వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution #varahi

  Рет қаралды 2,448,987

Hari Vj

Жыл бұрын

వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution #varahi .
Lirics video:
.kzbin.info/www/bejne/inmUY5ijbpugsLcsi=AK81OeXwaWlg46Ar
.
.
.
#devotional #new #viral #newvideo #youtube #yt #god #trending #devotionalchannel #viralvideo #best #bestdevotional #bestupdates #justpost #justupload #hindu #hinduism #hindutva #hindustan #hindugod #hindutemple #bajarangbali_status #bajarangbali #like #like4like #likeforlikes #likes #likee #likeandsubscribe #likesforlike #subscriber #subscribetomychannel #subscribe #subscribers #sub #subscriberkaisebadhaye #subscribed #share #shares #temple #templehistory #temples #varahivijayayatra #varakhimulamanthre #varahidevi #varahivasthu #varahimiracles #varahiarulvakku #varahimantra #varahiforelectionbattle #varahivehicle #god #godlike #godisgood #indian ##power #powerful #powerfullgod

Пікірлер: 1 489
@ShankarKududula-l7w
@ShankarKududula-l7w 7 ай бұрын
అమ్మ నా కుటుంబం లొ అందరం ఏదో ఒక వ్యాది తో పీడింప పడుతున్నాం ఆర్థికంగా నష్టపోయినాము తల్లి నీ నామ స్మరణతో నా కుటుంబాన్ని కాపాడు తల్లి ఓం నమో శ్రీ మాత్రే నమః ఓం నమో వారాహి మాత్రేయేః నమో నమః
@ayappach137
@ayappach137 4 ай бұрын
ఆ అమ్మ దయ మీకు ఉంటుంది ఏం బాధపడకండి త్వరలోనే అన్ని నయమవుతాయి
@KSPadma-fw4ew
@KSPadma-fw4ew 6 ай бұрын
Varahi వారాహి అమ్మన్ అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి maaatyagaru amma చెప్తారు
@ayappach137
@ayappach137 5 ай бұрын
అమ్మ నా సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నీ చల్లని దయా కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మా కుటుంబానికి మాకు ఉండేలా మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడే తోడువై నీడవై రక్షణ కంటికి రెప్ప వైభవం మనల్ని ఆదరించి తల్లి మాకు తోడు నీడ నీవే రక్ష నీవే తెలిసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే మన్నించు శరణం వారాహి మాత శరణం
@mohanrao3359
@mohanrao3359 3 ай бұрын
అమ్మా నీ పూజా చేసుకోనే శక్తి ప్రసాదించుము జై వరాహి మాత
@RajuBS-s4z
@RajuBS-s4z 3 ай бұрын
అమ్మ వారహి తల్లి నేను చాలా కష్టాలలో వున్నాను తల్లి నువ్వే కరుణించి కాపాడు తల్లి నీవే రక్ష రక్ష పాహిమాం 🙏🙏🙏🙏🙏
@naguworld
@naguworld 2 ай бұрын
Mantram chaduvu chalu instant ga results vastayi
@satyanarayananuni
@satyanarayananuni 2 ай бұрын
అమ్మ నీవే రక్ష
@sahasraadwikreddy7358
@sahasraadwikreddy7358 7 ай бұрын
ఓం శ్రీ వారాహి దేవిహే నమః 🙏
@Sri-yb4jo
@Sri-yb4jo 3 ай бұрын
Om sri varahi devyai namaha ( ॐ श्री वाराही देव्यै नमः) ( ఓం శ్రీ వారహీ దేవ్యై నమః) ......this is the correct mantra .
@sahasraadwikreddy7358
@sahasraadwikreddy7358 7 ай бұрын
అమ్మ మంత్రం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది తల్లి 🙏
@chitrothudurgababu5607
@chitrothudurgababu5607 3 ай бұрын
అమ్మ వరహి మాత నీవే అన్ని వేళలా మమ్మల్ని కాయలమ్మా ..... నా కు ఉన్న బాధలు తొలిగించు తల్లీ... అమ్మ కోరిక నెరవేర్చు తల్లీ... అమ్మ మా కుటుంబం అంత సంతోషంగా ఉండాలమ్మ.... ఆరోగ్యం విషయంలో కూడా నీవే చల్లగా చూడు తల్లీ.... ఓం వారహి వారాహి శరణం శరణం...
@shyamShyam-ku9jm
@shyamShyam-ku9jm 3 ай бұрын
నెను చేసే ప్రతి పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండ విజయం సాధించేలా ఆశీర్వదించు తల్లి నిన్ను నమ్ముకుని ఉన్న పాహిమాం తల్లి🙏🙏🙏🙏
@sastryvk-zb1se
@sastryvk-zb1se 8 ай бұрын
వ జ్రాఘోషం ఓం శ్రీ వారహి దేవియే నమః అమ్మ నాకష్టాలు తొలగించి నన్ను ధన వంతునిగా చెయ్ తల్లి జై వారహి దేవియేనమః
@ChandraChandrakala-gu3qw
@ChandraChandrakala-gu3qw 3 ай бұрын
అమ్మ వారాహి మాత నీ పూజ చేసుకునే శక్తి ని ఇవ్వు తల్లి మాపై కరుణించు తల్లి
@vijayawlaxmimara650
@vijayawlaxmimara650 8 ай бұрын
ఆ అమ్మ నాకు సర్వదా విజయం కలిగించేలా దీవిస్తుందని నమ్ముతూ... నా పదోన్నతి త్వరగా ఇప్పిస్తుందని...
@sahasraadwikreddy7358
@sahasraadwikreddy7358 6 ай бұрын
అమ్మ అందరిని చలంగా దీవించు తల్లి 🙏
@Jaiveeeer
@Jaiveeeer 3 ай бұрын
అమ్మ నా భర్తని నన్ను నా పిల్లలని ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ప్రశాంతంగా అభివృద్దిలోకి రావాలి అని దేవించు అమ్మ నాకు నా భర్తకి ఒక మంచి దారిని చూపు తల్లీ 🙏🏻🙏🏻🙇🏻🙇🏻‍♀️
@jagannadharaoakula798
@jagannadharaoakula798 2 ай бұрын
Amvarine
@sureshvundavalli6305
@sureshvundavalli6305 3 ай бұрын
అమ్మ నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, నాకు ఆర్ధిక ఇబందులు లేకుండా వుండేలా చూడు తల్లి🙏🙏🙏🙏🙏
@javvadisrinivasarao198
@javvadisrinivasarao198 3 ай бұрын
నా ఫ్యామిలి కి అంత మంచి జరగాలని కోరుకుంటూన్నాను
@RasaMaheshwar
@RasaMaheshwar 3 ай бұрын
నా పిల్లలు చదువులో బాగా రానించగలిగేలా చూడు అమ్మ వారహీ దేవి నమః
@satishkumaryada817
@satishkumaryada817 3 ай бұрын
​@@SwapnaGuntakaఎందుకు వెకిలి నవ్వు తల్లి దయ లేనిది ఇది జరగదు
@Kamal_918
@Kamal_918 3 ай бұрын
​@@satishkumaryada817😊😊😊
@Kamal_918
@Kamal_918 3 ай бұрын
​@@satishkumaryada817😊😊😊
@Sunitha-vi4dj
@Sunitha-vi4dj 3 күн бұрын
OM VARATHI MATA
@itsninja329
@itsninja329 3 ай бұрын
ఓం వారాహి దేవియే నమః🎉🙏🙏🪷🪷🙏🙏🪷🪷🙏🙏
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 Жыл бұрын
వారాహి మూల మంత్రం పఠనం చాలా బాగుంది అమ్మ. నేను వర్ణించలేను
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@SriDevi-ik2qq
@SriDevi-ik2qq 2 ай бұрын
Sir lyrics kuda pettandi Amma manthram nenu poojalo reading chestanu🙏
@srijakomakula7713
@srijakomakula7713 28 күн бұрын
అమ్మ నా బాధలు భాద్యతలు నువ్వే చూడాలి తల్లి నిందలు భరిస్తున్న భాద్యతలు baristhunna🙏🏼🙏🏼😭😭
@sujathasheri2421
@sujathasheri2421 3 ай бұрын
మా అందరూ మనశ్శాంతి గా ఉండాలని దీవించు తల్లి
@ItsMeRamCharanChary
@ItsMeRamCharanChary 5 күн бұрын
ఓం శ్రీ వారాహి దేవి నమః నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి .
@sfdcshares153
@sfdcshares153 Жыл бұрын
ఓం ఐం హ్రీమ్ శ్రీమ్ ఐం గ్లౌం ఐం నమో భగవతీ వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అన్ధే అన్ధిని నమః రున్ధే రున్ధిని నమః జమ్భే జమ్భిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంబిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్ సర్వ వాక్ సిద్ధ సక్చుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఠః ఠః ఠః ఠః హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@pavank1217
@pavank1217 Жыл бұрын
Thankyou. Amma
@umap5134
@umap5134 Жыл бұрын
Thank you guru
@venkatramana5134
@venkatramana5134 Жыл бұрын
Thank u
@padmam123
@padmam123 Жыл бұрын
ఓం ఐమ్ హ్రీం శ్రీం వరహి నమః
@ramakrishnaanem608
@ramakrishnaanem608 3 ай бұрын
అమ్మ మమ్మల్ని ఆరోగ్యపరంగా ఆర్ధికపరంగా ఆదుకోతల్లి
@ganeswararao7216
@ganeswararao7216 3 ай бұрын
తల్లీ వారహి మాత నా వెంట ఉండి నన్ను రక్షించు తల్లి
@FACTSINHISTORY-y2n
@FACTSINHISTORY-y2n 4 күн бұрын
ఓం సూర్యాయ నమః
@RauKompellaShrinivasa
@RauKompellaShrinivasa 3 ай бұрын
వారాహి తల్లి నా వల్ల నా భార్య కష్టాల్లో ఉన్నది. నువ్వే మా కష్టాల నుండి రక్షించు. నాకు మంచి ఉద్యోగం ఎక్కువ సాలరీతో వచ్చేటట్టు అనుగ్రహించు తల్లి. నా కుటుంబంలో అందరూ సంతోషం గా ఉండాలి అని. నా కు వీసా విషయం లో మరియు ఉద్యోగం విషయం లో విఘ్నాలు ఎదురు కాకుండా చూడు తల్లి. జై వారాహి దేవి.
@LokandaNavatha
@LokandaNavatha Ай бұрын
amma angaham thappaka untunndhi
@rayekantishankar5898
@rayekantishankar5898 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమఃఓం వారాయై నమఃఓం మాత్రే నమఃఅందర్నీ కాపాడు తల్లీ
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@swethapadma2503
@swethapadma2503 9 ай бұрын
వారాహి అమ్మన్ super కోరుకున్నారు మీరు మీ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా పరిపూర్ణ ఆయుర్ రారోగ్య లతో వర్ధిల్లాలి
@malathilatha5647
@malathilatha5647 7 ай бұрын
Amma varahi matha ..Maa attha makku support ga undali thali
@SrinivasGurupapa-cb1cc
@SrinivasGurupapa-cb1cc 7 ай бұрын
ఓం హ్రీం శ్రీo క్రౌo స్రౌo క్రౌo ధ్రుo భ్రుo వరహికిరతక నమః అక్షతాన్ సమర్పయామి 🙏🙏🛕🛕🕉️🕉️🔯🔯🕸️🕸️🗡️🗡️🕰️🕰️🕉️🛕🔯🌹🌺🙏🙏 gpt vskp ap
@krishnagudugula2317
@krishnagudugula2317 3 ай бұрын
Ardam Enti sir
@laxmanRoyal176
@laxmanRoyal176 Жыл бұрын
ఎదో తెలియని ధైర్యం వింటుంటే ... ఓం ఐం క్లిం శ్రీం గ్లౌం శ్రీ వారాహి నమః 👏👏👏👏👏👏👏👏👏👏
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@ksrinivasulusrinivasulu7430
@ksrinivasulusrinivasulu7430 Жыл бұрын
🎉
@bojjagowri5928
@bojjagowri5928 Жыл бұрын
😮 good night 😴 ok thanks for this song
@anjaiahk4841
@anjaiahk4841 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pranayvijju5509
@pranayvijju5509 Жыл бұрын
Good morning Amma
@vasuvemuri3837
@vasuvemuri3837 4 ай бұрын
అమ్మ వారాహీ సీమంత సింధూరం నుండి కాలు అందెలవరకు పదనాలుగులోకాలు ధరించిన వరప్రదాయిని నిన్నే శ రణువెడుతున్నము మా శాస్తా0గాలు స్వీకరించు తల్లీ....ఓం శ్రీ వారాహిదేవియే నమః
@appenilingam7756
@appenilingam7756 Жыл бұрын
శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@lalithavamshee8792
@lalithavamshee8792 20 күн бұрын
Jai Varahi Mata 🙏🌺🙏
@SPRao-id6xf
@SPRao-id6xf 7 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః, వారాహి మాతయే నమః 🙏🕉🙏🕉🙏
@krishnamrajuas6412
@krishnamrajuas6412 7 ай бұрын
ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏
@MutaRajitha
@MutaRajitha 4 ай бұрын
తల్లీ ఈ దుష్టప్రయోగాలు చేస్తున్న, ఇంత మంది జీవితాలతో ఆడుకొంటున్న భాగ్యలక్ష్మి అంతు చూడు తల్లీ.... దానివి దానికే తిప్పికోట్టు.... నీ పై భారం మోపుతున్న... తగిన గుణపాఠం చెప్పు తల్లీ 🙏💐💐💐💐🙏🙏🙏
@khasiniharshith7570
@khasiniharshith7570 2 ай бұрын
RIGHT hand thumb 👍 left hand point ☝️ FINGURE joint left hand thumb ni right hand thumb 👍 left hand point ☝️ FINGURE MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏
@itsninja329
@itsninja329 3 ай бұрын
తల్లిని ఆరోగ్యం బాగుండేలా చూడు తల్లి నేను నడవలేక పోతున్నాను తల్లి వారాహి మాతే నమః 🙏🌺🙏
@sateeshkumar2842
@sateeshkumar2842 4 ай бұрын
అమ్మ నేను నా భార్య చలా కష్టలలో ఎంక అప్పులు చాలా ఉన్న ము అమ్మ మాకు త్వరగా కష్టాలు అన్నీ పోయె టాటు అశ్రీవద్రి ఇంచ్ వారాహి Amma
@krishnamrajuas6412
@krishnamrajuas6412 4 ай бұрын
అమ్మ తల్లి వారాహి దేవి నాకు వివాహం జరిగి 12సంవత్సరాలు అయింది నా భార్య కు తండ్రి చనిపోయినందున నా భార్య తోడబుట్టిన అక్కలు వాల్ల భర్తలు,అన్నలు వాల్ల భార్యలు కలిసి నాకు ఇచ్చి వివాహం చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు నా భార్య కు ఏటువంటి మంచి చెడులు నిర్వహించ కుండానా నా భార్య తల్లి,నా భార్య తొడ బుట్టిన నలుగురు అక్కలు వారి భర్తలు ,ముగ్గురుఅన్నలు వారి భార్యలు నన్ను ,నన్ను కన్న నా తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నానా ఇబ్బంది పెడుతూ లేనిపోని నిందలు వేసి మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి మమ్ములను చంపేస్తామని భయ పెడుతూ మమ్ములను హింసిస్తున్నారు వారిని శిక్షించి నన్ను, నన్ను కన్న తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నా కన్న కొడుకు బిడ్డలను రక్షించి, నా భార్య తొడ బుట్టిన అక్కల, అన్నల భార్య భర్తల ను వారి పిల్లను నా భార్య ను కన్న తల్లిని మా,ఇంకెవరి జోలికి రాకుండా వారిని శిక్షించి మమ్ములను రక్షించు తల్లి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః .🙏🙏🙏🙏🙏
@pypetiindu3152
@pypetiindu3152 7 ай бұрын
Amma nenu na manasulo anukunna korika neraveralani nannu asirvadhinchu amma🙏🙏
@asparivenkateswarlu4543
@asparivenkateswarlu4543 4 ай бұрын
శ్రీ వారహి తల్లి నా బాధలు, కష్టాలు, సమస్యలు, తిరుచువుమ్మా జై వారహి దేవి.
@srinivasaraogodavari8958
@srinivasaraogodavari8958 3 ай бұрын
ఓం శ్రీ వారహి అమ్మ య నమః అమ్మ తల్లి అందరకి దీవెనలుఅందరకి కలగలని ....
@dogiparthiranjith7022
@dogiparthiranjith7022 14 күн бұрын
🙏🙏🙏
@amrutagarige5350
@amrutagarige5350 8 ай бұрын
Om varahi thali namo namaha🙏❤
@Hari_Vj
@Hari_Vj 8 ай бұрын
🙏🙏
@SravanthiBuri
@SravanthiBuri 7 ай бұрын
Om sri varahi matha namo namaha🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🍒🍌🍌🥭🥭🪔🪔🔥
@manchalasrinivasvarmabegum549
@manchalasrinivasvarmabegum549 3 ай бұрын
జగన్మాత నాకు ఆరోగ్యం బాగుచేయ్యి తల్లి 🙏🙏
@deepianbu894
@deepianbu894 Ай бұрын
Amma Thaaye....
@Maheshgoud-o2h
@Maheshgoud-o2h 6 ай бұрын
అమ్మ తల్లీ మంత్రం వింటుంటే చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🕉️
@ismartsarithavlogs9567
@ismartsarithavlogs9567 18 күн бұрын
Amma వారహి తల్లీ మా అందరిని చల్లగా చూడు తల్లీ నా కష్టాలు తొలగహించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laasya..twins..6435
@laasya..twins..6435 3 ай бұрын
ఆరోగ్యం గా... ఆర్థింకగా బాగుండేలా.. నీ చెల్లిని చూపు మా మీద ఉంచు తల్లి.... 🙏🏻నార్పవి నార్పవి ఇలా నార్పవి... 🙏🏻 🙏🏻🙏🏻జై వరహి మాత 🙏🏻🙏🏻
@nimmanavijaya1809
@nimmanavijaya1809 13 күн бұрын
Mantr chala bagumdi super Om varaha Devi namaha
@durgam7908
@durgam7908 28 күн бұрын
Amma andarini kapadu amma jai varahi 🙏🙏🙏🙏
@NEERAJAEDURU-c3i
@NEERAJAEDURU-c3i 7 ай бұрын
Om namah varahi matha Amma kapadu thalli karuninchu matha dayachupumu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥭🥭🍌🍌🍒🪔🪔Amma varahi matha maa abbayiki sath santhananni prasadinchu thalli
@SureshThandayam
@SureshThandayam 8 күн бұрын
Varahidevi powerful devata maha vishnuvu nunchi vudbhavinchindi ok t.sureshbabu 7hills
@arunkagithala4706
@arunkagithala4706 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః. అమ్మ వారహి మాత ఆవులను కాపాడు తల్లి.
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@swethapadma2503
@swethapadma2503 9 ай бұрын
వారాహి అమ్మన్ ఆవిడే chuskunthharu కంగారు పడొద్దు మీరూ మీ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా పరిపూర్ణ ఆయురారోగ్యా లతో వర్ధిల్లాలి
@arunkagithala4706
@arunkagithala4706 9 ай бұрын
@@swethapadma2503 🙏🙏🙏
@arunkagithala4706
@arunkagithala4706 9 ай бұрын
@@swethapadma2503 amma mee noti vaaku valla maku arogyam chekurutundani, aavula vadha poortiga aagali ani aa ammani manaspoortiga korukuntunna🙏
@Hari_Vj
@Hari_Vj 8 ай бұрын
kzbin.info/www/bejne/inmUY5ijbpugsLcsi=AK81OeXwaWlg46Ar
@itsninja329
@itsninja329 3 ай бұрын
ఓం వారాహి మాతే నమః అమ్మ నేను నడవలేకపోతున్నా తల్లి నాకు నడిచే శక్తి తల్లి వారాహి మాత 🙏🙏🪷🪷🙏🙏♥️👌🙏
@yashaswinib7005
@yashaswinib7005 Жыл бұрын
I'm feeling Lucky to hear such a great mantra of maa Varahi devi 🙏🙏🙏🙏🙏 jai Varahi matha 🌺🌺🌺🌺🌺 Feeling blessed 😊🙏🙏🙏🙏🙏
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@rahulxuchiha
@rahulxuchiha Жыл бұрын
🎉
@Hari_Vj
@Hari_Vj 8 ай бұрын
kzbin.info/www/bejne/inmUY5ijbpugsLcsi=AK81OeXwaWlg46Ar
@ARUNAKOLLU-w3j
@ARUNAKOLLU-w3j 3 сағат бұрын
🙏🙏🙏🙏జై వారాహి దేవి 🙏🙏🙏అప్పులు త్వరగా తిరేలా చూడు తల్లి 🙏🙏🙏ఆరోగ్యం బాగుండాలి తల్లి 🙏🙏🙏🙏🙏
@SatyaLakkimsetti
@SatyaLakkimsetti 3 ай бұрын
అమ్మ తల్లి వారాహి మాత నా భార్య నా దగ్గరికి వచ్చేలాగా నా పిల్లలు నా అప్పు బాధలు తొలగించాలని నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు నాలో నేను నలిగిపోతున్నాను తల్లి నన్ను రక్షించు తల్లి
@majjarisuvarna83
@majjarisuvarna83 3 ай бұрын
meku tappakunda ,anchi jarugutundi
@kuttithali
@kuttithali 7 ай бұрын
Chala Chala positive vibes vasthunai , OM SHREE VAARAHI DEVI NAMAHA
@nizamnagaraju3839
@nizamnagaraju3839 3 ай бұрын
వారాహి దేవియే నమః లోకా సమస్తా సుఖినోభవంతు🙏
@busireddythulasiprasad748
@busireddythulasiprasad748 6 ай бұрын
Om Nama shivaya 🙏🙏🙏
@nulubobby1509
@nulubobby1509 3 ай бұрын
రుణ విముక్తి కలుగ చెయ్యి తల్లి
@shaikdawood7207
@shaikdawood7207 3 ай бұрын
Thalli maa Castrol bike❤❤❤
@shaikdawood7207
@shaikdawood7207 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallivarun7747
@mallivarun7747 8 ай бұрын
జై వారాహీ అమ్మ మా వ్యాపారం మంచిగా అభివృద్ధి అవ్వాలి అమ్మ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి అమ్మ పాత ఆఫీస్ వాళ్ళు ఏజెన్సీ కానీ జాబ్ కానీ ఇచ్చినట్లు దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ మాకు ఫోన్ చేసి పిలవాలి అమ్మ ప్లీజ్ మాకు మంచి మార్గం చూపించు అమ్మ మాకు మంచి జరిగినట్లు చేయండి అమ్మ మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి అమ్మ మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు అమ్మ నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చూడండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత కోటి వందనములు అమ్మ వజ్రఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭 వజ్రఘోషం,వజ్ర ఘోషం .వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం, వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Hari_Vj
@Hari_Vj 8 ай бұрын
🙏🙏
@Bharthi-gv7qz
@Bharthi-gv7qz 7 ай бұрын
😢
@ChamundeshwariC
@ChamundeshwariC 6 ай бұрын
9 .
@ChamundeshwariC
@ChamundeshwariC 6 ай бұрын
Namaste 😅. 11:30 ⁷ 9 . 11:30 😅in 😊​@@Hari_Vj
@mallivarun7747
@mallivarun7747 3 ай бұрын
జై వారాహీ అమ్మ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్ష మామ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanisrinivasmaddala4969
@kalyanisrinivasmaddala4969 22 күн бұрын
అమ్మ మా భర్త కి ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించు తల్లీ
@RajuPacharla
@RajuPacharla 5 ай бұрын
Amma nenu Kuwaitki velli baga sampadinchi na biddani baga chooskovali na bidda life happy ga undali na biddani kantiki reppala ellappudu Raksha ga undi kaapadu thalli nuvvante naku poorthi nammakam na bidda neethi nijaythi viluvalu bandalu theliali manchi chadhuvu manchi buddini na biddaki ivvu thalli ma Amma daggara na bidda bagundali nenu na bhartha Kuwaitki velli na biddani kshemamga chooskovali nabharthaki na bharya na bidda ni baga chooskovali valle na prapancham ane vidhanga maarchu thalli na bidda paina na paina na bhartha ki prema ni kaliginchu thalli om namo vaarahi thalli
@KesaramBhargavi-il2fj
@KesaramBhargavi-il2fj 2 ай бұрын
❤❤❤❤❤❤😢😢😢😢
@darapullarao4557
@darapullarao4557 3 ай бұрын
Jai వారాహి
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 Ай бұрын
Amma Varahi Talli 🙏🙏🙏 Manchi Aarogyam prashanthata dairyam prasadinchandi talli 🙏🙏🙏
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 Жыл бұрын
Amma Varahi matha kshaminchi rakshinchi karuninchi kapadu thalli. Sree Maathre Namaha. Sree Varahi Devyai Namaha.
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@SatyaLakkimsetti
@SatyaLakkimsetti 3 ай бұрын
వారాహి మాత తల్లి నా అప్పులు బాధలు,వ్యాపారం అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా నా బాధలు ఎక్కువ ఉన్నాయి భార్య భర్త అన్యోన్యం దాంపత్యం కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను కూడా చేయాలి, పిల్లలు ఉద్యోగాలు చదువులు ఉన్నత స్థాయిలో చేయాలని తల్లి
@chekkapallilaxmibai465
@chekkapallilaxmibai465 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉vaaraahi maatha namo namah
@NarasimhamurthyGollapudiBAlu
@NarasimhamurthyGollapudiBAlu 7 ай бұрын
Memu kottaga illu kattukunnamu ma pakkana sharabulaki smasanam ichhesaru. Vallu gotilo pudechestunnaru. Chala bayanga vundi. Amma varahi mata adi raddu cheyyamm😢😢😢😢😢
@sujathasheri2421
@sujathasheri2421 3 ай бұрын
మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని దీవించు తల్లి
@pallesrilaxmi3341
@pallesrilaxmi3341 3 ай бұрын
అమ్మ వారాహి మాత నా జీవితం ఒక దారి చూపించు తల్లి వారాహి మాత 🙏🙏🙏
@AnilkumarTummalapalli
@AnilkumarTummalapalli 25 күн бұрын
Om Varahi mathre namaha rakshinchu matha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Crown_55
@Crown_55 Жыл бұрын
ఓం శ్రీ వారాహి దేవి నమః
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@Thelittleone74
@Thelittleone74 7 ай бұрын
Om varahimathaaa
@Solluumesh
@Solluumesh 12 күн бұрын
Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Amma please bless me 🙏
@krishnamrajuas6412
@krishnamrajuas6412 7 ай бұрын
ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః
@SrinivaasMuthyala
@SrinivaasMuthyala 2 ай бұрын
Maa Brahmanie srilakshmi sahasra ku good health,wealth and future prasaadinchu talli
@bapurao969
@bapurao969 3 ай бұрын
వారాహి అమ్మ నాకు కన్ను ఆపరేషన్ ఉన్నది మోకాళ్ళ నొప్పులను తగ్గించు అమ్మ ఆరోగ్యంగా చూడాలని కోరుకుంటున్నాను నాకు షుగర్ తక్కువ అయ్యేటట్టు చూడు ఆపరేషన్ ఉన్నది కన్ను నీకు నీ కరుణ కటాక్షం తో నాకు ఆపరేషన్ సక్రమంగా అయ్యేటట్టు చూడు తల్లి తల్లి వారాహి తల్లి వారాహి తల్లి పాదాభివందనం పాదాభివందనములు
@khasiniharshith7570
@khasiniharshith7570 2 ай бұрын
Varahi amman MUDRA RIGHT HAND THUMB 👍 left hand point FINGURE ☝️ JOINT LEFT HAND thumb ni right hand thumb 👍 left hand point FINGURE ☝️ MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai you tube channel lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏
@vamsivasistakolanti
@vamsivasistakolanti 13 күн бұрын
Nice singing ma'am
@SatyaLakkimsetti
@SatyaLakkimsetti 3 ай бұрын
నా వ్యాపారం 2017 లో పోయినది మా బావమరిదికి స్థలం అమ్మి నేను వ్యాపారం పెట్టుకున్నాను అభివృద్ధి చేస్తానని అన్నాడు అతడి దగ్గర నేను అప్పు చేయలేదు స్థలం అమ్మి డబ్బులు తీసుకున్నాను నా భార్య అన్నగారు అన్నగారు భార్య, అందులో మా తోళ్ళల్లోడు కూడా ఉన్నాడు కలిసి నన్ను అన్యాయం అందరూ నా వాళ్ళు అనుకున్నారు తప్ప నన్ను ఒకడిని వేరే చేస్తున్నారు నన్ను కాపాడి వాళ్ళ దాంట్లో ఉంచి నిజాయితీగా ఉంటాను తప్ప నా తప్పుడు పనులు చేయలేను వాళ్ల దగ్గర నన్ను పంపించి నన్ను మంచిగా చూసుకోవాలని తప్పులన్నీ సరిదిద్ది వాడే మాయ కూడా నువ్వే చూడు తల్లి చేసినారు
@Rajarajeswari-gs8uv
@Rajarajeswari-gs8uv 3 ай бұрын
2017 sem maku alane mosam chysaru valandharu oketepoyaru
@srinivasudatha6492
@srinivasudatha6492 2 ай бұрын
అమ్మ వారహి మాత ఐ నమః అమ్మ తెలియక ఏమైనా తప్పులు చేసిన మన్నించి ఎప్పుడు సంతోషంగా నా కుటుంబంతో ఎటువంటి అప్పులు బాధలు బిసినెస్ లో ఇబ్బందులు లేకుండా చల్లగా ఉండేలా కరుణించమ్మ.
@itsninja329
@itsninja329 3 ай бұрын
ఓం వారాహి మాతే నమః 🙏🪷🙏🪷🙏
@koradasailaja5636
@koradasailaja5636 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SatyaLakkimsetti
@SatyaLakkimsetti 3 ай бұрын
అమ్మ వారాహి మాత నా స్థలం అమ్మితే గాని తీరని మా భార్య మా బావగారు మా బావమరిది అప్పుడుగాని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపడంట నా భార్య బామ్మర్ది నాకు తీర్చి విధానం చూడు తల్లి నేను పట్టికెళ్ళిదేమీ లేదు పిల్లల కోసమే నా బాధ నేను సంపాదించింది నీకు సగం కాదు మా నాన్నగారు ఇచ్చినారు వాళ్ళ నాన్నగారు ఆయనకు ఇచ్చినారు వచ్చినప్పుడు తెచ్చేది లేదు పట్టుకెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేది లేదు తాత హస్తి కొడుకులు మనవాళ్ళకి మనవరాలకి ముని మనవరులకి చందాలనే కోరిక నాకు కోరిక వారాహి మాత నువ్వే రక్షించాలి నా బాధలన్నీ మీకే చెప్పుకుంటున్నాను పోకూడదని నా బాధ
@sravani27
@sravani27 3 ай бұрын
Manasulo cheppukondi, Ela Public ga endhuku
@ATOZzone4662
@ATOZzone4662 3 ай бұрын
Edi ayna public lo pettadam alvatu aypoindi😂
@KBhavani-j6t
@KBhavani-j6t 3 ай бұрын
Ayan tana badhni Amma ki chepukunaru meku kadu kada anduku meru ala matladutaru meku ami kastalu leva
@sravani27
@sravani27 3 ай бұрын
@@KBhavani-j6t Nenu Manasulo , Temple ki vellinappudu cheppukuntanu, Public lo kadhu..cheppalante nenu ninda munigi vunna Leni badha ledhu, Parents kuda leru
@sravani27
@sravani27 3 ай бұрын
@@ATOZzone4662 S
@MohanalakshmiNaidu
@MohanalakshmiNaidu 4 ай бұрын
Amma 🙏🙏 Naku thoduga undu Amma Naku dhareyam sakhti evvu Amma nenu korukuntuna vekthetho vevaham jarepenchu Amma naa koreka nerverchu Amma naa bhandhani kalupu Amma thanu natho Prema gaa matladela cheii Amma please varahi Amma jai Amma 🙏🙏
@gowrisankar2392
@gowrisankar2392 29 күн бұрын
Om varahi om varahi om varahi Om varahi om varahi om varahi Om varahi om varahi om varahi 🙏🙏🙏
@gundabalaumamaheshwararao7573
@gundabalaumamaheshwararao7573 3 ай бұрын
అమ్మ వారాహి అమ్మ మా తాతలు దగ్గర్నుంచి మాకు వచ్చిన భూమిని కొంతమంది ఆక్రమిస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళను మీరే శిక్షించి మా భూమి మాకు ఇప్పించు తల్లి మీమీద నాకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుతల్లి ఓం వారాహి దేవియే నమః
@gamersregime8634
@gamersregime8634 3 ай бұрын
Complaint ivvandi
@sumalathamittapelli7624
@sumalathamittapelli7624 3 ай бұрын
Amma na pillalu baga chaduvukoni varu manchi abhi vruddiloki ravali ani ashirvadinchu amma varahi deviyai namaha
@devarakondaaravindce0252
@devarakondaaravindce0252 Жыл бұрын
ఓం వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌺🌼🌼🌹🌹🌸🌸🥀🥀🌻🌻🌷🌷🪔🪔
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@lavanyagandra256
@lavanyagandra256 Күн бұрын
అమ్మ నా ఆరోగ్యం బాగుచేయు తల్లి
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 6 ай бұрын
కృతజ్ఞతలు అమ్మ.
@sameerakwt2776
@sameerakwt2776 3 ай бұрын
జై వారాహి అమ్మ జై వారాహి జై వారాహి అమ్మ తల్లి నువ్వే చూడు నన్ను నా భర్తను కలిపి లక్షణంగా మాకు సంతానం ఇచ్చి అప్పుల బాధలు అన్ని తీరిపోయి లక్షణంగా కాపాడే నీ చల్లని చూపుతో కాపాడు తలిచే వారాహి తల్లి విజయవాడ కనకదుర్గ అమ్మవారి కాపాడు తల్లి పూజ చేయలేకపోయిన నిత్య మీనా ఆరాధించుట ఉంటాను పూజలో నాకు ఎక్కడైనా విదేశాల్లో ఉన్నాను కష్టాల కోసం ఓ విదేశాలకు వచనము సంతానం అందించి భార్యాభర్తలు కలిసి ఉండేలా సంతోషంగా ఉండాలని జై వారాహి జై వారాహి మా
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr Жыл бұрын
నమస్కారం లు జగజ్జననీ మాతకు జేజేలు స్క్రోలింగ్ లో ములమంత్రము వుంటే చాల హ్యాపీ గా ఉంటుంది అని
@Hari_Vj
@Hari_Vj Жыл бұрын
🙏🙏
@Hari_Vj
@Hari_Vj 8 ай бұрын
kzbin.info/www/bejne/inmUY5ijbpugsLcsi=AK81OeXwaWlg46Ar
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,1 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 21 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 54 МЛН
Қатысушыларды шок қылған үміткер!
24:47
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 260 М.
MOMENT BEFORE DISASTER💀 #trollface #trend #trending #shorts
0:10
PHONK𖤍 YADAV༗
Рет қаралды 16 МЛН