మొదటిసారి వింటున్నాను బ్రదర్ మీ మెసేజ్ చాలా సవివరంగా ఉంది. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@bmadhukumar93043 жыл бұрын
అన్నా వందనాలు అన్న మీరు చాలా చక్కగా వివరించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@budamalvenkatareddy1993 ай бұрын
బ్రదర్ చాల మంచి వాక్యం బోడించారు. దేవుమిమ్ముని మీ సంగము ను మిమ్ము
@seerapusamson71133 жыл бұрын
Praise The lord... God bless you.. ఎంతో చక్కగా వివరిస్తున్నారు. దేవుడు మిమ్ములను దీవించును గాక Amen
@udayavaranasi17403 жыл бұрын
భారతదేశంలోని పాస్టర్లు అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్‌కు సరైన అర్థం చెప్పడం లేదు. కాబట్టి మీలాంటి వారు తప్పుదారి పట్టిస్తున్నారు బైబిల్‌లోని ఈ క్రింది వాక్యం కుటుంబ సభ్యుల మధ్య గొడవలను పరోక్షంగా రెచ్చగొడుతోంది. ఇది అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్ యొక్క నిజమైన అనువాదం “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@charanlarakofj34393 жыл бұрын
Praise the lord annaya chala baga chepparu...
@shankernaik7663 жыл бұрын
Good Message Anna
@v.nagesh47693 жыл бұрын
Annaya mee sanghasabyulu adrustavanthulu
@rajun86542 жыл бұрын
Yes Pastor Garu...I will do it 👍...I have Send More than People 🙏
@TirupatiraoBommina7 ай бұрын
Very thanks for this message Anna
@r.durgaprasadr.durgaprasad34563 жыл бұрын
ఆ ప్రశ్నలు అడిగిన వారు మీ వీడియోలు చూస్తే దిమ్మ తిరిగిపోతోంది
@udayavaranasi17403 жыл бұрын
english version(international version) “Do not suppose that I have come to bring peace to the earth. I did not come to bring peace, but a sword. For I have come to turn ‘a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law-a man’s enemies will be the members of his own household’” (Matthew 10:34-36; TELUGU MEANINIG “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@r.durgaprasadr.durgaprasad34563 жыл бұрын
భయ్యా..మీరు ఇంగ్లీషు లో చెప్పింది నాకు అర్ధం కాలేదు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుగులో చెప్పండి
@udayavaranasi17403 жыл бұрын
@@r.durgaprasadr.durgaprasad3456 భారతదేశంలోని పాస్టర్లు అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్‌కు సరైన అర్థం చెప్పడం లేదు. కాబట్టి మీలాంటి వారు తప్పుదారి పట్టిస్తున్నారు
@r.durgaprasadr.durgaprasad34563 жыл бұрын
ఆయన చెప్పింది సరిగ్గానే ఉంది
@r.durgaprasadr.durgaprasad34563 жыл бұрын
ఒకే అర్ధమైంది.. ఈ వచనం మీకు అర్ధం కాలేదు. భవిష్యత్ ఎరిగిన దేవుడి ముందుగానే ఈ మాటలు చెప్పాడు ..మత్తాయి 10:34 ఈ వచనము యుక్క అర్ధం చెబుతాను మూడు విషయాలు 1)నేను యేసయ్యాను నమ్ముకుని 5 సం.. ల అవుతుంది అంతకు ముందు ఫ్రెండ్స్ తో కలిసి తిరిగే వాడిని సినిమాలు,మందు పార్టీలు ,చేలా అల్లరి మాది N.T.R కాలనీ మా..కాలనీ లో పండుగ లకు రికార్డింగ్ డాన్సులు వేసేవాలం యేసయ్యాను నమ్ముకున్నాక ఇవాన్ని మానేశా.. మా అమ్మ నాన్న లకు నేను నచ్చలేదు స్నేహితులు కు నచ్చలేదు కారణం.. నేను యేసయ్యాను నమ్ముకున్నానని వీళ్ళ అందరికి నేను విరోధిని అయ్యాను కారణం. యేసుక్రీస్తు ఎందుకంటే చేడు అలవాట్లు మానేశా నీతిగా బ్రతక డానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నిజానికి మా మధ్య విరోధం పెట్టింది ఆయనే .2) నేను వీడియోలు చూసి ఒక కామెంట్ పెట్టాను, అది చూసి వేరొకరు నాకు కామెంట్ ..పెట్టారు. ఏమని? నువ్వు గొర్రెవి,దేశ ద్రోహి వి,బుర్ర లెనోడివి,వల్గర్ గాడివి,అని నేను ఎవరో?..అతనికి తెలీదు అయినా నన్ను తిట్టాడు కారణం ఏసుక్రీస్తు దేవుడు ఇదే చెప్పాడు నన్ను వెంబడించిన వాడిని లోకం ,చి ,కొడుతుంది అని
@ancientprajaapathidhamearth3 жыл бұрын
Good speech
@johnlilly75943 жыл бұрын
Wonderful bro my doubt is clear
@SivaLoveNature7 ай бұрын
వందనాలు బ్రదర్ 👌🙏❤
@arjunattam542 жыл бұрын
God bless you bro
@komshetpallysrinivas46463 жыл бұрын
Shalom
@gjvijayaraj60523 жыл бұрын
Praise the Lord! Your answers are thought provoking, enlightening, to the unknown, envied people against Jesus Christ
