V.Ramakrishna & P Susheela All Time Super Hit Melodies | Telugu Old Songs Collection/

  Рет қаралды 1,202,346

Ranjany

Ranjany

2 жыл бұрын

Пікірлер: 250
@sundarrao1278
@sundarrao1278 6 ай бұрын
అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు కూడా నేను మధుర గాయకుడు రామకృష్ణ గారికి అయన పాటకు అభిమానిని...
@railraju5744
@railraju5744 3 ай бұрын
రామకృష్ణ ...ఒక అద్భుతం ! తన గాత్రానికే ఘంటసాల గారే ఆశ్చర్యంగా మెచ్చుకున్నారు. పొడగరి ...మనం తలపైకెత్తి చూసేంత ఎత్తు... చక్కని వాచకం... కొటేరు ముక్కు ...చిక్కనిజుత్తు, చిక్కని సైడ్లక్స్ ...మాటలో .. మెత్తనితనం ...చిన్నవాళ్ళని.."అన్నా"అనే మృదుస్వభావం ... ఒక విధంగా spB ..ఉరవడి ...కొంత బ్రేక్ వేసింది ...సమకాలీన G. ఆనంద్ కూడా మాంచి గాయకుడే ...మహానుభావులు ..Spb లా కుర్చీ మడత పెట్టలేక పోయిన ..వీరు మనకు అందనంత ...దూరాలు వెళ్లిపోయారు...❤ సంగీతలోకం లో🎉చిరంజీవులు 🎉వీరి సంగీత వారసులు లేకపోడం మన దౌర్భాగ్యం
@rockheartvlogs2157
@rockheartvlogs2157 2 ай бұрын
చక్కని విశ్లేషణ...
@bgkrishnamurthy6588
@bgkrishnamurthy6588 Жыл бұрын
పాత రోజులు గుర్తు వచ్చాయి ఒకసారి మనసు ఎక్కడికో వెళ్ళింది చాలా రోజుల తర్వాత మంచి పాట విన్నాను పాట రాశి వారికి పాడింది వారికి శతకోటి నమస్కారాలు
@pettasrinivas7364
@pettasrinivas7364 2 жыл бұрын
Manchi సింగర్. పాపం సినిమా కుళ్ళు రాజకీయాలకు బలి అయిపోయాడు
@arjunrao2585
@arjunrao2585 27 күн бұрын
Nidra raani timelo ituvanti patalu vinte prasantamga padukovachu
@satyanarayana-tt3tv
@satyanarayana-tt3tv 18 күн бұрын
Chaala manchi songs. Collection chesina variki 🙏
@muniswamy3554
@muniswamy3554 19 күн бұрын
Appudu ippudu vannetaragani songs. ❤❤❤❤
@akkinepallyvramarao1984
@akkinepallyvramarao1984 2 жыл бұрын
ఆ పాత మధురాలు.... రేడియో లో వినుకుంటూ పెరిగాం.... మళ్ళీ వినిపించిన వారికి ధన్యవాదాలు
@ramakrishnareddy3864
@ramakrishnareddy3864 2 жыл бұрын
Avunu
@suryanarayanareddykb4430
@suryanarayanareddykb4430 2 жыл бұрын
@@ramakrishnareddy3864 q0000
@sundarrao1278
@sundarrao1278 6 ай бұрын
రామకృష్ణ గారు ఎన్నో మధుర గీతాలు పాడారు. తెలుగు పాట ఉన్నంత వరకు రామకృష్ణ గారి పాట ఉంటుంది.
@pbhemanna
@pbhemanna 5 ай бұрын
😊
@lakshmidevi8546
@lakshmidevi8546 5 күн бұрын
​@@pbhemanna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p bhi by
@allaazgerbashapinjari9226
@allaazgerbashapinjari9226 Жыл бұрын
పాడిన కొన్ని పాటలు అయిన అన్ని సూపర్ హిట్స్ సాంగ్స్
@venkataramakrishnaraobandi8173
@venkataramakrishnaraobandi8173 Жыл бұрын
రామకృష్ణ గారి కంఠం నుంచి అమృతం కురిసినట్లనిపించే పాటలు వచ్చాయి. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
@satyamsatyam3277
@satyamsatyam3277 Жыл бұрын
🎵🎵💯👌😃📢🎶🎶💗💗💗💗
@veerabhadhraiahganithi215
@veerabhadhraiahganithi215 11 ай бұрын
Oo9ø
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 Ай бұрын
Forever hit songs ramakrishna voice super duper ❤
@atukurivenkateswarlu1273
@atukurivenkateswarlu1273 10 ай бұрын
మీ పాటలు వింటూంటే చాలా హాయిగా ఉంటుంది. మీ పాటలకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
@tvenkatesulu9472
@tvenkatesulu9472 Жыл бұрын
మరీ మరీ వినాలనిపించే రామకృష్ణ గారి పాడిన ఈ పాటలు ఎప్పటికీ అజరామరం...
@malleshgudala8009
@malleshgudala8009 2 жыл бұрын
అద్భుతం అత్యద్భుతం
@Sreekant.K
@Sreekant.K Ай бұрын
Such a beautiful lines & Sweet voice. Superb 🎉
@vasudevaraokothacheruvu9450
@vasudevaraokothacheruvu9450 2 жыл бұрын
చాలా రోజుల తరువాత మంచి మధురమైన పాటలు విన్నాను. వీటిని ఎంపిక చేసినవారికి నా ధన్యవాదాలు.
@m.kumari8502
@m.kumari8502 Жыл бұрын
The 0
@RAJ-tk6wn
@RAJ-tk6wn 8 ай бұрын
@RAJ-tk6wn
@RAJ-tk6wn 8 ай бұрын
His tone equal to GHANTASALA
@GaneshAdapa-uy7ei
@GaneshAdapa-uy7ei 7 ай бұрын
​@@m.kumari8502😮😮😮😮😮😮😮😮😮😮😮
@kovvurinagasurendrareddy3556
@kovvurinagasurendrareddy3556 2 жыл бұрын
స్వీట్ మెలోడీస్
@krishkrish7574
@krishkrish7574 4 ай бұрын
ఎంతో ఆహ్లాదమైన పాటలు, Very beautiful.
@kamsalakesavachari3013
@kamsalakesavachari3013 2 жыл бұрын
Very nice songs, thank you very much.
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
రామకృష్ణ గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌🌹🌹👌👌👌👌👌🌷🌷🌷
@venkatasubbaiah2618
@venkatasubbaiah2618 2 жыл бұрын
Peculiar voice.. Nice song s
@pallaappanna8072
@pallaappanna8072 2 жыл бұрын
Very happy lovely hurtful songs
@mullgiriachayya2129
@mullgiriachayya2129 6 ай бұрын
సూపర్ సాంగ్స్ పాడిన రామకృష్ణ
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 7 ай бұрын
అద్భుతమైన సింగర్ ని బాధ పెట్టిన ఘనులు మన తెలుగు పరిశ్రమ ప్రబుద్ధులు
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 Жыл бұрын
రామకృష్ణ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదు, ఎందుకో అర్థం కాదు!
@madhavrj3324
@madhavrj3324 2 ай бұрын
cine politics
@lovestory8891
@lovestory8891 2 ай бұрын
​@@madhavrj33241
@madhubabu2443
@madhubabu2443 2 жыл бұрын
Very good collections and very melody songs thanks for gathering
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 Жыл бұрын
Singer extraordinary. His melodious singing soothes our minds. I saw many of his live programs in Puttaparthi. His simplicity is amazing. All his songs are good and momorable. 🙏
@rammohanraokarumanchi2536
@rammohanraokarumanchi2536 Жыл бұрын
Qqq
@manmohan2074
@manmohan2074 Жыл бұрын
అధ్భుతం
@kmkumaraswamy8528
@kmkumaraswamy8528 2 жыл бұрын
V,v goodsoges
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
ఆ పాత మధురాలు అద్బుతం రామకృష్ణ గారికి సుశీలమ్మ కి 🙏🙏🙏🙏
@radharaniraavi8707
@radharaniraavi8707 2 жыл бұрын
Rama Krishna gari songs super
@akularamakrishna3698
@akularamakrishna3698 2 жыл бұрын
Super.sang.s.ramakrishna. Vaice supper.
@chandranerer1255
@chandranerer1255 2 жыл бұрын
Super Hit melodious songs of P.Susheelamma & Ramakrishna gaaru.
@Pothurajumala
@Pothurajumala 2 жыл бұрын
ఘంటసాల వారసుడు psb అని చెప్పుకుంటారుకాని వాస్తవానికి రామకృష్టనే ఘంటసాల వారసుడు. రామకృష్ణని ప్రక్కన పెట్టటానికి కారణం సుశీలే ఆమె చెప్పినట్లుకాక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని కావాలనే సొంతవాడినే దూరము పెట్టింది.
@prasadreddy5421
@prasadreddy5421 4 ай бұрын
ఓ మై గాడ్. ఇందులో గాన కోకిల గారి హస్తం ఉందా 😢😮
@shreedharchilukalapalli
@shreedharchilukalapalli 3 ай бұрын
Music director Chakravarthy responsible ani kooda antaru andi
@dr.sriharirapolu4242
@dr.sriharirapolu4242 2 жыл бұрын
మీరు పాడిన ప్రతిపాట ఒకఅద్బుతం ధన్యవాదాలు
@dr.sriharirapolu4242
@dr.sriharirapolu4242 2 жыл бұрын
గాయకులు రామకృష్ణ గారికి జోహార్లు
@dr.sriharirapolu4242
@dr.sriharirapolu4242 Жыл бұрын
అమ్మా గానకోకిలగారు మీ రు కలియుగదేవత అనడంలోఏమాత్రం సందేహంలేదు మీగానం అత్యఅద్బుతం మీకు పాదాభివందనం
@ukamala590
@ukamala590 2 жыл бұрын
Avunandi sir patalu AA rojullorediyos lo vintu Chala santoshanga vine vallam Chala namaskaralu alanti sahityam vinte manasu cheppalem
@pothulasrinivasulu3666
@pothulasrinivasulu3666 2 жыл бұрын
పాటలను ఏరి కూర్చీవినిపించినవారికి🙏🙏🙏🙏🙏
@bhanuprasad734
@bhanuprasad734 2 жыл бұрын
Wow.wat'a'evregeen..melodiou..thanksfor..uploding...
@NirmalaDevi-mc3gs
@NirmalaDevi-mc3gs 11 ай бұрын
అమృతం జాలువారే స్వరం. అమృతం స్వీకరించి భువికి దిగి వచ్చిన గాన గంధర్వుడు. No words to describe his voice🙏🙏🙏🙏🙏🙏
@aparnadevi4396
@aparnadevi4396 11 ай бұрын
Nice songs super
@gargeeswararaotalluru8694
@gargeeswararaotalluru8694 2 жыл бұрын
Late Ramakrishna gari voice cannot be imitated, great voice and wonderful voice, he started his carrier with vichitra bandam for ANR , great success, ANR has given chance, he proved, unfortunately he could not stand
@akashkanupuri307
@akashkanupuri307 Жыл бұрын
Madhuratimadhuram.
@sudhakarmajety
@sudhakarmajety Жыл бұрын
chaalaa goppa gaayakudu Ramakrishna garu. SPB ni blame cheyyalemu, industry is all about talent only. kaanee inta talent unna brilliant performer ni inni years ilaa padanivvakunda undadam chala darunam. enni vela adbhuthamaina paatalu vacchi undevo inta adbhutamaina gaatra nunchi. Inexplicable. Every song in this collection is a gem. Effortless ease undi eeyana gontulo. In any case, Ramakrishna garu left a lasting impression on the Telugu Cinema neverthless. Thanks for unforgettable melodies and for the hundreds of hours of listening pleasure. I wish there were more songs, but at least there are some for which we are grateful !
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Жыл бұрын
Sp balu criminam mind అయన వున్నప్పుడు అయన ఒక్కడే పాడాడు వేరే వారు ఎవరు లేరు
@vvjrao
@vvjrao Жыл бұрын
Amazing singer
@nagasankargummadi4582
@nagasankargummadi4582 Жыл бұрын
రామకృష్ణ గారి పాటలు మధురం అతి మధురం
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 2 жыл бұрын
RK GARIDI SWEET VOICE, DURMARGULU AYANANU KUTHANTRALATHO AYANA MANASU VIRICHI , AYANA PATALU MANAKU LEKUNDA CHESARU. MODATI SONG THOTE STAR SINGER AINA OKE OKA SINGER RAMA KRISHNA GARU.AYANA PADAKA POVATAMU TELUGU WALLAKU DOWRBHAGYAMU
@VijayaLakshmi-ed1mq
@VijayaLakshmi-ed1mq 2 жыл бұрын
VERY VERY GOOD SONGS
@nageshgvvns3167
@nageshgvvns3167 2 жыл бұрын
Aa patha madhuralu 👌👌
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 2 ай бұрын
Super.aparagantasala.tone.r.k.garedi.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@purnachandernerella7541
@purnachandernerella7541 3 ай бұрын
చాలా బాగున్నాయి ఈ ఓల్డ్ సాంగ్స్ ఎప్పటికి మరచిపోను
@syamkumar4525
@syamkumar4525 Жыл бұрын
రామకృష్ణ గారి all songs super hit ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది
@kalluruveerraju4397
@kalluruveerraju4397 2 жыл бұрын
Super
@vrenukachary6744
@vrenukachary6744 2 жыл бұрын
Thanks for collected Ramakrishna gari songs.
@narsireddy2055
@narsireddy2055 Жыл бұрын
Sweet songs Rama Krishna garu excellent performance
@ramarao4438
@ramarao4438 2 жыл бұрын
Ramakrishna.vaiesisverygood
@guruvaiahgollapalli715
@guruvaiahgollapalli715 4 ай бұрын
కొన్ని కొన్ని పాటలు కొంత మంది పాడితెనే వాటికి ప్రాణం వస్తది. నేను మంచి సాహిత్యంతో కూడిన ఎటువంటి పాటైనైనా ఆస్వాదిస్తాను. అటువంటి గాయకులను మనసారా గౌరవిస్తాను.
@gorakalaapparao5836
@gorakalaapparao5836 Жыл бұрын
Adbutham entho maduram
@vincanvin
@vincanvin 2 жыл бұрын
🙏✨💖🙏💖✨🙏💖💐
@satyanarayanatammineedi7274
@satyanarayanatammineedi7274 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@kramamoha4743
@kramamoha4743 2 жыл бұрын
Very.verysuper songsbeautifull
@nvraoo
@nvraoo Жыл бұрын
The greatest singer....
@hhhfa
@hhhfa Жыл бұрын
V
@hhhfa
@hhhfa Жыл бұрын
V
@kattavenkateswarao7291
@kattavenkateswarao7291 2 жыл бұрын
7 myv
@bramham.jampanijampani3881
@bramham.jampanijampani3881 2 жыл бұрын
L))) l
@Krishna598
@Krishna598 Жыл бұрын
Old is gold Rama Krishna Voice Amazing
@sivakumarkondayipalepu5200
@sivakumarkondayipalepu5200 4 ай бұрын
Sweet voice & super singer
@msyedbasha8043
@msyedbasha8043 Жыл бұрын
Intha manchi patalu padina ramkrishna gariki Naa asrru nivaali
@b.vijayalaxmi4284
@b.vijayalaxmi4284 Жыл бұрын
Sweet super songs.. His voice very unique... Thanks
@englishbyjnr1968
@englishbyjnr1968 Жыл бұрын
చిన్నప్పుడు (ఇప్పుడు కూడా) నేను శ్రీ రామకృష్ణ గారికి గొప్ప అభిమానిని.
@govindarao2670
@govindarao2670 Жыл бұрын
అపురూప గాయకుడు రామకృష్ణ.ఫిలింనగర్ కు సమీపంలో వెంకట నగర్ లో ఆయన భవనం.ఆయనను ఒక పథకం ప్రకారం అణచి వేసారు. అందరి అగ్ర హీరోల మాటలను అనుసరించి వాటిని మిమిక్రీ తో తన దైన శైలిలో పాడి రామకృష్ణ ను నొక్కి పెట్టడం జరిగింది. ఆయన ఒక టీమ్ ను ఏర్పాటు చేసి విదేశాల్లో పాడారు.
@anjaneyulupatnaikuni3336
@anjaneyulupatnaikuni3336 3 ай бұрын
Great na Abhimana singer
@Malli50609
@Malli50609 Ай бұрын
Sir sp బాలు తిక్కేసారు అన్నారు నిజమేనా కానీ బాలుగారు అలాంటి వారు కాదు
@govindarao2670
@govindarao2670 Ай бұрын
@@Malli50609 నేను ఆయనను ఫిలింనగర్ లో కలిసాను. ఆయనే కలిసినపుడు స్వయంగా చెప్పారు. అందువల్ల నేను గుర్తు చేసుకున్నాను.
@akasammohanarao1995
@akasammohanarao1995 2 жыл бұрын
RK garu super singer.
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 2 ай бұрын
A.n.r.ki.super.tone.r.k.garedi.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 жыл бұрын
Suseelamma garu, Rama Krishna gari Pinni avutaru. We miss R K garu.
@chigatiavinash8635
@chigatiavinash8635 2 жыл бұрын
Paatalu adbhuthaha....
@nagabhushnamkonda4525
@nagabhushnamkonda4525 11 ай бұрын
Salute singer Ramakrishna garu
@GODIPETERSON
@GODIPETERSON Ай бұрын
రామకృష్ణ గారి పాటలు రేడియో శ్రీలంక లో ప్రసారమయ్యేవి
@veeraapparao6946
@veeraapparao6946 7 ай бұрын
Ma gana kokila ku na padabi vandanam.
@sureshbadam1829
@sureshbadam1829 2 жыл бұрын
Super duper songs
@turpativenkatarao1797
@turpativenkatarao1797 Жыл бұрын
Super Songs Sir (Elanti Maku istam)
@radhakrishna5170
@radhakrishna5170 5 ай бұрын
Adbhutha gathram Rama Krishna garidhi
@chalapathivennu5332
@chalapathivennu5332 2 жыл бұрын
Very nice songs
@DREAM01918
@DREAM01918 Жыл бұрын
Thank you very much
@satyanarayanayeligeti3479
@satyanarayanayeligeti3479 Жыл бұрын
Ramakrishna garu padina patalu chala baguntai thank you sir
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 2 жыл бұрын
Melody super awesome
@bojjarajaiah5706
@bojjarajaiah5706 2 жыл бұрын
Old is gold
@akkuludhamalla4427
@akkuludhamalla4427 2 жыл бұрын
@@bojjarajaiah5706 రామకృష్ణ సుశీల పాడిన పాటలు కావాలి పాటలు వింటుంటే మనసు ఎంతో
@chiranjeevululukkani6652
@chiranjeevululukkani6652 2 жыл бұрын
🙏🙏🙏 Best Sweat Voice Old Singer
@sreemukunda4480
@sreemukunda4480 2 жыл бұрын
ప్రతి పాట అద్భుతమే👌👌👌🙏🙏🙏
@shyamvutla557
@shyamvutla557 2 жыл бұрын
Super songs
@krishnaganesh5779
@krishnaganesh5779 Жыл бұрын
Bro, this is very melodi songs mother is very favourite of rama Krishna garu i didn't born that very good voice good person
@bommelakishan968
@bommelakishan968 2 жыл бұрын
🙏🙏🙏👍👍💐💐
@thirupaluyadav2395
@thirupaluyadav2395 2 жыл бұрын
Excellent hats off to the legendary singers
@vasantharao4223
@vasantharao4223 2 жыл бұрын
My lovely singer
@mallepallenagaraju2535
@mallepallenagaraju2535 4 ай бұрын
అద్బతమైన పాటలు ❤
@prasadaraomunipalli396
@prasadaraomunipalli396 24 күн бұрын
Veery good songs
@ramaraogedala9393
@ramaraogedala9393 2 жыл бұрын
అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు
@J.BalajiRao-uy8yk
@J.BalajiRao-uy8yk 2 ай бұрын
Nice super songs
@user-xz5ud9rd6n
@user-xz5ud9rd6n Ай бұрын
super tone sweet songs
@englishbyjnr1968
@englishbyjnr1968 2 жыл бұрын
In my childhood I was an ardent fan of Sri Ramakrishna.
@lifecycle2104
@lifecycle2104 2 жыл бұрын
నేను అంతే sir.... రామకృష్ణ, mohd. Rafi.,... G. ఆనంద్..... నందమూరి raja..... Raj sitaram..... నా అభిమాన సింగర్స్....... విచిత్రం ఏమిటంటే మిగతా వాళ్ళ పాటలు పెద్ద గా నచ్చవు.... I love రామకృష్ణ
@jsriramprakash2774
@jsriramprakash2774 2 жыл бұрын
Late Ramakrishna gari voice cannot be imitated, great voice and wonderful voice, he proved but unfortunately some elders in cine industry ruin his career as a singer
@shashikalahv7776
@shashikalahv7776 2 жыл бұрын
Yes
@suryam6467
@suryam6467 Жыл бұрын
Nice collection TQ bro
@sreenivasaraor6809
@sreenivasaraor6809 Жыл бұрын
It is unfortunate that Rama Krishna garu become a scape goat for the bad design's of few cunning and selfish people of his time.
@user-iz8xl5df9z
@user-iz8xl5df9z 3 ай бұрын
Super.songs..Hit.
@venkateswararaomovva7313
@venkateswararaomovva7313 Жыл бұрын
We missed him
@gchandrakumari345
@gchandrakumari345 2 жыл бұрын
Song 5 🍀🙏🍀
@subbarayuduvv4625
@subbarayuduvv4625 Жыл бұрын
Beautiful songs
@babulalshaik5649
@babulalshaik5649 2 ай бұрын
Supar
@abdulmazeed6390
@abdulmazeed6390 2 жыл бұрын
Super songs.
@muniswamy3554
@muniswamy3554 2 жыл бұрын
best song
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 3,6 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 33 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
!! Telugu Melodies 5 !!
27:06
Prakhar Library
Рет қаралды 232 М.
Yesudas Evergreen Hits...
19:42
ChitraLahari
Рет қаралды 53 М.
పాత పాటలు బుట్ట : యుగళ గీతాలు - 11 || paatha patala butta : yugala geethalu 11
1:01:24
Vandemataram srinivas Super Hit Songs | Telugu Super hit Songs | World Music Day 2017
35:10
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 3,6 МЛН