చంద్రబాబు ప్రతి నెల ఒక చోటకి పోయి పింఛన్ లు పంచె అవసరం లేదు ఎదో మొదటి సారి వెళ్లారు ఇక అయిపొయింది... నెల నెల ఆ పని జరిగిపోతుంది వైసీపీ నీ ప్రతి రోజు తిట్టే బదులు వాళ్ళు చేసిన అవినీతి చర్యలు ఏవి? మీ ఆటిట్యూడ్ చూస్తుంటే మీరు ఒక్క రూపాయి రికవరి చేస్తారు అనే నమ్మకం ప్రజలకు పోయింది పోయింది జనం సొమ్ము మీది పవన్ సొంత సొమ్ము కాదు మీరు చూపే ఈ నిర్లిప్తత.... రాబోయే కాలంలో ప్రజల్లో ఉన్న ఆగ్రహం ద్వారా తెలుస్తుంది ఇక ఇలా తిరక్కుండా అమరావతి & పోలవరం పనులు గురించి సమీక్షలు చేయవచ్చు అమరావతి లో కంప తీసేయడం... ఆదే విధంగా కొనసాగితే ఇంకో పదేళ్లు పడుతుంది పూర్తి చేయటానికి ఇక పోలవరం మొదట మేఘ కృష్ణా రెడ్డి ఏపీ నుంచి తరిమెయండి వాడు ఏపీ లో దందాలు చేసాడు ఎవర్ని ఎంకరేజ్ చేయాలో కూడా మీకు తెలీదు? నవయుగ కు పోలవరం అప్పజెబితే నాలుగు కాలాలు ఉండేలా ప్రాజెక్ట్ కడతారు చంద్రబాబు.... మీరు నత్తతో పోటి పడే రకం మీరు కొన్ని పనులు యుద్ధ ప్రాతి పదికన చేస్తే జనమే ఏపీకి రాకుండా జగన్ ను తరిమెస్తారు ఏంటో మీ ఆలోచనలు.... రాజకీయాలు... ఫెయిర్ గా ఉండటం మీవల్ల కావడం లేదు ఇలాగే ఉండండి మళ్ళీ చిత్తుగా ఓడిపోతారు.... 5 ఏళ్ళు అంటే యుగాలు ఏమి కాదె
@anandaraobaratam9202Ай бұрын
ఎస్కోబార్ కంటే ప్రమాధకరమైన మనిషి. ఇంతకు మన రాష్ట్ర ప్రజలకు బర్రాబుద్ధి లేదు ఇంకా 39% జనాలు ఓట్లు వేశారు. మన రాష్ట్ర సంపదను 16 లక్షల కోట్లు తోసేశాడు ,ఈ మహానుభావుడు దయవలన మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనుకబడి పోయింది
@rajeshsekhar1824Ай бұрын
జగ్లర్ జగ్లక్ జలగ నిజమయిన పాపి పాపాత్ముడు
@baludutta9939Ай бұрын
Case re open chasi jail lo vaeeka time pass chasatharu mee government
@sreevadlamudi2333Ай бұрын
Horrible events under criminal Jagan
@subbarao6555Ай бұрын
Sir, telling is easy, actually when you will send those criminals to jail?middle supreme court is co operating or not?
@KonathalaUmaАй бұрын
కొలంబోలో మాఫియా డాన్ పదిమంది దావూద్ ఇబ్రహీం లతో సమానం ఈ జగన్ రెడ్డి
@proudofBharat1Ай бұрын
Ila jagan venuka padithe….chandra babu ela gelichado thirigi alage jagan kuda gelusthadu. Inka em prove chestharu jagan gurinchi. You cannot eliminate opposition in a democracy. Do your best work for people, you are nothing but a servant