevalam family ni chudatanike annaru. Nenu oka ration card thappa migilina Anne correct ga vunnayi. Your tv should ga ground level then say sir.
@RaghuramReddy-k7s
@RaghuramReddy-k7s 2 ай бұрын
టిఆర్ఎస్ అలొచ్చి 1,00,000 లోపల ఉన్న వాళ్లకి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ వాళ్లు వచ్చి అదే ప్రాసెస్ చేసింది వాళ్లొచ్చి వాళ్లకు ఏ సిరి ఇలొచ్చి వాళ్ళకి మేమేం పాపం చేసిన వయ్యా మేం రైతులం కాదా మా కన్నా ఎక్కువ పొలం ఉన్నోళ్లకేమో రుణమాఫీ అయింది ఒక ఇంట్లో రెండు మూడు రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి అయింది మా ఇంట్లో ఒకటే రేషన్ కార్డు ఉంది మాకుగా లేదు మాకు అప్పులు బాగా ఉన్నాయి మాకు అరుణమాఫీ అయితలేదు అప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు రైతుబంధు రాకపో మేము ఎక్కడికి పోయేది మాకు ఏ దిక్కు ఆత్మహత్యమే దిక్క దయచేసి మాకు చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు మొక్కుతాం మాపై దయ చూడండి
@vijayenderjoshi9019
@vijayenderjoshi9019 2 ай бұрын
మీరు ఒక విషయాన్ని దాచి పెడుతున్నారు. మీరు చెబుతున్నదేమిటంటే "ఎవరికైతే 2 లక్షలకంటే ఎక్కువ లోను ఉన్నదో.... " (ఈ *ఎవరికైతే* అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. "ఏ వ్యక్తికైతే" అని అనుకోవాలా? లేక "ఏ కుటుంబానికైతే" అని అనుకోవాలా?
@NaveenBatta-z1h
@NaveenBatta-z1h 2 ай бұрын
మీకు తెలీదు నువ్వు చెప్పకు రెండు మూడు బ్యాంకుల్లో అప్పు వుంటే రెండు లక్షల కంటే ఏక్కువ వున్న అప్పు ఏ బ్యాంకు లో కట్టాలి
@ravindarpeddi7433
@ravindarpeddi7433 2 ай бұрын
అన్న ఫస్ట్ నువ్వు ఒకటి చెప్పు.... రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ అని చెప్పి.....ఇప్పుడు రేషన్ కార్డు...లేనివాళ్ళకు లేదు అంటున్నారు wrost govt
@Sve758
@Sve758 2 ай бұрын
దయచేసి వినండి మీడియా మిత్రులారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అయిపోయిందా అన్నట్టు మీరు చెప్తున్నారు కానీ జనాలలోకి ఒకసారి చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మోసం నిజంగా ఎంత మంది రైతులకు రుణమాఫీ వచ్చింది ఎంతమంది తీసుకున్నారు తెలుసుకోండి ఎంతమంది రెండు లక్షల లోపు రుణమాఫీకి అర్హులు ఉన్నారు ఎంతమందికి చేశారు అదేవిధంగా -గృహలక్ష్మికి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమందికి వచ్చింది
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
ఎవడు అడిగిండు అయ్యా నీకు ఉచిత ఈ రా నాయనా రుణమాఫీ వెలిగిన మాఫీలు రైతు భరోసా లో కష్టపడి సంపాదించడం ఏం ప్రభుత్వాలు నాయనా మనిషి మొత్తం రాష్ట్రం దిగజారి పోవాలని విలువ ఇజం తోని బతికే మనుషులను బతకనివ్వండి వాడు తాగుబోతులు తయారు చేద్దామని ఆలోచన ఉంది ఇప్పుడు
@swdb6482
@swdb6482 2 ай бұрын
Enka Naku kuda raledu runamafi 125000 undi vaddi 67000 vachindi
@hanmnthreddynaregudam7642
@hanmnthreddynaregudam7642 2 ай бұрын
ఋణమాపీ అందరికీ చేసేది ఉండే లక్ష అయినా చాలు
@shankaryadav1220
@shankaryadav1220 2 ай бұрын
Ee vedio edho mundhu chesi vunte bagundu kadhayya 2000000 paina vunna vallu extra amount katte vallu
@bonalaseethareddy9665
