వాసవి అక్రమ కట్టడాలను తొందరగా కూల్ చేయండి అప్పుడే ప్రజలు శాంతి ఇస్తారు పేదల ఇల్లు కూలగొట్టారు అని పెద్దల జోలికి పోతలేను ప్రజలు అనుకుంటున్నారు
@HRS1.0Ай бұрын
Cool cheyadam means??
@vinodkumar-un6ps25 күн бұрын
Nuvvu cool avvu mundhu...
@shankarkamera172Ай бұрын
Good hydra
@Karthi445Ай бұрын
అక్రమ కట్టడాలు కూల్చాలి తప్పు లేదు కానీ దాని వలన పేద వాళ్ళు బాధ పడకూడదు
@Trinadh3519Ай бұрын
Next in ఆంధ్ర
@shankarkamera172Ай бұрын
పేదలకు, మధ్య తరగతి వాళ్ళకి అన్యాయము ,బడ బాబుల్కి మరో న్యాయమా రంగనాథ్
@syamkumarkaturi9761Ай бұрын
రంగనాథం, రేవంత్ రెడ్డి మీద high కోర్టు లో కేసు నమోదు చేయండి.హైదరాబాద్ లో నవాబులు చెరువు మంచి నీరు కోసం tavincharu. హైదరాబాద్ లో rocky land residential area agri area కాదు. రంగనాథం, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి land private company లకి sale చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు....
@Krishna-kt8xhАй бұрын
Super news
@shekharsaisarvam7842Ай бұрын
Everyday I am seeing this news from your channel but not in reality
@syamkumarkaturi9761Ай бұрын
రంగనాథం, రేవంత్ రెడ్డి మీద high కోర్టు లో కేసు నమోదు చేయండి.హైదరాబాద్ లో నవాబులు చెరువు మంచి నీరు కోసం tavincharu. హైదరాబాద్ లో rocky land residential area agri area కాదు. రంగనాథం, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి land private company లకి sale చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు....
@go2phaniАй бұрын
నీ సోది ఆపురా సామి…చెప్పిందే చెప్పి…కొత్తది ఏమైనా చెప్పురా.. Worst Reporter!!
@HRS1.0Ай бұрын
Still one yeear u will see.. Same news.. No destroy.. No collapse
@paparao6813Ай бұрын
బ్లాక్ మెయిల్ ఛానల్
@sreedevireddy4595Ай бұрын
Revanth Reddy garu evariki bayaadadu . Charitralo nilichipovali.
@584robinsonАй бұрын
Stop buying flats or whatever in hyderabad, this government is not having any sense of responsibility, they himslef are giving all the permissions and demolishing the same. Worst era in telangana, what kcr ktr are doing dont understand.
@krishnalegalsolutions9063Ай бұрын
Why not action on Preston ivy villas in SUNNAM CHERUVU, Survey number 14 FTL & buffer zone
@syamkumarkaturi9761Ай бұрын
రంగనాథం, రేవంత్ రెడ్డి మీద high కోర్టు లో కేసు నమోదు చేయండి.హైదరాబాద్ లో నవాబులు చెరువు మంచి నీరు కోసం tavincharu. హైదరాబాద్ లో rocky land residential area agri area కాదు. రంగనాథం, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి land private company లకి sale చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు....
Recently was planning to buy kake view appartment now I went goa and enjoying Lucky to not invest in Hyderabad
@subrahmanyamnalam6494Ай бұрын
can be take into govt hand, I think need not collapse or waste of Many crores, can give to poor
@raghavendrar4668Ай бұрын
చెప్పేదేన చేసేది ఏమైనా ఉందా
@syamkumarkaturi9761Ай бұрын
రంగనాథం, రేవంత్ రెడ్డి మీద high కోర్టు లో కేసు నమోదు చేయండి.హైదరాబాద్ లో నవాబులు చెరువు మంచి నీరు కోసం tavincharu. హైదరాబాద్ లో rocky land residential area agri area కాదు. రంగనాథం, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి land private company లకి sale చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు....
@Raja-fv6rrАй бұрын
Fathima college ni yenduku delay chesthunnaru.. Dammu dammu ledhu meeku..
@vpraveenkumar472Ай бұрын
Okka ituka kuda kadaledu chuskondi.
@jbhari1824Ай бұрын
రేవంత్ రెడ్డి నేను ఈ రాష్ట్ర పౌరిడి గా నేను ఒకటి చెప్పనా, వాళ్ళు ఏన్ని ఎకరాలు కబ్జా చేసారో మార్కెట్ value డబ్బు ప్రభుత్వానికి కట్టించుకో not govt value మన రాష్ట్ర ఖజానా నిండు తుంది, కూల గొట్టి స్మశానం చేస్తే ఎం మిగులుతది భూడిద 😮😢
@Ahr-rb7scАй бұрын
Actual logic
@muralikrishna-vs9scАй бұрын
u r wrong future generations ki water source vundavu..cheruvulu , naalaalu kaapaadandi...enta development ayina ok..but cheruvulu vundali..😢😢
@Ahr-rb7scАй бұрын
@@muralikrishna-vs9sc asal athanu em pettado chusi reply ichava Leda edhi padite adhi type chesava??
@gowrimeenakshi9173Ай бұрын
Hear the issue is not money ecological balance otherwise eighter floods or draught we have to invite