👍Likulu kottamannade seema dasara sinnodu😂 Super song annayya super hit aytadi all the best 👍💯
@ramanamudhuganti562 ай бұрын
Hi
@ShekarKorviАй бұрын
😂😂😂😂😂😂😅😅😅😅😅😅
@Naresh-ng7nkАй бұрын
Kaya bath hey 😂
@cheelasunil73345 ай бұрын
పాట చాలా చక్కగా రాసారు .పాడినవారు అద్భుతంగా పాడారు పాట వింటుంటే నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను వుంది మరియు chorichography అండ్ music అదిరింది. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు...all the best
@AnnoyedFlowerGarden-tu6vw8 ай бұрын
Energy level 🔥❤from KL 🤟🏻😍
@villagestars4993 Жыл бұрын
ఈ ప్రోమోని ఇంస్టాగ్రామ్ లో చూసి గత ఏడు రోజులుగా వెయిట్ ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ లో చూసి లైక్ కొట్టా ఇన్ని రోజులు ఎదురుచూసిన ఎట్టకేలకు ఈ రోజు సాంగ్ మొత్తం చూసా నిజంగా నాకు ఈ పాట చాలా చాలా బాగా నచ్చింది మన తెలంగాణ జానపదాలు ఈ ఈ రోజులలో సినిమా పాటకు తక్కువేం కాకుండా తీస్తున్నారు ఈ పాటలో హీరోయిన్ చూపించిన విధానం తన డాన్స్ మరియు హీరో డాన్స్ చూపించిన విధానం పల్లెటూరి వాతావరణం ప్రజలు చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది ఒక్కమాటలో చెప్పాలంటే కెవ్వు కేక అనిపించింది
@munigantijyothisrinu2501 Жыл бұрын
😊
@jordharprank-6315 Жыл бұрын
సాంగ్ చాలా బాగా ఉంది హరి అన్న.. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు..హీరోగా మీరే చేస్తారు అనుకున్న..🎉
@ismartshekharkuruma7520 Жыл бұрын
ఈ సాంగ్ తోటి బ్రహ్మాండమైన ఎనర్జీ ఇచ్చారు సూపర్ సూపర్ ... జానపదాలలో ఇదొక అల్టిమేట్ సాంగ్...కొరియోగ్రఫీ మాత్రం సూపర్ ఉంది అబ్బా 👍👍👍... కెమెరా కూడా సూపర్ ఉంది.. ఈ సాంగ్ మాకు అందించినందుకు మీ ఎంటర్ టీం డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు👍👍
@DARLINGFANS3 Жыл бұрын
Instagram లో దుమ్ము లేపు తుంది ఈ సాంగ్ సూపర్ 👌🥳☺️
@Aparna360 Жыл бұрын
Seema dasara chinnodu superb ga vunnadu thana smile suberb n choreographer was superb dance chincharu keep rocking performance abbaaa all the best for team members good luck all of you 👍👍👍👍
@shekarchiluveri497 Жыл бұрын
ఒక పాటకు ఎన్ని మిలియన్లు వ్యూ వచ్చాయి అన్నది ముఖ్యం కాదు ఆ పాట ప్రజల్లోకి ఎంత లోతుగా వెళ్లింది అన్నది ముఖ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట మార్మోగుతుంది ఈ టీం కు కంగ్రాట్స్ హరీష్ పటేల్ మెండు congrats bro
@ManushaBarigm.Manusha Жыл бұрын
Iiiio11😊1
@శ్రీశ్రీ-ల9య2 ай бұрын
చాల సరళమైన పదాలతో చాల అందమైన పాట చాలా బాగుంది Music కూడ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి పాట విన్న
@kamisettiramakrishna6863 Жыл бұрын
పాడే పాట విధానం చాలా బాగుంది... Congratulations with whole team.. ఇలాంటి పాటలు ఇంకెన్నో మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని...
@rajeshpadala7554 Жыл бұрын
❤
@NareshS-lt7qb Жыл бұрын
Hi Thg
@rajubairu9722 Жыл бұрын
@@rajeshpadala755470th 😊😊😊😅😊
@sathishd772811 ай бұрын
Unko 9 hi zarurat DCC y @@NareshS-lt7qb
@jangaswamy8921 Жыл бұрын
నిజం గా పాట ఎంత హాయిగా ఉందొ వింటుంటే ఇంకా ఇంకా వినాలి చూడాలనిపిస్తుంది కచ్చితంగా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ గా చరిత్ర లో నిలిచి పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు సూపర్ హిట్ అంతే
@harishjaan5908 Жыл бұрын
ఈ సాంగ్ బ్లాక్కుబుస్టర్ సీమ దసరా చిన్నోడు సాంగ్స్ మరెన్నో రావాలి డాన్స్ సాంగ్ కెమెరామెన్ యాక్టింగ్ ఊరు లొకేషన్ అన్ని సూపర్
@gsanthoshkumar26005 ай бұрын
మా చిన్నప్పుడు... శుభాకార్యలు, పెళ్లిళ్లు జరిగితే సినిమా పాటలే పెట్టవారు...... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది... తెలంగాణ జానపద గీతాలు పెడుతున్నారు.... అది మన తెలంగాణ పవర్.....
@banjaneyuluanji Жыл бұрын
ఈ సాంగ్ instagramలో చాలా femas అవుతుంది❤❤ చాలా పెద్ద హిట్ అవుతుంది 👍డాన్స్ సూపర్ 👌👌
@varahalaammani9114 Жыл бұрын
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@sharanyaemmadoju8665 Жыл бұрын
ఎన్నో జానపదాలు ఆల్బమ్ సాంగ్స్ విన్న చూసిన కానీ ఇలాంటి, పాట, గానం, నృత్యం, చక్కని భూమిక, పోలిక, నిండు పున్నమి లాంటి నాయికల కలగలిపి, ఎంతో చక్కని వీడియో సాంగ్ కి ప్రాణం పోసీన్డ్రు.
@bommaraskrishna5585 Жыл бұрын
సూపర్ సాంగ్ 🕺👌
@mounikasuri5606 Жыл бұрын
👌👌👌👌👌👌💃💃💃💃💃
@KhadarbashaShaik-q1x13 күн бұрын
Wow❤❤❤❤😊😊😊😊😊
@sureshpainla6971 Жыл бұрын
Dance choreography chala ba chesaru steps 💯💯🔥🔥💫 awesome beat n lyrics ❣️❣️
@maheshashala7978 Жыл бұрын
BEFORE 2014 TELANGANA PRESENT2023 TELANGANA WT A CHANGE .......IN MOVIE TECHNICAL FIELD AND FLOK SONGS ALSO👏👏
@k.jagadish2916 Жыл бұрын
Jai KCR
@ashokbabubandlamudi6158 Жыл бұрын
@@k.jagadish2916where is developement I am from khammam
@ashokbabubandlamudi6158 Жыл бұрын
Where is developement
@kosgisindhumudhiraj7108 Жыл бұрын
Jai Telangana
@ramakrishnav1692 Жыл бұрын
Change came in TG people. No-onne stopped No-one... Not before 2014 not after 2014. It is pure talent and opportunity.
@pavangowdamalnad4849 Жыл бұрын
❤ from chikkamagalore, karnataka
@lizaarmy03 Жыл бұрын
I'm From ODISHA But I Love This Beat and song NO.1 SONG❤
@premkowsik3647 Жыл бұрын
Thankyou odisha
@srinuchinna396 Жыл бұрын
That's is Telangana flok
@kandelagangadhar9666 Жыл бұрын
ఈ పాటలో మా జగిత్యాల and కొండగట్టు ను add చేసినందుకు thanks❤️ సాంగ్ మాత్రం supper ❤❤ నా బంగారు తెలంగాణ లో పుట్టినందుకు proud గా ఫీల్ అవుతున్న నేనైతే
@pottepakanavya4937 Жыл бұрын
Super semma dasarachinnode❤❤❤❤❤❤❤
@padipally.anilsonianilgoud3176 Жыл бұрын
Dance action supar supar
@AshokYadav-oe5gs Жыл бұрын
@@pottepakanavya4937 ppll
@jampulasivakumar640 Жыл бұрын
తెలంగాణ సీమ దసరా సిన్నోడు సాంగ్ అంటే ఎవరైనా ఇష్ట పడాల్సిందే ... అదంతే. 👍
@vemulagouri105 Жыл бұрын
Me Dance bagundi bro Anni video's kante me video ne Bagundi sister Dance kuda super
Iam from Andhra..but big big big hats off to the Telangana culture and folks songs..🎉👌⭐👍🙏
@harimunukutla Жыл бұрын
హీరోయన్ డాన్స్ చాలా అంటే చాలా బాగుంది .. ✋🙂
@BasapaBasapaa10 ай бұрын
🎉😂😢😮😅😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😮😅😊❤❤❤
@v1tv_creator Жыл бұрын
ఆహా చాలా చక్కటి పటి అద్భుతమెన లిరిక్స్ , సింగర్స్ కూడా చాలా బాగా పడినరు ఈ పాటకోసం పనిచేసిన వారందరికీ మ కృతజ్ఞతలు
@wellbondinghere3511 Жыл бұрын
😍
@PiddappaBassappaАй бұрын
@@wellbondinghere35114:25 😊😊😮😮😢
@anilmupparapu8910 Жыл бұрын
అక్క ఇలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను🎉❤ nice ❣️ songs
@srinivasstdos42844 ай бұрын
supper bro
@Ammulushiva0045 Жыл бұрын
❤నాకు 3-4 days నుంచి నా మైండ్లో ఈ song గిర్రున తిరిగుతుంది...ఈ సాంగ్ మాత్రం 😍🥰👌👌👌👌❤all team members 👍🤝😍🥰😍.ఈ సీమ దసరా చిన్నోడు ఇంకా మరెన్నో మంచి హిట్స్ evvalani మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...❤
@Ammulushiva0045 Жыл бұрын
😍🤗
@sandeepgoud3223 Жыл бұрын
దీన్ని తీసిన కెమెరా యాంగిల్ చూపించిన విధానం బాగుంది.... అట, పాట, సప్పుడు అన్ని బాగున్నాయి 👍🏻👍🏻👏🏻👌🏻
@sandipvasava9241 Жыл бұрын
I can't understand. But music dance is super. Love from Gujarat
@jaipalkethavath8626Ай бұрын
Learn Telugu
@vedanthnair-ed1ik5 ай бұрын
ഒരു രക്ഷയും ഇല്ല.. കിടിലോസ്കി telugu machan മാരെ 👌👌👌 Love this song from Kerala❤️🥰 കേറിവാടാ മക്കളെ
@sncreation18 Жыл бұрын
Choreography nice Concept super Singer voice kirak Hole team nice work
@రవిదుర్గాపురంనాన్నకుప్రేమతో Жыл бұрын
జై తెలంగాణ జైజై తెలంగాణ జై folk సాంగ్స్
@dineshpardhu5523 Жыл бұрын
Finally full song song and dance everything okay 🎉🎉🎉❤❤❤ evrybody performed good 👍
@pappachitti324917 күн бұрын
but why you gals stalking seema dasara sinnodu😂
@manognamanogna7508 Жыл бұрын
Kondagattu... Jagityal... Old karimnagar dist places.. Superb song.. Expecting more such songs.
@rajugangone473 Жыл бұрын
ఈ పాట ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ ❤❤హీరోహిన్ డ్యాన్స్ సూపర్ ❤❤
పాట+ రచయత + సింగర్+ సంగీతం + డాన్స్+ కెమెరామన్+ అందమైన అందం కోసం ఊరు + హీరోయిన్ అన్ని రకాల సూపర్ బ్యూటిఫుల్ చిత్రంలో మంచి ఉంది బాగుంది
@nagulmeerask1025 Жыл бұрын
యస్ మాస్టర్ గారు
@NareshNM-vw1pc Жыл бұрын
@@nagulmeerask1025 I am
@sumanungarala429 Жыл бұрын
నేను అదే అనుకున్నా మనసులో. మీరు రాశారు,,,
@mrshayerofficials1485 Жыл бұрын
Fabulous song ❤
@hameedathabasum1404 Жыл бұрын
@@NareshNM-vw1pc vvvg
@desharajivenkatesham7672 Жыл бұрын
Amazing and extraordinary performance and lyrics, composing excellent....Totally song blockbuster....... Congratulations all team members
@shreyasmusic-songs Жыл бұрын
Naku E song naga nachindi. Mojugadhe Nimidha Naaku | Heart Touching sad song kzbin.info/www/bejne/fGPdl6aGhNuqopo
@HariPrasad-nt8ej Жыл бұрын
డ్రాయర్ వేసుకున్నాడే సీమ దసరా సినొడే
@KrishnaYadav-ns4uu Жыл бұрын
ఇంస్టాగ్రామ్ లో రియల్ చూసి పాట చూసిన పాట జబర్దస్త్...🎉🎉
@nagulmeerask1025 Жыл бұрын
జనరల్ గా ఇలాంటి పాటలకి డ్యాన్స్ లు నచ్చావునాకు అటువంటి గోడుగు కింద డ్యాన్స్ హైలైట్,...ఓవరాల్ గా సూపర్
@filmmakersstudio31856 ай бұрын
Same am also
@m.venkyvenky1788 Жыл бұрын
పలుసార్లు వింటున్నా సాంగ్ మాత్రం దుమ్ము లేపు గారు🎉🎉🎉🎉🎉
@sallaramanakar840 Жыл бұрын
super
@maheshreddy8399 Жыл бұрын
❤ from chittoor మా వుర్లల్లో ట్రాక్టరు లు ,ఆటో లు , టెంపో లలో ఒకటే తెలంగాణ folk సాంగ్స్ i❤telanaga folk సాంగ్స్
@saivinodvutukuru6977 Жыл бұрын
👍
@sugaliramesh-rb8ch11 ай бұрын
JM mell
@kalyanyerram30757 ай бұрын
Thank you anna from telangana
@thirutg9936 Жыл бұрын
ఆ అమ్మాయిది ఆ ఒక్క స్టెప్.. టోటల్ పాటకే హైలైట్...
@gangapuramsrinivas8229 Жыл бұрын
అవును
@sravankumarmaraju5487 Жыл бұрын
V
@monikapedasingu6669 Жыл бұрын
Yes
@sidharthaBailupathi-sf9yt7 ай бұрын
Tyes
@ravikushi6692 Жыл бұрын
మా రాయలసీమ గుర్తుకు వచ్చేలా ఉంది పాట.❤❤ ఈ దసరా సూపర్ హిట్ సాంగ్ చిన్నోడు సూపర్ ❤❤❤❤ సూపర్. సిస్టర్స్. యాక్టింగ్ ❤❤❤All the best అన్న from రాయలసీమ అబ్బాయి ❤❤
@askcreations2 Жыл бұрын
Choreographer డాన్స్ ని చాలా బాగా compose చేసారు...మూవీస్ ని మించిన choreography... చాలా బాగుంది సాంగ్ ❤❤...
@mucharalaanil6187 Жыл бұрын
❤
@k.meganathvikram23315 ай бұрын
😅pppp@@mucharalaanil6187
@AllamlLakshmi Жыл бұрын
పాట చాలా బాగుంది సూపర్ కెమెరా పట్టుకొని ఆ స్టెప్పు చాలా బాగుంది
@kalavasrinu2190 Жыл бұрын
భువిలో వెలసిన భూతల స్వర్గం నా తెలంగాణ. కోటి రాతనాల వీణ నా వీర తెలంగాణ ప్రతి పాట ఆణిముత్యం పాటలు వింటుంటే పల్లెతల్లి పలకరించినట్టుంటది. నాపల్లె గుర్తుకొస్తది. నాతల్లి తెలంగాణ నీకు పాదాభి వందనం Jai telangana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤💚💚💚💚🌹🌹🌹
@always.krishna Жыл бұрын
లిరిక్స్ చాలా బాగుంది, డాన్స్ కూడా🥳
@ashokthogari8901 Жыл бұрын
Funny Choreography funny lyrics Costumes Super ,Super Music Compose Seema dasari Chinnadi chinnodu gd perfomance in song
@naveeshthoughts7897 Жыл бұрын
బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం❤🤩🙏🏻
@luckygoud3265 ай бұрын
🙏🙏
@podugusrikanth7886 Жыл бұрын
ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఆనంద పడ్డ సాంగ్❤❤ ఇది
@sangeetharebbadi Жыл бұрын
My Telangana always great 👍 👌
@kannagandla1410 Жыл бұрын
These song leasaning lot of times
@lingagallaswapnal.swapna-lx3vx Жыл бұрын
సాంగ్ సూపర్ వింటుంటే మస్తు అనిపిస్తుంది సూపర్ సూపర్ ....😍😍😍😍
@nsrfolksinger942 Жыл бұрын
Super song excellent choreography 🎉❤all the best mi team andariki nikhitha, ushakka Voice ❤️ ❤️
@saisrimusic4636 Жыл бұрын
kzbin.info/www/bejne/qoPSmYF_m9lld9k
@pushpakalajakkula7642 Жыл бұрын
ఒకప్పుడు సినిమాలో పాటలు అంటే విదేశాల్లోనే తిస్తెనే హిట్ అదీ ఓ పాటకు వంద డ్రెస్సులు వేసుకొని అర్థం కాని భాష సంగీతం. ఇప్పుడు ట్రెండ్ సెట్ చేశారు పాట ను చాల తీశారు . మీ టాలెంట్ కీ అభినందనలు .
@ganeshdevraokudkekar679213 күн бұрын
Super singer and video and song🎉
@sridharbuddaraju3349 Жыл бұрын
Trending Song in all other countries.. voice,dance, camera taking people watching it will more views..
@aslam1735 Жыл бұрын
വേറെ ലെവൽ ബീറ്റ്😍😍 Awesome 🕺🕺
@balakumarkatle5381 Жыл бұрын
ఈ పాట చాలా అంటే చాలా చాలా బాగుంది అన్నా రాసిన వాళ్ళు సూపర్ పడిన వాయిస్ ఇంకా సూపర్ యాక్టింగ్ అయితే ఇంకా సూపుర్ వింట్టుంటే వినాలానే ఉంది సాంగ్ అందరికి అంటే కెమెరా మెన్ గ్రేట్ 🙏👌👌👌👌👌👌👌👌👌
@chendraiah4218 Жыл бұрын
I li lulun
@rahulnayak4924 ай бұрын
If they would super star, it would reach some crore views.... Super video bro carry on loves from odisha...
@bathinivamshi4943 Жыл бұрын
Superb song❤ Blockbuster🎉🎉
@nanivlogs7763 Жыл бұрын
Choreography Exalent Bro
@Adesrinivaspowerboy Жыл бұрын
మన తెలంగాణ అంటేనే కోటి రాతనాలా వీణ Love from kagaznagar 🌹
@harshasaiforu9825 Жыл бұрын
Iam from kamareddy 😃
@sandhyaranikongakonga3030 Жыл бұрын
Broo i'm also from kagaz nagar kumram bheem district
@ROHITH746 Жыл бұрын
Kagaz nagar balaji nagar
@Adesrinivaspowerboy Жыл бұрын
@@ROHITH746 నేను చింతగూడ బ్రదర్ My work elctrition and plumber
@Sunny777-t8h Жыл бұрын
Iam from jagtial
@Ruauudd-f4e Жыл бұрын
❤
@failurestories1803 Жыл бұрын
All the best team.... ఇంకా చాలా మంచి పాటలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను
@NaniGani-ph3gi Жыл бұрын
నా తెలంగాణ పాట కోటి రత్నాల వీణ ❤❤❤❤❤ జై తెలంగణా పాటలు
@devenderdeva5459 Жыл бұрын
Ascccc
@rsr8325 Жыл бұрын
ఆంద్ర మీముకూడా తెలుగువారమే
@mahendrabannoth8914 Жыл бұрын
Bro memu andra vallu aena telangana folk songs mamulga undavu chala estam naki😊
@ppadmaja3021 Жыл бұрын
Seema dasara చిన్నోడు అంటే రాయలసీమ సిన్నొడు అని
@Dude56056 Жыл бұрын
మాది రాయలసీమ కాని తెలంగాన folk songs ikkada famous ... Maku chala ishtam... DJ lo akkuva mi songs e untai
@chanduPhysicaleducationTV Жыл бұрын
చాలా బాగుంది చాలా కష్టపడి మమసుపెట్టి చేశారు మీ కఠోర శ్రమకు ❤
@syedkhajajilanipk8253 Жыл бұрын
నేనైతే Instagram లో Reels చూసి KZbin లో చూసినా... పాట చాలా బాగుంది❤ తెలంగాణ నుంచి ఇలాంటి Folk Songs మరిన్ని రావాలని కోరుకుందాం🫶🤝
@bharathmediatrending1989 Жыл бұрын
Excellent choreography 👌👌👌👌
@Just_SAnthu Жыл бұрын
Song,choreography +dance, camera taking and location places and Every Persons Perfect Play the role. total song 👌 Excellent song
@sriniwas4378 Жыл бұрын
19
@KalneniRahulKalneniRahul Жыл бұрын
❤ ಪಯಾರಸಿಟಮಾಲ್
@markaakhilgoudakhilgoud6447 Жыл бұрын
super vundhi song Ramya and varshini dance verey level ❤️🔥
@VinayYadav-is6vk Жыл бұрын
Choreography.....Exlent.... super 🥰
@keshavtalks23 Жыл бұрын
The Song Is Awesome, Congratulations To V1 TV Management....💐💐💐
@laxmanfun95 Жыл бұрын
1000 సార్లు వినిఉంటా ఇంకా కొత్తగానే ఉంది😍😍😃
@Rajendhar0811 Жыл бұрын
Instagram lo reel chusi vachina vallu entha mandi unnaru
@Tillu-roks Жыл бұрын
Nenu
@pemballavamshi8049 Жыл бұрын
Nenu kadhu😂
@kethavathanilnayak1269 Жыл бұрын
Nenu
@AbhiAbhi-xl7wn Жыл бұрын
Nenu
@startyourliferubens1727 Жыл бұрын
Mee
@rameshreddy1951 Жыл бұрын
తమ్ముడు చాలా బాగుంది dop వర్క్ సూపర్ గా అలాగే వర్షిని చాలా బాగుంది మొత్తానికి మంచి ఇటు సాంగ్ దొరికింది