ఏవండీ... ఆ ఆడబిడ్డ కన్నీళ్లు అర్ధం చేసుకోవాలి... అప్పటికప్పుడు ఎలా పాడగలరు. ఆమెకు ప్రాక్టీస్ ఉండాలి గా... అది సినిమా గాసార్ ఒక ఆలోచన చెయ్యండి
@mannemsudhakar37443 жыл бұрын
Sar s teja gar komaline bada pettakandi sar komali Peru pettandi sar plese
@kumaraswamymalyala70573 жыл бұрын
వారికి వీళ్ళ బాధ అర్థం కావట్లేదు తెలంగాణ వాళ్లను తెలంగాణ వాళ్ళు మోసం చేస్తున్నారు ఇంతకు ముందు ఆంధ్ర వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారని చెప్పేవారు కానీ అది గతం ఇప్పుడు తెలంగాణ వాళ్లు మాత్రమే తెలంగాణ వాళ్లను తొక్కేస్తున్నారు
సారంగదరియ పాట కోమలి సేకరించి పాడింది అని అశోక్ తేజ ఒప్పుకున్నారు. కోమలి కి కూడ మంచి పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నా అభిప్రాయం
@tkondashiva55283 жыл бұрын
voice ki antha seen ledhu
@YemmeMahendarKYCS3 жыл бұрын
Avunu anna
@ramasubbaiahpallakila51023 жыл бұрын
@@tkondashiva5528 z
@syedbasha64403 жыл бұрын
Good,Luck,KOMALA
@vikramvicky72223 жыл бұрын
Bro writers koda padatharu kani voice lo base vundali
@theindianpaws53173 жыл бұрын
అన్నీ పక్కన పెడితే మీ టీవీ 9 కి బలే చక్కటి, గుమ గుమ లాడించే మసాలా దొరికింది కదా ఇంకొన్ని రోజులు పండగే 😂
@PrimeTvSanthoshNetha3 жыл бұрын
ఇది సూపర్ డైలాగ్
@tkondashiva55283 жыл бұрын
rate penchuko vedhava chanel
@swaruparani34453 жыл бұрын
అవును టీవీ నైన్ కు పెద్ద పండుగ .
@karnavenkateswararao84723 жыл бұрын
ఇది ఏదో పాము చవదూ కర్ర ఈరగదు ఆన్న సామీత గా ఉంది
@rambabumallula18923 жыл бұрын
? Gr8 v ,
@VKTVCHANNEL3 жыл бұрын
ఒకడు రామాయణం రాశాట్ట. వాల్మీకి లేడు కాబట్టి... రామాయణం కాపీ రైట్ నాదే అన్నాట్ట. జానపదాల్ని ఆదరించాలి ఆదరించాలి అంటారు. ఇదండీ.. ఇలా ఉంటుంది జానపదాల్ని ఆదరిస్తే...! సినిమావాళ్లని నేను సపోర్ట్ చేయను. కానీ - ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే - వాళ్లు ఇలాంటివాళ్లని ముందే ఎందుకు సంప్రదించరో వీళ్లకి ఎందుకు చెప్పరో - ఈమె తీరు చూస్తే అర్థమయిపోతుంది. అయినా సంప్రదించడానికి - ఆ పాట ఈమె సొంతమేం కాదు. కానీ ఎంత రచ్చ వీలైతే అంత రచ్చ చేయాలన్నదే ఈమె లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ జన ఉద్యమాలు ఇలాగే ఉంటాయి. ఆశ పడచ్చు. కానీ అమాయకంగా నటిస్తూ అతి తెలివి తేటలు ప్రదర్శించడం, కొన్ని విషయాలు దాచి కొన్ని మాత్రమే మాట్లాడడం, మధ్యలో ఏడవడం, సెంటిమెంట్లు.. ఏమాత్రం బాగోలేదు. డబ్బుకే తప్ప కష్టానికి ఉన్న విలువ తెలియని చోట... ఒకడు ఎంత కష్టపడి పైకి వచ్చినా - వాడి శ్రమకి విలువ ఉండదు. డబ్బు సంపాదిస్తే చాలు .. వాడు దుర్మార్గుడే! అలాంటి సంకుచిత భావాలు పాతుకుపోయిన సమాజంలో పేదవాళ్లంతా మహాత్ములే! మహా నీతిపరులే! తన తప్పులకి నేరుగా సమాధానం చెప్పకుండా - సానుభూతిని సంపాదించుకునే తెలివితేటలు... చదువురాదంటూనే అడ్డంగా వాదించే అతి తెలివి... ఇలాంటివాళ్లు రాజకీయాల్లో రాణించరని చెప్పలేం. ఈమెనీ, ఇలాంటివాళ్లనీ సపోర్ట్ చేసేవాళ్లు కొందరు ఉండచ్చు గానీ... ఈమె ప్రవర్తన మాత్రం కరెక్ట్ కాదు. ఇక ఆ ఇంకొకాయన ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. జానపదాలమీద ఎప్పటినుంచో సినిమావాళ్ల దాడి జరుగుతోందట. అంటే ఆ ట్యూన్స్ సినిమావాళ్లు వాడుకున్నారని ఈయన బాధ... ! ఎవరివో తెలియని ఆ ట్యూన్స్ సినిమావాళ్లు వాడుకుంటే ఏం తప్పు? వాటికి కాస్త గుర్తింపు వస్తుందిగా? ఆ జానపదాల్ని పాడి వీళ్లు బతుకుతారు. అంటే... వీళ్లు వాటిని వాడుకోవచ్చు. కానీ వాళ్లు వాడుకుంటే మాత్రం వీళ్లకి డబ్బివ్వాలి. భలే తెలివితేటలు కదా? రాజకీయాలకీ ఉద్యమాలకీ ఇలాంటి తెలివితేటలేగా కావాల్సింది. ఇలాంటివి చాలా చూశాం. పైగా ఈవిడ చేతే పాడించాలట. దానికి కొందరు సపోర్ట్. ఆమె చేత ఎందుకు పాడించాలసలు? ఈ గొంతు సినిమాకి సూటవుతుందో లేదో డిసైడ్ చేసుకునే హక్కు కూడా డైరెక్టర్‌కీ ప్రొడ్యూసర్‌కీ ఉండదా? ఇదో విధమైన బ్లాక్‌మెయిల్ లా అనిపిస్తోంది. ఏం మనుషుల్రా నాయనా! వీళ్లు కళాకారులా? అసలు కళాకారులు అనే కాన్సెప్ట్‌నే వీళ్లు రాంగ్ గా అర్థం చేసుకున్నారు. కళని సృష్టించేవాళ్లని కళాకారులంటారు. ఆ సృష్టి కోసం పాత కళని వాడుకోవడం, ఇన్‌స్పిరేషన్ పొందడం సహజం. అంతేగానీ... కేవలం కళని వాడుకునేవాళ్లు కళాకారులు కానే కాదు. ఇంకా నయం. వీళ్లంతా పైకొచ్చి సెలబ్రిటీలు అయి ఉంటే.. రోజూ ప్రతి ఛానెలూ ఇలాంటి రచ్చలే ఉండేవేమో! ఏమైనా - ఏదో ఈ వివాదం వరకూ కాస్త ఏదైనా లాభం పొందుతారేమోగానీ... ఇలాంటివాళ్లు, ఇలాంటివారి సపోర్టర్లు... ఇప్పుడే కాదు.. ఎప్పటికీ పైకి రారు. పైకి వచ్చేవారిని చూసి హర్షించలేనివారిని, వారిని ఏదోలా కిందకి లాగాలని చూసేవారిని - ప్రకృతి ఎప్పటికీ పైకి రానివ్వదు. అది నేచర్ రూల్.
@pendemvignesh5303 жыл бұрын
May be true..!! Na point of view ne marchesav bayya....
@jsuddala3 жыл бұрын
Excellent ga cheppav bhayya!!! Soo true
@prakashraogummadi23893 жыл бұрын
కోమలి వల్ల కాపీరైట్ చట్టం వర్తించని జానపద పాటలు కథలు, కళలు అన్యాయంగా రచ్చయిపోతున్నాయి. ఆమె ఇంకా జానపద పాటలను కుళ్లపొడుస్తున్నారు. మా తాత ఒక పాట పాడేవాడు. "కుందెను దంచగ- కుదురల్లాడగ - అందలు కదిలే ఓ భామ " ఈ పాటకు ఇంకా పర్యాయ పదాలున్నాయి.మా తాత పేరు గుమ్మడి వెంకయ్య,చదువు లేని రైతు. గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరనాయకుని పాలెం మా స్వగ్రామం. జాన పద కళలను వెలుగు లోకి తెచ్చి కాపీరైట్ కావాలని వాదించటం సహేతుకంగా ?
@venkteshr76843 жыл бұрын
Superbly Said bro
@venkatasubbaiahnagubadi47213 жыл бұрын
Chala baaga cheyparu
@indianindia4923 жыл бұрын
పాట సేకరణ కోమలి పాట సవరణ శుద్ధాల అశోక్ పాట గాణం మంగ్లి అని రాస్తే పొల
@vikranthbabu91833 жыл бұрын
Well said.
@mbcreations13133 жыл бұрын
ఇది పక్కా ప్లానింగ్ తో రిచా మిస్సావ్యూ చేస్తుంది.ఆమెకి టైమ్ ఇవ్వాలి కదా పాడటానికి
@crazyremo31813 жыл бұрын
Yes
@mohammednaseeruddin43003 жыл бұрын
Yes
@sureshkorakoppula21413 жыл бұрын
Yes
@nareshsuntan79073 жыл бұрын
Yes ameju time ivvali
@vikranthbabu91833 жыл бұрын
వీళ్ళ సమస్య.... కరోన సమస్య కంటే...పెద్దదిగా ఉందిగా
@veeraiahaathikam75443 жыл бұрын
1is
@ravibandela7433 жыл бұрын
Epata koanalade Vasa stamps
@ravibandela7433 жыл бұрын
Eepata komalide vastyam
@vinodvinny60523 жыл бұрын
🤗L
@a.sreddy60973 жыл бұрын
ప్రస్థుతం పది లక్షలు మంజూరు చేశేయండి, కారు ఇవ్వండి, తరువాతి సినిమాలో పాడే అవకాసం ఇవ్వండి
@smartimagecreations43713 жыл бұрын
ఇదేదో కొళాయి దగ్గర కొట్లాటల ఉంది...
@rajeshsunka75073 жыл бұрын
Hahaha
@nyusa783 жыл бұрын
అంతా దొంగ లాంజకొడుకులు teluguసినిమా ఇండస్ట్రీలో ఉన్నరు. what they did is criminal offence punishable by jail term. in America they would have been in deep shit without any future.
@gangadharkatragadda7433 жыл бұрын
I Yves
@gangadharkatragadda7433 жыл бұрын
Y u you
@PrimeTvSanthoshNetha3 жыл бұрын
కోమలి ఎం ఫైట్ చేస్తుంది లే అని అందరూ చులకన భావం తో చూస్తున్నారు... ఒక్క మల్లిక్ గారు బాగా మాట్లాడుతూ ఉన్నారు...
