వాలిని రాముడు చంపే అద్భుతమైన సీన్ రాజ మౌళి తీస్తే | Sri Anjaneya Charitra Ultimate Scene | TeluguOne

  Рет қаралды 948,948

TeluguOne

TeluguOne

2 жыл бұрын

Wonderful scene where Lord Rama kills Vali... If this scene is shot by Raja Mouli... Ultimate Scene from Sri Anjaneya Charitra Movie. Star Cast - Arja Janardhana Rao, Roja Ramani, Ravi Kumar, Hari, Venniradai Nirmala, Sukumari, Jayamalini, Leela, Jyothi Lakshmi, Halam, Bhima Raju, Balan K. Nair, Josh Prakash, Pavan Babu, Lallu Alex. Director - Ganga, Producer - Samrajya Lakshmi, Music - J.V. Raghavulu, V. Dakshinamurthy. #SriAnjaneyaCharitra#SriAnjaneyaCharitraMovieScenes#AnjaneyaCharitraUltimateScenes#DevotionalScenes#TeluguOne

Пікірлер: 382
@chandrarentala1755
@chandrarentala1755 2 жыл бұрын
రాజమౌళిఇటువంటి సినిమా తీయలంటే పదిసంవత్సరాలు పడతుంది🎉
@gaddaramu3841
@gaddaramu3841 2 жыл бұрын
రాజమౌళి పెద్ద weast fello
@SRNews...7
@SRNews...7 2 жыл бұрын
చరిత్ర తిరగరాయలి అంటే అంతే సమయం పడుతుంది
@nirap5472
@nirap5472 2 жыл бұрын
Yes copy the information from others videos 2 years+graphics 5 years+casting selections 1 month+ actuval movie making 6 momths+ songs selection 5 months+ publicity 2 years
@arjun24264
@arjun24264 2 жыл бұрын
Scene 10 minutes untadi kani jakkanna 10 years thistadu 🤣🤣🤣
@chandris84
@chandris84 2 жыл бұрын
రాజమౌళి ఇలాంటి సినిమా తీయాలంటే 20 ఇయర్స్ పడుతుంది
@ramanujamsriperumbudhuri4607
@ramanujamsriperumbudhuri4607 2 жыл бұрын
రాజమౌళి కన్నా గొప్ప దర్శకులెందరో..ఆ పురాణ గాథలు సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు.. మళ్లీ రాజమౌళి అలాంటి సినిమాల జోలికి వెళ్ళక పోతేనే మంచిది.
@kishoremnvs7018
@kishoremnvs7018 2 жыл бұрын
Well said
@prasadc.y2935
@prasadc.y2935 2 жыл бұрын
Yes
@morlahari
@morlahari 2 жыл бұрын
అవును
@maruthiroyalcreastions1702
@maruthiroyalcreastions1702 2 жыл бұрын
Manchi maata chepparu 👏
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
Athanu thessthe ivi evaru gurthupetukoru
@ravitejamoroju3113
@ravitejamoroju3113 2 жыл бұрын
రాజమౌళి తీస్తే ఏమవుతుంది ఇలాంటి సినిమాలు చేయాలంటే రాజమౌళి వల్ల కాదు
@maruthiroyalcreastions1702
@maruthiroyalcreastions1702 2 жыл бұрын
💯 %kaadhu
@sathyakings6914
@sathyakings6914 2 жыл бұрын
అప్పటిలో తీసిన రాజుల సినిమాలు,దేవుడు సినిమా లు రాజ మౌళి తీయాలి అంటే బిల్డప్ ఉంటుంది .సినిమా ఒక పది సంవత్సరాలు తీస్తాడు...అన్ని సంవత్సరాలు తీసి కూడా చెప్పుకో తగట్టు ఏమి ఉండదు బిల్డప్ తప్ప...copid సినిమా లు తీస్తాడు అది కూడా
@raghukristipati9345
@raghukristipati9345 Жыл бұрын
రాజమౌళి ప్రత్యేకత ఏముందో నాకైతే అర్థం కాదు
@sathyakings6914
@sathyakings6914 Жыл бұрын
@@raghukristipati9345 రాజమౌళి ప్రతేకథ ఏమి లేదు అనే కథ brother చెప్తా ఉంది
@subhashchandrabose6029
@subhashchandrabose6029 2 жыл бұрын
జై శ్రీ రామ్.. జై హనుమాన్ 🙏
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 2 жыл бұрын
జై శ్రీరామ, జైశ్రీరామ,, జై శ్రీరామ.
