వేదం ఎంత కఠినంగా మాట్లాడుతుందో..

  Рет қаралды 13,389

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Күн бұрын

Пікірлер: 79
@anil-ze5xi
@anil-ze5xi 4 ай бұрын
శ్రీ గణేశాయ నమః 🙏 ఈ వీడియో చూసిన వారెవరికైనా దానం చేయాలని , అతిథులని ఎంతో చక్కగా గౌరవించాలి అని తెలుస్తుంది..నేను కూడా అదే గ్రహించాను కచ్చితంగా థంబ్నెయిల్ లో ఉన్నట్టే మీ వీడియో , మాటలు ఉన్నాయి 🙂 అన్నదానం చేస్తారు అని నర్మగర్భంగా - మనసులో మాట సూటిగా కాకుండా మరోరకంగా అర్థమయ్యెట్టు చెప్పటం. తృణమో పనమో - ఎంతో కొంత మీ భాష , పదాలకి తగట్టు ముఖ కదలికలు బాగున్నాయి ,చాలా బాగా చెప్పారు. ఇంకా మీ ద్వారా వేదంలో , శాస్త్రాల్లో చెప్పిన విషయాలు వినాలి అని కోరుకుంటున్నాను..🙏 ఘనాపాటి గారికి 🙏 జై శ్రీ రామ
@nageswararaov4443
@nageswararaov4443 11 ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు. నేను దానాలు చేస్తాను. అది చాలా మందికి తెలిసే విధంగా చేస్తాను. నాకు కీర్తి రావాలని కానీ, డబ్బు ఎక్కువ అయ్యి నేను అలా చెయ్యటం లేదు. నేను సామాన్య ఉద్యోగినే. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి కొంత తోడుపడవోయ్ అన్న భావన తో, అందరికి తెలిసి వారు కూడా అలా చేస్తారు అనే నమ్మకం. అవసరంలో ఉన్న వారికి దానం చెయ్యడం ఎంతో తృప్తి కలిగిస్తుంది. గురువు గారికి ప్రణామములు.🙏🙏🙏
@sriharshanamuduri8694
@sriharshanamuduri8694 2 ай бұрын
పాత్రులకు దానమ్ తో బాటూ ,అపాత్ర దానమ్ కూడా చేయకూడదండీ
@maheshbabukondavaram6562
@maheshbabukondavaram6562 2 ай бұрын
నమస్కారం🙏 అపాత్ర దానమును గూర్చి వివరించగలరని ఆశిస్తున్నాను.
@cheruvuramesh5304
@cheruvuramesh5304 5 ай бұрын
మీరు ముందే చెప్పినట్లు దానాల గురించి ఇతరత్రా విని ఉండటం వలన విశేషంగా ఏమీ అనిపించలేదు. పాత్రత గురించి ఏమైనా ఉంటుందేమా అని ఆశించాను గాని ఈ సందర్భంలో ఏమీ చెప్పబడలేదు. దానసూక్తం అని ఒకటి ఉందని తెలిసింది🙏🙏🙏
@jagapathimanoharam1088
@jagapathimanoharam1088 Жыл бұрын
🙏 నిరత్ అన్నదాత ఆంధ్రుల అన్నపూర్ణ జయహో. డొక్కా సీతమ్మ తల్లి జయహో🙏🙏🙏
@chilukuriaparna5553
@chilukuriaparna5553 6 күн бұрын
Sreematre Namaha Guruvugaru. Namaskaramulu. Very good explanation. Regarding Daana Suktam. Dhanyawadamulu Swamy. Jai Shree Ram.
@bharghavikalluri8366
@bharghavikalluri8366 Жыл бұрын
ఎంత చక్కగా వివరించారు గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐👌👌👌లాస్ట్ లో చెప్పిన విధముగా,ఎవరికైనా భోజనం కడుపు నిండుగా పెట్టినప్పుడు వచ్చే ఆనందం వర్ణనాతీతం..🙏🙏🙏 ఈ వీడియో చాలా విలువైన సమాచారాన్ని అందించారు👏👏👏 మీకు నా పాదాభివందనం🙏🙏🙏 🌹🙏ఓం నమో నారాయణాయ 🙏🌹
@nithyaudatha876
@nithyaudatha876 25 күн бұрын
Danam gurinchi cheppinandhuku miku sathakoti namaskaralu
@venkatalaxmi703
@venkatalaxmi703 9 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM KRISHNAM VANDE JAGADGURUM SRI GURUBHYO NAMAHA
@bhanutanikella5492
@bhanutanikella5492 Жыл бұрын
🙏ఆచార్య అపాత్ర దానం గురించి కూడా చెప్పడం అవసరం అని నా విన్నపం🙏
@drgnsudhavani9741
@drgnsudhavani9741 Жыл бұрын
Annadanam vishayamlo apatra danam undadu, akaliga unna a jeevikaina vicharam lekunda pettachu
@Sw.Ananda
@Sw.Ananda 9 ай бұрын
​@@drgnsudhavani9741 ఎందుకు వుండదు. హంతకుడికి ఆహారం,పాపి కి ఆహారం, దొంగ కి ఆహారం వారి చేడుకి(పనులకి) బలం చేకూరుస్తాయి. అదీ కూడా పాపమే ! ఒక ప్రముఖ పురాణ కాలపు రాజు గోవులను దానం చేయాలని పూను కొని గో దానాలు మంత్ర పూర్వ్య కం గానే చేస్తూ వుంటాడు. కొంత మేర దానాలు జరిగాక, ఒక బ్రాహ్మణుని సత్ బ్రాహ్మణుని క్రోధానికి గురి అయి తన రాజ్యం లో సెవెన్ ఇయర్స్ కరువు కాటకాలు సంపాదించ కూంటాడు.(ప్రజ అల్లా లాడి పోతారు) పండితుల సూచన మేర ఋష్య శృంగుని ధర్మమా అని శాప విముక్తి అవుతుంది. ఈ గురువు గారు దానాలు విషయం లో ఆ కథ కూడా చేపథారేమో ,వేచి ఉండండి. అందుకే ' పుణ్యం కోసం పోతే పాపం ఎదురు ఐ ంది. అంటారు. అది అంతా మన ఖర్మ.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Ай бұрын
Jaisreeram ❤
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Жыл бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@pasamrajesh143
@pasamrajesh143 Жыл бұрын
ధన్యవాదాలు స్వామి....అమ్మా దయతో అమావాస్యకు,మా మామగారి తిది కి,పండుగలకు,పుట్టిన రోజులకు అన్నదానం చేస్తున్నాము....ప్రతిరోజూ ఒక్కరికేన అన్నం పెట్టాలి అని మా సంకల్పం.అమ్మా దయతో చేయాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🇮🇳
@siddhartharao8490
@siddhartharao8490 Жыл бұрын
Meeru entho goppa pani chestunnaru bro.. Meeku ah Shivudi aashirvadam undali ani korkuntunna!
@kondalakshminarayana2447
@kondalakshminarayana2447 Жыл бұрын
Bagumdi,
@srinivasgurram3586
@srinivasgurram3586 Жыл бұрын
అన్న సుక్తం గురుంచి ఇప్పుడే తెలిసింది,
@santhoshsanto612
@santhoshsanto612 Жыл бұрын
జై గురదేవా దత్త 🙏🙏🙏
@karthikbhaskaran4239
@karthikbhaskaran4239 Жыл бұрын
అన్నదానం గురించి అద్భుతమైన విశ్లేషణ గురువుగారు అలాగే సప్త వ్యసనాల గురించి కూడా ఒక వీడియో చేయండి
@nethaarunkumar9992
@nethaarunkumar9992 11 ай бұрын
Meelanti varu maku bhagavanthudu echina varam 🙏🙏
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 Жыл бұрын
అన్న దానం గురించి చాలా బాగా వివరించారు. థన్యవాదములు.
@subbuparimi2203
@subbuparimi2203 Жыл бұрын
అయ్యా నమస్కారం నేను కృష్ణ యజుర్వేదం ghanantha swadhyayam చేశాను దయ చేసి samanya ప్రజలకు teliyanatuvanti విషయాలను teliparchi జాగృతం cheyagalaru
@bhaskarklv5092
@bhaskarklv5092 Жыл бұрын
చాలా విశదంగా, సరళంగా అర్ధాన్ని తెలియచేసారు.కృతజ్నతలు తెలుపుకుంటున్నాము.
@ramaashwin1272
@ramaashwin1272 Жыл бұрын
గురువుగారు, సుపాత్ర దానం మరియు అపాత్ర దానం గురించి చెప్పండి 🙏
@paparaorali7413
@paparaorali7413 Жыл бұрын
ధన్యవాదాలు స్వామి🙏
@jayasreejammalamadaka573
@jayasreejammalamadaka573 Жыл бұрын
Guruvugariki namaskaramulu
@darbhasastry2138
@darbhasastry2138 Жыл бұрын
Pl. Request. Spread this kind of preaches, pravachanams to public .
@dskpandu7040
@dskpandu7040 Жыл бұрын
ఆర్యా ఇదివరలో మీ కు mes పంపాను... ఒక ధర్మ సందేహం...
@rameshbabubandi2775
@rameshbabubandi2775 10 ай бұрын
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Жыл бұрын
*welldone🕉hindudarmam🕉* good sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@chandrahasvennapusa9165
@chandrahasvennapusa9165 4 ай бұрын
దానము చేయుటలో నియమాలు ఏమైనా వున్నాయా?
@mouligoenkas8009
@mouligoenkas8009 17 күн бұрын
Karungali malagurichi chepandi Swami
@lalithaghantasala4781
@lalithaghantasala4781 Жыл бұрын
ధన్యోస్మి గురూజీ🙏🙏🙏🙏🙏
@veenabs6615
@veenabs6615 Жыл бұрын
Chaala bagundi. Ila vedallo.unna goppa goppa vishayalu telusukovalani undi. Thank you 🙏🙏🙏
@bsatyanarayanabhagavatula3149
@bsatyanarayanabhagavatula3149 Жыл бұрын
Mee vakku ento adbhutam.annadanamu subject chala chakkaga vivarincheru . Dhanyavadamulu .
@padmavathiguthula4031
@padmavathiguthula4031 Жыл бұрын
🙏 Kaliugam lo ela anusarinchi Bathagagalama
@seshusastry2177
@seshusastry2177 Жыл бұрын
జయగురుదత్త 🙏🙏🙏🙏
@swatiraparthy1770
@swatiraparthy1770 Жыл бұрын
ఏకాదశి రోజు ఎవరైనా యాచకులు వచ్చినట్లయితే వారికి అన్నదానము లేదంటే ఇతర ఆహార పదార్థాలు ఇవ్వవచ్చా ... గురువుగారు
@hindudharmakshetram
@hindudharmakshetram Жыл бұрын
ఇవ్వవచ్చు
@radhikasettypalli-kx4hz
@radhikasettypalli-kx4hz Жыл бұрын
Me punyama ani vedam lo unna valuable information vintunnamu. Dhanyavadamulu
@kodandalavanyaraj8000
@kodandalavanyaraj8000 Жыл бұрын
Chala manchi vishayam cheparu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmipvss6446
@lakshmipvss6446 Жыл бұрын
Swami namaskaram. Manchi vishayalu chepparu . Dhanyavadamulu.
@sivakumarveena649
@sivakumarveena649 Жыл бұрын
తైతరీయ ఉపనిషత్ లోని దానమునకు, అన్నమునకు సంబందించిన మంత్రములు కూడా చెప్పండి.
@ajaychowdary999
@ajaychowdary999 Жыл бұрын
👏 👏 👏
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@annadanammallikarjuna9089
@annadanammallikarjuna9089 Жыл бұрын
OM🪔✅🙏
@janakiram365
@janakiram365 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👋👋👋
@bharanisistla7113
@bharanisistla7113 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
@jammalamadakaharagopalakri2563
@jammalamadakaharagopalakri2563 Жыл бұрын
🙏🙏
@srivanitraditionalhub9175
@srivanitraditionalhub9175 Жыл бұрын
Guruvu gariki namaskararam. Annadananiki mariu Annasanthiki difference cheppagalaru
@gbalijepalli
@gbalijepalli Жыл бұрын
Santhoshji Namaskaram, Can you tell us the meaning of Sanskrit word "YA CHA KAHA" in telugu. To any person this situation is very pity and pathatic as he looses all inner egoes while doing so. If some one eating our house is like eating away all that sins sourounded that home. So Yachakah is much more greater person than a Dhatha. In vedic ages no one take food without first feeding the guest. Thats why our ansisters build steps on both sides of main enterance of house. bless you all.
@avakayawood
@avakayawood Жыл бұрын
🙏🕉
@renukapasupala9698
@renukapasupala9698 10 ай бұрын
Bramhins ki chestene dhanam, migita variki chesedi dharmam ani antunaru,mari edina okate phalitham untunda andi?
@rajuvnisukapalli6848
@rajuvnisukapalli6848 Жыл бұрын
చాలా సంతోషం స్వామీ. అయ్యా వేధ మంత్రాలను ఏ విధంగా అనుష్టానం చేయాలి స్వామీ? ఎదైనా వేధ మంత్రాన్ని సాధనా మంత్రంగా సాధన చేయొచ్చా? ఏ విధంగా సాధన చేయొచ్చు? తమరు కొంచెం వివరంగా చెప్పగలరని ఆశిస్తున్నా. ధన్యవాదాలు
@suru7507
@suru7507 Жыл бұрын
Only thru a Guru , you should get manthra . Not learning from books or thru electronic media. Once guru has taught you the mantra, you should recite it in your heart. Care should be taken that no one hears your mantras. If it happens that mantra becomes powerless. This is as told by Vedic pundits.
@darbhasastry2138
@darbhasastry2138 Жыл бұрын
Veda----typing mistskes must rectify. Vedha means. Bad affect. Baadha,, suffering
@asrmurty178
@asrmurty178 Жыл бұрын
ఈ సూక్తము ఏదైనా సంహితలో శ్లోక రూపములో ఉంటే తెలియచేయగలరు.
@narasingaraosaragadam6400
@narasingaraosaragadam6400 Жыл бұрын
iippudu evvaru అన్నం అడగటం లేదు స్వామి డబ్బులు మాత్రమే అడుగుతున్నారు.
@achyuthcn2555
@achyuthcn2555 Жыл бұрын
Ayyaa guruvu gaaru, rushulu naasthikula gurinchi yemannaaro , vaallani aasthikulugaa maarchdaaniki yem cheyyaalo cheppandi....
@srinivastangella
@srinivastangella Жыл бұрын
నమో వః ఇలా వేద సూక్తాల మీద మరిన్ని వీడియోస్ పెట్టగలరు ఒక వేదం చదువుకున్న వారిగా మీ నుండి నేను ఎక్కువగా ఆశించేది ఇదే. తద్వారా ఇతరులకు అసలు వేదం లో ఏముందో తెలుస్తుంది .. అందరిలా ఆ సూక్తాలు .. శ్లోకాలు లాంటివి కాకుండా .. ఒక ఘనా పాఠీ గా .. మీకు తెలిసినంతలో వేదం లో నుండి ఇలాంటి మరిన్ని విషయాలు.. చెప్పండి వీడియోలు పత్యేకతను సంతరించుకుంటాయి ధన్యవాదములు
@satyanarayanaguptagullapud5027
@satyanarayanaguptagullapud5027 Жыл бұрын
దేవి బాగవతం lo dakshina దేవి వేదం lo chappina దాన దేవత ఇద్దరు ఒక్కటే ye na?
@KP-is7nj
@KP-is7nj Жыл бұрын
ila cheppevallu unnanthakalam sanathanam nithyanoothaname
@lalithatanugula4442
@lalithatanugula4442 Жыл бұрын
మనదగ్గరకి ఏ బిచ్చగాడో వచ్చి యాచన చేస్తే ఓ 100 ఇస్తారు.వాడు దానితో తాగుతే ఆ పాపం మనకే వస్తుందా చెప్పండి
@PM-dz2zp
@PM-dz2zp Жыл бұрын
Vastundi ....Kani eswara prerana vallanw chestunnanu phalitham kuda neede ani manasulo cheppukovatam manchidi....
@suru7507
@suru7507 Жыл бұрын
I think it’s better to refrain giving money. Instead ask him if he is really hungry. If he says buy food for him with that money and give him. If he doesn’t need money it means he is not hungry.
@Sw.Ananda
@Sw.Ananda 9 ай бұрын
​@@suru7507 Your answer may not be true. If you give food: 1) he may get a disease or any trouble,or pain or omitting.(May not suit his digestion). 2) after taking food he may get energy and commit a sin, crime. అందుకే, ఈ దానాలు సాధ్ బ్రాహ్మణులే స్వీకరించాలి. These type of sins you have to bear.
@yellenaresh5542
@yellenaresh5542 Жыл бұрын
Ee rojullo Annadanam cheyyatledu. Only Bufe system.
@HangoutsChitti
@HangoutsChitti 9 ай бұрын
ఛానల్ లో వీడియో స్టార్ట్ అయ్యే ముందు వచ్చే శ్లోకము ఏమిటి స్వామి
@LuCipher321
@LuCipher321 Жыл бұрын
ఎంత వేదం చదివితే ఏమి లాభం చివరికి షిర్డీ దర్గాలో సాయి-బుని కొలుస్తున్నప్పుడు? 🤣
@Arrow396
@Arrow396 Жыл бұрын
🙏🙏🙏
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@madhuchalla1706
@madhuchalla1706 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lalithadurga894
@lalithadurga894 Жыл бұрын
🙏🙏
@ramaiahkanta6333
@ramaiahkanta6333 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sai54348
@sai54348 Жыл бұрын
🙏🙏🙏🙏
ఆధ్యాత్మిక వేత్తలు చెప్పని ఆర్థిక రహస్యాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
16:45
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
శనిదేవుని గురించి 10 అద్భుత రహస్యాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
15:40
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 47 М.
ద్రోణుణ్ణి తిట్టిపోసిన సప్తఋషులు #Hindudharmakshetram #SantoshGhanapathi
14:34
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 28 М.
ఈ సినిమాని హిందూ మహిళలు చూస్తే అంతే #annapoorani  #SantoshGhanapathi
19:23
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 86 М.
Best video about Shambooka Vadha
15:54
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 47 М.
Karna Exposed - 2 ద్రౌపది చీరను లాగమని కర్ణుడే చెప్పాడా? #Hindudharmakshetram #SantoshGhanapathi
23:16
Uncovering the Tragic End of Krishna's Sons | #Hindudharmakshetram #SantoshGhanapathi
13:57
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 23 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН