Physics Gold Medalist laa unnaaru,Maku Ardham avuthundjo,by The Grace of God 🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srikanthchegudi44612 ай бұрын
33 to 34
@kalyankasukurthi2 ай бұрын
Aadi antham anni devudayi undi ante even spirit and life aayana aipoyi manki kavalsina prayer lo product theeskuni vasthadu and isthaadu thank you God for the revelation.
@suvarnakodi87412 ай бұрын
Praise the lord brother.🙏🏻
@srikanthchegudi44612 ай бұрын
34.6
@spandanasreeramula91462 ай бұрын
Time anedhi varthamana Kalani create chesindi 🎉🎉🎉🎉 hallelujah 🙌🙌🙌
@pravallikameka85162 ай бұрын
Aa vakyame sereere dhari ai na jeevitam loki rupam teeskuntundi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤thank you so much anna
@Neelu400192 ай бұрын
Vakyam timeni create chesindi kani Time lo vakyamu ledu... 👏👏👏👏👏👏👏
@leelavathiullasa30072 ай бұрын
Praise the lord Anna 🙏 నాకు దేవుడు దగ్గర నుండి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట లో నేను వెళ్తున్న పరిస్థితిని complete చేసేసారు. కంప్లీట్ చేసి నన్ను ఆ పరిస్థితుల్లోకి ఆయన పిలిచారు అని revalation వచ్చింది అన్న .thank you anna 🙏
@kalyankasukurthi2 ай бұрын
Time is created by Word ee okka revelation lo sudden ga aanandam and viswasam peak ki vellipoyayi anna
@Neelu400192 ай бұрын
Praise The Lord Anna 🙌🙌🙌
@K.Shobha-y9m2 ай бұрын
Thank you Jesus 🙏 ❤ tq brother
@sowjanyaraosardana39822 ай бұрын
Amen Praise God
@gsngsn78062 ай бұрын
Excellent vivarana brother 🙏🙏
@rakeshdmaneuver80922 ай бұрын
Iam his finished work❤❤❤ 🎉🎉
@himabindunelaturi27482 ай бұрын
Praise the Lord brother. IN HIS WORD THERE IS OUR FULLNESS The Word of God will trasform immaterial things into material things ,when we have Faith on it...💫💫and through the Word HE is giving HIS Spirit and Eternal life to live with HIM forever.....✨✨ Thank You. Anna...🎉🎉
@BRO.SHYAMKUMAR2 ай бұрын
మన లైఫ్ వాక్యముతో పుట్టి వాక్యంతో ముగుస్తుంది అని,,, ఏ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవని తెలుసుకున్నాను...and దేవుడు మన పరిస్థితులను వాక్యానికి అతీతంగా పెట్టలేదు... పొందుకోవడం అంటే అది ఇది లేక...కాదు గాని,,,, వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన పొందలేక పోతున్నాం... అందుకే దేవుడు నాకు ఇవ్వాల్సింది అంత వాక్యములో పెట్టి చూడు చూడు చూడు అని అoట్టున్నాడు.....అలాగే దేవుడు పరిశుద్ధాత్మ సంచ కరువును ఇచ్చాడంటే కచ్చితంగా నీవు అది పొందుకుంటావని గ్యారెంటీ రాసి దేవుడు ఇచ్చాడని.......ఈ పరిశుద్ధాత్ముడు నేను నమ్మే దేవుని వాక్యాన్ని బట్టి శరీర దారిగా అది నా జీవితంలోకి ప్రత్యక్షం కావటానికి నాకు ఏమీ కావలనో.. దానికి రూపాన్ని ఇచ్చి జన్మనిస్తాడు...wow..... ఈ వాక్యము నా జీవితంలో వేరు పారి స్థిర పరచ బడును గాక...amen
@godismystrenth.official2 ай бұрын
Good message anna...❤
@vickyjoel43482 ай бұрын
vaakyam tho time vachindi kaani time lo vakyam ledu.
@BRO.SHYAMKUMAR2 ай бұрын
క్రీస్తు ప్రభువు నాకు ఏ వాక్యం అయితే ఇచ్చాడో... ఆ వాక్యమును వర్కౌట్ చేసి ముగించాడు,,,, ఆయన నాకు మాట ఇచ్చాడ0టే నా భవిష్యత్తు అంతా ఆ మాటలో చేసి పెట్టి నా చేతిలో పెట్టాడని అర్థం,,,,అలాగే ఆయన వాక్యము తో time చేసి పెట్టాడు గాని,,,,,time లో వాక్యం పనిచేయదు ex:- "శారా" పిల్లలు కనే time అయిపోయింది, కాని time తో నిమిత్తం లేకుండా...వాక్యం పనిచేసింది wow exalent.... వయసును బట్టి కుమారులు కలగరు గాని వాక్యాన్ని బట్టి కుమారులు కలుగుతారు ఈ వాక్యానికి టైం సెట్ చెయ్యవద్దు,
@naga-20032 ай бұрын
యోహాను సువార్త 1 1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
@RamaraoKongala2 ай бұрын
😅😊
@BRO.SHYAMKUMAR2 ай бұрын
దేవుడు నాకిచ్చిన వాక్యము క్రితమే జరిగిపోయింది...అయితే జరిగించు జరిగించు అని "ప్రేయర్" చేస్తున్నానంటే దేవుడు నాకిచ్చిన వాక్యము జరిగించలేదు అని నాకు తెలువక ప్రార్థన చేస్తున్నాను గాని.... నేనడిగింది దేవుడు తన వాక్యములో చేసి పెట్టాడని ప్రేయర్ చేయటo కాదు దానిని చూడాలని నేర్చుకున్నాను...... ఆయన నా కొరకు చేసిన దానిని చేయలేదు అని చెప్పటం తప్పు అని తెలుసుకున్నాను,,,, ఆయన నాకు వాక్యము ఇచ్చాడంటే దానికి సబ్ స్టేన్స్ కూడా ఇచ్చాడు,,,,, ఆయన నాకు ఈ లోకం వరకే కాదు గాని ఆ లోకంలోనిది కూడా ఈ వాక్యములో ఇచ్చాడు
@chennaiah1112 ай бұрын
Naku 2 times Isaiah 45:3, 2 times vochindi. I am seeing it for 1kc
@VikramMallepogu-vb8rx2 ай бұрын
Emi vachindhi Anna .... 2 times atrm ayela Cheppu Anna please
@VikramMallepogu-vb8rx2 ай бұрын
Dream Vachindha
@chennaiah111Ай бұрын
@@VikramMallepogu-vb8rx hi bro, isaiah 45:3 promise telusu kada, adi oka pastor, ame naku telidu but ame pilichi devudu neeku idi cheppamannadu ani cheppindi. light teeskunna. a promise nenu teeskoledu antha pedda promise manakenduku le ani. after some days i was praying for financial problem. while i am praying mute lo unna tv lonchi ade promise sound vochindi. somebody reading in christian tv program(actullay tv sound mute chesanu munde). inkosari vere voorilo undaga bible lo ade verse chaduvutu undaga same promise tv lo sudden ga sound vochindi. power off ayyi sudden ga vochindi.. then i received the promise in my heart.. after this message i got more clairty.