నా ప్రభువా నా దేవా నేను మీ మార్గములో ఆగిపోకుండా సాగిపోయే జీవితం నాకు నా సంఘముకును ఇవ్వండి ప్రభువా ఆమేన్ 👏🙌 అమ్మా మీకు అయ్యా గారికి వందనాలు 🙏
@merarr1410 ай бұрын
Prease god tq god tq Jesus Christ amen from premalatha saudi Arabia nunchi ma family
@josepheenabobby60233 ай бұрын
Praise the lord sister Kindly pray for my husband and sons to come to your feet
@mummymummy54079 ай бұрын
deva maa papalanu tholiginchandi thandri maa kutumbaniki samadhanam dhaya cheyandi thandri
@victoriaupputholla40159 ай бұрын
John1:5,10
@yeddulamanasa541410 ай бұрын
Praise the lord sister Naa peru Manasa maa shop lo phone pay valla one problem vachhi police case varaku vellindi prayer cheyandi please prayer Naa midha pettina case kottiveyali.. please prayer cheyandi sister
@anuanusha232510 ай бұрын
Amen,Praise the lord, God word is done in our families and me of life, Am very so thanks to lord and God bless
@TompakulaAnilkumarАй бұрын
My son Anilkumar maralli prayer cheyndi yesbbu
@penkeraju77995 ай бұрын
వందనాలండి అమ్మగారు 🙏🏼
@GampalaRamya-h5j10 ай бұрын
Praise the lord amen
@mohanyadavvlogs3840Ай бұрын
praise the lord amma garu na wife ki TB tho badha paduthudhi prayer Chanyadi amma garu please 😢😢😢😢 amen
@ganeshnb179810 ай бұрын
Praise the lord Yesu Prabhu kindly give good health and mental health to my mother is always suffering from throat pain and also tongue not clear very well hearing problem s cure all the dease s immediately save my family members
@vijaykumar-bm4yz10 ай бұрын
🏠🙏🏠🙏🏠🙏🏠🙏 దేవా ఆర్థిక బాధలు నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
@sudarshankumar935110 ай бұрын
ma appulu mundi vidudala health kosam prayer cheyyandi 🏠🙋🧒🙏🙏🙏🙏 study Kosam prayer cheyyandi ammagaru 🙏🙏🙏🙏
Praise the lord Yesu Prabhu kindly give good memory and good marks in maths and physics and chemistry and Sanskrit for Ganesh is studying in+2 kindly give good interest in studies and also good memory and good IQ and also good concentration for Ganesh and rajashri.
@SwarupaPasupulaАй бұрын
maha parisududa yahoova niku vandanamulu 🙏🙏
@kasireddibhavani311710 ай бұрын
Amen🙏 thank❤ you🙏 my. God ❤my father🙏 jesus ❤amen🙏 Amen🙏 Amen🙏❤❤❤❤ Amen🙏❤❤❤ Amen🙏❤🙏
@msahadevudu721810 ай бұрын
Praise the lord amma please pray for my daughter Jahnavi toget a good job amma please pray for my daughter amma.
@chillalalitha31492 ай бұрын
Hallelujah Praise the lord Amen 🙏
@samrajyamenikepalli282510 ай бұрын
అమ్మగారు. వందనాలు. ఆమెన్. 🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌
@mannekumari253810 ай бұрын
Kumari Machi Aarogyam kosam prayer plz 🙏
@ganeshnb179810 ай бұрын
Praise the lord Yesu Prabhu kindly give good health and prosperity and also happiness in my family members kindly give good faith and peace and also good knowledge and also good memory and good health and mental health to my family members save my family members Bhaskar sridevi and also Ganesh and rajashri develop all rounder s Thank you praise the lord Yesu Prabhu
@supriyasupriyal70583 ай бұрын
Praise the lord అమ్మ గారు నా కోసం ప్రార్ధన చేయండి
@sarojinigunji455110 ай бұрын
Praise the LORD🙏 Hallelujah🙌🙌🙌 Amen Amen Amen🙏🙏🙏
@ganeshnb179810 ай бұрын
Praise the lord Yesu Prabhu kindly collect all my lost property s amount s through that cheated people's murugesh and jayanti must change his mind and also settle all my lost property s amount s solve all the borrower s problem immediately save my family members
@SwarupaPasupulaАй бұрын
amenu amenu
@DonaDevi10 ай бұрын
Price the lord ammagaru vandhanallu Devi from vizag 🙏
@deepthifoundation808210 ай бұрын
Praise the lord. నేను చాలా పెద్ద సమస్య లో ఉన్నాను. నా సమస్య తీరేలాగా ప్రార్థన చేయండి.
శైలాపాల్ అమ్మగారికి స్టీఫెన్ పాల్ అయ్యగారికి వారి కుటుంబ సభ్యులకి ప్రభు నామమును బట్టి వందనాలు కృతజ్ఞతలు అమ్మగారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు మాట్లాడుతున్న మాటల క్షేత్రం ఆదరించబడుచున్న మా కుటుంబం కొరకు ప్రార్థించండి నా భార్యకు ఆపరేషన్ చేసి కొంచెం అనారోగ్యం చేత ఉంది ప్రార్థించండి 🙏🙏
@BhukyaNarayana-dh6yf2 ай бұрын
Praise the lord Amma Na family kosam prayer cheyandi
@lakshmidurgathumaganti5788Ай бұрын
Praise the lord sister ma husbend leru pillalu kosam pry cheyamdi sister chaduvu lo fist undi laga pry cheyamdi sister
Na Bartha kosam prayer cheyaandi sister garu alcohol manakapothey life ledhu annaru doctor plz andi. . na Bartha name prem 🙏🙏😭😭😭
@GaddamIndira10 ай бұрын
దేవా మీకే సమస్త మహిమ ఘనత చెల్లును గాక నీ చిత్తమేజరుగును గాక అయా నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించి మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బ్రతికించండి మీ సాక్షులుగా వాడుకోండి తండ్రి నీవిచ్చిన నా బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను మీ చేతులకు అప్పగిస్తున్నాను వారిని కూడా మీ సాక్షులుగా వాడుకోండి ప్రభువా
@jyothikallem150310 ай бұрын
Praise the Lord sister 🙏 ma annaya ne polamlo kotti champparu avvaro teleyadu a nindha ma Amma meeda pettaru annaya valla atthagari family members mottam a lokamlo lene nindha ma Amma 15years nundi mosthune undi a nindha appudu tisthavu na thandri Jesus 😭 😭 😭 😭 😭
@ravikumarr61499 ай бұрын
Amma Naku praddna nerepcchadi amma prayer cheyadi amma
Praise the lord sister please prayer cheyandi మేము గృహం కట్టుకోవాలి 🏡🏡🏡🏡🏡😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KavetiVenkateshwarlu10 ай бұрын
PRAISE THE LORD AMMA GARU 🙏🙏🙏🙏🙏 KV ✝️⛪✝️ AMEN 🙏✝️🙏
@ArunakumariReddy16 күн бұрын
అమ్మగారు వందనాలు నాకు పోలియో నడవలేక పోతున్నాను నా పని నేను చేసుకునేలా శక్తి నీ ఇచ్చేలా ప్రేయర్ చెయ్యండి అమ్మ నాకు ఇద్దరు పిల్లలు వారికి వివాహాలు కూడా అవ్వలేదు మీరు ప్రేయర్ చెయ్యండి అమ్మ
@Flightonroa10 ай бұрын
Praise the Lord uncle bhartha rakshana koraku plz pry kumarudu school velutaku sahayam cheyandddi arogyam biddala bhavishysth koraku plz pry job koraku free shit koraku plz pry
@adevi-ov2tn2 ай бұрын
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunakumari489410 ай бұрын
Praise the lord amma. Amma na కుటుంబం lo ఆర్థిక పరిస్థితులు మీరుగుపడులగున, అప్పులు తీరు లాగున prayer చేయండి ma. Tq praise the lord ma
@VaralakshmiDegala-ex9ns10 ай бұрын
Praise the lord poster Amma Garu 🙏🏼
@TompakulaAnilkumarАй бұрын
My fimali koraku prayer cheyndi yesbbu
@sowji.44410 ай бұрын
Praise the lord Jesus
@anuraju685610 ай бұрын
Praise the Lord amma garu makosam pradhana cheyyandi maku santhanam kaligela pradhana cheyyandi please 🙏 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭 amen praise the Lord
@vijayakumariMekala10 ай бұрын
Praise the lord ammagaru makosammpraychiand
@jyothis41979 ай бұрын
Praise the Lord Amma garu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽maa family rakshnaliki raavalani pray cheyandi🙏🙏🙏🙏🙏
@jynabindia23724 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😮
@nissyyattelly842710 ай бұрын
Praise the lord sister pray for my family and my marriage and my health and own house and job kosam prayer cheyandi
@maryn149310 ай бұрын
తండ్రీ దేవా నేను నీకు విరోధముగా ఏ పాపములు చేసినానో తండ్రి యేసయ్యా నా పాపములను క్షమించి నన్ను రక్షింపుము తండ్రీ దేవా నీవే నాకు నా బిడ్డ ల మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 😭🛐🛐🛐😭😭😭🙏😭😭🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏😭😭😭😭
అమ్మ మీకు వందనాలు. అమ్మ na gurinchi ప్రయేర్ cheyyandi😭😭😭😭 అమ్మ నాకు aroogyam baledhu.
@salineeraja126310 ай бұрын
Yesayya mee chithame maa kutumbham patla pillallu patla karyallu jariginchandi yesayya sthothramu yesayya sthothramu yesayya sthothramu yesayya
@maheshgolankonda834610 ай бұрын
వందనాలమ్మ గారు నాకు ఇల్లు కావాలి దాని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను యేసయ్య ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను
@rajeswaritaluri319 ай бұрын
Praise the lord pasteramma garu 🙏
@joythyikandkatla572410 ай бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏అమ్మ గారు వందనాలు అమ్మ నా కుటుంబం దీవించి పడాలి నా భర్త మారు మనసు కొరకు రక్షణ భాగ్యము మధ్య నుంచి విడుదల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అమ్మ🙏🙏🙏🙏amen
@RaniRanisaja-lv2yo3 ай бұрын
పాస్ట్రమ్మ గారు... నేను చాలా కష్టాల్లో వున్నాను... అప్పుల్లో వున్నాను... సరియినా గృహము కట్టుకోలేకపోయాను... నా. కుమారుడుకి.. నాకుమార్తె కు.. మంచి ఉద్వో గాలు కొరుకు... మీకృపా పరిశుధాత్మ తో... మీ.ప్రార్ధన శక్తి తో... నాకుటుంబం కొరుకు ప్రార్ధన చెయ్యండి.. GOD. BLESS. YOU
@SwaroopaPradeep-y9e10 күн бұрын
Amen Amen Amen in the name of Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