BJP MP Candidate Madhavi Latha About Her Makeup | Teenmaar Chandravva | V6 News

  Рет қаралды 525,132

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

BJP MP Candidate Madhavi Latha About Her Makeup | Teenmaar Chandravva | V6 News
Watch Teenmaar Full Episode
• Kejriwal - ED | CM Rev...
అమ్మో..మాకొద్దు
• BRS Leaders Not Shows ...
ఎకరానికి 10 వేల సాయం
• Congress Govt To Give ...
నూరులో 96 మంది కుమ్ముడే
• 96% Of Telangana Peopl...
రైలు టికెట్ల గూడ పైసల్లేవ్
• No Money To Buy Even T...
డిజైన్ పుణ్యమే..?
• NDSA Officers Report M...
మందు ఎత్కవోయిండ్రు
• Public Robbed Wine Sho...
ఖాళీ కుర్చీలకు ప్రెస్ మీట్
• Parigi Police Official...
ఉత్తగనే దొర్కిండు
• Police Arrests Man For...
కాలుష్య భారతం
• India Ranks 3rd Most P...
కేజ్రీవాల్ కూడా అరెస్ట్
• Delhi CM Arvind Kejriw...
శవాల బూడిదతో హోలీ
• Devotees And Naga Sadh...
మరో ఐదుగురికి
వంశీకి పెద్దపల్లి
• Telangana Congress MPs...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#BJPMadhaviLatha
#BJPMadhaviLathaInterview
#MadhaviLathaExclusiveInterview
#TeenmaarChandravva
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 438
@PadmaUmmadisingh
@PadmaUmmadisingh 6 ай бұрын
Mari శుద్ధ పూసా లాగా మేము కనబడుతున్నామా ....over action చూడలేక పోతున్నాను
@rajanil4855
@rajanil4855 6 ай бұрын
నిన్ను ఎవడు రా సుడుమన్నది
@udayabhanuallani8433
@udayabhanuallani8433 6 ай бұрын
వారానికి ఒకసారి స్నానం చెసేతొణికి నీకు ఏం ఎరుక
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Ninnu evaru chudamannaaru. Saampradayudaa Subbudaaa Suddaposaneeyudaaa naa aaaa aaaa aaaa.
@padmavatichiluka1333
@padmavatichiluka1333 6 ай бұрын
Makeup కచ్చితంగా వేసుకుంటుంది ఆమెను చూస్తే చెప్పొచ్చు
@patparimi
@patparimi 6 ай бұрын
it is not make up, just lipstick.
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Paapam enduku aavida paina padi edavatam. Meku untey meru vesukondi. Evaroddannaaru
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
​@@patparimiSo what?
@sudha26969
@sudha26969 5 ай бұрын
Esukunte emi Inka vere questions veyyara
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
@@sudha26969 Asalu vaalla daggara subject untey kada Sudha garu inkemaina questions veyyataaniki
@vm5699
@vm5699 6 ай бұрын
నైటీ వేసుకుంటే ఏం తప్పు ఒళ్లంతా కప్పబడి ఉంటుంది దాంట్లో ఏం తప్పు ఉంది. ఇంక చీర కట్టుకుని పని చేస్తే ఒక్కసారి ఒక్కోసారి నడుమన్న కానొస్తది. మల్ల నైటీలో ఏం తప్పు ఉంది. ఏ ఊకో అమ్మ సెప్పినవ్ సాలు తీ....
@username5148
@username5148 6 ай бұрын
Exactly 💯
@username5148
@username5148 6 ай бұрын
U have to be with out AC then wear saree in Chennai
@VijaiPari
@VijaiPari 6 ай бұрын
Air circulation and direct contact of skin with air around while not in NIGHTIEE..
@username5148
@username5148 6 ай бұрын
@@VijaiPari in home they have maids so no need to do house hold chores so they can dress neatly in sarees what about the house wife'
@sm1256
@sm1256 6 ай бұрын
Nighty vesukuni daya chesi bayata ku matram rakandi. Entha galeez ga vuntudo cheppalem.
@karanammadhuri969
@karanammadhuri969 6 ай бұрын
ఏం జెప్పినవ్ తల్లి, చెవులో పూలు పెట్కోవాలె
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Pettukovaddu. Neku evaru cheppaaru pettukomani
@Ro-ly1hp
@Ro-ly1hp 6 ай бұрын
నైటీలు వేసుకోదు 🙄 ప్యాంటు చొక్కాలు వేసుకుంటది 😌
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Nuvvu langaalu veskuntaava leka gocheelu pettukuntaava
@Ro-ly1hp
@Ro-ly1hp 5 ай бұрын
@@saikrishnavasanthapuram4855 నేను ప్యాంట్లు వేసుకుంటా, చొక్కాలు వేసుకుంటా, షార్ట్స్ వేసుకుంటా. ఆమె ప్యాంటు, చొక్కా ధరించి ఉన్న ఫోటోలు Online దొరుకుతాయి వెతికి చూడు‌. 😊
@tvlaxmi2828
@tvlaxmi2828 4 ай бұрын
😂
@Ro-ly1hp
@Ro-ly1hp 4 ай бұрын
@@saikrishnavasanthapuram4855 నేను నీలాగ కాదు లంగాలు, బ్రాలు వేసుకోడానికి.
@KSusanth-tc2vt
@KSusanth-tc2vt 6 ай бұрын
మా కన్నా నీకు పనికిమాలిన వాళ్ళు దొరకలేదా
@MahaboobBasha-c1b
@MahaboobBasha-c1b 6 ай бұрын
అత్త శ్రీరంగ నీతులు బాగా చెప్తుంది....
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Avunaa. Mari meru abaddhaalu baaga cheptunnarey
@janakisuvvi4511
@janakisuvvi4511 6 ай бұрын
ఫుల్ మేకప్... అబ్బో.
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Oho. Tamariki leda aa makeup. Andukena intha edupu
@shankaraiahj328
@shankaraiahj328 6 ай бұрын
Artificial....Telangana....slang... Real..Telangana..kadu...
@charanchinmayi7981
@charanchinmayi7981 6 ай бұрын
మెకప్ వేసుకుంటే తప్పులేదు నైటీ వేసుకుంటే తప్ప సిగ్గు ఉండాలి చెప్పడానికి
@S1a2nju
@S1a2nju 6 ай бұрын
😂😂😂
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Vesukondi meru kuda nighty. Evaru vaddannaaru
@Ashokkumar-bt8jv
@Ashokkumar-bt8jv 6 ай бұрын
పదవీ వ్యామోహం ఎంత కైనా దిగజారుస్థాది..మన అక్క అందులో ఆరితేరినాది. ఓట్లు కోసం వేషం బాష అన్నీ మార్చేసింది.హిందూ మతం ముసుగు వేసుకొని విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలు పెట్టింది.ప్రజల బలహీనత దేవుడు..మతం అనే విషయాన్ని గ్రహించింది. ఈవిడ గారి గతంలోకి వెళ్ళితే కరోనా కాలంలో అక్క ఆసుపత్రిలో అడ్డగోలుగా అక్రమాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించింది.చనిపోయిన వ్యక్తుల కేస్ షీట్స్ మాయం జరిగింది.కొన్ని శవాల అవయవాలు తీసేయడం జరిగింది.ఇదంతా అప్పటి న్యూస్ లో చూడొచ్చు. ఇక అక్క పాత ఫొటోలు చూస్తే టాప్స్ జీన్స్ తో సినిమా హీరోయిన్ కూడా పనిచేయరు.
@jaswanthgaming8033
@jaswanthgaming8033 6 ай бұрын
100% కరెక్ట్ బ్రో
@chimmesateeshsathi-os8hx
@chimmesateeshsathi-os8hx 6 ай бұрын
ఇప్పుడు బిజెపి మీద మనసు ఉంది ఈ దేని మీద మనసు లేదు
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny 6 ай бұрын
😂😂😂😂😂😂😂
@KKalpana-l7j
@KKalpana-l7j 6 ай бұрын
Nighty vesukovadam lo thappu emundi andhulo mana sariram emaina kanipistunda ippudu maxi dresses ani baita vesukoni thiruguthunnaru andhulo thappu ledhaa. Rendu same gane vuntayi kadhaa
@NikvedstoriesinUSA
@NikvedstoriesinUSA 6 ай бұрын
Correct ey Andi....adi em tapu...ipduu aa nighty lekapotey ladies delivery avi c sections avi ..etha comfortable ga untundi aslu..m edo pedda tappu laga atnaru
@ram-mg3rp
@ram-mg3rp 6 ай бұрын
Moothiki chudu basta lipstick poosindi
@RyanVemuri
@RyanVemuri 6 ай бұрын
Aaaaaaaahhhhhhh
@sivakrishna198
@sivakrishna198 5 ай бұрын
ఈ యాంకర్ ఓవర్ యాక్టింగ్ అంటే ఈ మాధవి ఓవర్ బుల్డుప్
@S1a2nju
@S1a2nju 6 ай бұрын
Moham chuste telvatleada meckup vesukundo leado,janalu neku antha yerripapalaga kanipistunara madhavilathagaru😢
@saketikishorekumar671
@saketikishorekumar671 6 ай бұрын
Nanganachi matalu okkoamma
@Zaheedshaik646
@Zaheedshaik646 6 ай бұрын
వచ్చిందయ్యా వయ్యారి 😂👎
@adilabadful
@adilabadful 3 ай бұрын
ఓవరాక్షన్ ఓటమికి కారణం.
@mohanite
@mohanite 6 ай бұрын
తీన్ మార్ చంద్రవ్వ అభిమానిని. అమ్మా నీ సహజత్వానికి దూరమై చేసావు ఈ ఇంటర్వ్యూ. దయచేసి ఎప్పటి లాగే ఓవరాక్షన్ లేకుండా చేస్తారని ఆశిస్తున్నా. మీ ఇమేజ్ తోనే మీకు అభిమానులు.