@kishoremachani8094
@kishoremachani8094 2 жыл бұрын
రాజమౌళి ఇలాంటి సినిమా లు తీయలేడు, ఇలాంటివి తెస్తే అమౌంట్ రాదు కదా
@sr-db3fl
@sr-db3fl 2 жыл бұрын
mahabharat teesthe 2000 crire vastay.... his final dream project(mahabharat)🔥
@raakirrraakirr3957
@raakirrraakirr3957 2 жыл бұрын
జై హనుమాన్ 🙏🙏🙏 jai Sri ram
@thirupathikanneboina6904
@thirupathikanneboina6904 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🏹🏹🏹🏹❤️🙏🙏
@yuvaraithuagro969
@yuvaraithuagro969 Жыл бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@bodduchiranjeevi3112
@bodduchiranjeevi3112 2 жыл бұрын
Jai sri ram
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
ఈ సినిమా అవతార్ దర్శకుడు james camron తో తీయిస్తే నిజంగా రామాయణంలోకి వెళ్లి వస్తాం
@maheshvloginTelugu
@maheshvloginTelugu 2 жыл бұрын
Avunu
@rameshjakkula4386
@rameshjakkula4386 2 жыл бұрын
S
@venuvenu1671
@venuvenu1671 2 жыл бұрын
Avnu bro
@SS-vn3ib
@SS-vn3ib 2 жыл бұрын
Avatar cinema based on Ramayanam. Exclusively stated by James Cameron Sir.
@parasaramphani7580
@parasaramphani7580 2 жыл бұрын
జై శ్రీ రామ్, మీ ఆలోచన ని పంచుకోవడానికి ఇది వేదిక కాదు, ఎందుకంటే ఇది చూసేవాళ్లలో రామభక్తుల తో పాటు ఇతర చెడు ఆలోచనలో ఉండి వెధవ వ్యాఖ్యలు చేసే వాళ్ళుంటారు, కావున మీరు రాముడి భక్తులకు మానసిక వేదన కలిగించినట్లు ఉంటుంది, కొంచెం అలోచించి ఇలాంటి దృశ్యాలు బహిరంగం చేయాలి, అవునా కాదా?
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 жыл бұрын
ఎవరు తీసినా ఆ సంఘటన అద్భుతంగా ఉంటుంది. తీసినవాడి గొప్పతనం ఉండేది 10 శాతమో 5 శాతమో. మీరు పేర్కొన్న ఆ దర్శకుడు పైనుంచి ఊడి పడలేదు, చెంగల్వ మొక్కలా మొలవలేదు.
@skcreation.8334
@skcreation.8334 2 жыл бұрын
Mahabharatham vinnam but chodale ayana teste vere untadhi ra
@yandamurinandini0720
@yandamurinandini0720 2 жыл бұрын
Chengalava mokka daniki adhe molustundha mitrama
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 жыл бұрын
@@yandamurinandini0720 నేను చెప్పిందీ అదే భావంతో. స్వయంభూ కాదనే.
@sathyakings6914
@sathyakings6914 Жыл бұрын
రాజమౌళి చేస్తే రామయణం నే మారుస్తాడు...
@rajeshnanna2609
@rajeshnanna2609 Жыл бұрын
Jai Sri ram
@pavankumarr5937
@pavankumarr5937 2 жыл бұрын
Always old is diamond.
@paladharasatyanarayana2812
@paladharasatyanarayana2812 Жыл бұрын
Jai sriram
@murtykarunakar
@murtykarunakar Ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏
@manoharjadi1587
@manoharjadi1587 2 жыл бұрын
మరి సుగ్రివుడు వాలి భార్య తారణు ఉంచుకున్నప్పుడు రాముడు ఎందుకు సంహారించలేదు
@bsamrat3820
@bsamrat3820 2 жыл бұрын
Vanara jathi lo oka niyam vuntadhi Bhartha chanipothey, bharya thana bhartha vala sodharuditho vundochu. Vali chanipoyadani sugreevudu vali bharyanu thana bharyaga chuskuntunadu. Manushala niyamalu veru janthuvula niyamalu veru
@rebelssurya
@rebelssurya 2 жыл бұрын
Jai sree ram🙏
@eswarprasad7698
@eswarprasad7698 Жыл бұрын
Jai Sree Ram 👏
@SmithikaEngineers
@SmithikaEngineers 2 жыл бұрын
2022 lo chusevaru unnara? Unte comment cheyyandi
@lokeshsai4197
@lokeshsai4197 Жыл бұрын
వాలి అంటే మామూలోడు కాదు రావణాసురుడిని పరిగెత్తింది కొట్టినొడు మహా బలశాలి మహావీరుడు
@bhukyaveenkanna1989
@bhukyaveenkanna1989 Жыл бұрын
Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-yx1gs6ix2y
@user-yx1gs6ix2y Жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@santhoshsanthu078
@santhoshsanthu078 Жыл бұрын
మీరు చెప్పినట్టు ఐతే 1000 కోట్లు ఖర్చు అవుతుంది
@vangalasivaramireddy2250
@vangalasivaramireddy2250 2 жыл бұрын
jai sreeram, jai veera hanuman
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 2 жыл бұрын
Jai shree ram 🔱🔱
@fftelty
@fftelty 2 жыл бұрын
ఇలాంటి చిత్రాలు, ఎన్టీఆర్ గారిని తప్ప ఇతరులను,ఊహించ లేము.
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
ఓడిపోయిన వాడిని వదిలేసే గొప్ప గుణం ఉన్నవాడు వాలి వాలి నిజంగా గ్రేట్ కదా
@bashokchakririder1886
@bashokchakririder1886 Жыл бұрын
Vali sugreevu lu ఇద్దరు అన్నదమ్ములు నువు నా తమ్ముడు అని మొదటి సారి vadhilesthunna మరో సారి నాతో యుద్ధానికి వస్తే చావు తప్పదు అని వదిలేశాడు
@ramakrishnallbgmail
@ramakrishnallbgmail 3 ай бұрын
You have to be blessed Vali like family member in your family who abduct wife of his own brother
@vlkgamingintelugu1491
@vlkgamingintelugu1491 Жыл бұрын
ఈరోజు మన ఇండియన్ మూవీ ని యావత్ ప్రపంచం చూస్తుంది అంటే అది రాజమౌళి సార్ వల్లే ఎంత సమయం పట్టింది అనేది కాదు సినిమా ఎలా ఉంది అనేది చూడాలి ఇలాంటి సినిమాని తీయాలంటే ఆయనకే సాధ్యం
@suryakavuru4756
@suryakavuru4756 2 жыл бұрын
JAI Jai Shri ram
@nadigaddaravi5550
@nadigaddaravi5550 2 жыл бұрын
Jai sri ram🙏🙏🙏🙏
@priyadarshini1187
@priyadarshini1187 Жыл бұрын
Shri rama jaya rama jaya jaya rama./jai shri ram/.shri rama jayam.!
@narendhar9576
@narendhar9576 2 жыл бұрын
రాజమౌళి తీస్తే సినిమాకు 10కోట్లు, ఫ్యామిలీకి 50కోట్లు హీరోలకు 50, ఆర్టిస్టులకు 30, పబ్లిసిటీ కి 10, బడ్జెట్ గ్రాఫిక్స్ 100, మొత్తం 250కోట్లు, బాహుబలి2 ముందు సినిమా రాజమౌళి తరవాత గ్రాండ్ మేకింగ్ రాజమౌళి
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
శ్రీ రాముడు ఎంత నీతిపరుడు. నేను christian ఐనా నాకు jesus తర్వాత శ్రీ రాముడే అంత ఇష్టం.
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
❤❤❤❤❤
@redstar8609
@redstar8609 2 жыл бұрын
పూర్తిగా బైబిల్ చదివారా..
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
@@pampanadhaneswararaopampan670 మాకు హిందువుల్లో తగిన గౌరవం ప్రేమలు ఆప్యాయతలు దొరకలేదు brother. శ్రీ రాముని జీవితాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేవారు ఎవరైనా ఉంటే అవన్నీ మాకు అక్కడే దొరికేవి. కానీ రాముణ్ణి దేవుడిలా ఆరాధించేవారు వారి కోరికల కోసం నమ్ముకునేవారే తప్ప అతని జీవితాన్ని ఆదర్శం గా తీసుకుని బ్రతికే వారు ఎవరూ లేరు అందుకే సమాజం కులాల పేరిట ఎక్కువ తక్కువలు గా విడిపోయి బ్రతుకుతున్నారు. క్రిస్టియన్స్ లో అలా కాదు, కులం లేదు. ఆందరూ చర్చి లో ఒక ఫామిలీ ల ఉంటారు. ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఆందరూ స్పందిస్తారు. ప్రతీ ఆదివారం స్కూల్ కి వెళ్లి పాఠాలు నేర్చుకున్నట్టు నీతివాక్యాలు నేర్చుకుంటారు. ఇదంతా ఒకప్పుడు మనదేశంలో ఉన్న వేద పాఠశాల టైపు అన్నమాట
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
@@redstar8609 చదివిన. రోజుకు ఒక అధ్యాయం చదువుతా. అప్పుడప్పుడు భగవద్గీత కూడా చదువుతా అది కూడా ఉంది మా ఇంట్లో
@VolleyLife2311
@VolleyLife2311 2 жыл бұрын
ఫేక్ నువ్వు ఒక ఫేక్ అని అర్థం అవుతుంది
@nanikurella3658
@nanikurella3658 2 жыл бұрын
Babu elanti techonolgy lenappude vitala chary garu elanti addubutamina movies chesara and don't compare with copy man Raja mouli
@gokulgopi7285
@gokulgopi7285 2 жыл бұрын
రామాయణం లో సీతామాత అడవికి వెళ్ళేటప్పుడు కేవలం నారా చీరలు తప్ప వేరే ఈ అభరణలు దరించలేదు అన్నట్టు ఉంది మరి ఎన్ని అభరణలు ఎలా వచ్చాయి
@govardhanreddy7990
@govardhanreddy7990 2 жыл бұрын
సీతమ్మ తల్లిని రవాణాసురుడు అపహరించుకుపోయే కొన్నళ్ల ముందు సీతా రాములు అనసూయ మాత ఆశ్రమానికి వెళతారు.అప్పుడు ఆవిడ సీత మాతకు ఆ నగలు ఇచ్చారు
@sakethsmartlearn4523
@sakethsmartlearn4523 2 жыл бұрын
Sita Mata ku abaranalu adaviki velletappudu kousalya devi ichindi
@nagasiddhanti1982
@nagasiddhanti1982 2 жыл бұрын
వాల్మీకి రామాయణం స్పష్టంగా చదవండి, మీకు అర్థం అవుతుంది
@nagasiddhanti1982
@nagasiddhanti1982 2 жыл бұрын
మీకు ఎవరూ చెప్పక్కర్లేదు, మీకే అర్థం అవుతుంది
@ravikiranjonnakuti2010
@ravikiranjonnakuti2010 2 жыл бұрын
Molla ramayanam lo undhi
@charanrajgaddam4658
@charanrajgaddam4658 2 жыл бұрын
కథ supper గా రాసారు...
