వాణికి Duvvada Srinivas ఆఫర్.. TV9తో ఎక్స్ క్లూజివ్ Interview | Duvvada Family Controversy

  Рет қаралды 74,092

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారు-దువ్వాడ
గతంలో మాధురి ఆత్మహత్యాయత్నం చేసింది
నేను కాపాడి ధైర్యం చెప్పాను-టీవీ9తో MLC దువ్వాడ
వ్యక్తిత్వ హననం జరుగుతోందని మాధురి బాధపడింది
మాధురిది డ్రామా కాదు.. డిప్రెషన్‌
మాధురి డిప్రెషన్‌ వల్లే కారు ప్రమాద ఘటన-దువ్వాడ
నన్ను టార్గెట్ చేసేవారంతా ఒక్కటయ్యారు
నాపై ట్రోల్స్‌ చేస్తూ మాధురిని బలి చేశారు-దువ్వాడ
నా జీవితంలో ప్రతిక్షణం భార్య వల్ల నరకంచూశా-దువ్వాడ
పిల్లలను వాణి నాపై ఉసిగొల్పింది
భార్యాపిల్లలపై దాడిచేయాలన్నది నా ఉద్దేశం కాదు
వాణికి విడాకుల నోటీస్‌ ఇచ్చా-టీవీ9తో దువ్వాడ
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#duvvadasrinivas #Madhuri #duvvadavani #pawankalyan #tv9telugu
Uploaded by #srikanthrayancha

Пікірлер: 66
@umamaheswararao1928
@umamaheswararao1928 Ай бұрын
వాణి, మాధురి వారి విషయం ప్రజలుకు ఎలాంటి అవసరం లేదు టిడిపి మీడియా కు అవసరం ఉన్నట్లు ఉంది
@tirupathitelukula860
@tirupathitelukula860 Ай бұрын
శ్రీను గారు మీరు 2029 మ్మెల్యే 🎉🎉🎉🎉🎉👍🏻👍🏻👍🏻
@saradapedapenki6241
@saradapedapenki6241 Ай бұрын
రక్షణ అంటే పెద్దలైనా , మంచి బ్రదర్ లాగా ఉండవచ్చు కదా ?
@MBP6794
@MBP6794 Ай бұрын
భర్త మీద పోటీకి సిద్ధం అయ్యింది అంటే ఒక్కటి ఆలోచిస్తే చాలు ఆవిడ మనసు ఎంత గొప్పదో
@kunisettynarayanamurthy4673
@kunisettynarayanamurthy4673 Ай бұрын
పెద్దల సభ కెళ్ళాలంటే ...ఎవరినైనా ఉంచుకోవాలి
@Satyanandan_D
@Satyanandan_D Ай бұрын
అసలు భర్త కి టికెట్ ఇస్తే ఆనందించాల్సిన భార్య నాకు టికెట్ ఇవ్వాలని అడిగింది అంటే ఆవిడ కి ఎంత అహంకారం అనేది అర్థం అవుతుంది...ఇద్దరిలో ఎవరు mla ఐతే ఏంటి అని అనుకోవాలి కానీ ఆవిడ ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలి.ఎంతసేపు మా నాన్న రాజకీయ నేపథ్యం, నేను ఎంఎల్ఏ అవ్వాలి అనే ఆలోచనే. ఇది ఇప్పుడు కాదు గత 5 సంవత్సరాలనుండి జరుగుతుంది.
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 29 күн бұрын
AME alochana baga ledhu
@madhurapennada1408
@madhurapennada1408 Ай бұрын
ఆఫర్ ఏంటి అది ఆవిడ హక్కు
@hippi2.052
@hippi2.052 Ай бұрын
Avunaa enti hakku 🤔🤔😂
@PDTTT
@PDTTT Ай бұрын
Endhi aame hakku ... Emi kaavaali ...aameki indlu undhi ... Aa intlo undi , legal ga fight cheyyaka ... Mogudiki unna asthi antha naadhu , na kuturladhu ante elaa ??? Oka vela antha ichinaka , valla kootury choosukuntada ...
@ammanana4226
@ammanana4226 Ай бұрын
​@@hippi2.052 me nana ki ne amma ki madya m hakku undo adey hakku. Brainless fellow. Me lanti dilumalina vala valey vadu ela chesthunadu. Asala Madhuri ekada third person. Epatiki adi thappey
@saradapedapenki6241
@saradapedapenki6241 Ай бұрын
మనిషికి నైతిక విలువలు లేకపోతె , జీవితం ఇలాగే ఉంటుంది .
@boddapativijaykumar484
@boddapativijaykumar484 Ай бұрын
Madhuri husband ni intervew chayandi.
@balub2526
@balub2526 Ай бұрын
కుమార్తెల మీద మీ ప్రేమ మాత్రం వెలకట్టలేని శ్రీ శ్రీనన్న ఇంత మంచి వాడివి మాధురిని వదిలేసి పిల్లల గురించి వదిలేసేయ్
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc Ай бұрын
Very sad MLC గారు
@tirupathitelukula860
@tirupathitelukula860 Ай бұрын
శ్రీనుగారు మంచివాడు వాళ్ళు ఇద్దరు పలాస లో ఉన్నారు శ్రీకాంత్ babaఎన్ని మోసం చేసిన వ్యక్తి పాపం వాళ్ళు కి తగిలింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శ్రీను garu మంచివాడు 🎉🎉🎉🎉🎉
@SurkantiBalreddy
@SurkantiBalreddy Ай бұрын
Yes that is correct duvvada Srinivas decision his family is very good decision Srinivas wife is very dangerous
@marpucutevideos7824
@marpucutevideos7824 Ай бұрын
పవన్ కల్యాణ్ గారు అధికారం లో ఉన్నారు కనుక అతని గురించి నంగనాచి కబుర్లు చెబుతున్నారు కదా MLC సారు....!
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 Ай бұрын
వీడికన్నా ముందు చాలామంది దీని (మాధురి)మోజులో పడిన మగాళ్లను మాపేసింది. ఆమె ఎకౌంటులో వీడది ఎన్నో నెంబరో వీడు తెలుసుకోవాలి.
@tirupathitelukula860
@tirupathitelukula860 Ай бұрын
పలాస లో ఇద్దరు అన్న దమ్ము శ్రీను వైఫ్ వాణి గారు కలిసి శ్రీను గారికి ఓడించారు పలాస లో శ్రీకాంత్ కి బాబు కి ఏమి pani😄😄😄😄😄 శ్రీనివాస్ దువ్వాడ w/o వాణి w/ఓకే శ్రీను దువ్వాడ మంచి మనసుతో కలసి ఉన్నారు 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💖💖💖💖💖💖
@eashwarrao2273
@eashwarrao2273 29 күн бұрын
Sir 🎉
@pnandkishorrao932
@pnandkishorrao932 Ай бұрын
Media should stop interpreting Family issues. They can better visit Family Counselors. Media should stop washing their issues in public. Let Publishing broadcasting sense prevail.
@suhasv5979
@suhasv5979 Ай бұрын
Pyscho wife makes pyscho children …and harass bread winner … if duvvada Vani is saying she super rich ..then why harasss his husband for money … such ruthless women
@MBP6794
@MBP6794 Ай бұрын
మీడియా ముందుకు వస్తే. ఉన్న కాపురం కాస్త పోతుంది
@rooparanjithpulyala2878
@rooparanjithpulyala2878 Ай бұрын
Madhuri husband ni interview cheyandi
@prabhakarkhm
@prabhakarkhm Ай бұрын
ఇలాంటివి జగన్ గారి పాలనలో టిడిపి వాళ్ల మీద వస్తే ఫ్యామిలీలో ఇంటర్ ఫియర్ అవుతున్నాడు సైకో అనేవారు
@BurakaGanesh
@BurakaGanesh Ай бұрын
బాబు నువ్వు రాజకీయ నాయకుడు నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవయ్యా బాబా చేసుకోకు పార్టీకి చెడ్డ పేరు వస్తది
@pedhasreedevi9953
@pedhasreedevi9953 Ай бұрын
Court bridal core Kottayam theatre Kotputli Srinivasa Nagar koti wali diversion court court nirnayam bariya birthday core training
@radhasri1353
@radhasri1353 Ай бұрын
Sir mari mi pillalu miku antha pranam ayithe mi madhuri mi papa ni uddesinchi tappuga matladindhi mi papa pellikosam tappuga matlindi mari mirendhuku urukunnaru sir
@user-vh4bw6pe3q
@user-vh4bw6pe3q Ай бұрын
Adi vadiki kavali kabatti
@venkatarao2290
@venkatarao2290 Ай бұрын
దెందుకు దెందు జోడి....🤣🤣🤣
@bonisathayanarayana9898
@bonisathayanarayana9898 Ай бұрын
మీరు చాలా యటింగ్ దువడం
@tvraotammireddy831
@tvraotammireddy831 Ай бұрын
Maha natudu
@SunithaSasank0814
@SunithaSasank0814 Ай бұрын
Adi aunty ra musti vadava depression kadu ra dram plan
@Ashokkumar-bt8jv
@Ashokkumar-bt8jv Ай бұрын
అమర ప్రేమికుడు సీను మంచివాడు.., అమాయకుడు. ఒంటరి మహిళలను జస్ట్ ఓదారుస్తుంటాడు
@saginagaraju9142
@saginagaraju9142 Ай бұрын
దువ్వాడ చాలా మంచోడమ్మా, మొగుడిని, పిల్లలుని, వదిలేసి, వాడితో సెటిలైపో తల్లీ.
@RameshRayavarapu-zt4vk
@RameshRayavarapu-zt4vk Ай бұрын
Ring lo single punch kodathadu vedu
@tvraotammireddy831
@tvraotammireddy831 Ай бұрын
Janaale verri bagulollu.
@chandrasekharrao1181
@chandrasekharrao1181 Ай бұрын
Sir enduku godavalu
@danemkulabrahmaiah3752
@danemkulabrahmaiah3752 Ай бұрын
Elanti news avasarama country motham meda chala samayaslu uvnai
@anita2053-r1f
@anita2053-r1f Ай бұрын
lovers madyalo edho godavalu adi kuda news e ponile pedhollu uchatapadtunnaru love seskonivvandi
@cvnyadavfarmsagriculture8452
@cvnyadavfarmsagriculture8452 Ай бұрын
Duvva vs maduram.
@tirupathiraobotcha2797
@tirupathiraobotcha2797 Ай бұрын
Sai Reddy ki miku TDP planning sir
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Pillalinibagasoocanuanivaravllabarytovuntanuantapillalanioppukomantara
@RamPrasadPadhi-y2f
@RamPrasadPadhi-y2f Ай бұрын
Ranku Bhagavatam
@PDTTT
@PDTTT Ай бұрын
Papam, ee mogudu pellala madyana , aa madhuri nadi samudram lo nava laaga tayaru ayyindhi ... Very sad ...
@AmericanIndianStuff
@AmericanIndianStuff Ай бұрын
Noti dula kakapothe nagaraju interview lo build up echadu naaku chala mandi tho affair ani
@user-vh4bw6pe3q
@user-vh4bw6pe3q Ай бұрын
Target kadu nuvvu ye partylo unna kani bharya pillalaku anyayam cheyadam wrong
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Varavadavaniycppartylodramalulagamarladutunnavu
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Vadavanuvumanisivanaasaluinkasiggusaramlakundamatladutunnavu
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Vadavanuvucacinatappulakiprajalakiamisambadamprajalanipiccolanicacimatladutunnavu
@pawarstarpans2994
@pawarstarpans2994 Ай бұрын
Subside chesukunavalu andarini unchukuntava
@v.venkatareddy8978
@v.venkatareddy8978 Ай бұрын
Veedumlcnabazzaruravidi
@santhoshperumal8587
@santhoshperumal8587 Ай бұрын
Vidu chala veriety ga matladuthuna
@santhoshperumal8587
@santhoshperumal8587 Ай бұрын
Abo emi nithulu ra
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 19 МЛН
4 Minutes 24 Headlines | 2PM | 17-09-2024 - TV9
4:00
TV9 Telugu Live
Рет қаралды 3,9 М.
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН