వాలంటీర్లకు పవన్,చంద్రబాబు గుడ్ న్యూస్..జగన్ దెబ్బ కొట్టే నిర్ణయం | TDP Vidyasagar Great Words

  Рет қаралды 18,323

Prime9 News

Prime9 News

Күн бұрын

#pawankalyan #cmchandrababu #ysjagan #prime9news
LIVE🔴-వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం వరాలు.! | Prime Debate | Prime9 News
Kindly subscribe..
Prime9News - www.youtube.co...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 89
@vaarahivlogs
@vaarahivlogs 23 күн бұрын
5000 ఇవ్వలేని govt 40,000 50,000 ఇస్తుంది అంటే నవ్వొస్తుంది
@subbarayudum439
@subbarayudum439 23 күн бұрын
మంత్రులు చెప్పిన మాటలకే దిక్కు లేదు, ఈయన ఎవరో చిన్న చితకా ప్రతినిధి చెప్పితే నిజమవుద్దా
@user-bm4fj5rz3d
@user-bm4fj5rz3d 23 күн бұрын
ఎన్ని రోజు లు ఎదురు చూడాలి సార్ 🙏😭😭😭
@SivvalaAshok
@SivvalaAshok 23 күн бұрын
సార్ మా ఇల్లు గడవడం కూడా కష్టంగా వుంది సార్ మేము పేద వాళ్ళం సార్ 5వేలు కోసం 5సంవత్సరాలు చేసాము ఉద్యోగ భద్రత కల్పిస్తారు అని కానీ మమ్మన్లి ఇప్పుడు తొలగిస్తే మాకు చావే గతి.మమ్మన్లీ జాబ్ లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించండి సార్.🙏
@kasumalaravikasumalaravi3975
@kasumalaravikasumalaravi3975 23 күн бұрын
Tq sir ma volunteers ki support chesthunandhuku 😢😢🙏🙏
@nagendrabasabattini2586
@nagendrabasabattini2586 23 күн бұрын
ఇలాగే లేట్ చేయండి ప్రజల్లో విశ్వాసం పోతే జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారు
@sairishigokul
@sairishigokul 23 күн бұрын
5000 ki Dikkuledu
@rachapudisunil5879
@rachapudisunil5879 23 күн бұрын
వాలంటీర్స్ కి నాయ్యం చేయాలి ఇచ్చిన మాట ప్రకారం
@killobhaskarrao757
@killobhaskarrao757 23 күн бұрын
Volunteers undali nyayam cheyyandi sir safot cheyyandi.
@NarasimhuduKuruva-wh4rp
@NarasimhuduKuruva-wh4rp 23 күн бұрын
Thanks sir
@jesusjesus997
@jesusjesus997 23 күн бұрын
మంత్ లాస్ట్ కి, ఎదో ఇలా ఉంటారు అనీ చెప్పీ, తర్వాత పట్టించుకోరు, సాలరీ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంత దారుణమా, మీరు ఆలోచించాలి
@Jesusfollower73
@Jesusfollower73 23 күн бұрын
నోరు తెరిస్తే అబద్ధాలు తప్పా నిజాలు చెప్పరా మీరు
@sairishigokul
@sairishigokul 23 күн бұрын
Adi jarige saraki 5000 years ayipothundi
@RajaniKoppala-f4u
@RajaniKoppala-f4u 18 күн бұрын
Thank you sir. manchi ga chepparu
@RegamRosayya
@RegamRosayya 14 күн бұрын
సార్ వాళ్ళ ఇంటర్ కంపల్సరిగా ఉండాలి......💥💥💥💥
@RamaraoKapusetti
@RamaraoKapusetti 20 күн бұрын
రాజీనామా చేసిన వాలంటీర్స్ తీసికోమని చెప్పండి సార్
@user-zs9on7jg8d
@user-zs9on7jg8d 23 күн бұрын
Volunteer ki continue cheyali regular cheyali sir
@battepativijaya8666
@battepativijaya8666 21 күн бұрын
మరీ చెప్పకపోతే ఎందుకు మూడు నెలలు నుండి జాప్యం చేస్తున్నారు, చెప్పేటివన్నీ అబద్దాలు 😡😡😡 మీరు skill development చెయ్యాలనుకుంటే ముందు మా జీతాలు వేస్తూ మీ development మీరు చేయండి sir 😡
@Ram-gg7xw
@Ram-gg7xw 23 күн бұрын
ప్యానెల్ లో ఆయనకు సరిగ్గా అవగాహన లేదు వాలంటీర్స్ గురించి
@RamaraoKapusetti
@RamaraoKapusetti 20 күн бұрын
బలవంతం గా రాజీనామా cheyicharu
@kumar-ks1mf
@kumar-ks1mf 23 күн бұрын
ఇప్పుడు కి వచ్చి వాలంటరీ లు గూర్చి ఏ అధికారి మాటలు అడ్డము లేదు మీరు చెప్పినవన్ని ఏలా జరుగుతాయి
@user-sq9mi3ht4p
@user-sq9mi3ht4p 23 күн бұрын
Poor family nuchi vachamu sir balavanthaga raginama chincharu sir please support volunteer sir ekuvaga ladies vunaru,chitha sudhiga job chysukuntam sir please support volunteer sir 🙏🙏
@ramachandraraobotta4961
@ramachandraraobotta4961 21 күн бұрын
Sir, super chanal, 🙏
@dayavathi1932
@dayavathi1932 23 күн бұрын
Thank you sir vouleenters ని కంటిన్యూ చేయండి sir
@RanjithKuda
@RanjithKuda 23 күн бұрын
మరి ఎన్నలు sir volunteer s
@jesusjesus997
@jesusjesus997 23 күн бұрын
E 5 years alochistara sir 😢
@balajikakinada238
@balajikakinada238 21 күн бұрын
తినడానికి తిండి లేదురా బాబు అంటే మీసాలకు సెంపనిగి నూనె అన్నట్టు వుంది మీ మాటలు ప్రజెంట్ మ వాలంటీర్లు ఆ 5000 మాకు అంతా ఇంపార్టెంటో డ్వాక్రా లోన్స్ కొంతమంది emi, లోన్స్ తీసుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారో...
@ThavitayyaPiridi
@ThavitayyaPiridi 20 күн бұрын
వాలంటీర్లు ఎక్కువగా జగన్ మనుషులే.వాడి కోసమే ఇంటర్వ్యూస్ పెట్టీ 10th class వాళ్ళని పెట్టుకున్నాడు.qualification పెంచితే ఈ తొట్టి గాంగ్స్ కట్ అయిపోతారు.
@januabrarulhakh229
@januabrarulhakh229 23 күн бұрын
Chepthune............unnaru sir but salary yekkada? Vidhulloki yekkada? Meeru kadhu sir cheppalsindhi c.m gaaru cheppali
@jesusjesus997
@jesusjesus997 23 күн бұрын
3 months nuchi, salary leka enkennalu chustu undali sir,mundu salary vesi appudu alochinvhandi
@ShivaReddy-r6j
@ShivaReddy-r6j 23 күн бұрын
మరి ఇన్ని రోజులు బిల్లులు ఎందుకు పెట్టలేదు
@appannaadangi4903
@appannaadangi4903 21 күн бұрын
ఇంకా 30 సంవత్సరాలు
@Naidu-t8v
@Naidu-t8v 23 күн бұрын
Volunteer ventaney nirnayam thisukovali
@NagaNaga-di7xs
@NagaNaga-di7xs 21 күн бұрын
Mlc electons lo చూపిస్తాం voluenters power.
@gorlesatyam8259
@gorlesatyam8259 23 күн бұрын
5000 to bratikina volunteers chala Mandi unnaru .
@Nag7515
@Nag7515 23 күн бұрын
ఓరి బాబు.. ఇంకా 1 or 2 months నా.... నీకో. 🙏🙏🙏
@syedishaqahmedhussaini3093
@syedishaqahmedhussaini3093 23 күн бұрын
Sir volunteers ki e government yala vadukova lo alochenchani mundu 3 month salary veyamani chappandi volunteers ki continue chestarani 10,000/- salary estarani chappi adhekaram lo vacchina taruvata sailent ga unnaru correct kadu
@ashwinrohith9860
@ashwinrohith9860 23 күн бұрын
Super 6 ekkada sir
@charanacharana2051
@charanacharana2051 23 күн бұрын
2 months no salary for volunteers
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 23 күн бұрын
Minister.. Bala veeranjaneya swami...kondepi Assembly
@ramaraomatcha5354
@ramaraomatcha5354 22 күн бұрын
Sir ఏది ఏమైనా మీకు మీ ఛానల్ కువలెంట్రీ లు అందరూ రుణపడి ఉండాలి tnq
@KattumuriKumari-yi7bj
@KattumuriKumari-yi7bj 18 күн бұрын
Volunteers undali salary padali
@devakumarivakapalli4117
@devakumarivakapalli4117 20 күн бұрын
Anna supper adigav. Atha meda kopam duthameda chupisthunnaru. Memu jagan party kadu. Government ami chepitey adi chestam. Manchi job vastey meme potham anthavaraku volunteer job chestam
@ChennaYellaji
@ChennaYellaji 23 күн бұрын
Na pain ardhamaithe...
@Vasundhara620
@Vasundhara620 23 күн бұрын
ఇంటికొక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని చేస్తే ఇల్లెటర్ రేట్స్ సంఖ్య తగ్గి దేశం చాలా బాగా అభివృద్ధి పడుతుంది ఏ ప్రభుత్వం వారైనా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి అందరికీ సమన్యాయ పాలన చేసిన వాళ్ల అవుతారు
@ChennaYellaji
@ChennaYellaji 23 күн бұрын
Eeee pain motham mee intlo vaalllaki jarugudhhhi
@madhuusirikayala8121
@madhuusirikayala8121 21 күн бұрын
Maku volunteer job continue cheyandi sir chalu maku a job vaddulendi sir pls 🙏
@user-ps9eo5lm8w
@user-ps9eo5lm8w 23 күн бұрын
2month salari pay cheyandi
@m.seshaiahm.seshaiah1608
@m.seshaiahm.seshaiah1608 14 күн бұрын
Mudhu evalisena salari evandi plzzz
@SatyadeviRamavarapu
@SatyadeviRamavarapu 23 күн бұрын
కక్ష పూరిత ప్రభుత్వం కాకపోతే Enduku sir Enni months తీసుకుంటున్నారు గత ప్రభుత్వం party volunteer s ga use చేసుకుంటే మీరు మంచిగా use chesukondi only government work mathrame cheppandi daaniki enduku Enni months chesthunnaru Kavalane chesthunnaru meeru Andaru nataakaale Undi unte Enni months cheyaru Etuvanti kaksha lekapothe రాజీనామా chesinavaallani కూడ eppatike తీసుకొనేవారు But meeru vaalla gurinche mataladatledu Volunteer s lo పేదవాళ్ళు chala మంది ఉన్నారు salaries leka Entha Ebbandi paduthunnaro ప్రభుత్వానికి Ardam kavatledu 😢😢😢😢😢😢😢😢😢
@SatyadeviRamavarapu
@SatyadeviRamavarapu 23 күн бұрын
Vare job Amanna chesukundamu ante chinna పిల్లలు ఉన్నారు వాళ్ళను వదిలి ఎక్కడికీ వెళ్ళలేము 😢 intiki దగ్గరగా ఉండేది పిల్లలని chusukuntu చేయడానికి bagundedi eppudu Antha poyindi😢
@ChennaYellaji
@ChennaYellaji 23 күн бұрын
True cheppandiii
@SujathaKondamagari
@SujathaKondamagari 23 күн бұрын
3months salary padaledu volunteers chala badhalu paduthunnaru please salary veyandi sir
@Smartworld9395
@Smartworld9395 23 күн бұрын
Bayata private sector ki potey experience adugutunaru yem chepali skills nerpistey govt lo ney postlu evali anthey thapa private sector jobs twaraga evaru
@krishnadandi404
@krishnadandi404 23 күн бұрын
Edhi jarigedhi appudu
@MSrinu-bc8nr
@MSrinu-bc8nr 23 күн бұрын
Volunteers yevaru jagan kosam rajinama cheyyaledhu vallaki valle santhakalu chesi mpdo laki submit chesukunnaru okasari resign letters check cheyinchandi meeke telusthundhi sir
@KattumuriKumari-yi7bj
@KattumuriKumari-yi7bj 18 күн бұрын
Waste govt
@madhuchiru685
@madhuchiru685 23 күн бұрын
Mari volunteer salary s patadi
@Rajendraprasad-gx6so
@Rajendraprasad-gx6so 23 күн бұрын
Vualantry ycp agent
@ChennaYellaji
@ChennaYellaji 23 күн бұрын
Kaaani chaala mandhi cheppatledhuu..
@rahaman687
@rahaman687 23 күн бұрын
5000 ke dikkuledu 25 salary anta edi ayye pani kadu volunteers mosapoyaru
@SrinivasaraoKarpurapu-w7i
@SrinivasaraoKarpurapu-w7i 23 күн бұрын
Intamandi chiruvudyogulu alladutunnaru
@srsrinu3584
@srsrinu3584 23 күн бұрын
Aaa nirnyaalu teesukune lopu Volunteer jeevithaalu thellaaripothai
@jesusjesus997
@jesusjesus997 23 күн бұрын
Mundu 5000 ke dikkuledu,
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 23 күн бұрын
Talliki food pettanodu lover ki Biriyani pedatanannadata
@GanapathiraoGudivada
@GanapathiraoGudivada 21 күн бұрын
Waste government
@jesusjesus997
@jesusjesus997 23 күн бұрын
Elaction mundu ichhina mata,gurthunda cm gariki
@Kosanamsanthakumaril
@Kosanamsanthakumaril 23 күн бұрын
కబుర్లు బాగా చెబుతున్నారు job melas ఉన్నాయ్ స్కిల్స్ చాలా ఉన్నాయ్ ఇవన్నీ ఉన్న గాని ఏ job రాక చేసే siwchwetion లేక వాలంటీర్స్ గా జాయిన్ అయ్యాం అది కూడా లాక్కున్ని అబద్దాలు బాగా చెపుతున్నారు హోట్సాప్ సార్ మీకు మా బాధ మీకు అర్థం కాదు తీనే kudu లాక్కునే వారికీ జాలి దయ లేదు 😢😢😢😢😢
@Kosanamsanthakumaril
@Kosanamsanthakumaril 23 күн бұрын
Ok తీసేసు కొండి మమ్మలిని అన్యాయం చేయండి కానీ కాలం పొడిగించకండి ఆశలు చూపించకండి వెంటనే మీరు మెజాబ్స్ పీకేసి ఉంటే బాగున్ను కాదా ఎందుకు ఇలా ఏడిపిస్తారు మిమ్మలిని మేము ఏమిచేయలేము కాదా మా కర్మ బాలేదు అని సరిపెట్టుకుంటాము కాదా plz తీసే యండి బ్రతకగలిగేతే బ్రతుకుతాం లేదా చస్తాం బట్ ఏదోకటి క్లారిటీ ఇవ్వండి 🙏🙏🙏🙏🙏
@pandugulipalli5704
@pandugulipalli5704 23 күн бұрын
CBN matalu namakudadu .pubblic ni mosam chestadu.donga vagdanalu cheppi valenters ni road meeda padastadu .
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 23 күн бұрын
@@Kosanamsanthakumaril Dont worry time will be soon, wait cheddam 1 or two months appatike justice jagagaga pothe road ekkudam
@purnamokini9516
@purnamokini9516 17 күн бұрын
First 10000 ivvandi volunteers avvaru maaku inkoka jobkavali ani akkuva salory kavali ani adagaledhu first unna volunteers ki salory ichi continue cheyyandi makenduku skill development ?first maata meedha nilabadandi! Appati la anduku continue cheytam ledhu meeru volunteers ni vankalu cheppakandi gorrelu la janalu nammuthunnaru ani nijam ga meeru volunteers gurinchi alochinche vallu ayithe ivvalsina vethanam ichi taruvatha skills gurinchi alochana cheyyandi ma kadupulu kottakandi🙏
@yerramohan9779
@yerramohan9779 21 күн бұрын
Sir sollu api vastavam mataladandi... Two months nuchi jithalu leka chala ibbandi lo unnmau sir dayachesi ma volunteers andariki nayam cheyndi....
@krishnadandi404
@krishnadandi404 23 күн бұрын
Appativaraku jitalu evvandi
@NANIBIDDIKA-xi1uy
@NANIBIDDIKA-xi1uy 23 күн бұрын
😂😂😂😂😂😂
@ravikiransingana990
@ravikiransingana990 23 күн бұрын
Andharu ki skills sence isttam undadhu ga.. 35+ vallu marriage ayina vallu unnaru ga andi
@entertainmentarea484
@entertainmentarea484 23 күн бұрын
Sollu antha ikkade undhi kadha ichedhi ledhu dhaniki ichesinattu sollu matram high lo untundhi
@ChennaYellaji
@ChennaYellaji 23 күн бұрын
Elantivi post chese mundhuu ...alochinchuuu...frod information yendhukura pulkaaaa....
@panchadarlasuresh8812
@panchadarlasuresh8812 23 күн бұрын
Mundhu rendu nelala salary ivvandi ra babu
@nirmalaveeranki2727
@nirmalaveeranki2727 23 күн бұрын
Jobs companys evatamu ladhu degree lu pg lu stady unna
@manivolgs1731
@manivolgs1731 21 күн бұрын
mindu 3 months salarys vayandi ra mundu
@durgasrinivaspentapalli5115
@durgasrinivaspentapalli5115 23 күн бұрын
అయ్యా ప్రతినిధి గారు బీటెక్ చేసిన వారు తెచ్ మహీంద్రా అటువంటి పెద్ద పెద్ద కంపెనీ లో 15 వేల జీతాలకు పని చేస్తున్నారు. అలాటిది 10k జీతం తో లోకల్ జాబ్ వస్తే ఎవరు అయినా వదులు కొంటారా? మీరు మీ నాన్చుడు వ్యవహారాలు. మీ క్వెషన్ ఇస్ సింపుల్ ఏప్పుడు? ఎప్పుడూ? మూడు నెలల గడిచాయి. ఎప్పుడూ అది అసలు ప్రశ్న?????అది చెప్పండి.
@durgasrinivaspentapalli5115
@durgasrinivaspentapalli5115 23 күн бұрын
ఎప్పుడూ?
@Masthan210
@Masthan210 23 күн бұрын
Bokara
9 PM | ETV Telugu News | 19th September 2024
22:25
ETV Andhra Pradesh
Рет қаралды 4,7 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН