KCR Dialogues In CM Position and After Losing CM Post | V6 News

  Рет қаралды 193,804

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

KCR Dialogues In CM Position and After Losing CM Post | V6 News
Watch Teenmaar Full Episode
• CM Revanth - Mahila Sh...
కోటి మంది కోటీశ్వరులైతరు
• CM Revanth Reddy Comme...
నేనెన్నడు తిట్టలె..
గెలిస్తే అగ్గి పెట్టెటోన్ని
• KCR Sensational Commen...
త్వరలో రేషన్ కార్డులు
కులానికో కార్పోరేషన్
• Key Decisions In CM Re...
కావాలనే కూకున్న
• Deputy CM Bhatti Vikra...
3 పార్టీలూ ఒక్కటే
• Amit Shah Sensational ...
రంగు కల్పితే రంగు వడుద్ది
• Karnataka Govt Bans Us...
ఫోన్లు తెస్తే సస్పెండే
• Examination Centers Tu...
ఢిల్లీ డాన్ల పెండ్లి
2500 మంది సెక్యూరిటీ
• Delhi Dons Marriage Am...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#kcr #kcrspeech #kcrcomments
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 262
@ashokashok8749
@ashokashok8749 5 ай бұрын
కేసిఆర్ ను ఎంత తిట్టిన కూడా తప్పు లేదు ఇంకా
@salmonraju2642
@salmonraju2642 5 ай бұрын
Lajakodukaa ❤❤❤
@RockStar-kl4hl
@RockStar-kl4hl 5 ай бұрын
❤❤❤❤❤
@bobbabalambika3816
@bobbabalambika3816 5 ай бұрын
Nuvavaduraa chi
@somarajb6445
@somarajb6445 5 ай бұрын
Highlight entante nenu mukhyamantri ga vunnappudu okka matanna cheduga matladana ?? Ani kcr adagadam 😂😂
@reddyreddy2777
@reddyreddy2777 4 ай бұрын
అబద్దాల ..సూపర్ స్టార్. ⭐
@independent2041
@independent2041 5 ай бұрын
🤔80 వేల పుస్తకాల ల్లో ... ఈ పుస్తకం చాలా సార్లు చదివి వుంటారు... సారు 😳😆
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 5 ай бұрын
నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతాడు చూడు నీ పాలిటి యముడే వాడు (మోదీ) నీ కరెక్ట్ మొగుడు వీడు (రేవంత్)
@reddy877
@reddy877 5 ай бұрын
😂😂😂
@reddyreddy2777
@reddyreddy2777 4 ай бұрын
😂😂😂❤❤
@balukasula4376
@balukasula4376 5 ай бұрын
కేసిఆర్ ఫీలింగ్ : నేను ఎవరినైనా తిట్టొచ్చు నన్ను మాత్రం ఎవ్వరూ తిట్ట కూడదు
@skgoud988
@skgoud988 4 ай бұрын
దొరల అహంకారం గిట్లనే ఉంటది అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు
@gudalamadhusudhan7819
@gudalamadhusudhan7819 5 ай бұрын
తెలంగాణ బూతుపిత kcr🌹
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 5 ай бұрын
తెలంగాణ రాష్ట్రానికి (బూతులు) నేర్పింది కేసీఆర్' కేసీఆర్ ' కేసీఆర్
@ashash9986
@ashash9986 5 ай бұрын
Avi butulu kaadu thitlu. Butulu AP politicians matladataru.
@mahendergoud8999
@mahendergoud8999 5 ай бұрын
తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ బూతులు నేర్పింది కేసీఆర్ సార్
@ShivagoudBommagani
@ShivagoudBommagani 5 ай бұрын
V6ఛానెల్ grt అన్ని వీడియోస్ లో తిట్టిన క్లిప్స్ ఒక్కకాడ తీసుకొచ్చి పెట్టడం సూపర్ ఎడిటింగ్
@sangameshwadaram2759
@sangameshwadaram2759 5 ай бұрын
అదే పని ఉంటది దానికి వి6 ఒకటి శరణార్థి
@geetlapurushothamreddy4980
@geetlapurushothamreddy4980 5 ай бұрын
బాగా తాగి తిడితే తెల్లారి గుర్తుండదు కదా,
@ranjithhanuman4966
@ranjithhanuman4966 5 ай бұрын
రిటర్న్ గిఫ్ట్ ఉంటాధనే సోయి అప్పుడు లేకపాయే..😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 5 ай бұрын
😂🎉😊
@reddyreddy2777
@reddyreddy2777 4 ай бұрын
😂😂
@Veeru7674
@Veeru7674 5 ай бұрын
సిగ్గూ ఉండాలి.. నీ నోటి నుండి వాసన తప్ప మాటలు రాలేదు మామ.. నువ్వు గ్రేట్ మామ😂
@chaitanyaswarupakella2609
@chaitanyaswarupakella2609 5 ай бұрын
మహా పతివ్రత KCR కి రంకు మొగుడు రేవంత్
@reddyreddy2777
@reddyreddy2777 4 ай бұрын
❤❤❤😂😂😂
@ohmshiva-zz7gn
@ohmshiva-zz7gn 5 ай бұрын
ఇప్పుడు అర్తమైంది నాకు, కె సి అర్ సర్, అన్ని మాట్లాడి నా గుర్తు లేనట్టుంది ఎందుకంటే, . వేసుకొని వచ్చి మాట్లాడి నట్టు ఉన్నారు
@murthymvs7456
@murthymvs7456 5 ай бұрын
అబ్బా..ఇంత ఆహంకారమా...? తెలంగాణ, రాజకీయాలకు అసలు ఆ కుటుంబమే ప్రమాదం..
@srinivasify
@srinivasify 5 ай бұрын
అమ్మో నువ్వు సుద్దపూసవ్😂😂😂
@rambhaneshmudiraj2010
@rambhaneshmudiraj2010 5 ай бұрын
"దొర చెప్పితె సరె",భూతుల పంతులు వారు ఏది మాట్లాడినా తప్పు కానేకాదు.... ఎవ్వరు ఏది మాట్లాడినా, దొర కాదు కాబట్టి ముమ్మాటికీ తప్పే....
@avulahema7011
@avulahema7011 5 ай бұрын
Share to kcr
@reddy877
@reddy877 5 ай бұрын
Instagram lo tag chatha east kadha you tube share aya varaki time padutudhi
@gopinath4119
@gopinath4119 5 ай бұрын
KCR is the first CM to use so much of bad language infront of the media all the time.
@sarmachpns9969
@sarmachpns9969 5 ай бұрын
true
@kram7150
@kram7150 5 ай бұрын
KCR ni mental hospital lo admit cheyali
@racharlathirupathi7207
@racharlathirupathi7207 5 ай бұрын
Matala mayagafu kcr
@d.dhanrajd.dhanraj9097
@d.dhanrajd.dhanraj9097 5 ай бұрын
No 1 Battebaaz
@chandu7329
@chandu7329 5 ай бұрын
Editor super
@rameshpuli4958
@rameshpuli4958 5 ай бұрын
Ni papam pandenu nedu 😂😂
@Ramarao.336
@Ramarao.336 5 ай бұрын
కెసిఆర్ ని ఎక్కడన్నా చూపియండి పాపం అలా వదిలేస్తే K a పాలు తయారవుతాడు
@pradeepatla1686
@pradeepatla1686 5 ай бұрын
అందుకనే అందరు కెసిఆర్ లాగా మాటలు చెప్పకు అంటున్నారు. ఇక్కడ ఒక లాగా ఢిల్లీకి పొతే వంగి వంగి దండం పెడుతాడు. రేవంత్ గట్టి ఆధాటాలతో కేసు పెట్టి ఫార్మహౌజ్ ల నుండి అరెస్ట్ చేయించాలి. తెలంగాణా జలగలను.
@kurnool2k1
@kurnool2k1 5 ай бұрын
Please join him in erragadda
@bhattubhadru7269
@bhattubhadru7269 5 ай бұрын
ఈ మాటల వల్లనే
@bandivenu80
@bandivenu80 5 ай бұрын
వాడిని ఎవరికైనా chupivvandi
@maheshpallati5865
@maheshpallati5865 5 ай бұрын
Kcr means kacha rao
@srinivassidam7178
@srinivassidam7178 5 ай бұрын
రేవంత్ రెడ్డి నిన్ను గట్టిగా ఆడుకుంటడు 😂
@srinivasr5379
@srinivasr5379 5 ай бұрын
BRS leaders first should listen kcr speeches....
@APXBQYCRZ
@APXBQYCRZ 5 ай бұрын
మొన్న ఫాంహౌస్ లో పడ్డాడు కదా మైండ్ దెంగింది ఇంక పనీపాయినట్టే
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 5 ай бұрын
తిట్ల పితామహుడు 🙏
@venkateshwararaoguttula6694
@venkateshwararaoguttula6694 5 ай бұрын
Dr.KCR Ph.D. in "Sustainable BOOTU PURANAM IN TELUGU LANGUAGE"
@manoharm8839
@manoharm8839 5 ай бұрын
Kamal haasan masth shades vunnay, aparichitudu 2.0
@parameswarareddy693
@parameswarareddy693 4 ай бұрын
చివరి అంకం చేరువయిన వేళ
@vijayamittapally8483
@vijayamittapally8483 5 ай бұрын
Pathithu
@nagarajumachi7984
@nagarajumachi7984 Ай бұрын
KCR is number one politician, statesman having ethics, morality, ghuts and charactor to save govt.
@ExChristian1011
@ExChristian1011 4 ай бұрын
కోన్నాళ్ల కిందట ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం.మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటా డు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగి పోతాడు., తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు పోతాడు. దర్శకుడు ఈ సీన్ ను కామెడీగా వాడుకుని ఉంటారేమో కానీ.. లోతైన అర్థం ఉంది. అందరి విషయాలు సీక్రెట్‌గా తెలుసుకుంటే.. ఆ తెలుసుకున్న వాడికే మనశ్శాంతి ఉండదు. ఆ తెలిసిన వివరాలతో తీసుకునే చర్యలతో సర్వం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతోంది అచ్చంగా అదే. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసమో.. ఎందుకోసం మో అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలుసుకుని సర్వం కోల్పోయారు. ఇప్పుడు చింతించి నా ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన కేసీఆర్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సంచలనం. ఫోన్ ట్యాపింగ్ బాధితుడే ముఖ్యమంత్రి కావడంతో ఆ మూలాల్ని బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. బాధ్యులని చట్ట ప్రకారం శిక్షిస్తరా లేదా అన్నది తర్వాత కానీ ప్రజల ముందు మాత్రం పెడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఏం జరిగిందో ప్రజలు చర్చించుకుంటారు. ఇదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి.. అందరి మాటలు విని .. సర్వం పోగొట్టుకుంది మాత్రం కేసీఆర్ . బాధితులకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఒకరు ఏకంగా సీఎం అయ్యారు.. మరెంతో మంది కొన్ని రోజులు బాధపడి సైలెంట్ అయి ఉంటారు.. పూర్తిగా నష్టపోయి దిగులు చెందుతోంది మాత్రం అన్నీ చేయించిన వారే. ఆయనే కేసీఆర్ అన్నీ తెలుసుకోవడం ప్రమాదకరం ! ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు ? . రాజకీయ శత్రువుల మీద కాదు.. హితులు, సన్నిహితులు మీద కూడా చేశారు. ఆ వివరాలతో కేసీఆర్ అందర్నీ దూరం చేసుకున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు ?. ఈటల రాజేందర్ ను ఎందుకు దూరం పెట్టారు ?. చివరికి వారిపై ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితులకు ఎందుకు వచ్చారు ?. తప్పనిసరిగా హరీష్ రావును అంటి పెట్టుకున్నారు కానీ.. ఆయనపై కేసీఆర్ కు ఇసుమంతైనా నమ్మకం లేకుండా ఎందుకు పోయింది ?. చివరికి తన వెన్నంటి ఉండే.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా దూరం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్య పైనా ట్యాపింగ్ ప్రయోగం చేశారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. మనశ్శాంతి కరువపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడటం వల్లనే ఇదంతా జరిగిందని ఎవరైనా కాదనగలరా ? తెలియకూడదని విషయాలు కూడా తెలుస్తాయి.. తట్టుకునే శక్తి ఉంటుందా ? నేటి సమాజంలో భార్య భర్తల ఫోన్లు కూడా ఒకరికొకరు చూసేందుకు అంగీకరించరు. థంబ్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటారు. నిజానికి అలా పెట్టుకున్న వారంతా తప్పు చేస్తున్నట్లు కాదు. కానీ ఫోన్ లో ఉన్న వాటిని చూస్తే అపార్థాలు, అపోహాలకు గురవుతారు.. తర్వాత ఎన్ని చెప్పినా తాము అనుకున్నదే నిజం అనుకుంటారన్న భయం. అందుకే సీక్రెట్ ఈజ్ సీక్రెట్. అలా ఉంచుకోవడం వల్లే కాస్తంత బంధాలు నిలబడున్నాయని అనుకోవచ్చు. ఇది భార్యభర్తల మధ్యనే కాదు.. ఓ కుటుబం…సమూహం.. పార్టీ సభ్యులు.. లేదా స్నేహితులు..దేనికైనా అన్వయించుకోవచ్చు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం రహస్యాలు తెలుసుకున్న వారు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా ?. వాటి ద్వారా తీసుకునే చర్యలతో తనను తాను నష్టం చేసుకోరా.. ఇప్పుడు అదే జరిగింది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంగతి తర్వాత కానీ.. దాని వల్ల తెలుసుకున్న వారు తమ చర్యలను నియంత్రించుకోలేరు. ఫలితంగా నష్టపోతారు. జరిగింది అదే. దిద్దుకోలేని తప్పు ! రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టారు. వారితో సొంత వారు టచ్ లో ఉన్నారని తెలుసుకున్నారు. సొంత వారిపై నిఘా పెట్టారు. ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అధికారం పోయింది.. నమ్మిన లీడర్లు పోయారు. ఉన్న వారిని నమ్మలేరు. ఇక ఏం మిగిలి ఉంటుంది.. మానసిక అంశాంతి తప్ప.
@krishnaraosm2017
@krishnaraosm2017 5 ай бұрын
super clipping
@santhosh6280
@santhosh6280 4 ай бұрын
Modi ji my god
@balachandrareddygajjala3509
@balachandrareddygajjala3509 4 ай бұрын
కె.సి.అర్ ది నోరు గాదు,అదొక గోడ బొక్క. నువు నాలుక చీరేస్తుంటే అక్కడ గాజులు తొడుక్కుని ఎవ్వరూ లేరు.
@yvivekananda
@yvivekananda 5 ай бұрын
420 BRS 😂😂😂😂😂😂😂😂
@user-yg7qk4hp9g
@user-yg7qk4hp9g 5 ай бұрын
Cm kakamundhu nee assthee antha. Today. Assthee. Antha
@srinivaskadrekar8998
@srinivaskadrekar8998 5 ай бұрын
Excellent u turn
@mohdhaneef9871
@mohdhaneef9871 5 ай бұрын
Well composed kindly tag to KCR
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Ай бұрын
గద్దముక్కు గద్దవు నివు ని మటలు వినుకో రిప్యె చెసుకో సారు 😳😳
@sudhakarreddy557
@sudhakarreddy557 5 ай бұрын
కెసిఆర్ గాని చెప్పులతో కొట్టిన కూడా పరవాలేదు ఇప్పుడు
@rebalstarprakash2761
@rebalstarprakash2761 5 ай бұрын
Bothulu matladitheee dering leadership qualities
@snmeesala1825
@snmeesala1825 5 ай бұрын
నుదిటి రాత నోటితో పలికిస్తాది అని సామెత నీ పేలాపన అంతా నీకే చుట్టుకుంది
@devaravikumar8325
@devaravikumar8325 5 ай бұрын
Kaka kaka ....apu pls God blessed u to take rest😅
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 5 ай бұрын
Asalu thitla puranam neetho start ayindhi political leaders ku vunna viluva lekunda poyindhi
@lakshminarasimha648
@lakshminarasimha648 5 ай бұрын
Gajani cinimaa super hit in all languages
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 5 ай бұрын
Where is Kodali Nani ?