@praveenkumar-hz8gl
@praveenkumar-hz8gl 6 ай бұрын
A endaku aa godugu noru teristhe abaddalu
@teluguworshipwaves
@teluguworshipwaves 6 ай бұрын
ఫుల్ మేకప్ లో ఉన్నావ్, లిప్ ష్టిక్ పెట్టుకున్నవ్, మేకప్ వేసుకోనని పబ్లిగ్గా అబద్దం ఆడుతున్నవ్ లే ఆక్కా
@srs623
@srs623 6 ай бұрын
She said she will not wear makeup on face. She said she wears kajal and lipstick as she likes to wear it
@Darasecular
@Darasecular 6 ай бұрын
నువ్వు make up వేసుకుంటావు, వేసుకున్నావు నీ lips చూడు kg lipstick rasavu,, nee face 10 కిలోల పౌడర్ రాశావు,, మరి చెవిలో flowers పెట్టకు
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Sarey. Aavidaki unnayi, vesukuntaaru. Neku untey nuvvu vesuko, pusuko, raasuko. Evaroddannaaru. Marenduku ee lolli. Entha sepu eduti vaari paina padi edchuta. Okavela lekapotey chappudu cheyyaku.
@daraarun66
@daraarun66 6 ай бұрын
​@@saikrishnavasanthapuram4855మేడం గారి గురించి తెలుసా ఆమెకు ఎన్ని హాస్పటల్స్ ఉన్నాయో
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@daraarun66 Ok. Unnaayi. Aitey
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@SyngoniumFicus Ee vishayaanni Naku kaadu. Aamenu comment chestunna vaariki ardhamayyela cheppandi. K
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 6 ай бұрын
వేషము వేసేను, భాషను మార్చేను రాజకీయపు రొచ్చులో స్నానము చేసెను
@rajanna365
@rajanna365 6 ай бұрын
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Mari thamaru burada gunthalo snaanamu chesitira
@loveroflight7797
@loveroflight7797 6 ай бұрын
😂
@anwarshareef3577
@anwarshareef3577 5 ай бұрын
KCR Hindu revanth Reddy Hindu hai vallaki vote Indigo hey money chappal BJP party Balu Hindu sentiment Dhoni Telangana Hyderabad national cheyalani BJP party Delhi se only Hindu Muslim Priti gali Lo prati basti lok Garhwal Mana pillala feature purchase quality Hindu brothers aalochana Chandi
@rashijigarmahi4775
@rashijigarmahi4775 4 ай бұрын
Ainaaa.. tanu yemathramu maraledu....nanake kallu ala kanipustayi😂.... meckup wesinattu...😅
@shanthi4620
@shanthi4620 6 ай бұрын
ఆల్ రెడీ ఆడ మేకప్ వేసుకునే వుంది లిఫిష్టిక్ కూడ వేసింది కనిపించలేదా యాకర్
@rk37780
@rk37780 6 ай бұрын
సంప్రదాయనీ సుద్ద పూసనీ 🤣🤣🤣🤣🤣లప్పెడు లిప్స్టిక్, eye బ్రోస్, eye లైనర్ వేసి మేకప్ వేసుకోనని చెప్తుంది 🤭🤭సిగ్గుండాలే
@gkk2215
@gkk2215 6 ай бұрын
ఓవైసీ ని పక్కాగా గెలిపించడానికే బిజెపి ఈమని రంగంలోకి దింపినట్లు ఉంది, ఈమె ఇంటర్వ్యూలు చాలు, ఓవైసీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు 😂😂😂
@abhishainjoys3991
@abhishainjoys3991 5 ай бұрын
😂😂😂
@sri5876
@sri5876 4 ай бұрын
Right .
@Jackmedia995
@Jackmedia995 6 ай бұрын
రాములక్క వేషాలు మధులత ను కూడా తీసుకోని పోరి
@adhityaram.916
@adhityaram.916 6 ай бұрын
భాష బలే మారిపోయింది. ఏదైనా మార్చగలరు ఏమార్చగలరు మీరు. హిందూ అనే ఒక పేరు వాడుకొని సింహాసనం ఎక్కాలి అనుకుంటున్నారు. ఇబ్బంది పడతారు.
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Meru emaina aavida kosam kharchu pedutunnaara, aavidaki emaina support chestunnaara. Aavida kashtam edo aavida padutunnaaru. Ikkada meku vachina edupu enti. Emi cheyyalekapoyina ee edupuki emi thakkuva ledu
@adhityaram.916
@adhityaram.916 6 ай бұрын
@@saikrishnavasanthapuram4855 నేను ఆవిడ కోసం ఏమి కర్చు పెట్టడం లేదు. కానీ ఆవిడ లాగా ఇంత చిన్న విషయాకి కూడా అపద్దం మాత్రం చెప్పను. అసలు ప్రశ్న ఏదో ఐతే మీరు ఏదో పిచ్చి పిచ్చి ఏలా అర్థం చేసుకుంటారు. కనీస జ్ఞానం ఉండదా. లేక అర్థం చేసుకునే మైండ్ స్టెబిలిటీ ఉండదా....? ఆమె రాజకీయం లోకి వస్తుంది. హిందూ ధర్మం పేరు చెప్తుంది. అప్పుడు నిర్భయంగా నిజం మాట్లాడాలి. హిందూ ధర్మం బాగుపడాలి అంటే వేరే మతం వాళ్ళు పోవాల్సిన పని లేదు. మన వాళ్ళలో ఉండే ఫేక్ వాళ్ళు పోతే చాలు. అదే నిలబడుతుంది. ఆమె మేకప్ వేసుకుంది క్రిస్టల్ క్లియర్ అది కొంచం ఎదిగి ఎదగని పిల్లలకు కూడా అర్థం అవుతుంది. అవును మేకప్ వేసుకున్నాను నా డబ్బు తో నేను వేసుకున్నాను అని దైర్యం గా చెప్పాలి. నిజాయితీ కి మించిన ధర్మం ఉండదు. అక్కడ మేము డబ్బు పెట్టమా పెట్టలేదా కాదు. నువ్వు మాకు ఎందుకు అపద్దం చెప్తావు అన్నదే విషయం. కొంచం బుద్ది వాడండి. అవతల మనిషి ప్రశ్న ఏమి వేశారు మనం సమాధానం ఏమి చెప్తున్నాము అని ఆలోచించి చెప్పండి. జై శ్రీ రామ్
@Ro-ly1hp
@Ro-ly1hp 6 ай бұрын
@@saikrishnavasanthapuram4855 అది కష్టపడటం అనరు. నటించడం అంటారు.
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@Ro-ly1hp Avnuley. Manam chestundi adey kaabatti, eduti varu chesedi kuda alaaney agupistundi. K. You are correct.
@Ro-ly1hp
@Ro-ly1hp 6 ай бұрын
@@saikrishnavasanthapuram4855 ఔను ఇది మీకు కూడా వర్తిస్తది. You are right
@K.24editz10
@K.24editz10 6 ай бұрын
Mari eyebrows enduku cheyinchadam lipstick enduku amma
@sm1256
@sm1256 6 ай бұрын
Nuvve na ame ko eye brows chesindi akka/anna? Antga correct ga chepthunnav
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Aavida eye brows, aavida lips aavida ishtam. Madhyalo ne edupu enti
@sujathasrishty3675
@sujathasrishty3675 3 ай бұрын
మేకప్ వేసుకుంటే నష్టం ఏంటి మీకు రామ్ చరణ్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఫ్యామిలీ లో లేడీస్ ప్రతి ఒక్కరూ మేకప్ వేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఆవిడ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మా ఆవిడ అమెరికాలో అలా వేరే కంట్రీ లో తిరిగివచ్చారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మేకప్ వేసుకోవడం మాత్రం తప్పు కాదు ఇంకొకటి ఎవరి ముఖం వాళ్లకి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్లు ఉన్నంతలో అందంగా కనిపించాలి అనుకుంటారు దీంట్లో ఏమాత్రం తప్పులేదు మన భారతదేశంలో హిందూ దేవి దేవతలను కూడా అలంకార ప్రియులని అంటారు ఏదైనా కొంచెం అందంగా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది చూడ బుద్ధి అవుతుంది అది ఒక పెద్ద హైలైట్ పాయింట్ చేస్తున్నారు పిచ్చ మొహాలు
@SyedMohammed-x5b
@SyedMohammed-x5b 5 ай бұрын
యాంకర్ గారు ఆమె మహానటి ఆమె కరోనా. సమయంలో ఎంత సంపాదించిందో అడగండి
@siva_001
@siva_001 6 ай бұрын
Make up undiga, thelusthundi, lipstick also, ilanti simple matter lo abaddam chebuthe migilina vishayalalo nammaru
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Enduku antha edupu aavida makeup gurinchi. Untey nuvvu vesuko, poosuko. Evaroddannaaru. Asalu ninnu evaru nammamannaaru
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@SyngoniumFicus Asalu neku madam ki direct ga parichayam unda, business paramaga shatruthvam unda, asalu personal ga me iddariki mukham aina telusaa. Mari emi telisi nuvvu aavidani antunnaav. Mari chettaga maatlaadinappudu ivatala nundi kuda alaney untundi ga mari
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@SyngoniumFicus Avnuley. Kaliyugam lo manchi vaalla paina morigey kukkalu yekkuvagaaney untaayi. Aa vishayam nuvvu correct ga cheppaavu tamaru kuda adey batch ani. Super.
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@SyngoniumFicus Yes. Ok. Cheyyaali. Alaagey idi social media kada. Evari paina aina evvaraina cheyochanna maata. Kkk. Carry on.
@Pruthviraj_ayur
@Pruthviraj_ayur 6 ай бұрын
దరిద్రం ఏంటంటే మొన్నటి దాకా ఈమె మాట్లాడే భాష పూర్తిగా ఆంధ్ర గా ఉండే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈమె మాట్లాడే భాష తెలంగాణలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది B.j.p తెలంగాణలో అలాగే ఇంకా ప్రధాన పార్టీలలో మూలం తెలంగాణ అభ్యర్థులు లేనట్టు ఆంధ్రుల ఎనకాలనే పడుతున్నరు ఇగ ఈ దరిద్రం పోయేటట్లు లేదు ........ M.P టికెట్ ఇస్తే పోటీ చెయ్యండి తెలంగాణలో పర్వాలేదు కానీ తెలంగాణ యాసను తెలంగాణ ప్రజల గౌరవాన్ని పాడు చెయ్యకండి 1200 మంది తెలంగాణ పోరాట ఆత్మబలిదానాలు అగౌరవ పరచకండి ,మీరు మీ భాషలోనే మాట్లాడి పోటీ చెయ్యండి ఓట్లు పడతాయేమో........దండం తల్లి
@bachusandhyarani2589
@bachusandhyarani2589 6 ай бұрын
ఆంధ్ర మాట్లాడే ఈవిడ తెలంగాణ మాట్లాడుతుంది అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే అని తన క్యారెక్టర్ గురించి ఆవిడ చెప్పకనే చెబుతున్నారు అర్థం చేసుకోవడం ప్రజలకు తెలివితేటలు ఉండాలి ఎలా మాట్లాడినా ఏ బట్టలు వేసుకున్న ఎలా ప్రవర్తించినా ఎవ్వరికీ అవసరం లేదు కాకపోతే ఆవిడ ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నారు ఇది అస్సలు నచ్చడం లేదు
@KrisDivaRealtor
@KrisDivaRealtor 6 ай бұрын
So what is wrong? Andhra KCR split AP destroyed Telugu language atleast she is trying to be as much adoptive
@itsmeghna8256
@itsmeghna8256 6 ай бұрын
Correct chepparu trying to speak Telangana for votes
@vedavegworld
@vedavegworld 6 ай бұрын
Telangana India lo Leda???
@Devi-h2d
@Devi-h2d 6 ай бұрын
Andhra guda india lone unnadi kani prathi pranthaniki oka history untadi prathi bhashaku oka nudikaram i mean slang untadi danni padu cheyyalsina avasaram ledu ameku vachina telugu matladina andariki arthamaithadi kothaga edo basha matlade pani ledu​@@vedavegworld
@chimmesateeshsathi-os8hx
@chimmesateeshsathi-os8hx 6 ай бұрын
ఏ ఊరుకో అమ్మా మేకప్ గురించి అడిగితే సిగ్గేస్తుంది నాకు మీడియా ముందు అలా అడగకండి నాకు సిగ్గు
@Saritha1208
@Saritha1208 3 ай бұрын
Edharki edharki manchiga saripoyaru Sodhamma sodhi chepthamu annatlu stage performance la undhi
@amararaveeti6822
@amararaveeti6822 6 ай бұрын
Sampradhayini suppini suddha poosani....
@shankaraiahj328
@shankaraiahj328 6 ай бұрын
Mahanati.... Mahanatiii....... Mahanati..... Mahanati........
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Maha natudaa Waste natudaa Paapishti natudaa Panikirani natudaaaaaaaaaa!
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 4 ай бұрын
​@@saikrishnavasanthapuram4855nityanand mokham amme bekkar manisbi 😮😮😮😮
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 4 ай бұрын
@@vikramfrombajrang7067 Avunaa. Kk. Amey bekar manishi aitey nuvvu pani manishaa
@SAMPATH1111.
@SAMPATH1111. 4 ай бұрын
Anchor action cheyyamante dobule Over Action chesthadhi....mari over action
@reddyg689
@reddyg689 6 ай бұрын
దీని ఆకషకలు చూడలేక పోతున్నాం .....
@sm1256
@sm1256 6 ай бұрын
Aythe musko
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Babu reddy, ninnu evadu chudamannaru, evadu comments cheyamannaaru. Okavela neku untey vesuko makeup. Evaru vaddannaaru
@Appuappu12356
@Appuappu12356 6 ай бұрын
Innallu eme pravachanalu cheptundi ankunna kani idhanta politics kosama...slang kuda marchesindi
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Aaa yes. Meru kuda support chestaarani
@ambicardg5284
@ambicardg5284 6 ай бұрын
Over action stop chesi, Owaisi ni ela gelavalo choodu
@mdeshpande2656
@mdeshpande2656 6 ай бұрын
Hahahahaha 😂aunu
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Tamaru kuda ove action thagginchi aavida ki ela support cheyaalo adi chudu first. K.
@ambicardg5284
@ambicardg5284 6 ай бұрын
Idi kuda ameku favor idea ne,memu over cheyyaleďu, silent ga observation chesam. She is not glamour field,
@ambicardg5284
@ambicardg5284 6 ай бұрын
@@saikrishnavasanthapuram4855 memu correct cheppam, glamour field lo vallu chesinattu cheste, Owaisi ni ela face chestundi, kani support
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
@@ambicardg5284 Ikkada madam garu glamour field lo andaalu aaraboyataaniki raledu. K. Sanatana Dharma sthaapana kosam Amma vaarila poraadutunnaaru. Try to understand. See here ge courage n support instead of blaming her. Thank you.
@SucharithaRuchitha
@SucharithaRuchitha 5 ай бұрын
ఈమె తెలంగాణ స్లాంగ్ లోకి దిగింది.....ynr ఇంటర్వ్యూ లో అచ్చు తెలుగు అమ్మల మాట్లాడే...కదా😂
@BasheerMD-hs2nf
@BasheerMD-hs2nf 6 ай бұрын
Over acting ...😂😂😂😂
@RJosyula21
@RJosyula21 5 ай бұрын
నైటీ వేసుకుంటే తప్పేంటి? Day time కూడ మాక్సీ లాగ వాడుకోవచ్చు. ఎవరికి ఏది వీలుగా ఉంటే అది వేసుకుంటారు. ఒళ్ళంతా కప్పబడి face and half hands మాత్రమే కనిపిస్తాయి నైటీ వేసుకుంటే. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నైటీ మీద ఏడుపు
@ammulu8595
@ammulu8595 6 ай бұрын
Makeup ledaa .? Year of the lie ..😂😂😂eye liner lipstick eyebrows face ki sunnam 😅😅pettudhi . makeup veyyadu
@rajuofficial2317
@rajuofficial2317 5 ай бұрын
😂😂😂 antha mekup v sukoni.. Vesukoledhu Anni abdham chepdhi enti ra babu😂😂😂😂. Samprdhyani sudhpusani...😂😂😂
@subhashchandrabose-t4i
@subhashchandrabose-t4i 6 ай бұрын
Oscariiii😂
@SajeedaSheik-tl1on
@SajeedaSheik-tl1on 5 ай бұрын
No more hate speech gang of BJP party leaders in Telangana please boycott hindu muslim ki nafrat ki aag from Telangana Aziz babu BHONGIR
@sandyashreyas
@sandyashreyas 4 ай бұрын
katuka లిప్స్టిక్ kajal meckup vesukoni abbadalu cheptundhi rajakiyam chesevallu anni abaddalu cheptaru
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 4 ай бұрын
వేసుకుంది కాబటి ప్రజలు బతుకుతున్నారు లేక పోతే కరోనా కాన్ దారుణం గా పోతుందే చి చూడు అచ్చం నిత్యానంద మొఖం లేదు 😊😊😊😊
@sgrace4445
@sgrace4445 3 ай бұрын
Makeup veskone mohalu ela untayoo telidha maaku.. eyebrows cheinchav ..lipstick petkunavvv.. full makeup undhi.. nuvv nee yeshalu..christians mida egiri padadam alavatu deenikii.
@TALATHOTI
@TALATHOTI 5 ай бұрын
0:56 ఈవెడ మేకప్ వేసుకోదట! లిపి స్టిక్స్ వాడదట. నేను కాళ్ళు డాక్టర్ వద్దకు వెళ్ళాలి
@kavithakavitha-cn2hq
@kavithakavitha-cn2hq 6 ай бұрын
సేవ, ఆధ్యాత్మికత, హిందూ మతం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, ఇంతగా దిగజారడం చూస్తే అసహ్యంగా అనిపిస్తోంది... కొద్దీ గొప్ప ఉన్న విలువ ను పోగొట్టుకున్నట్లు గా ఉంది..... ఈమె పరిస్థితి...
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 6 ай бұрын
ఈవిడ నైటీ లు వేసుకోదు.గతంలో టి.షర్టు , జీన్స్ ప్యాంటు వేసుకునేదంతే , ఇప్పుడిప్పుడే మానేసింది పాపం రాజకీయాలు కోసం 🙆
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Aamey emi vesukuntey neekenduku, emi vesukokakapotey neekendukamma. Tamaru ela unnaro chusukondi. K
@JGO998
@JGO998 6 ай бұрын
అక్రమ ఆస్తులు బాగానే కూడా గట్టినావులే Cid ఎంక్వయిరీ వెయ్యాలి ఈవిడ పైన
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Adi vishayam. Nijamena. Anni aasthulu unnaaya. Ala aitey meru cheppindi nijamey aitey veldaama, case file cheddaama. Endukantey meru antha khachitham ga cheptunnaaru antey proofs unnattey kada me daggara. So Mari case file cheddaama. Meru ekkada untaaro cheppandi. Memu kuda meku support chestaam case vishayam lo. Mari meku ok na.
@mcaswitha6258
@mcaswitha6258 6 ай бұрын
Madam pakka Telangana lo matladuthunav anthaka mundu video lo chakaga bramana Sri laga matlduthu interviews echavaru I can see change
@ysr1766
@ysr1766 4 ай бұрын
Mahanati Dancing queen Telangana RoJa Eam abhadhallu cheptunnav akka
@rava106
@rava106 3 ай бұрын
This comedian Lady fighting for old city looks so funny she is fit like comedian then More people will watch she should contest with Ali and Brahmanadam to give tough fight instead of fighting in politics … Still Doors are not open for comedians in Politics
@Beautifulworld_9
@Beautifulworld_9 4 ай бұрын
Madhavilatha garu Jara mee lipstick shade eda konindro chapundre alage mee eyebrows eda cheypichukunaro chepundri nenu ade parlour ki lefthand 😂😂😂😂
@vedakiran1
@vedakiran1 5 ай бұрын
Ema rendu interview lu iste old city lo mim pracharam cheyaka poina gelustaru.. Mim ni win chepinchadaniki bjp emaki set ecchinatlu undi😂😂😂😂
@krishnarao3483
@krishnarao3483 4 ай бұрын
నీ వొంటి గురించే అబద్ధాలు చెబుతున్నావు నువ్వు జనాలకు ఏం సేవ చేస్తావ్
@BittuMittu-t8z
@BittuMittu-t8z 4 ай бұрын
మేకప్ చేసుకుంటే తప్పేంటి బాబూ. Smt. మాధవి లత మేక్ అప్ వేసుకుంటే నే బావుంటుంది.
@srikavya9684
@srikavya9684 5 ай бұрын
Coventry University lo fashion designing chesaru aame...endku eeme meedha trolls oo naka rdam katle
@kavitareddy27
@kavitareddy27 4 ай бұрын
200 ki normal cotton saree eh ravatledu..aavida cheppina eh handloom saree asalu vondalu rupayaltho ravandi..
@sugathribagayat9147
@sugathribagayat9147 6 ай бұрын
Telangana bhasani khooni cheyakandi. Telangana ante ila matladala
@Srisri9950
@Srisri9950 6 ай бұрын
అబ్బా ఆ నోరు కదలిక చూస్తుంటే నాకు అరటి పండు ఇవ్వాలి అనిపిస్తుంది మరీ మీకు
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Ninnu chustuntey ne notlo Penta pettaali anipistundi
@Spuvvnian
@Spuvvnian 6 ай бұрын
తల్లీ, నీకు సిగ్గంటే తెలుసా ? ఓట్లన్నడుగుతున్నవా అడుక్కొంటున్నవా?
@krishnarao3483
@krishnarao3483 4 ай бұрын
నీ ఒరిజినల్ భాష తెలుగు నే కావచ్చు నీ యాస మాత్రం యాక్టింగ్
@sonu-bq8hc
@sonu-bq8hc 6 ай бұрын
Vesukudu kani anni vesukuntadi ..lip kunade telustundi adi pedtado ledo .....
@joshbobby5577
@joshbobby5577 5 ай бұрын
Abaddham cheppe aa lipstick pedhavulu chudndamdi thalli garu em chesthunnarooo
@AnithaRaniYandrapati-cb7no
@AnithaRaniYandrapati-cb7no 6 ай бұрын
Nenu ithey pichhidani kaadu .lipstick vesukuntam eyebrows chepimchukuntam kaada avi make kaadaaaaa vammo chala danger la undi ime
@veereshgurjevar3256
@veereshgurjevar3256 6 ай бұрын
Panikimalina interview avasarama ame prajalaku edho cheyalani rajakeeyam lo adugupettindhi em interview idhi
@krishnarao3483
@krishnarao3483 4 ай бұрын
నీకు తట్టెడు make-up ఉంది కదా ఎందుకు అబద్ధాలు
@rajeswariachary7548
@rajeswariachary7548 4 ай бұрын
Bangaram vaddu costly wach kavali kharma ra babu Natakalollu andaru rajakiyalo 🤦🤦🤦
@meenak7272
@meenak7272 6 ай бұрын
Make up is so obvious. Why lie about it? Viewers are not blind.😮 And the slang 😂
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Then what is ur problem
@lakshmich2774
@lakshmich2774 4 ай бұрын
Makeup vesukoledu anta eyebrows cheyisthundi
@Behappy31Bestrong28
@Behappy31Bestrong28 6 ай бұрын
Avida full makeup lo undi,andarki kanipistundi ayyinna abhadalu cheptundi. Elanti vallu intlo...okkala bhayata nittulu cheptaru Nighty vesukunte tappenti (andulo ekkada kuda body kanipinchadu)
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Ippudu aavida full makeup lo untey neeku vachina ibbandi enti master
@sowjanyaakarapu2733
@sowjanyaakarapu2733 3 ай бұрын
Eyebrows shape cheyipinchu kundhi madamgaru
@burralokesh4021
@burralokesh4021 6 ай бұрын
భాషలో దొరికిపోతున్నారు సహజంగా ఉండండి
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Aavida sahajamganey unnaaru. Manamey sarigga leka ila chetta comments pedutunnaam
@shaikallavuddin940
@shaikallavuddin940 6 ай бұрын
సాంప్రదాయాని సుద్ద పూసని 😂😂
@mothiramnaik7534
@mothiramnaik7534 3 ай бұрын
Anchor Be like : నేను ఏమైనా గుడ్డి దన్న
@SaiTeja-tx5ns
@SaiTeja-tx5ns 5 ай бұрын
Sampradayiniii ….😂😂😂😂😂😂😂
@UshaKumari-e9q
@UshaKumari-e9q 4 ай бұрын
SUBHODAYAM AMMAVARI AMSA ANDUKANI ALANKARINI CHOODANGANA JAGADEESWARILA UNTARU. MADHAVEECHA MAHA BHAGA MEGHA GHABHEERA NISWANA .NAMO NAMAHA GREAT LADY. ANDHRA KALIKA DEVI NAKU CHALA ESTAMU
@Mywishtimepass
@Mywishtimepass 6 ай бұрын
ఈ bcdk channel లో anchors kg లకి kgలు makeup వేసుకుంటే తప్పులేదు. చివరికి ఇగ రేపో మాపో అనే చంద్రవ్వ కూడా 10kgs makeup ఏస్కుంది. ఈ లడ్డూలో thumbnail పెట్టడం అవసరమా. ఈ channel శాయశక్తులా ప్రయత్నిస్తుంది oyc నీ గెలిపించడానికి. తు
@sumitra1
@sumitra1 6 ай бұрын
అరేయ్ అపుర
@chinnariallam3189
@chinnariallam3189 4 ай бұрын
Make up vesukunte thappu enti??? Adi valla personal... Ela adagakudadu kada....
@umadevi6007
@umadevi6007 6 ай бұрын
,మాధవీలత గారు మీరు ధర్మంగా చెప్పండి ఆంధ్రాకు ప్రత్యేక హోదా బీజేపీ ఎందుకు ఇవ్వరు.వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం పెద్ద పనా
@UppulaPrabhakar
@UppulaPrabhakar 6 ай бұрын
Spl status only for Tribal Areas Not for A. P
@estherjacqueline8625
@estherjacqueline8625 3 ай бұрын
Useless talk. Nothing benefitting a social message.
@malneedineeraja2242
@malneedineeraja2242 6 ай бұрын
Ye program ayina nighty meeda padi yedustaaru vetakaramga.
@koteshbarigala
@koteshbarigala 6 ай бұрын
Abbaaa....nee dramaalu aapu....
@sudhachrysolytebheemagari8630
@sudhachrysolytebheemagari8630 6 ай бұрын
Ni yeshalu tattulolekapothunna akko
@srirathod7399
@srirathod7399 6 ай бұрын
Why not asking about your hospital scam madam??
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 5 ай бұрын
Bcoz u r there na to investigate about the hospital. So they didn't ask her. K.
@mangalagowri3911
@mangalagowri3911 6 ай бұрын
Vesham marchukoni nitulu mataldaku deyyalu vedalu valinchintu untundi nu pativrtaaaaaaaaa siromanivi ikkasri ni gatamloki vellu
@sathyapotharla3368
@sathyapotharla3368 6 ай бұрын
Mee chuttama thanu thelsa ame personal life pathivratha kadhu antunaru ready avadam ki character ki sambandham undha thanem mundhu kuda battalu vippeskuni em thiraga ledhuga
@bachusandhyarani2589
@bachusandhyarani2589 6 ай бұрын
ఆవిడ రాజకీయ లేదో ఆవిడ చూసుకోకుండా అందర్నీ విమర్శిస్తూ అన్ని రంగాలను విమర్శిస్తున్నారు చూడండి అందుకే ఆమెను వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇక ముందు ఇంకా ఎక్కువ అవుతారు ఆవిడ నీ చుట్టడం అయితే అయ్యింది కానీ అతిగా అందర్నీ విమర్శిస్తే బాగోదు కదా ఆమె వేషధారణ ఆమెకి ఎట్ల ఇష్టమో ఇతరులు కూడా కాలాన్ని బట్టి మారుతూ ఉంటారు అశ్లీలంగా ఉండకుండా ఏ బట్టలు వేసుకుంటే ఆవిడకి ఎందుకు అన్ని ఏమో కానీ మీరు ఒకసారి బాగా గమనించండి మీ చుట్టాన్ని సావిత్రి గారు గాని వాణిశ్రీ గాని శ్రీదేవి గారు కానీ ఎవ్వరు కూడా ఆవిడ ఇచ్చిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు వాళ్లు యాక్టర్స్ కాబట్టి మూతి ని ఐబ్రోస్ ని రకరకాలుగా తిప్పి తిప్పి మాట్లాడిన అందంగా ఉంటది ఈవిడకి ఎందుకు అంతగా తిప్పడం
@sathyapotharla3368
@sathyapotharla3368 6 ай бұрын
@@bachusandhyarani2589 adhe sir cheppedhi ame heroine kadhu vallala natinchadaniki evari behaviour okkorakanga untadhi America em thappuga matladaledhu manchine cheppindhi balavanthaga ruddatam ledhu meeru marandi ani em cheppatledhu ameni adigina vatiki ame abhiprayam cheppindhi anthega ninduga battaleskovadam thappu ankunte veskokandi em brathimalatledhuga
@bachusandhyarani2589
@bachusandhyarani2589 6 ай бұрын
@@sathyapotharla3368 ఆవిడ పుట్టిన పిల్లల్ని తప్పితే అందర్నీ విమర్శిస్తున్నారు చదువుకుంటున్న స్టూడెంట్స్ ని తల్లిదండ్రులను యాక్టర్స్ ని గృహిణి లను ప్రతి ఒక్కరిని ప్రతి రంగంలో ఉన్న అందరిని విమర్శిస్తున్నారు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి వ్యక్తిత్వం ఎవరి అలవాట్లు వాళ్ళవి ఒక వేలితో నువ్వు సమాజాన్ని చూపించినప్పుడు నాలుగు వేలు మన వైపు ఉంటాయి ఇంతకన్నా చెప్పుకోవడం బాగోదని
@ayaanrajnews1065
@ayaanrajnews1065 6 ай бұрын
Makeup vesukunnaruga Amma.lipstick full ga untunde.abaddam chebuthunnaru
@shaheenammu2346
@shaheenammu2346 6 ай бұрын
Abboooo.... lipstick undi katuka undi... eyebrows chsukundi.. madam...
@giridharkumar1444
@giridharkumar1444 4 ай бұрын
With the comments what you see there is no proper unity among Telugu people. Each one envies the other. Why are people bothered her get up n make up. Be united for what she is fighting for
@rama.rnslmbhyri5600
@rama.rnslmbhyri5600 6 ай бұрын
Sudda pusa
@vamshikrishna.m2575
@vamshikrishna.m2575 5 ай бұрын
Waste candidate bjp lo anavasaram ga ticket echaru
@DhanalakshmiPanditi
@DhanalakshmiPanditi 6 ай бұрын
Already lipstic vesukundi eyebrows vesukundi Mari inkem makeup
@saikrishnavasanthapuram4855
@saikrishnavasanthapuram4855 6 ай бұрын
Already boggu raasukunnavu, Penta pusukunnaavu. Inkem baadha neku.
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 125 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Jogini Shyamala Exclusive Interview | Teenmaar Chandravva | V6 News
1:14:58
V6 News Telugu
Рет қаралды 1,3 МЛН
Teenmaar Chandravva Funny Conversation With Anchor Suma | V6 News
3:41
Minister Seethakka Exclusive Interview | Teenmaar Chandravva | V6 News
54:52
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 125 МЛН