Pala lo godhuma Pindi kalapandi Ani headding petti Aa tip cheppaneledu
@HasiniRachapudiKitchenvlogs22 күн бұрын
Thanqqq Soooo much andi🙏🙏🤝🤝 మీరు అడిగిన టిప్పు ఐదు నిమిషాలు వీడియో తర్వాత ఉంటుంది కచ్చితంగా ఉంది కచ్చితంగా చూడండి థాంక్యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు
కొమ్ములు కొని మిల్లు దగ్గర పట్టించు కోవాలి ఏకల్తీ ఉండదు
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
Thanqqq Soooo much andi. మేము కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు తయారు చేసుకుంటాము ఇంక కల్తీ ఉండదు మేము పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసాము ఒకసారి ఈ వీడియో తప్పక చూడండి లింక్ ఇస్తాము క్లిక్ చేయండి kzbin.info/www/bejne/hqHRg2CCarmJmpIsi=gBrAjlNVS41mTHlg
@girijarachaputi220021 күн бұрын
ప్రతి మాటకి “అయితే” అనే ఊత పదం ఏ బాగాలేదు!
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
థాంక్యూ సో మచ్ అండి మీరు కామెంట్ చేసినందుకు మా వీడియోలు వీక్షిస్తున్నందుకు ధన్యవాదములు ఈ అయితే అనే పదం మానుకోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేశాను త్వరలో అవి మానుకోవాలని ట్రై చేస్తాను 🙏🙏🤝🤝
నమస్తే మేడమ్ థాంక్యూ సో మచ్ మీరు కామెంట్ చేసినందుకు ధన్యవాదములు. మీరు అడిగిన గోధుమపిండి కు సంబంధించిన పదవ నంబర్ టిప్పులో ఉంది దయచేసి చూడండి థాంక్యూ
@malikabegum937421 күн бұрын
నేనైతే పసుపు తో ఫేస్ క్రీమ్ కలిపి పూసుకొని చూపాలని ఉంది
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
OK andi Thanqqq 🙏🙏🤝🤝
@dinamanimutnri794019 күн бұрын
Water anakunda neellu Ani evarina antaremonani chala rojuluga eduruchuusthunnanu.😢
@HasiniRachapudiKitchenvlogs18 күн бұрын
OK andi 🙏🙏🤝🤝
@VijayalakshmiMekala-cs8ts18 күн бұрын
తాజమహల్ టీ నేను అన్ని టీ పొడులు వాడను. మరల తాజమహల్. The బెస్ట్. Loose అసలు. వాడకూడదు.
@HasiniRachapudiKitchenvlogs18 күн бұрын
OK andi Thanqqq 🙏🙏🤝🤝
@SunithaReddy-zl8lp18 күн бұрын
Some tips boring some tips intersting
@HasiniRachapudiKitchenvlogs18 күн бұрын
Thanqqq 🙏🙏🤝🤝
@rajeswarithella67921 күн бұрын
ఎందుకు రాంగ్ చెప్తున్నారు
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
నమస్తే అండి థాంక్యూ సో మచ్ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదండి 10:30 లో నేను పెట్టిన థంబ్నెయిల్ కు సంబంధించిన వీడియో ఉంది ఒకసారి వెరిఫై చేయండి థాంక్యూ🙏🙏🙏
@anithadaggu234121 күн бұрын
Heading wrong పెట్టకండి
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
థాంక్యూ సో మచ్ అండి హెడ్డింగ్ రాంగ్ పెట్టలేదు పదవ టిప్ లో నేను పెట్టిన తన్నేలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి చూడండి థాంక్యూ🙏🙏
@ismailshaik359412 күн бұрын
🎉❤❤❤?@@HasiniRachapudiKitchenvlogs
@vedavathipaspunoori582521 күн бұрын
పులిపిర్లు చిన్నగా వుంటాయి కదా
@HasiniRachapudiKitchenvlogs21 күн бұрын
థాంక్యూ సో మచ్ అండి మా వీడియోలు వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదములు అందుకే నేను వీడియోలో చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి చాలా ఈజీగా తగ్గిపోతాయి పులిపిర్లు 🙏🙏🤝🤝