ఆ లెటర్ రాసిన ఆమె కోరిక నెరవేరాలని.. దేవుడా...నా ఏడుకొండల వాడా...నెరవేర్చు..మా జగన్ మళ్ళీ సీఎం గా రావాలి..అప్పుడు ఉంటది ఒక్కోడీకి...
@golinagarjuna84103 сағат бұрын
పరలోకం నందు unna ప్రభువ e bidda కొరిక ni nilupumu
@gnanasreesanagala13583 сағат бұрын
I think Jagan Sir will not commit same mistakes again
@vijaykumargvk95793 сағат бұрын
OK anna,but ఎందుకులే, వాళ్లు తట్టుకోలేరు😂
@MegatronCyberwolf2 сағат бұрын
మీ Jagan యేసు follower రా బాబు.. కానీ నువ్వేంటి వేంకటేశ్వర స్వామి నీ వేడుకొంటున్నావ్.. పోయి యేసు కే ప్రార్థన చేసుకో పరిశుద్ధాత్మ కలవాడు, అతి మంచితనము ఉన్నవాడు, అతి నిజాయితీపరుడు Bail Reddy నీ మరోసారి SheM గా చేయమని😂😂😂.. వీలైతే శాలువా కప్పి, అవార్డొ, గీవార్డొ ఇచ్చి సన్మానం కూడ అయ్యేట్టు చూడమని prayer చేయి..
@swamidas86582 сағат бұрын
Bail reddy endira useless and manners less fellow. Nameless idiot @@MegatronCyberwolf
@suvarnareddy45854 сағат бұрын
జై రియల్ హీరో డైనమిక్ లీడర్ జగన్ అన్న హ్యాపీ బర్త్ డే అన్న ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🎉🎂💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🩵🙏❤
@goodBoy-u8u4 сағат бұрын
Suvarna happy birth day ..em study nidi
@SriDevi-ok5zk4 сағат бұрын
Hai sister baagunnara, chaalaa rojulindi meeru vachi
@gamingsasiyt24644 сағат бұрын
Happy birthday jagan sir
@badamsrinivasulureddy38224 сағат бұрын
Happy birthday jagananna
@I.am.less34 сағат бұрын
Happy Birthday jagan anna💐
@sureshmatcha97424 сағат бұрын
మేము అదే కోరుకుంటున్నాం మాకు ఓల్డ్ జగన్ కావాలి అని
@MegatronCyberwolf2 сағат бұрын
అన్న ఏదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా 😂😂..
@makula914 сағат бұрын
ఆ నేటిగెన్ ఎవరొ కాని నా లాంటి యెందరో మనసులోని భావాలని మనసుకు హత్తుకునేలా చెప్పరు,ధాన్యవాదాలు
@raoallada32203 сағат бұрын
Ameer గారు జగన్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు. ఇకపోతే జగన్ గారు ఓడిపోలేదు, సిఎం పదవి కి దూరం చేసి ప్రజలు ఓడిపోయారు, అబద్ధపు ప్రచారాలు కు మోసపోయి.
@sudhakarreddynagatham82983 сағат бұрын
శహాభాష్. ఆమె అక్షర లక్షలు ఇచ్చే రచన చేసారు. ఆమెను అందరూ అభినందించాలి
@Appalareddy-s7e4 сағат бұрын
Wonderful గా చెప్పింది అక్క.. ఒకే ఒక సారి జగన్ సైకో లా మారాలి.. 👌👌👌
@srii48384 сағат бұрын
అవును జగన్ అన్న సైకో లా మారి ఆ దుర్మార్గుల ,అబద్దాల అవినీతిపరుల ఏడ్పులను తీర్చాలి....నిజం చేయాలి..జై జగన్ అన్న
@jagadeeswararao76272 сағат бұрын
Yes CM ayyaka one month marali
@mohandasari28012 сағат бұрын
పోస్ట్ పెట్టిన సోదరికి అభినందనలు అమీర్ భాయ్..
@bravindra92193 сағат бұрын
ఆ post పెట్టిన వారికి నమస్సుమాoజులు.🙏🙏
@madakudumadakudu44362 сағат бұрын
ఒక నిజ ఘటన , మా ఊరిలో నా కళ్ళముందే జరిగినది . TDP అంటే ప్రాణం , జగన్ అంటే నీచం అన్న ఒక కుటుంబం . జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అన్ని పథకాలు అనుభవించారు . ఎన్నికలకి జగన్ని తిడుతూ tdp కి ఓటు వేశారు . TDP గెలిసింది . మరి ఆ కుటుంబం సంతోషం అనంతం . ఇలా ఆనందం ఎంత కాలమో తెలుసా ? వాళ్ళ నాన్నకి కడుపు నొప్పి అని hospital కి వెళితే కడుపులో పేగు సంబంధించిన వ్యాధి త్వరగా ఆపరేషన్ చేయాలీ అన్నారు . ఆరోగ్యశ్రీ ఆపేశారు అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది . ఖర్చు అయ్యింది ఆపరేషన్ కి అక్షరాల మూడు లక్షల పాతిక వేలు . స్థలం అమ్మాడు , గేదెలు అమ్మాడు . బార్య మెడలో బంగారం తాకట్టు పెట్టాడు . అప్పు ఏ రాజకీయనాయకుడు ఇవ్వలేదు . కాని వాడి స్థలం tdp రాజకీయనాయకుడే కొన్నాడు సగం ధరకే . ఇప్పుడు జగన్ని తిట్టిన ఇనోరే జగన్ని తలచుకుంటున్నారు . ఇది కధ కాదు , ఆ తిరుమల వెంకన్న సాక్షిగా మా వీధి లోని జగన్ని ద్వేషించే ఒక కుటుంబానికి జరిగిన కనువిప్పు .
@ABHINAVREDDY-fg2noСағат бұрын
Thank you antha clear ga cheppinanduku ధన్యవాదాలు antha clear ga cheppinanduku
@bprabhaacarareddy211Сағат бұрын
True. Every one in AP going to taste it Wait and see
@madhusudhanareddy346348 минут бұрын
ఇలాంటి కుటుంబాలు ఈ 5 ఏళ్లలో లక్షల కొద్దీ బయటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాయి
@SriDevi-ok5zk42 минут бұрын
@@madhusudhanareddy3463 appude ga jagan garu chesina manchi telisedi, enka baadha padaali, nenu happy jagan gaari abhimaaniga.
@YelugethichepparaaСағат бұрын
అమ్మ మేము ఎదురు చూస్తున్న భావాలు నీవు పెంచుకోవడం , ఇది కదా పుట్టిన రోజు కిక్.....జై జగన్మోహన్ రెడ్డి
@nbabypsprakash61062 сағат бұрын
చాలబాగావ్రాసినారు ఆఅమ్మాయివెరిగుడ్ మాఆలోచనలకు అక్షరరూపం ఇచ్చిన నీకుధన్యవాధములు తల్లి మాకుచేతకానిపనినీవుచేసావు❤❤
@satyanarayanach56442 сағат бұрын
జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
@Shouryanandhan4 сағат бұрын
అమిర్ అన్న నిజంగా జగన్ అన్నలో ఆ పాత జగన్ మోహన్ రెడ్డి నీ మళ్ళీ ఈ పిచ్చి మందకు చూపించాలి అన్న, ఇప్పుడు ఉన్న పరిస్థితులుకు, వ్యక్తులు ప్రవర్తనకు మారిన జగన్ అన్న సరిపోడు అన్న, ఒక్కప్పటి ys జగన్మోహన్ రెడ్డి తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమిర్ అన్న, నువ్వు మళ్ళీ పడిపోయి, ఓడిపోయిన జగన్ లా కాదు అన్న, గెలిచి తిరిగి నీ రాజ్యని ఏలే మహారాజుల ఉండే జగన్మోహన్ రెడ్డి ల ఉండాలి అని కోరుకుంటూ happy birthday CM sir 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@juttugasivakumar57924 сағат бұрын
ఆ సోదరి చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం.జై జగన్ అన్న
@subbareddy35244 сағат бұрын
చాలా చాలా కరెక్ట్ అందరి మదిలో ఇవే భావాలు expres చేసే విధానం బాగుంది
@udaybhaskarsukanyasaraswat19632 сағат бұрын