@siongospelsocietyofindia62863 жыл бұрын
Good message👍👍👍👍👍
@pradeepmadasi31473 жыл бұрын
Good information Annayya
@venkatjoshuasape69783 жыл бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 17:28 28.మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
@babugoud67952 жыл бұрын
🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
@danieljoshua43523 жыл бұрын
Madhyavarthi ante valla uddesam lo broker ani cheptam ani aa question adigadu anukuntunna. But vallaki eng version chooste adi broker kaadu but mediator ani celar ga ardam avtundi.
@mojesballa75623 жыл бұрын
Devuniki sthothram
@soyamsujatha43043 жыл бұрын
Praise the lord 🙏annayya yes baga chepperu
@arianandarao39343 жыл бұрын
Super brother God bless you
@zpclotlapalli94853 жыл бұрын
Thanks sir for your valuable information and thanks to that person who wrote this questions
@balannadumberi8103 жыл бұрын
super message sir good
@thomasreddy574Ай бұрын
Thank you br🙏🙏🙏
@josephinejonnalagadda40023 жыл бұрын
Praise the Lord brother🙏🏻 thank you very much for the answers .Glory to God🙌🏻🙌🏻🙌🏻
@praveenchintalapudi32903 жыл бұрын
Baga chesaru answers.
@satyadasumedida57933 жыл бұрын
Praise the lord
@ORIGINALGOSPELOFCHRIST3 жыл бұрын
Excellent perfect explanation brother
@rachelsama12253 жыл бұрын
Super answers sir
@beltesazzar34953 жыл бұрын
Praise the Lord Jesus. Good morning dear Pastor Manikanta Garu. Well explained!
@gracekumarapu1993 жыл бұрын
Praise the lord brother. You took lot of time to prosper the Glory of our Savior Jesus Christ. God bless you abundantly and be with you always. Praying for you and may Lord give more knowledge and strength to Bru forth the truths. Waiting to listen more. Thank you. Grace from California
@VVR5253 жыл бұрын
Meaning full message brother 💐🤝
@darts81403 жыл бұрын
Wonderful anna amen🙏🎉
@chsathyavenichteju15343 жыл бұрын
Super msg annaya🙏🙏🙏
@kondaparthikumarirajkumari22943 жыл бұрын
Praise the Lord brother🤝🤝🤝🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@udayavaranasi17403 жыл бұрын
భారతదేశంలోని పాస్టర్లు అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్‌కు సరైన అర్థం చెప్పడం లేదు. కాబట్టి మీలాంటి వారు తప్పుదారి పట్టిస్తున్నారు బైబిల్‌లోని ఈ క్రింది వాక్యం కుటుంబ సభ్యుల మధ్య గొడవలను పరోక్షంగా రెచ్చగొడుతోంది. ఇది అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్ యొక్క నిజమైన అనువాదం “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@mohanbiddika43553 жыл бұрын
Good information.anna
@JESUSCHRISTTHEONLYSOLUTION3 жыл бұрын
Thank you sister
@narsimlumutyala76323 жыл бұрын
Praise the Lord Anna
@udayavaranasi17403 жыл бұрын
భారతదేశంలోని పాస్టర్లు అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్‌కు సరైన అర్థం చెప్పడం లేదు. కాబట్టి మీలాంటి వారు తప్పుదారి పట్టిస్తున్నారు బైబిల్‌లోని ఈ క్రింది వాక్యం కుటుంబ సభ్యుల మధ్య గొడవలను పరోక్షంగా రెచ్చగొడుతోంది. ఇది అంతర్జాతీయ ఆంగ్ల బైబిల్ యొక్క నిజమైన అనువాదం “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@realherojesus1563 жыл бұрын
God bless you anna
@santhoshkumar-ly5tg3 жыл бұрын
Praise the Lord brother excelent message
@brahmaiahsanga35013 жыл бұрын
👍👍👍👍👍👍 praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aaronshylock1433 жыл бұрын
Superb explain anna. God bless u
@vijaykrish53273 жыл бұрын
Praise the lord brother God bless you thank you so munch I am vijay rk Beach vizag
@anjappaanjappa3693 жыл бұрын
Praise the lord sir.chalabaga chepieru viverina echieru. Congratulations ❤️🙏
@chakravarthychintha38713 жыл бұрын
వందనాలు బ్రదర్
@DandiSrinu-k6k2 ай бұрын
❤
@vinodkumarnaiknenavath65263 жыл бұрын
Good explanation . Praise d lord brother ...!!!
@PaidiRaju-og4kr3 жыл бұрын
Praise the lord brother
@routhvemanavemana90383 жыл бұрын
Very nice wonderful message thanks your family members greetings from vemana Chennai
@ysjaganfansap92912 жыл бұрын
Prise the lord bro 🙏
@davidpaul88033 жыл бұрын
Devudu mekicchina gnananiki devunike mahima kalugu gaka....no comments for you answers.
@Vinnuvlogstv3 жыл бұрын
Super msg anna 🙏🙏
@babjivisakha72653 жыл бұрын
వాళ్ళ వేదాలు పెంట. మన బైబిల్ దేవుని మాటలు. వారి మార్గము, చీకటి, మరణము. మన మార్గము వెలుగు, జీవము.
@udayavaranasi17403 жыл бұрын
ersion(international version) “Do not suppose that I have come to bring peace to the earth. I did not come to bring peace, but a sword. For I have come to turn ‘a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law-a man’s enemies will be the members of his own household’” (Matthew 10:34-36; TELUGU MEANINIG “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@Nithyamaggi3 жыл бұрын
Well explained brother 🙌🙌
@udayavaranasi17403 жыл бұрын
ersion(international version) “Do not suppose that I have come to bring peace to the earth. I did not come to bring peace, but a sword. For I have come to turn ‘a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law-a man’s enemies will be the members of his own household’” (Matthew 10:34-36; TELUGU MEANINIG “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
బైబిల్ లో యేసు లేడ ని తెలుసు. అందుకే హిందూ గ్రంధలలో వేతుకుతున్న రు.
@venkatakonda68303 жыл бұрын
Super కానీ చిన్న విషయం. ఋగ్వేదం రాసిన కాలం మోషే రాసిన ధర్మ శాస్త్ర కాలం ఒకటి కాదు.. అప్పటికి మన దేశంలో లిపి లేదు.
@devikaampolu85973 жыл бұрын
Asalu devudu neeku telusa
@rajeshdagani14663 жыл бұрын
Hello brother nenu oka problem karanam ga jesus ni dushinchanu vikirinchanu yehova roham gala devuvudu kabati naku punishment estada nanu inka bhadapedatada
@Sampath20153 жыл бұрын
యెహోవా రోషం గల దేవుడు అలాగే ప్రేమగల మన తండ్రి కూడా. మనం చేసిన పాపాల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమగల తండ్రి క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు. దేవుని ప్రేమ చాలా మందికి అర్దం కావడం లేదు. మనల్ని ఎంత ప్రేమించకపోతే మనకోసం తన ప్రాణాన్ని పెడతారు ఒక్కసారి ఆలోచించండి🙏🙏🙏
@venkatvenki99813 жыл бұрын
ఇతర గ్రంధాల లో ఉన్న ఆ నిజ దేవుని ప్రస్తావన తెలుసుకుని వాటిని వదిలి నిజ దేవుని వైపు రావడం కోసం దేవుడు తన ప్రస్తావన ను ఇతర గ్రంధాల్లో రాయించి ఉంటారు...ఇతర గ్రంధాల్లో దేవుని గురించి తెలుసుకుని కూడా ఎవరూ అదే దారిలో ఉండరు కదా.....దేవుని దారిలోకి వచ్చేస్తారు కదా వచ్చి ఆయన ధర్మశాస్త్ర విదులనే అనుసరిస్తారు కదా.....