@bonalaseethareddy9665 2 ай бұрын
సార్ 1 రేషన్ కార్డ్ లో అమ్మ అన్నయ్య నేను ఉన్నాము, ,మా అందరికి రుణం ఉంది, ,ఎల మపి అఇతది
@rajunallapu3761
@rajunallapu3761 2 ай бұрын
కుటుంబానికి 2 లక్షలు మాఫి అయితాయి.ఒక్క రేషన్ కార్డ్ లో ఫ్యామిలీ మొత్తం ఉన్నందున.వేర్వేరు రేషన్ కార్డ్ ఉంటే బాగుండు,ఒక వేల మీరు పెళ్లి చేసుకొని ఉన్నట్లయితే ఉమ్మడి రేషన్ కార్డ్ నుండి EXIT అయి ఉంటే బాగుండు.ఇప్పుడు మి ముగ్గురికి కలిపి మాఫీ ఐతది 2 లక్షలు,
@bonalaseethareddy9665
@bonalaseethareddy9665 2 ай бұрын
@@rajunallapu3761 ఎవరి ఫ్యామిలీ వాళ్లు వేరే వేరుగా ఉంట్టున్నాము కాని రేషన్ కార్డులు ఒక్కటి గా ఉన్నాము
@naresh03436
@naresh03436 2 ай бұрын
Ee Revanth reddy antha mosakari.. Evaro okariki ayina cheyalsindi oka card pina.. Andariki aapadu.
@Chandu_Mudiraj_5
@Chandu_Mudiraj_5 2 ай бұрын
Maku Rs: 1,14,500 Total interest tho kalipi undi... Kani Runamafi Rs: 1,11,000 Aindi... Inka 3500 interest kattamani antunnaru Bank vallu.... Edi etla... 🤔🤔🤔🤔🤔🤔🙏🙏🙏
@Akhil-wr9zs
@Akhil-wr9zs 2 ай бұрын
3500 kottadaniki m aithandhi
@Chandu_Mudiraj_5
@Chandu_Mudiraj_5 2 ай бұрын
Motham chesta annaru kada... Kadutha bro...Na okkarike kadu Bank lo loan thisukunnavallandiki elane cheputhunnaru... Village Ma daggara Bank lo valllu... Raithulaku em theluvadani. Em anaru ani .. Estam vachinattu charges vestaru... Bank lo job chese vallalaga matladaru... Ma side Okkate bank undi... Valla esta rajyam.... Brother
@durgeshdurga9474
@durgeshdurga9474 2 ай бұрын
Runa mafi list thelusukovadam ala anna
@ankamsri392
@ankamsri392 2 ай бұрын
It ummavallu not eligible please say
@M9R9
@M9R9 2 ай бұрын
No data found ani వస్తుంది
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
అన్ని శ్రీరంగ నీతులు చెప్పకు సార్ నువ్వు నీ శ్రీరంగ నిధులతోనే మా ప్రాణాలు చేతులకు వస్తున్నాయి నాయనా ఊరికే ఇచ్చేదేదో ఇయ్యాలే
@korollanikhil4513
@korollanikhil4513 2 ай бұрын
20L unna crop loan 18L kattala
@vamshivamshi7611
@vamshivamshi7611 2 ай бұрын
Anna chala baga chepparu
@ts-farmer
@ts-farmer 2 ай бұрын
ಅರೆ ಲಂಜಕೊಡುಕ ಮುಂದೆ ಚೆಪ್ಪಲಿ ಕದರ
@akashnk8151
@akashnk8151 2 ай бұрын
Inka eppudu bro 160000 inka kaledhu inka eppudu chestaru bro
@prashanthbanoth1271
@prashanthbanoth1271 2 ай бұрын
3L lo 1L కట్టడానికి వాళ్ళు రాజకీయ నాయకులు కారు బిజినెస్ మ్యాన్ కారు నిల టీవీ యాంకర్ కారు రైతులు sir రైతుకు సపోర్ట్ చెయ్యండి రాజకీయానికి కాదు
@sampathkumarbejadi842
@sampathkumarbejadi842 2 ай бұрын
23 lacs mandhiki ayinay antunnav inka kani vallu 30 lacs issue vundi agipoy annav ilanti wrong information share cheyodhu
@dharavathmahi6802
@dharavathmahi6802 2 ай бұрын
1,81,000 3rd list lo raledu mari adhi anna
@anjannakancharla7008
@anjannakancharla7008 2 ай бұрын
ఈ రుణమాఫీ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ పనికిరాని రుణమాఫీ చేసి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉండు ఈ ముఖ్యమంత్రి
@yashodagurram3490
@yashodagurram3490 2 ай бұрын
5.ekaralu.vundi.2.lak.lonvundi.ma.nana.chani.poindu.maku.mafikaladu.sir
@yashodagurram3490
@yashodagurram3490 2 ай бұрын
Vadytho.250.50.kattam.2lak.vundi.sir
@MalleshGanimena
@MalleshGanimena 2 ай бұрын
మూడో విడత రిలీజ్ కాలేదు ఎందుకు అన్న అబద్దాలు చెప్తున్నారు
@MalleshGanimena
@MalleshGanimena 2 ай бұрын
అన్నా రేవంత్ రెడ్డి సార్ ఏమని చెప్పాడు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు బ్యాంకులో 3 లక్షలు ఉండని రెండు లక్షలు రుణమాఫీ చేయాలి మిగతా లక్ష్య 50 వేలు ఏమన్నా తక్కువ ఉంటే వాళ్ళే రైతులు కట్టుకుంటారు కదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ముందు మాఫీ చెయ్
@rajannarouthu9097
@rajannarouthu9097 2 ай бұрын
140000 మాక్కూడా రుణమాఫీ కాలేదు
@pitlanarasimhareddy3968
@pitlanarasimhareddy3968 2 ай бұрын
Maku kuda runamapi kaledhu..175000 Rupes
@ramakrishnareddy2642
@ramakrishnareddy2642 2 ай бұрын
Next election my family votes to other party'...
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
ఇప్పుడు రుణమాఫీ చేసిన వాళ్లలో అందరూ ఆర్థికంగా లేను లేనా కొంతమందికి ఒక్కొక్కడు బయట ఆస్తులు కోట్లల్లో ఉన్నది 5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా ఏ లెక్కలు తీసి చెప్తున్నావ్ 20 30 కోట్ల ఆస్తులు కూడా బయట ఉన్నాయి ఒక నాన్నకి ఇన్ వైజాగ్ కి చిన్న ఉద్యోగం చేసిన వాడిని ఆగం చేయాలి ప్రభుత్వ లక్ష్యం
@SindhuraSindhu-js3kc
@SindhuraSindhu-js3kc 2 ай бұрын
Entha unte enty 200000 iste aipothundhi kadha maata maarchadam endhuku 200000 tiskondi nenu mafi chesta annav vadditho sambandam enty thu
@suryalifestyle6024
@suryalifestyle6024 2 ай бұрын
Maku kada kaledu andrmu kalisi adigali reply evvandi evriki kaledu
@angdewarrahulangdewar1907
@angdewarrahulangdewar1907 2 ай бұрын
Ration card se ban Raha hai sar Runa mafi passbook pattadar passbook upar se 2 lakh
@mahiroyal582
@mahiroyal582 2 ай бұрын
Gold loan kuda cheyanumdy
@BalakishanThatikonda
@BalakishanThatikonda Ай бұрын
Anna naku 153000 unadhi naku runamaife kaldhu
@korollanikhil4513
@korollanikhil4513 2 ай бұрын
20L crop loan unna vallu
@Nani.1999
@Nani.1999 2 ай бұрын
Raythu nundi rashan card link pettiru
@VinayVinay-ue5vu
@VinayVinay-ue5vu 2 ай бұрын
Enka raledu kada 3rd base
@mohdabdulgaffar6106
@mohdabdulgaffar6106 2 ай бұрын
Andariki Runa mafi due unna Andariki mafi cheyali
@sailoogaini1279
@sailoogaini1279 2 ай бұрын
1 50000to 60000 estundru
@radhayetti9919
@radhayetti9919 2 ай бұрын
Maku kaledhu runa mapi 1,24000
@praveenkaranam5627
@praveenkaranam5627 2 ай бұрын
Ration card lenivariki raithu runamafi kaledhu.. congress raithilani mosm chesindhi.. banks ki agriculture office ki tirigi alasipoyam...
@ankathi.r1ramu520
@ankathi.r1ramu520 2 ай бұрын
Maku marriage ai 10years avthundhi memu land konukunam dhani pai runam thisukunam but maku Runamapi kaledhu endhukate ration card ledhani
@srikanthnarukulla5351
@srikanthnarukulla5351 2 ай бұрын
ఎం కరెక్ట్ గా చెప్పలే నేను ఈ మాట అన్నాను గా ఈ వీడియో నీ రెండు సార్లు చూడండి, ఇలా అన్నారు అల అన్నారు కాకుండా లిస్ట్ పెట్టుకొని లేదా డిజిటల్ డేటా నీ చూపిస్తూ లేదా ప్రజల తరపునుండి మాట్లాడుతూ చెప్పాలి ఇంకా న్యూస్ పేపర్ నీ అయిన బెస్ చేసుకొని చెప్పాలి చెత్త గా చెప్పాడు ఎలాంటి గుడ్ ఇన్ఫర్మేషన్ లేదు పైగా 2లక్షల పైన వున్న అమౌంట్ పే చేస్తే మిగతాది రుణమాఫీ అవుతాదట, అంతా ఇల్ లాజికల్ గా మాట్లాడాడు వేస్ట్ వీడియో...
@RajareddyBaddam-i1i
@RajareddyBaddam-i1i 2 ай бұрын
Sengleni.vata.naku.raledu.95000..hunadi
@MeghavathRamudu-bw9jb
@MeghavathRamudu-bw9jb 2 ай бұрын
60000 velu unna kaledu Naku
@Sandeepreddy0102
@Sandeepreddy0102 2 ай бұрын
Maku kalee
@mohdjavid8248
@mohdjavid8248 2 ай бұрын
Saudi unnadi
@arvapallyrajashekar8642
@arvapallyrajashekar8642 2 ай бұрын
Worst government congress palana dandaga prajalanu thappu dova pattisthundu eee revanth reddy
@darshanvenkatesh3959
@darshanvenkatesh3959 2 ай бұрын
30000inka kale sir
@govardhansettyv6189
@govardhansettyv6189 2 ай бұрын
సార్ నమస్తే మేం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురం గ్రామ వాస్తవ్యులు మేము కట్ ఆఫ్ డేట్ సమయంలో లోను అగ్రికల్చర్ లో తీసుకున్నాము తర్వాత మాకు క్రాప్ లోను రెన్యువల్ చేసుకుంటూ వచ్చాం 2018 నుండి కూడా కానీ ప్రభుత్వ ఉద్యోగంలో 2003 మే నెలలో మే నెలలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి రుణమాఫీ మీ కుటుంబ సభ్యులకు వర్తించదు అని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెబుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మేము రుణం తీసుకున్న సందర్భంలో గవర్నమెంట్ ఉద్యోగులను కాదు కాబట్టి మానవతా దృక్పథంతో రుణమాఫీ 2 లక్షలు వర్తింప చేయగలరని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము నా పేరు వి గోవర్ధన్ శెట్టి సన్నాఫ్ శేషయ్య నా భార్య పేరు వి కల్పన వైఫ్ ఆఫ్ గోవర్ధన్ శెట్టి మా కుటుంబ సభ్యులకు రుణమాఫీ వర్తింప చేయలేదు మేము 2018 2019 2020 2021 వరుసగా రుణం తీసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ ఉన్నాం కానీ 2023 లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని మాకు రుణమాఫీ వర్తింపజేయడం లేదు ఇది ఎంతవరకు సమంజసం కావున మా సమస్యను సానుకూలంగా పరిశీలించి మాకు న్యాయం చేసి 2 లక్షలు రుణమాఫీ వర్తింప చేయగలరని కోరుచున్నాము నా ఆధార్ నెంబర్ 430225773659 మేము ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడమే పాపమా ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాలాంటి సాధారణ రైతులకు న్యాయం చేయగలరని కోరుచున్నాము
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 28 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 3 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 62 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН