వాలంటీర్స్ దేనికి పనికి రారు | |volunteer New Update

  Рет қаралды 43,492

MUNIRATHNAM MADDIMADUGU

MUNIRATHNAM MADDIMADUGU

Күн бұрын

వాలంటీర్స్ దేనికి పనికి రారు | |volunteer New Update
grama volunteer latest update 2024,ap volunteers,volunteers,ap volunteer latest news,ap volunteer,ap news updates,grama volunteer,grama volunteers,volunteer salary latest news,volunteer job notification 2024,village volunteers,new volunteer jobs updates,volunteer new qualification 2024,chandrababu about volunteers,tdp leader comments on volunteers,chandrababu comments on volunteers,ap volunteers news,volunteers protest against tdp leader.
‪@abntelugutv‬ ‪@SakshiTV‬ ‪@tv5news‬ ‪@TDPresents‬ ‪@ycprojectteam‬ ‪@janasenafollower‬ ‪@Munirathnammaddimadugu‬ ‪@WeSupportTDP‬ ‪@ysrcpofficial‬ ‪@APDigitalCorp‬ ‪@ABNDigitalExclusives‬ ‪@bhadratechtelugu‬ ‪@TeluguPoliticalAdda‬ ‪@ViralVasu‬ ‪@rajutechtv‬ ‪@KannaJanasena‬
(Follow My Social Media)
All District Volunteer Group
chat.whatsapp....
AP Whatsapp Group
bit.ly/Telegra...
TS Whatsapp Group
chat.whatsapp....
TELEGRAM
t.me/prabhutva...
👉Instagram
www.instagram....
👉X ( Twitter)
x.com/Maddimad...
👉FACEBOOK
www.facebook.c...
Offers For You (Join)
chat.whatsapp....
Offers For You (JoinTelegram)
t.me/maddimadu...

Пікірлер: 810
@manmadhagaddala
@manmadhagaddala 3 ай бұрын
అన్నయ్య మీరు చెప్పినవన్నీ 100% చేశారు కానీ పాపం వాళ్లకు విలువలేకుండా చేశారు 😡😡😡😡 జై వాలంటీర్ వ్యవస్థ 💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vignesh-v1
@Vignesh-v1 3 ай бұрын
అవును వాలంటీర్స్ అందరూ ఈ వర్క్ చేశారు మీరు చాలా బాగా వివరించారు.మీకు మా ధన్యవాదములు... వాలంటీర్స్ కి న్యాయం జరిగేలా చూడండి సార్ 🙏🙏
@Ganilakshmi8136
@Ganilakshmi8136 3 ай бұрын
ఒక వాలంటీర్ బాధ వాలంటీర్ కే అర్థమవుతుంది చాలా thank you మునిరత్నం gaaru
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
థాంక్స్ అన్నయ్య
@Deekshi56
@Deekshi56 3 ай бұрын
Thank you అన్నయ్య .ఒక వాలంటీర్ గా చాలా గర్వంగా వుంది మేము కష్టం గా పని చెయ్యలేదు. నిజాయితీగా ఇష్టం గా సేవ చేశాము. మమ్మల్ని గుర్తించండి. Please జై వాలంటీర్స్
@adilakshmipudi3243
@adilakshmipudi3243 3 ай бұрын
వాలంటీర్స్ కి మాత్రమే తెలుసు వాళ్ళు పడిన కష్టం 2019 నుండి 2024 వరకు.... ఒక అక్షరం మిస్ కాకుండా చెపుతున్నారు సార్..... థాంక్యూ సో మచ్
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
మీరు చెప్పినది చాలా కరెక్ట్ 💯 అన్నయ్య. ఈ మెసేజ్ ప్రభుత్వానికి చేరాలి. ప్రతి ఒక్కరికీ ఏమి పని చేశామో తెలియాలి అన్నయ్య. అందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
@SIVAGANESHPASUPULETI
@SIVAGANESHPASUPULETI 3 ай бұрын
వాలంటీర్ మిత్రులు అందరూ ఈ వీడియో లైక్ & షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలా చూస్తారు అని ఆశిస్తున్నాను 🤝
@sydhasydha
@sydhasydha 3 ай бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు ధన్యవాదములు కష్టం విలువ తెలిసిన వాళ్లకి అర్థమవుతుంది మన బాధ
@VANAPALLIRAJU1987
@VANAPALLIRAJU1987 3 ай бұрын
