Рет қаралды 132,144
Watch Vishnu Puranam Telugu Episode 6.
శ్రీ మహా విష్ణువు యొక్క ఒడిలో కూర్చొని దృవుడు పారవర్శ్యములో ఉండెను, అతనికి పూర్తిగా జ్ఞానోదయం కలిగినదని అనిపించింది ,శ్రీ మహా విష్ణువు కర్మ మరియు భక్తి ని గూర్చి ఉపన్యసించిరి ,దృవుడు తన ప్రజల వద్దకు వెళ్ళి సత్కర్మ ధ్వారా మోక్షాన్ని పొందమని నిర్ధేశించెను. దృవుడు తన కుటుంబంతో పునఃకలయిక ద్వారా అందరూ మిక్కిలి సంతోషం పొందినారు .శ్రీ మహా లక్ష్మి శ్రీ మహా విష్ణువుతో మానవ జాతి తమ జ్ఞానం యొక్క ప్రయోజనముల వల్ల లబ్ధి పొందవలెనని అభ్యర్థించెను . ధర్తీ తరువాత మహా ఋషి కశ్యపుని కథను పరిచయం చేశెను,మహా ఋషి కశ్యపుని కి ముగ్గురు భార్యలు ధితి,అధితి మరియు ధను వున్నారు ,అధితి యొక్క పిల్లలు దేవతలయ్యారు, ధితి యొక్క పిల్లలు అసురుల్లయ్యారు మరియు ధను యొక్క పిల్లలు దేవఘనులయ్యారు.అధితిని శ్రీ మహా విష్ణువు గౌరవించి తనను కుమారుడిగా పిలువబడవలెననే కోరికను వ్యక్తపరిచారు.ధను కూమారుడయిన హయగ్రీవుడు చేదు మార్గములను ఎంచుకున్నాడు ,ధను తన కుమారుడుడని సంస్కరించుకొనుటకు అధితి యొక్క సలహాను కోరెను .
Sitting on Vishnu's lap, Dhruv is in ecstasy; He feels fully enlightened. Lord Vishnu gives him a discourse on 'Karma' and 'Bhakti'. The supreme god instructs Dhruv to return to his people and attain salvation through Karma. The re-union of the entire family complets Dhruv's happiness.Goddess Laxmi requests Lord Vishnu to let mankind have the benefit of his wisdom. "Dharti" then introduces the story of saint Kashyap who had three wives named, Diti, Aditi and Dhanu. Adifi's children became Devtas; Diti's children become Asurs and Danu's children became Danavs. Lord Vishnu respects Aditi and expresses a desire to be known as her son... Danu's son Haygreev adopts evil ways. Danu seeks Aditi's advice to reform her son... ...
Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra.
Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories.
Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki.
#VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo
☛ Subscribe to KZbin Channel: goo.gl/tEjah
☛ Like us on Facebook: / sribalajivideo
☛ Circle us on G+: plus.google.co...
☛ Like us on Twitter: / sribalajivideos
Welcome to the Sri Balaji Video KZbin channel, The destination for premium Telugu entertainment videos on KZbin. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc.
•▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••