We are missing both of best anchor and best singer .Rest in piece
@saisomogulaiah6775 жыл бұрын
జోహర్ గూడ అంజయ్య 🙏🙏🙏
@deevannaastam26042 жыл бұрын
తెలంగాన అనిముత్యం గుడ అంజయ్య గారు మీ పాట కు సలమ్.
@sukhveersingh67875 жыл бұрын
తెలంగాణ తొలిదశ ..మలిదశ ఉద్యమాల్లో తన కలం నుండి ...గొంతునుండి ఎన్నో మంచి పాటలు రచనలు పోరాటాలు చేసిన శ్రీ గూడ అంజయ్య గారిని తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయింది సిగ్గుచేటు 🙈🙈🙈🙈
@ramudukurva83354 жыл бұрын
dorala.sarkar.
@arjunkonganda18725 жыл бұрын
Anchor madam your very LUCKY to INTERVIEW this MAN OF MISSILE .....😢🙏
@prashanthvemula1146 ай бұрын
Great guda anjaiah garu mi rasina songs anni jeevitham ki chala daggra untayi prathi hrudayanni kadilistayi telangana government mik ivvalsina gouravam ivvaledani ma badha ma opinion Great poet🎉
@jeevanlalg10 ай бұрын
Manam anubhavisthuuna e neti Telangana... etuvanti endaro mahanubhavula jeevithakala thyagam ... They shall be remembered and respected forever and ever...💐🙏🏻
@lokeshlucky24633 жыл бұрын
Such a great man and his songs still and will be the face of telangana forever and ever....He needs much recognition.. Tribute to Guda Anjaiah garu
@katterapallisrinivas98952 жыл бұрын
🙏🙏 sir,you are a man to remember and get inspiration in this Telugu soil....live long....johar..... 🙏
@chennunagaraju9067 жыл бұрын
natural poet in Telangana great sir meeru
@rajireddythatipally65982 жыл бұрын
🌹🙏🏽🌹 మీ పాటలు మరవరాని మరుపు లేని వి ప్రజల గుండెల్లో పది కాలాలపాటు చల్లంగా ఉంటాయి ప్రజల కష్టాల నుంచి వచ్చిన పాటలు పనిలో నుంచి పుట్టిన పాటలు చెమట చుక్కలు రాల్చిన పాటలు ప్రజల కష్టాలు నష్టాలు కడ తీర్చడానికి వచ్చిన పాటలు ఈ అక్షర సత్యాలు చిరస్థాయిగా నిలుస్తాయి
@snehanani6 жыл бұрын
Mee mundu maa bathukentha..... mimmalni chaala miss avthunnaam. Mee Paadaalaku vandanaalu sir....
@thirumaleshkumar8563 жыл бұрын
Super
@srikanthgone36793 жыл бұрын
GREATEST REVOLUTIONARY WRITER, HAT'S OFF TO YOU Sir. YOU ARE REALLY GOD GIFT TO OUR TELANGANA STATE & JAI BHEEM 🙏🌹👍👌🎉🙏
@chiluveriuday17687 ай бұрын
Joharlu joharlu Guda Anjanna Gariki.Mi Kavithalu eppatiki e lokam lo sajivam ga untai Avanni Ani Muthyalylu..Miru Bouthikam ga leni lotu nisthai..Miru Govt Pharmacist ga kuda Arogya & Vidya Sevalu Adilabad lo and Hyderabad lo Andincharu.miru chala great anna garu Pharmacist Aina naku.mariyu Maa Pharmacists Andariki Adarshm miru.🙏
@chennunagaraju9067 жыл бұрын
really he is a natural poet
@c2025q8 жыл бұрын
Great person , good writer , telangana diamond
@praveenbarkunta92718 жыл бұрын
sir meeru great andi
@sureshaakunuri3 жыл бұрын
జోహార్ కామ్రేడ్ గూడ అంజయ్య గారు.
@Bathula_Pradeep_Socialworker2 жыл бұрын
జోహార్ గూడ అంజయ్య 💐💐
@chennunagaraju9067 жыл бұрын
Really v6 channel special in Telangana
@chennakeshavulut3324 жыл бұрын
Anjaiah Sir ki laal salaam
@ravi___48207 жыл бұрын
Great sir
@sudarshanmarwaditelaganapo55342 жыл бұрын
తెలంగాణ సాధనకు సర్వస్వం త్యాగం చేస్తూ రాసిన రాచనాలు ఆ పాటలు ప్రజల్లో ఉత్సాహం కల్పించి తూటాలకైనా ఎదురు తిరిగిన వీరోచితమైన పాటలు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ జీవితాన్ని ప్రసాదించింది వీరి పాటలు ఉత్సాహమే తెలంగాణ సాధనకు ఊపిరింది దగుల్బాజీ రాజకీయ నాయకుడు గద్దెక్కిన తర్వాత వాని కుటుంబ కుల పాలన నడిపించాడు ఉద్యమకారులను మరిచిపోయారు ఆ బాధలోనే మన కూడా అంజన్న దమ్ము విడిచాడు....... జోహార్ జోహార్ కూడా అంజన్నకు జోహార్.
@deva_58882 жыл бұрын
Johaarr guda anjannaaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@petaramakrishna40342 жыл бұрын
Johar Guda Anjaiah garu
@greatman85372 жыл бұрын
Guda Anjaiah 🙏🙏🙏🙏
@vinodbandari16337 жыл бұрын
Chaalaaa chaala great sir And many more happy returns of the day Iam also your dandepelli mdl
@84agni8 жыл бұрын
Real writer
@kjangaiah102jangaiah73 жыл бұрын
Great Guda Anjanna
@nareshv14037 жыл бұрын
great poet
@satishrathod78322 жыл бұрын
Great man of telangana
@ravimothey63685 жыл бұрын
Really... We missed you sir...
@juhithmemorys38983 жыл бұрын
I miss u anna 🙏🙏🙏🙏🙏🙏
@girijabomma55412 жыл бұрын
గూడ అంజయ్య జీవితం వెలకట్టలేనిది, అనుభవపూ మాటలు, ప్రకృతే జీవనం తాను చెప్పిన మాటల్లో తండ్రి పెద్ద గురువు, ధార్మిక, సామాజిక, న్యాయం కోసం సంఘటితంగా పోరాడాలి, తన పాటల్లో బహుజనుల కోసం ఆర్భాటం..దొరల బడిలో జీవితం పాఠాలు, చిన్న వయసు లో పెద్దలు మాటలు.. తల్లి తండ్రులు మూలం తన ఎదుగుదలకు దోహదం, బహుజనుల కోసం బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం, రూపకర్త వారాసిగుడ పద్మశాలి నరేందర్, ఫ్రీలాన్స్ రిపోర్టర్, డిటెక్టివ్ నారద, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, ఎక్స్ బీజెపీ, టిడిపి, టీఆర్ఎస్ లో ఉన్న,నేడు ఎదురించుడే.. బీ పీ యల్ పార్టీ అంటేనే బహుజన అభ్యుదయం..9866053921.
@PRAVEEN-KUMAR_M-2982 жыл бұрын
RIP greate writer 🙏🙏🙏.
@vidyasagarsaragandla70206 жыл бұрын
Great poet Guda anjaiah garu...RIP
@muralidharmuralidhar29703 жыл бұрын
Anna lalsalam
@drvasaviarigela50103 жыл бұрын
More than ASCARD talent👍🙏
@nsureshlilly4 жыл бұрын
GREAT
@ballaraghu97696 жыл бұрын
Anjaiah you are great
@vidyasagarsaragandla70206 жыл бұрын
RIP radhika akka..best anchour in v6
@valabojuchandrashekhar3066Ай бұрын
Sir historical songs written.
@పల్లెటూరుపిల్లగాడు5 жыл бұрын
Super sir
@dhanakompa73455 жыл бұрын
Sir super
@jogulasammaiah20982 жыл бұрын
అన్న మీరు తెలంగాణకు వర పుత్రుడు
@nramudu52 Жыл бұрын
యాంకర్ అక్క నీ జన్మనిమైన అక్క అంజన్న పాటని వినడం
@sravankumarmadanu690911 ай бұрын
I am watching this after CM Revanth reddy comments on Anjaiah sir
@sureshamana67543 жыл бұрын
Lal salam Guda Anjaiah Gariki
@eshwarrachamalla32055 жыл бұрын
పెద్దాయన... 🙏🏻
@ashokvadla77643 жыл бұрын
అంజయ్య గారిని యాంకర్ తల్లి ఏది పూర్తిగా చెప్పానీయలేదు
@shekharpharma67314 жыл бұрын
Both are great sirrrr rest in piace
@SaleemSirYT3 жыл бұрын
ANJANNA NUVU MALLI PUTTALI ANNA ANNA NEEKU JOHARLU NEE LITUNU EVVARU POORICHA LERU NEEKU NEE VE SATI ANNA 👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤
@srinivaspingeli47802 жыл бұрын
Great కష్టాలలో నుంచి పుడుతుంది కవిత. చిరకాలం ఉంటుంది. నిత్య నూతనత్వం ఉంటుంది స్పిరిట్ ఉంటుంది
@ammanasaibhargav4814 жыл бұрын
Great liric writer
@mdvokil74037 жыл бұрын
Nice. Anna
@ravikumaraleti53475 жыл бұрын
We miss you Anna
@manoharvejandla7 жыл бұрын
Why KCR...Did not responds ...and tribute to Anjaiah Sir ki..