ఈ వీడియోలో చంద్రబోస్ సాహిత్యానికి శభాష్ అనాల్సిందే | Lyricist Chandrabose | Sitting With Sirasri

  Рет қаралды 57,056

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 50
@syllabusbook
@syllabusbook 2 жыл бұрын
I was like... 20 times choosi vunta.... And listened to that song 🙏💖💥💥 what great writer..!!
@nirmalakumari7796
@nirmalakumari7796 17 күн бұрын
అద్భుతం మీ సాహిత్యానికి ఒళ్ళు కళ్ళు పరవశిస్తున్నా ఈ 🙏
@ghrt20modicare
@ghrt20modicare 2 ай бұрын
మిమ్మల్ని ఎలా పొగడలో అర్థం కావడం లేదు సర్ ...ఎంత అందంగా పాట రచన చేశారు...అది మీ మాటల్లో వింటేనే అర్థం అవుతుంది...మనస్సుకి హత్తుకుంటుంది...❤
@shourybhaskar7478
@shourybhaskar7478 8 күн бұрын
ధన్యవాదములు గురువుగారు... అక్షరసింహసనం వేసినందుకు కనుకనే ఆస్కారానికి ఆస్కారం అయింది
@ksrguptabcom
@ksrguptabcom 8 күн бұрын
పాటల రచయిత శ్రీ మహనీయులు చంద్ర బోస్ గారు ,ఎటువంటి ఆడంబరాలు పోనీ దాంబికాలు లేని వారు ప్రతి పదానికి అర్థము ఎన్ని వస్తాయో అంతకు ముందు వ్రాసిన పాటలు రచయితలు పూర్వికులు శ్రీ ఘంటసాల గారు వెన్నలకంటి గ్యారూ సముద్రాలగారు వేటూరి గారు మొ || వారు వ్రాసిన పాటలకు పాడుతాతీయగా ఎపిసోడ్ లో వివరము గా చెప్పటంలో దిట్ట మన తెలుగు వారి కీ ఆణి ముత్యం కాదు అయన నోటి నుంచి వచ్చే మాటలు అన్ని ముత్యాలు ❤
@MellaRajagoudMella
@MellaRajagoudMella 28 күн бұрын
కృతజ్ఞతలు హ్రుదయపూర్వక ధన్యవాదాలు
@prashanthmula8211
@prashanthmula8211 14 күн бұрын
ఎప్పటికైనా ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్🙏
@syamasundararao3149
@syamasundararao3149 4 күн бұрын
ఈ నాటి సినిమాల లో నేపధ్యంలో పనిచేస్తున్న వారి ఎవరి పేర్లు, వీక్షకులకు కనిపించనంత చిన్న సైజులో వేసి ఆ సాంకేతిక నిపుణుల ప్రాధాన్యత మనకు తెలియకుండా చేసి వారి శ్రమ ను తెర మరుగు చేస్తున్న ఈ నిర్మాణ సంస్థల అధినేతలు గమనించక పోతే ఎలా?
@kosrivisions7890
@kosrivisions7890 9 күн бұрын
చందన చీరలు కట్టి,బొమ్మన బ్లౌస్లు వేసి అన్నప్పుడే, చంద్రబోస్ అంటే మామూలు కాదు అనుకున్నా,అది నిజముతో నిర్భయంగా సాగుతుంది....ఈ లవ్ బోస్
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 7 күн бұрын
Chandrabose is not only a good writer but also a good singer
@sreekrishna8943
@sreekrishna8943 Ай бұрын
చంద్రబోసు గారు పాటలరేసులో సహస్రస్వర్ణపతకవిజేత
@rayapudij
@rayapudij 3 ай бұрын
Chandhra Bosegaru meeku vandhanamulu - mee sahithyam ; bhaavaalu - amogham Sir - you are blessed with talent andi - with your lyrics try to make this world better andi 🙏 met you in US/ NJ 🙏Jaya R
@prashanthmula8211
@prashanthmula8211 14 күн бұрын
My favorite Lyrisist, Chandrabose sir, Hats off sir❤👍🙏🌹🌷💐
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 2 жыл бұрын
అద్భుతః
@Mahesh99777
@Mahesh99777 11 ай бұрын
Hats off to you❤❤
@naanismultiinfo4517
@naanismultiinfo4517 10 ай бұрын
💥💥💥How tough to include Rama in a romantic song…I am crazy about the work of music directors and writers than any other craft in the movie making…👏👏👌
@Parasiva-t2t
@Parasiva-t2t 4 күн бұрын
అద్భుతం
@MGanesh-ln3mx
@MGanesh-ln3mx 4 ай бұрын
Chandra Bose you are great. perfect
@gopalakrishna5874
@gopalakrishna5874 6 күн бұрын
Super sir
@vijayakolli6426
@vijayakolli6426 8 күн бұрын
Excellent ❤
@charykothapally7173
@charykothapally7173 2 ай бұрын
Meru ala paduthunte anadam tho manssu challani meghalapaina viharstunntlu undi sir meku padabhivandanam 🙏
@venugopalreddy9751
@venugopalreddy9751 23 күн бұрын
Great writer Bose ji👏👏
@uppariashok2389
@uppariashok2389 3 ай бұрын
ఇప్పుడు ఉన్న జనరేషన్కి మాకు దొరికిన ఆని ముత్యం మీరు సర్
@sundeepreddyjonnalagadda
@sundeepreddyjonnalagadda 10 күн бұрын
కరెక్ట్
@movva.sivaram
@movva.sivaram Жыл бұрын
Super
@konidalamadhav
@konidalamadhav 5 ай бұрын
Great sirrr❤
@Sundher7
@Sundher7 6 ай бұрын
Excellent sir
@bhoopalkayyam9062
@bhoopalkayyam9062 Ай бұрын
Chadra boss garu manaku devudu ichina varam
@bksubbaiah4020
@bksubbaiah4020 23 күн бұрын
Hats off to Chandra Bose
@bikhapathinanam4511
@bikhapathinanam4511 13 күн бұрын
Very good.
@enarendranaik
@enarendranaik 7 ай бұрын
Super 👌
@rajkumarpulukuri6304
@rajkumarpulukuri6304 Ай бұрын
Nice Sir 🙏
@LakshmiNeelakantla
@LakshmiNeelakantla 10 ай бұрын
Great writer 🎉🎉🎉
@BommaRavi-hx1vv
@BommaRavi-hx1vv 16 күн бұрын
Good..wishes.bose.sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ganeshr3493
@ganeshr3493 Жыл бұрын
Blessed to understand telugu
@manoharreddy2414
@manoharreddy2414 7 күн бұрын
anduke sir oscars ki vellaru❤
@prasadas2504
@prasadas2504 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanakandukoori9964
@satyanarayanakandukoori9964 3 ай бұрын
👌👌
@NavaneethamVemuru
@NavaneethamVemuru Ай бұрын
🙏🙏
@ghrt20modicare
@ghrt20modicare 2 ай бұрын
@VasuBs
@VasuBs Ай бұрын
Chandra Bose goppa kavi, padala tho upamanalatho adbhutamga mansuni meppinchagaladu. Sitarama Sastry garu patalu veda mantralatho samanam buddhi ni chaitanya parachagalavu.
@siddhuutkuri2528
@siddhuutkuri2528 6 ай бұрын
Anna okkapatachalu meraanto nerupinchukovataniki
@satyanarayana7019
@satyanarayana7019 4 ай бұрын
P
@satyadevi4939
@satyadevi4939 Ай бұрын
❤🙏👌👏💐🇳🇪
@mamidalanarayana6862
@mamidalanarayana6862 3 ай бұрын
Sir meeru sigaruga yentho goppaga paadagalaru mee voic chala goppagahunnadhi
@girisutha6154
@girisutha6154 4 ай бұрын
Chandrabose garu TAMIL SONG. KARINKARIYALLE. PATAKU. TELUGU LO LYRICS WRAYANDI SIR.
@sureshreddy9784
@sureshreddy9784 13 күн бұрын
బోస్ గారు మీ పాట fill in the బ్లాక్ లా ఉంటుంది దాని లో ఆత్మ ఉండడం లేదు
@krishnaraojournalist
@krishnaraojournalist 11 күн бұрын
పదాలు పరుగులు
@chirravurivijaykumar52
@chirravurivijaykumar52 14 күн бұрын
ILANTI KAVINI KUDA EKAVACHANAM THO HEADDING PETTADAM MANA SAHITHYA SAMKARAM... IDI BHAVITHARALAKI ENTHO ADRUSTAM
@venkateshwarulu3184
@venkateshwarulu3184 13 күн бұрын
Mi prakka urlo puttanu ..
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 19 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 36 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 107 МЛН
SBI LIFE MEGA SALES CONCLAVE -CHANDRA BOSE SPEECH
49:27
sarath kanduri
Рет қаралды 263 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 19 МЛН