Every time I listen to his words I feel more confident and feel better .. ❤❤❤
@manju75202 ай бұрын
ఐతే అబద్దాలు చెప్పని వాళ్ళు నిత్యం సత్య న్నారాయణ వ్రతం చేస్తున్నట్టే కదా గురువు గారు 🙏🏽🙏🏽🙏🏽 నేను పూజ నమ్మను మన ప్రవర్తన చర్య లే పూజ, ప్రతి ఫలం కూడా మన character వల్లే వస్తుంది
@Anil-q4sАй бұрын
Chala Baga chrpparu guruvu garu
@gantadevi66983 ай бұрын
Guruvu garu me telivini mechukunna, devudu pampina dutalu meru, melaanti varu.
@chilugurimanoharreddy32853 ай бұрын
I like you guruvugaru and chaganti and also nanduri srinivas garu for your service to the society
@HaribabuBusa-r6e2 ай бұрын
Great words sir I knew so many things about life I will fallow
అమ్మా...యాంకర్ మా తల్లీ.... మధ్య మధ్యలో అంత భయంకరంగా నవ్వే మిటమ్మా... బాగా తగ్గించుకుంటే మంచిదేమో....😂
@varalakshmichitta40544 ай бұрын
మేము satya sai బాబా devotees. Swamy కూడా సత్యం ధర్మం సర్వీస్. Love all. Serve all.
@bhaskarachaitanya52193 ай бұрын
We love you Mr Narsimha Rao, of course almost I never go to any temple
@bhaskerreddykallem99243 ай бұрын
Excellent information thank you Guruji and Anjali garu
@obannamro46274 ай бұрын
Mahanubhavulu Garikapativaru Varu cheppe Matallo Science Unnadi Philosophy Unnadi Variki padabivandanamu Nijalu Nirbhayanga Chepputaru Hat's off Sir
@sreenivasamm47424 ай бұрын
ఈ ప్రవచనాలు విని ప్రజలందరూ పాపభీతి పెంచుకొని అందరూ మూర్కత్వం పెంచుకొని లేనిపోని ఆరాటం పెంచుకొని పూర్తిగా భక్తి తత్వం పోయి, గుళ్లంటే మనం చేసిన పాపలకు fine కట్టించుకొని పాపాలు పోగొట్టుకునే grievance cell లాగా మారినాయి.
@kameswararaon79333 ай бұрын
ఆహా, ఏ.అంత జ్ఞానం మీది. గుడికి వెడితే, జ్ఞానమార్గం వైపు మనసు పోవాలి. ఎవరికో అలా కాలేదు అంటే వాళ్ళ కర్మ ఇంకా సవరణ కాలేదు అని.
@umaranidasari19864 ай бұрын
Guruvu garu
@chilugurimanoharreddy32853 ай бұрын
I like you sir and also chaganti garu and also sri Nandurbar srinivas
@La_Chevre_105 күн бұрын
Every one must know these words
@sumanapulugurtha54514 ай бұрын
అంజలీ మీ నవ్వు బాగుంటుంది మీరుకూడా బాగుంటారు
@subhadrangigourkandalkar16983 ай бұрын
అద్భుతం........
@manjunathamatam93104 ай бұрын
Superb explanation 🎉❤
@lotus42764 ай бұрын
Namaste
@ఎలమంచిలివరలక్ష్మివరలక్ష్మిఎలమం21 күн бұрын
🙏🙏🙏 మరణానికి మించిన సుఖం లేదు
@saidaiahbolle2713 ай бұрын
good analysis about life
@gvramanarao55254 ай бұрын
Yes nenu kuda naaku eppudu vastundi ani anukuntanu
@chilugurimanoharreddy32853 ай бұрын
Thank you sir
@subbalakshmi27414 ай бұрын
Namaskar am 🙏🚩
@rkraop75124 ай бұрын
MRUTHYONGA AMRUTHANGA MAYA. 9ne will get rid of all problems so his mind relieved all physical problems.
@parupallinagendra53553 ай бұрын
🎉🎉❤ good evening sir
@sodipilitharun17862 ай бұрын
Jai shree ram
@mvvkrishna972 ай бұрын
Super
@RavikiraranCh2 ай бұрын
TQ gurgi
@PammiSatyanarayanaMurthy4 ай бұрын
మరణాన్ని మించిన వరం లేకపోవడం తాత్కాలికమే కదా స్వామి.వెంటనే జన్మలు ఎత్తుతూ అనేక కష్టనష్టాలను పడటం మాములుగా జరుగుతుంది కనుక మరణాన్ని మించిన వరం ఒక్క కనురెప్ప పాటు మాత్రమే.
@YOGI-RS-USA-NRI4 ай бұрын
మరణాన్ని మించిన వరం లేకపోతె చావకపోయావా ? సొల్లు చెప్పటం బాగా అలవాటు అయ్యింది నీకు - గరి “కపటి”
@Anuradha-ce6zg4 ай бұрын
Correct
@Prasansu4 ай бұрын
కలియుగం లో మనం మన ధర్మాసనం సక్రమంగా నిర్వర్తిస్తూ అక్రమ అన్యాయాలకు పాల్పడకుండా వుండి ఇతరులకు సహాయం చేస్తూ జీవితం గడుపుతూంటే జన్మ రాహిత్యమే కదా
@PammiSatyanarayanaMurthy4 ай бұрын
@@Prasansuఏ యుగంలో అయినా మీరు చెప్పిన మంచి, చెడు లక్షణాలు వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి కానీ ఎవరూ ప్రయత్నించి మంచి లక్షణాల్లో జీవించలేరు సర్.ధర్మాలు రెండు రకాలు.ప్రపంచ ధర్మాలు, పరమాత్మ ధర్మాలు.ప్రపంచ ధర్మాలు ఒకచోట ఉన్నవి మరోచోట మారుతూ ఉంటాయి.కానీ పరమాత్మ ధర్మాలు సృష్టి మొదటి నుంచి ఒకేలా ఉంటాయి గానీ మార్పు చెందవు.ఆ ధర్మాల్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.మీరు చెప్పిన లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు ఎందుకంటే అవి వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి కనుక.మీకు నచ్చినా నచ్చకపోయినా ఉదాహరణకి ఒక విషయం చూడండి.ఒక తాగుబోతు,తిరుగుబోతు,దొంగ వంటి వారికి ఒక గౌరవ నీయమైన వ్యక్తి ఈ అలవాట్ల వల్ల కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడతారని కనుక ఇటువంటి దురలవాట్లు మాని మంచి మార్గంలో న్యాయంగా సంపాదించుకొని సంతోషంగా ఉండవచ్చు అని అనేక విధాలుగా హిత బోధలు చేసిన తర్వాత వాడిలో పరివర్తన వచ్చి తాను కూడా ఇలాంటి అలవాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ఏమైనా సరే ఇంక రేపటి నుంచి ఈ అలవాట్లు మానుకుని కూలోనాలో చేసుకనైనా బతుకుదాం అనుకొని రాత్రి నిద్రపోయే ముందు భావిస్తాడు.వాడి మనసులో అప్పుడు వచ్చిన ఆలోచన మంచిదే కానీ ఉదయం లేవగానే మామూలుగా పాత పద్ధతిలోనే బయటికి పోయి చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడు.మారాలని వచ్చిన ఆలోచనని వాడి ప్రారబ్ద కర్మలు మారనివ్వవు అందుకే వెంటనే ప్లేటు ఫిరాయించి ఆ పనులు చేయకపోతే నేను బతికేదెలా అని ఇటువంటి చెడు పనులు చేసే నాకు ఇప్పుడు పని ఎవరు ఇస్తారని కనుక ఇలాగే బ్రతకాలి అని భావిస్తూ ఉంటాడు.అందుచేత మన జీవన విధానం మన ప్రారబ్ద కర్మానుసారంగా మాత్రమే ఉంటుంది సర్.ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన కర్మసిద్ధాతం.
@jayalakshmipindiprolu77354 ай бұрын
1:29 @@Anuradha-ce6zg😢😢😢😢😢😢😢😢😢😢 1:29 😢😢😢😢
@govindareddymalapati164218 күн бұрын
తన దాక వచ్చినప్పుడు కదా ఆడాంబికమాటలు మూటలు కట్టేది
Garikapati swamy garu mee pravachanalu regular ga choothanu, neellu taaguthe pillalu pudutaru ani meeru cheppadam enthavaraku correct. Sastriya vignanaani namme meeru cheppadam correct kademo. Swamy Vaariki namaskaralu.
