వీణను నువ్వు బ్రతికించావా..? TV5 MURTHY About Venu Wife Veena Sravani || TV5 News

  Рет қаралды 212,135

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 243
@srinivaskaluri
@srinivaskaluri 2 ай бұрын
😂😂😂 sir వాళ్లు శాస్త్రీయ సంగీతం అందించారు వీణ గారు రీల్స్ చేసి డబ్బు సంపాదించడం నేర్చుకుంది
@raghuvaran3505
@raghuvaran3505 2 ай бұрын
గట్టిగా మాట్లాడితే ఆవిడే వీణ కనిపెట్టా అంటది 😂😂
@JavvadiGauravi
@JavvadiGauravi 2 ай бұрын
👏👏😂👌
@vanik4813
@vanik4813 2 ай бұрын
🤣😅
@saralatalluri3714
@saralatalluri3714 2 ай бұрын
😂😂😂😂
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 2 ай бұрын
😂😂😂
@kodandaramyandrapu9262
@kodandaramyandrapu9262 2 ай бұрын
😂😂😂😂😂🎉
@Antisecularpronational
@Antisecularpronational 2 ай бұрын
ఆమె డబ్బు, ఫేమ్ కోసం, మడి చీర కట్టుకొని పోసులు, స్టిల్స్ ఇచ్చి వీడియోలు పెడుతుంది. కానీ సుమన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, నేను మడి కట్టుకొని ఓవర్ యాక్షన్ చేసేయను అని చెప్పింది. అంటే మడి కట్టుకొని పూజ చేసుకున్న వాళ్లంతా ఓవర్ యాక్షన్ కోసం మడి కట్టుకున్నట్లా??? పెద్ద పొగరుబోతు ఆ శ్రీ వాణి
@saradalakshmi5703
@saradalakshmi5703 2 ай бұрын
S
@vemgalgayathri4312
@vemgalgayathri4312 2 ай бұрын
మొగుడు పెళ్లాం ఇద్దరు సెల్ఫ్ డబ్బా
@prasadrajani1985
@prasadrajani1985 2 ай бұрын
మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ ఇద్దరే.... డబ్బా కొట్టుకుంటారు...డబ్బు కోసం ఏమైనా చేస్తారు.... మూర్తి గారు వాళ్ళ తోలు తీయండి....
@U.c.k.999
@U.c.k.999 2 ай бұрын
పొనీ‌ వారి గురించి తెలియదనుకుందాం .వాణీగారి గురువు గారు ఉండబట్టే గా వాణీగారు‌ వీణ అంతా అద్బుతం గా నేర్చుకుని‌ వాయిస్తున్నాడు
@kasularaju2110
@kasularaju2110 2 ай бұрын
200 yes
@padmajap7449
@padmajap7449 2 ай бұрын
మూర్తి గారు మీకు హాట్స్ ఆఫ్
@adhilakshmi9033
@adhilakshmi9033 2 ай бұрын
Waw
@vanisripulluru8499
@vanisripulluru8499 2 ай бұрын
అంబానీ ఇంట్లో పెళ్లి పిలిచిన దగ్గర నుండి ఎక్కువ చేస్తుంది ఆమె
@bharatisudarsanam4755
@bharatisudarsanam4755 2 ай бұрын
ఇది నిజం
@mohanreddy8442
@mohanreddy8442 2 ай бұрын
నేను నిన్ననే చెప్పానుగా తీగలు తెగిపోతాయని వాణి నువ్వు ఇంకైన మనిషిగా మారితే మంచిది. ముందు ఆ దరిద్రుడి నుండి బయట పడే మార్గం చూసుకో ఎందుకంటే నీ సాటి ఆడవాళ్ళు కూడా నిన్ను అసహించుకొంటున్నారు మనం సమాజంలో ఉన్నాం అన్న విషయం మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ ఛీ మీ బతుకు చెడ
@Rockwintrolls
@Rockwintrolls 2 ай бұрын
వీణ తీగలు తెగడమేమో గానీ, మూర్తి గారు మీ కౌంటర్ కి ఆవిడకి నరాలు తెగి పోయి ఉంటాయి🤣🤣
@saradalakshmi5703
@saradalakshmi5703 2 ай бұрын
😄😄😄
@Rockwintrolls
@Rockwintrolls 2 ай бұрын
@@saradalakshmi5703 😊🤝
@DeepikaChirla
@DeepikaChirla 2 ай бұрын
కరెక్ట్ చెప్పారు మూర్తి గారు ఈవిడ ఎలా చెప్తుంది అంటే వీణకి నేనే ప్రాముఖ్యత తెచ్చి పెట్టాను అని చెప్తుంది నమ్మే వాళ్ళు లేక గానే లేదంటే నేను పుట్టాకే వీణ పుట్టింది ఈ దేశానికి వీణని పరిచయం చేసింది నేనే అని కూడా చెప్తుంది
@GeetaMandava
@GeetaMandava 2 ай бұрын
Baaga chepparu sir! Baaga luxury life ki alavatu padindi papa
@krishnakuruvada1242
@krishnakuruvada1242 2 ай бұрын
Wife& husband unity is good
@swaroopagandamala
@swaroopagandamala 2 ай бұрын
ఆయనని అన్నారు కాబట్టి లాగుతుండు మీకేం బాదండీ
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 ай бұрын
ఆ చెత్త మనుషుల గురించి ఇంత చర్చ అవసరమా.
@monarinarsingrao9970
@monarinarsingrao9970 2 ай бұрын
Aa 😂 5 raledu kabatte ee lolliga undi mottaniki Edo undi vilandari venakala
@Kumar-ln2zq
@Kumar-ln2zq 2 ай бұрын
వాడు చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాడు
@hemakanagala9429
@hemakanagala9429 2 ай бұрын
Avasarame valla kutralu anni bayataku vachentavaraku aagede ledu
@gopikandru8933
@gopikandru8933 2 ай бұрын
Discussion cheyali venu swamy and athani wife gurinchi, enta worst fellows oo andariki teliyali
@rayudusrinivas8778
@rayudusrinivas8778 2 ай бұрын
ఒక్క వేణు గురించి అయితే అనవసరమే కాని మూఢ ఆచారాలు మీద చర్చ అవసరమే Live న్యూస్ చానెల్స్ లో ఓ స్క్రోలింగ్ వెంటనే కాల్ చేస్తే free free..........
@madhulammata5764
@madhulammata5764 2 ай бұрын
మూర్తిగారూ.వీణ ఈవిడగారు బ్రతికించారు,ఆయనగారేమో గ్రహగతులు స్థిరపరిచారు. అందుకే మన రాష్ట్రం ఇలాగైనా ఉంది. మనందరం వేణుస్వామికి,మెజారిటీలుకూడా చెప్పిన ఆచార్యులు,కెయస్ ప్రసాద్,తెలకపల్లి,ఉండవల్లి,సాయి,జాన్,కొమ్మినెని సాంబ గారలకు ఋణపడి ఉన్నాము.
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 2 ай бұрын
😂😂😂😂
@satyanagendrasrinivaschilu8384
@satyanagendrasrinivaschilu8384 2 ай бұрын
మా ఇంట్లో వీణ ఉంది నేను చిన్నప్పుడు వీణ నేను నేర్చుకున్నా
@nambarurajesh4245
@nambarurajesh4245 2 ай бұрын
We also support murthygaru
@padmajasakhamuri7803
@padmajasakhamuri7803 2 ай бұрын
Super👍👍👍.
@bharativs9139
@bharativs9139 2 ай бұрын
మూర్తి గారు తెగేదాకా లాగకండి వదిలేయండి జరగరానిది జరిగితే మనమే బాధ్యులమవుతాము
@madhulammata5764
@madhulammata5764 Ай бұрын
@@bharativs9139 జరగరానిది జరగదు.వీళ్ళు పదిమందిని చంపుతారేమోకానీ వీళ్ళుమాత్రం.......
@MunnaBhai-d9y
@MunnaBhai-d9y 2 ай бұрын
లారీ అద్దల స్వామి కి జై
@rockstarqqq
@rockstarqqq 2 ай бұрын
ఏంటి మూర్తి గారు ఇలా ఆడుకుంటున్నారు... మిమ్మల్ని కెలికినందుకు వాళ్ళ చావు వాళ్ళే కొనితెచ్చుకున్నారు...😂😂
@ramud10g
@ramud10g 2 ай бұрын
Suma kanakala anchor tanu kuda super ga play chestundi
@FindUrWay
@FindUrWay 2 ай бұрын
Meru right sir, perfect, me lanti vallu ee society lo undali andi, vallani matram vadalakandi sir vallani, valla abaddaluki sarigga siksha padali, ilanti jatakalu cheppevallu valla life's nasanam aipotunnai
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 ай бұрын
దానికి దాని మొగుడు కన్నా బలుపు మూర్తి గారు ..ఈ ఎధవలని అస్సలు వదలకండి.. వీళ్ళు బ్రాహ్మణులే కాదని మీ డిబేట్ లో చూసి షాక్ అయ్యాను
@saisatish4969
@saisatish4969 2 ай бұрын
జై శ్రీరామ మిమ్మల్ని మూర్తి గారు అని గౌరవంగా పిలవాలని పిస్తోంది, మీ తీరు బాగుంది
@dukethedogs172
@dukethedogs172 2 ай бұрын
Em feel undi mowa
@janasena1107
@janasena1107 2 ай бұрын
1:11 1:14 1:15 1:17 1:19 1:21 1:22 1:25 1:27 1:28 1:30 1:35 1:40 2:05 2:11 2:15 2:17 వేణు భార్య:- నీకు వేణు స్వామి తెల్సా
@brahmanaidukomarisetty2210
@brahmanaidukomarisetty2210 2 ай бұрын
ఇద్దరూ ఇద్దరే భార్యాభర్తలు సమాజానికి పట్టిన చీడపురుగులు వాళ్లకి చెదులు మందు కొట్టండి సార్😂
@dharanikumarguttula6830
@dharanikumarguttula6830 2 ай бұрын
Iddiakkad mass trolling ra mama 😂
@lotuslilly9220
@lotuslilly9220 2 ай бұрын
😂😂
@Manasavardhan
@Manasavardhan 2 ай бұрын
మూర్తి గారు లాస్ట్ లో చెప్పారు కదా వీణ అమ్మ టెన్షన్ పడొద్దు స్ట్రెస్ తీసుకోవద్దు ఆడియో లో ఉంది ఎవరో కని పెడతాను అని అన్నారు కదా గ్రేట్ సార్ మీరు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేయండి సార్ plz
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 2 ай бұрын
అదంతా ఉత్తినే గొప్పలు సర్.విద్య తాలూక depth తెలిసివాళ్ళు ఎవ్వరూ నేను విద్వామిసుడిని, విద్వాంసురాలిని అని చెప్పుకోరు. ఈ అమ్మాయి ఆఫ్ట్రాల్ 2015 నించి వాయిస్తున్నాది. A grade, top grade వీణ artists కో కొల్లులు ఉన్నారు, అది కూడా తెలీదంటే ఈ అమ్మాయి ఎంత వచ్చో చుడండి. అస్సలు సినిమా పాటలు తప్పా సంగీత కచ్చేరి ఏనాడు చెయ్యలేదు. ఈ సినిమా లలో అయ్యగారి శ్యాంసుందర్ గారు 1970 నించి వాయిస్తున్నారు. ఫణినారాయణ ఎన్నో సినిమాలలో, అన్నమయ్య project లకి ఎన్నో cd లలో వాయిస్తున్నారు 30 ఏళ్ళ నించి. వాళ్ళముందు ఈ అమ్మాయి ఆఫ్టరల్..... వాళ్ళ కాలిగోటికి సరిపోదు. వాళ్ళు మేమే వీణ ని బ్రతికించేము అనలేదే.....?విద్య తాలూక depth తెలిసిన వాళ్ళకి అహంకారం రమ్మన్నా రాదు. అది తెలియని వాళ్ళకే అహంకారం, విర్రవీగిపోతారు.
@baburaonelli8739
@baburaonelli8739 2 ай бұрын
Super murthi garu👍👍👍👍👍👍
@VinnakotaAnjaneyababu
@VinnakotaAnjaneyababu 2 ай бұрын
Super counter
@harisha782
@harisha782 2 ай бұрын
సూపర్ సర్ మూర్తిగారు
@KISHORESCIENCESHOW
@KISHORESCIENCESHOW 2 ай бұрын
మూర్తి గారు గుడ్ మార్నింగ్ ఎందుకు వచ్చింది చెప్పండి మీరు కూడా ఇలా అయితే ఎలా వేణు స్వామిని వదిలేసి వేలాది రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి మన రాష్ట్రంలో ఇదే ఇంటెన్షన్ తో ఒక ఐదు వీడియోలు ఏపీ రోడ్స్ డెవలప్మెంట్ కోసం చేశారనుకోండి మీరు ఏపీ ప్రజలందరూ మీ పేరు చెప్పుకుంటాం గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏమైనా తేడా ఉందా చెప్పండి మీ సమయం చాలా విలువైనది మీ విలువైన వాయిస్ ని వృధా చేయకండి మీకు నేను పెద్ద ఫ్యాన్ ని
@srinivasaraobobbadi2111
@srinivasaraobobbadi2111 2 ай бұрын
17000km roads sanction అయ్యాయి పేపర్ చదువు
@narendhrareddy6514
@narendhrareddy6514 2 ай бұрын
Arey jaffa.. Government form ayyi entha kalam ayyindhi.. Apude comparisons ah?
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 2 ай бұрын
విధేయం కాదు,విధేయత తో అని చెప్పాలి
@sudhadevi9666
@sudhadevi9666 2 ай бұрын
మా గుంటూరు మ్యూజిక్ కళాశాలలో బోలెడు మంది వీణ రెగ్యులర్ గా nerchukuntune ఉంటారు...
@neverseenvolgs0247
@neverseenvolgs0247 2 ай бұрын
We support murthi garu.. he is right person for wrong people..
@veenajasti1677
@veenajasti1677 2 ай бұрын
మూర్తి గారు ee aadharsha దంపతులకు బాబు గోగినేని గారు ఐతే correct ✅✅✅✅
@soumyamlk
@soumyamlk 2 ай бұрын
U r great sir .
@yabalurimuralikrishna936
@yabalurimuralikrishna936 2 ай бұрын
Superb reply anna, hats off to you. Avadu, e venu. Engagement roje, veellu, vedipotharani cheppadaniki, veedi Pindakudu.
@vijayanetha8024
@vijayanetha8024 2 ай бұрын
👏👏👏👏
@binduraj1432
@binduraj1432 2 ай бұрын
ఎమి అని ఆమె అంబానీ ఫంక్షన్ కి వెళ్లి వచ్చిందో అప్పటి నుండి ఆమెని సోషల్ మీడియా లో పట్టుకోలేక పోయాం .... ఆమె ఇంటర్వ్యూ లూ అమే ఓవర్ యాక్షన్ వద్దు రా బాబు🙏🙏
@Funwith_Hemanth
@Funwith_Hemanth 2 ай бұрын
Super sir
@DeepikaChidurala-j3o
@DeepikaChidurala-j3o 2 ай бұрын
Masth chepinaru 😊
@arisemrameshbabu-os8xp
@arisemrameshbabu-os8xp 2 ай бұрын
We support murthi gariki we are tengana
@aniltalkies8625
@aniltalkies8625 2 ай бұрын
సిగ్గు ఉండాలి మూర్తి నీకు ఇన్ని విషయాలు వదిలేసి ఈ ఒక్క విషయం గురించి మీడియా ని వాడుతున్నావు
@Rajendra-m2g
@Rajendra-m2g 2 ай бұрын
State lo em problems lenatlu, Mee personal issues news board paina petti, state emergency annatlu okate debates, news enti idantha.. okasari alochinchandi avasarama idantha.. telivi unnavaalu anukovalo anukovaddo ardham avatledu..
@srinunamala1593
@srinunamala1593 2 ай бұрын
మూర్తి గారు మీరు వేణు స్వామిని వేణు స్వామి భార్య గురించి మాట్లాడటం తప్ప నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడొద్దని మూర్తి గారు మీ గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం మాట్లాడండి నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడొద్దు మీ పెద్ద గొప్ప ఏం కాదు మీలాం చాలామంది మీరు ఎంత ఇదో మాకు తెలుసు మీరు వాళ్ళ గురించి మాట్లాడిన తప్ప నీతి నిజాయితీ గురించి మాత్రం మీరు మాట్లాడొద్దు
@lakshmivajjiparthi5491
@lakshmivajjiparthi5491 2 ай бұрын
Super sir meeru
@ZaraGoza-cd9fl
@ZaraGoza-cd9fl 2 ай бұрын
*I LEARNT VINA IN 90'S. I STILL REMEMBER THOSE METLU❤❤*
@shyamalakatariroyal
@shyamalakatariroyal 2 ай бұрын
Good
@jamalpurbalvanthrao942
@jamalpurbalvanthrao942 2 ай бұрын
Sir shastakala gurinchi prastavana please sir
@lohithavenusncmomstalks1078
@lohithavenusncmomstalks1078 2 ай бұрын
I’m from tamilnadu sir, I respect you always sir Moorthy gaaru. Ah Sreevani video chusi chaana hurt ayyanu
@seethagummadi7158
@seethagummadi7158 2 ай бұрын
అనంత్ అంబానీ పెళ్లి కిపిలిచారని చెప్పి ఆ ఫ్యామిలీ ముందు వీణ వాయించానని చెప్పింది.అసలుఅంబాని ఈమెను పిలిచారా నిజంతెలుసుకోండి
@cherryvlogs143
@cherryvlogs143 2 ай бұрын
Anna live it.
@maniboppudi2862
@maniboppudi2862 2 ай бұрын
👏👏👏👏👏👏👍
@VNaresh-ej5xh
@VNaresh-ej5xh 2 ай бұрын
మూర్తి గారు వదిలేయండి వాళ్ళను,వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు
@sylajaa6886
@sylajaa6886 2 ай бұрын
Eemani kalyani garu too
@basavarajudora8298
@basavarajudora8298 2 ай бұрын
That's why u r able to speak very talented in all respects Sir. Hat's off.
@shinewithlahari7907
@shinewithlahari7907 2 ай бұрын
2024 lo oka sanchalnam jaruguthundi ani interview lo cheparu venu swamy adhi edhenemo🤔🤔
@MunnaBhai-d9y
@MunnaBhai-d9y 2 ай бұрын
స్వామి గారు మీ జాతకం మీకు తెలువద ఇలా అవుతుంది అని
@muralikancham3121
@muralikancham3121 2 ай бұрын
అనవసరంగా గెలుక్కున్నారు వాళ్ళు😂
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 2 ай бұрын
మూర్తి గారు.. కేవలం వేణు గారు మాత్రమే ఉన్నారా ఈ ఫీల్డ్ లో.. మీరు అసలైన జర్నలిస్టు అయితే అందరి గురించి డిబేట్ చేయగలరా దమ్ముంటే
@Truth-ln8qm
@Truth-ln8qm 2 ай бұрын
SALUTE SIR...
@AnnapurnaRamdas
@AnnapurnaRamdas 2 ай бұрын
👍👌👌
@ExploreExciteLive
@ExploreExciteLive 2 ай бұрын
Show yekuvaipoyindi - LV Bags tappa inkem kanapadatledu - Over action to the core
@venkaiahchowdary64
@venkaiahchowdary64 2 ай бұрын
వేణు స్వామి కి దరిద్రం ఏ దశలో ఉందో మన మూర్తి గారు వీడికి శని వదిలేస్తారు
@snehareddy4104
@snehareddy4104 2 ай бұрын
Baaga chepaarandi veena pandithulu gurinchi 🙏🙏🙏
@ChittibabuMulla
@ChittibabuMulla 2 ай бұрын
👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@KumariGowda-h3q
@KumariGowda-h3q 2 ай бұрын
అసలు అన్న నాగచైతన్య. నాగార్జున. గారు బాగానే వున్నారు మీరెందుకు కొట్టుకుంటున్నారు
@PadmavatiGuttula-zn5sy
@PadmavatiGuttula-zn5sy 2 ай бұрын
Murti garu meeru super
@mirthipatisrinivas4464
@mirthipatisrinivas4464 2 ай бұрын
జర్నలిజం ఇంత రాక్షసంగా ఉంటుందా మూర్తిగారు...ఇక జాతకాలు ఇంత ఘోరంగా చెప్పాలా వేణుస్వామిగారు
@LakshmiKiranmai-s7u
@LakshmiKiranmai-s7u 2 ай бұрын
హమ్మయ్య ❤️🙏
@abcdergqwrt2365
@abcdergqwrt2365 2 ай бұрын
Murthi gariki Baga kalindi.😂 ఇంకా మీకు ఉంటుంది 😂😂😂😂 చూడండి లేకపోతే ఆయననే అంటారా
@lakshmipriya3660
@lakshmipriya3660 2 ай бұрын
Genuine persons evvaru lerule ikkada buildup nduko
@NandhanrajBobbili
@NandhanrajBobbili 2 ай бұрын
Super murthi garu taginchu kunnavaaru hechincha badataaru i support murthi garu
@Bhanu315
@Bhanu315 2 ай бұрын
Group 2ఎగ్జామ్స్, చైర్మన్ gurinchi C. M. Ki Deputy C. M ki gurtu cheyandi murty garu, పిల్లల భవిష్యత్ అగమ్యగొ చరం గా ఉంది
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 2 ай бұрын
వాళ్ళు మాట్లాడింది ముమ్మాటికీ తప్పే, మరి మీరు మాట్లాడింది?
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 ай бұрын
మంచాల జగన్నాధం గారు మంచి వీణా వైతాళికుడు గా ప్రసిద్దిగాంచారు తెలుసా
@cloudtax460
@cloudtax460 2 ай бұрын
Very good andi nooru musukundi
@MunnaBhai-d9y
@MunnaBhai-d9y 2 ай бұрын
Anna స్వామి ఇప్పటి వరకు జాతకం మీద అమౌంట్ వచ్చినది చెప్పు అన్న
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 2 ай бұрын
ఆవిడ అన్నది ఈ జనరేషన్కి అని
@ratnasekhar11
@ratnasekhar11 2 ай бұрын
A true man ❤❤
@sR-nn7rh
@sR-nn7rh 2 ай бұрын
Merru super sir 🙏👌👌👌👌...falthu andi aavida ilanti vaalla valley mana dharmam lo nammakalu pothunnayi ..
@tirupatiterli8106
@tirupatiterli8106 2 ай бұрын
నువ్వేంటి అన్న ఇలా తగులుకున్నావు వీళ్ళని
@kommavarapuanilkumar2843
@kommavarapuanilkumar2843 2 ай бұрын
Sir why you prolonging this Little things Frome past 3 weeks we are seeing this stop it consentrate on people's issuees rather than on one person... I see you are feeling tense this days
@bhagyalakshmi6135
@bhagyalakshmi6135 2 ай бұрын
Nenu 1957 nundi 1961 varaku vasa padma nabham gari vadda veena nerchukunnanu nadaggara veena vundi
@foruvasanth
@foruvasanth 2 ай бұрын
మూర్తి గారు అనవసరంగా లేపుతున్నారు వాళ్ళని ! ఆ పెట్టిన కేసు డైలీ ఫాలో అప్ చేసి లోపల తొయ్యండి వాళ్ళని చాలు ..
@VkrGowda
@VkrGowda 2 ай бұрын
వేణు స్వామి ఆ 6093 గాడు ఇద్దరు కలసి ఏదో స్కిట్ చేశారు పెద్ద స్కామ్ మూసేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది ఆలోచించాలి మూర్తి గారు
@Surekha-j5e
@Surekha-j5e 2 ай бұрын
Vzm lo music college a vundi.
@janijani2597
@janijani2597 2 ай бұрын
Appudu appudu journalism batikea undhi hani meelanti vallanu chustuntea
@narasimhaprasad3865
@narasimhaprasad3865 2 ай бұрын
వేణు అనబోయి వీణ అన్నట్టుంది.
@MunnaBhai-d9y
@MunnaBhai-d9y 2 ай бұрын
స్వామి గారి రాశి పాలలు అన్ని స్వామికి అనుకూలంగా ఉన్నాయి
@Keshavreddy1829
@Keshavreddy1829 2 ай бұрын
Mirthi garu meru sopu swamy 😂
@RayaproluRamana
@RayaproluRamana 2 ай бұрын
నేను జర్నలిస్ట్ నే ఏదైనా అసంఘీక , అక్రమ పని ఎవరైనా చేస్తే వార్త రాసి ప్రజలు కు తెలియ పరుస్తాం మిగిలిన పని సమాజం చూసుకుంటుంది మరి మీరు ఇలా ఎందుకు వొక్కరి పై దాడి. మీరు గత ప్రభుత్వాల పై అవక తవకల పై పోరాడి బాధలు కూడా పడిని చరిత్ర వుంది ఇప్పుడు దేశం లో పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి వాటి గురించి మీ శక్తి యుక్తులు మీకు ఛానల్ ద్వారా లభించిన అవకాశం ఉపయోగించు కొంటారు అని మీ అభిమాని గా
@srinivasmamindla2817
@srinivasmamindla2817 2 ай бұрын
వైజర్సు పావని గారు 🙏
@srinivasgoud2404
@srinivasgoud2404 2 ай бұрын
Please concentrate other news
@lakshmipriya3660
@lakshmipriya3660 2 ай бұрын
Ikkada evvariki pani pata ledu
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 41 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
Balayya Kannada speech in Shiva linga 100 days function in Bangalore
6:39
Bangalore Nandamuri Fans
Рет қаралды 836 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29