@bhanuparanjiy3 жыл бұрын
సినిమా మేకర్స్ ఆమెకు కొన్ని లక్షలు ఇచ్చి నోరు మూఇంఛగలరు. వారు దీన్ని చేయడం లేదు ఎందుకంటే ఈ వివాదం సినిమాకు ఉచిత ప్రచారంతో పాటు మీడియాకు మంఛి ప్రచారమ్ మరియు ప్రజలకు వినోదం ఇస్తుంది :)
@krish30573 жыл бұрын
ఈ పాట నా దగ్గర వీడియో సాంగ్ ఉంది కాబట్టి ఈ పాట హక్కులు పూర్తిగా నావి 😜 నాకు ఎంతో కొంత కోటి చెక్ ఇప్పించండి ప్లీజ్
@gangabhavanireddy80433 жыл бұрын
😄😄😄😄
@vishnukumarkumar55003 жыл бұрын
O
@bharathig92013 жыл бұрын
Super
@venkateshsir25753 жыл бұрын
ఇదంతా వీళ్లు ఆడుతున్న డ్రామా. కోమలి కి అన్యాయం చేయడానికే ఈ డ్రామా
@nareshsuntan79073 жыл бұрын
It's true
@lohieducationhub3 жыл бұрын
Yes
@narisimha18123 жыл бұрын
S
@krishnaveniuppu61433 жыл бұрын
Haa
@jeevankumargodi14783 жыл бұрын
3:36..అబ్బా అబ్బా..ఏం గొంతు రా బాబు..దెబ్బకి చెవిలో రక్తం వచ్చింది
@sangeethabanda68653 жыл бұрын
🤣🤣🤣
@AyodhyaSrinivas0503 жыл бұрын
😂😂😂😂
@polavarapubhanumathi18773 жыл бұрын
మంగిలీ పాటకు, సాయిపల్లవి డాన్సు కు బాగా సూట్ అయ్యింది. ఇద్దరు సూపర్, సూపర్, సూపర్.
@sarath33103 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ sir pallavi మాత్రమే తీసుకున్నారు చరణం వేరేలా ఉంది గమనించండి,కోమలి ఓవర్ చేస్తుంది ఎవరిని మాట్లాడనివ్వకుండ వినడంలేదు
@sarika51703 жыл бұрын
Memu appude gamanincham
@keshavayoutubechannel75313 жыл бұрын
నీవు సాంగ్ పాడటమో ఏమో తెలియదు కాని నీ acting super 🙏🙏🙏 మట్టి బాగా పిసుకు
Emotions aside think neutrally, lets go step by step. 1.)Suddala might've thought this was a folk song so no need to take any pemission from anyone and he went on to edit the lyrics to suit the movie scenario. Movie team publicizes that this folk song is being used in movie to raise hype just like they did in fidaa with vachinde. 2.)Komali gets to know this and approaches suddala with help of her contacts and explains to him that she is a poor folk singer and to consider her contribution in popularizing it. At this point both of them knows that no one can claim rights to the lyrics of original song. 3.)She expected money and Suddala offered 10k, she agreed in beginning but rejected it later. 4.)Then she asked Suddala to make her sing song in the movie instead of the money. Suddala agreed to it and convinced director and music diretor to rope her in. YOU NEED TO GET THE POINT HERE-> IF SUDDALA WANTS TO CHEAT HER WHY WOULD HE GO AN EXTRA MILE AND CONVINCE MULTIPLE PEOPLE IN LAST MINUTE ? 5.)Music Director is in Madras and he gave only 1 day time to shoot , 2 days time to program it for release and this woman asked for 10 days. YOU NEED TO GET THE POINT HERE-> EVEN IF SPB DOES THAT, WHEN THERE'RE STRICT DEADLINES AND MULTIPLE PEOPLE'S CALL SHEETS ARE BLOCKED, THEY CAN'T WAIT FOR SINGLE PERSON AND WILL GO FOR OTHER SINGER. So they went with experienced mangli version song for release. 6.) Apparently they've not only openly said that complete credit for popularizing the song goes to komali but also promised her that they'd give credits to her in the movie directly. Cut to the chase in the above story there's one mistake I can see, instead of saying lyrics - Suddala , they should've said *additional lyrics/modified lyrics-SUDDALA that'd have made this even clearer. Other than that Suddala/Kammula did whatever they could within deadline time to make her whole. On the other hand, this woman springs out of nowhere hiding all the above story and acting like a poor woman getting cheated by rich ugly people in industry to create sympathy in peoples mind and succeeded in that too.. NOW TELL ME WHO IS THE BIGGER VILLAIN HERE!??
@prabhurajupallagarla20343 жыл бұрын
Komali ki credit evali..yes....
@srinivasm61223 жыл бұрын
మొన్నటి వరకు కోమలి ముచ్చట్లు బాగా అనిపించాయి...... కానీ ఈ రోజు ఈమె మాటలు ఆమెనే అమయకానికి గురి చేస్తున్నాయి
@mywish24363 жыл бұрын
Brainless komali
@kumarreddy91443 жыл бұрын
Emotions aside think neutrally, lets go step by step. 1.)Suddala might've thought this was a folk song so no need to take any pemission from anyone and he went on to edit the lyrics to suit the movie scenario. Movie team publicizes that this folk song is being used in movie to raise hype just like they did in fidaa with vachinde. 2.)Komali gets to know this and approaches suddala with help of her contacts and explains to him that she is a poor folk singer and to consider her contribution in popularizing it. At this point both of them knows that no one can claim rights to the lyrics of original song. 3.)She expected money and Suddala offered 10k, she agreed in beginning but rejected it later. 4.)Then she asked Suddala to make her sing song in the movie instead of the money. Suddala agreed to it and convinced director and music diretor to rope her in. YOU NEED TO GET THE POINT HERE-> IF SUDDALA WANTS TO CHEAT HER WHY WOULD HE GO AN EXTRA MILE AND CONVINCE MULTIPLE PEOPLE IN LAST MINUTE ? 5.)Music Director is in Madras and he gave only 1 day time to shoot , 2 days time to program it for release and this woman asked for 10 days. YOU NEED TO GET THE POINT HERE-> EVEN IF SPB DOES THAT, WHEN THERE'RE STRICT DEADLINES AND MULTIPLE PEOPLE'S CALL SHEETS ARE BLOCKED, THEY CAN'T WAIT FOR SINGLE PERSON AND WILL GO FOR OTHER SINGER. So they went with experienced mangli version song for release. 6.) Apparently they've not only openly said that complete credit for popularizing the song goes to komali but also promised her that they'd give credits to her in the movie directly. Cut to the chase in the above story there's one mistake I can see, instead of saying lyrics - Suddala , they should've said *additional lyrics/modified lyrics-SUDDALA that'd have made this even clearer. Other than that Suddala/Kammula did whatever they could within deadline time to make her whole. On the other hand, this woman springs out of nowhere hiding all the above story and acting like a poor woman getting cheated by rich ugly people in industry to create sympathy in peoples mind and succeeded in that too.. NOW TELL ME WHO IS THE BIGGER VILLAIN HERE!??
@SriSri-ei1yi3 жыл бұрын
@@kumarreddy9144 yes. Well said. Give her more money she sits quiet. She is greedy. All that matter for her is money not the song nothing. Few people said in 2015 one movie used the song but it was barely hit she did'nt come out then. Now since its mass hit she came out and news channels r pawning her. Shekar agreed to make her sing on audio function still she is not quiet.Iys good movie gets huge publicity.
@kumarreddy91443 жыл бұрын
@@SriSri-ei1yi oh really which movie was it?
@SriSri-ei1yi3 жыл бұрын
@@kumarreddy9144 anaganaga oka chitram
@sriindra73243 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ. వ్రాసే పద్ధతి ఇప్పటికి అయిన అర్దం చేసుకోవాలి. పెద్ద కాపీ మాస్టర్. ఇలా. ఎన్ని పాటలు దోగలించాడో
@Bramhanadam3 жыл бұрын
ఈ పాట నాది...మీ అమ్మమ్మ నేర్పించిందా... మా ముత్తాతమ్మ...మా అమ్మమ్మకి నేర్పితే, మా అమ్మమ్మ నాకు నేర్పి చిన్నప్పుడు పడించేది... మీరు నా పర్మిషన్ లేకుండా... ప్రోగ్రామ్లలో ఎలా పడేశారు... ఈ పాట నాది... నాకు లైవ్ పెట్టండి...
ఈ పాట నీదే అందరూ ఒప్పుకుంటున్నారు ఇక సావ దొబ్బకు నువ్వు నీ ఓవర్ యాక్షన్
@narayana._3 жыл бұрын
🤣🤣🤣
@goguthirupathirao52503 жыл бұрын
😂😂😂😂😆
@yashaswipriyamvada12933 жыл бұрын
😂😂😂
@rtalks43393 жыл бұрын
😂🤣
@chenimillavijayakumar82513 жыл бұрын
సేకరణ కోసం ఆ అమ్మాయికి బంపర్ ఆఫర్ ఇవ్వాల్సిందే! మానవత్వం పరిమళించే విధంగా అశోక్ గారు న్యాయం చెయ్యాలి.
@lmprasadlanka96963 жыл бұрын
జానపద పాటను కాపీ కొట్టి రాసి నేనే రచయితను అనడం ఏ కవి, రచయితకు మంచిదికాదు
@nyusa783 жыл бұрын
, There is International law about copyrights. it is not you or ur opinion that counts in the law . As per law whoever identities it and pens it on the paper o brings ir to the media and audience owns the copy right of that song.
@padmamosam92043 жыл бұрын
పాపం కమలిని ఏడిపియకండి ఆ పాటను డిలట్ చెయ్యండి ఆమె పాట ఆమెకు ఇవ్వడం మంచిది.
@telugumarriagedjdances9533 жыл бұрын
Telangana వారు komali right అంటున్నారు, ap వారు komali wrong అంటున్నారు. అందుకే two states separate అయ్యి పోయాయి.
@thetrutht40223 жыл бұрын
You have twisted mind and crooked mentality, thats the reason for separate telangana state. Dont separate the states, even Ashok teja is saying Komali is wrong and he is telanganite. No telanganite is saying Komali is right.
సినిమాలో పాట కన్నా ఈమె పాడిన పాట చాలా బావుంది....ఈ పాటను ప్రాచుర్యంలోకి తెచ్చింది ఈమెనే కాబట్టి ఈ పాట ఈమెకే సొంతం.....ఈమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ.....
@kkrishnarjun3 жыл бұрын
మనకు కాళీ ఉన్నప్పుడు వాడు కాళీ గుంటాడా.. అంత పెద్ద ఇండస్ట్రీ అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించు కోవాలి.. ఇప్పటిదాకా అయ్యే పాపం అనుకున్నా..ఈమదే తప్పు..
@basavapunnaiah8713 жыл бұрын
8
@mahireddy98903 жыл бұрын
Aa yammaku talent vunte okka pata tho krungi pokudadu... Ex పెంచెల దాసు..నీ దగ్గర టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్,డైరెక్టర్ ఎక్కడ వున్న వురుకుత వస్తారు..ఒక్క పాట తో ఆగిపోదు
@sriguru19543 жыл бұрын
ఓ వర్ యాక్షన్ చేయకమ్మ నీకు స్వార్థం +పాపులర్ కోసం చేస్తూ ఉన్నటులు ఉంది
@sureshmgpl3 жыл бұрын
ఈమె గొంతు సినిమాలో పాడడానికి ఏం బాగోదు.. కానీ "సేకరణ - కోమలి" అని వేస్తె బాగుండేది !!
@Shyamnsam3 жыл бұрын
నేను సైతం శ్రీ శ్రీ గారి పాటకి జాతీయ అవార్డు గెలచుకున్నారు, దానికి అవార్డు ఇచ్చిన జ్యూరీ వాళ్ళు పిచోల్లా.
@durgav35383 жыл бұрын
1Q
@Shyamnsam3 жыл бұрын
@@durgav3538 what. ? 1q
@shobharani90913 жыл бұрын
@@Shyamnsam 11
@Gift_Of_Universe3 жыл бұрын
Komali this is a song from your Ammama's...so she is soul owner of that...
@YemmeMahendarKYCS3 жыл бұрын
Plz don't disturb her and encourage her in films
@tkondashiva55283 жыл бұрын
real ammamma kadanta ullolla ammmammanta 90yrs bathikunnadanta ullo biddalu nercuntaru
@rajendrak2143 жыл бұрын
Niajme
@venkateshsir25753 жыл бұрын
సుద్దాల గారు...మీ పేరు చెడగొట్టుకోకండి. ఆమెకు న్యాయం చేయండి
ఆమెకి short time ఇచ్చి పాడమంటే ఎలా నిజం గా ఆమె చేత పాడించ దల స్తే ముందు గా చెప్పరా wait చేయరా ఎదో అడగాలి గా బట్టి అడిగి ఆమె ను తొలిగించారు అంతేగా
@pruthviraj18583 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారు ఆవిడకి ఎంతో కొంత ఇచ్చేయండి కదా ఎందుకు మీకు ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటారు, తన వల్లే మొదటగా ఈ పాట బయటికి వచ్చింది.
@MSR7060pdpl3 жыл бұрын
ఈరోజుల్లో 10,000 కాకుండా ఒక 50,000 అయితే తను తృప్తి పడేది. అంతే
@ramkrishnamanda3 жыл бұрын
తనకంటే 2yrs ముందే శిరీష అనే అమ్మాయి టీవీ షో లో పాడింది..
@ramkrishnamanda3 жыл бұрын
దీనికి పిచ్చి పట్టింది
@ramkrishnamanda3 жыл бұрын
ఇదే పాటని ఇంకో పది సినిమాలకి ఇచ్చుకో ....ఎవడు కాదన్నాడు... ఎవ్వడు నిన్ను అడగడు
@koteswararao72913 жыл бұрын
@@ramkrishnamanda ledu munde komali padinidi
@ramaraodora60063 жыл бұрын
న్యాయ న్యాయలు సరే కోమలి క్రెడిట్ ఇవ్వాల్సిందే
@vijaymanikantachowdarytamm52123 жыл бұрын
Komali version lo nijam vunte epatiki prati mahila sangam ame venta nadichedi ... Komali matalo swardam amakatvam rendu kanapadutunayi .. intha matured ga patience tho matladina mallika gariki aa trainer gangadhar gariki na hatsoff ..
@durgasarathi3 жыл бұрын
Well said bro she is completely useless
@vinaygajjala96833 жыл бұрын
@@durgasarathi z
@sruhaana50963 жыл бұрын
She is twisting so much. She should be clear on what she wants! First she said she need her name to mentioned.. then she said she doesn’t want name. She should he stable
@chandan41563 жыл бұрын
The producers should have asked her permission before using in the movie.
@prajeshgoud88623 жыл бұрын
Mee ammammma cheppina song kaabatty ammammatho paadimchaali ani demand cheyatledu....😀😀😀
@santoshgajjelavlogs84793 жыл бұрын
😹😂😹
@yashaswipriyamvada12933 жыл бұрын
😂😂😂😂aame unte aamenu kooda laagutaru Mana media channels vallu..vallaki kavalsindi TRP anthe😂😂😂
@mbcreations13133 жыл бұрын
సుద్దాల అశోక్ కాపీ కొట్టి సాంగ్ రాసాడు కోమలి కి న్యాయం జరగాలి.
@kumarreddy91443 жыл бұрын
watch from 23:15 bajaar daanilaa lavdalo natakalu, facts dachi andarni edavalni chesindi Watch from 54:25 Intha langaa eshalu vese daanini sekhar kammula elaa bharisthunnado ento ide dil raju/allu arvind aithe defamation case petti aasthulu raayinchukoni deenini jail lo thosesevaaru.. Idi deeni kaaki gonthu.. Entha auto tune chesinaa mangli voice aithe avvadu.
@shivaprasad24043 жыл бұрын
మట్టి మట్టి అని ఊరికే అనకు అమ్మ చిరాకు వస్తున్నది అన్ని వీడియోస్ లో.
@arifullahsyed95123 жыл бұрын
Saranga Dariya song is very popular because of golden lady Sai Pallavi. The song was sleeping for more than 10 years. Now every house this song is watching because of Sai Pallavi's face
@laughinglakki3 жыл бұрын
పాపం పేదవాళ్ళ టాలెంట్ ని కొట్టేయడానికీ సిగ్గులేదా అశోక తేజా
@padmaravipati45483 жыл бұрын
YES IT CREATES EMOTION
@Sriganeshrealestate60993 жыл бұрын
Mallik 100% percent right
@kumarreddy91443 жыл бұрын
watch from 23:15 lavdalo natakalu, facts dachi andarni edavalni chesindi Watch from 53:25 Intha vedhava eshalu vese daanini sekhar kammula elaa bharisthunnado ento ide dil raju/allu arvind aithe defamation case petti aasthulu raayinchukoni deenini jail lo thosesevaaru.. Idi deeni kaaki gonthu.. Entha auto tune chesinaa mangli voice aithe avvadu.
@kotayahm.kotayah50533 жыл бұрын
మీడియా ద్వారా సమాజానికి తెలియచేసింది కోమలే కదా? కాపీ కొట్టిన వ్యక్తి గొప్ప గురువులా!?
@yendrusivasubrahmanyam76503 жыл бұрын
She will be a Better actress than singer..
@kumarreddy91443 жыл бұрын
watch from 23:15 Lvdalo natakalu, facts dachi andarni edavalni chesindi Watch from 54:25 Intha yedava eshalu vese daanini sekhar kammula elaa bharisthunnado ento ide dil raju/allu arvind aithe defamation case petti aasthulu raayinchukoni deenini jail lo thosesevaaru.. Idi deeni kaaki gonthu.. Entha auto tune chesinaa mangli voice aithe avvadu.
I support komali Andharu dhongalu New reader pedha West monna shirisha today richa tomorrow evarini thestharo ee dhongal
@pmahesh29643 жыл бұрын
We will support you sister
@tan90533 жыл бұрын
Daniki amount kavali.. adhi acting chestundhi
@srinivasm64093 жыл бұрын
జడ్జి యే దొంగగా మారి పాటని దొంగిలించి సినిమాలో పెట్టుకున్నాడు 😂
@EcoTourismClubBhupalpally3 жыл бұрын
కోమలి ఫస్ట్ పాడింది..అంతే. మల్లిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఎందుకు అమ్మా కోమలి అంటున్నాడు కానీ..ఎందుకు అయ్యా అశోక్ సారు అనడం ధ్యర్యం లేదు. కనీసం చెల్లె పెరు వేస్తే అని అనడం లేదు.
@kirank21213 жыл бұрын
Nvu velli adugu .. dongalu anta telangana..🤣🤣
@sruhaana50963 жыл бұрын
From next time onwards, directors and producers will think twice to put janapada geetas in their movies
@prakashjalda71973 жыл бұрын
రచయిత, రైటర్, ఎవరికీ అయినా ఆలోచన రావడానికి ఎదో ఒక ఇంప్రెస్స్ అయ్యో రచన చేస్తాడు
@divineladder71243 жыл бұрын
ధ్యానం ఎప్పుడో మన దేశంలో ఉంది.. కానీ వెలుగు లోకి తెచ్చింది ..... రామ్ దేవ్ బాబా. పాట జనం లో వుంది కానీ ప్రజలలోకి తెచ్చింది కోమలి క్రెడిట్ ఆమెకి ఇచ్చినట్లే ఇచ్చి బ్రమ లోకి నెట్టివేయడం చట్ట పరంగా హక్కు లేదనడం భావ్యమా......
@kirank21213 жыл бұрын
59:50 pakka comedy ...memes ki super stuff🤣🤣..coffe rights anta..🤣🤣
@sridhar79163 жыл бұрын
Endhi bro😔 Chaal serious matter ila easy ga teesukunnav..... Nenu oka middle class citizen brother,, kani ilanti money unna rich people manalanti vallani tokutunnaru... I'm not talking in komali case,but some cases
@kumarreddy91443 жыл бұрын
@@sridhar7916 vere vaalla case lo aithe sympathy choopinchachu emo gaani eeme case lo maatram bokka bro chala natakalu demguthundi nijalu daachesi... Sekhar kammula place lo allu arvind/dil raju unte deeni paina defamation case vesi aasthulu raayinchukoni jail lo thosesevaaru. 54:25
@rammohanraoch58843 жыл бұрын
Real artist never demands for rightd
@rangarao273 жыл бұрын
ala ani dochukunnaru ra miru
@bujjineelu26903 жыл бұрын
She is cheating with her words
@kumarreddy91443 жыл бұрын
watch from 23:15 lavdalo natakalu, facts dachi andarni edavalni chesindi Watch from 54:25 Intha langaa eshalu vese daanini sekhar kammula elaa bharisthunnado ento ide dil raju/allu arvind aithe defamation case petti aasthulu raayinchukoni deenini jail lo thosesevaaru.. Idi deeni kaaki gonthu.. Entha auto tune chesinaa mangli voice aithe avvadu.
@bhairisrinivas98483 жыл бұрын
Ary kukka yem matladuthunnav ra adapillanu pattukoni nuvvu okka ammaku puttina vara janjakodaka
@kumarreddy91443 жыл бұрын
@@bhairisrinivas9848 daanini nee kante ekkuva support chesi nammi mosapoyi friends andari mundu edavnu ayya.. nee kalla munde adi anni abaddalu aduthunte kallu dengaya.. neni nee antha boothulu matladaledu.. adi dramas aduthundi ani matrame anna. nuvvu digajaarinantha nenu digajaaralenu.. mee amma evaro naaku teleedu kaani nuvvu anna maata nenu mee ammanu analenu.. kalla mundu nijalu cover chesthu dramas aduthunna nuvvinkaa kallu theravakapothe nee antha erripookinkavadoo undadu.
@kumarreddy91443 жыл бұрын
@@bhairisrinivas9848 neeku time stamps kooda isthunna 23:15 nunchi nijaalu thelusthunnnayi. 1.) idi theliyakamundu varuku anyayamaipothunna amayakapu aada bidda. 2.)idi thelissaaka nijaalni kappi bucchi publicity kosam manchi vaallani koodaa villain la choopinchaalani dramas adthunna manishi. ilaanti vaallani drama queen ani english lo antaaru konchem hard telugu lo aithe bajaar veshaalu vesthundi ani antaaru. nenu ade anna.. emotions pakkana petti burra petti aaochincharaa pookaa. nenu nuvvu kinchaparichinattu aamenu ekkadaa koodaa sexual harrasment padaalu upayoginchaledu .
@kumarreddy91443 жыл бұрын
@@bhairisrinivas9848 Emotions aside think neutrally, lets go step by step. 1.)Suddala might've thought this was a folk song so no need to take any pemission from anyone and he went on to edit the lyrics to suit the movie scenario. Movie team publicizes that this folk song is being used in movie to raise hype just like they did in fidaa with vachinde. 2.)Komali gets to know this and approaches suddala with help of her contacts and explains to him that she is a poor folk singer and to consider her contribution in popularizing it. At this point both of them knows that no one can claim rights to the lyrics of original song. 3.)She expected money and Suddala offered 10k, she agreed in beginning but rejected it later. 4.)Then she asked Suddala to make her sing song in the movie instead of the money. Suddala agreed to it and convinced director and music diretor to rope her in. YOU NEED TO GET THE POINT HERE-> IF SUDDALA WANTS TO CHEAT HER WHY WOULD HE GO AN EXTRA MILE AND CONVINCE MULTIPLE PEOPLE IN LAST MINUTE ? 5.)Music Director is in Madras and he gave only 1 day time to shoot , 2 days time to program it for release and this woman asked for 10 days. YOU NEED TO GET THE POINT HERE-> EVEN IF SPB DOES THAT, WHEN THERE'RE STRICT DEADLINES AND MULTIPLE PEOPLE'S CALL SHEETS ARE BLOCKED, THEY CAN'T WAIT FOR SINGLE PERSON AND WILL GO FOR OTHER SINGER. So they went with experienced mangli version song for release. 6.) Apparently they've not only openly said that complete credit for popularizing the song goes to komali but also promised her that they'd give credits to her in the movie directly. Cut to the chase in the above story there's one mistake I can see, instead of saying lyrics - Suddala , they should've said *additional lyrics/modified lyrics-SUDDALA that'd have made this even clearer. Other than that Suddala/Kammula did whatever they could within deadline time to make her whole. On the other hand, this woman springs out of nowhere hiding all the above story and acting like a poor woman getting cheated by rich ugly people in industry to create sympathy in peoples mind and succeeded in that too.. NOW TELL ME WHO IS THE BIGGER VILLAIN HERE!??
@akurathivenkatakrishnarao88593 жыл бұрын
Excellent Songs Thank you
@ranialapati95253 жыл бұрын
Shireesha tho live lo mayladithe velipooo andhi.... ippudu Mallesh vaste mallesh ni kuda vellipo anna antundi evaru question chesthe vallani velipooo antunnaru.... komala this is not fair
@durgasarathi3 жыл бұрын
There is always a way to fight but this in one of them. ... Selfish Lady... Hatts off to the husband at home !!
@perumulaanantharamulu38963 жыл бұрын
దొంగలు వారు భాధాపడకు కోమలి
@parvathivakicherla14243 жыл бұрын
ఎందుకూ _ve కామెంట్స్ పెడుతున్నారు...పాపం పల్లెటూరి వాళ్ళు ఏంతో కొంత డబ్బు ఇవ్వవచ్చు కథ...డైరెక్టర్ సుద్దాల అందరూ మోసగాళ్ళు
@Sureevlogs5373 жыл бұрын
కొమలీ గారు నీకు టాలెంట్ వుంది నీకు అవకాశాలు వస్తాయి ఇకనుంచి నీగొంతును కొత్తగా వినిపించు మట్టి వాసన ను ట్రెండ్ నుజతపర్చు పాటలు పాడు టీవి రెటింగ్లకు నువు బలికావద్దు కొంచెం ఇక ఓపిక తొ ఆలొచించు త్వరలో నీ పాటకోసం ఆశిస్తూ న్నం
@YemmeMahendarKYCS3 жыл бұрын
Nijam anna
@YemmeMahendarKYCS3 жыл бұрын
Nijam anna
@velpularamu.mptc.64023 жыл бұрын
O rey miru thappu chesaru ra anavasaram ga e song thisukunnaru diniki poendi brain
@komaldeepbrungi60813 жыл бұрын
Komali chala baga chalk aha matladuthundi. Chala great komali ki aa song ki sabandhinchi credit evali.
@komaldeepbrungi60813 жыл бұрын
Chala chakaga matladuthundi
@Sriganeshrealestate60993 жыл бұрын
అక్క ఏంటి సోది ఇమే రైటర్ కాదు మరియు ఈమే లీరిక్స్ కూడా చేయిలేదు, ఈ పాట ఈమేది అన్ని ఎల అన్నగలరు , ఇమె సారంగా నీతులు అనే పదం వినలేద ఎప్పుడు , సారంగా దరియా పాటకుడా చలామంది కి తెలుసా, నా పాట అనడం మాని వేసి వాళ్ళతో సందికి వచ్చీ ఎమికావలొ అడగమనండి , ఇమె పేరు కూడ కొమలి సేకరణ అనే మిడ్యియి ముందు అశోక్ తేజ్ గారు intreview లో చెప్పారు పాట మాత్రం తన్నది కాదు అన్నడు అది నిజమే కాద, పెద్దల మాట సద్ది మూట అన్నటుగా మనం వాళ్ళ మాటలతో ఎన్నో పాటలు కవిత్వలు రాశతాం ఇది కూడ అంతే,సేకరించింది తను కాబట్టి తన పేరు రాసి తనకు పారితోషికం ఇమ్మని అడగండి అది న్యాయిం ,ఈమే ఈ పాట సేకరించింది 2008లో అది 1908 లో కాదు ' అప్పటికి మీడ్యియిచాలా అభివృద్ధి లోనే ఉంది ఈమె కాపీరైట్స్ ఎందుకు తీసుకోలేదు యూట్యూబ్ లో చాలామంది పాడ్డారు అప్పుడు ఏం చేసింది ఈమె గొంతు ?జానపద కవుల కవిత్వాల ప్రేరణ నుండి ఎంతో మంది ఎన్నో పాటలు రాశారు అంతమాత్రాన వాళ్లు దొంగలు అన్ని అంటవా అల ఎలా అనగలుగు తావు?అక్క నువ్వు మంగలి అంత బాగా పడలేవు అని తెలిసి వాళ్ళు ఇలా చేశారు అనుకుంటా కానీ నీకు న్యాయం జరుగుతుంది , వాళ్ళని బాద్నం చేయింకుంటే నీకు మంచి పారితోషకం కూడా ఇస్తారు అలగే నీపేరు కూడా సినిమాలో వేస్తారు అన్ని అనుకుంటున్నాను, వాళ్ళతో సంధికి రా నీకే మంచి పేరు వస్తుంది.
@matujesalam95253 жыл бұрын
Komali correct
@kirank21213 жыл бұрын
@@matujesalam9525 kadu vala ammumma correct
@bhoomareddykoppera73993 жыл бұрын
ఈ పాట క్రెడిట్ కోమలికె చెందాలి
@battinapraveenkumar3 жыл бұрын
Her argument is correct, but she know her argument is more than expected, that is the reason she is crying.
@n.p.katarinalini80443 жыл бұрын
అయ్యా..సుద్దాల గారు ఆంధ్రలో కూడా మీ విప్లవ భావాల పాటలు ఇష్టపడే వారిలో ఒకడిని.. దయచేసి ఆ "తెలంగాణ పల్లెబిడ్డ కోమలికి న్యాయం చేయండి"ఎన్.పి.కటారి ఏ.పి
@Venny_hyndu3 жыл бұрын
It looks like This debate aim is to prove komali is wrong and looks like people are managing by writer. Movie director should respond directly to komali, can simply solve the problem
Just Eivvali TenLahs demand money poor familisafort
@amigos133383 жыл бұрын
@@avanthipramod7244 hi
@veena73903 жыл бұрын
కోమళీ!గందరగోళం నుండి బయటికి రా.
@nanikirla52893 жыл бұрын
Ithe ippudu hit ayyipoyindhi Ani aduthunnava akka
@LokeshKumar-ee9hy3 жыл бұрын
సారంగధర పాట కోయిల కానీ సుద్దాల అశోక్తేజ తప్పు పట్టడం మంచిది కాదు ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ గారు లేకుంటే కోమల్ ఎక్కడిది అది గుర్తు పెట్టుకోవాలి
@snehalathakothapalli18103 жыл бұрын
Dabbu kosum sodi vinalykapothunamu song neevu padinappudu kadhu paru vachindhi sekhar cinimavalanavachinodhi.
@ch.manjunathchowdary86453 жыл бұрын
So sweet. Voice its 100%needhe aa song
@ManojKumar-io9ee3 жыл бұрын
Already oka video lo padav kada komali. Intha viral avvaledu. Ni badha ento artham avvatledu. Rachana ni peru veyaleru enduku ante nuvvu rayaledu. Ayana aa patalo charanalu rasadu kabatti ayana peru veskunnadu.
@kumarreddy91443 жыл бұрын
watch from 23:15 lavdalo natakalu, facts dachi andarni edavalni chesindi Watch from 54:25 Intha vedhava eshalu vese daanini sekhar kammula elaa bharisthunnado ento ide dil raju/allu arvind aithe defamation case petti aasthulu raayinchukoni deenini jail lo thosesevaaru.. Idi deeni kaaki gonthu.. Entha auto tune chesinaa mangli voice aithe avvadu.
@durgasarathi3 жыл бұрын
Awesomely said ... Her video song was never a hit !!!
@AZAD6TV3 жыл бұрын
సారంగదరియా పాటను సేకరించిన కోమలి గారు,ఆ పాట ఎవరి గొంతునుండి వచ్చిందో,కోమలిగారు ఒక ముసలమ్మ తో పంట పొలాల్లో వరిమడిలో వరినారు వేస్తున్న సమయంలో ఒక ముసలమ్మ ఈ పాట పాడింది అని కోమలి గారు చెప్పారు.మరి ఎందుకు ముసలమ్మ పేరును ఎందుకు చెప్పడంలేదు.స్వార్థపూరిత గాయకులు ఉన్నంత వరకు ,కవులు,రచయితలు,సాహిత్యకారులు ప్రపంచానికి పరిచయం కాకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.పాటను నేర్పించిన ముసలమ్మ పేరు ను ఎందుకు చెప్పడంలేదు.
@kk121813 жыл бұрын
Studio ki pilichi ametho padinchakandi sir. Aame kaki gonthu vinaleka chasthunnam.
@ayodhya.vemularamaiah6813 жыл бұрын
అశోక్ తేజ గారు మొత్తం రేలా రేలా ప్రోగ్రాం ద్వారా మొత్తం జానపద సాహిత్యం. జానపద పాటలు తెలుగు రాష్ట్రాల నలుదిక్కుల నుండి ఒచ్చిన కళాకారులను ప్రోత్సాహం అటుంచితే. స్వప్రయోజనం ఉన్నట్లు గా అనిపిస్తుంది.. ఈ మధ్యకాలంలో సినిమాల్లో జానపాదాలకు ప్రాముఖ్యత పెరిగింది.. ఈ తతంగం అంతా చూస్తే తెలంగాణా జానపద సాహిత్యం. పాటల దుకాణం అశోక్ తేజ గారి దగ్గర ఉండవచ్చు అనే అనుమానాలకు తావిస్తోంది.. జానపద సాహిత్య పై కాపీ రైట్ హక్కు లేదు అనడంలోనే అతని అంతర మనిషిని తెలియ జేస్తోంది.. దీన్ని బట్టి చూస్తే రేలా రేలా ప్రోగ్రాం వెనుక సినిమా మార్కెట్ కు గైడ్ లా పనిచేసే వేదికగా భావించ వచ్చును... ఇప్పటినుండి రేలా రేలా లో పాడిన జానపదం దాని బాని అశోక్ తేజ పేరుగాకుండా రేలా రేలా ద్వారా సేకరణ మరియు పాడిన కళాకారునికి క్రెడిట్ దక్కే టెట్లు చూస్తానే.. అశోక్ తేజ గారికి జానపద సాహిత్యం పట్ల గౌరవం.. జానపడకళాకారుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు భావించాలి
@kamalbabu3243 жыл бұрын
She was playing double game
@gugulothushankar36333 жыл бұрын
Komali dhe Song
@velurichaitu3 жыл бұрын
Over action ekkuva ayyindi
@TheJovial19703 жыл бұрын
దాని ఇంటిముందరొక వేప ఆ వేపలో నాదొక్క పాప.... దాని ఇంటిముందరొక బురద ఆ బురదలో నాదొక్క నిదర..... దాని మెడకు ఉన్నదొక గొలుసు, దాని గొలుసులో నాదొక్క మనసు.... ఆహా ఆహాహాహాహా ఏమి సాహిత్యం? ఈ సాహిత్యం కోసం ప్రాణమైనా ఇచ్చేయచ్చు.
@ksudeerkumar10593 жыл бұрын
She is wrong music evadabba sommu kadhu meru film lo theyakandi mangli valla song femus aindhi
@srinivasmahadevan16233 жыл бұрын
Ashok Teja గారు, we respect you, కాని ఇమె పాట తీసుకొని మి పాట అనడం ఎంత అన్యాయం, మీరు కూడ కింది స్థయ నుంచి వచ్చినా వాళ్ళె కద.. 1. ఆమె కు Remuneration ఇవ్వాలి. 2. Lyrics కు ఆమె పేరు ఇవ్వాలి. 3. Future లొ ఆమె తొ ఒక పాట పాడించాలి. 4. వీలయతె ఆమెను మి Assistant గా పెట్టుకొండి...
@aminute4u9223 жыл бұрын
సొంతంగా పాటలు రాసి అప్పుడు చెప్పుకోండి అమ్మ నా పాట నాకే హక్కు ఉంటుంది అని, అంతేకానీ ఆల్రెడీ ఉన్న పాటల గురించి ఇంత సోది ఎందుకు పాట నాది అంటే నాది అని😡
@vijayvardhan52803 жыл бұрын
They offered 10000 for that great work it's a bit shame on filmies
@prakashjalda71973 жыл бұрын
ఆర్థిక సహాయం చేయండి కోమలి గౌరవం కోల్పోతుంది
@Thevarma1433 жыл бұрын
Komali famous avvadam kosam suddala paruvu motham tesesindi, excellent debate ,she is changing words continuously.
@SARVESHSAPRAM3 жыл бұрын
No koomali is right
@SARVESHSAPRAM3 жыл бұрын
Don't talk like that imagine u are in koomali akka