@generalupdates4738
@generalupdates4738 2 жыл бұрын
హనుమంతుడు చిరంజీవి అయివుంటే ఇప్పుడు కూడా ప్రజలందరికి కనిపించాలి కదా. హనుమంతుడు ఒక బానిస. మొదటగా హనుమంతుని బానిసత్వం నుంచి విముక్తి కావాలా. బానిసత్వం నుంచి విముక్తి కాలేనోడు. ప్రజలని ఎట్ల విముక్తి చేస్తాడు. హనుమంతుడు దేవుడే కాడు. హనుమంతుడి ఆత్మ విశ్వములోని శక్తిలో లేదా గాడ్పులో కలిసిపోహింధీ. 🙏🏻🙏🏻
@vasuvasu4121
@vasuvasu4121 Жыл бұрын
ఈ సినిమాలోని cg work's.. ఇప్పుడు చేయాలంటే 2000 కోట్లు అవుద్ధి.. రాజమౌళి ఐతే 10 సం.. పడుద్ది
@venkateshalam
@venkateshalam Жыл бұрын
Jai jai shree ram
@gopuadi8034
@gopuadi8034 Жыл бұрын
Please continue China series
@amadasanivenkataramana2369
@amadasanivenkataramana2369 Жыл бұрын
ఎన్ని సంవత్సరంలు తీస్తే ఏమి సినిమా బంపర్హిట్ అవుతుంది
@JohnWilliams-nq8lk
@JohnWilliams-nq8lk 2 жыл бұрын
Chinna pillalu ishtapadey story....
@mohanswritting6882
@mohanswritting6882 2 ай бұрын
JAI shree ram
@ss_worldwide_creation
@ss_worldwide_creation Жыл бұрын
రాజమౌళి తీస్తే ప్రొడ్యూసర్ out అవ్వాలి
@ravindranadh9812
@ravindranadh9812 11 ай бұрын
ఎవరు తీసిన కధ. మారకుండా తీయాలి గ్రాఫిక్ తీసినాఫర్వాలేదు కధమారితేనే తంటా
@viswanathagazula2185
@viswanathagazula2185 Жыл бұрын
This is ever green story.
@patnanadurgaprasad7249
@patnanadurgaprasad7249 2 жыл бұрын
Rama srirama
@ramsallinone1153
@ramsallinone1153 2 жыл бұрын
Ramudu master plan veyyadan yentra yedava
@prasannabharathi569
@prasannabharathi569 2 жыл бұрын
We feel naturally in this scene...no one can take like this
@narasimharajuchilamkuri5986
@narasimharajuchilamkuri5986 2 жыл бұрын
ఇందులో ఏముంది పారిపోయే వాడే సుగ్రీవుడు.రాముడు naughty guy, సుగ్రీవుడిని పరిక్షించాడంతే.
@dlshaikbasha9325
@dlshaikbasha9325 2 жыл бұрын
నాకు ఒక సందేహం హనుమంతుడు మంచి బలవంతుడు అంటారు కదా వాలిని ఎందుకు చంపకుండా శ్రీరాముడుతో ఎందుకు చంపించారు
@sahadevgogula5725
@sahadevgogula5725 2 жыл бұрын
Hanuma is the close friend of Sugreeva, Vali is friend brother
@maruthieradhu2008
@maruthieradhu2008 2 жыл бұрын
Vali yedhuruga yentha mandhi yuddham chesina Vaarilo sagam balam ...vaaliki vasthundhi... andhuke..hanuma...gelavaledu....andhuke sriramudu ina venaka nunchi champadu...
@kumarkys4411
@kumarkys4411 2 жыл бұрын
Jai laksamana
@gandratisurender3573
@gandratisurender3573 2 жыл бұрын
Spr cochen
@DIMMAGUDIhahari
@DIMMAGUDIhahari 2 жыл бұрын
Ramayanam 3 hour's lo ela testaru 15 hours padutadi full ramayanam thiyali ante 3000crs 5 parts thisethe super ga untadi ramayanam 1 Bala kanda 2 aranya kanda 3 kishkinda kanda 4 sundara kanda and 5 yuddq kanda ila thesi ramayanam ento cheppali
@tatapudisatyanarayana1075
@tatapudisatyanarayana1075 2 жыл бұрын
Super
@SantoshKumar-nq9rs
@SantoshKumar-nq9rs Жыл бұрын
Supper
@sathyakings6914
@sathyakings6914 2 жыл бұрын
రాజ మౌళి చేస్తే ఒక 500కోట్లు ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ దగ్గర...ఒక పది జన్మలు,పది తరాలు వాళ్ళ ఇంటిల్లిపాది బతికేస్తరు
@adhiadhi8385
@adhiadhi8385 Жыл бұрын
Prabhas jai
@svkktl
@svkktl 2 жыл бұрын
రాజమౌళి కి nowledge లేదు bro
@palakarambabu1617
@palakarambabu1617 2 жыл бұрын
రాజ్ మౌళి చెతకానిచెత్తదర్శకుడుతెలుగువాళకువోడెదే......
@ramjsp166
@ramjsp166 Жыл бұрын
కాని వ్యాఖ్యలు పెట్టిన వారు అందరు రాజమౌళి పేరు మాత్రమే గుర్తు చేస్తున్నారు చూడండి అది ఆయన గొప్పతనం తెలుగు సినిమాని ప్రపంచానికి చూపించిన గొప్ప దర్శకుడు
@raghukristipati9345
@raghukristipati9345 Жыл бұрын
జనాలు అలా చేసారు అంతే,,ఏమి లేదు
@ramkrishnasuper3512
@ramkrishnasuper3512 Жыл бұрын
వనవాసం వెళ్లే టప్పుడు అన్ని ఆభరణాలు వేసుకుని సీత దేవి అడవికి వెళుతుందా.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
🙏🙏🙏
@user-tn6tf7xn5r
@user-tn6tf7xn5r Жыл бұрын
Hey dude they are in vanavasam they came without nagalu from rajyam. How sita mata thrown nagalu from pushpaka vimanam…. Aadi purush ne qstn chesenattu Ee movie ne kuda cheyandi
@shaikbasheeramanikonda3721
@shaikbasheeramanikonda3721 Жыл бұрын
రాముడు బ్లాక్ లక్ష్మణ తెలుపు ఏంటి సీక్రెట్ 😂😂😂😂😂😂😂,,,,,,,,
@chganeshyadav2445
@chganeshyadav2445 2 жыл бұрын
Movie name pettandi brothers
@valeswararaochandolu4283
@valeswararaochandolu4283 2 жыл бұрын
శ్రీ రాముడు వాలి నీ చంపిన విధానం నాకు నచ్చలేదు అందుకే ప్రజలు రామాయణం రంకూ భారతం బొంకు అంటారు ఒక అవతార పురుషుడు ఆ విధంగా చెయ్యటం బాగా లేదు దానికి ఒక కథ చెపుతారు ఈ పురాణం లో
@mehaboobbasha8044
@mehaboobbasha8044 2 жыл бұрын
వాలి ఎదురుగా ఎవరు వెళ్ళిన సగం బలం తగ్గుతుంది సార్......
@yesunadhkkyr824
@yesunadhkkyr824 2 жыл бұрын
దేవుడు దొంగ చాటుగా చంపటం అంటే ఎదుటివాడు గొప్పవాడు అని ఒప్పుకోవాలి
@parasaramphani7580
@parasaramphani7580 2 жыл бұрын
అసలు నీకు తెలిస్తే కదా
@Sandytarak
@Sandytarak 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@aravindhreddyanumula972
@aravindhreddyanumula972 2 жыл бұрын
Ramudu.vennu potu podichadu.
@rajureddy8528
@rajureddy8528 Жыл бұрын
Dhenikainaardham.vuntundhira.
@ilovemycountryhindustan4595
@ilovemycountryhindustan4595 Жыл бұрын
రాజమోలి తో తీస్తే విలువలు నాశనం చేసేడతాడు
@ramprasadsrujana8705
@ramprasadsrujana8705 2 жыл бұрын
ఈ సీన్ రాజమౌళి తీస్తే 100 కోట్లు ఖర్చు అవుద్ది
@maheshgoud5250
@maheshgoud5250 2 жыл бұрын
Jai. Vali. Jai. Ravana
@sandavenkatesh4380
@sandavenkatesh4380 Жыл бұрын
Rajamouli antha talented em kaadhu..old movies nundi, holiwood movies nundi copy chesthadu scenes nu ..
@janupalaradhakrishnayadav3498
@janupalaradhakrishnayadav3498 2 жыл бұрын
Vali vara garvamche durmarguniga pravarthinchadu valitho yevvaraina yuddam cheste valla shakthi motham valike poyetatla varam vundi valiki
@bhaskarkatari9278
@bhaskarkatari9278 2 жыл бұрын
Vali and sugriva are the best brothers in the world , They are fond of each other . Anjana devi mother of Lord Hanuman , told him to meet Sugriva his uncle in kiskinda , but not Vali ., Kabanda a demon told Rama to meet Sugriva for help , but not Vali . Ascetic Sabari told Rama to meet Sugriva for help , but not Vali. Actually Vali is a mighty valiant king . No one can defeat him in strength and valour . So is this why Sugriva did not wait outside the cave , until he kill the demon Mayavi and his kinsmen If he did so , One word of Vali is enough to Ravana to take back Sita devi , to Rama
@lavanyalakshman4739
@lavanyalakshman4739 2 жыл бұрын
Rajamouli Teesta naturality pothundhi 10 years avutundhi 😓, budget kuda chala ekkuva chasi tickets rates panchutaru
@basicgk-kannada
@basicgk-kannada Жыл бұрын
How many of here after watching Adhipurush?
@satishmugada4561
@satishmugada4561 2 жыл бұрын
Raama namame amrutam
@kankanalaprabhakar3247
@kankanalaprabhakar3247 2 жыл бұрын
Panikimalina charya ramududi ...elanti devudu annavariki taguna ...
@rajujaddus
@rajujaddus 2 жыл бұрын
Nako doubt vanaru jaati ela antham iindi....who look like humans 😜
@pradeep7611
@pradeep7611 2 жыл бұрын
వనరజాతి అంటే కోతుళ్లగ తోక తో వుండేవాళ్ళు కాదు ...ఒక అడవి జాతి వాళ్ళు..వాళ్ళను కోతుల్లగా చిత్రీకరించారు
@jaibheem8647
@jaibheem8647 2 жыл бұрын
Jai raavana maharaj
@rajuthimmapathuni6450
@rajuthimmapathuni6450 2 жыл бұрын
రాజమౌళి ఇలాంటి మూవీ తీస్తే ఎమోషన్స్ కూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు...
@nareshkumaruppada7380
@nareshkumaruppada7380 2 жыл бұрын
వందల కోట్లు ఖర్చు
@srdeva9764
@srdeva9764 Жыл бұрын
అంత సీన్ లేదు రాజమౌళి కి ఆయన్ని మించిన దర్శకులు ఉన్నారు
@kpramod5308
@kpramod5308 2 жыл бұрын
Rajamouli thisina alanti characters body personality dorakadam kashtam, beemanjaneya yuddam lo fight scene chuste dimmatirigi potadi...
@vinodkumarmaddala9468
@vinodkumarmaddala9468 2 жыл бұрын
రాముడు వాలిని ఎదురుగుండా యుద్ధము చేసి చంప లేకపోయాడు, కానీ రాముని దేవుడిగా భావిసాౖరు. వాలి లాంటి మహా వీరుడు, ధీరుడు ఇండియా లో పుట్టడం మన అదృష్టం.
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
meeru okasari ramayanam chadavandi bro yendukante ramudu chatu nundi champadaniki reason vere undi ok
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
​@@srinivasdubbaka5702 meeru native ekkada?epudyna sastralu moham chusara meeru?
@mahidhfc3710
@mahidhfc3710 2 жыл бұрын
అసలు నీకు ఏమి తెలుసురా
@santuar143
@santuar143 2 жыл бұрын
@@srinivasdubbaka5702 orey ayya Mee amma అమ్మమ్మని అడుగు చెప్తారు ఏదో నువ్వు పురాణాలను చదివి దగ్గరుండి చూసి నట్లు చెప్తున్నవే😠
@vivekavardhan9383
@vivekavardhan9383 2 жыл бұрын
వాలి ఎదురుగా ఎవరు వెళ్ళినా వాళ్ళ శక్తిలో సగం వాలికి చేరుతుంది.వాలి బలం పెరుగుతుంది.వాలిని ఎదిరించే వాళ్ళ శక్తి తగ్గి శక్తి హీనులవుతారు.అంతేగానీ వాలితో పోరాడలేక కాదు.రామునితో పోరాడిని వాలికి రాముని శక్తిలో సగం చేరుతుంది.అది వాలి వరమే కానీ,రాముని అసమర్థత కాదు బ్రదర్ .వాలి చనిపోయే ముందు,చాటుగా కొట్టడమెందుకు తండ్రీ నువ్వు ఆజ్ఞాపిస్తే నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే అంటాడు.అంతకన్నా నాకు అదృష్టమేముంది అంటాడు.ఇది బ్రదర్ అసలు కథ.రామున్ని దూషించకు.
@nazeerpasha76
@nazeerpasha76 Жыл бұрын
Vaali wives so beautiful 😘😘❤️
@thoratisrinivasarao938
@thoratisrinivasarao938 Жыл бұрын
రాజమౌళి వెనకటి డైరెక్టర్స్ కంటే పెద్ద మొనగాడు ఏమీకాడు. వాళ్ళ డైరెక్షన్ లో ఎంత?
@ImRajkumarbattula
@ImRajkumarbattula 2 жыл бұрын
రాముడు గొప్పవాడు ఎలా అవుతాడు తప్పుదారిన చంపాడు పాపం
@mohanmks15368
@mohanmks15368 2 жыл бұрын
worst ga vuntundi, 10 yrs teestadu, this is so much better than YOUR rajamouli.
@generalupdates4738
@generalupdates4738 2 жыл бұрын
The sri rama and sri krishna followed, maintained and continued the varna vevastha/caste system brahmins, kshatriyas, vaishyas, shudhras, athi shudhras and panchamas in india. All dhalith people reject the lord sri rama and lord sri krishna. All dhalith people decide the day and fire the sri rama and sri krishna idols, images and doll's etc. Do the sri rama and sri krishna dhahanam. 🙏🏻🙏🏻
@sunsun7269
@sunsun7269 2 жыл бұрын
Business mind People never become spiritual and they try will fail
@chilukaraju4551
@chilukaraju4551 2 жыл бұрын
chatuga champadam yendi 😅😃😎
@nareshmididoddinaresh6363
@nareshmididoddinaresh6363 Жыл бұрын
Babu Telugu industry lo rajamouli okkadey ledu ilaanti sanniveshaalu theeyalante rajamouli valla kaadu kabattey epic stories touch cheyatledu ardham avuthunda
@venkeyss
@venkeyss 2 жыл бұрын
Assalu meru yondhukora rajamuoli sar meedha pade yandhouku yadusthru meru teiyoura mari
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 61 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,3 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 525 М.
Арестовали наглых мошенников 🤯
0:52
Фильмы I Сериалы
Рет қаралды 5 МЛН
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Сначала скажи, а потом не мамкай 🗿 #shorts
0:16
Вика Андриенко
Рет қаралды 2,2 МЛН
тгк: Логово FRIENDS
0:23
АлексДан
Рет қаралды 11 МЛН