Supar సూపర్ తమ్ముడు...చాలా చాలా భాగ భాగ చెప్పావు.ఇంకా మరి కొన్ని విషయాలు చెప్పాలి
@radhakrishnaavatapalli84195 ай бұрын
ఈ శాంతి కథ వింటుంటే నాకు ఒక సామెత గుర్తుకువస్తుంది ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది ఈ శాంతి పుణ్యమా అని ఎక్కడెక్కడి వాల్లో లైన్లోకి వస్తున్నారు
@kuwaitq78425 ай бұрын
😂
@sujathamarpudi58105 ай бұрын
😂
@polepakatejamani26205 ай бұрын
@jayaprakashneereri5 ай бұрын
భలే సరదాగా చెప్పారు సర్, వాస్తవంగా జరిగిన చిన్ని చిన్న కోట్ల కుంభకోణాలు, పిల్లాడికి కూడా అర్థం అయేటట్లు చెప్పారు, వారి భాగోతాలు😊
@sudhakarn3695 ай бұрын
దేవాదాయ assist commissioner ఇంత సంపాదిస్తే, దేవాదాయ శాఖకు చెందిన మంత్రి ఎంత సంపాదించి ఉంటారు
@krishnamurthyraju86275 ай бұрын
Roja tickets ammukoni kotlu sampaadhinchindhi kadhaa.
@BB-sx9cd5 ай бұрын
దేవాదాయ శాఖ మంత్రి గారు 600 కోట్లు లోపల వేశారు అని అని బయటకు వచ్చిన ది?
@apparaomandali4475 ай бұрын
Kondanta!!! 😮😮😮
@PNSSRAO5 ай бұрын
శ్రీనివాస్ వెల్లంపల్లి చేసిన ఈ రక్తపాత వాదన ఏమిటి? మాజీ ఎమ్మెల్యేగా ఉండి, ఎండోమెనెంట్స్ డియోఆర్ట్‌మెంట్ మంత్రిగా పనిచేసిన ఆయనకు అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం?
@చదరంగం5 ай бұрын
శాంతి కి చట్టపరమైన పనిష్మెంట్ ఇవ్వాలి ఇంకొకరు అక్రమాలు అఘాయిత్యాలకు పాల్పడకుండా చట్టపరమైన శిక్ష కఠినంగా ఉండాలి
@swamygandikota60835 ай бұрын
ఆమె గిరిజన బిడ్డ, నిందలు వేయకండి పాపం.మన పై కేసులు పెట్టుతుంది.
@karthikvlogskkk19985 ай бұрын
చాలా చక్కగా వివరించారు ఇది పూర్తిగా నిజమే అని మేము నమ్ముతున్నాము ఇలాంటి పనికిమాలిన శాంతి లాంటి బ్రోకర్ పనులు చేసే వారిని ఈ సమాజం లో ఉండడానికి హరహతా లేదు
@kcreddykonda89205 ай бұрын
⁰000⁰o o
@venkataratnammajety745 ай бұрын
ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతుంటే వున్నవాళ్ళకి ఇదో రోగం ఛీ ఛీ
@abdullateef97985 ай бұрын
Your explanation is very good and listenable.Good "Orater"
@padmalatha23095 ай бұрын
Super explanation sir.
@poornimaburra94675 ай бұрын
Superb bro clearcut ga cheperu
@pechettinarasimhamurthy16754 ай бұрын
😊😅😅😅😅😅
@n.s.bn.s.b18355 ай бұрын
Super Anna truth interview
@innocengboyplayz64875 ай бұрын
అందురు ఈ విషయం ను ఎంటర్టైన్మెంట్ గా చూసి వదిలేస్తున్నారు కానీ నిజానికి ఈ అక్రమ ఆదాయములు మన దగ్గరనుండి వసూలు చేసిన,టాక్స్ రూపంలో సొమ్ములు. అంటే ఇవి మన ఆదాయం.
