Рет қаралды 51
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు వందనాలు...🙏
ఈ ఛానెల్ దేవుని చిత్తం లో ప్రారంభించడం జరిగింది...
ఈ ఛానెల్ లో దేవుని బిడ్డలకు,కి కావాల్సిన అన్ని రకములైన దైవ వర్తమానాలు, పాటలు, జీవిత సాక్షాలు,చిన్న పిల్లలకు సంబంధించిన సండే స్కూల్ సాంగ్స్, తెలుగు లో, ఇంగ్లీష్ మరియు హిందీ పాటలు, యవనస్తుల వర్తమానాలు, పాటలు అన్ని అందించబడతాయి.... మీరు చూసి దేవునిలో ఎదగాలని, మీ పిల్లలను కూడా దేవునిలో పెంచాలని, మనం అందరం కలిసి దేవుని రాక కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ....మీ కొరకు ప్రార్దిస్తూ... మీరు ఈ పరిచర్య గురించి ప్రార్ధించండి...
యేసు క్రీస్తు మిమ్మల్ని దీవించి, ఆయన కొరకు సిద్దపరచును గాక. ఆమెన్ 🙏
HAVEELA DAS... అనే, ఈ You tube ఛానల్ ను Subscribe చేసి,Like చేసి,Comment చేసి మరియు దేవుని పరిచర్య లో మీ వంతు గా Share చేయండి...
May Our LORD Jesus Christ Bless You All Abundently..🙏🏻
Thank you ✨
#HAVEELA DAS.THALLURI
#HAVEELA DAS