వార్తాలి అంటే రక్షణ ఇస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది

  Рет қаралды 7,229

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

Күн бұрын

Пікірлер: 89
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువుగారు 🙏🙏🙏 యంత్రాలన్నీ ఉన్నాయి గురువుగారు వారాహి యంత్రము మాత్రం లేదు గురువుగారు
@PrashuPrashanth-kb3sy
@PrashuPrashanth-kb3sy 3 ай бұрын
Gurugaru vasudha anna varahi anna okarena
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 5 ай бұрын
గురువు గారికి నమస్కారం మీరు చెప్పినట్టు అమ్మవారి పూజ చేస్తాము కానీ మాకు గురువులు ఎవరూ లేరు దయచేసి చెప్పండి
@tprabhakar7187
@tprabhakar7187 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహా వారాహీ, వార్తలీ దేవ్యై నమో నమః. అయ్యా, దండ ప్రణామం.చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.🎉
@malyalasrinivas4322
@malyalasrinivas4322 6 ай бұрын
గురువు గారికి నమస్కారాలు గురువుగారు నేను కాలభైరవ సాధన చెయ్యాలనుకుంటున్నాను దయచేసి మంత్ర ఉపదేశం
@vk7152
@vk7152 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా నిరంతరం జపించేట్టుగా ఉండే వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్పండి ప్లీజ్
@saimohan1651
@saimohan1651 6 ай бұрын
🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః 🌼 గురుదేవ శీఘ్రంగా కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి?
@nagarjuna573
@nagarjuna573 6 ай бұрын
Mundu gudiki vellali
@chanuchan2765
@chanuchan2765 6 ай бұрын
Fast ga kavali ante , suppose 1000 japa maalalu ni shraddha ga 50 rojulalo cheyyali anuko danini 10x shraddha tho 10 rojulalo finish cheyyali annamata
@barubhairavabhotla831
@barubhairavabhotla831 6 ай бұрын
Sraddaga mananam cheste Swami kukka Rupam lo aa roje kanipistaru
@malyalasrinivas4322
@malyalasrinivas4322 6 ай бұрын
గురువు గారికి నమస్కారాలు గురువుగారు నేను కాలభైరవ ఉపాసన మంత్ర సాధన చేయాలని అనుకుంటున్నాను దయచేసి నాకు ఉపదేశం
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏 గురువుగారు వారాహి దేవి యంత్రం కావాలి అన్నాం యంత్రం యంత్రం ఇవ్వండి గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
మీరు వెబ్సైటు నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి
@agurlaajay4749
@agurlaajay4749 4 ай бұрын
​@@omkalabhairavayanamahsadha2502గురువుగారు నాకు వారాహి యంత్రం కావాలి
@vijayd5326
@vijayd5326 6 ай бұрын
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురూసాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః 😊
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువు గారికి నమస్కారములు , 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@r.m.sowjaya2720
@r.m.sowjaya2720 6 ай бұрын
Maha ganapathi
@Sri-yb4jo
@Sri-yb4jo 6 ай бұрын
గురువుగారు శ్రధ్ధగా లలిత సహస్రనామం పారాయణ చేస్తే, అందరి అమ్మవార్ల అనుగ్రహం దొరుకుతుందా అండి....daily morning and evening ఆ ఒక్కటే నేను చేయగలను గురువుగారు ...నా ఆర్థిక పరిస్థితి అంతే
@gururajbm5178
@gururajbm5178 6 ай бұрын
Miru Lalitha sahasranamam okkati chadavina vinna chaala daily same time and same place....mi prblms anni clear avuthayi
@jaganmaturi8634
@jaganmaturi8634 6 ай бұрын
Ji varahi talli
@dumpalasrikanth8375
@dumpalasrikanth8375 6 ай бұрын
🙏 thank you so much Swami
@EntertainingVedioHub
@EntertainingVedioHub 6 ай бұрын
Sri Matrenamaha
@Maintimuggulu
@Maintimuggulu 6 ай бұрын
Nenu rama namam chala chesthundaga chala kastalu vachai kani nenu namam cheyadam manaledu (thinataniki kuda chuselaga )kani prathi pani jarigipothundi na chethilo emi lekapoina vichithram naku prathi devatha darsanam kaluguthondi naku varahi ama evaro thiliyadu ama darsanam kalalo jarigina tharvatha ama gurinchi youtubelo chusanu thelusukunanu chala anandam kaligindi ama nanu chusaru
@nagendra1994
@nagendra1994 6 ай бұрын
namaskaram guruvu garu
@saigayathri142
@saigayathri142 6 ай бұрын
Guruvu gariki namaskaralu🙏🙏
@anjaliyadla2973
@anjaliyadla2973 6 ай бұрын
Om sree gurubyo namaha 👣 🌹 🙏
@kumarmalyala9849
@kumarmalyala9849 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@vanishreevanishree9441
@vanishreevanishree9441 6 ай бұрын
Sri matre namaha 🙏♥️🙏
@banothsandeepnayak4
@banothsandeepnayak4 6 ай бұрын
Gurujii 🙏🙏🙏
@thanoojathanooja2437
@thanoojathanooja2437 6 ай бұрын
Om Sri kalabhairavaya namaha
@Anilkumar-lv7ej
@Anilkumar-lv7ej 6 ай бұрын
🙏🙏🙏🌺🌺🙏🙏🙏
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువుగారికి నమస్కారములు 🙏🙏🙏🙏 మీరు చెప్పినట్టు యంత్రం మాకు ఎలా ఇస్తారు యంత్రం మాకు కావాలి గురువుగారు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
యంత్రం గురించి www.kalikalabhairavtantrik.com చూడగలరు
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువు గారు 🙏🙏🙏🙏 వారాహి మంత్రం లేదు 😪😪😪
@puttarajuraj9162
@puttarajuraj9162 6 ай бұрын
Shree Gurubyo Namaha
@MadhuSudhan-mf2xu
@MadhuSudhan-mf2xu 6 ай бұрын
గురువు గారు నాకు వజ్ర వారాహి అమ్మ కోసం చెప్పండి
@Singh8900B
@Singh8900B 6 ай бұрын
గురువు గారు కి నమస్కారము
@shivashankarcharyulu5143
@shivashankarcharyulu5143 6 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః ఓం శ్రీ మాత్రేనమః 🌹🌹🌹
@salluriajaykumar8247
@salluriajaykumar8247 6 ай бұрын
గురుదేవుల పాదములకు నమస్కారము
@bashibhasker8699
@bashibhasker8699 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@BandiRaja1234
@BandiRaja1234 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@VasuK-g7o
@VasuK-g7o 6 ай бұрын
స్వామి శరణం
@sskumarji
@sskumarji 6 ай бұрын
Om Kalabhairavaya Namaha🙏
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
సకల దేవతలు వి యంత్రాలు ఉన్నాయి గురువుగారు వారాహి యంత్రం నాకు కనిపించడం లేదు గురువుగారు
@CheruvugattuBhaskar
@CheruvugattuBhaskar 5 ай бұрын
వారాహి ఆమ్మ అష్ట మాతృకలలో వుంటారు
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@MrManivarma
@MrManivarma 6 ай бұрын
Gurubyonamah... Guruvu gaaru, Chamunda devi sadana visheshalu teliyajeyagalaru
@mohansidda1708
@mohansidda1708 6 ай бұрын
🙏🙏
@radhakrishnat2223
@radhakrishnat2223 6 ай бұрын
పుళిందిని నకుల దేవిని అశ్వారూఢ దేవిని సంపత్కరి మిశ్రోంబా వాగ్వాదిని హసంతి శ్యామల వాగీశ్వరి కార్తవీర్యార్జున స్వయంవర కళ కాళసంకర్షిణి ఇ దేవతలమీద కూడా వీడియో లు చేయండి ❤❤❤❤ గురువు గారు
@moutomsrinivas2382
@moutomsrinivas2382 6 ай бұрын
గురువు గారికి ధన్యవాదములు మా కు యంత్రం కావాలి
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
www.kalikalabhairavtantrik.com
@moutomsrinivas2382
@moutomsrinivas2382 6 ай бұрын
@@omkalabhairavayanamahsadha2502 దుర్గా యంత్రం ప్రాణప్రతిష్ట చేసి ఇస్తారా గురువు గారు
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
Maku mantram kalali
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
Maku kavali gurige
@vishnukarthikmadupuri37
@vishnukarthikmadupuri37 6 ай бұрын
Guruvu gaaru vajra bhairava sadhana gurinchi cheppandi 🙏🙏🙏
@barubhairavabhotla831
@barubhairavabhotla831 6 ай бұрын
Guruvugaru naku oka sandeham. Naa manasu oka sari vere vipu vellavaddu anipistubdi. Ala enduku ani cheppagalaru.
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురుగారు 🎉యంత్రం మకు కావాలి
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
www.kalikalabhairavtantrik.com
@chandu2660
@chandu2660 6 ай бұрын
Marthanda bhairava sadana gurinchi cheppandi
@sundeepsandy8640
@sundeepsandy8640 6 ай бұрын
Namaskaram sir, chala manchi vishayalu chepparu .hostel lo unde nA lanti valu kuda emi cheyyalo ela cheyyalo video cheyyandi.. ammavari అనుగ్రహం manadariki undalani Korukuntuna . Danyavadamulu...
@shreeramluhsreeramulu7221
@shreeramluhsreeramulu7221 6 ай бұрын
Yantharm kavali sir 🎉🎉🎉
@rkdigitals4232
@rkdigitals4232 6 ай бұрын
Guruvu gaaru mimmalani kalavalante ela guruvu gaaru
@kavyakavya4535
@kavyakavya4535 6 ай бұрын
Sir ☺️ tell about dattatreya swamy ❤ sir tell SIR
@vspdevidevotional3951
@vspdevidevotional3951 6 ай бұрын
Pratyangira kuda 3 vaipula vundi
@kalyanchakravarthy4321
@kalyanchakravarthy4321 6 ай бұрын
Hi
@Sachin-xo9jo
@Sachin-xo9jo 6 ай бұрын
మీ వీడియో చాలా బాగున్నాయి కానీ నాకు ఒక సందేహం ఉంది Santoshi Mata పూజా విధానం గురించి తెలియజేయండి. అవి పూజ ఈ సంతోషిమాత పూజ అందరూ చేయవచ్చా మరి ఉత్తర భారత దేశంలోమన puranam లలో ఈ దేవత ప్రస్తావన ఎక్కడ ఉంది. చాలామంది స్వ్రతం సంతోషి మాత వ్రతము చేయటం నేను గమనించాను. కొందరు అంటారు.. సంతోషి మా కులదేవత ga unna వారు తార, కాళికా ఎలాంటి ఉపాసన చేయ వచ్చా?
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
Replay ladu గురుగారి
@srilaxmig8098
@srilaxmig8098 6 ай бұрын
Guruvugarìki padhabhivandanalu , naa peru srilaxmi naku lalitha matha yantram koraku mimmalini kalavalani anukuntunnanu dayachesi meeyokka address telupagalaru
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
www.kalikalabhairavtantrik.com
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువుగారికి నమస్కారములు మాది శ్రీకాకుళం జరగబోయేది తెలుసుకోవడం కన్నా కొంచెం జ్ఞానం ఇస్తే చాలు తండ్రి అమ్మవారు అమ్మవారిని ఎలా పూజించాలి మాకు ఎవరూ చెప్పడానికి ఎవరూ లేరు గురువులు లేరు దయచేసి అమ్మవారిని ఉపదేశించండి గురువుగారు మంత్రం చెప్పండి గురువుగారు
@Maintimuggulu
@Maintimuggulu 6 ай бұрын
Rama namam cheyandi ani thelusthai
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 5 ай бұрын
🙏
@lokilokeshkumar9463
@lokilokeshkumar9463 6 ай бұрын
Sir meeru aravana chakram ela veyalo chepachuga sir endhuku anye manavalu kuda nerchukuntaru
@y1111
@y1111 6 ай бұрын
Varahi yenthram yekada vutundhi sir
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
www.kalikalabhairavtantrik.com
@kamalkumarnandanavanam4352
@kamalkumarnandanavanam4352 6 ай бұрын
యంత్రం ఎలా తెచ్చుకొనే విదానం telupagalaru​@@omkalabhairavayanamahsadha2502
@y1111
@y1111 6 ай бұрын
Thattukoleni appula badha
@y1111
@y1111 6 ай бұрын
E msg reply evandi sir
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువుగారు వార్తాలు అమ్మ గురించి ఎరుపు బట్ట ఎరుపు పువ్వులు పెట్టమన్నారు ఒక వీడియోలో మరి ఇప్పుడు పసుపు బట్టలు పెట్టమన్నారు రెండిట్లో ఏది పెట్టాలి గురువుగారు పసుపు పువ్వులు అన్నారు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
ఒక్క విధానానికి ఒక్కొక్క రంగు అమ్మ పసుపు విజయము దనము ఎరుపు శత్రు నాశనం నరగోషా పోతాయి
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురూజీ 🙏🙏🙏🙏
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 6 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏 నేను తెలియక అడిగాను గురువుగారు సమాధానం చెప్పారు నమస్కారం గురువుగారు నేను చాలా అదృష్టవంతురాలిని గురువుగారు మీ అంతటి గురువులు నాకు చెప్పారు చాలా అదృష్టవంతురాలు🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@knagendra1718
@knagendra1718 2 ай бұрын
గురువు గారు....... వారాహి దేవీ కి ఎరుపు అంటే ఇష్టం కదా..... మీరు పసుపు కొమ్ములు, పసుపు పువ్వులు, పసుపు బట్ట అంటున్నారు, పసుపు అంటే బగలముకి మాత కి ఇష్టం కదా..... గురువు గారు.....
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 6 ай бұрын
Yentram ఇంట్లో పెట్టుకోవచ్చా గురువు గారు,ఫోటో పెట్టుకోవద్దని చెపుతున్నారు
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 6 ай бұрын
గురు devabhey namah
@r.m.sowjaya2720
@r.m.sowjaya2720 6 ай бұрын
Maha ganapathi
@lakshmivk5061
@lakshmivk5061 6 ай бұрын
🙏🙏
@r.m.sowjaya2720
@r.m.sowjaya2720 6 ай бұрын
Maha ganapathi
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 21 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 55 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
పవిత్ర తయారుచేసే విధానం!
8:57
హిందూ ధర్మచక్రం
Рет қаралды 57 М.
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН