వేదాలలో ఉన్న గుప్తమైన విషయాలు!కనెక్ట్ అవ్వండి!bhagavadgita!@Govindaseva

  Рет қаралды 3,625

Govinda seva

2 ай бұрын

భగవద్గీత, 10వ అధ్యాయము, 22వ శ్లోకం🚩

Пікірлер: 78
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
అమ్మా! మీరు ఈ శ్లోక భావాన్ని ఉన్నది ఉన్నట్లు సూటిగా చక్కగా వివరించారు "భూతానామస్మి చేతనా" అనే దానిలోని "చేతనా" అనే పదానికి భాష్యత్రయ వివరణలో(శ్రీరామచంద్రానంద సరస్వతి టీకా తాత్పర్యాలు వ్రాసింది) శంకరులు ఆ పదానికి "బుధ్ధి" అని తన వ్యాఖ్యలో వ్రాశారు "చేతన" అనే పదం నుండి చిత్తం అనే పదం వచ్చింది ఒక్క రామకృష్ణ మిషన్ భగవద్గీత లో మాత్రం చైతన్యం అనే అర్ధాన్ని ఇచ్చారు అయినా ఫరవాలేదు గీతలో పరమాత్మ "బుధ్ధి నాశాత్ ప్రణశ్యతి" అని అన్నాడు కదా! బుధ్ధి నశించిన వాడికి చైతన్యం నశించి నట్లే శ్రీకృష్ణ పరమాత్మ దేవతలలో ఇంద్రుడు తన విభూతి అని చెప్పాడు పురాణాల ప్రకారం చూసుకుంటే ఇంద్రుడు చేయని చెడ్డపని లేదు కానీ వేదాల్లోని ఇంద్రుడు పరమాత్మ అనే అర్ధంలో ఎన్నో మంత్రాలు చెప్పాయి కొన్ని మంత్రాల్లో ఇంద్రుడ్ని జీవాత్మకు పర్యాయ పదంగా చెప్పారు పరమాత్మ విభూతి వేదాల్లోని ఇంద్రుడే ఆయన వర్షాధి పతి కూడా సామవేదం విషయానికి వస్తే పరమాత్మ యొక్క స్తుతి ప్రార్ధన భజన సంకీర్తనలు ఏ విధంగా గానం చేయాలో చెప్పబడి ఉంది ప్రపంచంలో ఉండే గాన విద్య మొత్తం సామవేదంలో ఉందంటారు శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం లో పలికించే రాగాలన్నీ సామవేదం నుంచి వచ్చినవే ఆ రాగాల్లో వ్యక్త మయ్యే దివ్యత్వానికి మాధుర్యానికి పశుపక్ష్యాదులు కూడ పరవశించేవి అని మనం భాగవతంలో చదివాము సామవేదానికి గాంధర్వం ఉపవేదం "సామ్న ఉద్గీధో రస:"అని చెప్పబడింది గొంతెత్తి పాడదగిన ఓంకారము సామవేదం లో చెప్పబడింది సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు పరమాత్మ విభూతి ఈ మాట గుర్తుంచు కొంటే మనకు వచ్చే ఆలోచనల పట్ల జాగ్రత్త వహించి మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఉంచుకొనే ప్రయత్నం చేయగల్గుతాము
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 ай бұрын
@@prabhakarsastrysastry1445 ఆత్మ ప్రణామాలు 🪻🙏🪻. గురువు గారు 🙏.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
​@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
​@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 2 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@AbhiramUnnam
@AbhiramUnnam 2 ай бұрын
సత్యభామ గారికి danyavamulu
@KarnamRani
@KarnamRani 2 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@SIRIHARIOM
@SIRIHARIOM 2 ай бұрын
చి*ల*సౌ*శ్రీమతి సత్యభామ తల్లికి.. నమస్కారములు.🙏🙏🙏 ఎందరో మహానుభావులు.. అందరికి వందనములు..🙏🙏🙏పసి వయసు నుండే ఈ విషయాలు పిల్లలకు అర్థం చేపిస్తే., వేరు మతాలపై అవగాహన వస్తుంది. THANK YOU.
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 2 ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 2 ай бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 2 ай бұрын
జైశీరామ్❤అక్కమీది ఏ ఊరునేనైతే తిరుమల అనుకుంటున్నాఅంతేనా
@peddirenuka5546
@peddirenuka5546 2 ай бұрын
జై శ్రీరామ్ 🚩🙏 బృంద సత్య భామ తల్లికి శుభోదయం ❤🥰🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🚩❤🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 2 ай бұрын
జై శ్రీ రాధే కృష్ణ 🙏 జై భగవద్గీత 🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 2 ай бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
@HKsReelsReview
@HKsReelsReview 2 ай бұрын
శి వం........ శుభం శ వం.....అ శుభం Just ఒక అక్షరం పై చిన్న "తలకట్టు" లో విశ్వమే దాగుందని తెలుస్తోంది, చిన్నప్పుడు పంతులుగారు నేర్పిన..... తలకట్టు, దీర్గం, గుడి, గుడిదీర్గం, కొమ్ము, కొమ్ముదీర్గం.....ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరిధులు లేని అనంత బ్రహ్మాండానికి ఎంత విలువ ఉందో.. కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మ కణానికి కూడా అంతే విలువ ఉంది !!
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
చక్కగా చెప్పారు అభినందనలు
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 2 ай бұрын
🙏🙏🙏
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 2 ай бұрын
Good morning amaa 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩
@PrasadPrasad-kx5bz
@PrasadPrasad-kx5bz 2 ай бұрын
E roju slokam chala bagundi amma❤
@keerthiramya12
@keerthiramya12 2 ай бұрын
Hare krishna❤
@LalithaValipe
@LalithaValipe 2 ай бұрын
Hare Krishna 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@srichandanasuthram
@srichandanasuthram 2 ай бұрын
Hare Rama Hare Krishna
@uttham7290
@uttham7290 2 ай бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌷
@janakikandula286
@janakikandula286 2 ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 2 ай бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 2 ай бұрын
Akka mana sanathana dharmani kapadadaniki chala krushi chesthunnaru me ku padhabhi vandhanalu chalaga vudalani a srimanarayanudini pradhesthunnanu jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaraju8413
@nagaraju8413 2 ай бұрын
శుభోదయం తల్లి
@lakshmipaidi3375
@lakshmipaidi3375 2 ай бұрын
జై శ్రీ కృష్ణ అమ్మ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@laxmigopal3560
@laxmigopal3560 2 ай бұрын
Krishnam vandy jagathgurum🌹🙏🙏
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 2 ай бұрын
Tqu so much🤝 Amma
@wolff_gaming
@wolff_gaming 2 ай бұрын
🙏🙏🙏 అమ్మా
@satyagowriballa7913
@satyagowriballa7913 2 ай бұрын
హరహర మహాదేవ 🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 2 ай бұрын
Jai shree Ram akka 🙏🙏🙏
@AnjaliDamerla-k2k
@AnjaliDamerla-k2k 2 ай бұрын
Jai Sri Ram satya
@hemareddypejjai
@hemareddypejjai 2 ай бұрын
Namaste Satyabama garu❤
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j 2 ай бұрын
🔱🚩🇮🇳🚩🔱
@bharathikolamudi3791
@bharathikolamudi3791 2 ай бұрын
👌👌👌🙏🚩🏹
@Chalapathi.marella
@Chalapathi.marella 2 ай бұрын
🙏హర హర మహాదేవ శుభోదయం అమ్మ🙏
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 ай бұрын
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదాలు 🙏. 33 నుంచి ఒక్కోక్క దైవము నుండి కోటి....మంది దేవతలు రావటం జరిగింది. జీవుడు. ఎన్నటికీ దేవుడు కాలలేడు ఇక.... శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు అంటారా ధర్మాన్ని అనుసరించినవారు ప్రకృతితొ తాధాప్యత చెందని వారు సృష్టి ధర్మాన్ని అతి...క్రమించని వారు వేదం అంగీ...కరించి దైవము శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు.,... చివరకు శ్రీ రామానుజాచార్యులు అయినా శంకరాచార్యల వారైనా దైవంగా అంగీకారం కాదు వేదము అంగీ..కరుణించు ఇది సత్యము. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@KotiEswari
@KotiEswari 2 ай бұрын
Amma 🙏 market lo dorike noovula noone body ki use cheyyochha
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 ай бұрын
@KotiEswari జై శ్రీరామ్ 🙏.. దానికన్నా గానుగ నుంచి తెచ్చుకున్నది ఉత్తమం తల్లి 🌷.
@KotiEswari
@KotiEswari 2 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ alage Amma baagunnara meeru
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 2 ай бұрын
@KotiEswari బాగున్నా ను మీ అభిమానం ❤️❤️ అమ్మ వారి అనుగ్రహం 🙏. ఈమె ధ్య కనిపించలేదు. మీరు అందరు ఎలా ఉన్నారు.
@KotiEswari
@KotiEswari 2 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ health bagaledu amma
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 2 ай бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 2 ай бұрын
Jai Sri Ram🙏🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@MadhavichThalupuri
@MadhavichThalupuri 2 ай бұрын
🙏🙏🙏🙏
@divadarshanamDevotional
@divadarshanamDevotional 2 ай бұрын
🙏
@Trivikram226
@Trivikram226 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 19 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34