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 5 ай бұрын
Telugu rastralalo chala mandhi cinema dailagu laga mataladutharu, aavedhanatho mataladina bashanu serious ga consider cheyakudadhu, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@kadapajangaiah7575
@kadapajangaiah7575 5 ай бұрын
Reventh sir vedinivadalodu
@rebalstarprakash2761
@rebalstarprakash2761 5 ай бұрын
Telengana politics spoiled two states with booth politics example Amma mogudu iam abosuring politics since 2009 I have never listened this wordssss
@s.dileepsriram4410
@s.dileepsriram4410 5 ай бұрын
K.c.r.balupu.bhasha
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 5 ай бұрын
నంగనాచి బుంగమూతి. డాక్టరేట్ఇవ్వవచ్చు తి ట్లపురాణం కి.
@Vsl2015
@Vsl2015 4 ай бұрын
ఇలా తిట్టాలి జైల్ జలగన్నని
@Suresh-en1vw
@Suresh-en1vw 5 ай бұрын
Badakov..howlay
@ParvedaAravindReddy
@ParvedaAravindReddy 5 ай бұрын
Urkondi sir my kcr ala matladadu anni fake video s 😂😂
@jaibarath664
@jaibarath664 5 ай бұрын
😂😂😂😂avnu asalu maatale raavu
@sambaiahp9898
@sambaiahp9898 4 ай бұрын
Kcr very innocent
@tekurthilingareddy1256
@tekurthilingareddy1256 5 ай бұрын
బూతు మాటల్లో కెసిఆర్ కు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.....
@srinuakula8645
@srinuakula8645 5 ай бұрын
V6 ఆంటే kcr కెసిఆర్ అంటే v6
@ramkumarm6288
@ramkumarm6288 5 ай бұрын
Kcr Failly or brs finish brs failed brs tim time over
@balamms6181
@balamms6181 5 ай бұрын
learn excellent language from kcr 😮😮😮😮
@ubbapallydevendar7708
@ubbapallydevendar7708 4 ай бұрын
తిట్ల టీచర్ మా కేసీఆర్ 😂
@sivanandapurna587
@sivanandapurna587 5 ай бұрын
Very perfect language uses KCR. Any one who wants to know that special language can take training from him. 😢 Always we must train our kith and kin to not to use harsh tongue and hurt others. But, KCR never think about it and feels himself as monarch and abuse/scold any one in his own way. That's why he lost his power and may not get again if he follows the same pattern in future.
@sateeshkoppolu1923
@sateeshkoppolu1923 4 ай бұрын
very good KCR
@krishnakumar3654
@krishnakumar3654 4 ай бұрын
ఒక్కరోజే కాదు మాట్లాడినప్పుడల్లా ఇన్నం....
@ravienthala4593
@ravienthala4593 5 ай бұрын
Kcr bhasa vinandi brs vallu
@raghureddy68
@raghureddy68 5 ай бұрын
Super
@manoharacharyyanapu4873
@manoharacharyyanapu4873 4 ай бұрын
Lise Battebaj 420 KCR Dont want Appula Telagana Don't want Lise KCR Family party Save Telagana
@amarg4595
@amarg4595 5 ай бұрын
తెలంగాణ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుని వీడిని 100కిలోమీటర్లు లోతులో పాతిపెట్టారు. 👏👏👏
@vikrammuthyala531
@vikrammuthyala531 5 ай бұрын
Super editing...good job v6
@cgottipati
@cgottipati 5 ай бұрын
Hats off to Telangana people for giving him a farewell. Dogs are loyal creatures unlike KCR
@beheravenkatabalanagendra4301
@beheravenkatabalanagendra4301 5 ай бұрын
This fellow is a real sannasi
@infinitybeyondrao6557
@infinitybeyondrao6557 5 ай бұрын
అదే దూరద వాగుడు నిన్ను రోడ్డు మీద కూర్చో పెట్టింది
@kalakotinarsimhachary4681
@kalakotinarsimhachary4681 4 ай бұрын
Butta chore...mere ...Sir...🎉
@jettiparinarsimha7100
@jettiparinarsimha7100 12 күн бұрын
Kcr is the telganna baadshah
@mukundreddy8662
@mukundreddy8662 5 ай бұрын
వీడిని బొక్కలో వేయడమే సరైన చర్య
@sambaiahp9898
@sambaiahp9898 4 ай бұрын
Sir kcr is very innocent he didn’t scold never this is all mimicry have done by somebody kcr is very very very innocent public never listen his bad words this all created by channels : may be created by foreigners or created by opposition parties kcr ktr kavita are very very good persons
@ramadevikatakam468
@ramadevikatakam468 5 ай бұрын
Very funny.
@anandbetala3220
@anandbetala3220 5 ай бұрын
వీడి నోరే అన్నిటికీ కారణం
@nageswararaogolla496
@nageswararaogolla496 5 ай бұрын
తాగుభోతోడి మాటలు పట్టించుకోకండి. రేపో మాపో చిప్ప కూడు తిన్నాకి పోయోతోడిని ఎందుకూ మాట అనడం 😂
@udaybalajireddy4424
@udaybalajireddy4424 5 ай бұрын
Kcr is bigger now😂😂😂😂😂😂😂
@venkatalakshmi2540
@venkatalakshmi2540 5 ай бұрын
KCR family voka buthula factory!!! 😮😮😮
@iiiiiiiiii60000
@iiiiiiiiii60000 5 ай бұрын
ఇలాంటి వారికి రేవంత్ రెడ్డి కరెక్ట్ వేరే వారితో జరగని పని
@verachitti566
@verachitti566 Ай бұрын
Kcr తిట్ల పురానం వల్లె పార్టీ అగమయుంది.
@Subha-lh5uh
@Subha-lh5uh 4 ай бұрын
Eediki return gift chala gattiga vundali...malli veedi noru levakudadu.. Kukkina penula vundali
@Raju-zj5rq
@Raju-zj5rq 5 ай бұрын
Inka jeevithamulo, BRS party power loki raadhu.
@dasaradhd4910
@dasaradhd4910 5 ай бұрын
వెయ్యి గొడ్లను తిన్న రాబందు, ఒక్క గాలివానకే చచ్చింది అట .
@sreenivas6241
@sreenivas6241 5 ай бұрын
ఎంత స్వచ్చంగా పద్ధతి గా కదా ఆయన మాట్లాడేది
@veguntasitaramaswamy9492
@veguntasitaramaswamy9492 5 ай бұрын
కేసీఆర్ కి భూతులు. ఛీ ఛీ అసలు రావు. శతాబ్దపు జోక్?
@Onelifelovelife
@Onelifelovelife 5 ай бұрын
Long term and short term memory loss😂😂😂😂😂
@rraazmudhiraj6562
@rraazmudhiraj6562 5 ай бұрын
Kcr waste fellow
@user-nc3sd2el2z
@user-nc3sd2el2z 5 ай бұрын
Ohray.kcr
@saveap9859
@saveap9859 5 ай бұрын
BYE BYE KCR . BRS CLOSE .
@avinashtipiri9070
@avinashtipiri9070 5 ай бұрын
😂😂😂😂 kcr ela matladadu only full veshinapudu thapppa 😂😂😂 kuthuru erukundhi papam epudu m thaguthundo
@sunilpspk65
@sunilpspk65 5 ай бұрын
వీడు మాట్లాడేవాడు మీ అయ్యనా
@raokurma2702
@raokurma2702 5 ай бұрын
అధికారం మధం లో వుంటే ఇట్లనే వాగు తారు ఇపుడు అధికారం లేదుకదా తల దించుకుని 😂😂😂
@devaravikumar8325
@devaravikumar8325 5 ай бұрын
Self goal super star KCR....
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 10 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 10 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
CM KCR funny Punches on Reporter in Press Meets | V6 News
4:21
V6 News Telugu
Рет қаралды 6 МЛН
Love Story Of Kolkata Medico Student | Red Tv
9:22
RED TV
Рет қаралды 29 М.
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН