శ్రీ వారాహి దేవి ఉగ్ర వారాహి, ధూమ్ర వారాహి అని ఉగ్ర స్వరూపంగా, శ్రీ వారాహి దేవి శాంత స్వరూపంగాను ఉంటుందని, ఉగ్ర వారాహి దేవి రాత్రి సమయాలలో సంచరిస్తుందని, అందుకని అమ్మను రాత్రి సమయాలలో ఆరాధిస్తారని, అమ్మను ఆరాధించిన భక్తులకు అనేక వరాలను ప్రసాదిస్తుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@venkateshwarreddyyellavula12765 ай бұрын
శ్రీ వారాహి దేవి నమో నమహ 🙏🙏🙏🌹🌷🥀
@koppadanagaraju79834 ай бұрын
వారహి అమ్మ బీజ మంత్రంలు చెప్పండి గురువుగారు
@telladhalavenkataramana43265 ай бұрын
Gurudevulaku namaskaramu lu
@venkateshwarreddyyellavula12765 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః... 🌹🙏🌹
@gurumahadeva72025 ай бұрын
🙏🙏🙏🙏 jai guru ramanaanandaa jai guru devaa🙏🙏🙏🙏
@maridhuleelaprasad39495 ай бұрын
❤❤❤OM RUDRAAYA SIDDHA GURU DEVAYA NAMO NAMAHA ❤❤❤
@Durgaprasad-bs6hx4 ай бұрын
Adbhutsamina viseshalanu Bhaktulaku andistunnaru🎉
@mollidevidevi29134 ай бұрын
Swamy ye month lo varahi amma ni Pooja cheyali
@masttanrao11085 ай бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@AnjanRao115 ай бұрын
వారాహీ దేవిని పగలు సమయములో ఆరాధించకూడదు ఆమెను రాత్రీ సమయములోనే ఆరాధించాలి లేదా ప్రాతః కాల సమయములోనే ఆరాధించాలి...కాల భైరవుడు కాశీ క్షేత్ర పాలకుడైతే కాశీ నగర గ్రామ దేవత వారాహీ దేవి...వారాహీ దేవిని ఆరాధిస్తే కలిగే ఫలము శత్రు వినాశనము జరుగుతుంది...ఆత్మ సాక్షాత్కార సుదినము అని అంటే అది చిన్న దినము కాదు...ఎన్నో జన్మ జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలము వలన కలిగినది 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