"ఉంటే చూడలేం.... లేకపోతే ఉండలేం... ఏంటో మనం"....😢.. ఒహ్హ్హ్హ్.. ఎంతటి విలువైన మాట చెప్పారు...!! నిజం.... వారు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకొని వారిని మనసు నిండా నింపుకొని కంచె వేసేయాలి ...!! మనది ఎంతో చిన్న జీవితం..!! వారు ఎంతో అపురూపంగా పెంచుకొన్న ఈ పువ్వుల తోటలోకి... మనల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన వారిని... మనతోపాటు హాయిగా కడదాకా విహరించనిద్దాం...!! మనదైన చిన్నపాటి స్వర్గపు లోగిలి ఉండగా... "గోల్డ్ ఏజ్ హోమ్స్ " పేరిట విస్తరిస్తున్న... "ఓల్డ్ ఏజ్ హోమ్స్" మన సంస్కృతి కాకుండా ఆపుదాం...!!!💐💐💐🇮🇳🇮🇳
@SumaVillagewife Жыл бұрын
శుభోదయం అండి🌄🌄 ఎల ఉన్నరం డి ☺️భాగున్నరా.......🙏🙏🙏
@myvillagefolk924 Жыл бұрын
@@SumaVillagewife yes...
@SumaVillagewife Жыл бұрын
నమస్తే అండి🙏 మీ లాంటి వారి గొప్పతనం తెలియక మీకు సరైన సమాధానం ఇవ్వలేనందుకు నన్ను క్షేమించండి🥹🙏🙏🙏🙏🙏
@arunadevin8672 Жыл бұрын
మీలో ఏదో ప్రత్యేకత ఉందండి.ఉన్నదాంట్లో తృప్తి గా జీవిస్తున్నారు. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అండి
@SumaVillagewife Жыл бұрын
😄Tq ......Andi 🪴🪴🙏
@mskitchenhome353 Жыл бұрын
మంచి వాక్చాతుర్యం , తెలివితేటలు , మంచి మనసు very good 👍 👌🥰
@SumaVillagewife Жыл бұрын
ధన్యవాదాలండి 🤝🙏🙏🌿🌱🍀
@PatharlaKotaiah Жыл бұрын
మా ప్రియమయిన ఆత్మీయా చెల్లమ్మ కు మీ కుటుంబసభ్యులకు నా హృదయ పూర్వక వందనాలు తల్లి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును.దీవించి ఆశీర్వదించును గాక
@SumaVillagewife Жыл бұрын
మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఇలానే వుండాలని కోరుకుంటున్నాము.🦋🌹🌺🌺🍀🍀💐🙏
@princechinna9182 Жыл бұрын
Friends suma youtube channel ni manamandharam saport chesi manchi level ki tiskeldham best of luck suma gaaru 👍👍👍👍👍👍👍🙂
@SumaVillagewife Жыл бұрын
తప్పకుండా నండీ😀🤝🤝👍👍👍👍👍
@M.Madhavi123 Жыл бұрын
మీ మాట మీ వీడియో చాలా బాగున్నాయి తల్లీ, నీలో టాలెంట్ వుందిఅమ్మ, god bless you
@SumaVillagewife Жыл бұрын
ధన్యవాదములు అండి🙏
@induindira-d7e6 ай бұрын
చాలా విజ్ఞానాన్ని అందించారు
@SumaVillagewife6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@lovely_anu- Жыл бұрын
అద్భుతం గా చెప్తున్నారు.....అసలు మిమ్మలిని పోగడటానికి పదాలే దొరకట్లేదు......మీ ఛానెల్ సూపర్ success కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@SumaVillagewife Жыл бұрын
Tq......somuch sister 💐💐🌿🪴🪴🪴❤️💖🌹
@Creativehomemaker25 Жыл бұрын
అసలు 4vedios కె ఇంతమంది subscribers వున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. Ur very very great.
@SumaVillagewife Жыл бұрын
Tq......Tq.....Tq.... So much 🌹🌹🌹🦜🌱🌿
@SumaVillagewife Жыл бұрын
మీరే కాదు నేను నమ్మలేకపోతున్నాను🙆
@SumaVillagewife Жыл бұрын
అవును 4 videos కాదండీ 3 videos 🤔🍀🌱🌿🦜
@Creativehomemaker25 Жыл бұрын
Ss any way congrats💐👏👏
@srishoba2527 Жыл бұрын
Chala baga chebutunnaru Suma garu Badalo vunna mi video Mi matalu Santosanni ichhayi Thanks 🙏👍 Suma garu
@SumaVillagewife Жыл бұрын
బాధలు మన జీవితంలో వర్షం లాగే వచ్చి పొత్తువుంటయండి 🌧️🌧️🌧️ మనం మన దైర్యన్ని ఆనందాన్ని కొల్పోకూడదు😃👩❤️👨❤️❤️💞💞🪴🌿🌿🍀🐝🌹🌹🌺❤️❤️❤️
@gopusheker3249 Жыл бұрын
🌄🌅👌👌me illu me inti vatavaranm chetlu me manchi alavatlu perfect nature life ela Naku chala ishtam ❤❤❤❤ivanni chuste chala prashantaga 😊 undhi 😊
@SumaVillagewife Жыл бұрын
Tq.......Tq..... Tq somuch andi 🙏🙏🪴🪴🌹🌹🇮🇳
@roqiyasulthana3571 Жыл бұрын
సుమ మీ పిల్లలు ఇంత మంచి పెంపకం లో పెరుగుతున్నారు వాళ్లు తప్పకుండా కలెక్టర్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు చాలా మంచి ఆలోచన ఉన్నది మీది
@SumaVillagewife Жыл бұрын
మీ ఆశీర్వాదం ఉంటే తప్పకున్ డనండి.🙏🙏🙏🙏🌺🌺🌹🌹🦋🦋🐝🐝
@ushakumariatluri4959 Жыл бұрын
Environment gurinchi mee narration super mee inti surroundings kooda lively ga baagundi👍🤗🎉
@kkdurganaveen5515 Жыл бұрын
Thnku so much😊
@kkdurganaveen5515 Жыл бұрын
Akka Amma vala intiki velindi andi....😊Cooming soon in 4days ..... Stay tune....
@u.shreevidyavidya9155 Жыл бұрын
Village lo unna miku chala knowledge undi ,mee video chusthe naku kuda maa oorike velli unadalini anipisthundi, miku chala vishyalu telsu sister . Miru manchi illu katovali tondaraga ,god bless you
@SumaVillagewife Жыл бұрын
Hii andi goodmorning and Tq your sapport 🙏🙏❤️❤️❤️
@bharathijampana4043 Жыл бұрын
Hii suma garu mee video just chusanu chala bagundi vunnadantlo ela hayiga vundochho baga chupistunnaru thank you
@SumaVillagewife Жыл бұрын
Tq.......☺️💞💞🐝🦋🦋☘️❤️❤️🪴🪴🪴🌹🌹🌹
@KrishnaveniAlla-f6h Жыл бұрын
Medam super 👍💗
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi ❤️
@illaluthehomemaker8331 Жыл бұрын
చాలా బావుంటున్నాయమ్మా vedios.నీ అందమైన ప్రపంచంలో నీ కమ్మని కబుర్లతో విహరింపచేస్తున్నావు.అలాగే మెత్తని పదునైన మాటలతో మమ్ము హెచ్చరిస్తున్నావు. అందమైన జీవితానికి,భవిష్యత్తుకు ఏంకావా ఎలాసృష్ఠించుకోవాలో చెపుతున్నావమ్మా...చాలాసంతోషంగావుంది తల్లీ
@SumaVillagewife Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🪴🍀🌿🌹🌹💐💐☘️🌱
@laxmitayaru726 Жыл бұрын
Birdsbeautybavundi
@SumaVillagewife Жыл бұрын
Tq 🤗🤣🤣🤣
@maithiliramakrishna Жыл бұрын
8 వరకు చదివా .. అంటున్నారు...but super చెప్పారు....జీవిత పాఠాన్ని❤
@SumaVillagewife Жыл бұрын
🙏🙏🙏🍀🌱🌿🪴🪴🐦🐣🦜🦋
@ramesh_patnaik Жыл бұрын
Very nice gesture, God Bless You
@SumaVillagewife Жыл бұрын
Tq andi 🌺🌺🪴🪴
@rajisudhani Жыл бұрын
Suma garu super andi miru mi matladey mata Thiru vinadaniki ayina videos chusthunam all the best suma garu garu anadam kanna mana padhathilo akka antunanu em anukokandey
@SumaVillagewife Жыл бұрын
Ok Tq 😄💞🐦🌿🕊️
@gmadhumadhugoud5169 Жыл бұрын
సుమ గారు చాలా బాగా చెప్పారు. 🙏
@SumaVillagewife Жыл бұрын
Tq🙏🌱
@venkeymurthy6831 Жыл бұрын
U r so mitured vlogger.. ur exploring n narration like a teacher..i like ur ❤ on environment and birds..b happy n go ahead with positive thoughts
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi 🙏🙏🙏💐💐
@santhivijaya1910 Жыл бұрын
Hi natural lover godbless you matalu Kadu chethalo undali Ani entha baga cheppavamma good videos tq ❤
@SumaVillagewife Жыл бұрын
Tq.....somuch andi 🙏🙏🙏🌧️🌧️🌧️🌧️🌱🌹🍀🌿💐🪴🪴
@koteshwaripasula2989 Жыл бұрын
Sukshmamlo moksham 😊😊bale matladatharu suma garu manchi vakchathuryam undhi miku..and current ga kuda matladaru chala vishayalu good video 🤗
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi 🙏🙏🙏🙏
@bathinamalathi5203 Жыл бұрын
Wow wonderful video suma...🙏🙏🙏🙏🙏very nice... 👏👏👏👏👏Good information... 🤝🤝🤝🤝🤝God bless you ra...🤗🤗🤗🤗🤗 birds feeders... 🐦🐦🐦🐦🐦👌👌👌👌👌Thank you sooooo much...👍👍👍👍👍 Beautiful Nature beautiful birds...💐💐💐💐💐♥️♥️♥️♥️♥️
@SumaVillagewife Жыл бұрын
Tq so mach 🦜🦋🌱🌱
@seethusujatha8257 Жыл бұрын
Thalli neeku🙏 Antha baga chepperu... Nemmadi ga andari ki ardham iyyinattu meeru 👌 andi, meekosam 🌹
@SumaVillagewife Жыл бұрын
Tq🦋🌱
@sobhamaddineni3129 Жыл бұрын
suma, i cant believe that you went to school upto 8th grade only. you have so much maturity along with understanding. i suggest you continue education privately. what you think?,
@SumaVillagewife Жыл бұрын
అర్ధం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🌿🍀🪴🌹🌹
@prsanth7775 Жыл бұрын
Wow awsome video chala manchi video ....❤
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi 💐
@prsanth7775 Жыл бұрын
@@SumaVillagewife 🤗😊
@DeepaliEdmalapelli-zj6fm Жыл бұрын
Mi alochana vidhanam chala bagundhi
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi 🙏
@kkdurganaveen5515 Жыл бұрын
Happy sisters day Akka your Dev world best super queen👸🎉❤🥰💐👑 ma akka god bless you proceed next videos💐💐
@SumaVillagewife Жыл бұрын
Tq.......నీ sapoortగా ఇదంతా....🤣🥰🌿
@kotasreeja3759 Жыл бұрын
First time.. chusina ventane subscribe chesa all the best suma garu👍
@SumaVillagewife Жыл бұрын
Tq so much srija gaaru 🪴🌹
@shivaniborreddy6115 Жыл бұрын
Nenu kuda anthe same mi lage, okokka video anni sarllu chusano, next video kosam waiting.
@SumaVillagewife Жыл бұрын
Avunaa .........Tq so much Andi 😀🦋🐦🐓🦜🌺🌼🌻🏵️🪴🌿🌱🌱🍀
@bannygameingff7480 Жыл бұрын
తెలుగు తల్లి మీ వాయిస్ ని ఎప్పుడూ ఇలాగే అనిపిస్తూ ఉండాలి🤝😊
@SumaVillagewife Жыл бұрын
Ok Amma 🙏🙏🙏🙏🙏ఎంత విలువైన మాట అన్నారు🙏🙏🌼🌹🦚🐝🦋
@sailajasailu2090 Жыл бұрын
మీ దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు అండి, సూపర్ టాలెంటెడ్ women.. ఇంకా మీకు తెలిసిన విషయాలు ఈ యూట్యూబ్ ద్వారా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం..
@SumaVillagewife Жыл бұрын
Ok andi Tq somuch 😍😍❤️❤️💕💕💐💐
@srivarivantillu Жыл бұрын
చాల బాగుంది మి vedio మీరు కూడ చాల బాగ మాట్లాడుతున్నరు all the best ,welcome to youtube ,cerat ur world
@SumaVillagewife Жыл бұрын
Tq so much Andi 🌹🌱🍀🦋🪴🪴
@shifaskitchengarden3663 Жыл бұрын
యెంత బాగా yanker cheppinattu chepparandi నిజము suma 👌👌👌👌
@srimanjunadha6123 Жыл бұрын
Niganga me matalli edo magi ck undi global warming gurinchi cheppalenu antune baga chepparu me video s nenu eroge chusa youtube lo baga success avvali ani manaspurtiga korukuntunnanu ❤.this is bhargavi
@SumaVillagewife Жыл бұрын
Hii bhargavi garu ❤️❤️❤️❤️🤗 Tq somuch andi 🙏🙏🙏🙏🙏💐💐💐
@TELUGUABBAISATISH4 ай бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
@hemalathasurisetty5167 Жыл бұрын
Very inspiring vedio👏👏👏
@SumaVillagewife Жыл бұрын
☺️☘️🌳🌳🍀🌿🌿🐝🦋🪴🌹
@madhavilatha1477 Жыл бұрын
Mee video 's lo anni baagunnaie. daily nanu kooda bird's ki water thinataniki anything paduthuntaanu.Cow's(aavulu)intimundukosthay thinataniki,thaagataaniki paduthuntaanu.🎉🎉🎉🎉t.q verymuch.
@SumaVillagewife Жыл бұрын
Ok TqTq🌿☘🍀🌹🌹🌹🙏🤝
@jaganreddy7772 Жыл бұрын
Very nice.naturenini.avrupaduchedu.pls.kalvlu.nadulu.chetavedu.pls
@SumaVillagewife Жыл бұрын
🍀🌱🌹🌺🪴🤝
@JNagarani Жыл бұрын
😂🙏👌👌👌
@santhidesigner.69 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయండి nice 👌
@SumaVillagewife Жыл бұрын
Tq so much🌹🌹🦜🦚🦜🦚
@amalakumarivellanki5187 Жыл бұрын
అమ్మా మీ వీడియో చాలా చాలా బాగుంది.చాలా విలువైన మాటలు చెప్పారు.నేను ఫ స్ట్ టైం మీ మాటలు విన్నాను. అద్భుతం. నేను కూడా పితృదేవతలకు పెడతాను. వందినవే కాదు మీరన్నట్లు టీ తో సహా. మా బాబు other కంట్రీ లో ఉన్న ప్రతి అమవాస్య కు , వీల యినప్పుడు పెడుతుంటాడు.ఇలా చాలా చేస్తుంటాము.అది మన పెద్దల నుండి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు.. మీ పద జాలం ఎంతో సంస్కార వంతం గా వుంది. A భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని ఆశిస్తూ....🦋
@SumaVillagewife Жыл бұрын
మీలాంటి గొప్పతల్లుళ్లు వలనే మాకిలంటి మంచి అలవాట్లు వచ్చాయి అమ్మ 🙏🙏🙏🙏🪴🪴🌹🌹🌺🌺
@yoginet3549 Жыл бұрын
Wa piceful video & soft wibe
@SumaVillagewife Жыл бұрын
Tq 🌹😃
@dhanalakshmithota6403 Жыл бұрын
Entha prasanthamga undo Mee videos chusthunte ... pleasent ga entha bagundo Mee kitchen tour aythe super..
అమ్మో అంతటి పేరు ప్రాముఖ్యత ఎందుకు లెంటి కానీ మీ కామెంట్ చదివినా నాకు కాళ్లలో నీళ్ళు వచ్చాయి అండి🙏
@subbupinaparti.1599 Жыл бұрын
ఎవరండి మీరు ఇంత టాలెంట్ గా ఉన్నారు..... మీ వాయిస్ సూపర్ madam....i love your voice...... మీది ఏ ఊరో చెప్పండి...మీ subcriber గా మిమ్మల్ని కలవాలి...
@myvillagefolk924 Жыл бұрын
Yes Bro...మంచి మనసున్న మన సహోదరిని కలుసుకోవాలని..... ఆవిడను support చేయాలని... ఆవిడ videos చూసే అందరికీ ఉండచ్చు..!! దానికి సహోదరి భర్త (మన బావగారి ) తో కలసిన అనుమతి ఉండగలదని భావిద్దాం 🙏🙏🙏
@telugumuchatlu23 Жыл бұрын
Evari talent valladi ani, mba chadiva aina nenu nilaga cheppalekapotunna, super sis Super talent
@SumaVillagewife Жыл бұрын
మీరు ఇలా చెప్పలేక పోవచ్చు కానీ వేరే ఎమైన నాకంటే బాగా చేయగలరేమో కాదా.......మీరే అన్నారు కదా ఎవరీ టాలెంట్ వాళ్ళదాని🪴🌹🌿😄🐦🐦🦋🦋🌹🌹Tq sister
@telugumuchatlu23 Жыл бұрын
అవును sis, కీప్ going
@telugumuchatlu23 Жыл бұрын
@@SumaVillagewife మీరు ఎడిటింగ్ ఎందులో చేస్తారు
@SumaVillagewife Жыл бұрын
Inshot sister😀
@madhavireddy448 Жыл бұрын
Suma ne narashan chala bavunnadi .all the best
@tummalamary752 Жыл бұрын
Challa manchipani meeru chestunnaru ❤
@SumaVillagewife Жыл бұрын
Tq 🤗
@Mahadev26368 Жыл бұрын
WOW AMAZING BAGA EXPLAIN CHESTUNNAVU SISTER ALL THE BEST 👍🤗
Suma sis..meru rendo suma akka (anchor)కావాలని anukuntuna మీ voice me matalau bagunayi..all d best for ur future
@SumaVillagewife Жыл бұрын
Tq sister 🪴🪴🌹🌹❤️❤️
@Thamseena77 Жыл бұрын
First time chusi SUBSCRIBE chesanu,good videos
@SumaVillagewife Жыл бұрын
Tq...🌼🦋🌺🦋🌹🌻🌹🌹
@nageswarivoodimudi9210 Жыл бұрын
Super nee matalu vintuntey chala chala saradhaga vundhi 👌👌👍😀
@SumaVillagewife Жыл бұрын
Tq 😀😀🌿🍀🪴
@ThanujaDasamantri-el2km Жыл бұрын
Vry nice andi mi vlogs chala natural ga vunnai nenu 3 ,4days nundi choostunna
@SumaVillagewife Жыл бұрын
Wow Tq somuch andi ❤️❤️🪴🪴🌺🌹🌹🦋🐝🌳🌱☘️☘️
@manisatyawada8488Ай бұрын
You are awesome. 🎊🎊
@gayatridevikasa9210 Жыл бұрын
Chala manchi panichesthunnaru suma... every day innocent souls ki feeding n water compulsory ga pettadam mana dhramam.. Noruleni mooga jeevulu..nenu na koothuru..prathi roju kakulaki pavuralaki n dogs ki feed chesthu vutunnamu..suma ur th best ani provr chesukunnaru thakkuva time lo...loved th way ur doing well.. correct descriptions chala clear n clarity ga cheputhunnaru...keep it up..god bless you always suma..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SumaVillagewife Жыл бұрын
Thank you somuch medam 🙏 మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఆదర అభిమానాలు పొందే అవకాశం నాకంటూ జీవితంలో వస్తుందని అసలు అనుకొలే డండి 🥹💖💖💖🍀🍀🪴🪴🪴🪴🪴❤️❤️❤️❤️💗💗🌹🌹🌹🌹
@katuripadmavathi7489 Жыл бұрын
Chala baaga cheppavu. suma.Manchi video.👌👌.🙌.
@kkdurganaveen5515 Жыл бұрын
Tq 🌱🙏🏻
@SumaVillagewife Жыл бұрын
Tq so mush ande 🌺🦋🦋🍀🌱🤝
@kalyanilanka1233 Жыл бұрын
చాల బాగుంది 👏👍💐
@kkdurganaveen5515 Жыл бұрын
Thanku so much😊
@arunakumari4475 Жыл бұрын
Hi sister miru pustakalalo chaduu 8th annaru kani prapamcham chadivina mydhavi la chyputunnaru good 👍
@SumaVillagewife Жыл бұрын
అవునా........Tq so much 🦜
@siddhimanikanta6114 Жыл бұрын
Me videos eroje chusanu super unnaie.sister.all the best.👍👌💎
@SumaVillagewife Жыл бұрын
Tq somuch anna 🪴🪴🦋🦋🐝🐝🌱🌿🍀
@pittalapriyanka6771 Жыл бұрын
Hai akka iloveyousuper speach
@SumaVillagewife Жыл бұрын
Tq.......☘️🪴🌹💐🍀🍀🌱🦋🦋🐝🐝🐦🐦
@laxmikalyanipriya3705 Жыл бұрын
Hai suma garu....nice vlogs.miru chala baga matladuthunnaru.
@SumaVillagewife Жыл бұрын
మీ కుడా నాకు చాల భాగా సపోర్ట్ చెస్తున్నరు Tq.
@arunanaresh8282 Жыл бұрын
Chala bagunnee videos sister
@SumaVillagewife Жыл бұрын
Tq 🌹❤️❤️❤️❤️
@pativadajayalakshmi1759 Жыл бұрын
Ellu chala neet sardavu akka natural decoration chesavu naku nachindi
@SumaVillagewife Жыл бұрын
Tq somuch 🤗❤️❤️ sister 💞💞
@nirmalamallisetty7758 Жыл бұрын
Chala chala Baga chepparu👏👏👏
@SumaVillagewife Жыл бұрын
Tq🐣🌱
@jyothirmayijanapati7493 Жыл бұрын
Mee voice lo yedo magic vundandi, super gaa vundandi 👏
@SumaVillagewife Жыл бұрын
Tq so much 🌺🌺🪴🪴🍀🌷🌿🌿🦋🦋
@mallobhapadmavathi4691 Жыл бұрын
Hi andi meeru anto chaduvu unnavallu kuda ardham chesukoru, meeru melimi bamgaramla chakkaga anni ardham chesukuni chakkaga vivaristunnaru mee voice so nice ilage munduku vallali meeru
@SumaVillagewife Жыл бұрын
శుభోదయం అండి మీ అభిమానాన్ని నా హృదయపూర్వక ధ్యవాదములు🌄🌄🌄🌹🌹🌹💐💐💐🌿🌿☘️🪴🪴🪴
@prudhvirajuvolgs2139 Жыл бұрын
Suma garu meeku chala manchi talent vundandi god bless you
@SumaVillagewife Жыл бұрын
Tq somuch andi 🪴🪴🙏🤝🤝🌹🌹
@madhaviyelubandi5551 Жыл бұрын
Very nice mam meru chala baga cheputunnaru
@SumaVillagewife Жыл бұрын
Tq 💐
@bhavanivendra6120 Жыл бұрын
Mee matalu vyavahara saili chustunte yevaru meeru 8th class ante nammaleru. Super 😊👌👏
@SumaVillagewife Жыл бұрын
చదువు కంటే సంస్కరం గొప్పది🙏🙏🙏
@bhavanivendra6120 Жыл бұрын
Avunu . Vyavahara shaili ante intini chakkabettukune nerpu vastuvulni oddikada vadukone vidhanam ani naa uddesham.🙏🙏🙏
@seethabotcha9717 Жыл бұрын
Sweet 👌😊
@SumaVillagewife Жыл бұрын
🤝😄🌼🌻🌱💐🦋🌹
@RamaLakshmi-lu9ct Жыл бұрын
Meeru ami anukonante oka mata suma garu munduga vandina vanta demudu mundu pettandi taruvata meeru cheppina vidhanga chinna chinna pittalaku tappakunda pettandi nenu kuda meelage pittalaku aaharam neeru tappakunda pedatanu inka mee voice mee garden chala bagundi thanku
@SumaVillagewife Жыл бұрын
మీరు అంత మంచిగా చెప్పినప్పుడు నేనేమామనుకొనండి Tq so much 🌿🌱🤝
@moosinaguppeta2090 Жыл бұрын
First time chusane chelli fidaa aipoyau new subscriber your sisyou are simply great👏🙌👍na peru ne perulo u ki badulu rendi ee lu unte saripothundi na peremi
@SumaVillagewife Жыл бұрын
Sujee నా😄
@moosinaguppeta2090 Жыл бұрын
U ki badulu rendu ee lu pettali
@SumaVillagewife Жыл бұрын
Eema naa Heema naa🤔
@moosinaguppeta2090 Жыл бұрын
Seema ha,..ha,.ha😁
@SumaVillagewife Жыл бұрын
Wow super 😄😄🪴🪴🌹🌹
@usharani682 Жыл бұрын
Akka me home tour chuse ,chala bhagude,ade chuse subscribe kuda chysukonanu, ekavuga chadevena vallu kuda nela chyparu,nuvu chala bhaga poranallu guriche chypotunavuu😊😊
@SumaVillagewife Жыл бұрын
Tq somuch sister ❤️❤️కష్టకాలంలో జీవితాన్ని అనుభవిస్తే అన్ని అలానే తెలుస్తాయి సిస్టర్ , నా జీవితంలో ఎదురైన సమస్యలే నాకు జీవిత పాఠాలు 🥹
@mohanamodem7393 Жыл бұрын
Narration chala bagundi... Chakkaga matkaduthunnav all the best
@kkdurganaveen5515 Жыл бұрын
Thanku so much 🙏🏻
@harithaj2190 Жыл бұрын
The way your life is simply superb 👌 All the best
@gracesowmyagracesowmya2561 Жыл бұрын
Chala Baga cheppavu
@SumaVillagewife Жыл бұрын
Tq very much andi 🌹🌹🪴🪴
@DeviDevi-vo9cp Жыл бұрын
Meru super akka me video's Inka super
@SumaVillagewife Жыл бұрын
Tq.......sister ❤️💗🌺🪴🪴🪴🌹☘️🌿
@mounikagottipalli7023 Жыл бұрын
Akka chala vedio s chustha but u r chanal super oooo super
@SumaVillagewife Жыл бұрын
Tq......Tq.......Tq. so much 🪴🪴🪴🪴🪴🌹🌹🌹🌹🌹🌹🌹🍫🍫🍫
@neerajathota9856 Жыл бұрын
👌👌 chala Baga chepparu👍👏👏
@SumaVillagewife Жыл бұрын
Tq......🪴🪴🌿🌿🐝🦜🦋🦋
@sudha2683 Жыл бұрын
Very nice ! That art is called Worli ART
@SumaVillagewife Жыл бұрын
అవునండీ నాకు worli art అంటే చాలా ఇష్టం.🌱🪴 Tq
@RamadeviYekkala-xj1ck Жыл бұрын
Excellent suma 😍👌👌👌👌👌👌👌
@laasyakichendailyvlogs1629 Жыл бұрын
Hi nanukudakottaga chanal chastunnanu meru chala baga matlathunnaru
@PushpaLatha999 Жыл бұрын
Super explanation
@SumaVillagewife Жыл бұрын
Tq......🌿🦜🌱🌺
@RamaLakshmi-lu9ct Жыл бұрын
Maa alochana vidhanam super suma garu
@SumaVillagewife Жыл бұрын
Tq andi 🍀🍀🪴🪴🦋🌹
@pothulalakshmi9394 Жыл бұрын
Wow super chala baa cheypparu sister
@SumaVillagewife Жыл бұрын
Tq.....sister 🪴🪴🌱🌱🌿🍀🌹🌹💞💝
@suvarnaakkala3695 Жыл бұрын
Nice video
@SumaVillagewife Жыл бұрын
Tq......🌄🌄🪴🪴
@sssnewchannel5962 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్
@SumaVillagewife Жыл бұрын
Tq 🌱😃🍀
@saikumargugilla2234 Жыл бұрын
Mi videos chala baggunnaii akka😊
@rakshanrakshan5261 Жыл бұрын
Mee ataka meedhi ithhadi samanu video pettandi suma Chala baguntundhi suma
@SumaVillagewife Жыл бұрын
తప్పకుండ Tq 🌺
@hemasowjanya9341 Жыл бұрын
Nice video..food for thought..
@SumaVillagewife Жыл бұрын
Tq
@velkurhemanth1299 Жыл бұрын
Mi voice chala bagundi mi nature nachindi
@SumaVillagewife Жыл бұрын
Tq 🌱🌱🌿🍀🌈🦋🪴🪴
@minnu684 Жыл бұрын
Nice matalu baga matladutaru you are very talented
@SumaVillagewife Жыл бұрын
Tq andi 🪴🪴🌿🌿🍀🌧️🌧️🌧️🐝🐝🌹🌺
@eswarik539 Жыл бұрын
Suma nivu 8th class varaku chadivavu antey nammalekhapothunna chala telanted maata tiru mariyada manchi visayalu chybuthunnav great million subscribers guarantee
@SumaVillagewife Жыл бұрын
Tq somuch sister ❤️❤️🦋🌿🍀🐝🌹🪴🪴🪴
@sunitha8835 Жыл бұрын
Hai andi... enka manchi videos cheyandi, me channel ki manchi views ravali ani korukuntunanu, all the best 👍
@SumaVillagewife Жыл бұрын
Tq somuch sister 🍀🌺🌿🌱🌱🌹🌹🪴
@madhavi8500 Жыл бұрын
చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్ని చూసాను.. చాలా బాగా మాట్లాడు తున్నారు.. ఎంత కాస్టలీ ఇంటిలో వున్నా లేని ఆనందం మీ ఇంటి లో కనిపిస్తుంది ❤💐👌👏నాకు బాగా నచ్చింది మీ అభిరుచి నాకు మీలా పొలం లో అన్ని పండించటం ఇష్టం కానీ నాకు ఆ అవకాశం లేదు.... అందరికి అంత అదృష్టం రాదు. 💐
@SumaVillagewife Жыл бұрын
Don't woory be Happy madhavi garu 🦋🪴🐦🐣🦚🕊️🦜🐝🌳🌳🌳🌳🐝🐝❤️❤️❤️❤️
@myvillagefolk924 Жыл бұрын
🎵🎵పచ్చని తోట....🎶🎶 🎵🎵పసరుల తావి🎶🎶 నేరేడు... మామిడి... జామ... కొబ్బరి... సీతాఫలం...వేప... వివిధరకాల పువ్వుల చెట్లు... పిచ్చుకలు...గోరింకలు... మైనాలు... ఉడుతలు... కాకులు.... కుక్కలు... తేనెటీగలు...!!! ఎండలు... వానలు... చలి మంటలు...!!! ప్రతిరోజూ తినే తిండిని కూడా పితృదేవతలకు నివేదించి... అది వారి ప్రసాదంగా స్వీకరించి కడుపు నింపుకొనే సంస్కృతీ సంప్రదాయపు సంస్కారం...!!! వీటి విలువ తెలిసిన మీకు... ఈ సౌభాగ్యాన్నిఅందించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు 🙏🙏!! ఏమాత్రం ఖర్చు లేని ఈ సౌభాగ్యాన్ని... మన సంస్కృతి సాంప్రదాయల్ని మా అందరికీ.. ముందు తరాలకి అందిస్తున్న మా అందరి సహోదరి... నీకు కృతజ్ఞతలు... 🙏🙏🙏
@SumaVillagewife Жыл бұрын
మాటలేవ్ మాట్లాడుకోవడల్ లేవ్ నా వీడియోలో మీకు అంత పెద్ద ప్రపంచం కనిపించదా అండి 🥲🥲🌺🌹🍀🌿🦋🪴🌱🐦🐇🐕🦋🦋నిజానికి అవన్నీ ఉంటేనే కదండీ మనం 👪🤱
@SumaVillagewife Жыл бұрын
ఇవన్నీ కలబోసినదే మన జీవితం 🦋🦋🐕🐕🐦🐦🕊️🤱👪👭🧑🤝🧑🕊️🌿🍀🌼🌻🌺🏵️🐓🐔🦜🦜🐜🐜 నా వీడియోని ఇంత బాగా వర్ణించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