@udayavaranasi17403 жыл бұрын
english version(international version) “Do not suppose that I have come to bring peace to the earth. I did not come to bring peace, but a sword. For I have come to turn ‘a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law-a man’s enemies will be the members of his own household’” (Matthew 10:34-36; TELUGU MEANINIG “నేను భూమికి శాంతిని కలిగించడానికి వచ్చానని అనుకోవద్దు. నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కానీ కత్తి. ఒక వ్యక్తిని తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కుమార్తె తన తల్లికి, కోడలు తన అత్తకు వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి శత్రువులు అతని ఇంటి సభ్యులే” (మత్తయి 10: 34-36;
@venkatvenki99813 жыл бұрын
@@udayavaranasi1740 hii bro....Bible లో ఒక వచనం పెట్టావు బానే ఉంది కాని అది ఎందుకు పెట్టావో ఎంటో చెప్పలేదు???
@venkatvenki99813 жыл бұрын
@@ramanakowsika5650 ఇందులో ఆలోచించడానికి ఏముంది బ్రో బైబిల్ లో దేవుడు చెప్పిన ప్రతి మాటా నెరవేరుతుంది ఈ మాట కూడా ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో నెరవేరుతుంది....చాలా మంది ఇళ్ళల్లో దేవుని నమ్ముకోవడం వలన వారిమీద వ్యతిరేకతలు వస్తున్నాయి కదా దానిగురించి చెప్పిన మాటే ఇది...
@venkatvenki9981 Жыл бұрын
@Jai Bhim same to you bro.....
@arjunadepu67113 жыл бұрын
మృత్యు గడియారం అప్పుడు తప్పించుకుని పోవలసిన అవసరం ఏమున్నది
@sivakuwait971 Жыл бұрын
షలోమ్ అన్న
@thorativijaya50803 ай бұрын
ఎంత బైబిల్ గురించి తెలుసుకున్నా ప్రతి ఒక్కరిలో నుంచి దేవుడు గురించి తెలుసుకోలేకపోతున్నారు. నిజ దేవుడికి మరణం ఉండదు. పుట్టుక ఉండదు ఆది ఉండదు అంతం ఉండదు ఆయనే దేవుడు ముగ్గురు త్రిత్వాన్ని కలపొద్దు
Praise the lord brother, chala baga chepparu మద్యవర్తి ని ఇంగ్లీషు లో mediater ani cheppi వారికి షాక్ ఇచ్చారు Broker ani cheptharemo ani uhincharu
@arjunadepu67113 жыл бұрын
నా తండ్రి నా తండ్రి అంటాడు కాని నా తండ్రి యెహోవా అనిఎక్కడ అన్నాడు వివరించండి
@venkatvenki99813 жыл бұрын
ఇతర గ్రంధాల లో యేసు క్రీస్తు లేడు గానీ యేసు క్రీస్తు ప్రస్తావన ఉంది అన్నారు మరి ప్రస్తావన ఉంటే యేసు క్రీస్తు ఉన్నట్టే కదా.... అందులో ఉన్న ఆ యేసు క్రీస్తు కూడా జనులు మారటానికి కావాలి...అప్పుడే అన్ని మతాల వారు ఆయన్ని తెలుసుకోగలరు....
@venkatjoshuasape69783 жыл бұрын
ఈ విషయం Brother తెలుసుకోవాలి.
@theunbiassed76363 жыл бұрын
12 గోత్రాలకు ఒక దేముడు ఉండటం ఏమిటి? మరి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఎవరు? శ్రీ కృష్ణపరమాత్ముడేనా! దేముడు కి మనకి మధ్యలో పాపులు పాస్టరు లు అవసరమా? మనమే దేముడిని డైరెక్ట్ గా ప్రార్ధించుదాం 🙏 Happy KrishnaMasa/Dhanurmasa /Chrismasa 🙏
@KSR_Oney3 жыл бұрын
12 గోత్రాలకు ఒక దేవుడు కాదు యేసుక్రీస్తు ఒక వంశంలొ పుట్టారని చెప్పడానికి చెప్పబడింది. అయినా మనకు కులానికి ఒక దేవుడు వున్నాడు అలా వుంటారా.. 1800 సంవత్సరంలొ మన దేశ జనాభా 20 కోట్లు కూడా లేము అయితే 33 కోట్లు దేవుళ్లు వున్నారు ఇది ఎలా సాద్యం.కృష్ణుడు పుట్టనప్పుడు అకిలాండ కోటి బ్రహ్మ నాయకుడు ఎవడు.. ఓల్ ఆంధ్ర సోలొ అందగాడు ఎవరు అని అడిగినట్టు వుంది.