మీరు పెట్టిన పోస్ట్ హృదయానికి హత్తుకునేలా ఉండి సత్యాన్ని చెప్పినట్టు ఉంది 🙏🙏🙏🙏🙏
@seshagiriraotadimeti39413 сағат бұрын
మీ విశ్లేషణ నూరుశాతం నిజం. నేను ఆంధ్ర ఓటర్ని కాదు. కానీ నేను మనసారా ప్రేమించే రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.రాజకీయం గా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నారు
Edhi 100% నిజము మేము అలాగే అనుకుంటున్నాము miru ఎవరో కానీ ప్రతి oka కార్యకత ఆలోచనని miru chepparu🙏🙏
@udaybhaskarsukanyasaraswat19632 сағат бұрын
జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@udayalakshmiyendrapalli15512 сағат бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ బాబు ❤🎉🎉🎉🎉
@siddiqshaik15894 сағат бұрын
100% బ్రోడైనమిక్ హీరో లెజెండ్ డాన్స్దమ్ము దమ్మున్న నాయకుడు బ్రో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాపీ బర్త్డేడే సర్
@SudhakarGopaldas-i8o4 сағат бұрын
Exactly 👏 💯 God Bless You 🙌 Jagan Sir
@MalireddyKalpana3 сағат бұрын
కడప రౌడీలు వస్తారు జగన్ గెలిస్తే అని ప్రచారం చేసినా గెలిచాడు అంటే అలా పాలన చెయ్యడం ఇష్టం తో గెలిపించిన వాళ్లు, ఇప్పుడు మళ్ళీ కడప రౌడీ కావాలనే కోరుకుంటారు తప్పేంటి🎉
@MalireddyKalpana3 сағат бұрын
ముసలోడితో వాతలు పెట్టించు కుంటున్నాడు,చావు దెబ్బ కొట్టక😢 మళ్ళీ రాజకీయం వైపు చూడడానికి భయపడాలి అప్పోజిషన్😂 కడపోడి దెబ్బ చూడాలని వుంది ,వైసిపి నాయకులకు,ఫ్యాన్స్ కి ,కార్యకర్తలకు😂
@JayaRamudu-t9t4 сағат бұрын
జై జగన్ అన్న 🔥🔥🔥
@sudhakarsatyam35993 сағат бұрын
ఎంతో మంది మనస్సు లో మెదిలే భావాలు ఇవి ( నా మదిలో కూడా).... Happy Birthday JAGAN Anna
@npaparao24544 сағат бұрын
అవును నిజమే అంతలో కొంత నిజం లేకపోలేదు సైకో అన్న వాళ్ళని సైకో భాషలోనే ఎదుర్కోవాలి అబద్దాలతో ప్రచారం చేసిన వాళ్లని ఆ అబద్దాల తోనే ఎదుర్కోవాలి ప్రజలు అమాయకులు ఆశలు ఎక్కువగా ఉంటాయి అయినా కొంతమంది దుర్మార్గాలను మట్టు పెట్టక తప్పదు ఆ తర్వాత అయినా మంచి పాలన ఇవ్వగలం ఎందుకంటే పై నుంచి కింద వరకు అన్యాయం తోనే గెలుస్తారు అయినా వాళ్లని ఎదిరించే ప్రయత్నం చేయాలి ప్రయత్నం నీది ఫలిత ము దేవుడిది
@bandrevubhaskarreddy4 сағат бұрын
Many happy returns of the day to Jagan garu
@ranijayakar4373 сағат бұрын
Correct గా చెప్పారు ఆలా ఎవరు చెప్పారో గ్రేట్
@chittibabu21244 сағат бұрын
Real leader JAGAN, anduko maa greetings 🎉, happy birthday, many many happy returns of the day 🎂.
@rameshn50953 сағат бұрын
సూపర్ words... జగన్ అన్న ని correct గా అర్ధం చేసుకున్న వాళ్ళ అందరి భావం ఇదే.. 👌👌👌🙏🙏🙏🙏
@elisharao8154 сағат бұрын
సూపర్ 🎉🎉🎉
@avulasree20794 сағат бұрын
Super ❤❤ దేవుడు 🙏 తరువాత 👈👉 జగనే మా దేవుడు 🙏🥹 HBD జగన్ 💙 అన్న 🔥🔥
@subrahmanyamp20874 сағат бұрын
హ్యాపీ బర్త్ డే టు యు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ❤❤❤🎉🎉🎉
@mahakaal55073 сағат бұрын
Super posting.మా మనసులో మాట అదే
@manikasandhya33313 сағат бұрын
Excellent ga chepparu.
@sravyareddy85274 сағат бұрын
Chaala baaga cheppaaru...excellent words! 👏👏👌👌
@PurushothamReddy-c5y2 сағат бұрын
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@venkateswarareddym31833 сағат бұрын
నీతికి నిజాయితీకి మారుపేరైన, పేద ప్రజలు సంతోషంగా ఉండాలనే తపన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద పిల్లవాడు, మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని, పేదవారి కోసం అహర్నిశలు ఆలోచిస్తున్న, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగనన్న గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీలాంటి నాయకులు ఇంకా కొద్ది కాలం, ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు మంచి చేయాలని , ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ ను ప్రసాదించి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, సేవలందించవలసిందిగా నా కోరిక
@hemalatha15054 сағат бұрын
Happy Birthday to you dear Jagan babu...నిండు నూరేళ్ళు నువ్వు హాయిగా ఆనందంగా వుండాలి.. ఆరోగ్యంగా మరి ముఖ్యంగా క్షేమంగా వుండాలి.
@LakshminarayanaGUNUPUDI-pn7kl2 сағат бұрын
మేడమ్ సహాభాష్ ఏమి చెప్పావమ్మ అవునువాళ్ళు అన్న మాటలు నిజం చేయాలి
@adilakshmi65894 сағат бұрын
Jai jagan Happy birthday to you our great leader🎉
@sujathayeruva66623 сағат бұрын
Super thank u good message ❤❤🙏🙏🙏💯💯💯💯💯
@ragolusatyam95153 сағат бұрын
Awesome words really great jai jagananna wish you Happy birthday god bless you 🎉❤❤
@anjireddyreddymalle62174 сағат бұрын
సూపర్ సూపర్ అక్షరాల నిజం చెప్పారు జగన్ మక్కికి మక్కీ అన్నట్లు ఉండాలి లేదంటే వెధవలు రాజ్యమేతారు
@s.j.janardhan11683 сағат бұрын
Excellent write-up . Hat off to the Madam who wrote this. 👏👏👏👏👏🌷🌷🌷🌷🌷
@chvenkateswarareddy82844 сағат бұрын
Ameer gaaru meeku hatsap ycp tharupuna
@dr.chigicherlakrishnareddy34763 сағат бұрын
Happy birthday Jagananna🎉
@godisgreat67364 сағат бұрын
Excellent Write up Ameer garu, Hats off to you AMMA 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@haritham44954 сағат бұрын
Aruna Majji గారి post.. చాలా బాగుంది Ameer గారు
@yellareddy85514 сағат бұрын
Really these words are great and very suitable statement given. Hat's of the guy who's posted this message.
@deepaneelam96904 сағат бұрын
వావ్ సూపర్గా చెప్పారు 👏👏👏
@murthypambala22254 сағат бұрын
Happy Birthday 🎉🎉 jagan Anna 🎉
@GmRafi-m3s4 сағат бұрын
Yes ఈ పలుకులు నిజం చెయ్యాలి జగన్ అన్న
@office-d6s4 сағат бұрын
Happy birthday jagan Anna 🥳🎉
@PrabhanjanaReddyPalem4 сағат бұрын
She is a very great woman. Salute to her and her letter on Jagan ji.
@godisgreat67363 сағат бұрын
Many Many Happy returns of the day JAGAN MOHAN REDD garu 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🎂🎂🎂🎂
@naguruyohan70433 сағат бұрын
Jai jaganna Reyal Hero Dynamic ledar jaganna ❤❤❤ God bless you Anna 🎉
@krishnappak90433 сағат бұрын
Happy birthday to you Dianamic leader ys Jaganmohanareddy garu
@mohammadrafi-iz5zg4 сағат бұрын
Super 👍
@mandyamvisweswarareddy87643 сағат бұрын
Wish you happy birthday to YSJR
@devarapallisunitharani12224 сағат бұрын
Happy birthday anna 🎉🎉🎉🎉🎉
@swarnalathachennuru33504 сағат бұрын
Happy birthday my dear jagan sir. she is right,I also think like that
@pasumarthyvenkataratnakuma42673 сағат бұрын
Great leader, Jana hrudya Neta. Samshema saradhi. Shri Y S Jagan Mohan Reddy garu Happy Birthday to you.💐
@govindareddy66924 сағат бұрын
Very Bro jai jaganna
@T.sandyaRani4 сағат бұрын
Peoples leader jagan anna 😊ku advenced happy birthday to you 🎂🎂🍰🍰💙🤍💚🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@Satya444654 сағат бұрын
So true words super
@nadimpallisaraswathi80034 сағат бұрын
Many many happy returns of the day to jagan anna
@komuraiahpothula64344 сағат бұрын
సూపర్ సూపర్ సూపర్ స్సోదరి
@gousebasha56144 сағат бұрын
జై జగన్ అన్న 🙏🙏జన్మదిన శుభాకాంక్షలు జగన్ anna💐💐♥️♥️♥️
@mandangiabraham28183 сағат бұрын
Super message Anna
@nmadhusudhanreddy58633 сағат бұрын
A real superb msg
@Appalareddy-s7e4 сағат бұрын
జగన్ కీ పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎉🎉🎉🌹🌹🌹👌👌👌🙏🙏🙏
@venkateshwarrao4352 сағат бұрын
ఎవరు ఏమి పెట్టినా,ఆన్న చెయ్యలుసింది చేస్తాడు.అమ్మకు,చెల్లికి ఇష్టము లేకపోయినా,పైకెళ్ళిన పెద్దాయన ఆత్మ క్షోభించినా,తగ్గేది లేదు అని ఆన్న చేస్తాడు.సింహం సింగిల్ గానే గెలుస్తాడు.వచ్చే 2029 లో 175 పక్కా.
