మన తెలుగు గడ్డ బిడ్డ.....విధి నిర్వహణలో అమరుడైన మన తరం వీరుడిని. స్మరిస్తూ...విజయ విహారం... జై భారత్ పబ్లికేషన్స్....... మన తెలుగు ప్రజలకు తెలియచేస్తూ బుక్ తీసుకోవచ్చి... తన ఘనమైన నివాళ్ల అర్పించింది
@bandarunagaraja2706 Жыл бұрын
ఆ పుస్తకం నేను కొని చదివాను. చాలా బాగా రాసారు.
@Uma_Devi_Duggaraju3 жыл бұрын
చాలా బాగుంది సారథి గారు. ఇలాంటివే మీరు ఇంకా చెయ్యాలి అని ఆశిస్తున్నాము.
@sudhakartaneti3 жыл бұрын
చాలా బాగుంది విజయ్.. అల్ ది బెస్ట్ ఇంకా మరిన్ని ఇలాంటి ఇంటర్వూస్ చెయ్యాలి 👏👏👏👏👌👌👌👍
@muralikrishnapillai22463 жыл бұрын
సారధి అన్నా... సూపర్.... ఇలాంటి విశేషాల్ని చూపించడం ఆనందంగా ఉంది....
@nmedia62463 жыл бұрын
పందిళ్ళపల్లి శ్రీనివాస్ గారు.. వీరప్పన్ చేతిలో పాశవికంగా ప్రాణాలు కోల్పోయిన మన తెలుగు వారు.. ఆయన సోదరుడితో మీరు చేసిన ఇంటర్వ్యూ సూపర్బ్.. యూ ఆర్ డన్ ఏ గుడ్ జాబ్.. ఇలాంటివి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియచేయటమే మనకి నిజమైన జర్నలిజం అనిపిస్తుంది.. ఓ జర్నలిస్ట్ గా నా అభిప్రాయం మాత్రమే..
@sujaranibalivada1883 Жыл бұрын
శ్రీనివాస్ అమర్ రహే...మా లాంటి వారి కి ఈ వీడియో ద్వారా తెలిసింది..ఈ మహానుభావుడి గురించి
@padmapriyarajavarapu5142 жыл бұрын
Nenu IFS OFFICER wife ne.naaku telusu eeyana.chalaa honest person
@rajtharun1067 Жыл бұрын
Great madam
@chidambararao4667 Жыл бұрын
Mam I'm in poor financial tensions can you please help
@nageshmallepalli5525 Жыл бұрын
Sigguledaaa e vishyam lo poor nuvu
@padmapriyarajavarapu514 Жыл бұрын
@@nageshmallepalli5525 new moham le noru moosey
@padmapriyarajavarapu514 Жыл бұрын
Nee moham le noru moosey
@rajuveeramalla42463 жыл бұрын
Super video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandarunagaraja2706 Жыл бұрын
చాలా మంచి సమాచారం. చక్కగా చెప్పా రు.
@hanumanbabu5231 Жыл бұрын
మంచిని ప్రజలు గుర్తించినప్పుడే ఇలాంటి వీరులత్యాగాలకు సార్ధకత జోహార్ పందిళ్ళలపల్లి శ్రీనివాస్
@legendofrealm9630 Жыл бұрын
❤❤this person story should include in our Telugu books
@Pavankumar-rd5oo5 күн бұрын
Good video..శ్రీనివాస్ గారికి నివాళి
@SwaroopaPotlapalliVlogs3 жыл бұрын
Super Journo
@bandarunagaraja2706 Жыл бұрын
వీరప్పన్ లాంటి నీచుడి జ్ఞాపకాలు పూర్తిగా తుడిచి పెట్ఠాలి. కానీ కొంతమంది వెధవలు వీరప్పన్ ని ఒక హీరోగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివి ఖండించాలి . ప్రభుత్వాలు శ్రీనివాస్ గారికి సరైన నివాళి సమర్పించాలి.
@satishkumar-og7fr4 ай бұрын
Anchor super ❤❤❤ questions and knowledge
@prasanna.kum.910 ай бұрын
Go on sir. Really ur doing good job.Thanks fr ur most valuable interview.
@legendofrealm9630 Жыл бұрын
Good interview❤❤❤❤
@satyanarayankankipati36332 жыл бұрын
Thank you. Great efforts in doing this video. Our salute to great man. God bless his family.
@VijayKumar-id9vy Жыл бұрын
Thank you very much for highlighting the story of real HERO Mr. P. SRINIVAS - hope we have movie on his name soon. So everyone would know his bravery.
@Bsr3642 жыл бұрын
బాగా వివరించారు 🙏🙏🙏
@VanguriMadhu-o4q Жыл бұрын
Good interview sir
@bhrathimv38523 жыл бұрын
Super
@bheemeshperuri32464 ай бұрын
Good interview
@kiranemmila Жыл бұрын
Excellent info
@grnraaj8232 ай бұрын
Hi Sir... ఈ మధ్య వీరప్పన్ web series చూసా...interesting గా అనిపించి గూగుల్ చేస్తే పందిళ్ళపల్లి శ్రీనివాస్ అని ఉంది, ఈయన తెలుగువారా కన్నడవార అని చూస్తే అప్పుడు తెలిసింది మన తెలుగు వారు అని... తరువాత ఆయన గురించి search చేస్తే సాదారణ వివరాలు మాత్రమే లభించాయి. యూట్యూబ్ లో కూడా వేడియోస్ దొరకలేదు కానీ same time ఆ రాక్షసుడి గురించి మాత్రం కుప్పలు తెప్పలుగా వీడియోస్ ఉన్నాయ్ మంచివాడు అని వీరుడు అని హీరో అని ఏదేదో ఇది చాలా దురదృష్టకరం అయినా 150 కి పైగా మనుషులను, తన స్వార్థం కోసం డబ్బు కోసం దైవ స్వరూపమైన 1000 కి పైగా ఏనుగులను చంపినవాడు మంచివాడు ఎలా అవుతాడో నాకు అర్థం కావట్లేదు అతను తమిళ్ వాడు కాబట్టి అతను ఎలాంటి వాడైనప్పటికి ఆ ప్రజలు అతన్ని మోస్తున్నారు కానీ మన తెలుగు వాళ్ళకి మన ఈ హీరో విషయం తెలియదు అయితే ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఈయనకి దేవుని తో సమాన స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఆ గుడికి ఏదో ఒక రోజు వెళ్తా ఆ వూరు మాకి దగ్గరనే ఉంటుంది around 200 kms దూరంలో., ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం గా ఉంది. ధన్యవాదములు sir.
@roopkumargarimella505915 күн бұрын
32 వ వర్థంతి నివాళి విలువైన అటవీ సంపదను స్మగ్లర్ల బారిన పడకుండా రక్షణ కవచమై నిలిచావు. అడవిదొంగ వీరప్పన్ ఆగడాలకు ప్రభుత్వ హోదాలో ముకుతాడు వేశావు. ఫారెస్ట్ అధికారిగా వీరత్వంతో నిలిచి,గెలిచావు. ఆదివాసీలకు ఆత్మీయుడవై వనం గుండెల్లో జనం మనిషిగా ఎదిగావు. కరిగిపోయే కాలంలో చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచావు. విధి నిర్వహణలో నీ అసమాన త్యాగం, నిరుపమాన సౌశీల్యం అందరికీ స్ఫూర్తి దాయకం. అందరి మనిషి,జన హితైషి కీ.శే..కీర్తి చక్ర పందిళ్ల పల్లి శ్రీనివాస్ (ఐ.ఎఫ్.ఎస్) 32 వ వర్థంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. రూపు కుమార్ గరిమెళ్ల , రాజ్య లక్ష్మి 9848891191. -కుటుంబ సభ్యులు, అభిమానులు
@jawaharv69210 ай бұрын
Honest officer, honest interview
@chandramohan9022 жыл бұрын
Good information
@vijayab30042 жыл бұрын
Chala baga chesaru..Saradhi garu..
@prashantkorapu10 ай бұрын
Movie should made on Srinivas garu real hero
@bandarunagaraja2706 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ నవ్వుతూ చేసేది కాదు. సీరియస్ మొహంతోనే చెయ్యాలి. వీలైనంతవరకు సీరియస్నెస్ మేంటైన్ చెయ్యాలి.అంటే మొహంలో intensity ఉండాలి. దయచేసి అపార్ధం చేసుకున్నవాళ్ళు గమనించగలరు.
@shailajaravva44447 ай бұрын
Salute for this officer 👮♀️
@narenadabala89511 ай бұрын
Nice interview
@krishnajoy70732 жыл бұрын
Srinivas the honest officer..
@srikanthpandu902011 ай бұрын
Veerappan amar rahe 🔥🔥🔥
@bangarrajuchekuri5855 Жыл бұрын
Great person...
@srinivasreddy13662 жыл бұрын
Inspired
@koteswarraoalla12552 жыл бұрын
Super 👍
@tirreyravindra52097 ай бұрын
Brother.....srinivasa garu oka legend....evaroo marchiporu
@yveditz3233 жыл бұрын
Super super🙏
@amarendarreddy1661 Жыл бұрын
Ee books eakkada dorkuthay , can someone tell me , I live in Hyderabad.
మొదటిగా శ్రీనివాస్ గారి కర్తవ్య నిర్వహణ అందరికీ ఆదర్శప్రాయం. ఈ విషయం జరిగిన సమయంలో శ్రీనివాస్ గారి పోస్ట్ DCF Deputy Conservator of Forest. DCF గా వీరి సేవలు అనేకులకు ఆదర్శం. Shoot at the spot orders ఉన్నప్పటికీ వీరప్పన్ ను చంపక లో ఒక సానుకూల మార్పు కోసం చాలా శ్రమించిన వ్యక్తి గా చిరకాలం అక్కడి ప్రజలలో నిలిచి పోతాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే మరొక పోలీసు ఆఫీసర్ ACF Assistant Conservator of Forest దురదృష్టశావత్తు ఆయన పేరు కూడా శ్రీనివాస్ ACF చేసిన అరాచకాల వలన మన తెలుగు తేజం బలవ్వటం చాలా బాధాకరం (స్థానిక చామరాజపురం ప్రజల అభిప్రాయాల నుండి సేకరించినది)
@ramamohanmaddina8919 Жыл бұрын
Fake news వద్దు వాడు రేపిస్ట్ చాలామంది అడ వారిని రెప్ చేయించాడు చేశాడు వాడి కి శిక్ష పడింది
@ramamohanmaddina8919 Жыл бұрын
వీరప్ప సొంత తమ్ముడు భార్యను రెప్ చేశాడు అందుకే వీరప్ప వాడి కి శిక్ష వేశాడు
@ramamohanmaddina8919 Жыл бұрын
తమిళ ఛానెల్ మక్కళ్ టీవీ లో సంధన కాడు అనే టైటిల్ తో ఎపిసోడ్ లు వచ్చాయి చూడండి
@kondalaraoregulavalasa1028 Жыл бұрын
దాదాపు 20సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వీరప్పన్ జీవితం చూస్తే,ఆయన ఏనాడూ ఒక మంచంమీద కూడా పడుకున్నట్లు లేదు,మంచి ఆహారం తిన్నట్లు లేదు,మంచి బట్టలు వేసుకున్నట్లు లేదు ,ఒక మంచి ఇంట్లో ఉన్నట్లు లేడు, మరి ఆయన సంపాదన అంతా ఏమైనట్లు?
@SrinivasRudragani Жыл бұрын
Veerappan ni pattukogaligina dammunna officer pandillapally srinivas sir. Veeruda neeku vandanam. Meru mally pudatharu RIP sir
@satyamuppala14763 жыл бұрын
👍
@viswanarudusrinivas5067 Жыл бұрын
Virappan గారు ని ఎన్కౌంటర్ చేయ లేదు మజ్జిగ లో విషం పెట్టి చంపారు
@narasimhamothukuri571410 ай бұрын
Great offecer
@vennela4907 Жыл бұрын
Net flix the hunt for veerappan documentary lo srinivas gari gurinchi Baga chuincharu
@nanjundaswamyn69773 жыл бұрын
He trust too much self confidence and he didn't Trust there team, that's y he lost his life, really lost for forest department and Govt RIP💐
@govindkarlakunta837211 ай бұрын
🙏🙏
@bandarunagaraja2706 Жыл бұрын
ఇప్పటికైనా వీరప్పన్ లాంటి వాళ్ళను ఏరిపారెయ్యాలి.
@lakshmigeeta3743 Жыл бұрын
🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anjandharma60602 жыл бұрын
Good story anchor garu But Indian civil services peoples ni only name tho piluvakudadhu Pandillapalli Srinivas IFS ani sambhodinchali Ayana award graheetha kabatti award ni kuda sambhodinchali
@nagarajunag55139 ай бұрын
వీరప్పన్ గురించి అన్ని తెలిసిన శ్రీనివాస్ గారు కసాయి వీరప్పన్ ఎలా నమ్మాడు పోలీసుగ తన జాగ్రత్త తను చూసుకోవాలి కదా. ఒక తెలుగు బిడ్డను కోల్పోయాం.
@oreynaari846011 ай бұрын
Recent gaa veerappan document lo srinivasan veerappan Chelli and konthamandi tho tappugaa pravtinchadani champadu ani andulo chpincharu
@aacellcareaaaa3892 жыл бұрын
The great officer
@NaiduaIjjurothu5 ай бұрын
Ifs officer or group 1officer but veerappan... great officer but escape from.. oil purpose.. nothing any pressure on officer.. it's fact..jail not at court only 24hours custody?? great officer sir
@viswanarudusrinivas5067 Жыл бұрын
ప్రపంచం గర్వించ దగ్గ మొనగాడు virappan
@chnaidu5450 Жыл бұрын
Telugu movie tiyale
@eoprdi.polavaram3098 Жыл бұрын
school pustakaallo oka paatam gaa cheppali
@manojkolluri96372 жыл бұрын
Madi rjy sir..ee sari kachitamga kalusta...rjy velinapudu
@umamaheswarajangala3073 Жыл бұрын
ippudu world anta srenevas gari gurinchi telusundi
@cmshivarajkumar90582 жыл бұрын
Telugu jatiki garva karanam pandilla palli srinivas garu rest in peace
@Vishnu_Vardhan_Official11 ай бұрын
అవును వీరప్పన్ అనుచరులను అడిగినట్లు interview చేస్తున్నారు anchor .. 3rd person Ila niladhisi adagatam correct kadhani Naa opinion.
Karnataka, tamilnadu, kerala mudditi ni Gaza Gaza vonikinchina veerapan.a veerapan ni telugu wadu iyna srinivas uccha poyinchadu.that is andhra.
@umamaheswarajangala3073 Жыл бұрын
oka officer nu yela champado,verappan nu stf tutalaku bali ayyadu
@BrahmajiTatikonda111 ай бұрын
Shhhhhhhhhhhhhh
@nandakumarv8682 жыл бұрын
50%nijam 50%abaddam
@padmapriyarajavarapu5142 жыл бұрын
Kaadamdi antaa correct.1991 lo duccon cronicle llo choosanu maa husband ku manchi friend batch mat.
@naninanndhanreddy7192 жыл бұрын
Veerappan ayya The great
@lakshmankumar.p89002 жыл бұрын
Enduku great
@dharanires4544 Жыл бұрын
@@lakshmankumar.p8900 toka batch Kuda kunikoru sangam me ga Telugu prajala ki pattina daridhram Mukyamga hindu mathaniki pattina daridhram Yeduru sandhu batch Vallu toka nake kula gajji toka batch
@KameswaraRao Жыл бұрын
Koncham navvuthu interview cheyu ra bidda .
@Vishnu_Vardhan_Official11 ай бұрын
అవును నేను కూడా అలాగే అనుకున్నాను. వీరప్పన్ అనుచరులను అడిగినట్లు interview చేస్తున్నారు anchor .. 3rd person Ila niladhisi adagatam correct kadhani Naa opinion.