@apparaomandali4475 ай бұрын
Entertainment kadu, yedavaleka, yemicheyyaleka, pattapagale dongalu dochestunte navve verrinavvu!!!!
@pushpalathar.27315 ай бұрын
డెలివరీ అయ్యాక, fully matured అని బయట పడకుండా వుండడం కోసం. బిడ్డా డెలివరీ Prematured delivery అని మేనేజ్ చేసేసి వుంటే సరి పోయేది కదా బేబమ్మా ...... 😮😮
@thenepallipraveena59155 ай бұрын
Meeru medical departmenta andi
@NvlVenkateswarlu5 ай бұрын
Super explanation sir 👏👏👌👌
@geethavaniforthinking20315 ай бұрын
తమ్ముడు మీరు సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు
@patnalasrinivas89005 ай бұрын
ఎండోమెంట్ లో అందరు చిన్న ఉద్యోగి దగ్గర నుంచి అందరు దొబ్బెయటమే కాని అది దేవుడు ఏది ఉంచాడు అన్ని పోతాయ్ పాపం పండి చూపిస్తాడు నాశనం చేస్తాడు
@shaikfarina56685 ай бұрын
Supar bro hatsaf
@erelaprabhudas27625 ай бұрын
Chala super sir
@KatamSathaiah5 ай бұрын
థాంక్యూ అన్న మంచిగా పూసగుచ్చినట్టు అర్థం అవుతాడు చెప్పినవ్
@AkshayaAkshaya-r5r5 ай бұрын
Super Anna
@raganielokelucky45005 ай бұрын
Anna meru supr
@KumariSanamandra5 ай бұрын
కళ్ళజోడు సార్ చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పే ప్రతి మాటలో శాంతి చాలా తప్పు ఆ ఉద్యోగం పోవాలి దాని గర్వం అంతా ఆయనకి ముగ్గురు పిల్లలకు తల్లిగా చూసుకోవాలి
@jannilavenugopalrao98305 ай бұрын
Correct ga chepparu sir
@GodduRajani5 ай бұрын
Memu ilaga hostel undi dabbulu karchupetti chaduvutunte anduke 12 marks undipotunni milantyvallu undated vallena chi adspillavena okay mogudu charade niku
@harsetapolymers22035 ай бұрын
Super analysis 😮😮😮😮
@AnnaPurnaB-br3lz5 ай бұрын
Superb broo
@jaganpodiya56865 ай бұрын
అన్న సూపర్ గా చెప్పావు చాలా నవ్వు వస్తుంది
@svramana32305 ай бұрын
సుభాష్ ను వివేకానంద రెడ్డి లాగా లేపేశారని అనుమానం గా వుంది
@kparvathi48925 ай бұрын
Subhash ani anduku cheputaru.
@althafhussain25245 ай бұрын
లేపేశారని అనుమానంగా ఉందా?
@vitalasarma2725 ай бұрын
ఉద్యోగం కూడా అక్రమమే.pass కాలేదు.98.26/450--.130 రావాలి.ST లలో ఈవిడ కన్న ఎక్కువ మార్కులు వచ్ఛినవారు ఉన్నారు
@potluribhadraiah91175 ай бұрын
ప్రతి ఉద్యోగి ఇలా ఇన్నిన్ని కోట్లు నొక్కేస్తూ వుంటే అసలు ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎట్లా అభివృద్ది చెందుతుంది?
@KumariSanamandra5 ай бұрын
ప్రపంచంలో ఎంత మోసకరమైన ఆడవారు ఉంటారు అసలు ప్రభుత్వానికి పౌరుషం అంటే దాని ఉద్యోగం తీసి దాని ఆస్తులన్నీ అనాధాశ్రమం కి వెయ్యండి అక్రమ సంబంధాల కొరకు అన్యాయంగా ఆస్తులు పోగు చేసుకున్నందుకు జైలు శిక్ష వేయండి
@maithilim96765 ай бұрын
Ante kada 😂😂
@12343a5 ай бұрын
సూపర్ అన్నా మీరు
@newgraces13005 ай бұрын
ఒక స్త్రీని కోసం ఈ విధంగా ఇంతగా చర్చించడం అవసరం
@krishnaaleti8425 ай бұрын
ఇది ఎంత మందిని ఉంచుకుంటుంది
@bodnaikbhushan36685 ай бұрын
Nuv super anna
@VenkataRaoGude-m6l5 ай бұрын
GOD bless you
@SuvartharajuK-t3o5 ай бұрын
Chalabagachepparubro.. Nijamteliyali.
@tirupathinallabothula11885 ай бұрын
ఒక గిరిజన మహిళ యొక్క పర్సనల్ విషయాలు మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతు న్నారు. మీకు ఫ్యామిలీ లు లేవా? ఎంతటి విషయాలపైనైనా చర్చలు, డిబేట్ లు పెడతారా? అనుభవిస్తారు రే పాపంరా
@VgdevvMurthy5 ай бұрын
కడుపు ఎందుకు ఉంచుకుంది బ్లాక్మెయిల్ చేయడం కోసం ఉంచుకుంది
@neelimareddy49415 ай бұрын
అది కరెక్ట్
@ndamodara5 ай бұрын
2021 lo alla reels chisaru
@swarnalathakamagiri31115 ай бұрын
Abbbbbbbbbbbbbbbbb😂ami chepayu ra nayana entha talent Akdidhi ra babu swami
ఇలాంటి వారు దేవాలయాలు కు అదికారులు గా నియమింపబడినారా?
@ChantiS-r5c5 ай бұрын
దేవుడి విషయంలో ఎవరైన తప్పులు చేస్తే ఇలాగే అవుతుంది. గగన్ ఏకంగా తిరుపతి వేంకటేశ్వర స్వామి తోనే పెట్టుకున్నాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
@Krupa9185 ай бұрын
Edisav
@ChantiS-r5c5 ай бұрын
Nuvvu already edustunnavu. Nenu happy ga vunna 😎😎😎😎
@ChantiS-r5c5 ай бұрын
Maybe nuvvu kuda devudi vishayamlo ala chese baapathi ayithe neeku kuda adhe gathi paduthundhi. Because God knows everything 😎😎😎
@Krupa9185 ай бұрын
@@ChantiS-r5c atyachara andrapradesh ga marindi inka enni rep lu murder lu chudalo
@nagarajumeesala45685 ай бұрын
సోధిగాడు అసలు విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.
@Aadarsh8565 ай бұрын
ఇంకా రేపు అంబటి అవంతి మాధవ్ చాలా మంది కృష్ణులు వస్తారు . అందరికూ DNA చెయ్యాలి
@machannagarivenkatnyadav17975 ай бұрын
Chala perfect ga cheppavu brother super
@vaddadigovindraju4335 ай бұрын
ఈ విషయం ఏ విధం గాను రాష్ట్ర ప్రజలకు , రాష్ట్ర రాజకీయాలకు ఉపయోగపడనిది, కేవలం వ్యక్తిగతం,శాంతి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవినీతి,అక్రమ. ఆస్తులు పర్య వేక్షణకుACB,CID
విషయం dilute చేయటం ,డైవర్ట్ చేయటం చూస్తే అందవలసిన వారికి అందినట్లు అర్థం అవుతుంది 😊
@varunpurifiers61905 ай бұрын
బెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి
@narsimhareddy55955 ай бұрын
విజయ్ సాయి రెడ్డి గారు ఏ రకంగా జగన్ గారికి కుటుంబ సభ్యుడు
@user-if1ds4wr8t5 ай бұрын
Sir mee comedy super 😂😂
@penumarthisubrahmanyam65445 ай бұрын
She was appointed as asst. Commissioner initially three years back and is still in the same position
@ayyalasomayajulanarasimham14985 ай бұрын
YCP పదే పదే రాష్ట్రంలో "శాంతి" భద్రతలు లేవు అంటే ఏమిటో ఇప్పుడు అర్ధం అయింది. విజయ్ శాంతికి భద్రం లేదోమో నని.
@guruswamy24275 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@ramananjaligampa73345 ай бұрын
ఎవరి కొడుకు అన్నది కాదు అక్కడ డిఎన్ఏ ముఖ్యం ఎవరు తెలుస్తోంది
@asvssupdatedmummy5 ай бұрын
విజ్ఞన గారు, తాడేపల్లి, తాడేపల్లి దగ్గర సీత నగరం, సార్, తాడేపల్లి గూడెం కాదు
@vijayabhaskar615 ай бұрын
ముందు నువ్వు సీతా నగరం నేర్చుకోరా
@tulluruchalapathi98815 ай бұрын
10:28 evare koduku anede court direction snedecourtkevelllale
@peketimohanrao87545 ай бұрын
నేను అనుకోవడం ఇదంతా రాజకీయ కుట్ర. మదన్ మోహన్ అనే వ్యక్తి అసమర్థుడు అనుకుంటాను. నా భార్య వాడి ద్వారా బిడ్డను కన్నాది అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. Ok నీవు ఆ బిడ్డకు తండ్రివి కాదు. అప్పుడు నీవు కోర్ట్ కి వెళ్లి విడాకులు తీసుకోవాలి. లేదంటే ఆ బిడ్డను, భార్యను accept చేయాలి. అంతే గానీ టీవీ 5, మాహా టీవీ వాడు ఏమి చేస్తాడు. కేవలం పొలిటికల్ గా లబ్ధి పొందాలని. Delhi వీధుల్లో రచ్చ చేయడం, ప్రెసిడెంట్ కి కంప్లైంట్ చేయడం ఏమిటి. నీవు అస్మర్ధుడివి. అందుకే నీ భార్య నచ్చిన వాడితో బిడ్డను కన్నది.సుప్రీం కోర్టు కూడా అలా తిరగడం తప్పు కాదు అంటుంది. నీకు చేతనైతే న్యాయ వ్యవస్థ తో పోరాడు. అంతే గానీ dna టెస్ట్ లు చేయాలి అనడం ఏమిటి. Some x ఆ బిడ్డకు తండ్రి అని తేలితే ఏమి పీకుతావు. తల్లి dna test చేయించ మని అడగాలి. ఇక్కడ తండ్రి అడుగుతున్నాడు. ఎంత సిగ్గుమాలిన వాడివిరా బాబు. దీనికి ఈ మీడియా మరి దేశంలో ఇంకొక టాపిక్ లేనట్లు అదరగొడుతోంది. ఇప్పటికైనా పిచ్చి రాతలు రాయడం మానుకోండి
@purnachandraraokodali30565 ай бұрын
యాక్ తూ పా
@jolapuramsudarasanareddy78195 ай бұрын
It is correct
@yagnanarasimhamurthi5 ай бұрын
రోజా కు తెలిసిన సుప్రీం కోర్టు విషయం ఈవిడకు కూడా తెలిసినట్టుంది.మన దేశంలో ఆడది ఎలాగైనా బతుకవచ్చు. అందుకే పాపం ఇంత మందిని....
@prasadraom57375 ай бұрын
2016లో విడాకులు తీసుకున్న తరువాత మధన్మోహన్కుకు ఏమిటి సంబంధం
@penumarthisubrahmanyam65445 ай бұрын
It is learnt that she wrote his name as husband in her application for jop in 2018 and also given the same in the department.
కొబ్బరి చిప్పల వెళ్లుల్లి పాయ మంత్రిగా దేవాలయాలలో దోచిన ప్రతి రూపాయీ వసూలు చేసి గుడి మెట్లమీద కొబ్బరి చిప్పలు ఏరుకునే స్థాయికి ఆ వెల్లుల్లిపాయ గాడు రావాలని ఆ దేవుడిని నిజమైన వేంకన్న భక్తులు కోరుకుంటున్నారు.
@DeviMadugula-z1b5 ай бұрын
మరి జాబ్ యాల వచ్చింది అని ఎంక్వయిరీ వెయ్యాలి డీఎన్ఏ టెస్ట్ చెపించాలి
@diyaandjessi74315 ай бұрын
తల్లి కి తప్ప తన బిడ్డ కి తండ్రి ఎవరో తెలియదు
@AKKALAPURUSHOTHAM5 ай бұрын
Well said sir
@hanumantharao39215 ай бұрын
దోచేయ్ మొత్తం అన్నట్టు,. ఇంకా ఇటువంటి దొంగలు చాలా మందే ఉన్నారు 😢
@RajuNakumalla5 ай бұрын
Brother your explanation is good.try to become director in Film industry.bro
@RamaniPateti5 ай бұрын
Ethaniki ela thelusu money kosame reting kosame chi
@ramasaran53775 ай бұрын
Tadepalli, tadepalli gudem both are different sir.
@abiramt26765 ай бұрын
ఎంతమందికి ఎయిడ్స్ తగిలించిందో మహా తల్లి, ఇంకా తగ్గించాలేమో కుల రిజర్వేషన్ వాదకం
@sarmasadyatmikam64385 ай бұрын
అరే బెల్లంపల్లి కూడా విత్తనాలు చల్లుతాడా.ఆయనకు పెళ్ళాం పిల్లలు లేరా వాళ్ళు ఈ న పోలికే అయితే ఎక్కడ చల్లుతున్నారు.
@stephenraju25975 ай бұрын
అన్ని విషయాలు చెప్పారు కానీ... బిడ్డకు తండ్రి ఎవరు క్లారిటీ ఇవ్వలేదు
@majjarisanjeevakumar97335 ай бұрын
దాసరి జొస్యం చెబుతుంటాడు, ప్రతి ప్రాబ్లం వీడు ప్రక్కనే ఉండి చూసినట్లు చెబుతుంటాడు, వీడి నీ ప్రతి ప్రాబ్లం లొ ప్రత్యక్ష సాక్షి గా పరిగణించి, వీడి నీ సాక్షి గా చేర్చాలి.
@venkataratnammajety745 ай бұрын
వెల్లంపల్లి వాళ్ళ వంశంలోని మగవాళ్లకు అందరికి ఈ రోగం ఉందనుకుంటా.
@jaganmohanraokoganti59635 ай бұрын
ఇందు మూలంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ పెద్దాయనే మిగతా వారంతా పాత్రధారులు మాత్రమే
Chetha muda vallana st vallalanu anadarini antunaru.
@rajyalakshmiduggirala73645 ай бұрын
చూడబోతే 152 మందికి డీఎన్ఏ టెస్ట్ అడిగేలా ఉన్నారు...శాంతమ్మ గారు చెప్పడం కష్టం కదా
@vijayalakshmibalineni10835 ай бұрын
'మూతులు మూతులు రాసుకొని మాట్లాడుకున్నారు ' ఈ వ్యంగ్యమైనమాట బాగుండలేదు.
@smahammadrafishaik60135 ай бұрын
చాల మంచి డిబేట్
@balajinaidu79365 ай бұрын
కష్టపడి exam రాసి జాబ్ తెచ్చుకొనే ఉంటే, పేదవాడి విలువ తెలిసే... ఇలాంటి వాళ్ళని ఊరికే vadalakudadhu చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
@tirumaleshamandlam64625 ай бұрын
Public financial resources is repeat public ok sir
@kuwaitq78425 ай бұрын
ఈ శాంతి వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది
@pjrayalu32155 ай бұрын
Sir your.comments may be correct on Smt Shanthi garu. So many mistakes were committed by her. Conduct enquiry and take action on her and others involved pl.
@janiahania64545 ай бұрын
రాష్ట్రంలో ఇక సమస్యలే లేవా ????;
@user-gd5hz4pz85 ай бұрын
నిజంగా నిన్న దేవుడు కూడా క్షమించడు అయితే ఇంకా శాంతి గారు
ఎందుకు మళ్లీ ఈపాతచింతకాయపచ్చడి? ఔను, వాడికొడుకే, ఐతే నీకూనాకూ కలిసొచ్చేదేమిటి?
@boddasailajarani97975 ай бұрын
Inthaki subhash reddy ni vunchara???? Champesara???? 😢😢😢😢 Media ki request athani ni bayataku teesuku ravali Ani korutunnam
@svramana32305 ай бұрын
అవును నాకు డౌడ్ గా వుంది
@velpulabalaraju5205 ай бұрын
దొంగా ముండా ను వెంటనే అరెస్టు చెయ్యాలి ఎంత మంది తో పంటది నాతో కూడా పండు కో అంటే పడుకోవాలి
@gopalkrishna34764 ай бұрын
తాడేపల్లిగూడెం కాదు. తాడేపల్లి. Okay Na..
@tulluruchalapathi98815 ай бұрын
Courtku vellale e cc aducoduku anede court case. Evarulanchsamuamu acb acb court . Govrmentu minister parede endoment commissionerparede / secretary / endoment
@rushimuka5 ай бұрын
"ఒరేయ్ ఇవన్నీ మీకు ఎందుకురా!? ఎదుటివారి సొంత విషయాల్లో జోక్యం చేసుకునే! అధికారం మీకు ఎవరు ఇచ్చాడు రా! మీ జర్నలిజం అదే నేర్పిందా!?"
@rammohanraogaddam86555 ай бұрын
Adentra babu devudi sommu thinteh vurukuntara
@Anuradha-ec3vh5 ай бұрын
పెళ్ళి కి కోర్టు కు అవసరం లేదు , విడాకులకు కోర్టు లు అవసరం లేదు గానీ పెద్ద చదువులు చదువు కోవటానికి , గవ్నమెంట్ ఉద్యోగాలు చేయటానికి అడ్డం రాదా .. కోర్టులు చట్టాలు, జడ్జ్ లు గవ్నమెంట్ లు ఏమైనా పిచ్చి వాళ్ల దాసరి అఘ్నా న్ judgement poss చేస్తున్నావు
@ramakrishnamraju73605 ай бұрын
Vellampalli is a no 1 Rouge
@arunakumari92735 ай бұрын
పాపాలు పంటకోత కొచ్చింది.దేముడు చూస్తున్నాడు అందుకే ఈ సారి బయట పడ్డాయి. తన అత్యాశ వలన తన చరిత్ర కే మచ్చతెచ్చుకుంది.తన పరువు బజారు పాలు చేసుకుంది.
Okay adadaniki inthakanna chandalamaina roju vuntada asalu mugguru mogavallani petti ne husband evaru ante a roje sachipovali aina inka bathike vundante apude adi l ani artham aindi inkenduku e discussion
@dhanammavennapusa49035 ай бұрын
సారౌసాలాసకౄగాఛెపేరుటేకౌయువెరీమేచిః🎉🎉🎉🎉
@kameswariu89135 ай бұрын
భర్తే బిడ్డకి తండ్రి అవ్వాలని లేదుగా 😂 suprim court kooda తీర్పు ఇచ్చిందటగా
@yelavarthimohanrao18475 ай бұрын
Intha cheste department yenduku suspend cheyaledu
@muralimohan41745 ай бұрын
Sajjala nu interrogate chesthe anni baitiki vasthayi...