@Nithyamaggi3 жыл бұрын
@@KSR_Oney wow baga chepparu god bless you
@theunbiassed76363 жыл бұрын
@@KSR_Oney భగవంతుడు ఎన్ని రూపాలలో ఐనా అవతారం తీసుకోగలడు! మనం చూసే చరాచర జగత్తు అంతా పరమాత్మయొక్క చిన్న అంశ మాత్రమే! ఏకకాలంలో అనేక రూపాలలో వ్యక్తం అవ్వగలడు! ఎవరు ఏరూపంలో ప్రార్ధించినా,అన్నిప్రార్ధనలూ చేరేది ఆయననే! ఎవరి పైనా ప్రేమ/ద్వేషం వుండవు🤗 ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళ కి ఇస్తాడు!
@theunbiassed76363 жыл бұрын
@@KSR_Oney శృష్టి మొదలైనప్పటి నుంచి, 33 కోట్ల మంది దైవత్వం పొందలేదని ఎవరు చెప్పారు? 🤔 మీరు మనదేశ జనాభా మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? 😃
@KSR_Oney3 жыл бұрын
@@theunbiassed7636 అసలు భగవంతుడు అవతారాలు ఎందుకు తీసుకోవాలి. ఒక రాక్షసుడుని చంపడానికి భూమి మీదకు అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు.. ఈరోజులలో ఉగ్రవాదులను చంపడానికి అమెరికా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఆ దేశం లకు వెళ్లకుండానే చంపుతుంది మనుషులే ఇంత టెక్నాలజీ వాడితే దేవుడు ఇంక ఎంత టెక్నాలజీ వాడాలి. చంపడానికి భూమి మీద అవతారం ఎత్తాలా..*
@thorativijaya50803 ай бұрын
హోవాయే దేవుడు ఏసుక్రీస్తు ఆయన కుమారుడు ముందు ఇది తెలుసుకోండి
@thorativijaya50803 ай бұрын
ఇంతలా మాట్లాడుతున్న మీకు నిజ దేవుడు ఎవరో తెలియలేదు ఏసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు నా తండ్రి నన్ను పంపిస్తేనే నేను
@Sampath20153 жыл бұрын
ఈ భూమ్మీద ఉన్న ప్రజలు అందరూ దేవుని పిల్లలే కదా. ఆయన పిల్లలకి తనను తాను ఇదొక విధంగా తేయజేసుకుంటాడు, అది వేదలో కావొచ్చు లేక ఖురాన్ కావచ్చు లేదా ఇంకొకటి కావొచ్చు. బైబిల్ లో తప్ప దేవుడు వేరే ఎక్కడ ఉండకూడదు అని మీరే నిర్ణయించేస్తున్నారు ఏంటి? అంటే నువ్వు బైబిల్ లో తప్ప ఇంకా వేరే గ్రంధాల్లో ఉండకూడదు అని దేవుడికే condition పెడుతున్నారా?
@amaramarg58933 жыл бұрын
Vedalalo yesu prabhuvu ledu kaani raboye పరమాత్ముడు gurunchi anati vedalalone mention chesaru.
@kalpanapasagada99953 ай бұрын
Mari meero,papa prakshalana kosame yesuni aasrainchali antunnaru,meero papulekada,mathanni gurunchi matadevadu,ajgna mathaniki chendinavadu,vimarsalu chesevadu saraina ajgnani,manchiga unte ye mathamaina okkate,vadana aapi manchiga brathuku,energy vest,neeku prabu assal theliyadu,satrvni premincha mannadu,danaram yemitante,andaroo okkate Ani ardam,nuv enthavagina energy vest
@Queen-wg3mr3 жыл бұрын
ఇక్కడ హిందూ sim కార్డ్ మాత్రమే పనిచేస్తుంది. క్రిస్టియన్ sim కార్డ్ ఇటలీ లో పనిచేస్తుంది. ఇటలీ దేవుడు ప్రపంచం మొత్తం ఉంటాడు.. ఇండియాలో తప్ప.. ఇండియాలో హిందూ దేవుడు మాత్రమే ఉంటాడు...😝😛ఒక సన్నాసి చెప్పాడు
@telugubakingknowledge37203 жыл бұрын
నాకైతే ఆ విషయం విని అజ్ఞానికి ఆధార్ కార్డుల కనబడ్డారు. శ్రీ శ్రీ శ్రీ అపరిపునర్ణనంద 🥺🥺😔😟
@nanibabu3823 жыл бұрын
10:55 , chai-sam divorce
@bodatrinadh3 жыл бұрын
Mastaru, akkada isreal lo Jews oppukoru Jesus devudani ani? Ikkada bharatha desam lo memu ela oppukuntmu? Neethi vidanamlo yesu manavunicheta sikshichi paddadu attanu devudu ela ayyaru? Sri Krishnudu maranam oka boyivadu chethilo ayindi... Naku telisi, Antakumundae Rama avatharamlo angathuniki varam istadu.. Vaali ni champadani prateekaram tho...
@bodatrinadh3 жыл бұрын
Vedalalo yesu Peru leda? Mee prakaram yesu sarvathiyami kada... Antae vedalalo ekkadaniki yesuki bhayam, teleeda, chethakada leda yavaru patinchukoleda?
@Rajababu-ys7ie3 жыл бұрын
Ayya పాలు science లో యేసు వుంటాడు అంటావా లేదా బైబిల్ లోనే వుంటాడు అంటావా?
@anjaneyuluyadav92612 жыл бұрын
అతను ఒక శ్లోకాన్ని చదువుతాడు వినండి క్రిస్టియన్లు కూడాఅక్కడ ఏమంటాడు మేము పాపకర్మలు చేశాము మమ్మల్ని రక్షించు స్వామి అని అంటారు హిందువులు అంటున్నాడుకానీ పుట్టుకతో పాపి అని అక్కడ లేదు కదా శ్లోకంలో కానీ బైబిల్ ప్రకారం పుట్టుకతోనే పాపి కదా మనిషి వేదాలలో యేసు ఉంది అని చెప్పినది హిందువులు కాదువేదాలలో యేసు ఉంది అని చెప్పినది హిందువులు కాదు. రంజిత్ ఓఫీర్ అనే ఒక క్రిస్టియన్
@cbbmdonakonda2cbbmdonakond6713 жыл бұрын
వే దాలలో ని యేసు మనకు వద్దు
@venkatjoshuasape69783 жыл бұрын
వేదాలలో ఒక యేసు, బైబిల్లో ఇంకొక యేసు ఉన్నాడా? యేసుని గూర్చిన ప్రస్తావన ఉంది.
@Sampath20153 жыл бұрын
వేదాలలో అలాగే ఖురాన్ లో కూడా యేసుక్రీస్తు ప్రస్థావన ఉందని చెప్తున్నారు కదా bro. నిజమైన దేవుడు అందరికీ తనను తాను తెలియజేసుకోకుండా కేవలం ఇశ్రాయేలీయులకి మాత్రమే తెలియజేసుకుంటే ఆయన అన్యాయాస్తుడు అవుతాడు కదా bro. దేవుడు కేవలం ఇశ్రాయేలీయులకె దేవుడా మిగతా వారికి దేవుడు కదా. అందరికీ ఆయన దేవుడు ఐతే ప్రతి జాతి ప్రజలకి ఆయన ఇదొక విధంగా తనను తాను తెలియజేసుకోవాలి కదా. Think deep bro. మీ అభిప్రాయం wrong అవ్వొచ్చు🙏🙏🙏
@kalurimanesh3283 жыл бұрын
అపొస్తుల కార్యాలు బుక్ చదువు బ్రో. దేవుడు అన్యాజనులను కూడా ఎలా ఎన్నుకున్నాడో తెలుస్తుంది
@johnbonkuri90583 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు మాత్రమే తండ్రి అయిన దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఇది ముందు క్రైస్తవులు అయిన మనం తెలుసు కోవాలనే నేను కామెంట్ చేశాను.
@padmavathirapuri36423 жыл бұрын
Butu books lo holy God yenduku vuntadu😁😁
@beltesazzar34953 жыл бұрын
When there is no "Lipi" for Sanskrit even today, how come it is believable that "Rig Veda" was written at the time of Moses time in India?
@Sampath20153 жыл бұрын
Point ఎ కదా. Lipi లేకుండా వేదాలు ఎలా రాసారు.
@deenadayalan44 ай бұрын
Brother please rectify yourself then you can preach others why because you are blaming others which will not be accepted
@dimplekidvlogs7943 жыл бұрын
Devudu sarvantharyami devudu gaddisthe satan vanukuthundi alantidi once God order painunchi vasthe dani a deyyam Apaledu. Even though satan tho kuda pani cheyinchagala samardhudu kabatti vedalu, kuran kuda real God symptoms chepthundi daniki nuv boundaries pettagalava manishi