@pothurajugampa32138 минут бұрын
మీరు ఎవరో మాకు తెలియదు మేడం.ఉన్నది ఉన్నట్లు గా చాల చక్కగా వివరించి చెప్పారు మేడం.మీ లాంటి వారు జగన్ గారికి అండగా ఉండాలి.మీ కోరిక జగన్ సార్ తీర్చాలని ఆశిస్తున్నాను.
@ChDevaprasad4 сағат бұрын
Real visionary Our Real Leader Wish you a happy birthday to you jagan sir
@Siri0017913 минут бұрын
Ameer baabu ఆమె ఎవరోగాని సత్యాన్ని గ్రహించి ఈపాడు జనాలకు జ్ఞానోదయం చేసింది ఇది అందరకూ తెలియ చేసినందుకు నీకు ధన్య వాదాలు జై జగన్❤❤❤❤❤
@nihalvamana5131Сағат бұрын
Happy birthday Jagan Anna god bless you ❤❤❤❤❤❤
@justhuman37824 сағат бұрын
Jai jagan ,H,B,D,JAGAN
@NationalMaths7853 сағат бұрын
Excellent Akka God bless you & all. # HBD JAGAN GARU. ❤❤❤ Dr. Pradeep, lecturer.
@GRK1433 сағат бұрын
Jai jagan happy birthday to you
@dwarakanathareddy71494 сағат бұрын
Happy birthday Jagan.God bless you 💐
@krishnareddyv63373 сағат бұрын
అబబ్బబ్బా సూపర్బ్........
@ravikumarb67204 сағат бұрын
జై జగన్ అన్న 🎉🎉🎉. happy birthday జగన్ అన్న 🎉🎉🎉🎉🎉🎉
@shivagameingffyt926632 минут бұрын
చక్కగా వివరించావు తల్లి gad bles you
@vijayarathnam9724 сағат бұрын
10000000% correct ameer bro 👍
@babafakruddin26294 сағат бұрын
Happy birthday jagan anna
@sureshprathivada73544 сағат бұрын
Happy BirthDayJagan Garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ravinderreddy7084 сағат бұрын
Jai Jagan Sir.Happy birthday Sir🎉🎉
@rstar33974 сағат бұрын
బాబు వచ్చిన 6 నెలలు ఇప్పటికీ లక్ష కోట్లు అప్పు...మనం సంతొషం గా వున్న వీడిని ఈ రోజు తలుచు కొక తప్పదు..😜
@nithya.b70484 сағат бұрын
😜😜😝😝
@sandurisrinivasulureddy41324 сағат бұрын
Wish you Happy many many returns of the day to us jagan mohan Reddy
@rathnakumari13803 сағат бұрын
Many more returns of the day my jagan babu.
@designermunikumar45 минут бұрын
మై బిగ్ బ్రదర్ విష్ యు హ్యాపీ బర్త్డే టు యు నువ్వు ఎప్పుడు కూడా మనుషుల్ని అనే వాళ్ళని మరువవద్దు మర్చి కూడా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళవద్దు ఎప్పుడు కూడా నీవు మా గుండెల నిండి ఉన్నావు మేము నీ వెంటే ఉన్నాము
@balajiparasa29932 сағат бұрын
Superb ga cheppindi Madam
@pyreddyanandareddy30834 сағат бұрын
Jai Jagan Mohan Reddy happy birthday dear God bless you with lots of happiness