పోలీసులకు సవాల్ విసిరాడు దీనికి డీజీపీ గారు సమాధానం చెప్పాలి ఈపాటికే కేసు నమోదు చెయ్యాలి కదా ఎందుకు చేయలేదు
@venkypadala846311 сағат бұрын
ముందు చట్టాలలో మార్పులు తేవాలి 🙏🙏🙏
@neerajap32059 сағат бұрын
Politics nunchi boicot cheyali elanti vallani
@chandunandu774710 сағат бұрын
జగన్ జఫ్ఫా గాడు కాబట్టే లఫంగా గానికి సపోర్టు
@neerajap32059 сағат бұрын
Case file cheyandi eppati nunche revenge plan chestuntaru. Last 5 yrs lo chesina pani ede. People happy ga vundaleru elanti vallu rule cheste. Dhairyam ga vote kuda veyaleru
@BhaskarDiwakarla-n7o9 сағат бұрын
అసభ్యకరమైన పోస్ట్లు సోషల్ మీడియాలో పెట్టిన వారిని వ్యక్తిగతంగా కానీ, రాజకీయ పరంగా కానీ, మహిళలపై గానీ, సెక్స్ పరంగా కాని పోస్టులు పెట్టేవారిపై ఉగ్రవాద చట్టాన్ని ప్రవేశపెట్టే విధంగా చట్టాల్ని తయారు చేసి అమలు చేస్తేనే దేశం మొత్తం బాగుంటుంది అని నా అభిప్రాయం, చిన్న పిల్లల్లో కూడ క్రిమినల్ మైండ్ సెట్ తయారైతే దేశానికి భారీగా నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వాలు కూడా కటినంగా వ్యవహరించాలి దయా దాక్షిణ్యాలు చూపకుండా ఇటువంటి ఛీడపురుగుల్ని ఏరి పారేయాలి.
@sagarr690310 сағат бұрын
వినేవాళ్ళు/నమ్మేవాళ్ళు ఉన్నంత కాలం, జగన్ రాజ్యం నడుస్తుంది.. దుర్మార్గాన్ని/అబద్ధాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది.. కానీ, ఒక్కసారి ప్రజలకు అర్థం అయ్యాక, ఎవ్వరూ వీడిని కానీ వీడి గ్యాంగ్ ని కానీ, పుష్టీకరించరు. అది త్వరలో జరగాలి అని కోరుకుందాం.