కుటుంబ విషయాలలో మీడియా జోక్యం ఏమిటి? మొత్తం మీడియా ను చితకొట్టాలి. మోహన్ బాబు is 100% correct
@sunithagopal93512 күн бұрын
100% currect
@suresh..6659Күн бұрын
Myhome rameswaram kopam lo visyalu TV9 vadu chupinchali ....
@Raghuvlogstelugu2 күн бұрын
అవును ఇది వారి పర్సనల్ మేము జోక్యం చేసుకోకూడదు, బాగా చెప్పారు బ్రదర్
@krishnaprasad4886Күн бұрын
ఈ విషయంలో మోహన్ బాబు గారిని ప్రతిఒక్కరూ అభినందించాలి🎉🎉🎉
@manjulagv66702 күн бұрын
మీడియా ఓవర్ యాక్షన్ చేస్తుంది బాగా చెప్పారు
@vanayerrayya1415Күн бұрын
మీరు చెప్పేది 👌🏻. నిజంగా ఈ మీడియా వాళ్ళు ఇంత నీచంగా ప్రవర్తి స్తారు. మీడియా వాళ్లకు కూడా చట్టం పరంగా ఎక్సన్ తీసుకోవాలి.
@Viswabharath.2 күн бұрын
అది వాళ్ళ కుటుంబ విషయం…మనకు తెలియాల్సిన అవసరం లేదు…మోహన్ బాబు మంచపని చేశారు..👍
@sailajapidathala5503Күн бұрын
Correct
@venkatasuresh9248Күн бұрын
TV9 పై ఉమ్ము వేసిన టీవీ9 మారదు
@NagaMani-qf9hyКүн бұрын
😂😂
@gillelaranjithreddy7838Күн бұрын
😂😂😂
@jaiandhra4256Күн бұрын
Correct అది రాష్ట్రం కి కానీ సమాజం కి కానీ పనికి రాని అంశం. Family issues ఈ రోజు ఉంటాయి రేపు పోతాము.
@radhakrishnabhamidipatiКүн бұрын
టీవీ9 వాణ్ణి కొట్టినందుకు మోహన్ బాబుకి సెల్యూట్
@manumanohar98772 күн бұрын
ప్రతి కుటుంబం లో గొడవలు వుంటాయి. ఇలా రచ్చకెక్కడం విచారకరం
@rainbow9418Күн бұрын
సూపర్ బ్రదర్..your attitude is great.. నాకు మోహన్ బాబు attitude నచ్చదు కానీ ఈ విషయంలో మీడియా అతి చేస్తూ అతనిని చాలా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు.
@vamsi5529Күн бұрын
బలే కొట్టేరు నిజంగా చాల నవ్వుకున్నాను నేను ఐతే ఎవరికి ఉండవు గొడవలు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు దేవుడు దయ వల్ల
@Muralisvlog-123Күн бұрын
ఈ విషయం లో నా support మోహన్ బాబు గారికే... మరోసారి ఇలాంటి పర్సనల్ విషయాల్లో మరో విలేకరి ప్రయత్నం చేయడు. Report కి అయిన హాస్పిటల్ ఖర్చు కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. Gate తోసుకుని మరి లోపలికి వచ్చిన విలేకరులు, మీడియా సంస్థలమీద కేసు పెట్టాలి
ABN,Tv5,Maha tv vallanu e type lo thanthe debbaku pachha kamerlu pothay 😂😂😂😂
@kalyan13126Күн бұрын
Liked your analysis it is 100% correct
@rommularajinikanthКүн бұрын
కరెక్ట్ బ్రదర్ 👍 ఈ విషయం లో మోహన్ బాబు తప్పు లేదు, కాకపోతే బాధాకరమైన విషయం ఏంటి అంటే, అయ్యప్ప దీక్ష లో ఉన్న అంతన్ని కాకుండా, వేరే వాన్ని కొట్టి ఉంటే బాగుండు, పాపం స్వామి, మాత్రం, తన డ్యూటీ, తను చేయాలి గా, అందరూ, వెళ్లారు అని వెళ్లి ఉంటడు , అయినా తప్పే, మీడియా వాళ్ళు, ఛీ నిన్న రాత్రి నుండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇదే, ఇంకా వేరే, పనికొచ్చేవి, చాలా, ఉన్నాయి, కాని అవి, వీళ్లకు పనికి రావు, ఇలాంటివి , అయితే, మంచి, మసాలా న్యూస్, దొరుకుతుంది, అని వాళ్ళ ఆరాటం
@annapurnanalluri15192 күн бұрын
బాగా చెప్పావు బ్రదర్
@kondalrao57142 күн бұрын
అవును బ్రో మీడియా వాళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయింది
@LaxmiGandi-oh2gr10 сағат бұрын
Correct గా చెప్పావు brother
@Chinnujunnu1432 күн бұрын
ఇది నిజమైన జర్నలిజం
@krissaisКүн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పావ్
@tejavikramchalamala6547Күн бұрын
నిజమే మీడియా వాళ్ళు ఎక్కువగా ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడున్న మీడియా వాళ్ళు విలువలు లేకుండా ప్రశ్నలు అడగడం చూస్తున్నాం కదా.
@shinygrace7617Күн бұрын
I'm agree with u 😊
@prasadbc29342 күн бұрын
ఈ సోషల్ మీడియా కు ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ.. మరీ ఈ TV 9 ..కుటుంబ సభ్యుల మధ్య గొడవలు. సహజం తర్వాత మళ్ళీ ఒక్కటవుతారు .
@mahi1760Күн бұрын
First time Mohanbabu did a good thing 👏🏻
@poornachandra3491Күн бұрын
well said...న్యూస్ ని న్యూస్ లాగా చెప్పటం ఎప్పుడో మానేసింది ఈ మీడియా...
@abhijithvardhan-i3xКүн бұрын
మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగే కి పోయారేమో సంతు బాబు 😂😂😂😂
@rochellafun771Күн бұрын
Super 😂
@gunduruhimabindu1754Күн бұрын
😂😂😂
@pappuvenkatramana3665Күн бұрын
😊😊😊
@kuwaitq7842Күн бұрын
మీడియాకు రాష్ర్టంలో ఏ సమస్యలు లేనట్టు కుటుంబ సమస్యల్లో కూడా తల దూర్చడం చాలా తప్పు...... మీడియా వాళ్ళు ఓవర్ చేస్తున్నారు....
@lakshman459Күн бұрын
Unbiased video, I appreciate you brother..
@matambhanuprakash7642Күн бұрын
మీడియా వెళ్ళరాదు పర్సనల్ విషయాలు జోలికి
@rishipavan4206Күн бұрын
మోహన్ బాబు కొట్టడం అస్సలు తప్పు లేదు ...ముఖ్యంగా TV9 ని చితకొట్టడం 🤣🤣🤣🤣
@sanjaysharma3642Күн бұрын
TV9 got very good experience & public TRP Rajnikanth my bro where are you !!!
@laxminaag33112 күн бұрын
Correct Bro
@chandrababu-do7bmКүн бұрын
Super Anna, you are absolutely correct
@DoitBloody8 сағат бұрын
Baga cheppav bhaiyya.... Love from Odisha ..
@vambaligowda8442 күн бұрын
You are right bro
@SunRising-u9lКүн бұрын
అంతే బ్రో కరెక్ట్
@ravikumaryadav2802Күн бұрын
అసలు ఇలాంటి మీడియా అవసరమా ఆ ఫ్యామిలీ మానసిక స్థితిని కూడ పట్టించు కోలేదు ఇలాంటి మీడియా అవసరమా
@extraspicemedia3091Күн бұрын
ఫ్యామిలీ మేటర్స్ dont involve others
@SanjeevKumar-ue9ch2 күн бұрын
Well said Father pain
@chandrikanagasuru98872 күн бұрын
Well Said
@santhisai1432 күн бұрын
ఇది మా సంతు బాబు గారు అంటే 🙏🙏🙏
@Bujji-d1xКүн бұрын
Tammudu god bless u maa chinnodi vyna baa chyppavu ...
@reehanreehan8400Күн бұрын
You're right
@pratavssrmurthyКүн бұрын
మీడియా అతి ప్రవర్తన. మీడియా వారి కుటుంబాలలో సమస్యలు లేవా. మీరు ఊడిపడ్డార. ఇదే మీ కుటుంబ సభ్యులకు జరిగితే మూసుకుంటార, పబ్లిక్ చేస్తారా. మీకు ఇబ్బంది అనిపిస్తే ఒకలా, లేదా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటారా. మీరు బాగా చెప్పారు.
@kondapraveenreddyКүн бұрын
Mohanbabu is correct.
@praveenatukuri8300Күн бұрын
Santhoor babu you are correct anna
@devi.v1438Күн бұрын
Correct ga chepparu
@saradapedapenki6241Күн бұрын
Very nice and wonderful explanation sir .👍👍
@vamsikrishna8988Күн бұрын
చాలా బాగా చెప్పారు సర్ నిన్నటి నుంచి ఒక్కటే న్యూస్ ఈ రాష్ట్రంలో అది మంచు ఫ్యామిలీ న్యూస్ తప్ప వేరే న్యూస్ లేదు అన్నటు టెలికాస్ట్ చేస్తున్నారు బెంగళూర్ లో oka software employee thana wife alimony kosam చేసిన మెంటల్ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు ఆ న్యూస్ ఎందుకు టెలీకాస్ట్ చేయలేదు అంటే ఒక మామూలు సగటు మనిషి కి కోర్టు లో కూడా న్యాయం జరగలేదు అని చెప్పి చనిపోతే ఒక ఎపిసోడ్ లేదు
@sailajapidathala5503Күн бұрын
Chala correctga chepparu sooper
@amrutham8347Күн бұрын
వాళ్ల కుటుంబాల పరువు రోడ్డుకు పాలు చేశారు తప్పు కదా ఎవరి కుటుంబ విషయాలు వాళ్లకు ఉంటాయి మీడియా వాళ్ళు గేటు పట్టుకొని కుక్కల కంటే హీనంగా వేలాడుతున్నారు ఎవరికైనా కోపం వస్తది తప్పు లేదు మీడియా వాళ్లకు కుటుంబాలు లేవా వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొడవలు జరగవా అండి ఎందుకు వీళ్ళు ఇంత పరుగులు తీస్తూ పరువు తీస్తుంటారు
@sudhakarsudhakar75452 күн бұрын
Good brother correct ga chepparu
@kommireddyvisweswarareddy96662 күн бұрын
మీడియా ఎప్పుడు అతే కాకపొతే క్రమశిక్షణ గల ఫసక్ గారి ఇల్లు కదా
@SckandSivaКүн бұрын
అసలే మోహన్ బాబు మెంటల్ వీళ్ళు అక్కడ పరిస్థితి వాళ్ళు సమస్య తెలుసుకొని వెళ్ళాలి
@Telanganavoice111Күн бұрын
Correct chepparu brother
@kameswararao5124Күн бұрын
You are right
@vankavenkatanarayana3122Күн бұрын
excellent narration about the family disputes .NO media interfere.
@rajkumarasadi49042 күн бұрын
Innalaki manchu Babu oka manchi pani chesinddu...#isupport mohan Babu for attacking tv3*3. Next Suman reels tv ni kuda evadyina thanthe aadhe padhi velu.
@purushothambheemavarapu2454Күн бұрын
మంచి మాట చెప్పారు....
@Omnamashivaya635Күн бұрын
సూపర్ బ్రదర్ నిజమే చెప్పారు వల్ల ఇంట్లో గొడవ నీ మీడియా వాళ్ళు ఎక్కువ చేసి బజర్కి ఇడ్చారు
@sreenivasrao35962 күн бұрын
Tv9 ni thannina em parle
@ramanaboinavenkataramana12392 күн бұрын
😮😮😮
@muntamadhavi8453Күн бұрын
నిజమే అది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు. ఇవాళ కొట్టుకుంటారు రేపు కలుసుకుంటారు మనకెందుకు
@nannagaramhimabindu514Күн бұрын
100%correct bro
@vorsumallesh8515Күн бұрын
👌 mohan babu garu
@felixchalksКүн бұрын
well said brother
@erueranna9623Күн бұрын
మోహన్ బాబు గారు వాయిస్ మీడియా కి ఇచ్చారు..మనోజ్ వెస్ట్గాడు.మోహన్ బాబు గారు కరెక్ట్ 💯
@vlgsarma5901Күн бұрын
ఆయన మీడియాను పిలవలేదుకదా?!, పిలిచి కొడితే దారుణ౦. కానీ వీల్లప్రచారానికి వారిని వాడుకోవడం....
@shaikimran58382 күн бұрын
Well done babu garu …media has a limit
@SreekaramGeetha2 күн бұрын
Correct ga cheppavu bro
@PolepalliJyothilatha-ko8efКүн бұрын
Really really 💯 correct ga chepparu annayya miru 👍avasarama Mohan Babu family issue lo jokhim chesu kovadam avasarama dulatindi annayya
@swarnagowri6047Күн бұрын
👍. ఓమ్ నమశ్శివాయ. సర్వే జనాః సుఖినోభవంతు.
@rajukvs49032 күн бұрын
Sir, you are in right spirit hence accept - Undavalli did what he liked. He and CBN resolve it. Why Media talks about it.
@ABRK2010Күн бұрын
Correct Anna , super explanation
@lankaadhipathi40614 сағат бұрын
మోహన్ బాబు కరెక్టుగా వ్యవహారించారు.వీలుంటే ఇళ్లల్లో శోభనాలు కూడా తీసేస్తారు.
@rochellafun771Күн бұрын
💯 correct
@prathyushachinni95732 күн бұрын
Bro the way you speak about society❤
@sivakrishnavemula4720Күн бұрын
Chala Baga chepparu !
@RameshT-q5i5 сағат бұрын
అన్న నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది నేను నీ ఫ్యాన్
@vishnupolukonda2 күн бұрын
Super super Excellent Analysis santhu garu
@SgSgSg20Күн бұрын
Correct
@SivaYadav-by5su2 күн бұрын
👉మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణుల ఉసురు కొట్టుకుంది ఎందుకంటే👉 దేనికైనా రెడీ సినిమా టైంలో బ్రాహ్మణులను కొట్టారు వీళ్ళు అందుకు 100%
@kumarksks86772 күн бұрын
అవును సార్ ❤
@suresh..6659Күн бұрын
Ante bapins tappu chesthe muddu ettela 😅.. alage kodtharu .. mundhu manam manushulam... Kula picchi
Chala genuine ga cheppavu Bro.....Media shouldn't enter in any home without house owner permission 5:36
@dadisrinivas42992 күн бұрын
Baga cheparu bro
@Rupavardhan---Күн бұрын
Super bro same feeling
@vijayreddy5426Күн бұрын
Super ga chepparu anna
@sudarsansingarajuКүн бұрын
Hi santu you are correct bro
@satyanarayanachinthapalli978Күн бұрын
Super bro, 💯 correct
@accountinghub1912Күн бұрын
Super sir .chala Baga chepparu
@sivagarikepati31492 күн бұрын
You're right! Useless coverage waste of time !
@sivaramarao5940Күн бұрын
Mohanbabu mediani chitakottali.Adhe correct.Super mohanbabu..Intlo ki media ravadamemti.Ademanna offical? Jaila?media dooradaniki
@ramamohanramamohan6773Күн бұрын
Your right
@AttarmaqbulMaqbulattar-tx2efКүн бұрын
Bagachepparu
@somanathsatarvadha3028Күн бұрын
Sooper brother meeru🎉
@Aju2811-h2l2 күн бұрын
నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వొచ్చు ఏమో అన్న కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని బూతులు తిడుతూ కొట్టడం తప్పు... వాళ్లు అడిగిండు నచ్చక పోతే no comments అనాలి బయటకి రాకుండా ఉండాలి... అసలు మనోజ్ కూతురు ని మోహన్ బాబు తన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు... మనోజ్ కూతురు ని మనోజ్ కి అప్పగించచ్చు కదా
@sowhat4284Күн бұрын
ఉండవల్లి బలే serious గా comedy చేస్తాడు.....
@venkateshwar-m2vКүн бұрын
Correct ga cheppa, law thisukoni ravali, media ki limits pettali