గురువుగారు చాలా చక్కగా క్లారిటీగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TeluguVideoWorld2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@purushothamdarapaneni863 Жыл бұрын
Very good discription sir thankyou
@valivetinageshwarao715224 күн бұрын
వేమనగారు పూర్వసంస్కారవిధి పరమయోగినిగా ఆయనకు కాలము సమయము అనుసరించబడిన పుణ్యసిలి ఇది అందరికి దుసాధ్యమే అన్నీ అంశలు అయనవద్దకె చేరిన విసర్జించిన అయన అనుభవం మనకు జీర్ణమైతే తెలియబడుతుంది *
జనానికి అర్దం కాని విషయం ఏమంటే, వేమనగారు భగవంతుని అవతారమని.ఆయన తన పధ్యాలలో ముక్తిమార్గాన్ని నిగూడంగా దాచాడు.అలాగే జనం బ్రతకడానికి బంగారం ఎలా చేయాలో నిగూఢంగా దాచాడు.తనకోసం కాదు.మర్మం విప్పుకుంటే అర్దం అవుతుంది.సైన్సును నమ్ముకుంటే ఎవడూ బంగారాన్ని తయారు చేయలేరు.చరిత్రలో తమ జీవిత కాలం మొత్తాన్ని ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు బంగారం కోసం!!
@RBN1813 ай бұрын
పాద రసం గురించి వేమన చెప్పారా?
@TeluguVideoWorld3 ай бұрын
వేమన రసవాదం మీద చాలా కృషి చేశాడంటారు. పాదరసం గురించి, పరుసవేది గురించి తన పద్యాల్లో నర్మగర్భంగా చెప్పాడు. కానీ మన దురదృష్టం ఏమిట్రంటే వేమన పద్యాలు ఎన్నో కాలగర్భంలో కలసిపోయాయి. కొన్నే మిగిలాయి మనకు. అది కూడా ఒక విదేశీయుడు చేసిన కృషి వల్లనే. ధన్యవాదాలు
@MYMOTO4U8 ай бұрын
Brother yogi vemana kadhu ayana friend abhirama vishwakarma....
@TeluguVideoWorld3 ай бұрын
వేమన పుట్టుక మీద, జీవిత విశేషాల మీద ఇప్పటికీ పరిశోధకుల్లో అనేక వివాదాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం లేదు మిత్రమా. ధన్యవాదాలు
@bhoomikarnaiah23882 жыл бұрын
Guruvu garu kachitanga bangaram chese vidanamu vunte cheppandi eppati kaalam lo purathana kaalam lo dorikina moolikalu dorukuthava ayina sarigga cheppevaru evvaru.... inthavaruku KZbin lo irfan,Hussain, Laxminarayanaguru vk vedios garu chesthunnarukani correct 24 carrots ayyedi evvaru cheppatledu paiga rasavadaniki vadevi cost ekkuva enka vishapurithamainavi(passions) chivariki vediolu chusevari sangathi emiti please help correct if you know don't tell suggestions for trails...thank you if never mind
@TeluguVideoWorld2 жыл бұрын
మిత్రమా! అచల యోగులు నేడు లేరు. బంగారం తయారు చేసే విద్య వారితోనే పోయింది. భారతీయులు కోల్పోయిన విద్యల్లో ఇది ఒకటి. దయచేసి సమయము, ధనము వృధా చేసుకోకండి.
@Myhomebirds2024 Жыл бұрын
తాళకేన హతం వంగం తత్ వంగం తారామారణమ్ తత్ తారం సూతబన్ధచ్ఛ త సూతం హేమ కారకం దీని సంగతి కూడా తెలిస్తే చెప్పండి
@upputurivenkatasubbaiah78022 жыл бұрын
🙏
@SujataKasi4 ай бұрын
Hi ii
@sunilkumarveluthurla606910 ай бұрын
Ne contact kavali
@TeluguVideoWorld3 ай бұрын
సాయికిరణ్ పామంజి, 96425 40310 , మంచి విషయాలు మాత్రమే మాట్లాడండి మిత్రమా . ధన్యవాదాలు
@anjaneyuluchari112 жыл бұрын
S
@RBN1813 ай бұрын
రస వాదం మాట్లాడే వారు ఎక్కువ, చేసిన వారు ఎవరో?
@krishnamarajuulchi6002 жыл бұрын
అని నీకు ఎవరు చెప్పారు వేమన గారు చెప్పారా నీకు ఎవరు చెప్పారు నీ అంతట నీవు ఊహించుకుని మాట్లాడక
@chekreswariayurveda45293 ай бұрын
rasa Vidya paravidya tryalokesu durlabham, ee rendu vidyalu nervanivadu, rasasiddudu kaledu, meeku rasavidya jnayam ledu.
@TeluguVideoWorld3 ай бұрын
నమస్కారం. సరిగా చెప్పారు. రసవిద్య మహామహులకే అందలేదు. నేనెంత!
@ambatipets62792 жыл бұрын
టైం వేస్ట్ మాటలు.
@gudipatiravindranathareddy4702 жыл бұрын
Teluvaka pote matlada vaddu
@TeluguVideoWorld2 жыл бұрын
ఎందుకలా అనిపించింది సర్! ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలరా
@gudipatiravindranathareddy4702 жыл бұрын
@@TeluguVideoWorld dont discuss with innocentbpersons,donkey dont know taste of sweet
@TeluguVideoWorld2 жыл бұрын
రవీంద్రనాథ్ గారూ! ధన్యవాదాలు
@rkrishmnagorla98 Жыл бұрын
@@gudipatiravindranathareddy470 బొత్తిగా తెలుగు రాదు అనుకుంటున్నాను