@alluri69923 ай бұрын
Koddigaa clarity isthe manchidi
@renukamadiraju62173 ай бұрын
Aa navvu yenti anchor gaaru..reserved ga undandi..
@elavalaveerareddy66433 ай бұрын
Same feel
@nijamnippu76104 ай бұрын
హెడ్డింగ్ అలా పెడితే అందరూ చూడరు భయపడి ఛస్తారు ,మరణం అంటే భయమేకదా మరి ? కానీ చెప్పింది అంతా మంచి విషయం
@anasuyamohananasuya44333 ай бұрын
Yes
@agk555rose4 ай бұрын
Very much correct sir. God is nothing but your Atma or soul which pricks and cations you when ever you do some odd thing if you don't hear and go a head you get the odd result that is the karma phalam act of God. If you this simpe logic you never crave for any lssues be they difficult or easy bothering you in the Life. Thank you for teaching. 🙏🙏🙏
@BhavaniJonnavithulla4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnametla70112 ай бұрын
Kerala lo chanipoyina vari gurinchi badha padanavasaram leda!
@govindamjallu84714 ай бұрын
🎉
@sairamesh26213 ай бұрын
❤❤🎉❤❤❤❤
@vijayaprakashchilukuri42204 ай бұрын
Maranam thappadhu kani jeevinchatam mukyam ala anukunte prathivadu chavukosam Edhuru chustaru. Chani poyinavadu puttinavadu evadu ledu.Shankercharyulu Ramanujacharyulu vari anatharam Varu ekkada janminchinadhi evarikina vachi cheppinara (bhakthulaku)what is punarapi jananam gurinchi common how to Belief them.
@ArunaPoreddy1234 ай бұрын
🙏🙏🙏👌👌
@okraaaa2 ай бұрын
మిగిలిన ప్రవచన కర్తలు గుళ్ళో కి వెళ్ళే లా చెప్తున్నారు..మరి మనం..గుళ్ళల్లో ఏముంది రాళ్ళు రప్పలు తప్ప..అని మి కొన్ని ప్రవచ్చనాల్లో చెప్పారు..యెందుకు మాటలు మారుస్తారు. గురువారం. మంగళ వారం అలా వారాలు యెందుకు అంటే..ఎవరి భక్తులకి ఆ వారం గొప్ప... దానికి తగ్గ ఫలితం కూడా వుంటుంది...వుండదు అని మీరు మాత్రమే చెప్పగలరు..ఎందుకంటే .మీకు ఆచారాల పట్ల అపహాశ్యం చేసే అలవాటు వుంది.
@okraaaa2 ай бұрын
పాపం ఆ యాంకర్ బలవంతం గా నవ్వుతోంది అని తెలుసుకోండి
@okraaaa2 ай бұрын
మీ ఇంటర్వ్యూ చాలు..జనాల్ని ఎలా పక్క దోవ పట్టిస్తారో..ఉన్న విశ్వాసం కూడా మట్టి కొట్టుకుపోతుంది
@okraaaa2 ай бұрын
మీరు యే తాపత్రయం పడకండి..మి గురించి పడండి... మీ ఉపన్యాసాలతో దేవుళ్ళని. ఆచారాలను అపహాస్యము..చేస్తున్నానే అని.అది చాలు
యాంకర్ మేడమ్, మీరు బైరి నరేష్ గారితో డిబెట్ పెట్టగలరా?
@pidamarthinagaiah99113 ай бұрын
@@Whoz35 భయమా?
@prasunasakuntala85833 ай бұрын
Navvadam vendhuku jokuga undhaa
@anuradhapolisetty1522 ай бұрын
Yes. When an interview is taken on spiritualism that to from a Pravachana kartha, that continuous laugh by Anchor irritates the listeners and it is absolutely inappropriate.
@NageswaraoRam3 ай бұрын
Vivekananda told that you think about death Daly for 4minutes you know every thing about life
@ReddyHarichandrareddy3 ай бұрын
గరికిపాటిగారు ఆయాంకర్ మీముందు ఏమిటాకిలకిలలు అహాస్యముగా ఉంది ఎందుకంత నవ్వులాట
@venkateswararaop29973 ай бұрын
Acnchor dont Laughing before the great person.
@avadhutasriparadesappaanga2593 ай бұрын
మీరు నవ్వాల్సి వచ్చినప్పుడు కనీసం తుండు గుడ్డ అడ్డం పెట్టుకోండి 🙏🙏
@KumarKumar-wy5yd2 ай бұрын
మరణం మించిన వరం లేనప్పుడు.... తొరగా చచ్చిపోండి.... ఆహా..... ఆ భగవంతుడే తీసుకెళ్లాలి అంటారు 😂😂😂...అంతా దొంగ నాటకాలు.... మరీ అలాంటప్పుడు ఏదైనా health ప్రాబ్లెమ్ వస్తే hospital కు వెళ్లడం ఎందుకు దేవుడు నిన్ను పైకి రప్పించడం కోసం ఆ ప్రాబ్లెమ్ తెచ్చి ఉండచ్చు గా...అసలు hospital వంకే పోకూడదు.... ఆహా మళ్ళి అది దేవుడు నాకోసమే పెట్టాడు అంటారు.....😂😂అంతే నాటకాలు..... ఏదోటి ఉండాలి..... చచ్చిపోడం అంటే suicide ఎం అక్కరలేదు.... నీకు నచ్చిన దేవుణ్ణి పచ్చి మంచి నీళ్లు ముట్టుకోకుండా....వ్రతం చేయి.... Nonstop గా 45 days.... ఉంటే దేవుడు కనిపిస్తాడు.... లేదంటే పైన కనిపిస్తాడు..... ఆహా ఎవ్వడు చెయ్యడు 😂😂
@BalajiGunnam-ym6cs4 ай бұрын
Kothha battalu vesukuntaniki, bayam endhuku
@MalliSirisetti3 ай бұрын
ఇండియా పాకిస్తాన్ యుద్ధము గురించి చెప్పండి వింటాము ఎంతసేపు దేవుడూ దెయ్యము వెధవ సోది మానవత్వము నశించి పోతుంది రండి యుద్ధము చేద్దాము
@ravivadduri93232 ай бұрын
నిజంగా యుద్ధం వస్తే తమరు చేసే ఘనకార్యం ఏమీ ఉండదు. మన వీర జవాను లకు పని తప్ప. అప్పుడు యుద్ధం ఖర్చులకి ప్రభుత్వం సెస్ వేసినా మళ్ళీ ఏడిచేది తమలాంటి వీర దేశభక్తులే. హెడింగ్ చూసీ వీడియో చూసీ అక్కర్లేని పనికిమాలిన కామెంట్స్ చెయ్యడం ఎందుకో
@GirijaRayanuthala4 ай бұрын
ANDUKESATHAMEVAJAYATHEANNARUSIR
@raviurumula81624 ай бұрын
ఆ నవ్వుకి అర్థం ఏమిటి ?
@bvkrishnamurthy68874 ай бұрын
Her laugh is not required Mrs.krishnamurthy
@sasikalak10934 ай бұрын
Mari enthati mahaanubavudu , pandithudu chirangivigari vishayamulo oka mamuulu manishilagaa porabhatu cheesaru
@subramanyamjosyula25104 ай бұрын
ఒక మేధస్సుకలిగిన ప్రవచన కర్తగారిని విమర్శించే అర్హత, జ్ఞానం మీకు ఉందా అని ఆలోచించి విమర్శించండి. అక్కడ ఉన్న భక్తులు, చిరంజీవిగారువంటి పెద్దలు ఆలోచించి ఉండాలి.
@surampudisanjana4623 ай бұрын
Avunu sir na friend (vasudha) ki age 25 yrs , ooha telisinappati nunchi thanaki bhaadhalu dhookaalu parents attention and support ledhu ,neglect avthu vontariga vundadam...,friends thakkuva,reserved,,... avamaanaalu , vimarshalu... eppudu present thana bartha kudaa and his family members narrow minded...anitiki apardhaalu cheskuntaadu.....,in laws aithey peru petadam,harass..cheyadam.. ..thana prathi action ni vishyaaniki., thana kastaalu bhaadhalu elaa cheppukuntu pothey oka roju seripodhu...evvani thanaki narakam choopisthundhi....enaadu sonthosham ga brathikedhi ledhu..thanaki future medha hope poindhi ...thanaki chaavu ane varam kosam edhuruchoosey dhusthithi gathi patindhi......