మీకు నిజంగా రుణ పడి వుంటాము sir volunteer పడే కష్టాలు బాగా తెలియ చేశారు
@MpM-m9k
@MpM-m9k 3 ай бұрын
చాలామంది పించిన ఒక్కటే వాలంటీర్ ఇచ్చేది అనుకుంటున్నారు మీరు కరెక్ట్ గా వివరించారు నిజంగా కరెక్ట్ గా చెప్పారు సార్
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
పెన్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్క్, అంతేకాని మిగత పనులు చాలా ఉన్నాయి, చేశాము కూడ
@lingeswarak7271
@lingeswarak7271 3 ай бұрын
వాలంటీర్లు అందరు పేద వారే దయచేసి గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి
@VanthalaDharma-qi6us
@VanthalaDharma-qi6us 3 ай бұрын
సార్!. మీరు చాలా క్లుప్తంగా.. వివరించారు.. మీకు.. ధన్యవాదములు... వాలంటీర్స్
@manojremalli2441
@manojremalli2441 3 ай бұрын
బాగా చెప్పారు అన్న.వాలంటీర్లు ని కొనసాగించాలి.
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
మీరు సపోర్ట్ గా ఉండాలి అన్నయ్య
@rskumariemandi9265
@rskumariemandi9265 3 ай бұрын
Thanks anna meru matrame volunteers ni correct ga ardum chesukunaru, prarthi volunteer ki manchi jaragali
@Rjp98
@Rjp98 3 ай бұрын
Meeru Chala Ardhavanthangaa cheppaaru Sir Good job 🎉🎉🎉🎉
@RukuRaju1988
@RukuRaju1988 3 ай бұрын
వాలంటరీ లు నిజాయితీగా చేసిన పనుల గురించి చెప్పారు అందుకోసం మీకు ధన్యవాదములు అన్న
@Vijayyadala43
@Vijayyadala43 3 ай бұрын
Cm గారూ ,,DCM గారూ NTR పెన్షన్లు door to door ఎక్కడ ఇవ్వ లేదు వాలేంటర్స్ సహాయంతో మాత్రమే పెన్షన్లు సచివాలయం వద్ద పంచాయతీ వద్ద ఇచ్చారు NDA ఒక్కసారి చూడాలి
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu 3 ай бұрын
తీసుకున్న ప్రజలకు ఇది తెలియాదేమో అన్నట్టుగా , పాలకులు ఒకే రోజు , ఇంటి వద్దనే పింఛను ఇచ్చాము..అని బాహాటంగా నిస్సుగ్గుగా చెప్పుకుంటున్నారు
@dhanunjayagoud3499
@dhanunjayagoud3499 3 ай бұрын
ఏ సచివాలయం ఎంప్లాయిస్ పింఛన్ ఇవ్వలేదు వారి వివరాలు ఎంపీడీవో ఆఫీస్ కి తెలియజేయండి ఒక సీఎం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సచివాలయ సిబ్బంది ఎందుకు పాల్గొనలేదు వారికి సోకాస్ నోటీసులు పంపించండి ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకుండా సరిచేసుకుంటారు వారికి ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే వేరే జాబ్ చూసుకోమని చెప్పండి అంతేకానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టి మానసిక ఆనందం పొందుతామంటే కుదరదు ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకండి 👏
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
Thanks anna ma works chala correct ga cheppavu,thank you soo much ❤❤
@RAJUNAIUDU143
@RAJUNAIUDU143 3 ай бұрын
అన్నయ్య యెంత బాగా చెప్పరో సూపర్ సూపర్ ❤❤❤❤
@lovelyluckycooking8144
@lovelyluckycooking8144 3 ай бұрын
Yes ఇవన్నీ వాలంటీర్స్ చేసిన work. ఒక్కసారి ఆలోచించండి🙏. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక్క department కి మాత్రమే పరిమితం అవుతారు. ఆ ఉద్యోగి ఆ department కి సంబంధించిన work మాత్రమే చేస్తారు. కానీ వాలంటీర్స్ మాత్రమే అన్ని departments work చేసాము. అన్ని departments works తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి వాలంటీర్ మాత్రమే. దానికి మేమంతా గర్వపడుతున్నాము.
@vimalabhaskar3126
@vimalabhaskar3126 3 ай бұрын
అవును
@Shivani-ig4ww
@Shivani-ig4ww 3 ай бұрын
Yes correct ga chepparu
@pavank3207
@pavank3207 3 ай бұрын
Yes
@VijayaLakshmi-ci2pr
@VijayaLakshmi-ci2pr 3 ай бұрын
Yes
@swathikilaparthi4055
@swathikilaparthi4055 3 ай бұрын
Yes
@MuraliMohan-r1v
@MuraliMohan-r1v 3 ай бұрын
Valanteer vyavasta ento avasaram nijamga valla kadupulu kottesaru nijamga AP prajaluku ento vupayogakaramuga vundedi jai valanteer vyavasta malli ravali meeru superga chepperu sir thanque sir
@pandugulipalli5704
@pandugulipalli5704 3 ай бұрын
Good speach about valeenters
@appanakishore4481
@appanakishore4481 3 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి చాలా బాగా చెప్పారు
@venkat_00777
@venkat_00777 3 ай бұрын
Meru super annaya 💪 Thank you sir for supporting the volunteer system ☺️ 💯 Facts spoken 🙏
@GOWTHAMSAIFF
@GOWTHAMSAIFF 3 ай бұрын
మీరు చెప్పింది నిజం సార్ థాంక్యూ సార్ సూపర్ సార్
@GowthamGowtham-z2o
@GowthamGowtham-z2o 3 ай бұрын
ఇంత మంచిసేవలు అందించే సంస్థలు ఎవరికీ అర్ధం కాదు మన పెద్దమనుషులకి
@chinnagaddam9430
@chinnagaddam9430 3 ай бұрын
Nijamga meeru great sir ma volunteers gurinchi chala cliyarga chepparu super Meru cheppina prathidi correct
@mastansksongs8263
@mastansksongs8263 3 ай бұрын
10000 సాలరీ ఇస్తామన్న వారికి తెలుసు వాలంటీర్లు గురించి...మంచి వ్యవస్థ..నా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడినప్పుడు వాలంటీర్ చేసిన సేవ మరవలెంది 🙏🏽🙏🏽🙏🏽
@rajeshVennela8269
@rajeshVennela8269 3 ай бұрын
Munirathnam garu meeru chala correct ga volunteer gurinchi vivaram ga cheparu, corona loo volunteers pranalaku theginchi prajalaku seva chesaru Volunteers padda kastam gurinchi government oka manchi decision theesukovali ani aah devudini korukuntunnanu
@anushavasupalli5634
@anushavasupalli5634 3 ай бұрын
Tq so much sir ma volunteers gurinchi chala baga chyparu.
@das2355
@das2355 3 ай бұрын
వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి బాబు 🙏🙏
@venkatmadakam555
@venkatmadakam555 3 ай бұрын
అవును..అన్న..వాలంటీర్ చలా సర్వీస్ చేశారు. కరోనా సమయంలో..ప్రాణాలు పణంగా పెట్టీ..సేవ చేశారు
@SumalathaUppuluri
@SumalathaUppuluri 3 ай бұрын
Miru volunteer gurinchi chala Baga chepperandi
@anuradhaanu2679
@anuradhaanu2679 3 ай бұрын
Meru cheppindi 100% correct sir, volunteers value thelisina valu public sir..manam lekunte jarige nastam kuda public ke ardam kavali .manam chesina e 5years work news channels ki,political parties ki chala chinnaviga kanipisthunayi.vala drustilo volunteers ante pension ivatam adokate valaki ardam ayindi.
@vaddadisyamalakumari7407
@vaddadisyamalakumari7407 3 ай бұрын
Mee video chusi ayina paniki Rani peddalu chusi buddi techukovi.tq sir u r understanding work of volunteer.
@analanagalakshmi4385
@analanagalakshmi4385 3 ай бұрын
Thanks anna volunteer vyavasta kosam unnadhi unnattuga, correct ga memu chesina panunlni chala baga explain chesi mari cheppav anna e video kachitanga prabhuthava drustiki vellali ani manaspurtiga korukuntunanu annayya thank you very much annayya
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
దేవుడు మీతో మాట్లడించినట్టు ఉంది అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ❤❤, వాలంటీర్ ఎవరు కూడా లంచం తీసుకోకుండా వర్క్ చేశారు it's true
@akshad594
@akshad594 3 ай бұрын
Sir. Baga explain chesaru. Tq. Sir. Chala work chesaru volunteers
@sirishakandula7497
@sirishakandula7497 3 ай бұрын
Good information sir...Tq sir prathi vishayani chala chakkagaa vivarana ichharu
@Preethidharnaturalvlogs5378
@Preethidharnaturalvlogs5378 3 ай бұрын
Chaalaa clear gaa explain chesaaru sir,💯💯💯💯💯💯
@gayathrin62
@gayathrin62 3 ай бұрын
Super anna Ma volunteer andharu entha kashtapadi gadapa gadapaki velli prajalaki sevanandhincharo entha kashtapadi nijayithiga seva chesaro annitini chala 200% correct ga chepparu....Thank you so much anna Thanks a lot......
@sriharisekharamantri3776
@sriharisekharamantri3776 3 ай бұрын
Chala Baga chepparu sir Ma volunteers problems Anni clear ga chepparu
@Madhavi-zj2bp
@Madhavi-zj2bp 3 ай бұрын
Super sir 🙏🙏🙏
@moinuddinshaik674
@moinuddinshaik674 2 ай бұрын
వివరణ చాలా చక్కగా ఉంది. దీనినుండి ప్రస్తుత అధికార, విపక్షాలు రెండూ పాఠం నేర్చుకోవలసి ఉంది..
@imranbashaatmakur4302
@imranbashaatmakur4302 3 ай бұрын
Good anna volunteer gurinchi chala baga explain chasavau anna tq
@lavanyakumari267
@lavanyakumari267 3 ай бұрын
Tq so much sir meeru ma work ardam chesukunnanduku
@gonuguntlasujatha5089
@gonuguntlasujatha5089 3 ай бұрын
Avunu sir correct ga ceparu
@prahaladanature
@prahaladanature 3 ай бұрын
మంచి ప్రక్కన నిలబడే ప్రతి మహానుభవునికి పాదాభివందనాలు
@BhavaniAbhavani
@BhavaniAbhavani 3 ай бұрын
అవును sir volunteers chala శ్రమ పడి work chesi ei roju వారికి యెమీ పని ledhu యెందుకు ani అంటునరు. Please sir రాజీనామ chesini varini kuda dayachesi join chesukondi
@tejakrishna3207
@tejakrishna3207 3 ай бұрын
Correct 💯 explanation anna superb sir 👏👏 thanks 🙏🙏🙏
@venkatvicky9996
@venkatvicky9996 3 ай бұрын
Excellent ga vivarincharu sir burda challali ani fix aina vallu mukyanga pedha nayakulu manavatvamtho ardha chesukonte vallaki melu jaruguthundhi
@killobhaskarrao757
@killobhaskarrao757 2 ай бұрын
Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi safot cheyyandi sir.chaala kastapaddaru 5 years.
@DeviputhraNagarjuna87
@DeviputhraNagarjuna87 2 ай бұрын
అన్నగారు మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు అన్నయ్యగారు అలాగే వాలంటీర్లుగా వికలాంగులు కూడా చాలా సేవలందించారు ముఖ్యంగా నాకు తెలిసిన వారే ఒక పది మంది ఉన్నారు వికలాంగులు
@GowthamGowtham-z2o
@GowthamGowtham-z2o 3 ай бұрын
మంచి సందేశం ఇచ్చారు సార్ ఒక వాలంటీర్ లేకపోతే ఎంతమంది ఉన్నపటికి ఊర్లలో సేవ పూర్తిగా అందించలేరు ఎందుకంటే ఊర్లలో కొన్ని బాసలు ఉంటాయి బాషా సమస్య వల్ల రైతులు వాళ్లదగ్గర వెళ్లరు సర్వీసు cheyinchukoler
@gowri583
@gowri583 3 ай бұрын
Volunteers ki association petandi
@TharuniVelpuri
@TharuniVelpuri 3 ай бұрын
చాలా baga chepparu sir ma కష్టం కోసం 🙏
@VenkataramanareddyTanguturi
@VenkataramanareddyTanguturi 3 ай бұрын
Jai volunteer
@sameenatahiya4206
@sameenatahiya4206 3 ай бұрын
Super ga cheparu sir mamale challa vidhalu ga work chepinchukunaruu all secretaries
@SMadhavi-bt1ys
@SMadhavi-bt1ys 2 ай бұрын
Thank you so much 🙏 sir edi 100%curret
@RaviKumar-uj1bn
@RaviKumar-uj1bn 3 ай бұрын
Thank u very much అన్న ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు బుద్ది లేకుండా మాట్లాడే వాళ్ళ కి ఆ దేవుడే బుద్ది చెప్తాడు మీ లాగా అందరూ ఆలోచన చేస్తే బాగున్ను
@rupavathibingi159
@rupavathibingi159 3 ай бұрын
Yes sir Super
@vasuato3322
@vasuato3322 3 ай бұрын
Good
@rapakanani6041
@rapakanani6041 3 ай бұрын
Thenkyou very so much sir
@ShaikBasheeroon
@ShaikBasheeroon 3 ай бұрын
Please support volunteer sir 🙏🙏🙏🙏
@tamarlaramurthy
@tamarlaramurthy 3 ай бұрын
వాలంటీర్ అనే పార్టీ పెటీ వాలంటీర్స్ అందరు MLA MP లు కటండి పొట్టి చేదాం నెక్స్ట్
@prasadmadela9891
@prasadmadela9891 3 ай бұрын
😂
@swathikilaparthi4055
@swathikilaparthi4055 3 ай бұрын
😭
@Saikiranofficial89
@Saikiranofficial89 2 ай бұрын
ముందు మీ వ్యవస్థ erpatu చేసిన పార్టీ కి Runapadi వెన్ను దన్ను గా ఉండండి... మీకు Jagananna అనే చాలా pedda Platform ఉంది. నెల vidichi గాలిలో Medalu kattoddu. Kathi మీద saamu cheyyoddu.
@amaravathinagipogu9482
@amaravathinagipogu9482 3 ай бұрын
అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నయ్యా 😢.మేము పడిన కష్టాన్ని పూస గుచ్చినట్లు ఒక్కొక్కటి అలా నువ్వు వివరిస్తూ ఉంటే మేము పడిన కష్టం పరులకు కుడా రాకూడదు అని ఒకప్పట్లో అనుకునేవాళ్లం.అది మళ్ళీ మీరు ఈ వీడియో ద్వారా చాల బాగా వివరించారు. మా కష్టానికి, ప్రయాసకు,కన్నీళ్లకు ,😢😢😢😢 మేము నడిచిన ఈ భారత దేశం లో వెల కట్టలేక మా పైన అన్యాయపు తీర్పు తీరుస్తుంది. కాని మాతో పాటు గా నిరంతరం నడిచిన మా శ్రేయోభిలాషి మణిరత్నం అన్నయ్య కు ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని ఒక నిరుపేద వాలంటీర్ బాధను ఇంత స్పష్టంగా చెప్పిన మీకు నా ధన్యవాదాలు. అన్నయ్యా,,,,,,.,
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu 3 ай бұрын
Yes 💯
@AshudiShaik-ml6te
@AshudiShaik-ml6te 3 ай бұрын
Chala clarity ga chepparu volunteers gurinchi tq so much Sir
@fftelugugaming6335
@fftelugugaming6335 3 ай бұрын
Thank you sir chela baga chepperu 🙏🙏🙏🙏🙏🙏
@venkateshvenky8704
@venkateshvenky8704 3 ай бұрын
Ap వాలంటీర్స్ అందురు గురించి బాగా చెప్పేవు అన్నయ్య వాలంటీర్స్ అందురు కి నాయ్యం చేయండి sir
@vasudevarao5
@vasudevarao5 2 ай бұрын
👌super అక్షరాల నిజం
@AdinarayanaAdimulam
@AdinarayanaAdimulam 2 ай бұрын
వాలంటీర్లు పడిన కష్టాన్ని చాలా వివరంగా అందరికీ తెలిసేలా చెప్పారు సార్..Thank you
@BhaskaraJyothi
@BhaskaraJyothi 3 ай бұрын
Excellent 👌 chaparu Anna ... COVID time lo eyakada uanaru mari news vallu. Volunteers service good
@pallamjhansi7689
@pallamjhansi7689 3 ай бұрын
Super annaiah
@muniratnamreddy2329
@muniratnamreddy2329 3 ай бұрын
Covid time volunteers service not forget they are great some are lost their lives.Ap government think them give V.duties again. Jai Hind
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
నిజంగా హార్ట్ ఫుల్ గా ఉంది అన్నయ్య, మీరు చెప్తుంటే అన్నయ్య, చాలా బాగా చెప్పారు
@salmashaik9739
@salmashaik9739 3 ай бұрын
Avunu sir Rajakiyam nundi appudu pani cheyyaledu Vallu cheyimchali anukunna Memu vathirekamga vumdi valla kudu satruvulu ayyam
@gurajapurameshbabu2517
@gurajapurameshbabu2517 3 ай бұрын
ఒక రైతు,ఒక ఆర్మీ, ఒక టీచర్ ,ఒక డాక్టర్ వాళ్లు చేసే పనిలో ఎంత గర్వ పడతారో *ఒక వాలంటీర్* మేము ఈ 5 years లో చాలా గొప్పగా,ఆనందంగా సేవ చేశామని చాలా గర్వపడుతున్నాం.🙏🙏
@infointelugu3267
@infointelugu3267 3 ай бұрын
వైఎస్ఆర్ పార్టీ నాయకులు సేవలో
@rameshmoviesupdates6889
@rameshmoviesupdates6889 3 ай бұрын
గుడ్ మార్నింగ్ ✍🏻
@venkatmadakam555
@venkatmadakam555 3 ай бұрын
సార్ చాలా మంచిగా వివరించి వివరంగా చెప్పారు సార్
@godasuvenkatrao9314
@godasuvenkatrao9314 3 ай бұрын
ఒక్కసారి వాలంటీర్స్ అందరూ ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది
@padmapriya1565
@padmapriya1565 2 ай бұрын
Great job ❤❤❤❤still we are supporting sir
@ambujalapudevudu3155
@ambujalapudevudu3155 2 ай бұрын
Tq sir , volunteer kosam baga chepparu
@Santhupalleda4500
@Santhupalleda4500 2 ай бұрын
Thank you sir good information 🤝🤝🤝👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏
@gemmelikoti5864
@gemmelikoti5864 2 ай бұрын
వోలెంటర్స్ గురించి చాల చాల మంచిగ నీ చిన్ని మానానులో ఉన్న విశ్యాలు బైట పెట్టినందుకు ధన్యవాదాలు అన్న
@pothanaboinavenkatapavanku4321
@pothanaboinavenkatapavanku4321 3 ай бұрын
supar ga chaperu sir
@BiddaprasadPrasad
@BiddaprasadPrasad 2 ай бұрын
Chala చక్కగా చెప్పేరు brother ma kosam intha చక్కగా explain చేశారు god bless you brother
@kirankanthkanakala9406
@kirankanthkanakala9406 3 ай бұрын
Tq Anna chala Baga volunteers gurinchi chipparu
@arisettisatyanarayana7987
@arisettisatyanarayana7987 3 ай бұрын
Meeru cheppindi nizam 100% correct Anna
@puvvadiashok2461
@puvvadiashok2461 3 ай бұрын
మీరు చెప్పిన ప్రతి విషయం అక్షరాల నిజం మీరంతా కలిసి కట్టుగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి వాలంటీర్లు అంతా కలసి దానికి ప్రత్యేకంగా ప్రజల సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఎన్నో సేవలు పొందాము ప్రజలందరూ ముఖ్యంగా కరోనా కాలములు తలుచుకుంటే వాలంటీర్ల సేవలు అమూల్యమైనవి ఆనాడు ప్రతిపక్షాలు ఎక్కడ దాక్కున్నారు హైదరాబాదులో దాక్కున్నారు అలాంటి పరిస్థితులు వాలంటీర్లు చేసిన మేలు ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు కాబట్టి వాలంటీర్లకు మా సహాయ సహకారాలు ప్రజలంతా కలసికట్టుగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాము మీరంతా కలసికట్టుగా ఉద్యమాన్ని నడిపిస్తే మేము మీ వెనకాలే ఉంటాము జై మునిరత్నం గారు❤❤❤
@DurgaTirumala-ie1hf
@DurgaTirumala-ie1hf 2 ай бұрын
Super ga chepparu sir Hundred percent correct sir
@SreevaniP-u9z
@SreevaniP-u9z 3 ай бұрын
Yes sir chala clear ga chepparu.100%correct.
@nigarfathima9487
@nigarfathima9487 3 ай бұрын
Meeru చెప్పింది 100/ 💯 కరెక్ట్ sir. ఏ వ్యవస్థ లో తప్పులు జరగటం లేదు.ఎక్కడో ఎవరో తప్పు చేస్తే దాన్ని అందరికీ ఆపాదించడం తప్పు.
@TirupatiraoBommina
@TirupatiraoBommina 2 ай бұрын
సూపర్ అన్న చాలా బాగా వివరించారు
@SujathadeviPodiyam
@SujathadeviPodiyam 2 ай бұрын
Baga chepparu sir volunteers gurinchi
@vakapalliblessingraja3251
@vakapalliblessingraja3251 3 ай бұрын
Chala chala thanks Annq
@DMani-q2p
@DMani-q2p 3 ай бұрын
నీలాగా మాకోసం ఆలోచించేవారు ఎవ్వరూ లేరు అన్న నువ్వు ఇంతగా మాకోసం ఆలోచిస్తున్నావు అన్న🙏👌
@sivaraj5914
@sivaraj5914 3 ай бұрын
Chala Baga cheparu sir 💯💯💯💯💯💯💯
@mohanchandrakamidi8930
@mohanchandrakamidi8930 2 ай бұрын
I Like the system of Ward volunteer Hats off.Super information brother
@ThotakuraKirankumar
@ThotakuraKirankumar 3 ай бұрын
Ok sir volunteer s andaru suport chayande 🙏🙏
Volunteer new update||free gas program date fixed
12:25
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 18 М.
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,3 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 27 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 42 МЛН
9 PM | ETV Telugu News | 5th October "2024
17:34
ETV Andhra Pradesh
Рет қаралды 102 М.
sbi scholarship 2024 apply online|SBIF Asha scholarship
15:02
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 12 М.
volunteer Latest News today 2024
5:49
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 71 М.
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,3 МЛН